Back pain kavalankuntey power weeder use cheyandi .... ekkuva ga back bend chesi pattukovali ...alochinchi tiskondi...nenu use chesthuna back pain face chesa kabatte chepthunna...na age 28...
చాలా మంచి ఇన్ఫర్మేషన్ బ్రదర్ ఎందుకంటే మన పని మనకి చాలా బాధ్యతను నేర్పిస్తుంది ఎంతో అవగాహన నేర్పిస్తుంది వేరే వాళ్ల కింద పని చేస్తే ఎంత పని చేసినా ఒకటే జీతం అన్నట్లు లెక్కేస్తారు అవగాహన కూడా తెలుసుకోవాలనిపించింది మనకెందుకులే ఓనర్ చూసుకుంటాడు అనుకుంటారు.
బ్రదర్ నేను 10 ఏకరాలు పొలం లీజుకు తీసుకుని ప్రకృతి వ్యవసాయం చేద్దామని అనుకుంటున్నాను..అందుకు కిసాన్ ఛాయిస్ 10hp పవర్ వీడర్ తీసుకుందామని అనుకుంటున్నాను...పని చేయటంలో శ్రద్ధ ఆసక్తి ఓపిక అన్ని ఉన్నాయి...కానీ ఇది నాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది..అర్థం కావటం లేదు... దయచేసి తెలుపగలరు..🙏🙏🙏
ప్రకృతి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నందుకు మీకు ధన్యవాదాలు అండి మీకు కిసాన్ ఛాయిస్ 10 hp కంటే కూడా 7.5 hp బాగుంటుంది, మనము మొదటిసారిగా పంట వేసేటప్పుడు మాత్రం పెద్ద ట్రాక్టర్ తో పని చేసుకోవలసి ఉంటుంది ఆ తర్వాత ఇంటర్ కల్టివేషన్ వీటితో చేసుకోవచ్చు, వీటికి మందులు కొట్టుకోవడానికి htp స్ప్రేయర్స్ బిగించుకునే అవకాశం కూడా ఉంటుంది..
sir, ee vibration hands shake avuthai endukante soil hard ga vuntundi kabati..... viration ante body motham shake avuthundi avi meeru diesel engines lo observe chestharu...engine running lo lenapudu koda konni engines body shake chesthayyi....! famers iche prathi feedback ma kisan choice consider chestundi....rythulaku avagahana kalipistundi...thank you
Namaste anna.. Meeru vadutunna weeder tho takkuvaga entha distance lo vadagalamu?? Nenu row to row 2feet distance unde corn cultivation ki konalani anukuntunna.. adhi set avtundha?? Please give me reply..
@@KISANCHOICE thank you for your reply sir.. corn row to row 2 feet seed sowing chestam sir.. aa rows madya ee machine ni vadagalama Ani na doubt sir? Pls give me reply sir..
1: Hi,, e kisan choice 7hp power weeder trolley laguthada?, 2: kirloskar best ha kisan choice best ha, 3: subsidy osthda e company lo, please provide this information
irrespective of subject, jejune and knowledge sharing video's will not get 1k likes, but premotions video's will get more than 10k in 2 weeks. strange ..
Hi bro me videos anni follow avutanu manchi information vuntundi.i need one information.wdc manchidi ekkada dorukutundi cheppandi bro,ncof lo manufactur cheyatam ledu annaru.manchidi suggest cheyandi bro.
Kisan choice vs alap milap power weeder vs sthil power weeder. Best power weeder for banana and coconut farming. Land : 4acr Soil type: as like you. Amount: below 70,000 rupees
Perfect points brother
Ralla bhoomi lo pani chesthundhaa
చిన్న రాళ్ళు ఉంటే పనిచేస్తుంది
Back pain kavalankuntey power weeder use cheyandi .... ekkuva ga back bend chesi pattukovali ...alochinchi tiskondi...nenu use chesthuna back pain face chesa kabatte chepthunna...na age 28...
Ippati varaku emains repear vachinda
Weeders tho beds veyyavacha
Bro kisan choice kc1000 power weeder Ela undhi , engine life Ela untundhi
👍💐🌹🌼 good video
Thank you very much!
Cost enta bro
55 bro
Brother nalaregadi bumilo panichestunda
Sir, anni soils lo panichestubdi.... Hard ga vunte watering chesukovali, wet ga vunte aarina tharavatha use cheyyali
Nenu malching sheet vesina tarvatha salla lo gap 2feet kanna yekkuva unchanu Naku use avutundaa cheppandi please
Broo.. Chala baga chepparu... Weeders annintilo edhi best... And low cost..
Bro nimma gaddi veyyavacha
Ralapolam lo panichestayi bro
Madi meraka, gatti, red soil kisans 1000 weeders baguntunda or cup weeder bagutanda? Suggestion plz
Both weeders we supplying and both are good....kc-1000 manaku new stock July 15th na vastunnai
@@KISANCHOICE Sir Home delivery and EMI option undha ?
@@JaiSiyaRam5757 EMI ledu sir
Oil palm lo vadocha?
చిన్న రైతులు అయితే వాడండి ఉపయోగపడుతుంది
మినప పెసర చేనులో గడ్డి ఎక్కువ గా , ముడుకుల ఎత్తున , ఒత్తుగా ఉంటుంది . ఆ పొలాని దున్నె మిషన్ ఉండా
Bro 3hp power weeder best aa leda brush cutter best aa... 25 cents lo aaku kuralu vestam... Dhani ki... Presend hand tho lage nagali set vadutunnam
Hii broo how to adjust acceletor wire
Amu campani. Chapandi sir
Valunoppu vastaye Leda bro
మొదటిసారి చేసినప్పుడు వస్తాయి brother తర్వాత అలవాటు అయిపోతుంది
Super explain bro
Thank you brother
Will this work in rocky soil where stone size is around 2-3inches...
Rock soil lo work avuthundi, but blades ekkuvaga aruguthayui
అక్కడ అక్కడ రాళ్లు ఉంటే ఫరవాలేదు బ్రదర్ ఎక్కువగా రాళ్లు ఉంటే మిషన్ వైబ్రేషన్ కూడా ఎక్కువగా వస్తుంది blades కూడా తొందరగా పోతాయి
Brother,2 feets weeder vundha,vuntey amount ntha
ముఖ‌్యంగా వైబ‌్రేషన్ లేని వీడిర్లు తెలియజేయండి
కొద్దిపాటి వైబ్రేషన్ అన్ని మిషన్లో ఉంటాయి బ్రదర్
Which is better Weeder Vs Wheel mounted brush cutter
Stihl is super bro
M.nplease
rs
Swaraj code gurinchi video chey brooo please
మేము ఉండే దగ్గరలో అసలు ఎవ్వరూ తీసుకోలేదు బ్రదర్
చాలా మంచి ఇన్ఫర్మేషన్ బ్రదర్ ఎందుకంటే మన పని మనకి చాలా బాధ్యతను నేర్పిస్తుంది ఎంతో అవగాహన నేర్పిస్తుంది
వేరే వాళ్ల కింద పని చేస్తే ఎంత పని చేసినా ఒకటే జీతం అన్నట్లు లెక్కేస్తారు అవగాహన కూడా తెలుసుకోవాలనిపించింది మనకెందుకులే ఓనర్ చూసుకుంటాడు అనుకుంటారు.
అన్న ఈ mechane రాళ్ల భూమి కి పనికి వస్తుందా
దీనిగురించి ఒక్కరు కూడా చెప్పడంలేదు
Good information
Thank you brother
బ్రదర్ నేను 10 ఏకరాలు పొలం లీజుకు తీసుకుని ప్రకృతి వ్యవసాయం చేద్దామని అనుకుంటున్నాను..అందుకు కిసాన్ ఛాయిస్ 10hp పవర్ వీడర్ తీసుకుందామని అనుకుంటున్నాను...పని చేయటంలో శ్రద్ధ ఆసక్తి ఓపిక అన్ని ఉన్నాయి...కానీ ఇది నాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది..అర్థం కావటం లేదు... దయచేసి తెలుపగలరు..🙏🙏🙏
ప్రకృతి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నందుకు మీకు ధన్యవాదాలు అండి మీకు కిసాన్ ఛాయిస్ 10 hp కంటే కూడా 7.5 hp బాగుంటుంది, మనము మొదటిసారిగా పంట వేసేటప్పుడు మాత్రం పెద్ద ట్రాక్టర్ తో పని చేసుకోవలసి ఉంటుంది ఆ తర్వాత ఇంటర్ కల్టివేషన్ వీటితో చేసుకోవచ్చు, వీటికి మందులు కొట్టుకోవడానికి htp స్ప్రేయర్స్ బిగించుకునే అవకాశం కూడా ఉంటుంది..
@@PLEASESAVEFARMERS thanks brother
Machine how m
Uch the rate
machine price 56000/-
నేను కొన్నప్పుడు 55,000 బ్రదర్
@@KISANCHOICE bayya water pump vesi daily one hour use cheyyoccha
@@siddhukondaveeti4068 2*2 water pump attachment vesukovachu
Bro pathi lo gaddi mandu lo cost fertyliser చెప్పి బ్రో
Suresh bro ee power weeder ki pump veskuni daily water pumping vadukovaccha
Vesukovachu
చాలా చిన్న సైజు pump వస్తుంది మోటార్ తో కంపేర్ చేస్తే
anna ni watch peru enti, cost entha
Mi brand brother Old model ఇప్పుడు అది లేదు..
Hi brother how are you
Which is the best diesel Or petrol
I think petrol is better My opinion
Swaraj code video cheyyadi bro
Anna chala machigachapavu anna
Super bro...👍👍
Bro manchi beera seeds unte cheppandi o
ప్రత్యేకించి మంచివి అంటూ ఏమీ ఉండదు బ్రదర్ ఇప్పుడు వచ్చేవన్నీ హైబ్రిడ్ వెరైటీస్ మంచి దిగుబడి వస్తాయి
మల్చింగ్ షీట్ వరుస నుండి వరుస వరకు దూరం 1.5 నుండి 2 అడుగుల లోపు ఉండే రైతు కి యూజ్ అవుతుందా చెప్పండి బ్రదర్
Cost yentha bro?
Before we given 55000/-now present price 56000/-
సురేష్ గారూ
నల్లరేగడి నేలల్లో పనిచేస్తుందా???
Vibration ekkuva vasthundhi anukunta
గట్టి పొలాలలో చేస్తే కొంచెం వస్తుంది
sir, ee vibration hands shake avuthai endukante soil hard ga vuntundi kabati..... viration ante body motham shake avuthundi avi meeru diesel engines lo observe chestharu...engine running lo lenapudu koda konni engines body shake chesthayyi....! famers iche prathi feedback ma kisan choice consider chestundi....rythulaku avagahana kalipistundi...thank you
Bro me village name
Thank bro🤜🤜
Namaste anna..
Meeru vadutunna weeder tho takkuvaga entha distance lo vadagalamu?? Nenu row to row 2feet distance unde corn cultivation ki konalani anukuntunna.. adhi set avtundha?? Please give me reply..
sir, minimu 24inch vunte velthundi
@@KISANCHOICE thank you for your reply sir.. corn row to row 2 feet seed sowing chestam sir.. aa rows madya ee machine ni vadagalama Ani na doubt sir? Pls give me reply sir..
sir, 2ft mirchi farming ki ichamu, 2ft lilly flowers farming vallaki ichamu ...so 2ft aithe velthundi but antha kante ekkuva aithe velladu
thank you sir
Hai brother how much cost
నేను కొన్నప్పుడు 55,000
Anna me nundi okka help kavali
Price anna
Power weeder cost antha
56000/-
Price 8000 rupes increase ayyindha bro
నేను తీసుకున్నప్పుడు 55,000 brother
@@KISANCHOICE ok
@@KISANCHOICE Hi
100kg pashuvala eruvu Equal 10kg vermicompost ani antunnaru, Nijamena bro
వేరు శనగ విత్తడానికి బాగుంటుందా అన్నయ్య....దయచేసి చెప్పండి... ఎందుకంటే ఎద్దులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం..
మొదటగా పెద్ద ట్రాక్టర్ తో దున్నిన తర్వాత మాత్రమే ఏ పవర్ విడర్ అన్న ఉపయోగపడుతుంది
1: Hi,, e kisan choice 7hp power weeder trolley laguthada?, 2: kirloskar best ha kisan choice best ha, 3: subsidy osthda e company lo, please provide this information
Trolly చిన్నవి ఐతే లాగుతాయి..ట్రాక్టర్ రేంజ్ expect చెయ్యకు
5 అడుగుల ట్రాలీ లాగుతుంది, Kirloskar ఇంజన్ బాగుంటాయి కానీ ప్రైస్ ఎక్కువ ఉంటుంది, మనము బడ్జెట్ ఆలోచిస్తే ఇది కూడా బాగుంటుంది.
500kg capacity varaku laguthundi
@@PLEASESAVEFARMERS cost enta bro
Hiiianna 👍
Hi brother
Mottam set 55000/la weeder okkate 55000 brother
మోటారు నీటిలో మునిగ్ధి ఏమి అయిన సమస్య అవుతుదా.
Bhaga cheppav anna
Hi Anna అందరూ బాగున్నారా nice వీడియో అన్న
అందరం బాగున్నము
irrespective of subject, jejune and knowledge sharing video's will not get 1k likes, but premotions video's will get more than 10k in 2 weeks. strange ..
Cost
55,000
exactly, labour will not show interest to use this weeders, I personally experience.
అదే వచ్చిన సమస్య అందరూ ఇష్టంగా దీంతో పని చెయ్యరు
Hi bro me videos anni follow avutanu manchi information vuntundi.i need one information.wdc manchidi ekkada dorukutundi cheppandi bro,ncof lo manufactur cheyatam ledu annaru.manchidi suggest cheyandi bro.
6 3 79463237
Thank you brother
Suresh anna మీ namber kavali.
Kisan choice vs alap milap power weeder vs sthil power weeder.
Best power weeder for banana and coconut farming.
Land : 4acr
Soil type: as like you.
Amount: below 70,000 rupees
Please reply anna
Kisan kc1000