Tarabu (Gunjivada/Pittalaborra) Waterfalls తరబు (గుంజివాడ/పిట్టలబొర్ర) జలపాతం (|| Tour with sadan)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ธ.ค. 2024

ความคิดเห็น • 460

  • @sivasankard9087
    @sivasankard9087 ปีที่แล้ว +20

    చాలా బాగుంది బ్రో..
    బాహుబలి సినిమా లో వున్న జలపాతం వున్నట్లు వుంది
    మరియు మీరు వరంగల్ నుండి వెళ్లిన ప్రతిసారీ మన ఆంధ్ర ప్రదేశ్ అంటుంటే చాలా సంతోషంగా ఉంది

    • @TourwithSadan
      @TourwithSadan  ปีที่แล้ว +1

      Thank you so much Bro. ఎంతైనా మనం అన్నా తమ్ముళ్లు లాంటి వాళ్ళం అన్నా.❤ తెలుగు వాళ్ళం. ప్రేమ, ఆప్యాయతలు కచ్చితంగా ఉండాలి అన్నయ్య.

  • @satyammaroju7225
    @satyammaroju7225 8 หลายเดือนก่อน +2

    Very risky journey to go there but very beautiful.very very thanks to show this location 👌😀

  • @HariKumar-fm7wq
    @HariKumar-fm7wq 9 หลายเดือนก่อน +1

    Super dooper( tharabu) fanatastic visuals destiny of waterfalls its amezing seens to good vision of cameramen look like bahubali movie feelings after seens this 🌧🌦🌾👌👎👎 💓💞🌠🌌🌊💧this is the biggest waterfalls in Ap no doubt about it

    • @TourwithSadan
      @TourwithSadan  8 หลายเดือนก่อน

      Thank you so much Harikumar sir.

  • @Shrisucharu
    @Shrisucharu 11 หลายเดือนก่อน +14

    చాలా సంతోషంగా ఉంది. గుంజివాడ జలపాతం. అభివృద్ధి చేస్తే చాలా మంది పర్యాటకులు వస్తారు. జలపాతం ఎక్కువ మందికి వినికిడి అవుతుంది. ధన్యవాదాలు

    • @TourwithSadan
      @TourwithSadan  11 หลายเดือนก่อน

      Thank you so much sir

  • @prakashgsvp
    @prakashgsvp ปีที่แล้ว +29

    ఆంధ్రప్రదేశ్లో అందమైన దూధ్సాగర్ జలపాతం.... గుంజివాడ జలపాతం. మీరు అధ్బుతంగా చిత్రీకరణ చేసారు. ❤🎉

  • @kalidasginni2108
    @kalidasginni2108 8 หลายเดือนก่อน +1

    Chala bagundhi

  • @pavan_34
    @pavan_34 11 หลายเดือนก่อน +9

    అన్న నాది పాడేరు , నేను మూడు సార్లు వెళ్లి చూసాను మీరు చూపించినంత గా నేను ఆస్వాదించ లేక పోయాను. మీ టిం సభ్యులందరికీ సలాం, అలాగే అక్కడికి 4 కిలో మీటర్ల దూరం లో ఈ నదికి ఎగువన ఇనుప తీగల జలపాతం ఉన్నది. 3 స్తెప్పుల్లో ఉంటది. అమోగం గా ఉంటది.

    • @TourwithSadan
      @TourwithSadan  11 หลายเดือนก่อน

      Thank you so much Brother.

    • @subbubodha6508
      @subbubodha6508 7 หลายเดือนก่อน

      Bro paderu nundi Ela vellali..enni km untadi.

    • @pavan_34
      @pavan_34 7 หลายเดือนก่อน

      వయా పెదబయలు 70 km, వయా కిముదుపల్లి,గోమంగి, 55 km

  • @travelandexplorewithManoj
    @travelandexplorewithManoj 8 หลายเดือนก่อน +1

    Visuals are wonderful....All the best ...

    • @TourwithSadan
      @TourwithSadan  8 หลายเดือนก่อน

      Thank you Manoj gaaru

  • @srieshwarmedicalsandgs-yr8mg
    @srieshwarmedicalsandgs-yr8mg 11 หลายเดือนก่อน +2

    సినిమా level లో చూపించా రు. మీ టేస్ట్ అద్భుతం.

    • @TourwithSadan
      @TourwithSadan  11 หลายเดือนก่อน

      Thank you very much sir

  • @venkateshvenky1369
    @venkateshvenky1369 ปีที่แล้ว +4

    Bahubali cinamaalo chusthunnattu vundhi anna great visual

  • @TheRajudava18
    @TheRajudava18 ปีที่แล้ว +13

    సదన్న సూపర్... అమేజింగ్ వాటర్ ఫాల్.... మీ ఓపికకు ఒక 🙏..... తెలంగాణాలో జలపాతల పైన ఇంత రీసెర్చ్ చేస్తున్న మీకు ఖచ్చితంగా డాక్టరెట్ ఇచ్చి తీరాలి అందుకే ఇప్పటి నుండి Dr. SADANNA.... శుభాకాంక్షలు 👏👏👏👏👏👏

    • @TourwithSadan
      @TourwithSadan  ปีที่แล้ว

      Thank you Raju🙏 మీ అభిమానానికి ధన్యవాదాలు🙏🙏

    • @shaikshareefuddin1548
      @shaikshareefuddin1548 ปีที่แล้ว

      YOU'RE GREAT SADANNA🎉

  • @pavanvanthara2310
    @pavanvanthara2310 9 หลายเดือนก่อน +1

    Vijivals next level , cinematic shots vunnai video lo

    • @TourwithSadan
      @TourwithSadan  8 หลายเดือนก่อน

      Thank you so much sir

  • @viharitheecotraveller3086
    @viharitheecotraveller3086 ปีที่แล้ว +14

    అద్భుతమైన జలపాతం చూపించిన మీకు ధన్యవాదములు.

  • @govindsiyyadri1409
    @govindsiyyadri1409 ปีที่แล้ว +4

    Anna
    Mana andhra pradesh
    Like U bro tq
    రాజకీయనాయకులు valla Swardam kosam ap ts ani విడగొట్టారు

    • @TourwithSadan
      @TourwithSadan  ปีที่แล้ว

      Thank you bro.

    • @ASANTHU402
      @ASANTHU402 4 หลายเดือนก่อน

      First nundi kalisileru bro..maadi hyd state meedi madrass state..

  • @emaninagesh2833
    @emaninagesh2833 ปีที่แล้ว +5

    సాదన్నగారూ
    మీరు వీడియో చేసిన విధానం అద్భుతంగా ఉంది.. అనవసర సోది లేకుండా చాలా వివరణాత్మకంగా ఉన్నది. ఇది చూసి ఎవరైనా స‌రాసరి అక్కడకు వెళ్ళవచ్చు.. ధన్యవాదాలు మీరు మరిన్ని వీడియోలు
    ఈ మన్యప్రాంతాలలో తీసి ప్రజలకు పరిచయం చేయగలరు.
    జలపాతాలేకాదు ప్రాచీన గుహలు శివాలయాలు ఎన్నో ఉన్నవి.. వాటిని వెలుగులోకి తేగలరు...
    నమస్తే

    • @TourwithSadan
      @TourwithSadan  ปีที่แล้ว

      Thank you so much Nagesh anna.

  • @rameshbabusingampalli7226
    @rameshbabusingampalli7226 ปีที่แล้ว +1

    ప్లేస్ చాలా బాగుంది.డెవలప్ చేస్తే మంచి పర్యాటక ప్లేస్ అవుతుంది.

    • @TourwithSadan
      @TourwithSadan  ปีที่แล้ว

      మీరు చెప్పింది కరెక్ట్ సర్.

  • @rameshrayaluchannel5920
    @rameshrayaluchannel5920 11 หลายเดือนก่อน +1

    చాలా బాగా ఉంది ❤❤ ఎంతో అందంగా ఉంది, చూడాల్సిందే ❤❤❤

  • @nooriaman3014
    @nooriaman3014 11 หลายเดือนก่อน +1

    Adbhutam.....😍😍 Vedio teesina vallaki vandanalu...jalapaatanni chala chala andanga chupincharu really great 🙏🙏🙏 superb bros😊😊😊🙏🙏

    • @TourwithSadan
      @TourwithSadan  10 หลายเดือนก่อน

      Thank you so much sir

  • @joyarjun3578
    @joyarjun3578 ปีที่แล้ว +12

    Wow Amazing.... చాలా చక్కగా picturize చేశారు బ్రో... ఇంత మంచి water fall మన Ap లో వుందని తెలియదు.. సినిమా వాళ్ళు ఊ అంటే కేరళ నే చూపిస్తారు...

  • @betterhuman5216
    @betterhuman5216 11 หลายเดือนก่อน +2

    Excellent video. Great work. Very beautiful waterfalls.

    • @TourwithSadan
      @TourwithSadan  11 หลายเดือนก่อน

      Thank you Sridhar gaaru

  • @s.l.v.mobiles.362
    @s.l.v.mobiles.362 4 หลายเดือนก่อน

    మీరు అధ్బుతంగా చిత్రీకరణ చేసారు

  • @surendraeswarawaka8046
    @surendraeswarawaka8046 11 หลายเดือนก่อน +3

    Simply superb, చాలా బాగుంది. చాలా కష్ట పడి వెళ్ళారు.

  • @RAJASEKHAR-yf7ld
    @RAJASEKHAR-yf7ld 11 หลายเดือนก่อน +2

    Good work brother keep it up🎉🎉🎉

  • @hemalathagoud3743
    @hemalathagoud3743 ปีที่แล้ว +1

    Brother chala chala bagunnadi deenini uruddi Loki teste. Yendariko upadi dorukuthundi aadayam. vasthundi . Soopar bro .🙏👍👍👌👌💐💐

    • @TourwithSadan
      @TourwithSadan  ปีที่แล้ว

      Thank you Hemalathagoud gaaru. మీరు చెప్పింది అక్షరాల నిజం. ప్రభుత్వం ఈ జలపాతాన్ని అభివృద్ధి చేస్తే చాలామందికి ఉపాధి లభిస్తుంది.

  • @urrinkalanaresh1151
    @urrinkalanaresh1151 11 หลายเดือนก่อน +1

    Fantastic bro location

  • @096shravankumar3
    @096shravankumar3 11 หลายเดือนก่อน +2

    ❤❤❤ cinematic shots drone shots sooper

  • @mahendrareddy7466
    @mahendrareddy7466 11 หลายเดือนก่อน +1

    నిజంగా ఇది ఒక అద్భుతం. తప్పకుండ వెళ్తా.. థాంక్స్ బ్రదర్..

  • @arjunkimudu3922
    @arjunkimudu3922 11 หลายเดือนก่อน +1

    Wonderfull

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 ปีที่แล้ว +3

    జలపాతన్ని అద్భుతంగా,అందంగా చిత్రీకరించారు,వీడియో సుాపర్,వైజాగ్ వాల్ మైన మేము ఇప్పటి వరకు ఈ జలపాతం చుాడలేదు

    • @TourwithSadan
      @TourwithSadan  ปีที่แล้ว

      చాలా సంతోషం సార్.
      థాంక్యూ సార్❤

    • @anandaraopampana8164
      @anandaraopampana8164 ปีที่แล้ว

      ధన్యవాదములు మిత్రులందరికి

  • @issaq4326
    @issaq4326 11 หลายเดือนก่อน +1

    Need Develop Traveling facilities Thanks for this video Sir... So beautiful 🎉

  • @kollivenugopal3618
    @kollivenugopal3618 11 หลายเดือนก่อน +1

    Super location

  • @tmsharama
    @tmsharama 7 หลายเดือนก่อน +5

    చాలా బాగుంది జలపాతం మీ యొక్క టీం చాలా కష్టపడి ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు ఇలాంటి జలపాతాలు సినిమాలో చూడడం తప్ప మీకు మీ యొక్క టీమ్ కు ధన్యవాదాలు

    • @TourwithSadan
      @TourwithSadan  5 หลายเดือนก่อน

      Thank you so much sir

  • @Indian-Pa1
    @Indian-Pa1 ปีที่แล้ว +2

    Same looks like athirepally ( bahubali) waterfalls.. good to see

  • @adityaperugu5021
    @adityaperugu5021 ปีที่แล้ว +1

    Good information great video

  • @srinivasuluanusuri6081
    @srinivasuluanusuri6081 ปีที่แล้ว +3

    Beautiful Water Falls...in AP.
    Back ground music is very apt...video making is marvellous

  • @thoutamakshay8362
    @thoutamakshay8362 ปีที่แล้ว +13

    Telangana Tourism needs to find out people like you and should encourage people like you to explore places like these and make tourist spots.
    Great waterfall by the way.

  • @mgmedia7763
    @mgmedia7763 11 หลายเดือนก่อน +1

    Nice bro

  • @w.a.khan4911
    @w.a.khan4911 5 หลายเดือนก่อน

    Sadanna you are great Waheed from Telangana Musafir

    • @TourwithSadan
      @TourwithSadan  5 หลายเดือนก่อน

      Thank you so much Waheed Bayya❤

  • @srisuryaseedspesticides1053
    @srisuryaseedspesticides1053 ปีที่แล้ว +1

    SUPEREB,WONDERFULL,MARVELESS

  • @rajanalaravikumar2686
    @rajanalaravikumar2686 3 หลายเดือนก่อน

    దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ లాగా వాటర్ తెల్లగా ఉన్నాయి..
    ఎస్పెషల్లీ డ్రోన్ షోస్ట్స్ సూపర్ గా వున్నాయి..
    సూపర్ వ్లాగ్

  • @guruprasadphotographyhnk
    @guruprasadphotographyhnk ปีที่แล้ว +14

    తెలంగాణ లో రీసెర్చ్ చేసి మరి మాకు ఎన్నో కొత్త మరియు అద్భుతమైన జలపాతాలు కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్న సదన్న ధన్యవాదాలు,💐💐💐💐

    • @TourwithSadan
      @TourwithSadan  ปีที่แล้ว +1

      Thank you Guruprasad

    • @pangiramachandar3819
      @pangiramachandar3819 ปีที่แล้ว +3

      Idhi Telangana kadhu Brother Andhrapradesh lo Allurisitharamaraju District maa aria lone undhi. Ikkada allu Arjun Puspa movie shooting kuda jarigindhi

    • @nageswararaogolla496
      @nageswararaogolla496 ปีที่แล้ว

      ​@@pangiramachandar3819
      Please మీ ఫోన్ నెంబర్ ఇస్తారా.
      మరి కొన్ని విషయాలు, సూచనలు కావాలి. Please 🎉

  • @krishnamohan1065
    @krishnamohan1065 ปีที่แล้ว +1

    Many thanks for the fine video

  • @srinivassagar1739
    @srinivassagar1739 3 หลายเดือนก่อน

    నేను చాలా ప్లేస్ లు తిరిగాను ఈ ప్లేస్ మీ వీడియో చూసాకే తెలిసింది థాంక్స్ అన్న గారు చాలా బాగా వివరించారు డ్రోన్ షాట్స్ బాగా వచ్చాయి

  • @bramakrishna7204
    @bramakrishna7204 10 หลายเดือนก่อน +1

    మేము కుడా వెళ్ళాం చాలా బావుంది

    • @TourwithSadan
      @TourwithSadan  10 หลายเดือนก่อน

      Wow...Thank you

  • @yammanikrishnaiah3346
    @yammanikrishnaiah3346 ปีที่แล้ว +3

    వావ్..... బాహుబలి సినిమాలో జలపాతం లా ఉందే....😍😍😍😍

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 ปีที่แล้ว +1

    వీడియో సుాపర్,మీ వ్యాఖ్యానం అద్బుతం

    • @TourwithSadan
      @TourwithSadan  ปีที่แล้ว

      మీ అభిమానానికి ధన్యవాదాలు సర్.❤

  • @johnwickbond2050
    @johnwickbond2050 ปีที่แล้ว +8

    Congrats to reach new amaging waterfall. Thanks to everyone. 🙏

  • @సత్యమేవజయతే-ణ7త
    @సత్యమేవజయతే-ణ7త ปีที่แล้ว +3

    New place to know about... great work..keep it up 👏🤗

  • @maheshsurya79
    @maheshsurya79 5 หลายเดือนก่อน

    Great job, appreciate your efforts

  • @sankarruma7478
    @sankarruma7478 ปีที่แล้ว +1

    ఇంత మంచి వాటర్ ఫాల్ చూపించినందుకు ధన్యవాదాలు వీడియో ఎవరు తీశారు కానీ అద్భుతంగా తీశారు

    • @TourwithSadan
      @TourwithSadan  ปีที่แล้ว

      Thank you so much sir.
      ఈ వీడియో మొదట్లో జలపాతం గురించిన వివరాలు చెప్పిన అతనే ఈ వీడియో తీశాడు.
      అతని పేరు సదానందం. ఆ వ్యక్తిని నేనే. ధన్యవాదాలు సర్.

  • @ramugollapalli1061
    @ramugollapalli1061 11 หลายเดือนก่อน +1

    SUPER 👌

  • @peraiahnukathoti1310
    @peraiahnukathoti1310 ปีที่แล้ว

    అవతార్ సినిమా చూసి అద్భుతమైన క్రియేషన్ అనుకున్నాము కానీ రియల్ గా అదీ మన ఆంధ్ర ప్రదేశ్ లో వుందీ అంటే నమ్మలేని నిజాలు చూపించారు,, మహా అద్భుతం,,

    • @TourwithSadan
      @TourwithSadan  ปีที่แล้ว

      మీ ప్రశంస చాలా అద్భుతంగా ఉంది. చాలా సంతోషం. థాంక్యూ సర్❤

  • @reddykadiri5285
    @reddykadiri5285 ปีที่แล้ว +2

    Amazing Waterfalls ❤ Super 👌 👍 😍

  • @subbaraogamini8733
    @subbaraogamini8733 11 หลายเดือนก่อน +1

    Very very beautiful.

    • @TourwithSadan
      @TourwithSadan  11 หลายเดือนก่อน

      Thank you very much sir

  • @kondababu7693
    @kondababu7693 ปีที่แล้ว +1

    really adhbhutam bro. nice. ariel view kuda adurs

  • @kalidasginni2108
    @kalidasginni2108 8 หลายเดือนก่อน +1

    Super bro 17:22

  • @nagababu4544
    @nagababu4544 4 หลายเดือนก่อน

    Nature is always beautiful ❤️

  • @metlachanti6902
    @metlachanti6902 ปีที่แล้ว +1

    Super waterfall

  • @mudapallyvenkatesh1634
    @mudapallyvenkatesh1634 11 หลายเดือนก่อน +3

    Soo beautyful, need to be developed travel facilities for tourists❤

  • @amarenderkundooru6251
    @amarenderkundooru6251 ปีที่แล้ว +2

    జలపాతం చాలా బాగ చిత్రీకరించారు
    పేరేదైతేనేం జలపాతం చూస్తూ అలసట మరిచిపోయారు. సందర్శనకు అనువైన కాలం తెలిపితే వెళ్లే వారికి ఉపయోగకరంగా ఉంటుంది.

    • @TourwithSadan
      @TourwithSadan  ปีที่แล้ว +1

      Thank you so much Amarender Reddy gaaru. ఈ వాటర్ ఫాల్ సంవత్సరం పొడుగునా కూడా ఉంటుంది కాకపోతే జూన్ నుండి అక్టోబర్ వరకు చాలా చాలా బాగుంటుంది.

  • @MylapalliSuneel
    @MylapalliSuneel ปีที่แล้ว +1

    Super

  • @drrajuambati
    @drrajuambati ปีที่แล้ว +3

    Awesome completion... spectacular...mind blowing whatever you name it..👌👌👏👏👏👍👍👍💐

    • @TourwithSadan
      @TourwithSadan  ปีที่แล้ว

      Thank you so much Dr. Saab😀

  • @rajeshkiran8658
    @rajeshkiran8658 5 หลายเดือนก่อน

    Anna super video

  • @TeluguWeekendTraveller
    @TeluguWeekendTraveller 4 หลายเดือนก่อน

    nice to see such a beautiful waterfall in Andhra ❤❤

  • @mazakwithmoksha9844
    @mazakwithmoksha9844 4 หลายเดือนก่อน

    Andhras beautiful waterfall... really mesmerizing.... no words.. love from telangana

  • @knsbabu37
    @knsbabu37 ปีที่แล้ว +1

    Super video

  • @iliysan_huda1qq6
    @iliysan_huda1qq6 ปีที่แล้ว +1

    Great job guys 🙏🙏🙏

  • @shaikrehmath3699
    @shaikrehmath3699 ปีที่แล้ว +1

    Mashallah mashaallah mashallah mashaallah mashallah mashaallah mashallah mashaallah mashallah mashaallah mashallah mashaallah mashallah mashaallah 🤗🤗🤗🤗🤗👏👏🤗👏👏🤗👏👌

  • @kvbswamy
    @kvbswamy ปีที่แล้ว +1

    Really super. Awesome picturisation...

  • @PraveenKumar-ez6zm
    @PraveenKumar-ez6zm ปีที่แล้ว +1

    Excellent 👌
    Thanks for this video bro

  • @sambapanthangi3500
    @sambapanthangi3500 ปีที่แล้ว +6

    Good job by this team of guys. Awesome task in bringing it to limelight. AP gov should immediately focus on it n increase connectivity. Very beautiful waterfalls.

  • @Sowjanya24
    @Sowjanya24 ปีที่แล้ว +1

    Super unndi waterfall

  • @kommukurigunnayyagunna4384
    @kommukurigunnayyagunna4384 6 หลายเดือนก่อน

    Annayya garu super super super super super super super super super

    • @TourwithSadan
      @TourwithSadan  5 หลายเดือนก่อน

      Wow......Thank you so much❤

  • @Corneliusurologyclinic
    @Corneliusurologyclinic ปีที่แล้ว +2

    Amazing video and excellent quality pictures. Good description regarding directions

  • @Mounivarmas
    @Mounivarmas ปีที่แล้ว +2

    Super andi asal. Awesome work. Miru apudu velaru e place ki please chepandi

    • @TourwithSadan
      @TourwithSadan  ปีที่แล้ว

      Thank you so much.
      మేము వరంగల్ నుండి 2023 సెప్టెంబర్ చివరి వారంలో వెళ్ళాము. జనవరి వరకు కూడా వాటర్ లెవెల్స్ బాగానే ఉంటాయి. సమ్మర్ లో కూడా వాటర్ ఉంటాయి గాని చాలా తక్కువగా ఉంటాయి. జూన్ నుండి అక్టోబర్ వరకు బెస్ట్ సీజన్ అని చెప్పవచ్చు.

  • @ANILkumar-ni4we
    @ANILkumar-ni4we 6 หลายเดือนก่อน

    Chal clear Cut gaa explain chesaru bro TQ

    • @TourwithSadan
      @TourwithSadan  5 หลายเดือนก่อน

      Thank you so much sir

  • @sreelathavk4450
    @sreelathavk4450 4 หลายเดือนก่อน

    Drone view super

  • @KrishnaRaoDasari
    @KrishnaRaoDasari ปีที่แล้ว +1

    Very nice

  • @RamaKrishna-bd8bo
    @RamaKrishna-bd8bo ปีที่แล้ว +1

    Suuuuuuuuuuuper...🎉🎉❤❤❤🎉🎉

  • @srinivasaraodoppa6240
    @srinivasaraodoppa6240 3 หลายเดือนก่อน

    Excellent work

  • @mohanartist9279
    @mohanartist9279 ปีที่แล้ว +1

    అద్భుతం గా వుంది

  • @Nakemtelusu
    @Nakemtelusu ปีที่แล้ว +1

    👌

  • @venukandiboina6728
    @venukandiboina6728 ปีที่แล้ว +5

    Great hard work bro, i never seen waterfall like this in andhra pradesh😊

  • @naganagsureshsayala3985
    @naganagsureshsayala3985 ปีที่แล้ว

    Awesome 👌

  • @seshadri338
    @seshadri338 4 หลายเดือนก่อน

    Very nice brother. Thanks for u r efforts. 🙏🙏🙏

  • @rakeshvarma-ez6wv
    @rakeshvarma-ez6wv 5 หลายเดือนก่อน

    Chala Baga explain chesi, visuals Baga chupincharu bro... Thank you

  • @VanyaRocksM
    @VanyaRocksM ปีที่แล้ว +2

    Sadanandam Gaaru, you are at a great service. Refreshing and calming our mind and souls.

  • @devisureddy6069
    @devisureddy6069 11 หลายเดือนก่อน +1

    Really superb

  • @veervenkat9273
    @veervenkat9273 4 หลายเดือนก่อน

    Great andi mi batch . 👍👍👍👍👍

  • @arcotsrinivasrao
    @arcotsrinivasrao 3 หลายเดือนก่อน

    చాలా బాగుంది....

  • @srinivasraom1801
    @srinivasraom1801 3 หลายเดือนก่อน

    Super ga vunnadi

  • @polinenisreenivas7050
    @polinenisreenivas7050 11 หลายเดือนก่อน

    Very nice location 👌

  • @syamalaponnati9335
    @syamalaponnati9335 5 หลายเดือนก่อน

    TQ sir
    మీరు మన ఆంధ్రప్రదేశ్ అంటుంటే మనసుకి చాలా సంతోషం గా ఉంది
    God bless you all 🙏

    • @TourwithSadan
      @TourwithSadan  5 หลายเดือนก่อน

      Thank you . మనమందరం తెలుగు వాళ్ళం మరియు అన్నాతమ్ముళ్ళు లాంటి వాళ్ళం. రాష్ట్రాలు వేరు కావచ్చు గాని మనదంతా ఒకటే కుటుంబం.

  • @prasadpavani1029
    @prasadpavani1029 ปีที่แล้ว +1

    Beautiful waterfalls.

  • @TheGlobalNetworker
    @TheGlobalNetworker ปีที่แล้ว

    bahubali waterfalls

  • @ubedullashaik5050
    @ubedullashaik5050 ปีที่แล้ว +1

    చాలా బాగా కవరేజ్ చేశారు బ్రో
    Thanq ఇంత మంచి జలపాతం చూపించారు

  • @harinarayanarajuguduru3882
    @harinarayanarajuguduru3882 6 หลายเดือนก่อน

    Wow superb amazing ❤❤❤

  • @sraveenkumar
    @sraveenkumar 6 หลายเดือนก่อน +1

    Brother nenu first time unknown ఛానళ్ lo comment peduthunnanu, mee explanation badundi. Keep it up all the best

    • @TourwithSadan
      @TourwithSadan  5 หลายเดือนก่อน

      Thank you so much Sravan kumar gaaru❤

  • @vizianagaravihari4114
    @vizianagaravihari4114 ปีที่แล้ว +1

    వీడియో చాలా అద్భుతంగా వుంది.😊

  • @krishnakumari4968
    @krishnakumari4968 ปีที่แล้ว +2

    Keep the natural water sound than music... awesome