salute sir...chalaa bagundee...kanee vellatam kastam.....wildlife kada..and roads also not there it seems....anyway ...we see the true nature from your video..hatsOff to the makers of this video and sharing the location.............jai hind
Thank you sir. ఇక్కడ ఎలాంటి వసతులు లేవు. కనీసం వాటర్ బాటిల్ కూడా దొరకదు. ఇక్కడి నుండి జహీరాబాద్ సుమారుగా 20 కిలోమీటర్ల వరకు ఉంటుంది. జహీరాబాద్ నుండి అన్ని మనమే తెచ్చుకోవాలి. ఇక్కడి నుండి 15 కిలోమీటర్లు వెళితే ఒక చిన్న జలపాతం కూడా ఉంటుంది సర్.
Please do drone video of Sri sailam Narasimha saraswati swamy tappassu chesi disappear ayina place vunna konda. TV malai, Sri kalahasti pradakshina kondas
మన వెహికల్ లోనే వెళ్లాలి బ్రో అక్కడికి ఎలాంటి బస్సు సౌకర్యం లేదు. కొత్తగూడెం నుండి హైదరాబాద్, జహీరాబాద్ మీదుగా వెళ్లాలి. అక్కడ అయితే ఎలాంటి సౌకర్యాలు, వసతులు ఉండవు. ఫుడ్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ మనమే తీసుకెళ్లాలి.
Is there overnight stay available? Which months are suitable to visit? Is the water body is river, rivulet, backwater- what is it name? What would be average temperature? Can elderly people visit without any difficulty? What facilities are available- water, washrooms, restaurants etc
THE BEST TIME TO VISIT THIS PLACE IS BETWEEN SEP. to MARCH.THERE ARE NO SHOPS,HOTELS OR LODGES.THERE IS NO DEVELOPMENT. IT IS NOT A COOL PLACE LIKE OOTY.BUT SCENIC BEAUTY IS THERE. THE TH-camRS WHO VISITED EARLIER NAMED IT AS TELANGANA OOTY AND WE HAVE USED THE SAME.IT WOULD BE BETTER IF THE GOVT.TAKES INTEREST IN DEVELOPING THIS PLACE. THANK YOU SIR.
ప్రస్తుతానికి అక్కడ ఎలాంటి వసతి సౌకర్యాలు లేవు. రోడ్లు కూడా బాగుండవు. ఊటీ లాగా చల్లదనం మాత్రం ఉండదు. కాకపోతే ఊటీ అంతగా అందంగా లేకపోయినా, చల్లదనం లేకపోయినా కొద్దిగా ప్రకృతి అందాలు బాగుంటాయి. ప్రభుత్వం చొరవ తీసుకొని డెవలప్ చేసి వసతులు కల్పిస్తే బాగానే ఉంటుందని మా అభిప్రాయం సర్
గొట్టం గుట్ట అనే కొత్త ప్రదేశం గురించి తెలియజేసిన మీకు అభినందనలు. ఇంతకుముందే మీ తాడోబా వీడియోను ఒకటి రెండు సార్లు చూసినప్పటికీ ఇటీవల మేము తాడోబా వెళ్లి వచ్చిన సందర్భంగా మళ్ళీ చూసాము. ఆ టైగర్ రిజర్వ్ చూడాలనుకునే వారికి పనికొచ్చే నాకు తెలిసిన పలు సూచనలు నేను ఆ తాడోబా వీడియో కామెంట్స్ లో తెలియజేశాను
నమస్తే సార్🙏 మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది సార్. అయితే ఊటీ లాగా చల్లగా ఉంటుందని మేము ఎక్కడా చెప్పలేదు సార్. ఈ ప్రదేశాన్ని అక్కడి ప్రజలు తెలంగాణ ఊటిగా పిలుచుకుంటున్నారు. మాకంటే ముందు చాలామంది యూట్యూబర్స్ ఈ ప్రదేశాన్ని తెలంగాణ ఊటిగానే యూట్యూబ్లో వీడియోలు పెట్టారు. తెలంగాణ ఊటీ అని మేము పెట్టిన పేరు కాదని దయచేసి అర్థం చేసుకోగలరు సర్.🙏 మాకంటే ముందు పెట్టిన వేరే వాళ్ళ యూట్యూబ్ వీడియోలు చూడండి సార్. దాదాపు ఎక్కువ మంది తెలంగాణ ఊటీ అని పెట్టారు సర్. అక్కడి ప్రజలు ఈ ప్రదేశాన్ని తెలంగాణ ఊటిగానే పిలుచుకుంటారు. కానీ మీరన్నట్లుగా అక్కడ చల్లదనం ఏమీ ఉండదు. కేవలం కొద్దిగా ప్రకృతి అందాలు మాత్రమే ఉంటాయి. కాకపోతే ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ ప్రదేశాన్ని డెవలప్ చేసి టూరిస్టులకు వసతులు కల్పిస్తే బాగానే ఉంటుందని మా అభిప్రాయం సర్🙏
@@TourwithSadan మీ వివరణ బాగుంది. సాధారణంగా ఊటీ చల్లని ప్రదేశం కాబట్టి నేను contextలో అన్నాను. మీరు చూపించిన ప్రదేశం సుందరంగా వుంది. మంచి చూడదగ్గ tourist place. As another friend mentioned, it would have been great, if u would have explained about the flow of water.
నమస్తే సార్🙏 మీరు చెప్పినదానిలో కొంతవరకు న్యాయం ఉంది సార్. అయితే ఈ ప్రదేశానికి తెలంగాణ ఊటీ అని మేము పెట్టిన పేరు కాదు సార్. ఆ చుట్టు ప్రక్కన ఉన్న ప్రజలు పెట్టుకున్న పేరు సర్. ప్రతి యూట్యూబర్ కూడా మాకంటే ముందు ఎప్పటినుండో ఈ ప్రదేశాన్ని తెలంగాణ ఊటీ అనే పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఊటీ చల్లదనం ఉండదు. ఎత్తయిన పెద్దపెద్ద కొండలు కూడా ఉండవు. కాకపోతే ప్రకృతి పరంగా కొంత అందంగా ఉంటుంది కాబట్టి.. ఊటీ మాదిరిగా అంత అందంగా లేకపోయినా కొంత మాత్రమైనా ఎంతో అంత ఉంటుంది కాబట్టి..... అక్కడ ప్రజలు ఈ పేరుతోనే పిలుస్తున్నారు కాబట్టి.... మేము కూడా అదే పేరు పెట్టడం జరిగింది సార్. అంతేగాని ఆ పేరు మేము పెట్టింది కాదు అనే విషయం దయచేసి అర్థం చేసుకోగలరని మనవి సార్🙏
నమస్తే సార్. ప్రభుత్వం కల్పించుకొని ఈ ప్రదేశాన్ని డెవలప్ చేసి అక్కడ కొన్ని వసతులు కల్పిస్తే బాగానే ఉంటుంది సార్. ఈ ప్రదేశాన్ని చూపెట్టడం నేనే మొదటిసారి కాదు సార్. నాకన్నా ముందు చాలామంది youtubers ఈ ప్రదేశాన్ని youtube లో పెట్టారు. మిమ్ములను టైం వేస్ట్ చేయించాలనే ఉద్దేశం కాదు కానీ ప్రభుత్వం చొరవ తీసుకొని కొద్దిగా డెవలప్ చేస్తే కొద్దిగా బాగుంటుందని మా అభిప్రాయం సార్.
నమస్కారం సార్. ఊటీ కి మరియు ఈ ప్రదేశానికి మీరన్నట్లు చాలానే తేడా ఉంటుంది సార్. కాకపోతే ఊటీ చల్లదనం లేకపోయినా, ఊటీలాగ లేకున్నా. ఇక్కడి ప్రకృతి అందం కొద్దిగా విభిన్నంగా ఉంటుంది. తగినన్ని సౌకర్యాలు కల్పించి ఇక్కడి ప్రదేశాన్ని డెవలప్ చేస్తే బాగానే ఉంటుంది సార్.
అందమయిన ప్రదేశము. ఫోటోగ్రఫి బాగుంది. ఈ ప్రదేశం యొక్క topographi చెప్పి ఉంటే బాగుండేది. ఆ నీటి ప్రవాహం గురించి తెలుసుకోవాల్సింది.
Thank you so much sir.
మంచి టూరిజం స్పాట్ కనిపెట్టారు సార్. సూపర్ లొకేషన్
Thank you sir
Memu chusochhamu. Years Back Bagundhi
Very nice and peaceful place, beautiful lake view, super greanary😊
Thank you
Thank you andi, Wonderful View for Nature Lovers.
Thank you sir
Beatiful....
Thank you sir
Very nice location Thankyou sir
Thank you sir
Sadanandam garu chala bagundandi. Nizambad e gottam gutta gurinchi chala Mandakini theliyadu. Thanks
Thank you so much. చిన్న సవరణ. ఈ ప్రదేశము నిజామాబాద్ దగ్గరలో కాదు. జహీరాబాద్ దగ్గర్లో ఉంటుంది.
salute sir...chalaa bagundee...kanee vellatam kastam.....wildlife kada..and roads also not there it seems....anyway ...we see the true nature from your video..hatsOff to the makers of this video and sharing the location.............jai hind
Thank you so much sir.
Wow very beautiful ❤️❤️🩹❤️, thanks for sharing the video bro!🎉
Thank you so much bro
Nice location andi. Thanks for covering this and letting all of us know. Akkada one day stay cheyadaniki emaina option undha andi ?
Thank you sir. ఇక్కడ ఎలాంటి వసతులు లేవు. కనీసం వాటర్ బాటిల్ కూడా దొరకదు. ఇక్కడి నుండి జహీరాబాద్ సుమారుగా 20 కిలోమీటర్ల వరకు ఉంటుంది. జహీరాబాద్ నుండి అన్ని మనమే తెచ్చుకోవాలి. ఇక్కడి నుండి 15 కిలోమీటర్లు వెళితే ఒక చిన్న జలపాతం కూడా ఉంటుంది సర్.
@@TourwithSadan Thank you for the information sir.
G00D VIDEO.DRONE SHOTS ARE EXCELLENT.
Thank you Praveen Yadav gaaru
Please do drone video of Sri sailam Narasimha saraswati swamy tappassu chesi disappear ayina place vunna konda. TV malai, Sri kalahasti pradakshina kondas
Hyderabad nunchi bike ride cheskuntu vellocha sir? Wildlife sanctuary annaru kada emaina animals road medhaki vasthaya?
Deeni stala puranm gurinchi cheppandi pandavulu vanavasam lo unnapudu ikkadiki vaccharanta
Anna jbs nundi busses unnayya which one is the shortest distance
బస్సులు ఉండవు బ్రో. మన సొంత వెహికల్ లోనే వెళ్లాలి. అక్కడ ఎలాంటి వసతులు ఉండవు. ప్రభుత్వము డెవలప్ చేస్తే బాగుంటుంది. కానీ ఎలాంటి డెవలపింగ్ అక్కడ లేదు.
Very nice location Sada. Good effort and presentation.
Thank you Harihar gaaru
Location is awesome. Good work. Drone shots are superb.
Thank you Madam
బావుంది సర్
Thank you sir
జహిరాబాద్ నుంచి ఎలా వెళ్ళాలి అని చూపించుంటే బాగుండేది అన్న
Beautiful Sir. Chaalaa baaga chupinchaaru 👌👌
Thank you so much Madam
Eye feast..Nice video 🎉
Thank you Ramesh Babu gaaru
Wow beautiful ❤️. భద్రాద్రి కొత్తగూడెం నుండి వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి?
మన వెహికల్ లోనే వెళ్లాలి బ్రో అక్కడికి ఎలాంటి బస్సు సౌకర్యం లేదు. కొత్తగూడెం నుండి హైదరాబాద్, జహీరాబాద్ మీదుగా వెళ్లాలి. అక్కడ అయితే ఎలాంటి సౌకర్యాలు, వసతులు ఉండవు. ఫుడ్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ మనమే తీసుకెళ్లాలి.
Location Superb Uncle👌👌👌 Good Video❤❤❤
Is there overnight stay available? Which months are suitable to visit? Is the water body is river, rivulet, backwater- what is it name? What would be average temperature? Can elderly people visit without any difficulty? What facilities are available- water, washrooms, restaurants etc
THE BEST TIME TO VISIT THIS PLACE IS BETWEEN SEP. to MARCH.THERE ARE NO SHOPS,HOTELS OR LODGES.THERE IS NO DEVELOPMENT. IT IS NOT A COOL PLACE LIKE OOTY.BUT SCENIC BEAUTY IS THERE. THE TH-camRS WHO VISITED EARLIER NAMED IT AS TELANGANA OOTY AND WE HAVE USED THE SAME.IT WOULD BE BETTER IF THE GOVT.TAKES INTEREST IN DEVELOPING THIS PLACE.
THANK YOU SIR.
Night stay cheyadaniki manchiga untadha
ఇక్కడ నైట్ స్టే చేయడానికి ఎలాంటి వసతులు లేవు.
మీతో మా ఈ యూట్యూబ్ ప్రయాణం ఇంకా కొనసాగాలని కోరుకుంటున్నాం 🫶🤝
Thank you Hareesh gaaru
Excellent coverage
Thank you Shravani gaaru
Nice place Sada..😊
Thank you Srinivas
Is it good time visit now
We plan a visit at earliest thanks
Thank you sir
❤ lovely 😍
This visit is prior to rains ...
Lessor greenery !
- creator Man made forest
Thank you sir❤
గొట్టం గుట్ట కాదు గుట్టం కోట ఇక్కడ పంచ పాండవులు నివసించి కోటను నిర్మించుకున్నారు కాబట్టి దానికి గొట్టం కోట అనే పేరు వచ్చింది.
Wow....Ok sir. Thank you
👍
Super Sadhanna👍
Thank you anna
సిద్దిపెట్ట్ దగ్గర వాటర్ ఫాల్ ఎక్కడవుందండి ప్లీజ్ దానిగురించి చెప్పండి
సిద్దిపేట్ కు కొద్దిగా దూరంలో ఎగువ మానేరు డ్యామ్ ఉంటుంది. నీళ్లు ఎక్కువ అయినప్పుడు కిందికి జారి వాటర్ఫాల్ గా కనిపిస్తుంది.
మీరు ఎండాకాలంలో పోయినట్టు ఉన్నారు. అందుకే పచ్చదనం అంతగా లేదు. అదే, వర్షాకాలంలో అయితే అంతా పచ్చగా, మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది.
అవును సర్. మేము ఎండాకాలంలో వెళ్ళాము. మీరు చెప్పిన విధంగా వర్షాకాలం వెళితే అక్కడ ఇంకా పచ్చదనం ఎక్కువగా ఉండేది కావచ్చు.
తెలంగాణ లో ఇంత కంటే ఎంతో అందమైన ప్రదేశాలు ఉన్నాయి..
ఈ ప్రదేశం చూసేందుకు 80km కంటే ఎక్కువ ట్రావెల్ చేయాలంటే not at all worth..
ఒకరు చేసిన పనిని విమర్శించే కంటే మీరు ఇంకా ఎన్నో ప్రదేశాలు తెలంగాణాలో ఉన్నాయి అని అన్నారు అవి చెప్పి ఉండాల్సింది
Telugu rashtrallo chala andamayina pradesalunnayi. Prabhutwalu manchi rodlu sign bords pedithe vellevariki saukaryam ga untundi. Janalu vasthunte saukaryalu ave yerpadathayi
Kondariki upadhi prabhutwaniki adayam.
Correct sir
Nice vedio uncle
Thank you Ashok
Excellent 🎉. Sadanna…
Thank you Rajkumar
Anna 👌chala bagundhi👏
Thank you Santhosh
Chala bagundhi bhaya
Thank you bayya.
Nice view from the temple 👌👏
Thank you sir
This is near to Zahirabad, I had been there to excursion in my diploma final year on 1989
Thanbnil lo cheppinttu uti vivaralu cheppaledu
ప్రస్తుతానికి అక్కడ ఎలాంటి వసతి సౌకర్యాలు లేవు. రోడ్లు కూడా బాగుండవు. ఊటీ లాగా చల్లదనం మాత్రం ఉండదు. కాకపోతే ఊటీ అంతగా అందంగా లేకపోయినా, చల్లదనం లేకపోయినా కొద్దిగా ప్రకృతి అందాలు బాగుంటాయి. ప్రభుత్వం చొరవ తీసుకొని డెవలప్ చేసి వసతులు కల్పిస్తే బాగానే ఉంటుందని మా అభిప్రాయం సర్
Beautiful place 👌👌👌👌👌
Thank you sir
Lovely place 👌
Thank you
కలబుర్గి జిల్లా అంటే గుల్బర్గా జిల్లా
Yes
@@TourwithSadan If this is in Karnataka, cant be Telangana Ooty Bro
Very Nice
Thank you sir
Excellent information sir
Thank you sir
Super sir
చాలా బాగుంది
Thank you Raju gaaru
Super video
Thank you sir
👌👍
Thank you
Go ahead sadan jee
Thank you sir
Nice bro
Thank you sir
గొట్టం గుట్ట అనే కొత్త ప్రదేశం గురించి తెలియజేసిన మీకు అభినందనలు.
ఇంతకుముందే మీ తాడోబా వీడియోను ఒకటి రెండు సార్లు చూసినప్పటికీ ఇటీవల మేము తాడోబా వెళ్లి వచ్చిన సందర్భంగా మళ్ళీ చూసాము. ఆ టైగర్ రిజర్వ్ చూడాలనుకునే వారికి పనికొచ్చే నాకు తెలిసిన పలు సూచనలు నేను ఆ తాడోబా వీడియో కామెంట్స్ లో తెలియజేశాను
Thank you so much sir
Super Anna ❤
Thank you Rathin
good information
Thank you sir
Nice video sir 🙏
Thank you sir
Chala bagundi sir
Thank you Ravinder gaaru
Super andi
Thank you sir
Thank you sir
Thank you sir
Nice location
Thank you sir
Super Anna garu
Thank you thammudu
GOOD VIDEO GOOD EXPLAIN BRO
HYDERABAD NUNDI CAB 🚖 SERVICE KAVALANTE CHEPPANDI FRIENDS 🚖 🧡
Gottam kota anna
OK bro. thank you
🥥🥥🥥🙏🏻🙏🏻🙏🏻
Very nice 👍
Thank you Reddy saab
Ma village pakkana. Tq you.
😂super uncle to good
Thank you
Good video
Thank you sir
Super
Thank you
Nice video
Thanks sir
అన్న సూపర్
Thank you Manoj
Hay guys mere Village k pass hai adikicherla to kuncharam
Wow....
Marvellous
Thank you Shyam gaaru
Gottam gutta lo nenu 22 rojulu mouna vrutham chashenu sadhana chesukodaniki manchi place. Power full ga undi mahabharatham Unna Pandavulu ikkada unnaru ikkada oka Raju degar bhimashenudu vantavadiga pani cheshadat ikkada unnarani peru Kichakudu Bhimudu Rajunu vadinchadu ani peddalu cheputharu memu undedi ide prantam samipam lone
Wow.....
మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అక్కడ ధ్యానం చేసుకోవడానికి ఏలాంటి సౌకర్యాలు ఉంటాయి
అసమగ్రమైన video. సరైన సమాచారం లేదు. ఏ నెలలో వెళ్శారు? ఊటిలో మే నెలలో కూడా చల్లగా వుంటుంది . Climatic conditions గురించి వివరణ లేదు.
నమస్తే సార్🙏 మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది సార్. అయితే ఊటీ లాగా చల్లగా ఉంటుందని మేము ఎక్కడా చెప్పలేదు సార్. ఈ ప్రదేశాన్ని అక్కడి ప్రజలు తెలంగాణ ఊటిగా పిలుచుకుంటున్నారు. మాకంటే ముందు చాలామంది యూట్యూబర్స్ ఈ ప్రదేశాన్ని తెలంగాణ ఊటిగానే యూట్యూబ్లో వీడియోలు పెట్టారు. తెలంగాణ ఊటీ అని మేము పెట్టిన పేరు కాదని దయచేసి అర్థం చేసుకోగలరు సర్.🙏 మాకంటే ముందు పెట్టిన వేరే వాళ్ళ యూట్యూబ్ వీడియోలు చూడండి సార్. దాదాపు ఎక్కువ మంది తెలంగాణ ఊటీ అని పెట్టారు సర్. అక్కడి ప్రజలు ఈ ప్రదేశాన్ని తెలంగాణ ఊటిగానే పిలుచుకుంటారు. కానీ మీరన్నట్లుగా అక్కడ చల్లదనం ఏమీ ఉండదు. కేవలం కొద్దిగా ప్రకృతి అందాలు మాత్రమే ఉంటాయి. కాకపోతే ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ ప్రదేశాన్ని డెవలప్ చేసి టూరిస్టులకు వసతులు కల్పిస్తే బాగానే ఉంటుందని మా అభిప్రాయం సర్🙏
@@TourwithSadan మీ వివరణ బాగుంది. సాధారణంగా ఊటీ చల్లని ప్రదేశం కాబట్టి నేను contextలో అన్నాను. మీరు చూపించిన ప్రదేశం సుందరంగా వుంది. మంచి చూడదగ్గ tourist place. As another friend mentioned, it would have been great, if u would have explained about the flow of water.
@@prabhakarnatuva1785Thank sir❤
ఇక్కడ ఉస్నోగ్రత ఎంత? సీత్తోష్ణ స్థితి చెప్పలేదు!! ఊటీ లో టెంపరేచర్ తక్కువ ఇక్కడ అంతేనా?
ఊటీ లో ఉన్న చల్లదనం ఇక్కడ మాత్రం ఉండదు సర్. కాకపోతే ప్రకృతి పరంగా అందమైన లోకేషన్ అని చెప్పుకోవచ్చు.
Telangana lo chala vunai adulo edokati koti lingalao Ido .place
Gottam gutta KADHU Gottam gotti
Gottam Gotti.....ok bro. Thank you bro.
Only water animals unnae but super
Madhi zaheerabad memu chala sarlu chusamu
Wow......
wondrafull
Thank you sir
Nice
Thank you❤
Ooty ante yenno adugula height vuntundi kabatti chillness vuntundi. Nuvvu chupinchinatlu neellu vunte ooty kadu. Antha dry and alone. Dikku ledu, yemi to and fro manushulu leru. Ye cheeta lantidi vachi pyna padda dikku ledu. Kaneesam water daggaraku ayina poyi video theeyaledu, peruku thaggattu pedda gottam camera vokati theesukoni poyi yemi chupinchavu anukuntunnavu. Hyderabad nunchi 140km and yemi vundavu, correct gane yemi levu. Yes yes naku ippudu ardham ayindi, yevado thala masina vadu cheppadani nuvvu velli, kadupu mandi, andariki alage jaragali ani ee video chesi pettavu kada, amma donga..
..
నమస్తే సార్🙏 మీరు చెప్పినదానిలో కొంతవరకు న్యాయం ఉంది సార్. అయితే ఈ ప్రదేశానికి తెలంగాణ ఊటీ అని మేము పెట్టిన పేరు కాదు సార్. ఆ చుట్టు ప్రక్కన ఉన్న ప్రజలు పెట్టుకున్న పేరు సర్. ప్రతి యూట్యూబర్ కూడా మాకంటే ముందు ఎప్పటినుండో ఈ ప్రదేశాన్ని తెలంగాణ ఊటీ అనే పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఊటీ చల్లదనం ఉండదు. ఎత్తయిన పెద్దపెద్ద కొండలు కూడా ఉండవు. కాకపోతే ప్రకృతి పరంగా కొంత అందంగా ఉంటుంది కాబట్టి.. ఊటీ మాదిరిగా అంత అందంగా లేకపోయినా కొంత మాత్రమైనా ఎంతో అంత ఉంటుంది
కాబట్టి..... అక్కడ ప్రజలు ఈ పేరుతోనే పిలుస్తున్నారు కాబట్టి.... మేము కూడా అదే పేరు పెట్టడం జరిగింది సార్.
అంతేగాని ఆ పేరు మేము పెట్టింది కాదు అనే విషయం దయచేసి అర్థం చేసుకోగలరని మనవి సార్🙏
It's dangerous to go in Rainy season friends be carefull
OK sir. Thank you
🇮🇳🇮🇳🇮🇳❤❤❤💐💐💐🙏🤝
Development cheste Enka boguntundhi
మీరు చెప్పింది నిజం సార్. అక్కడ వసతులు కల్పించి ఇంకా డెవలపింగ్ చేస్తే చాలా బాగుంటుంది సార్.
Please don't spoil that place with plastic...
ఏముంది ఇందులో చూడడానికి. ఏదో ఒకటి పెట్టేయడం, మా టైం వేస్ట్ చేయడం. ఇంకా ఎప్పుడు చెత్త వీడియో లు పెట్టకండి. వీడియో పేరు కూడా అలాగే. 😡 ఉంది.
నమస్తే సార్. ప్రభుత్వం కల్పించుకొని ఈ ప్రదేశాన్ని డెవలప్ చేసి అక్కడ కొన్ని వసతులు కల్పిస్తే బాగానే ఉంటుంది సార్. ఈ ప్రదేశాన్ని చూపెట్టడం నేనే మొదటిసారి కాదు సార్. నాకన్నా ముందు చాలామంది youtubers ఈ ప్రదేశాన్ని youtube లో పెట్టారు. మిమ్ములను టైం వేస్ట్ చేయించాలనే ఉద్దేశం కాదు కానీ ప్రభుత్వం చొరవ తీసుకొని కొద్దిగా డెవలప్ చేస్తే కొద్దిగా బాగుంటుందని మా అభిప్రాయం సార్.
మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే sorry 🙏🏻
లేదు సార్. మమ్మల్ని మీరు బాధ పెట్టలేదు సార్. ఉన్న వాస్తవాన్ని తెలియజేశారు.
Gotta m.kottur.
ఏముంది స్పెషల్ to be frank it's a waste trip
Pl don't visit, this place is ok but there is nothing like shown in video,we can't go down near water waste of time
Not like ooty, just ok
Yes sir. Thank you
Only drone view bagundi new video waste😂
తెలంగాణ ఊటీ అని చూపిస్తున్నారు. అసలు అపోలికే సరి కాదు.
నమస్కారం సార్. ఊటీ కి మరియు ఈ ప్రదేశానికి మీరన్నట్లు చాలానే తేడా ఉంటుంది సార్. కాకపోతే ఊటీ చల్లదనం లేకపోయినా, ఊటీలాగ
లేకున్నా. ఇక్కడి ప్రకృతి అందం కొద్దిగా విభిన్నంగా ఉంటుంది. తగినన్ని సౌకర్యాలు కల్పించి ఇక్కడి ప్రదేశాన్ని డెవలప్ చేస్తే బాగానే ఉంటుంది సార్.
పెద్దగా చుసెదిఎమిలేదు
ప్రభుత్వం కల్పించుకుని డెవలప్ చేస్తే బాగానే ఉంటుంది సర్.
Akkada ra abadalu
అబద్ధాలు ఎక్కడ చెప్పినం వెంకన్న? అక్కడ ఏముందో అది చూపించాము. నేను మిమ్మల్ని వెంకన్న అని సంబోధిస్తున్నాను. నువ్వేమో ఎక్కడ రా అని అంటున్నావు.
Sodi video.. antha ledu.. only photography