Atreyapuram village - Godavari Villages- Traditional sweet GI Taging - Online Services

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • Atreyapuram village - Godavari Villages- Traditional sweet GI Taging - Online Service
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము , బి ర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో ఉన్న ఆత్రేయపురం .
    ఆత్రేయపురం గ్రామం ధవళేశ్వరం బ్యారేజ్ నుండి బొబ్బరలంక మీదుగా రావులపాలెం వెళ్లే దారిలో ఉండే చక్కని అందమైన గ్రామము . ఆత్రేయపురం అనగానే గుర్తుకు వచ్చేది పూతరేకులు . 300 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ స్వీట్ ఆత్రేయపురానికి ఒక గుర్తింపు తెచ్చింది .
    తరతరాలుగా ఇక్కడి వారు ఈ పూతరేకులు తయారుచేస్తున్నారు .
    క్రింది లింక్ ద్వారా స్వచ్ఛమైన పూతరేకులు ఆన్లైన్ ద్వారా మీరు పొందగలరు . ఇది ప్రమోషన్ కాదు . ఆత్రేయపురం గ్రామం లో ఉన్న ఒరిజినల్ పూతరేకులు కావాలని అనుకునే వారికోసం ఈ లింక్ ఇవ్వబడింది
    Plese check the Link for village pootarekulu :
    www.atreyapurampootharekulu.com
    www.fikanafoods.com
    Like This video Share & Subscribe !!
    Dont Miss next Updates .

ความคิดเห็น • 56

  • @gadirajuprasadaraju5972
    @gadirajuprasadaraju5972 8 หลายเดือนก่อน +15

    ఇంత అందంగా,పరిశోధనాత్మకంగా మా పవిత్రమైన గ్రామాన్ని ఎవరూ తీయలేదు... హట్సాప్...

    • @Nagewari9496
      @Nagewari9496 หลายเดือนก่อน

      అయితే మీకు పూతరేకులు బాగా దొరుకుతాయి అండి

  • @sksaleem5079
    @sksaleem5079 4 หลายเดือนก่อน +3

    చాల చాల బాగుంది మీ వీడియో లో ఛూఫింఛే విధానం భాగుంధి లొకేషన్ కు తగిన సంగీతం సూపర్

  • @RADHAKRISHNAMURTYTATAVARTY
    @RADHAKRISHNAMURTYTATAVARTY 8 หลายเดือนก่อน +6

    చాలా బాగా తీసారు. నేను ఆత్రేయపురం లో ముప్పైళ్ళు ఉన్నా

  • @snvvprasadaraos2207
    @snvvprasadaraos2207 5 หลายเดือนก่อน +1

    ఆత్రేయపురం ని ఎంత చక్కగా చూపించారు, మీ వీడియో చూసిన తరువాత ఇంతవరకు నేను ఎందుకు వెళ్ళలేదు అనుకుంటున్నాను, మీరు క్వాలిటీ ఉన్న పూతరేకులు షాపు మరియు ఫోన్ నెంబర్ పెటేతే బాగుండేది, వరల్డ్ వైస్ మీ వీడియో చూస్తారు, చాలా బాగా వీడియో చేసారు, మాది మచిలీపట్నం, ఇంకా మంచి వీడియోస్ పెట్టండి,🙏🙏🙏

  • @Sai-blasty
    @Sai-blasty 4 หลายเดือนก่อน +1

    Already memu 2 times visit chesenu.....super ga undhi..aa village.....Naku akkada ammaie ni marrage chesukovali ani undhi ❤

  • @ramachandraraju435
    @ramachandraraju435 8 หลายเดือนก่อน +1

    చాలా బాగా తీశారు. ప్రపచవ్యాప్తంగా అందరూ చూడ వచ్చు

  • @khajavali.shaikh2841
    @khajavali.shaikh2841 8 หลายเดือนก่อน +1

    Super village 😊😅 from Guntur 💪✌👌👌👌

  • @krishnach3650
    @krishnach3650 2 วันที่ผ่านมา

    విజయనగరం సంస్థానంలోని రహస్య వంటకాలలో ఈ పూతరేకులు కూడా ఒక వంటకం... వీటిని ఆత్రేయపురంలో మొదటి సారిగా మొదలు పెట్టింది స్వర్గీయ

  • @vinodkv4636
    @vinodkv4636 8 หลายเดือนก่อน +2

    Madi Bangalore but I love konaseema

  • @veeralingam74
    @veeralingam74 8 หลายเดือนก่อน +2

    after a long back ,please do more videos, don't stop sir please

    • @KonaseemaLife
      @KonaseemaLife  8 หลายเดือนก่อน

      Thank you 💕 🙏

  • @ViratKumar-ng2up
    @ViratKumar-ng2up 8 หลายเดือนก่อน +2

    I'm Varun From Telangana State ❤️

  • @user-pe1yb4ct2h
    @user-pe1yb4ct2h 7 หลายเดือนก่อน

    Sopuir 🎉
    చాలా బాగుంది

  • @srinivasannallamolu73
    @srinivasannallamolu73 หลายเดือนก่อน

    super

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 8 หลายเดือนก่อน

    Nice explore about paper sweet Sacred Godavari village Atreyapuram

  • @ravikishoredarla8754
    @ravikishoredarla8754 2 หลายเดือนก่อน

    😲🤩😍Wow

  • @Point-hc9gy
    @Point-hc9gy 3 หลายเดือนก่อน

    Very nice

  • @user-pe1yb4ct2h
    @user-pe1yb4ct2h 7 หลายเดือนก่อน

    సూపర్ చాలా బాగుంది
    🎉 5:15 ❤😢😮

  • @bharathgoud4469
    @bharathgoud4469 8 หลายเดือนก่อน +1

    This is my village atreyapuram ❤❤❤❤

  • @krishnaprasadk5836
    @krishnaprasadk5836 8 หลายเดือนก่อน

    Malli mee original voice vachesindi , chaala bagundi andi, thanks for uploading, ooru chusi chaala rojulu ayindi.

  • @vijaydannys8086
    @vijaydannys8086 6 หลายเดือนก่อน

    tq sir i will try to once visit aatreyapuram tq so much sir

  • @sohan2134
    @sohan2134 2 หลายเดือนก่อน

    చాలా బాగా చూపించారు 👌

  • @palakondavenkatesh1210
    @palakondavenkatesh1210 8 หลายเดือนก่อน

    మంచి వీడియో చేశారు.

  • @subbarajuvuyyuri6867
    @subbarajuvuyyuri6867 8 หลายเดือนก่อน

    Nicely picturized

  • @revathireddy8147
    @revathireddy8147 7 หลายเดือนก่อน +1

    ❤❤❤

  • @habujarhaj9355
    @habujarhaj9355 8 หลายเดือนก่อน

    Beautiful village

  • @divyasriofficial1067
    @divyasriofficial1067 8 หลายเดือนก่อน

    Nice👍

  • @user-dz6gn9fm1s
    @user-dz6gn9fm1s 7 หลายเดือนก่อน

    Supar

  • @quantumsoul888
    @quantumsoul888 2 หลายเดือนก่อน

    BGM was horrified.. please use pleasant BGM going forward..nice effort

  • @jayalakshmiduraiswami4684
    @jayalakshmiduraiswami4684 8 หลายเดือนก่อน

    Thanks

  • @rajithakandavalli
    @rajithakandavalli 3 หลายเดือนก่อน

    Godavari daggara putti vaallu adhrustam chesukunnaru vaalla yaasa,aa climate chaa nenu akkada endhuku puttaledhu i love that nature

  • @shivakalyan9427
    @shivakalyan9427 7 หลายเดือนก่อน

    Super Ga Tisav Bhayya ❤ Exllent Next Time Manchi Peace ✌️ full Music 🎵 Undettu ChuskOo Adiripodhi🎉

  • @bharadwajvarma8771
    @bharadwajvarma8771 8 หลายเดือนก่อน

    Atreyapuram ❤

  • @gummulurisubrahmanyam6259
    @gummulurisubrahmanyam6259 8 หลายเดือนก่อน

    Good

  • @SudeepGubbala
    @SudeepGubbala 8 หลายเดือนก่อน +3

    మాది kothapeta

  • @krishnac3564
    @krishnac3564 2 หลายเดือนก่อน

    Naa chinnanati rojulu gurthuku vsstunnayi

  • @user-pe1yb4ct2h
    @user-pe1yb4ct2h 7 หลายเดือนก่อน

    😊

  • @telugumoviestories3593
    @telugumoviestories3593 8 หลายเดือนก่อน

    drone shots

  • @user-ye9tr1nc2n
    @user-ye9tr1nc2n หลายเดือนก่อน

    Shathamanam bavathi movie thisindi ikadenaa kada

  • @khyruppalaarchana8195
    @khyruppalaarchana8195 6 หลายเดือนก่อน

    Back ground music bagaledu

  • @gopivloger2377
    @gopivloger2377 7 หลายเดือนก่อน

    BGM bagaledu, try something peaceful.

  • @GKASHMITH
    @GKASHMITH 8 หลายเดือนก่อน

    Video bagundi but background music asal baledu and konchem inka video quality tho thisthey baguntadi

  • @saikiranreddy4086
    @saikiranreddy4086 7 หลายเดือนก่อน

    Shatamanam bhavathi movie lo choopistharu kada

  • @venkatg33
    @venkatg33 5 หลายเดือนก่อน

    Music bagoledu
    Change music

  • @studyindia7774
    @studyindia7774 5 หลายเดือนก่อน

    Rx 100 shiva village

  • @eternalintel4088
    @eternalintel4088 8 หลายเดือนก่อน

    anna atreyapuram lo agriculture land price entha vuntundi

  • @marupukiran8666
    @marupukiran8666 8 หลายเดือนก่อน

    GI tag vachindha boss

  • @Raja-es2os
    @Raja-es2os 4 หลายเดือนก่อน

    Very nice

  • @user-dz6gn9fm1s
    @user-dz6gn9fm1s 7 หลายเดือนก่อน

    ❤❤❤