మీరు తీసిన ఈ వీడియో వల్ల సత్యవతి గారి లాంటి వారికి జీవనోపాధి పెంపొందించిన వారు అవుతున్నారు... ఇలాంటి మధ్యతరగతి వ్యాపారులు దగ్గరకు వెళ్లి ఇలాంటి వీడియోస్ మరిన్ని తీయాలి అని మనసారా కోరుకుంటున్నా.
గతంలో శ్రీకాళహస్తి పాలకోవా వీడియో చూస్తూ నేను కూడా ఆ రుచిని ఆస్వాదించాను. ఇప్పుడు మీరు ఓంగోలు నుండి ఆత్రేయపురం వచ్చి నిరుపేదల పూరిపాకల్లో తయారుచేస్తున్న స్వచ్ఛమైన పూతరేకులను పరిచయం చేయడం ద్వారా చాలా మంచిపని చేసారు. మీ తెలుగు భాష కూడా పాలకోవాలా, పూతరేకులా మధురంగా ఉంది. మరిన్ని వీడియోలు అందించండి.
Entha chakkati vedio chesaro meeru. Mee bhasha spastham ga chakkaga undi . Entho gauravam ga Ametho matladaru.Ame kuda chakkati information icharu.About the pot ,fuel ,barter,temperature and every other thing.very proud of this small enterpreneur.👏👏👏👏👏👏👏👏👏👏
అందరూ మొదట మీ తెలుగు భాష కు ఎవరైనా ఫిదా అవ్వవలసిందే నేను అయ్యాను......😊😊 అన్న నేను మీ చిత్రీకరణ చూస్తుంటాను చాలా బాగుంటాయి కానీ నేను గమనించింది ఏంటి అంటే మీరు మధ్యతరగతి వ్యాపారులను చూపిస్తూ ఉంటారు దానికి ధన్యవాదాలు మీకు కానీ మీరు చిరునామా ఫోన్ నంబర్ తెలపడం లేదు కొంచం శ్రద్ద పెట్టాలి వీరి ఫోన్ నంబర్ పంపగలరు.......🙏🙏🙏
@@LOKFOODBOOK bro don't do riyaz. Bring small good hotels into spotlight. It will be really helpful in the current situation. Riyaz is good and every one knows it.
అన్న ఆ పూతరేకులు ఏమో గానీ... నీ తెలుగు వాటికన్నా మధురంగా ఉంది. 🙏🙏🙏🙏
Very nice comment
Me ru correct
Avnandi correct ga cheparu
👍👍👍
Truuuu
మేము కాళీ రేకులు తీసుకోవాలి అనుకుట్టున్నాం ఎలా చేయాలి వల్ల దగ్గర నుచి ఎలా కొనాలి అన్నా మీరు కొంచెం చెప్పగలరు ప్లెజ్ అన్నా
పూతరేకులు కి తూర్పు గోదావరి జిల్లా ప్రసిద్ది. ఆ జిల్లా లో తినాలంటే ఆత్రేయ పురం పూతరేకులు తింటే అసలు వదిలి పెట్టరు. సూపర్👌👍👌
మీరు తీసిన ఈ వీడియో వల్ల సత్యవతి గారి లాంటి వారికి జీవనోపాధి పెంపొందించిన వారు అవుతున్నారు... ఇలాంటి మధ్యతరగతి వ్యాపారులు దగ్గరకు వెళ్లి ఇలాంటి వీడియోస్ మరిన్ని తీయాలి అని మనసారా కోరుకుంటున్నా.
స్వచ్ఛమైన తెలుగు (food book) మా ప్రాంతానికి వచ్చినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది.....ఇంకా మా కోనసీమ రుచులను అందరికి పరిచయం చెయ్యాలి సోదరా....
హృదయ పూర్వక ధన్యవాదాలు👍
స్వచ్ఛమైన తెలుగు విని చాలా రోజులు అయ్యింది!!! మళ్ళీ మీ గొంతులో....
చా లా ఆనందం గా వుంది
గతంలో శ్రీకాళహస్తి పాలకోవా వీడియో చూస్తూ నేను కూడా ఆ రుచిని ఆస్వాదించాను. ఇప్పుడు మీరు ఓంగోలు నుండి ఆత్రేయపురం వచ్చి నిరుపేదల పూరిపాకల్లో తయారుచేస్తున్న స్వచ్ఛమైన పూతరేకులను పరిచయం చేయడం ద్వారా చాలా మంచిపని చేసారు. మీ తెలుగు భాష కూడా పాలకోవాలా, పూతరేకులా మధురంగా ఉంది. మరిన్ని వీడియోలు అందించండి.
చాలా మధురంగా వుంటాయి పూతరేకులు. మీ తీయనైన భాష లాగ. ❤️
I'm from Australia and bowing to your amazing and knowledgeable telugu wordings & explanation of food making.
నీ మధురమైన తెలుగు దానం కోసం మీ వీడియోస్ చూస్తున్న అన్నయ్య
మీ భాష మీ వచనం మనోహరము గా వున్నాయి
ధన్యవాదాలు
మాధుర్యం కలిగిన మీ విశ్లేషణ అద్భుతం
ధన్యవాదాలు
@@LOKFOODBOOK వీలైతే మీ మధురమైన తెలుగు తో మా ప్రాంతాన్ని సందర్శించి మా ఆహారపు విశేషాలు తెలుపగలరని అని మనవి
మా ప్రాంతం ఖమ్మం, తెలంగాణ రాష్ట్రం
వస్తాను పవన్ గారు ఖమ్మం
@@LOKFOODBOOK నా పేరు పవన్ సర్
👍
చాలా బాగుంది అన్నయ్య
Super tasty ga unnay atreyapuram putharekulu ghee smell nd full ghee taste superb 😋😋😋
అన్నా ఏంటన్న ఆ తెలుగు phd చేసావా తెలుగు లో చాలా చాలా బాగా మాట్లాడుతున్నారు
తింటే ఆత్రేయపురం పూతరేకులు తినాలి వింటే లోక్నాథ్ అన్న మాటలు వినాలి
Chala bavundandi loknath garu keep rocking 🙏🙏
Entha chakkati vedio chesaro meeru. Mee bhasha spastham ga chakkaga undi . Entho gauravam ga Ametho matladaru.Ame kuda chakkati information icharu.About the pot ,fuel ,barter,temperature and every other thing.very proud of this small enterpreneur.👏👏👏👏👏👏👏👏👏👏
చాలా ఇష్టం పూతరేకులు సూపర్
Today I bought atreyapuram putarekulu in palamuru district kalwakurthy. Very tasty.
Nice explanation with pure Telugu language nice
Pootharekhulu emo gaani, nee maatalu modulation nanyamuga prishubramuga undi.🙏❤️🇮🇱
Mouth watering 😋😋
🙏🏻👌👌👌 తెలుగింటి అత్తా కోడళ్ళ రుచులు ఛానల్ నుంచి
Kani meeru apyayanga matladam chala bagundgi
మంచి వీడియో చేసినందుకు థాంక్స్
Happy listen pure telugu sir..
Anna video super ga undi
తెలుగు ధనం ఆరోగ్య తనం
Anna ne voice ku pedda fana
Anna Me prasa vachanam super.same putharekulu laga ❤️
Super 👌
Anna chala 👍👌
Super brother u r language
Mee videos awesome bro.
ధన్యవాదాలు
Super video
ఎండు కాయలు...సూపర్
Bro ur voice super super
అందరూ మొదట మీ తెలుగు భాష కు ఎవరైనా ఫిదా అవ్వవలసిందే నేను అయ్యాను......😊😊
అన్న నేను మీ చిత్రీకరణ చూస్తుంటాను చాలా బాగుంటాయి కానీ నేను గమనించింది ఏంటి అంటే మీరు మధ్యతరగతి వ్యాపారులను చూపిస్తూ ఉంటారు దానికి ధన్యవాదాలు మీకు కానీ మీరు చిరునామా ఫోన్ నంబర్ తెలపడం లేదు కొంచం శ్రద్ద పెట్టాలి వీరి ఫోన్ నంబర్ పంపగలరు.......🙏🙏🙏
ధన్యవాదాలు.. గతంలో పూర్తి వివరాలు ఉంచాను కాస్త ఇబ్బంది పడ్డారు సదరు పంపిణీ దారులు అందుకే ఆలోచన చేస్తున్న. రేపు వీరి వివరాలు ఉంచుతాను
@@LOKFOODBOOK మీ స్పందనకి ధన్యవాదాలు......🙏🙏🙏
పూతరేకులకై సంప్రదించగలరు
ఆత్రేయపురం సత్యవతి గారు :-9392656859
@@LOKFOODBOOK ధన్యవాదాలు.......🙏🙏🙏
Great work
ధన్యవాదాలు
Chala baguntai anna👌
ధన్యవాదాలు
@@LOKFOODBOOK Anna me native Ongole na
సమీపంలో ఆలూరు గ్రామం
@@LOKFOODBOOK Kotha patnam daggara allura
అది అల్లూరు మాది ఆలూరు కొప్పోలు నుండి ఎడమకు వెళ్ళాలి నేరుగా వెళ్తే అల్లూరు
Love From Srikalahasti
Madhuram ga undi video
Mee telugu language chala bagundi..
Nice 👌👌👌
ధన్యవాదాలు
Baga chepparu bro kani vallu a price ki estunaro cheppaledhu
Nice video Anna..
Telugu basha ni brathikistiunanduku dhanyavadhalu...
హృదయ పూర్వక ధన్యవాదాలు
nice andi.. appdu vacharu sir.. atreyapuram...
చాలా రోజులు అవుతుంది
@@LOKFOODBOOK ok andi...nice video
ధన్యవాదాలు
Nice video, my suggestion is please give historical facts & figures for so outside (other than AP & TS) residents all over India or abroad like me pls
Meeku Chala chala Dhanyavadamulu
We love putarekulu.
Nice loknath gaaru
ధన్యవాదాలు
Anna mee telugu chala spastangaa vundi
Super anna
Super bro
ధన్యవాదాలు
Super
ధన్యవాదాలు శివ గారు
Bro meru matlade vidhanam sumadhuranga undhi
హృదయ పూర్వక ధన్యవాదాలు
మా శ్రీ కాళహస్తి గురించి చెప్పినందుకు 🙏🙏🙏🙏
👌👌
👌
మీ voice chala bagutundi anna
ధన్యవాదాలు తమ్ముడు
I like from ATREYAPURAM
I like it
We like your pure Telugu words than videos
ధన్యవాదాలు
Sugar Patients can be taken care by Avoiding jaggery& sugar
Meru description lo echina number ki call cheste lift cheyatam ledu anna. Please provide another number
Andu kayalu 😎😎
Brother nice video satyavathi gari Contact details description lo share chestey yentho help avtundi
Im in chennai how will i get
Transport పంపిస్తారా.... రెగులర్ గా నాకు 2 షాప్ లలో సేల్ కి తీసుకుంటాను. కాంటాక్ట్ num.
😋😋😋
Loknad garu price pettandi,aama postal chirunama kuuda.
Cost entha.????
Anna nelloru riyaz bhai bireyani video chey anna
ఓ పది రోజుల్లో వెళ్తా నెల్లూరు చేస్తాను
@@LOKFOODBOOK bro don't do riyaz. Bring small good hotels into spotlight. It will be really helpful in the current situation. Riyaz is good and every one knows it.
🙏🙏🙏
telugu champesav anna ...vintunte nanny nenu marchipoya...
Anna TH-cam lo chala food channels unayi kani mi telugu ki nenu fidha miru matladinatu a channel lo evaru matladam ledhu
హృదయ పూర్వక ధన్యవాదాలు
ధర ఎంత ఉంటుందో తెలుపగలరు లోకనాథ్ గారు
Bro videos bagunnay but enthatu swacchamaina telugu ardhamkavadam kastam
Rates antha anna
Anna putharekulu courier chesthara
హా
@@LOKFOODBOOK naku kavali please cheppara order yela pettalo
@@srirekha8266 రేపు వాళ్ళ వివరాలు ఇస్తాను
@@LOKFOODBOOK thanq anna 😀🤝
Welcome Godavari districts
Anna English sub titles veyandi
If you give sub titles its reach many people.
👍
Anna garu sathyavathi gari contact details petatndii
పూతరేకులకై సంప్రదించగలరు
ఆత్రేయపురం సత్యవతి గారు :-9392656859
Anna
Nijam ga me bashaku
Nenu pedda abimanini
ధన్యవాదాలు తమ్ముడు
Bavundandi. Can i get contact details of that aunty
Only rekulu wholesale lo kavali ekkada konali contact numbers unte ivandi
Contact details send cheyandi description lo details pettaledu
Loknath ana address link mention cheyanfi
పూతరేకులకై సంప్రదించగలరు
ఆత్రేయపురం సత్యవతి గారు :-9392656859
Meeru English మాట్లాడడం ఒక్క పదం వాడారు ఇ వీడియో లో that is hot అని
Old videos vestunaru anna
లేదు
Vala number kavali sir
Meru telugu pandit aye vuntaru meru matlade telugu ki yevaru saati raaru andi mee telugu ki manaspoorthiga namaskaarm cheputhunanu
Hii brother
👍
Jai Godavari district's
Atreyapuram madhi
Naku kavali Phone number chapadi
Please macha
Satyavathi gari phone number share chestey marriages birthdays parties vunapudu contact avtham send me contact details.. description lo detials pettaledu
9392656859
@@LOKFOODBOOK 👍
మి phone number petandi medam memu konukuntamu
Phone number ebbandi
పూతరేకులకై సంప్రదించగలరు
ఆత్రేయపురం సత్యవతి గారు :-9392656859