మోదీ.. బ్రిటీష్ కాలం నాటి చట్టాల బూజు దులుపుతారా? | Amendment To IPC & CRPC | Clear Cut | 10TV News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ม.ค. 2025

ความคิดเห็น • 278

  • @sarathchandra3138
    @sarathchandra3138 3 ปีที่แล้ว +120

    ఈ చట్టాలను మార్చడం చాలా అవసరం ఎంతయినా ఉంది.అందుకు అందరూ అణుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు భారతీయ పౌరుడు మద్దతు ఇవ్వడం రాబోయే తరాలకు
    చాలా మంచి జరుగుతుందని ఆశిద్దాం.

    • @madhavanp5780
      @madhavanp5780 3 ปีที่แล้ว +4

      Kani pratipaksha party lu support cheyyavu

    • @sarathchandra3138
      @sarathchandra3138 3 ปีที่แล้ว +5

      దానికి అనేక కారణాలు.అందులో అధికారంలో ఉన్న పార్టీ కి పేరు ప్రతిష్టలు వస్తాయని సహించలేరు.

    • @jhanbhosko442
      @jhanbhosko442 3 ปีที่แล้ว

      .. Mmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmiii

  • @eswarsimma8333
    @eswarsimma8333 3 ปีที่แล้ว +49

    చట్టాల మార్పు తో పాటు ఆ చట్టాలని కఠినంగా అమలు కూడా చేయాలి...అప్పుడే ఆ సవరణలకు ఒక అర్ధం పరమార్ధం ఉంటుంది

  • @srilaxmipadakanti9
    @srilaxmipadakanti9 3 ปีที่แล้ว +47

    చాలా మంచి నిర్ణయం.మోడీ గారు తొందరగా ఈ పని చేయండి,చరిత్ర లో నిలచి పోతారు.

    • @andhbhaktichamchagirimuktb6978
      @andhbhaktichamchagirimuktb6978 3 ปีที่แล้ว +4

      దేశ శ్రేయస్సు కోసం మధ్యపాన నిషేధం పెడితే అభినందింస్తాం

  • @balusai6572
    @balusai6572 3 ปีที่แล้ว +20

    ఒక్క బీజేపీ మాత్రమే భారతదేశాన్ని కాపాడుతుంది బీజేపీ లో ఉన్నవాళ్ళందరు దేశభక్తులు కాబట్టి ..జై మోడీ జై శ్రీరామ్

  • @vvsnarayanarakurthi3431
    @vvsnarayanarakurthi3431 3 ปีที่แล้ว +16

    ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ లో మార్పులు చేయాలి .ప్రతి ఒక్క బాదితునికి సత్వర న్యాయం జరిగే లా మార్పులు చేయాలి. జైహింద్

  • @srinivasneeli2354
    @srinivasneeli2354 3 ปีที่แล้ว +57

    ఇలాంటి చట్టాలు వస్తే మన లీడర్స్ అందరు జైలు కు పోతారు మనల్ని పాలిచేది ఎవరు.?

    • @veerangulu
      @veerangulu 3 ปีที่แล้ว +7

      ప్రజలు అందరూ ఆ లీడర్ల మాదిరిగా ఉండరు కదా, కొంతమంది అయినా మంచి వాళ్ళు ఉండబట్టే, ఈ భూమి మీద ఇంకా ధర్మము బ్రతికి ఉంది, జై నరేంద్ర మోడీ జీ గారికి, జై భారత్ మాతాకీ జై,

    • @arr3375
      @arr3375 3 ปีที่แล้ว +8

      ఇంకెవరు మనమే😁

    • @hindusthapower2640
      @hindusthapower2640 3 ปีที่แล้ว +2

      లీడర్స్ అందరూ క్రిమినల్స్ అని మనకు తెలిసినప్పుడు వాళ్లని ఎన్నుకోవడం ఎందుకు మనలోనే ఒక మంచి వ్యక్తిని ఎందుకు ఉంటే సరిపోతుంది కదా దేశం క్రిమినల్స్ చేతుల్లో ఉంటే ఎప్పటికీ ఎదగదు ఆ విషయం ఐదు ఆరు సంవత్సరాల కాలంలోనే చూస్తున్నాం జై బిజెపి జై జై మోడీ సార్

  • @lokanadhammarrapu848
    @lokanadhammarrapu848 3 ปีที่แล้ว +33

    Bharat mata ki Jai, Modiji ki jai
    చట్టాలు ఎవరికీ చుట్టాలు కాకూడదు🙏🇮🇳

  • @RADHAKRISHNA-Namonamah
    @RADHAKRISHNA-Namonamah 3 ปีที่แล้ว +41

    జై మోదిజీ ✊🙏🚩
    జై యోగీజీ ✊🙏🚩
    జై అమిత్ షా జీ ✊🙏🚩
    జై బీజేపీ ✊🙏🚩
    వందేమాతరం ✊🇮🇳🇮🇳🇮🇳

  • @pviswanadham1704
    @pviswanadham1704 3 ปีที่แล้ว +46

    మన ప్రధాన మంత్రి గారికి ధన్యవాదాలు కొత్త కొత్త చట్టాలు తీసుకురావాలి ఆర్థిక నేరస్థులను కూడా వదిలిపెట్ట వద్దు

    • @srinb1228
      @srinb1228 3 ปีที่แล้ว +1

      గుజరతీయులు తప్ప ఎవ్వరు ఉండకుండా చట్టాలు తెస్తారు...

    • @andhbhaktichamchagirimuktb6978
      @andhbhaktichamchagirimuktb6978 3 ปีที่แล้ว

      ఎలాగోలా మధ్యపాన నిషేధం పెడ్తే బావుండు

  • @nagarajudasari7350
    @nagarajudasari7350 3 ปีที่แล้ว +41

    మోడీ మన భారతదేశంకి ప్రధానిగా దొరకడం మన అదృష్టం... అట్లాంటి నాయకుడు తరువాత కూడా అటువంటి నాయకుడు(యోగిజీ) రావాలి..జై హింద్... జై భారత్

    • @kumargurrala1927
      @kumargurrala1927 3 ปีที่แล้ว +1

      యోగి రాష్ట్రం లో నే ఒక అన్యాయానికి గురి అయిన అమ్మాయిని పోలీస్ లు రాత్రి కి రాత్రి కాల్చారు అప్పుడే మరిచి పోయావా

    • @kumargurrala1927
      @kumargurrala1927 3 ปีที่แล้ว +1

      Bjp hatao desh bachao

  • @gundururaghavendar2905
    @gundururaghavendar2905 3 ปีที่แล้ว +71

    మోడీ అంటే ఒక నీతి న్యాయం

  • @ankireddyv1026
    @ankireddyv1026 3 ปีที่แล้ว +12

    చాలా మంచి చట్టం ఇది చాలా మంచి పరిణామము చాలామందికి న్యాయం జరుగుద్ది

  • @msrinivas5595
    @msrinivas5595 3 ปีที่แล้ว +43

    ఏ కాలమైన చట్టం తనపని తాను చేసుకుపోకుండా .అధికారంలోఉన్న పార్టీలు. నాయకులు .అధికారులు .అడ్డుపడుతున్నoత కాలం .ఎన్ని మార్పులు తెచ్చిన .దండగ

  • @bharathjaisreeram508
    @bharathjaisreeram508 3 ปีที่แล้ว +27

    వలస జాతోడి చట్టాలు పోయినప్పుడే మనకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు

  • @kanchanagaridiwakarreddy9
    @kanchanagaridiwakarreddy9 3 ปีที่แล้ว +17

    Very good decision jai modi ji,jai bjp

  • @syedismailshike4162
    @syedismailshike4162 3 ปีที่แล้ว +4

    కుల ప్రస్తావన లేకపోతే బిజెపి ఆ మాటలు వాడకపోతే ప్రజలందరినీ కలపకపోతే ప్రజల మంచి కోసమే బిజెపి ఆలోచిస్తే బాగుండేది ఇండియా ఇంకా బాగా డెవలప్ అవ్వాలి సామాన్యుడు కూడా కారులో తిరగాలని ఉంటాడు మోడీ జీ అలాంటి పాలన చేస్తే బాగుంటుంది అప్పుడు బిజెపి వద్దన్నా సరే ప్రతి రాష్ట్రంలో గెలుస్తుంది మనుషులు బ్రతికే ప్రపంచం ఇది ఎవరికీ శాశ్వతం కాదు అనేది తెలుసుకోవాలి ఇప్పటికీ అన్నం కోసం అలమటించే ప్రజలు చాలా మంది ఉన్నారు ఇండియాలో వారి గురించి పట్టించుకోవాలి🇮🇳🙏🙏🇮🇳

  • @bhaskarneelapaneni5047
    @bhaskarneelapaneni5047 3 ปีที่แล้ว +9

    GOOD SIR JAI SREE RAM JAI MODI

  • @chakravartulasuryarao4010
    @chakravartulasuryarao4010 3 ปีที่แล้ว +5

    లోపాలున్న చట్టాల సవరణ విషయంలొ ఇప్పటికే చాలా కాలాతీతమైనది. అవినీతికి అడ్డుకట్ట వేయాలంటే --- ముఖ్యంగా రాజకీయ, న్యాయ వ్యవస్థలు, బ్యాంకింగ్(ఆర్ధిక సంబంధ) విషయాలలో వెంటనే సమగ్రమైన చట్ట సవరణలు చేయాలి. ఇవి చేయనంతవరకు భారత్ వెనకబడిన దేశంగానే పరిగణింప బడుతుంది. ఇది జగమెరిగిన సత్యం...

  • @johnpaulchalla9132
    @johnpaulchalla9132 3 ปีที่แล้ว +28

    1)set retirement age for poletecians
    2) solve all cases with deadline
    3) set strict anty corruption laws
    4) put major punishment for economic terrorists
    5) health for all
    6) education for all
    7) population control laws
    Etc

    • @mbgtilakmarty671
      @mbgtilakmarty671 3 ปีที่แล้ว +4

      Thanks,sir for good suggestions!Also there is immediate need for Bureaucratic, judicial,political accountability,throgh constitutional amendments in public interest!

    • @sravankumarp301
      @sravankumarp301 3 ปีที่แล้ว +1

      Don't worry it's in the action item of the NDA Govt 👍

  • @ankireddyv1026
    @ankireddyv1026 3 ปีที่แล้ว +10

    ఈ చట్టం సూపర్ పోస్టుమార్టం డే నైట్ ఎప్పుడైనా చేసే చట్టాన్ని రూపొందించి నందుకు ధన్యవాదములు

    • @andhbhaktichamchagirimuktb6978
      @andhbhaktichamchagirimuktb6978 3 ปีที่แล้ว

      ఇది చాలా హేయం సార్,, హత్రస్ కాండలో రాత్రికిరాత్రే ఓ హైందవ వనిత దేహనం పెట్రోల్ పోసి పోలీసులే కానిచ్చేశారు...

  • @vijayadamodaran8922
    @vijayadamodaran8922 3 ปีที่แล้ว +22

    yes,,, very truly said, naa laanti common persons ki mana country lo justice dorakaledhu

  • @wanted6974
    @wanted6974 3 ปีที่แล้ว +10

    Great Modi 🙏

  • @mpadmini8447
    @mpadmini8447 3 ปีที่แล้ว +7

    Yes 👍

  • @saradhiduggirala2120
    @saradhiduggirala2120 3 ปีที่แล้ว +7

    ముందు అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చండి బ్రాహ్మణులకు హక్కు ఇవ్వండి మైనారిటీ హోదా ఇవ్వండి బ్రాహ్మణులను ఆవులను గౌరవించి నప్పుడు మళ్లీ భారతమాత పుంజుకుంటుంది 60 సంవత్సరాలు దళితులకు అవకాశం ఇచ్చారు వాళ్లు ఇప్పటికీ తిడుతూనే ఉన్నారు అన్ని మతాల లోకి వెళ్తు మన దేశానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారు అమెరికా వాడితో అరబిక్ వాడితో కలిసి మనకి ద్రోహం చేద్దామని ఈ దళితులు ప్రయత్నిస్తున్నారు ఇస్లామిక్ వాళ్ళతో కూడా కలుస్తున్నారు కాబట్టి ఈ దరిద్రపు అంబేద్కర్ వాదాన్ని పక్కన పెట్టండి భారతదేశాన్ని రిజర్వేషన్ కబళిస్తోంది 60 సంవత్సరాలుగా నిర్వీర్యం చేసింది రిజర్వేషన్ ని తీసివేయండి కులాలను రద్దు చేయండి భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ బ్రాహ్మణులే లేక దళితులే అందరూ ఒకటే కులం చెప్పండి జ్ఞాన ఉన్న ప్రతివాడు బ్రాహ్మణుడే జ్ఞాన హీనుడైన వాడు చండాలుడు పుట్టిన బట్టి గుణం ఉండదు గుణం బట్టి కర్మ ఉంటుంది కర్మ బట్టి బుద్ధి ఉంటుంది బుద్ధి కర్మానుసారిణి

    • @studentdisha-v4k
      @studentdisha-v4k ปีที่แล้ว

      Yes ఇంకా చాలా మార్చాలి...

  • @syamkumarjavvadi8393
    @syamkumarjavvadi8393 3 ปีที่แล้ว +11

    Good planing.. 👍 change the British act ..

  • @suriyanduva3308
    @suriyanduva3308 3 ปีที่แล้ว +8

    Very good decision

  • @anilkumar-ob8rd
    @anilkumar-ob8rd 3 ปีที่แล้ว +15

    Jai modhi
    Jayaho barath

  • @ankireddyv1026
    @ankireddyv1026 3 ปีที่แล้ว +6

    మోడీ కి ఒక చిన్న విన్నపము స్టైల్తెచ్చుకొని కాలాన్ని వెళ్ళదీస్తూ ఉండే నాయకులకు వెంటనే ఆ స్టైల్ నివృత్తి చేసి శిక్షలు పడేటట్లు గా చూస్తే ఇంకా చాలా మంచిది బడా బడా నాయకులు మన ఇండియాలో ఉన్న డబ్బంతా మొత్తంవడ కథల్లో దాచేసుకుని ఇతర దేశాల్లో దాచేసుకుని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న వారికి వాళ్ళని వెంటనే పట్టుకొని శిక్షించి మన డబ్బు మనమే ప్రభుత్వం అకౌంట్లోకి మన ప్రజలకుఅంతే గట్టిగా చూసుకొని మన ఖజానా నింపుకుని ఆ దొంగ ఆ డబ్బుని మన ఖజానాకు తెచ్చుకొని పరిపాలన చేస్తే ఇంకా బాగుంటుందని మా విన్నపము

  • @ramakrishnabobepalli5044
    @ramakrishnabobepalli5044 3 ปีที่แล้ว +2

    న్యాయ వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం వచ్చింది అవకాశం వచ్చింది శక్తివంతమైన డోన్ ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్నాయి రాజకీయ నాయకులు మద్దతు ఇవ్వకపోవచ్చు ప్రజలు పూర్తిగా మద్దతు ఇచ్చి సహకరించాలి

  • @vijayadamodaran8922
    @vijayadamodaran8922 3 ปีที่แล้ว +12

    Maa case lo FIR file chesina tarvaatha kuda,, chargesheet filecheyyaledhu

  • @hindusthapower2640
    @hindusthapower2640 3 ปีที่แล้ว +1

    క్రిమినల్ ఎంత పెద్దదైనా వదలొద్దు శిక్షించాల్సిందే జై బిజెపి జై మోడీ సార్

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 ปีที่แล้ว +1

    నేరం చేసిన వాళ్లకే కాదు నేరం చేయడానికి ప్రోత్సహించే శక్తులు దృశ్యాలు చూపే వారికి కూడాశిక్ష వేస్తే బాగుంటుంది

  • @sravankumarp301
    @sravankumarp301 3 ปีที่แล้ว +3

    Thanks alot Modiji & Shah ji for an extraordinary move 🙏 Bharat Mata ki Jai

  • @maheshwariyampalla7454
    @maheshwariyampalla7454 3 ปีที่แล้ว +1

    ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలి

  • @pavankola4510
    @pavankola4510 3 ปีที่แล้ว +1

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    సకలం సాకారం సఫలం సుఫలం
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
    వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @cmaravitejabellamkonda9846
    @cmaravitejabellamkonda9846 3 ปีที่แล้ว +6

    We request the government that laws should be made that punishment should be also for police, lawyers and politicians (of any caste,creed, religion)who are not following according to indian law

  • @kali1212-i6j
    @kali1212-i6j 3 ปีที่แล้ว +9

    జడ్జి లే జడ్జి లుని నియమించుకోవడమా ఆది మార్చాలి కార్యనిర్వాహక శాఖ పరిధి లోకి తీసుకురావాలి

    • @veeraraghavareddy7975
      @veeraraghavareddy7975 3 ปีที่แล้ว

      👌🙏💐

    • @srilaxmipadakanti9
      @srilaxmipadakanti9 3 ปีที่แล้ว +1

      అలా ఐతే ఏ రాజకీయ నాయకుడికీ శిక్ష పడదు. జడ్జీ లు కూడా పోలీస్ లాగా మారతారు.

  • @manishsundar4841
    @manishsundar4841 3 ปีที่แล้ว +1

    Great decision we love ❤️. Modi ji

  • @arrchannel2661
    @arrchannel2661 3 ปีที่แล้ว +1

    75 సంవత్సరాల తరువాత మన తుప్పు పట్టిన చ్ఛ ట్టాలలో మార్పు చేయాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి రావడం చాలా గొప్ప విషయం , but ఒక విషయం నాకర్థం కావట్లేదు M P ల సలహాలు కోరడం ఎందుకు వాలేమైన న్యాయ శాస్త్రం లో మాస్టర్ డిగ్రీ చేశారా వాళ్ళల్లో చాలామంది నేరస్తులు , 5th class to 10th కంటే తక్కువ విద్యార్హత కలిగిన వాల్లె ఉన్నారు మొదట చేయాల్సిన మార్పు M L A or M P అభ్యర్థి గా పోటీ చేసే వ్యక్తి కి విద్యార్హ ఏదైనా " డిగ్రీ " 80% మార్కులతో పాస్ అయి ఉండాలి అనే నిభందన కఠినంగా అమలు చేసే విధంగా మార్పు చేయాలి తరువాత " రిజర్వేషన్ " లు రద్దు చేసి టాలెంట్ వున్నా వాడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అసలు మన దేశానికి పట్టిన పెద్ద దరిద్రమే ఈ రిజర్వేషన్ లు 🇮🇳 అంబేద్కర్ గారు 🇮🇳మన " రాజ్యాంగం " నిర్మించే సమయం లో అసలు గాంధి , నెహ్రు ఎంటర్ కాకపోయివున్ టే మనదేశం అభివృద్ధి లో అమెరికా ను 1980 లోనే దాటేసి ఇప్పటికి ప్రపంచంలో No. 1 పొజిషన్లో ఉండేది.... అని నా అభిప్రాయం ఎవరిని కించ పరచడం నా ఉద్యేశం కాదు 🇮🇳 జై హింద్ 🇮🇳

  • @sasikanth4957
    @sasikanth4957 3 ปีที่แล้ว +13

    False case encourage cheyatam court lu manukovali

  • @subbarajuvuyyuri6867
    @subbarajuvuyyuri6867 3 ปีที่แล้ว +5

    Time limit should be fixed for civil and criminal cases.time should not be more than two years for criminal cases and 3years civil cases.

  • @pavankola4510
    @pavankola4510 3 ปีที่แล้ว +1

    ప్రజలే ప్రజలకొరకే ప్రభుత్వము
    ఎన్నికల సమయాన్ని కుదించుట తోనే న్యాయం మేలు
    కులానికి ఒక వార్డు సభ్యుడు రాష్ట్ర సమస్యలు పరిష్కారం
    కులానికి ఒక ఊరు మెంబర్ దేశ సమస్యలు పరిష్కారం
    బాధ్యతగా పనిచేసే వారు ప్రజలు భద్రతా బాగోగులు పనిచేసే విధం కాలంలో కూడబెట్టి కలిసిరాని ఆపదలో అధిగమించి అందరికి అందించేది ప్రభుత్వమే

  • @shyamrao2652
    @shyamrao2652 3 ปีที่แล้ว +3

    Jay Shri Ram 🙏 Jay BJP 🙏 Jay Modi ji ki 🙏

  • @thirumaleshg944
    @thirumaleshg944 3 ปีที่แล้ว +17

    Jai BJP❤❤❤❤❤❤

  • @harishsunari5182
    @harishsunari5182 3 ปีที่แล้ว +1

    I'm Suppurted 👌👌👏🙏

  • @krishnaavalakrishna7580
    @krishnaavalakrishna7580 3 ปีที่แล้ว +1

    Good dicision 👍👍👍

  • @anjaneyulut6793
    @anjaneyulut6793 3 ปีที่แล้ว +11

    Jaimoodeje

  • @nvenkatasubbaiah5893
    @nvenkatasubbaiah5893 3 ปีที่แล้ว +4

    This is another modi ji mark reform,he is a great leader after independence.

  • @pavankola4510
    @pavankola4510 3 ปีที่แล้ว +1

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
    ఓం

  • @LaxminarayanaParvthala-er7nt
    @LaxminarayanaParvthala-er7nt ปีที่แล้ว

    ముఖ్యంగా ఫ్రీగా వేటిని కూడా ఇవ్వకూడదు రిజర్వేషన్స్ అనేటటువంటివి కుల ప్రాతిపదికన కాకుండా ఆర్థికపరమైనటువంటి రిజర్వేషన్స్ కల్పించాలి ఏ కుటుంబాలైతే వెనుకబడి ఉంటాయో ఆ కుటుంబాలకు అన్ని సౌకర్యాలు కల్పించేసి ఆ కుటుంబాలను వాటిగా గుర్తించాలి అభివృద్ధి చెందిన వాటిగా గుర్తించాలి

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 3 ปีที่แล้ว +4

    Jai shree ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nithinteja7811
    @nithinteja7811 3 ปีที่แล้ว

    Good one 👌🏻👍🏻

  • @rrama2087
    @rrama2087 3 ปีที่แล้ว

    అన్ని పార్టీలకు ఈ దేశం అంటే సంపదలు కనిపిస్తాయి బీజేపీ కి మాత్రమే ప్రజలు కనిపిస్తారు

  • @sivalakshmidwarapureddy1225
    @sivalakshmidwarapureddy1225 3 ปีที่แล้ว +2

    Anchor news chalaa baagaa chepparu....way of explanation is gud

  • @venkateswararao4496
    @venkateswararao4496 3 ปีที่แล้ว

    ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ఆర్థిక నేరస్తులను వీలైనంత తొందరలో కటకటాల లో పెట్టాలి

  • @peddinenisrinivasarao490
    @peddinenisrinivasarao490 ปีที่แล้ว

    Justice

  • @eashwarreddy8963
    @eashwarreddy8963 3 ปีที่แล้ว +2

    jaya ho modhi ji jai bharat

  • @blessonwesly9309
    @blessonwesly9309 3 ปีที่แล้ว

    నోట్ల రద్దు చేసి ఏమి సాధించారు..... బీజేపీ మనోగతం వేరండి....

  • @rammanyyabulusu1073
    @rammanyyabulusu1073 3 ปีที่แล้ว

    Good job
    Let is live and make our sisters live

  • @SaiSeshadrischoolRampakhana
    @SaiSeshadrischoolRampakhana 3 ปีที่แล้ว

    Only possible by NARENDRA MODIJI
    JAI HIND, JAI MODIJI.

  • @g.ramesh833
    @g.ramesh833 3 ปีที่แล้ว

    Exlent

  • @Goa_Bullodu
    @Goa_Bullodu 3 ปีที่แล้ว +4

    Jai modi

  • @smmithrak3925
    @smmithrak3925 3 ปีที่แล้ว +6

    Jai BJP JAI MODI

  • @devakashinadham6817
    @devakashinadham6817 3 ปีที่แล้ว

    👍🙏jaimodg

  • @bajasrinu1991
    @bajasrinu1991 3 ปีที่แล้ว

    💯👍🙏🏼 please......

  • @srinivassiddarth
    @srinivassiddarth 3 ปีที่แล้ว +1

    excellent move.🙏🙏🙏🙏🍎🍎🍎🍎🍎

  • @shivanandreddy3955
    @shivanandreddy3955 3 ปีที่แล้ว

    Very good sir congratulations, jai bharat jai హింద్

  • @mohanlalmistry
    @mohanlalmistry 3 ปีที่แล้ว

    very well naration my dear.

  • @yadagirichary9893
    @yadagirichary9893 3 ปีที่แล้ว

    Supar 🙏

  • @p.naveenbabu8604
    @p.naveenbabu8604 3 ปีที่แล้ว +1

    No criminal background and no cid cbi cases for political leaders

  • @otpopentalkpublic369official
    @otpopentalkpublic369official 2 ปีที่แล้ว

    అసలు మొదటి నేరస్తుడు మోడీ నే.... 15 లక్షల కోట్లు నల్లదనం వెనక్కే తీసుకువస్తా నని మాయ మాటలు చెప్పి , ప్రదాని మంత్రి పదవి కోసం 5000 వేల కోట్లు ఖర్చు పెట్టి , భారత్ ను ప్రపంచ ఆకలి స్థానం ను పాకిస్తాన్ కు సమానంగా , తీసుకు వచ్చి, నోట్ల రద్దు అని మాయ మాటలు చెప్పి, పేదరికం ను పెంచి, అనేక చావ లకు కారణం ఐన మోడీ ని : ఉరి :తీయాలని కోరుకుంటున్నా....

  • @Rakeshyadav-lc2tz
    @Rakeshyadav-lc2tz 3 ปีที่แล้ว +1

    Super

  • @dhurshanamsagar1770
    @dhurshanamsagar1770 3 ปีที่แล้ว +3

    విద్యా,వైద్యం న్యాయవ్యవస్థ లో చాలా మార్పులు అవసరమే.
    నేరస్తులు అధికారంలోకి రావటం కూడ న్యాయవ్యవస్థ పూర్తిగ రాజకీయ చెప్పుచేతుల్లో.
    పట్ట పగలే నడిరొడ్డుపై న్యాయవాదుల హత్య జరిగి ఎన్నో రోజులైన అంతంతే ఇదా న్యాయవ్యవస్థ.

  • @balunallagadda1029
    @balunallagadda1029 3 ปีที่แล้ว

    Good explanation ...

  • @basswoofershq8766
    @basswoofershq8766 3 ปีที่แล้ว +1

    Vote for BJP 🚩💪🚩💪🚩💪

  • @tandasrujan9239
    @tandasrujan9239 3 ปีที่แล้ว

    🇮🇳🇮🇳 Jai Hind Jai Bharat Jai Modi ji 🇮🇳🇮🇳

  • @uvkumar8772
    @uvkumar8772 3 ปีที่แล้ว

    అయ్యా సామాన్యుడు కోర్టుకు వెల్లి త్వరగా తక్కువ కర్చు తో న్య్యాయం‌పొందే చర్య్లలు చేయండి

  • @pmaheshreddy7256
    @pmaheshreddy7256 3 ปีที่แล้ว +6

    Modiji✊✊✊✊✊

  • @venkatanarayana2549
    @venkatanarayana2549 3 ปีที่แล้ว

    మన దేశంలో చట్టాలు మార్పు చేయాలి దోషులకు కఠిన శిక్షలు త్వరగా పడాలి క్రిమినల్ ఆర్థిక సివిల్ కేసులు అతి త్వరగా పరిష్కారం అదేవిధంగా దేశంలో న్యాయ మూర్తుల సంఖ్యను కోర్టుల సంఖ్యను పని దినాలు పని గంటలను కూడా ఎక్కువ శాతం పెంచాలని కోరుకుంటున్నాం

  • @dili295
    @dili295 3 ปีที่แล้ว +1

    Super correct decision

  • @balajichballu4763
    @balajichballu4763 3 ปีที่แล้ว

    మన త్రోట్ ఇండియా మొత్తం ఓకటే మన మన న్యాయం చట్టలు పెద మధ్యతరగతి ప్రజలు కు మాత్రమే కరక్ట్ గా పాని చెస్తాయు ధనికుడుకు స్టేలు బేల్స్ త్వరగా వచ్చేస్తాయు నేర చరిత్ర ఉన్న పోలీటికల్ లీడర్స్ కీ వల్ల ఉడిగం చెసే వల్లకి శిక్షలు పడ్డయా పడవు ముందు ప్రజలలో మార్పు రావలి వస్తే సిస్టమ్ అటోమిటిగ్గా సెట్టైతుంది

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 3 ปีที่แล้ว +2

    Reforms are awaited in judiciary, police, tax
    Awaiting data privacy law

  • @ksaikrishna7521
    @ksaikrishna7521 3 ปีที่แล้ว

    చట్టాలు చేంజ్ చేసే పేద ప్రజలకు న్యాయం జరగాలి ..తాప్పు చేస్తే బయపడాలి

  • @allinonegodavari1890
    @allinonegodavari1890 3 ปีที่แล้ว

    Please provide new rules in civil cases also rents houses ,shops, everything house owners very trouble

  • @ashokbandapalli7464
    @ashokbandapalli7464 ปีที่แล้ว

    చిత్త శుద్ధి లేని శివపూజ లేల
    ఇప్పుడు ఉన్న చట్టాలను నిష్పక్షపాతంగా అమలు చేస్తే చాలు.
    క్రొత్త చట్టాలు అవసరం లేదు ఇదంతా మళ్లీ గెలుపుకు క్రొత్త నాటకం.
    నేరస్తులు కానివారైతే చట్టాలు వెంటనే అమలు అవుతున్నాయి.
    నేరస్తులు అయినవారైతే లొసుగులు వెతుకుచున్నారు.

  • @venkataraju811
    @venkataraju811 3 ปีที่แล้ว

    Very good action .Brtish acts be thrown into dust bins .and save indian public

  • @ongolehenrypaul4146
    @ongolehenrypaul4146 ปีที่แล้ว +1

    ముందు మణిపూర్ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని గురించి అలోచించి
    వారికి న్యాయం చేసి తర్వాత క్రొత్త
    చట్టాల గురించి అలోచించండి
    అప్పుడు ఎవరైనా మిమ్మల్ని నమ్ముతారు
    ఇప్పటికే మీ మీద నమ్మకం ప్రజలలో పోయింది
    మణిపూర్ ప్రజలకు మొదట న్యాయం చేయండి
    మీ ప్రభుత్వం లో ఎన్ని హత్యలు ఎన్ని మానభంగాలు గుజరాత్,, మణిపూర్,, హర్యానా,,అమ్మిన ప్రభుత్వ ఆస్తులు,,చెప్పుకుంటూ పోతే లెక్కే లేవు వీటికి న్యాయం
    చేసి నమ్మకం కుదుర్చుకున్న తర్వాత క్రొత్త చట్టాలు గురించి మాట్లడండి
    మిమ్మల్ని దేశ ప్రజలు అస్సలు నమ్మరు

  • @sravankumarvedam8930
    @sravankumarvedam8930 3 ปีที่แล้ว

    చట్టాన్ని బలోపేతం చేయాలి నేరస్తుడు అధికారంలో వుంటే తప్పించుకుంటున్నారు తప్పు చేస్తే ఎమ్మెల్యే ఎంపీ మంత్రులను కూడ వెంటనే శిక్షించాలని కట్టుదిట్టం చేయాలి

  • @bhargavprasanth8647
    @bhargavprasanth8647 3 ปีที่แล้ว

    Game changer

  • @vivekanandaraju
    @vivekanandaraju 3 ปีที่แล้ว

    Good news for Indians,

  • @jalasutraramana
    @jalasutraramana 3 ปีที่แล้ว +1

    🙏🙏👌

  • @shyamsunderpulipati1355
    @shyamsunderpulipati1355 3 ปีที่แล้ว

    I support this for amendment

  • @kriyasadaka
    @kriyasadaka 3 ปีที่แล้ว

    Please amend indian rent act.

  • @ajaymaryala
    @ajaymaryala 3 ปีที่แล้ว

    Nice anchoring

  • @sumanthalapati309
    @sumanthalapati309 3 ปีที่แล้ว

    Modi 🔥🔥

  • @syamkanakala9062
    @syamkanakala9062 3 ปีที่แล้ว

    Super decision

  • @subbareddy4126
    @subbareddy4126 3 ปีที่แล้ว

    Good news

  • @enjamurisrinivassrinivas4834
    @enjamurisrinivassrinivas4834 3 ปีที่แล้ว +8

    Jaibjp jaimodi

  • @j.devendrasetty9881
    @j.devendrasetty9881 3 ปีที่แล้ว +3

    Modi rewriting the History. Legend PM.

  • @mahipalpothanna8561
    @mahipalpothanna8561 3 ปีที่แล้ว +1

    బూజు దులపడం కాదు చట్టాలు మార్చాలి