ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఏల గాలి మేడలు రాలు పూల దండలు నీదో లోకం నాదో లోకం నింగి నేల తాకేదెలాగ ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఏల గాలి మాటలు మాసి పోవు ఆశలు నింగి నేల తాకే వేళ నీవే నేనై పోయే వేళాయె నేడు కాదులే రేపు లేదులే వీడుకోలిదే వీడుకోలిదే ఓ ప్రియా ప్రియా|| నిప్పులోన కాలదు నీటిలోన నానదు గాలి లాగ మారదు ప్రేమ సత్యము రాచవీటి కన్నెవి రంగు రంగు స్వప్నము పేదవాడి కంటిలో ప్రేమ రక్తము గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో ఎన్ని బాధలొచ్చినా ఎదురు లేదు ప్రేమకు రాజ శాసనాలకే లొంగిపోవు ప్రేమలు సవాలుగా తీసుకో ఓ నీ ప్రేమ ఓ ప్రియా ప్రియా|| కాళిదాసు గీతికి కృష్ణ రాసలీలకి ప్రణయ మూర్తి రాధకి ప్రేమ పల్లవి ఆ అనారు ఆశకి తాజ్మహల్ శోభకి పేదవాడి ప్రేమకి చావు పల్లకి నిధికన్న ఎద మిన్న గెలిపించు ప్రేమని కధ కాదు బ్రతుకంటే బలికానీ ప్రేమనే వెళ్ళి పోకు నేస్తమా ప్రాణమైన బంధమా పెంచుకున్న పాశమే తెంచి వెళ్ళి పోకుమా జయించేది ఒక్కటే ఓ నీ ప్రేమ ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా కాలమన్న ప్రేయసి తీర్చమంది నీ కసి నింగి నేల తాకే వేళ నీవే నేనైపోయె క్షణాన లేదు శాసనం లేదు బంధనం ప్రేమకే జయం ప్రేమదే జయం ఓ ప్రియా ప్రియా||
అన్ని మంచి పాటలు అద్భుతం ఇంత మంచి సాహిత్యం వేటూరి గారు తప్ప ఎవరూ రాయ లేరు l miss you veturi garu.
sssss
ఇళయరాజా సంగీతం మధురం
ఇళయరాజా సాంగ్స్ హిట్స్
The day I fall on the feet of Ilayaraja, I will leave my body as my soul finally found the path to reach NIRVANA in the abode of heaven.🥰🥰🥰
పాటలో ప్రతి అక్షరం కూ అర్థం చాలా ఉంది
మనసు మైమరపించే పాట
👌👌👌👌👌👌👌👌
A
Ilayaraja and Megastar, SPB great combination for 90's kids.
Always evergreen songs…soothing to hear…….
8.47 step, slow motion lo malli cheyyali Chiru Sir .. Classic one
We love Illairaaja sir.... Music🎶🎶🎶🎶🎶
om namahaaa song yenni sarlu vinna bore kottadhu exlent melody songs
Ilayarajaa, Spb, s jaanakamma combination is very good
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
ఏల గాలి మేడలు రాలు పూల దండలు
నీదో లోకం నాదో లోకం నింగి నేల తాకేదెలాగ
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
ఏల గాలి మాటలు మాసి పోవు ఆశలు నింగి నేల తాకే వేళ నీవే నేనై పోయే వేళాయె
నేడు కాదులే రేపు లేదులే వీడుకోలిదే వీడుకోలిదే ఓ ప్రియా ప్రియా||
నిప్పులోన కాలదు నీటిలోన నానదు గాలి లాగ మారదు ప్రేమ సత్యము
రాచవీటి కన్నెవి రంగు రంగు స్వప్నము పేదవాడి కంటిలో ప్రేమ రక్తము
గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో
ఎన్ని బాధలొచ్చినా ఎదురు లేదు ప్రేమకు రాజ శాసనాలకే లొంగిపోవు ప్రేమలు
సవాలుగా తీసుకో ఓ నీ ప్రేమ ఓ ప్రియా ప్రియా||
కాళిదాసు గీతికి కృష్ణ రాసలీలకి ప్రణయ మూర్తి రాధకి ప్రేమ పల్లవి
ఆ అనారు ఆశకి తాజ్మహల్ శోభకి పేదవాడి ప్రేమకి చావు పల్లకి
నిధికన్న ఎద మిన్న గెలిపించు ప్రేమని కధ కాదు బ్రతుకంటే బలికానీ ప్రేమనే
వెళ్ళి పోకు నేస్తమా ప్రాణమైన బంధమా పెంచుకున్న పాశమే తెంచి వెళ్ళి పోకుమా
జయించేది ఒక్కటే ఓ నీ ప్రేమ ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
కాలమన్న ప్రేయసి తీర్చమంది నీ కసి నింగి నేల తాకే వేళ నీవే నేనైపోయె క్షణాన
లేదు శాసనం లేదు బంధనం ప్రేమకే జయం ప్రేమదే జయం ఓ ప్రియా ప్రియా||
SPB + ILAYARAJA.....
Telugu vaalaki dorikina oka goppa varam.
Telugu vaalaki mathrame kaathu southern states unnavalanthariki koodaa
Evarevaru Mohanbabu song skip chesaaru
Only enjoy the music..
Ilayaraja 🙏🏻
What a music. Meeru industrie ki. Oka varam
Spb, ఇళయరాజా, మెగాస్టార్ ..., 90ml mansion house . Its stress reliff 😅
,😂😂😂
సూపర్ మెలోడి సాంగ్స్ అండీ
ilayarajmusic vintunte abbabba mai marachipotam super ilayaraj garu
.
Ppp111
@@pushpaleelakaruturi6066 hiiii pushpa gd evng plz reply
Aqqqqq
😊😊😊😊😊😊😊😊😊😊 w😊
Music is God🌹
Balu garu Miss you sar 😢
Iliyaraja + sp balu = music fantasy world
నిప్పులోన కాలదు నీటిలోన నానదు. గాలిలాగ మారదు ప్రేమ సత్యం.😊😊
ఇళయరాజా సంగీతం ఎప్పటికి మరువలేనిది
When ever I am in stress…I will listen iliyaraja sir music…it’s a medicine for me😊
Tll5d rt dt ds fades dts stttdurß loo papers t 🙄sheets 😊dts ß😊Los 😊lotto
Nicc songs ...👌
Evergreen songs 😍😍
Any in 2024?
Yup. No boundaries and no expire date
. Ĺlllllllllll
Ll
L
Ĺ
.
😅😊😅
2025
His contribution towards film industry is unforgettable.
Great Music director
👐0
👐0
😊
@@prabhasprabha5911
@@prabhasprabha59 ಯಯಯಯ
EVER GREEN ILAYARAJA BEAT OF INDIA
Ilayaraja is Sangeetha Raja
Ilayaraja gaaru Telugu indestry god of music
Tamil la kuda 😕🥰😄
Super.song.ser
Heart touching music
Layaraja mana Ilayara. Love you sir!!!
Music of God🙏🙏🙏 🌹🌹🌹
Mega 🌟
Song middle lo adds yesuthunnaru chatta channel
Music's is very nice
రచయిత వేటూరి గారికి సంగీతం ఇళయరాజా గారికి గాయకులు బాలు జానకి గార్లకు దర్శకుడు మణిరత్నం గారికి ధన్యవాదాలు
⁰
🎉
గద్గద తకతక
ఎదగక తకతక దగ్గ పెట్టి ఘకకరకరరసకకగకకకరలకకకకలరకకలరరలరలలరరలరరలరలలలరలలరరరరరరరకకరరరరరరరరరరరరకకరరసరరరకసరకకకకకకకకకరసరరరలరలకకరకలకరరరరరకకకకరరరరరరకరరరరకరరరకకలరరకకకకలరకకక
కస
సకలకకసలలసస
సక
ష
లకకకలకలకలలకకకరకసకల
Ever green music director of Indian cinema
Enjoyed a lot with these songs, really these are worked like medicines
Kshankar ❤🎉
Good
Beat to the life....... Accordinglee
Balu gari ganam super
Love Raja sir
స్వీట్ మెమోరీస్ సాంగ్స్
illayarajagaru rasina songs vintanamu ayana oka 19s lone kadhu 22 lu kuda ayana patlu Enka vitunamu
Ayana rayaledu andi music composer chesaru
@@MCPL_Karaoke_Studio ppp
@@MCPL_Karaoke_Studio p
Pp
P
❤chiiru dance
Yes
Raja sir the great
Super
Super music
Excellent combination spb&raja sir
Both are excellent👍👏
30:40
🌈❤🌈
❤️❤️❤️ sudha ❤️❤️❤️
Girija love you
Silk is best vijayashnti next
Evergreen song
Good songs
any 31 Dec 2024❤
Jurruko manasara
Relatable
deenini dance anaru.....chiru vishwaroopam antaaru....
Most of songs from gheethanjali
😊
Super 🦋🦋🦋🦋
RND suffered similarly, versatile actors for their true service
😘😘😘😘😘
every other song is from Geethanjali. there are many other songs of iraja to mix and match here. not just Geethanjali
Pls pp
ఇంత మంచి పాటలు చేసి. . గు🌷 బలుపుతో మొత్తం చెడగొట్టుకున్నాడు. .
Gudda balupu andariki vuntundi. Andulo Ilayaraja okadu. Neevu kuda
Gudda balupu andariki vuntundi. Andulo Ilayaraja okadu. Neevu kuda
ఎవరు?
Na lifelo madhu thapa evaru raru
Pathos songs
Zoo see this dance 🕺 and learn.... fast kadu even mitin, putin, APilli etc can do fast dance without fc... learn grace from MS.
Asalu public reason ....to make and break.
ilayaraja nuvvu devudivi ee pata 1000 years kaadu 1m laksha ayina batike vuntundi ilanti cinema okati naa direction lo chestanu ...
Me yadava ads enti ra babu
Megastar ilayaraajaa combo always cult classic songs
ఒరేయ్ ఏంట్రా ఇది
Y
2024.04.25
E3d
th-cam.com/users/shortsc_AuI5hUT6Q?si=oCjKUSQi7Vzv-Z1m
😂
This move saw aids attached kmh
Time wasted
Waste fellows ki nijanga time waste
Arey sridhar gaa,Yevadidaina pettuko poyi 😂😂
సూపర్ మెలోడి సాంగ్స్ అండీ🙏
Super ❤
Ilayaraja 🙏🏻
Hats off ilayaraja music
Chiru songs awesome
Love this songs for ever
Super song❤
👌👌👌👌👌👍
Super song
What a music director
👍
Super songs 90s
Super
🎉🎉🎉
My favourite singers SPB sir and Chitra mam...
Very good song super