సఫారీ సౌకర్యం ఉన్న తిప్పేశ్వర్ అభయారణ్యం గురించి మీ వీడియోనే తెలుగులో మొదటిది.రెండేళ్ల క్రితం మేము కూడా Tipeshwar సందర్శించాము.వీడియో చాలా బాగుంది,మీకు అభినందనలు.ఆ పులుల సంరక్షణ కేంద్రం గురించి నేను వ్రాసిన సమగ్ర వ్యాసం క్రింద జత చేస్తున్నాను
Dear Sadanandam, I would like to express my sincere gratitude for your very informative Video, Your video inspired me to go to Tipeshwar along with, 3 of my childhood friends, We thoroughly enjoyed every bit of our Journey, Stay(Mauli Residency), Local Food, Amazing Nature and Safari, We were very lucky to spot 3 cubs, one semi Adult Tiger, a Slothbear, plenty various Deer Species & some wild birds.
you are great Sadanandam garu.. super duper experiences chesthunnaru.. maku chupisthunaru.. ekkado dakkunna waterfalls ni bayataki thestharu.. meeku best tourist award ivvali.. oka rakanga tourism dept ki chala seva chesthunnaru.. pls keep doing it.. one doubt, puli meedikosthe aa open top gypsy lo protection etla?
Thank you so much Pavan gaaru. మా శ్రమను గుర్తించినందుకు మరియు మీ ప్రోత్సాహానికి , మీ అభిమానానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సర్. పర్యాటకుల మీద పులి దాడి చేయదు. పులిని డిస్టర్బ్ చేయడం, హారన్ మోగించడం, పెద్ద పెద్ద శబ్దాలు చేయడం ఇలాంటి పనులు చేస్తే పులి డిస్ట్రబ్ అవుతుంది. ఇలాంటి అడవిలో పులి మనుషుల మీద దాడి చేయడం దాదాపుగా ఇంతవరకు జరగలేదు సర్.
In the early 1970’s that was a good hunting area for hunters from AP side, especially from Adilabad side ! Naina was Collector there & we use to hunt a lot here.
MEE EXPLANATION, VIDEO CAPTURING, QUALITY EXCELLENT GA VUNDHI SIR , NENU E VIDEO MATRAM FIRST MEE VOICE AND EXPLANATION AND RESPECTABLE WORDS USE CHESERU AVI CHUSE VIDEO CHUSENU EXCELLENT 👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏CHALA BAVUNDHI SIR.
price details emi cheppaledu kada sir, I didnt even know this tiger reserve exits so close to tlangana, I have visited so many national parks through out india, I am going to visit this soon. Provide details how to book offline or online mode
ఈ తీపి ఈశ్వర్ ఫారెస్ట్ తెలంగాణ బార్డర్ కి దగ్గర్లో ఉన్న మహారాష్ట్రలో ఉంటుంది. ఆదిలాబాద్ నుండి సుమారుగా 50 కిలోమీటర్ల లోపు ఉంటుంది. మారుతి జిప్సీ లో సిక్స్ పర్సన్స్ వెళ్లవచ్చు. సిక్స్ పర్సన్స్ కి కాస్ట్ వచ్చేసి సుమారుగా నాలుగు వేల వరకు ఉంటుంది. ఒక్కరు వెళ్లిన, ఇద్దరు వెళ్లిన, ఆరుగురు వెళ్లిన కాస్ట్ అంతే ఉంటుంది. ఆన్లైన్ బుకింగ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మీరు చూడలేదు కావచ్చు. ఇక్కడ online link ఇస్తున్నాను చూడండి. magicalmelghat.in
సుమారుగా జూన్ 15వ తేదీ వరకు ఈ సఫారీ ఉండవచ్చు. 15వ తేదీ దాటిన తర్వాత ఉండకపోవచ్చు. వర్షాకాలంలో ఈ సఫారీ ఉండదు. పూర్తి వివరాల కొరకు ఈ సైట్ ని చూడండి. magicalmelghat.in
పులి నడక, దర్పం అద్భుతం గా ఉన్నాయి. అయితే ఆరెండు పులులకు చెవులు నల్లగా ఉండి పైన రూపాయి కా సంత నల్లమచ్చలు ఉన్నాయి. ఇవి భారత దేశపు పులులేనా లేక విదేశాలనుంచి వచ్చిన ప్రత్యేక జాతి నీ ఈ అడవిలో విడిచి పెట్టారా? మన దేశపు పులులకు నల్లని చెవి ఉంది తెల్ల మచ్చ ఉండటం నేనెప్పుడూ చూడలేదు.
సఫారీ సౌకర్యం ఉన్న తిప్పేశ్వర్ అభయారణ్యం గురించి మీ వీడియోనే తెలుగులో మొదటిది.రెండేళ్ల క్రితం మేము కూడా Tipeshwar సందర్శించాము.వీడియో చాలా బాగుంది,మీకు అభినందనలు.ఆ పులుల సంరక్షణ కేంద్రం గురించి నేను వ్రాసిన సమగ్ర వ్యాసం క్రింద జత చేస్తున్నాను
Thank you so much sir.
పులుల సంరక్షణ కేంద్రం గురించి వ్యాసం క్రింద జత చేస్తా అన్నారు. వీలుంటే జత చేయండి సర్.
🤩royal Bengal tiger all ways Royal... చూస్తూ వుండి పోవచ్చు అలా... దానీ దర్పం టివి really awesome video 👏👏👏👌👌
Thank you Dr.Raju Ambati gaaru
Tipeshwar tiger sanctuary లోని పులి ni చూస్తుంటే అద్భుతంగా ఉంది. Excellent video Sada👌👌💐💐
Thank you H. Ramesh Babu gaaru
Dear Sadanandam, I would like to express my sincere gratitude for your very informative Video, Your video inspired me to go to Tipeshwar along with, 3 of my childhood friends, We thoroughly enjoyed every bit of our Journey, Stay(Mauli Residency), Local Food, Amazing Nature and Safari, We were very lucky to spot 3 cubs, one semi Adult Tiger, a Slothbear, plenty various Deer Species & some wild birds.
Wow very nice sadhi 🙏👍👏👏👏👏
Thank you Reddy saab
👌👌👌
Beautiful narration
Keep going
Thank you so much sir
AWESOME VIDEO SADA. YOUR THIRST FOR ADVENTURES IS AMAZING.
Thank you Praveen Yadav gaaru
Kanuvindu ga undi Peddanana....prathi clip 💚✨
Thank you Rahul
Excellent video Sada...very adventurous video. Enjoyed a lot
Thank you Hari
Wow Chala bagundi Anna
Thank you Bro.
Superb Sada. Really adventurous...😊
Thank you Srinivas
you are great Sadanandam garu.. super duper experiences chesthunnaru.. maku chupisthunaru..
ekkado dakkunna waterfalls ni bayataki thestharu.. meeku best tourist award ivvali.. oka rakanga tourism dept ki chala seva chesthunnaru.. pls keep doing it.. one doubt, puli meedikosthe aa open top gypsy lo protection etla?
Thank you so much Pavan gaaru. మా శ్రమను గుర్తించినందుకు మరియు మీ ప్రోత్సాహానికి , మీ అభిమానానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సర్.
పర్యాటకుల మీద పులి దాడి చేయదు. పులిని డిస్టర్బ్ చేయడం, హారన్ మోగించడం, పెద్ద పెద్ద శబ్దాలు చేయడం ఇలాంటి పనులు చేస్తే పులి డిస్ట్రబ్ అవుతుంది. ఇలాంటి అడవిలో పులి మనుషుల మీద దాడి చేయడం దాదాపుగా ఇంతవరకు జరగలేదు సర్.
Excellent vedio Sadanandam sir....mammalni...real ga forest ki thisukellaru...thank u team
Thank you Ravinder sir
Super sir
Superb Vlog Uncle👌👌👌👌 Thank You For Showing Us All Underrated Touring spots. 😍😍
Thank you
Super vedio brather
Thank you Bro
Anna garu mahadbutham super 👌 👍 🙏🙏🙏
Thank you Ashok
Anna😍😍😍 chalabagundhi
Thank you Vijay
Nice place uncle, very adventurous
Thank you Tarun
Anna garu super.. 👌👍👍
Meru chalaa clearga details chepparu🙏
Thank you so much Anil
In the early 1970’s that was a good hunting area for hunters from AP side, especially from Adilabad side !
Naina was Collector there & we use to hunt a lot here.
Anna supar
Thank you Santhosh
Nice video sir
Thanks sir
waiting for your next tour video sir..
Thank you sir. very soon.
MEE EXPLANATION, VIDEO CAPTURING, QUALITY EXCELLENT GA VUNDHI SIR , NENU E VIDEO MATRAM FIRST MEE VOICE AND EXPLANATION AND RESPECTABLE WORDS USE CHESERU AVI CHUSE VIDEO CHUSENU EXCELLENT 👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏CHALA BAVUNDHI SIR.
Thank you so much sir. మీ ఎనలేని ప్రోత్సాహం మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది సార్. మరోసారి మీకు ప్రత్యేక ధన్యవాదాలు సర్.
Thank you sir😊
Most welcome
Vedio చాలా బాగుంది, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు 👍, అక్కడ ఫారెస్ట్ గెస్ట్ House night stay chance ఉందా?
Thank you sir. Pandarkawadalo Stay kavachu sir
Good information🎉🎉🎉🎉🎉🎉
Thank you sir
Super tigers ni ala real ga choodadam adhi thrilling
Thank you Umadevi gaaru
Super vedio
Thank you sir
price details emi cheppaledu kada sir, I didnt even know this tiger reserve exits so close to tlangana, I have visited so many national parks through out india, I am going to visit this soon. Provide details how to book offline or online mode
ఈ తీపి ఈశ్వర్ ఫారెస్ట్ తెలంగాణ బార్డర్ కి దగ్గర్లో ఉన్న మహారాష్ట్రలో ఉంటుంది. ఆదిలాబాద్ నుండి సుమారుగా 50 కిలోమీటర్ల లోపు ఉంటుంది.
మారుతి జిప్సీ లో సిక్స్ పర్సన్స్ వెళ్లవచ్చు. సిక్స్ పర్సన్స్ కి కాస్ట్ వచ్చేసి సుమారుగా నాలుగు వేల వరకు ఉంటుంది. ఒక్కరు వెళ్లిన, ఇద్దరు వెళ్లిన, ఆరుగురు వెళ్లిన
కాస్ట్ అంతే ఉంటుంది. ఆన్లైన్ బుకింగ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మీరు చూడలేదు కావచ్చు. ఇక్కడ online link ఇస్తున్నాను చూడండి.
magicalmelghat.in
@TourwithSadan thank you sadan Garu, I have checked the details. Will plan for Dec third week.
Must visit next time 😁
Definitely!!
చాలా క్లియర్ గా వివరించారు సర్.
జిప్సిలో ఎంత సేపు తిప్పుతారు
Excellent bro ❤
Thank you bro.
Sir e safari park ki yela vellale yevari permission & salahalu teskovali please reply sir
సుమారుగా జూన్ 15వ తేదీ వరకు ఈ సఫారీ ఉండవచ్చు. 15వ తేదీ దాటిన తర్వాత ఉండకపోవచ్చు. వర్షాకాలంలో ఈ సఫారీ ఉండదు. పూర్తి వివరాల కొరకు ఈ సైట్ ని చూడండి. magicalmelghat.in
👌👌👌
👌🏼
Net unda vatiki manaki madyalo
Puli vallani ndhuk em anatledhu?
పులి నడక, దర్పం అద్భుతం గా ఉన్నాయి. అయితే ఆరెండు పులులకు చెవులు నల్లగా ఉండి పైన రూపాయి కా సంత నల్లమచ్చలు ఉన్నాయి. ఇవి భారత దేశపు పులులేనా లేక విదేశాలనుంచి వచ్చిన ప్రత్యేక జాతి నీ ఈ అడవిలో విడిచి పెట్టారా? మన దేశపు పులులకు నల్లని చెవి ఉంది తెల్ల మచ్చ ఉండటం నేనెప్పుడూ చూడలేదు.
Anna superb 🎉🎉🎉
Thank you Bro.
సూపర్
Safari ki yentha oka person ki
1 to 6 persons varaku
aprox 4000 vuntundi
Safari enni gantalu untundhi..
Morning 6 to 9 & Evening 3 to 6
@@TourwithSadan sir kids ki allow unda 11 year kids ki allow unda sir
Edi ye district
Yavathmal Dist. Maharashtra. Near Adilabad Telangana
May month lo vellochha..
Vellavachu sir
@@TourwithSadan thank you
Insurance coverage unda
vundadu
One doubt, you guys are going very close to tigers, don't they harm you???
No Problem
Tigers 🐅 regard tourist as “ bloody Municipality kachra from concrete jungle “ nuisance !🤬
Where to book
online booking: magicalmelghat.in
Sir, when did you visit tipeshwar sanctuary. How are the sightings there..we are planning trip soon. Pl share some feedback
Marathi youtuber ni kharach shikle pahije. Apli may boli made video contents banva please. Je marathi made banvtat ahe tyanche aabhar😊😊
అన్న గారు చెప్పడం లేదు ఇక
ఏం చెప్పడం లేదు రాజన్న?
Hi
Sir ee video lo unna mana telugu valla photographers vi Instagram id mention chestharaa
Yenduku. చావడానికి. కనీసం. సౌకర్యం.. లేదు. ఓపెన్. బండి. లో. ఒకవేళ. పులి. జంప్. చేసి. వస్తే. అపుడు. తెలి తుస్తుంది.😂😊😅
manam elago polemu.dairyam chese antha scene ledu.
discourage cheyadam lo first untam.
కోళ్ల పారం లో కోళ్లు అరిచినట్లు అరుస్తున్న వాళ్లని పులి ముందు పడేయాల్సింది.... దరిద్రం పోతుంది