ఏమిటీ కొత్త నమూనా అద్దె చట్టం | Model Tenancy Law | Here is A to Z || Idi Sangathi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • కొత్త విధానాలు అమల్లోకి తెచ్చేందుకే కాదు...పాత వివాదాల పరిష్కారానికీ చట్టాలు అవసరమే. ప్రతి రంగంలోనూ సవాళ్లున్నాయి. కాకపోతే..కొన్ని రంగాలపై నిత్య పర్యవేక్షణ ఉండదు. ఫలితంగా...ఏళ్ల పాటు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇలాంటి వాటిలో అద్దె ఇళ్ల రంగం ఒకటి. ప్రస్తుతం మోదీ సర్కార్ ఇందులోనూ సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టింది. నమూనా అద్దె చట్టం రూపకల్పన అందులో భాగమే. ఈ ముసాయిదా 2019లో విడుదల కాగా..కేంద్ర మంత్రివర్గ సమావేశం ఇటీవల ఆమోదముద్ర వేసింది. యజమాని, అద్దెదారు మధ్య వివాదాల పరిష్కారానికి కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. యజమాని, కిరాయిదారుల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా రూపొందిన ఈ చట్టం...అద్దె ఇళ్ల రంగాన్ని సంఘటిత మార్కెట్‌గా మార్చనుందని కేంద్రం ప్రకటించింది. ఇళ్లు అద్దెకివ్వాలని చూసే వారికి ఇదెన్నో అవకాశాలు కల్పిస్తుందని వివరిస్తోంది
    #IdiSangathi
    #EtvAndhraPradesh
    #EtvTelangana
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Visit our Official Website:www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 508

  • @RaviNRI
    @RaviNRI 3 ปีที่แล้ว +31

    మొత్తానికి మున్సిపాలిటీలు , లాయర్లు బాగు పడతారు...

  • @sairam-gz8xt
    @sairam-gz8xt 3 ปีที่แล้ว +65

    ఈ చట్టం వల్ల లేనిపోని షరతులతో అద్దె ఎక్కువ వసూళ్లు చేస్తారు.

    • @raghuveersview
      @raghuveersview 2 ปีที่แล้ว +1

      Neeku nachakapothe undaku. Balavantham em ledhu kadha bro.

  • @srinug9685
    @srinug9685 3 ปีที่แล้ว +22

    మనిషికి తలసరి ఆదాయం తక్కువ, కానీ అద్దెలు ఎక్కువ. దేనిని కేంద్రంలో చరించలి

  • @worldofwomentelugu3688
    @worldofwomentelugu3688 3 ปีที่แล้ว +210

    దీని ద్వారా గొడవలు తగ్గుతాయేమో కానీ...... Rent మాత్రం తగ్గదు....

    • @kishoreganpisetty620
      @kishoreganpisetty620 3 ปีที่แล้ว +4

      Hai andi yela unnaru🖐

    • @vishnumurthy1398
      @vishnumurthy1398 3 ปีที่แล้ว

      @@kishoreganpisetty620 r

    • @vishnumurthy1398
      @vishnumurthy1398 3 ปีที่แล้ว

      @@kishoreganpisetty620 r

    • @gsubhakararaju9785
      @gsubhakararaju9785 3 ปีที่แล้ว +1

      😀😀😀

    • @shaludeepa5147
      @shaludeepa5147 3 ปีที่แล้ว +1

      Avunu kada mari,elanee entha percentage rent hike cheyaalani kuda chepandi,three months advance evvali ani chepinnapudu

  • @praveenbolleddu2315
    @praveenbolleddu2315 3 ปีที่แล้ว +73

    అద్దె ఎంత ఉండాలో చెప్పనప్పుడు ఈ చట్టం ఏం పీకడానికి
    అసలు సమస్య చిన్న చిన్న ఇండ్లను కూడా ఇస్టానుసారంగా అద్దెలు వసూలు చేయడమే విస్తీర్ణం ప్రాంతం ఇలా అనేక విషయాల ఆదారంగా అద్దె ఉండాలి

    • @RN-er7mz
      @RN-er7mz 3 ปีที่แล้ว +5

      What you have asked is too much, no country regulate it as per what I know.

    • @Mr_Ravee
      @Mr_Ravee 3 ปีที่แล้ว +2

      School Fee regulations ke dikku ledu...

    • @mystorys4463
      @mystorys4463 3 ปีที่แล้ว

      Sir manam unde place yenta undo dani prakarame rent teskovali... Alanti chattam already undi... Kani yevaru patinchatledu... Intha chinna room ki antala nduku rent ani yevaru police case pettaru... Anduke rents ilaga area ni batti teskuntunnaru

    • @arifshaik4627
      @arifshaik4627 3 ปีที่แล้ว

      You are right sir

  • @BabuBabu-hb8dc
    @BabuBabu-hb8dc 3 ปีที่แล้ว +106

    దిని వల్ల అద్దె కి వుండేవారికి కష్టాలు తప్పువు అన్నామాట

    • @ruchithakiran2540
      @ruchithakiran2540 3 ปีที่แล้ว +1

      😆

    • @anakalis9182
      @anakalis9182 3 ปีที่แล้ว +1

      Correct ga. Owners ke protection isthundi govt. Road pai bandlu nilabettukovali inti Owners ku rent ivvali.

    • @balaji2378
      @balaji2378 3 ปีที่แล้ว +1

      Tax kattadaniki enti noppi sampadistunnappudu? Mundu manam taxes sarigga kadithene tarwata development baguntadi.

    • @ramukothuri2163
      @ramukothuri2163 3 ปีที่แล้ว

      E modhi ni narikeyali anna mundhu appati varaku peedhavalaku kastalu tapavu

    • @ramakrishna-wu3sv
      @ramakrishna-wu3sv วันที่ผ่านมา

      ​@@anakalis9182మీరు రెంట్ కష్టాలు ఉండొద్దు అనుకుంటే మీరు సొంతం గా ఇల్లు కొనుకోండి. 🙏

  • @ushak615
    @ushak615 3 ปีที่แล้ว +40

    All CM's and PM first you have to stay at rent houses and face the problems with owner than only you will understand the homeless people struggles..👍 మీ ఫాం హౌస్ లో మీరు హ‌ఇగ వు‌ంటె జనాల కష్టాలు మికెం తెలుస్తోంది

    • @Naseer511
      @Naseer511 3 ปีที่แล้ว

      Absolutely correct

    • @rajvollala5834
      @rajvollala5834 3 ปีที่แล้ว +1

      Vote vesi gelipinchinapude undalsinde

    • @sunandabanda2893
      @sunandabanda2893 4 หลายเดือนก่อน

      🤝

    • @vandebhaaratamaataramvbm7366
      @vandebhaaratamaataramvbm7366 4 หลายเดือนก่อน

      కోటి రూపాయల ఇల్లు లోన్ లో కొనుక్కుని నెల నెలా EMI లు కట్టుకుంటూ తక్కువ అద్దెకు ఇవ్వమంటావా ?
      మళ్ళీ రిపేరులు వస్తే ఓనర్లే పెట్టుకోవాలికదా, ప్రాపర్టీ టాక్స్ ఓనర్సే కట్టుకోవాలి

  • @tirunamballa
    @tirunamballa 3 ปีที่แล้ว +18

    మొత్తానికి ఈ చట్టం డబ్బు ఉన్నవాడికి మాత్రమే అనుకూలం గా వుంది.అంటే ఇంటి యజమానికి

    • @sarkarsarkar5543
      @sarkarsarkar5543 3 ปีที่แล้ว

      meru sarigga chadina / vinna ye chattam tenants tho paatu owners ki kooda nastame ani ardamavytadi.... rental amount ni tax roopam lo dobbadaniki chostunnaru... so owners ki kooda nastame...

    • @vandebhaaratamaataramvbm7366
      @vandebhaaratamaataramvbm7366 4 หลายเดือนก่อน +1

      కోటి రూపాయల ఇల్లు లోన్ లో కొనుక్కుని నెల నెలా EMI లు కట్టుకుంటూ తక్కువ అద్దెకు ఇవ్వమంటావా ?
      మళ్ళీ రిపేరులు వస్తే ఓనర్లే పెట్టుకోవాలికదా, ప్రాపర్టీ టాక్స్ ఓనర్సే కట్టుకోవాలి

  • @vijaykumatboda9632
    @vijaykumatboda9632 3 ปีที่แล้ว +21

    నాకైతే, ఇందులో కొత్త దనం ఏమీ లేదు...ఇందులో, అద్దెకి ఇచ్చేవారికే ఎక్కువ ప్రయోనాలున్నాయని అనిపిస్తుంది..

    • @gangamohanpotani6615
      @gangamohanpotani6615 3 ปีที่แล้ว +2

      Lacks ,pettubadi,petty,owners ki kakunda,adde vallaku yem prayojanam untundhi?bro.

    • @TruthZoneTelugu
      @TruthZoneTelugu 3 ปีที่แล้ว +1

      yes 100%

    • @sarkarsarkar5543
      @sarkarsarkar5543 3 ปีที่แล้ว +2

      ye chattam tenants tho paatu owners ki kooda nastame.... rental amount ni tax roopam lo dobbadaniki chostunnaru... so owners ki kooda nastame...

    • @parameshwarradha3319
      @parameshwarradha3319 3 ปีที่แล้ว +1

      Rent takuva cheshe rule pettala

    • @suryasunil3804
      @suryasunil3804 3 ปีที่แล้ว

      @@sarkarsarkar5543 rents parugthi bro. Owner ki problem Ami vundaduu

  • @harikapragnyasri3070
    @harikapragnyasri3070 3 ปีที่แล้ว +96

    దీని వల్ల Rent బాధలు మత్రం తప్పవు యజమానికే లాభం అంతా చాలా.... బాగుంది. వచ్చిన జీతాలు ఈ rentulu కట్టుకోవడానికే సరిపోతున్నాయి ఇక బాగుపడేది ఎప్పుడు.

    • @shivajibusha300
      @shivajibusha300 3 ปีที่แล้ว +2

      కరెక్ట్

    • @NEWTUBE929
      @NEWTUBE929 3 ปีที่แล้ว +1

      Pyki vellinappudu

    • @ramakrishna-wu3sv
      @ramakrishna-wu3sv ปีที่แล้ว +5

      Vache rents nu repairs, ke avuthuntai

    • @Anonymous-k1n
      @Anonymous-k1n 4 หลายเดือนก่อน

      Sonthavi kattukondi ra babu

    • @vandebhaaratamaataramvbm7366
      @vandebhaaratamaataramvbm7366 4 หลายเดือนก่อน +4

      కోటి రూపాయల ఇల్లు లోన్ లో కొనుక్కుని నెల నెలా EMI లు కట్టుకుంటూ తక్కువ అద్దెకు ఇవ్వమంటావా ?
      మళ్ళీ రిపేరులు వస్తే ఓనర్లే పెట్టుకోవాలికదా, ప్రాపర్టీ టాక్స్ ఓనర్సే కట్టుకోవాలి

  • @TruthZoneTelugu
    @TruthZoneTelugu 3 ปีที่แล้ว +32

    అద్దెకు కూడా GST కట్టాలేమో... ఇకనుంచి

  • @shirishav7865
    @shirishav7865 3 ปีที่แล้ว +3

    ఇలాంటి చెత్త చట్టాలు తెస్తే ఏంటి, తేకపోతే ఏంటి. ఎక్కువ మంది rent కి ఉంటున్నారు. Own houses తక్కువ.

  • @alkr111
    @alkr111 3 ปีที่แล้ว +9

    మధ్య తరగతి పేద వర్గాలకు చెందిన వలసదారుల కోసం ప్రభుత్వమే భవనాలు కట్టి తక్కువ అద్దెకి ఇస్తే బాగుంటుంది

  • @saleemsaleem9257
    @saleemsaleem9257 3 ปีที่แล้ว +78

    ఈ చట్టం వలన అర్థమైపోయింది ఏమిటంటే, ఊరు అవతల (ఊరి బయట) చెట్టు కింద బ్రతుకు కాని అద్దె ఇంట్లో మాత్రం ఉండకూడదు..

  • @sadgurucharanam3605
    @sadgurucharanam3605 3 ปีที่แล้ว +37

    ముండమోపి చట్టం, జనాలకి ఉపయోగపడే చట్టాలు మనవాళ్ళు చెయ్యరు.

  • @raghavendraannam9019
    @raghavendraannam9019 3 ปีที่แล้ว +61

    First reduce site rates and construction rates. Then no question of rents.
    Every one should built houses

    • @jhansirani6171
      @jhansirani6171 3 ปีที่แล้ว

      True

    • @kakarlareshma669
      @kakarlareshma669 3 ปีที่แล้ว +1

      U right

    • @pardhasaradhithottempudi8426
      @pardhasaradhithottempudi8426 3 ปีที่แล้ว

      Yes correctly said then every one having houses and house rents also not having high demand to pay money and every one will save money

    • @vijayakakulapati8923
      @vijayakakulapati8923 3 ปีที่แล้ว

      They won't do that. Because the higher the land rates, higher the taxes. So decreasing the land value will result in less revenue generation.

    • @sujatharammurthy2681
      @sujatharammurthy2681 ปีที่แล้ว

      ​@@jhansirani6171 aà9

  • @shyamsundarreddy9750
    @shyamsundarreddy9750 3 ปีที่แล้ว +22

    ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఈ ప్రభుత్వం కూడా అద్దె ప్రభుత్వం అవుతుంది ఇలాంటి చట్టాలు తెస్తే

  • @divyareddy385
    @divyareddy385 3 ปีที่แล้ว +13

    Modi ki ee dikkumalina chattalu cheyadamey thelusu owners ki rentals godvalu thappa evvaru amalu cheyaru

  • @ssvgymtechinfo4521
    @ssvgymtechinfo4521 3 ปีที่แล้ว +2

    ఇది ఓనర్ కి మాత్రమే బావుంది తొక్కలో చట్టాలు ఎందుకురా రెంటల్ వారికీ ఏముంది లాభం బొంగు

  • @anilkumar-yj1uc
    @anilkumar-yj1uc 4 หลายเดือนก่อน +1

    ఏ సర్వీస్/వస్తువుల ధరలు వాటి వాటి డిమాండ్ ను బట్టి ఉంటాయి. ఇంటి అద్దెలు కూడా అంతే. పోష్ locality, city లలో అద్దెకు కావాలంటే భరించక తప్పదు కదా!

  • @varadarajanvideoclub4331
    @varadarajanvideoclub4331 2 ปีที่แล้ว +1

    ఓంగుంటాము దెం.... Tukkuguda, hyderabad lo single bed room 8500 to 12000 ఇలాంటి చట్టలు వస్తే మడ్డ గు పోతాం.... ఇంకేంటి ఇంటికి డబ్బులు పంపించేది

  • @mysteryfactsy.t9052
    @mysteryfactsy.t9052 3 ปีที่แล้ว +28

    First of all ఇంటి rent తగ్గించేలా చూడండి , మరి మితిమీరి పోయాయి rents !! ఇళ్ల rents కట్టాలంటే ఆస్తులు అమ్ముకోవలి !!

    • @ramulubhukya6083
      @ramulubhukya6083 3 ปีที่แล้ว

      Yes

    • @swathidurga2019
      @swathidurga2019 3 ปีที่แล้ว +1

      First house building cost kuda tagginchali ..appudu rents taggutai..kani government ki income taggutundi kada..anduke vallu owners meeda paddaru..manam manam kottukovali inka..malli cases pettukunte govt ke labham..again corporate ki fetching lage undiga law..

    • @rajshaker8213
      @rajshaker8213 3 ปีที่แล้ว

      Ellu katti chudu Pelli chasi chudu anni pedhalu oorikeannale. Cost of construction and living perigipiendi first aavi thagali. Rent depends on demand and supply. Go to remote areas for low rented houses 🏘️

    • @ramakrishna-wu3sv
      @ramakrishna-wu3sv ปีที่แล้ว

      House katukovaali anukunna ,house nu kattukunna thatuvaatha maintain vheyyali anukumna asthulu ammukonj illu katukunyunnaru. Illu katukunna tharuvaatha maintain cheyataaniki dabbulu leka konukunna house ne rents sariga leka thakkyva price ky ammukuntunnaru

    • @ramakrishna-wu3sv
      @ramakrishna-wu3sv ปีที่แล้ว

      @@rajshaker8213 👌

  • @krishnanov13
    @krishnanov13 3 ปีที่แล้ว +7

    రేపు అన్నీ ఇళ్లు కాళీ అవుతాయి, ఇలా అయితే ఎవరూ ఉండరు
    పనికిమాలిన Rules అన్నీ ఈ సమయంలో అవసరమా

  • @vijayabharathiakula3144
    @vijayabharathiakula3144 4 หลายเดือนก่อน +1

    అన్ని నిబంధనలు బాగానే ఉన్నాయి కానీ ఇంటి అద్దెకు కూడా నియంత్రణ ఉండాలి గా అద్దె నియంత్రణ లేకపోవడం వలన అద్దెకి ఉండేవారు చాలా ఇబ్బంది పడుతున్నారు దీనిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి

  • @laxmanbanoth4565
    @laxmanbanoth4565 3 ปีที่แล้ว +2

    అదే అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ ద్వారా గవర్నమెంట్ కు ఆదాయం పెరుగుతుంది తప్ప సమస్యలు పరిష్కారం కావు

  • @hannuhoney362
    @hannuhoney362 3 ปีที่แล้ว +6

    ఇప్పటి వరకూ యజమాని ఒక్కడికే అద్దె చెల్లించామ్. ఇప్పుడు యజమాని తో పాటు గవర్నమెంట్ కి కూడా చెల్లించాలి...

  • @karunakararaosreeramach.9343
    @karunakararaosreeramach.9343 4 หลายเดือนก่อน +1

    ఇంట్లో అద్దెకు తీసుకుని ఇల్లు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు, ప్రక్కన అద్దెకు వుండే వాళ్ళతో గొడవలు, ఖాళీ చెయ్యమంటే కోర్టుకు వెళ్ళు, అంటున్నారు. పోలీసు స్టేషనుకు వెళ్లి దొంగ complaints చేస్తారు. చివరికి మేమే కేసులు పెడుతున్నము. అందరూ అట్లా వుండరు. కొంతమంది అలా వుంటున్నారు

  • @vandebhaaratamaataramvbm7366
    @vandebhaaratamaataramvbm7366 4 หลายเดือนก่อน +1

    కోటి రూపాయల ఇల్లు లోన్ లో కొనుక్కుని నెల నెలా EMI లు కట్టుకుంటూ తక్కువ అద్దెకు ఇవ్వమంటావా ?
    మళ్ళీ రిపేరులు వస్తే ఓనర్లే పెట్టుకోవాలికదా, ప్రాపర్టీ టాక్స్ ఓనర్సే కట్టుకోవాలి

  • @gk622
    @gk622 3 ปีที่แล้ว +18

    Most of the house owners in bangalore will loot like anything

    • @abhiram31
      @abhiram31 3 ปีที่แล้ว +1

      agreed..With advance and one month free rent

    • @manjulamakam7582
      @manjulamakam7582 3 ปีที่แล้ว

      YOUR OPINION IS 100/- CORRECT TIRUPATI AND TIRUMALA RENTS LOW COMPARATE TO BANGALORE THANKS❤🙏🌹

  • @venkateswararaomiriyala9275
    @venkateswararaomiriyala9275 4 หลายเดือนก่อน +1

    Deenitho paatu labour kharchu meedha koodaa chattam vasthe baaguntadhi....chinna chinna repair laki velaki velu aduguthunnaaru...adhi owners e pay cheyyaali...painting ki kharchu maamoolu gaa undadhu...vache rent ki entho kontha chethivi kalipi maintain cheyyaalsina paristhithullo chaalaa mandhi unnaaru

  • @naveenkumar-ob9kv
    @naveenkumar-ob9kv 3 ปีที่แล้ว +3

    ఎన్ని చట్టాలు తెచ్చినా అమలు చేసే వెధవలు మంచి వాళ్ళు లేరు అధికారం డబ్బు ఉన్నవాళ్లకి పాలేర్లు గ వ్యవహరిస్తున్నారు వీళ్లు మంచివాళ్లు లేనంతవరకూ చట్టం న్యాయం ధర్మం సామాన్యుడికి దక్కదు మరో వందేళ్ళు వచ్చిన ఇంతే కొన్ని ఉద్యోగాలు చదువు టాలెంటు తో పాటు గుణగణాలు చూసి ఇవ్వాలి ముఖ్యంగా చట్టాలు అమలు చేసే వాళ్ళకి

  • @thenextborn2224
    @thenextborn2224 3 ปีที่แล้ว +6

    అబ్బా ఇపుడు ఈ అధికారులకి లంచాలు ఇవ్వలిగా...

  • @veerathewarrior7996
    @veerathewarrior7996 3 ปีที่แล้ว +11

    మనిళ్లలోకి దూరిపోవాలి అనుకుంటున్నాడు అక్రమంగా దూది......మీకర్ధమౌతుందా...

  • @jyothip9856
    @jyothip9856 3 ปีที่แล้ว +3

    Owners kastalalo vunnaru eppudu anduke gov vallaki help chestundi

  • @laxmanbanoth4565
    @laxmanbanoth4565 3 ปีที่แล้ว +2

    రెంటు ఎంత ఉండాలో నిర్ణయించే లేనప్పుడు ఈ చట్టానికి విలువేముంది .ఆ ఇంటికి ఉండే సౌకర్యాన్ని బట్టి రెంట్ ఎంత ఉండాలో చట్టంలో చెప్పాలి. ఆ ఇంటిలో ఉండే సౌకర్యాన్ని బట్టి ఆ ఇంటికి రెంటు నిర్ణయించాలి.

  • @ramakrishna-wu3sv
    @ramakrishna-wu3sv ปีที่แล้ว +1

    Colours renters valana paadaithai, paiting sarigga lenide new renters ku nachavu

  • @pillisivamohan3906
    @pillisivamohan3906 3 ปีที่แล้ว +1

    ఎంత విస్తీర్ణం లో ఉన్న ఇంటికి ఎంత అద్దె అని ఒక స్పష్టమైన పరిపమితి లేదు ఒక్క రూమ్ కి కుడా వేలు తీసుకుని సాధిస్తున్నారు ఇళ్లు ఉన్నొల్లకి అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో కి తెచ్చినట్టు ఉంది మీ చట్టాలు వారికే చుట్టాలు . అద్దె కి ఉండే వారి కి ఏమి లాభం రా

  • @mahidharbelagam2967
    @mahidharbelagam2967 3 ปีที่แล้ว +6

    Chattalu paper la mida untai... Rentlu akasam lo untai...
    Accountability leni mana desam lo Chattalu, sevalu andariki okela undavu...

  • @surajrealestates
    @surajrealestates 3 ปีที่แล้ว +14

    what is use of this ? i think only for gov like selling 100 rs bond paper for 200/- by saying there is a shortage of bondpapers..

  • @ramanarao1636
    @ramanarao1636 3 ปีที่แล้ว +1

    ఇవన్నీ పేద మధ్య తరగతి వాళ్లకు ఒరిగిందేమి లేదు. కొత్త సమస్యలు తప్ప

  • @kishore1640
    @kishore1640 3 ปีที่แล้ว +1

    అసలు సమస్య ఎక్కడ అంటే, యీ రోజు Hyderabad లో డబుల్ బెడ్రూం ఇళ్లు 5వేల రూపాయల నుండి50 వేల వరకూ ఉన్నాయి. కానీ అద్దె దారుడు 5k ఇచ్చి 50k సదుపాయాలు కావాలి అంటారు, అలాగే ఇంటి యజమాని 50 k ఆశిస్తాడు! అక్కడ పందులు కూడా ఉండలేవు! అదండీ కిరాయి ఇళ్ల పరిస్థితి, ఎవరి సమస్య వాళ్ళది 😀

  • @ma31429
    @ma31429 3 ปีที่แล้ว +14

    One more strategy of BJP govt. On TAX Collection... Housing income tax on house owners...which eventually again collected from renter...

  • @krm1265
    @krm1265 3 ปีที่แล้ว +12

    We dont need any chattalu this is for govt benifits ma manana mammalni bathakanivandi maha prabo

  • @bdl1tv
    @bdl1tv 4 หลายเดือนก่อน

    Rental houses register cheyunchukovali enta adde aneni market price batti nirnayinchali house condition batti govt nirnayinchali

  • @sureshbabunayudu1496
    @sureshbabunayudu1496 3 หลายเดือนก่อน

    ఉన్నా చట్టాలను ఇంప్లిమెంట్ చెయ్యడానికి పిగలడం లేదు కొత్త చట్టాలు...Just inject a topic to discuss 😂😂😂😂😂

  • @kairamkondarajendhar9178
    @kairamkondarajendhar9178 3 ปีที่แล้ว +12

    Next government Govinda
    Endukante. Rentals 70%
    Rentals rentu Kate prablum vasthe
    Modi isthada

    • @riyazuddinmohammed7295
      @riyazuddinmohammed7295 3 ปีที่แล้ว

      Modi eem chyseenaa fail notebandi gst makin India digital.india fail BSNL MTNL sale railway station railway sale airport s sale rbi bank money looting all food rate increase but Andha bhaktuloo sey modi great jai hind 😄

    • @lakshmankumar-hy3ck
      @lakshmankumar-hy3ck 3 ปีที่แล้ว

      Jai modi ji..

  • @N-et6gb
    @N-et6gb 3 ปีที่แล้ว +10

    90% of ppl don’t have any contracts for tenants

  • @suryateja5153
    @suryateja5153 3 ปีที่แล้ว +11

    Stop bank EMI in lockdown

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 ปีที่แล้ว +1

    అంతే కదా మారి.

  • @krishnareddy9895
    @krishnareddy9895 3 ปีที่แล้ว +4

    మంచిదే. కొన్ని నిబంధనలు ఉండటం ఇరు వర్గాలకు మేలు చేస్తుంది. సమస్యలను నిబంధనల ప్రకారం పరిష్కరించుకోవచ్చు

    • @sarkarsarkar5543
      @sarkarsarkar5543 3 ปีที่แล้ว

      chaa... rental courts lo enni years ga cases alane nadustunayo choodu.... 60 days time limit ani undi... kani hearing ravadaniki 60 days padtadi.. waste chattam...

  • @vijayag
    @vijayag 3 ปีที่แล้ว +5

    రెంటు ఎవరు నిర్నహిస్తారో చెప్పలేదు. చట్టంలో

  • @krishnavamshibikeservice8644
    @krishnavamshibikeservice8644 3 ปีที่แล้ว

    ప్రజలకు మంచి జరిగేవి తీసుకొని రండ్రా బాబు..ఇలాకూడా వదలరా మమ్మల్ని..పెట్రోల్ 102.చేశారు.కేవలం ఒక ఐదు లీటర్ల నూనె కొనడానికి 750..800.పెట్టాల్సి వస్తుంది..ఈ ప్రభుత్వం సాధారణ మధ్య తరగతి ప్రజలను..పీక్కు తింటోంది.. చీ చీ..ఇంకా గత పదేళ్ళలో రేట్ల వ్యత్యాసం చూస్తే.మీరు ఎంత పీక్కు తిన్నరో..ఇప్పుడు కూడా తింటున్నారో అర్థమవుతుంది

  • @chevulamadhucmadhu7174
    @chevulamadhucmadhu7174 3 ปีที่แล้ว +1

    ఈ చట్టం వల్ల ఉపయోగం లేదు ఇంకా కిరాయి దారులకు సమస్యలు

  • @krishna-kp8lu
    @krishna-kp8lu 2 ปีที่แล้ว

    అద్దె ఇచ్చి,పుచ్చుకోవడం మాట కాస్సేపు పక్కన పెడితే. ....వుచిత పదకాలకు ఇద్దరి నుండీ పన్నులు పీక్కుని తినొచ్చు

  • @sivaparvathinerella9590
    @sivaparvathinerella9590 3 ปีที่แล้ว +3

    Bangalore lo 10 months rent theesukuntaru... minimum 50 k or 1lakh

  • @marutivlogstarvizag86
    @marutivlogstarvizag86 3 ปีที่แล้ว

    deeni valla...inti owners ki benefits ekuva...papam adheki undevallaki emundi..bokka..lavda government

  • @babudhulipala9241
    @babudhulipala9241 3 ปีที่แล้ว +10

    ఈ చట్టాలు నిర్వచించే వారికి కనీస అవగాహన లేదు..... కనీస అవగాహన లేని వారిని ఉన్నత అధికారులుగా నియమించే ఉన్నత స్థాయి నాయకులకు బుర్ర లేదు.

  • @prashanthrajvlogs5312
    @prashanthrajvlogs5312 3 ปีที่แล้ว

    Waste... . 🙏🙏🙏 Middle class people ke. A benefits leakunda cheaiyande......em politics ra babu chee..

  • @vijayabharathiakula3144
    @vijayabharathiakula3144 4 หลายเดือนก่อน

    ఒక సింగల్ రూమ్ తీడుకుంటే 4000/- నుండి 5000/- రెంట్ తీసుకుంటున్నారు ఎవడైనా ముందు రెంట్ ని నియంత్రణ గురించి చెప్పాలి కానీ ఇదేమి తీర్పు జడ్జ్ లు కూడా పొల్యూట్ అయిపోతున్నారా ఏంటి

  • @think6504
    @think6504 3 ปีที่แล้ว +2

    ఎవరు బాగుపడుతుంది, వారిష్టం వచ్చినట్టు ప్రభుత్వాలు మార్చి పోతున్నాయి

  • @vijayabharathiakula3144
    @vijayabharathiakula3144 4 หลายเดือนก่อน

    ఈ మధ్య వెధవ చట్టాలన్నీ తెస్తున్నారు లివింగ్ లైఫ్ లో ఉండొచ్చు అంట, ఎవరికీ ఇష్టం వచ్చిన వాళ్ళుతో ఇష్టం వచ్చినంతకాలం ఉండి విడిపోయి మళ్ళీ ఇంకొకరితో ఉండొచ్చు అంట ఇలాంటి తీర్పులు చెప్పేవాళ్లకి పిల్లలు, సంసారం లేవు లాగుంది. ఇలా అయితే కుటుంబ వ్యవస్థ ఏమైపోతుందో ఏమైనా తెలుస్తుందా సన్యాసుల్లగా తీర్పులు ఇస్తున్నారు

  • @samudrala1978
    @samudrala1978 3 หลายเดือนก่อน

    భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం కొన్ని లక్షల చట్టాలు ఉన్నాయి అందులో ఒకటి కూడా అమలు కాదు అమలు చేయరు అటువంటి చట్టాల వలన ఏమి ప్రయోజనం రాజకీయ నాయకులకి ఒక చట్టం ధనవంతులకు ఒక చట్టం మధ్యతరగతి వారికి పేదవారికి ఒక చట్టం రాజ్యాంగ ప్రకారం నిర్మించబడ్డ చట్టాలు ఏమీ పనికిరావు అమలు చేయరు పనికిరాని అమలు చేయని చట్టాలని ఎందుకు చెబుతారు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ప్రజలకు ఏమైనా న్యాయం జరిగిందా చెప్పండి అదేవిధంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కొన్ని లక్షల చట్టాలు భారత దేశంలోనే ఉన్నాయి. ఒక్కటి కూడా అమలు కాదు అమలు చేయరు ప్రజలకు పనికిరావు నేను నిరూపించగలరు మీకు కావాలంటే నా మొబైల్ నెంబర్ 9440884949

  • @shakmilapola9283
    @shakmilapola9283 2 ปีที่แล้ว

    What about Ramoji film city and other enadu news paper offices and lands occupied by them??????????

  • @Krishn.me9
    @Krishn.me9 4 หลายเดือนก่อน

    అద్దెకు తీసుకున్న తరువాత కొంత మంది చాలా ఇబ్బంది పెడుతున్నారు

  • @ramkishore5952
    @ramkishore5952 3 ปีที่แล้ว +1

    సెంట్రల్ గవర్నమెంట్ ante modi govt emi normal people s nastapovadaniki and ధనవంతులు agadalu peraga daniki sahayam baga chestundhi😏

  • @dabberusivasramani7587
    @dabberusivasramani7587 4 หลายเดือนก่อน

    ఈ చట్టం ఫైన హ్యూమన్ రైట్స్ కి కంప్లయింట్ చెయ్యాలి, ఈ చట్టం వల్ల ఇంకా హౌస్ 🏠 రెంట్స్ పెంచేస్తారు

  • @Sthitapragna-v7l
    @Sthitapragna-v7l 4 หลายเดือนก่อน

    independence
    Vachhinadaggaranunchi
    Highcourt teerpulake careless. Inka rent court ,
    Labour court ,lalo
    Enta justice ? Jarugutunnadi
    Govt. Ki teliyadaa ?
    Rent chattalu erpadi
    Prajalaku ,Edo. Oodapodichamu
    Anedaanikanna
    Unna courtlu , lo
    ,, neeti ,, netibeerakaya
    Vantide .
    Govt , corruption kosam
    Rent court lu petti
    Owner ki. Sowlabhyam ga
    Maararani guaretee ledu.
    Gata 50 yrs nunchi
    Anubhavistunnade.
    Paalakuloo
    Ground level
    Veshaalu
    Tilakinchi
    Chattalu cheyandi.
    Prayojanaalu Leni
    Chattam chasi
    Prajalaku eye wash vaddu.

  • @abcdabcd3715
    @abcdabcd3715 3 ปีที่แล้ว

    Reddy rajula kalam nundi, ntr raka mundhu reddy cm la varaku, andhra ku jarigina anyayam athi bhayankaramainadhi. Vallandharini minchi, jagan REDDY chesthunna, ardhika dhroham, desa dhroham kante, ghoram. Andhra moorkhulu, samvathsaraniki vache 5,6 velaki kakkurthi padi, kotla viluva chese, thama pillala bhavishyathuni athyantha krooranga bali theesukunnaru. Ee krindhi comment chadhavandi...
    Murali Sarma
    సుజలాం సుఫలామ్ మా తెలుగుదేశం విజయోస్తు విజయోస్తు శుభమస్తు నిత్యం ✌️✌️💪 దుర్గమ్మ వారధి చూసావు.. కియా కార్ చూశావ్.... హీరో బైక్ చూశావ్.... అపోలో టైర్ చూశావ్.... గమెసా గాలి టర్బైన్ చూశావ్... మెడ్‌టెక్ కిట్స్ చూశావ్... 70%పోలవరం డాం చూశావ్... 10రెట్లు పెరిగిన పెన్షణ్ చూశావ్... పరుగులు పెట్టిన రాజధాని పనులు చూసావ్... హైకోర్ట్ చూసావ్... సచివాలయం చూసావ్... ఇసుజు ట్రక్ లు చూశావ్... జయోమి పోన్ చూశావ్... Hcl చూసావు.. మిల్లెన్నియం టవర్స్ చూసావ్/// పట్టిసీమ చూసావ్/// 850000 డబుల్ బెడ్రూం ఇళ్ళుచూశావ్.. సందులేకుండా సిమెంటురోడ్లు చూశావ్... కోతలేని కరెంటు చూశావ్... కర్నూల్ వెయ్యి మెగావాట్ల సోలార్ పార్క్ చూసావ్/// కడప సోలార్ పార్క్ చూసావ్// Cadbury చిత్తూరు ప్లాంట్ చోసావ్// ఆసియన్ పెయింట్స్ విశాఖ ప్లాంట్ చూసావు/ కెల్లోగ్స్ శ్రీ సిటీ ప్లాంట్ చూసావ్ పెప్సీ శ్రీ సిటీ ప్లాంట్ చోసావ్ కాల్గాటే Dixon micromax Celkon plant లు చూసావు సన్నీ opotech ప్లాంట్ చూసావు యోకహోమ టైర్స్ mou చూసావు కడప కర్నూలు airport లు చూసావు లాబాల్లో ఉన్న ఆర్ టి సి చూశావ్... కృష్ణ గోదావరి లా కి కళ కళ లాడు తూ నిత్య హారతులు చోశావ్.. ప్రతి మతం పండుగ కి కానుకలు చూసావు.. 5 రూపాయల కే పేద వాడి కడుపు నింపిన అన్నా క్యాంటీన్ చూసావు.. పేద హిందూ లా కి గుడులు యాత్ర చేయించే దివ్య దర్శనం చూసావు.. విశాఖ లో ఆసియా లో న్ అతి పెద్ద నీటి లో తేలి యాడే ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ చూసావు.. అశోక్ లీలండ్ ప్లాంట్ చూసావు లుల్లూ అదని గ్రూప్ asian pulp company లా తో mou lu చూసావు(ఇప్పుడు రద్దు) వీటి అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. ఒక్కటి కూడా అవాస్తవం లేదు. ఎవరయినా అడగవచ్చు.💪💪✌️✌️🚴🚴 ఇప్పుడు ఏమి చూస్తున్నావ్ ఆంధ్రుడా ? వైసీపీ అబద్ధాలా లిస్ట్. శ్రీవారి పింక్ డైమండ్ cbn దొంగతనం చేశాడు(చెరి 100 కోట్ల పరువు నష్టం దావా ఎదుర్కొంటున్న ఇద్దరు నీలి అబద్ధాల కోరులు) శ్రీవారి ఆభరణాలు పో టు తవ్వి కాజేసేడు పింక్ డైమండ్ బ్రాహ్మణి మేడలో ఉంది సిబిఐ వెయ్యాలి. బాబాయి మర్డర్ లో cbn హస్తం ఉంది సిబిఐ వెయ్యాలి. చిన బాబు చిరు తిళ్లా ఖర్చు 25 లక్షలు అని అబద్ధాలు ప్రచారం చేసిన సాక్షి( 75 కోట్ల పరువు నష్టం దావా వేసిన లోకేష్)😂😂 కోడి కత్తి గీకుడు cbn చేయించేడు సిబిఐ వెయ్యాలి. CBN ఫారిన్ ట్రిప్స్ కి 400 కోట్లు ఖర్చు అయ్యింది గొవ్త్ కి(అసెంబ్లీ లో బుగ్గన మొన్న ప్రకటించింది 38 కోట్లు) cbn చేసిన అప్పులు 3 లక్షల కోట్లు(బుగ్గన అసెంబ్లీ లో ప్రకటించింది cbn గొవ్త్ చేసిన అప్పు 1,00,600 కోట్లు నెట్/గ్రాస్ 1,29,000 కోట్లు గ్రాస్ శేఖర్ రెడ్డి cbn బినామీ(ఇప్పుడు టీటీడీ మెంబెర్) పట్టిసీమ లో అవినీతి జరిగింది(అదే కాంట్రాక్టర్ కి పోలవరం రివర్స్) cబిన్ 6 లఖ్ క్రోర్స్ అవినీతి చేసేడు(ఒక్క ప్రూఫ్ కూడా లేదు 24 నెలల్లో) అమరావతి లో ఒక్క ఇటుక పెట్టలేదు అమరావతి అంతా గ్రాఫిక్స్( ఇప్పుడు అక్కడే పాలన).సెంటర్ కి uc లు ఇయ్యలేదు(పార్లమెంట్ లో సెంట్రల్ మినిస్టర్ ప్రకటన ఇచ్ఛేరు అని)డీస్పీ ప్రొమోషన్ లా లో 36 మంది లో 34 మంది కమ్మ వారి కె ఇచ్చ్చారు(అస్సలు ఇద్దరే కమ్మ వారు)ఎలేచ్షన్స్ ముందు ఏమో ప్రత్యేక హోదా ఉంటేనే అభివృద్ధి ఢిల్లీ మెడలు వంచి సాధిస్తాం అని ఇప్పుడేమో 3 రాజధానులు ఉంటేనే అభివృద్ధి అని(ప్రత్యేక హోదా మాటే లేదు) ఇలా లక్షా తొంభయ్యి అబద్దాలు

  • @vijayabhaskarmantripragada8308
    @vijayabhaskarmantripragada8308 3 ปีที่แล้ว

    అంగ్రేజీ గాళ్ళ పాలన నుండి విముక్తులయ్యాము కానీ ఈ చాయపానీ పాన్బీడా బిజినెస్ మెన్ల బారిన పడి అమాయక ప్రజలందరమూ అష్టకష్టాలూ పడుతున్నాము. ప్రజలను పరిపాలించండిరా అని గద్దనెక్కిస్తే వురేసి పీడించే ఈ నీచ్ కామీనే కుత్తే గాళ్ళ నుండి ఈ దేశానికి ఎప్పుడు విముక్తి కలుగుతుందో? అంత వరకూ పెరిగే ధరల భారం మోస్తూ పన్నుల శిక్షలు అనుభవిస్తూ, చౌకీదారు నిగ్రానీలో ఎంగిలి మెతుకులు తింటూ, కుక్క బతుకులు బతికేయండి .మళ్ళీ మరొక సారి గీతాచార్యుడు వచ్చేదకా!......నా అభాగ్య భారత ప్రజలారా!....

  • @vijayabhaskarmantripragada8308
    @vijayabhaskarmantripragada8308 3 ปีที่แล้ว

    మోడి నువ్వు PM కాకముందు చాలా చెప్పావు.PM అయ్యిన తరువాత
    15,00,000/- ప్రతి పౌరుడి ఖాతాలోనూ చేస్తానన్నావు.ధరలు తగ్గస్తా అన్నావు టాక్స్ లు తగ్గుతాయని చెప్పావు GST పెట్టీ రేట్లు పెంచావు. జన్ జన్ ఖాతాలన్నావు. అందులో డబ్బ్లన్నావు.తెడ్డు చూపించావు భారత దేశానికి చౌకీ దారన్నావు. కరోనా వచ్చి చాలామంది అమాయకులు చచ్చారు. దేశానికి కరోనా వల్ల కాదురా ముప్పు బుర్రలులేని మీలాంటి నియంతలవల్లే ముప్పు. అభాగ్యులు వదిలేసి, సౌభాగ్యాలతో తులతుగే కంఠకులకెందుకు రాదో కరోనా?

  • @vijayabhaskarmantripragada8308
    @vijayabhaskarmantripragada8308 3 ปีที่แล้ว

    నా బొంద చట్టం పైగా కొత్త అద్దె చట్టం తీసు కొచ్చాం అని డబ్బా కొట్టుకోవడం ఒకటి. దానివల్ల ఇటు యజమానులకు అటు అద్దె దారులకు కూడా కలిగే ప్రయోజనం ఏమీ లేదు. కొత్త రకంగా దెంగడానికి యింకో మార్గమే కొత్త అద్దె చట్టం ఇంటి యజమానులకు అద్దె ఎగ్గొట్టి పారిపోయే కిరాయమూకలతో కలిగే నష్టానికి ఏ పరిష్కారం, పరిహారం ఏమీ లేదు. మంచి కిరాయి దారులకు ఎటువంటి రక్షణ కల్పన అందులో లేదు. అన్నిటికీ మళ్ళీ కోర్టు కెళ్ళాలి. కోర్టు కెళ్ళడం కాటికి వెళ్ళడం ఒకటే అది అందరికీ తెలుసు. మామూలుగా చాలా సందర్భాల్లో ఓనర్లే అద్దె నష్టపోతుంటారు. ఫైనల్ గా ఆ మోడిగారు చేసేప్రతి పని వెనకా పరమార్ధం వేరే వుంటుంది. ప్రయోజనాలు ప్రభుత్వానికీ పన్నుల భారాలు ప్రజలకీ. ఈ ముండమోపి చట్టం వల్ల అద్దెలు భారీగా పెరుగుతాయి తప్ప ఇప్పుడు అద్దెలను కూడా GST పరిధి లోకి తీసుకు రావడానికే ఈ కొత్త చట్టం. అచ్చేదిన్ ఆయేఁగే అన్నాడు. అన్నీ చచ్చే దినాలే వస్తున్నాయి. మీకు మాత్రమైనా ఇంగిత జ్ఞానముంటే పెట్రోలు, డీజిల్ రేట్లు తగ్గించి మధ్యతరగతి ప్రజలని ఆదుకోండి. మోడీగారూ. అంతేకాని పిచ్చి పూకు చట్టాలు తెచ్చి ప్రజలను మభ్యపెట్టకండి. చివరకి ప్రజలు రైలు పెట్టెల్లో చాయ్ అమ్ముకోవడానికి కూడా పనికి రాని పాపర్లని చేయకండి మోడీగారూ.

  • @lakshmidakshinyavutukuri4831
    @lakshmidakshinyavutukuri4831 3 ปีที่แล้ว

    Chiii waste rules money unnavadike imka dochukone margalu cheptunnaru owners ki profit rent vallaki waste

  • @dwarakeshgolla8427
    @dwarakeshgolla8427 3 ปีที่แล้ว

    This fucking law is almost favour to owner dam government 😂😂😂😭😭😭🙏🙏

  • @lalithahm3233
    @lalithahm3233 3 หลายเดือนก่อน

    Kashtaoadi sampaadhinchina vaadu okadu. Thera ga koorchoni kaalloopevaadu okadu. Hats off to govt.

  • @SindhutelangaPilla
    @SindhutelangaPilla 3 ปีที่แล้ว +2

    No facilities kani rent matram thaggaru meru ee dhikkumalina government apartment lo unde valaki cheppukspondi poyyee

  • @Supreme.143
    @Supreme.143 3 ปีที่แล้ว +1

    Worst Act 👈

  • @vijetha9958
    @vijetha9958 3 ปีที่แล้ว +1

    E chattam deniki upayogapadadu west

  • @nancynancy3070
    @nancynancy3070 4 หลายเดือนก่อน

    Meeru addeki undandi appude ardamiddi ... Owners kosame ee chattalu ....

  • @divyasrisatyavada965
    @divyasrisatyavada965 4 หลายเดือนก่อน

    Edchinattu undhi .too much rents chepthunnaru .first prices matter lo oka limit laaga pettakunda .yenduku idhi.even ivi Anni ippudu unnayi owner dhey last decision.inkenti law chestharu.ippativaraku evariki vaaru e procedure follow aytaru.legal ga chesaru anthey.rental people ki em help edhi

  • @plantlife8877
    @plantlife8877 3 ปีที่แล้ว

    E modi govt lo middle class valani batakanivaru.roju vari Ani karchuku tax Roopa lo, rates penchi ma raktam peelustunaru. Inka unde ilu ki kuda Maku peace ivatledu. E modi govt lo middle class valani ndku target chestunadu

  • @dabberusivasramani7587
    @dabberusivasramani7587 4 หลายเดือนก่อน

    3 monts rents tiskuntunnaru vizag lo mundugha,upadi leyni areas vegetables wholesale rates yekhuva unna area lo inka house rents kuda peyn cheysaru yela bathukutaru madhya tharaghati prajalu

  • @guttulasreekanth6286
    @guttulasreekanth6286 3 ปีที่แล้ว

    Mana Modi Government Theche Prathi Chattam lo Common Man Ki Bokka Tappa,em Upayogam Ite Undadam Ledu,
    Iam A Die Heart Fan to Modi
    But Not Now,
    I Will Never vote for this type of leader once again

  • @pavankola4510
    @pavankola4510 2 ปีที่แล้ว +1

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @mammaboys1488
    @mammaboys1488 3 ปีที่แล้ว

    House owners ki baga labam vundhie kani tents ki matram papam poor people kadha vundey anthala security deposit document Ani Eva nikey Velu padadhu iena house own property andhlo government involvement vunda kudadhu corruption gurinchi first chepandi antey elativi cheputunaru first agriculture land motham real estate ga maripotundhie deni vala inka oka 20 yrs lo chala problem face chesatham Daniki solutions chepandi

  • @pvsprasad9598
    @pvsprasad9598 3 ปีที่แล้ว +10

    పనికి మాలిన చట్టం
    బ్రిటిష్ పరిపాలనా కాలంలో చదువుకున్న పన్నులు వసూలు విధానం గురించి ఇప్పుడు చేస్తున్నారు.
    ఇది వరకే వున్న విషయాలే కదా ఇందులో ఉన్నది. కొత్తగా ఏం ఉంది.

  • @Dontplaygames-ks1vr
    @Dontplaygames-ks1vr 3 ปีที่แล้ว

    Modi ji bring black money from ambani & Adani .. don't suicide the middle class ppl with stupid policies

  • @MohammadEE-jg6ll
    @MohammadEE-jg6ll 4 หลายเดือนก่อน

    Government type of houses katte rent vasulu chaste government ku benefit kada

  • @rajakumari7366
    @rajakumari7366 3 ปีที่แล้ว

    Dikkumalina chattalu thechi pedalani nirupedalni cheyadam modi duruddesam

  • @rajnikanthraparthi1227
    @rajnikanthraparthi1227 3 หลายเดือนก่อน

    Adda adda adda nothing else
    Disgusting news.
    No info no knowledge.

  • @sreedurgamalleshwara6845
    @sreedurgamalleshwara6845 3 ปีที่แล้ว

    ప్రజలు కేదో మేలు చేసునట్టు మీరు మీ చెత్త న్యూస్

  • @nagurcarelectricalwork9556
    @nagurcarelectricalwork9556 4 หลายเดือนก่อน

    ఏదైనా ఉపయోగపడే పని చేయండి రా... బాబు

  • @AbhiramDharmavaram-n4y
    @AbhiramDharmavaram-n4y 4 หลายเดือนก่อน

    Ee chattam valla labham poortiga owners ke undi kani tenants ki ledu

  • @sriramb4693
    @sriramb4693 3 ปีที่แล้ว +16

    With out paying rent damaging the fixtures and fittings if the tenent elops what is the protection for the owner?

  • @vlogsammai9599
    @vlogsammai9599 3 ปีที่แล้ว

    Rent parimithanga undela levu gani yajamanulaku anugunagana chesaru chiiiii em prabuthvam andi

  • @vallisisters2511
    @vallisisters2511 3 ปีที่แล้ว

    Chinna intiki adde peddaintiki intha adde ani kuda deside cheyyandi thokkalo chattalu testunnaru

  • @SindhutelangaPilla
    @SindhutelangaPilla 3 ปีที่แล้ว +1

    Rent kuda konchem thagginchandi 1bhk 8000 petti oka middle class valu valaki vachevi sagam rent ki pothunnai adhi kuda gallilo unte high level lo undali ante 12000 konchem thagginchandi

  • @gopalnaidu6593
    @gopalnaidu6593 3 ปีที่แล้ว

    E time lo vaccine leka sastuntey, rent reforms avasarama. Modi munda

  • @AbhiramDharmavaram-n4y
    @AbhiramDharmavaram-n4y 4 หลายเดือนก่อน

    Year year ki rent penchakunda undadaniki ee chattam panicheyaduga

  • @kodavativictoriajesus8009
    @kodavativictoriajesus8009 3 ปีที่แล้ว

    No expriyans thy. Have won hous thaty thy dont how to poor people safarinh ar u not chang this rols ready to eoming

  • @Sri-ol6sc
    @Sri-ol6sc 3 ปีที่แล้ว

    This will not not at all fetch any results. Always tenants are scapegoats.