Bharathi Bharathi Uyyalo Lyrical | Razakar | Anasuya | Gudur Narayan Reddy | Yata | Bheems Ceciroleo

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025

ความคิดเห็น • 2.5K

  • @adityamusic
    @adityamusic  ปีที่แล้ว +123

    Prepare to be swept away with the timeless love songs : bit.ly/3Sq1yoM

    • @ramubollam5319
      @ramubollam5319 10 หลายเดือนก่อน +14

      Avunu... Anna

    • @pendyalanaresh511
      @pendyalanaresh511 9 หลายเดือนก่อน

      😊😊😊😊😊😊😊​@@ramubollam5319

    • @rangeeth123kap
      @rangeeth123kap 9 หลายเดือนก่อน +7

      Correct Anna

    • @aluguvellisaranya8542
      @aluguvellisaranya8542 9 หลายเดือนก่อน +3

      ​@@ramubollam5319❤❤❤

    • @Babu-km2ie
      @Babu-km2ie 8 หลายเดือนก่อน +2

      Really...asalu Telangana has been given during Congress time...

  • @Pavanworldsolo.traveler
    @Pavanworldsolo.traveler ปีที่แล้ว +490

    ఈ పాట వింటునప్పుడు మా నాయనమ్మ లు అమ్మమ్మ లు ఎంత నరకం అనుభవించారో తెలుస్తుంది ,నా తెలంగాణ ఆడపచ్చులకు శిరస్సు వంచి పదాభి వందనలు🙏🙏🙏🙏🙏

    • @pullepulic3278
      @pullepulic3278 10 หลายเดือนก่อน

    • @vvr4845
      @vvr4845 9 หลายเดือนก่อน +5

      Ma nanamma cheppindi battalu vippinchi bathukamma aadinchindranta ..

    • @saikumarkodam9569
      @saikumarkodam9569 9 หลายเดือนก่อน

      🥺​@@vvr4845

    • @yesbhadra6696
      @yesbhadra6696 7 หลายเดือนก่อน +3

      విద్యార్ధుల జీవితాలు నాశనం చేసి, పాటలు పడుతున్నావు కద లిక్కర్ కవిత. మా దరిద్రం
      కవిత అంటే పద్యం అనుకున్నారా, కాదు మద్యం

    • @bskm5322
      @bskm5322 5 หลายเดือนก่อน

      ​@@vvr4845😢😢

  • @nationalistpoint4285
    @nationalistpoint4285 ปีที่แล้ว +771

    తెలంగాణకి ఊపిరి అయిన పాటమ్మతో మరుగుపడ్డ తెలంగాణ చరిత్రని తట్టిలేపే ప్రయత్నం చాలా గొప్పది.

    • @SKI2315
      @SKI2315 ปีที่แล้ว

      😂😂😂😂😂

    • @Sai-jas
      @Sai-jas 11 หลายเดือนก่อน

      ​@@SKI2315Enduku Nagutunnav 😡

    • @truedemocracy2173
      @truedemocracy2173 11 หลายเดือนก่อน +2

      ​@@SKI2315shaik Bhai.....lopala edsukunta, bayatiki navvudu chaala kastam kada😂
      Dongaaa😅

    • @chadrashekar2097
      @chadrashekar2097 10 หลายเดือนก่อน +2

      ​@@SKI2315pakistan vadiva...

    • @ChinnaLokesh-or1ug
      @ChinnaLokesh-or1ug 10 หลายเดือนก่อน

      ​@@SKI2315turaka turake Pakistani kukka 🇵🇰🇵🇰🇵🇰😂😂

  • @varanasitv4271
    @varanasitv4271 9 หลายเดือนก่อน +51

    అమ్మా..అనసూయమ్మా..ఎంత చక్కగా ఉన్నావో ఈ సినిమాలో...ఆ నాటి‌ నా‌ తెలెంగాణ తల్లులు పడిన బాధను నువ్బు‌ నటించి చూపించావు. భారతి భారతి వుయ్యాలో...నైజాము నిలదీసి నరకాల వుయ్యాలో...రజకర్ల గుడ్డలూడ దీసి వుయ్యాలో... నెత్తి‌మీద ఉచ్చ పొయ్యాల ఉయ్యాలో...ఎంత భయంకర మైన జీవితాల్ని గడిపారో మన తెలెంగాణా తల్లులు..బిడ్డలు..అయ్యలు..నీ బాంచను కాల్మొక్త...తోటి హిందూవులే శత్రువులు అయ్యారు. రెడ్లు...దొరలు..పట్వారీలు..దేశము ఖ్ లు నైజాము తొత్తులుగా మారి జన జీవితాన్ని అస్తవ్యస్తం‌ చేశారు.‌తలచు కొంటేనే భయం‌ కలుగుతుంది. ఇప్పటికీ స్వార్థ పరులైన ఈ రాజ కీయ నాయకులకు కనువిప్పు కలగ లేదు.‌ చరిత్ర తెలుసుకొని ఈ దేశాన్ని రక్షించడానికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలి.

  • @madhuvarma4633
    @madhuvarma4633 ปีที่แล้ว +349

    దమ్మున్న పాట....రాసిన వారికి, పాడిన వారికి...పాడించిన వారికి.....🙏🙏🙏

    • @yesbhadra6696
      @yesbhadra6696 3 หลายเดือนก่อน +1

      yes real story of ganga jamna tehzeeb cheppara maa razakar dora thathalu boothukammallu adinchuthu maa yammammalani nayanammalani nagnamuga pandabettukunnaru

    • @venkateshyadav9288
      @venkateshyadav9288 28 วันที่ผ่านมา +1

      ఇంకా హిందువుల చైతన్యం కలిగించే పాటలు పాడాలని కోరుకుంటున్న 🙏🚩

  • @shivanshu944
    @shivanshu944 ปีที่แล้ว +161

    ఇంత మంచి పాట రాసిన కాసార్ల శ్యామ్ గారికి ధన్యవాదములు. పాట పడిన మోహన భోగరాజు ki ధన్యవాదములు

  • @nnssrr7543
    @nnssrr7543 10 หลายเดือนก่อน +146

    నేను ఆంధ్ర పౌరుడిగా చెప్తున్నా. ఇంత గొప్ప చిత్రం ఇంతవరకు చూడలేదు. దీనికి రాష్ట్ర ,జాతీయ అవార్డులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా అనసూయ గారు కనిపిస్తే ఆమె పాదాలకు నమస్కారం చేయాలనిపిస్తోంది. ఈ చిత్ర దర్శక నిర్మాతలు, నటీ నటులు ను, సాంకేతిక నిపుణులనుగ్రామ గామాన సత్కరించాలి.

    • @chadrashekar2097
      @chadrashekar2097 9 หลายเดือนก่อน +7

      Andhra & rayalaseema prajalu lucky... British government lo happy brathikinaru....
      Telangana people mosapoyaru....
      But ...
      Alavataindi.. .
      Ippudu congress kuda razakar government....
      Ap lo okka alluri sitha ramaraju garu vunnaru ...
      Telangana lo prathi village lo vunnaru..
      But gurthimpu ledu...

    • @naveenarrola1775
      @naveenarrola1775 9 หลายเดือนก่อน +2

      Same feeling bro

    • @nelantibalaji6521
      @nelantibalaji6521 9 หลายเดือนก่อน +8

      ఇది సినిమా కాదు మన చరిత్ర అందుకే ఇంత హృదయం ద్రవిస్తది ❤❤❤

    • @bunty7694
      @bunty7694 9 หลายเดือนก่อน +2

      nuv inka sagame chusavu 😂

    • @naveenmedari5111
      @naveenmedari5111 7 หลายเดือนก่อน

      Ee OTT platform lo undi

  • @satishkumar-wb9qc
    @satishkumar-wb9qc ปีที่แล้ว +56

    గూడూరు నారాయణరెడ్డి గారు యావత్ హిందూ సమాజము రుణపడి ఉంది పాదాభివందనం చేస్తుంది🙏

  • @kanna9697
    @kanna9697 ปีที่แล้ว +602

    అనుసుయ గారికి ఈ మూవీ మంచి గుర్తింపు తెచ్చేలా ఉంది 👍👍👍👍👍

    • @prasannaraosana5770
      @prasannaraosana5770 ปีที่แล้ว +4

      Lekapothe anasuya yevariki teliyada yenti already fame lo unnavallane inka fame chestadi e industry kotha vallaki avakashalu Este kada e aunty la ni screens mida chuse dourbhagyam thapputhadi manaki

    • @prasannaraosana5770
      @prasannaraosana5770 ปีที่แล้ว +6

      Even I acted in this song nenu yentha varaki kanipistano chudali song lo 🙄

    • @శ్రీసింహీఅపరాజిత
      @శ్రీసింహీఅపరాజిత ปีที่แล้ว +1

      😂😂😂

    • @bhargavadharmana4045
      @bhargavadharmana4045 ปีที่แล้ว

      ​@@prasannaraosana5770n⁰

    • @praveenscreativeworld
      @praveenscreativeworld ปีที่แล้ว +14

      @@prasannaraosana5770 screen presence and face value ani okati vuntadhi, anasuya garu screen presence and body language, expressions,dance..she is top of the knotch...,evadu padithe vallu e song ni cheyaleru .. Telangana vallu ayethe understand the pain..she adapt that thing ..andhuke song antha bagundhi,and nuv e song lo vunnava, nuv ammaie va,abbhai vaa. ? Ekkada vunnav nuvvu

  • @venkatvenky9121
    @venkatvenky9121 ปีที่แล้ว +31

    అనసూజ మొకం లో , మన వాళ్ళు అనుభ వించిన ఆ బాధ కనిపిస్తుంది , సూపర్

  • @pmahesh4405
    @pmahesh4405 ปีที่แล้ว +75

    చాలా రోజుల తర్వాత నా తెలంగాణ పడ్డ బాధలను మళ్లీ గుర్తు చేసుకున్నారు...... రజాకార్ మూవి యూనిట్ కు దన్యవాదాలు.

  • @bharath7296
    @bharath7296 ปีที่แล้ว +101

    ఒక్కపాట తో వందేమాతరం శ్రీనివాస్ అన్నాన్ని గుర్తు చేశావ్ భీమ్ సిసిరోలియో చాలా బాగా చేశారు సూపర్ సూపర్

  • @bommedaThirupathi2511
    @bommedaThirupathi2511 ปีที่แล้ว +109

    ఆనాటి మన పెద్దలు అనుభవించిన జీవితాన్ని నేటి సమాజం కోసం మన కళ్లకు కట్టినట్లు చూపించిన చిత్ర బృందానికి మంచి అద్భుతమైన సంగీతం అందించిన భీమ్స్ అన్న గారికి నా హృదపూర్వక అభినందనలు all the best team for RAZAKAR

  • @PavanKumar-wz2gk
    @PavanKumar-wz2gk ปีที่แล้ว +576

    అసలైన భాగ్యనగర చరిత్ర కళ్ళకు కట్టినట్లు చూపించారు. నారాయణ రెడ్డి గారికి అభినందనలు. జై తెలంగాణ

    • @mans3926
      @mans3926 ปีที่แล้ว +1

      Narayana reddy congress ticket ivvadani bjp Loki poyina sannasi

    • @saicharanrailVlogs
      @saicharanrailVlogs ปีที่แล้ว +10

      భాగ్యనగర చరిత్ర నా? 🙄🙄 అది మొత్తం తెలంగాణ చరిత్ర కాదా

    • @katipellyrishwanthreddy9878
      @katipellyrishwanthreddy9878 ปีที่แล้ว +4

      ​@@saicharanrailVlogs bhayanagar ante hyderabad

    • @bunty7694
      @bunty7694 ปีที่แล้ว

      idi kadu tammudu doralu deshmukhs hindus eh mana adollani adincharu 😂

    • @bunty7694
      @bunty7694 ปีที่แล้ว

      ​@@mans3926bjp paisal ichi chepinchindi bro cinma actually razakars pani chesinde reddy velama dorala kosam rajanna cinma chudleda😂

  • @rasputin7880
    @rasputin7880 10 หลายเดือนก่อน +101

    I am from Kerala. I saw the film yesterday. (16.03.2024).Heart Touching movie. No words to say. Bharat Mata Ki Jay. 🇮🇳💪

    • @ANILKUMAR-pm7mn
      @ANILKUMAR-pm7mn 9 หลายเดือนก่อน +5

      Plz vote for BJP anna bharatmatha ki jai

    • @santoshiamarapu3487
      @santoshiamarapu3487 9 หลายเดือนก่อน +1

      Moive name pl

    • @rasputin7880
      @rasputin7880 9 หลายเดือนก่อน

      @@santoshiamarapu3487 Razakar

    • @Sparoww-k4b
      @Sparoww-k4b 7 หลายเดือนก่อน

      ​@@santoshiamarapu3487 razakar

    • @bskm5322
      @bskm5322 6 หลายเดือนก่อน

      ​@@santoshiamarapu3487razakar

  • @rameshnayak-xv7vl
    @rameshnayak-xv7vl ปีที่แล้ว +137

    తెలంగాణ కరువుతో కటకటలాడుతుంటే తినడానికి తిండి తాగేతందుగు నిళ్ళకు కూడా భారమైన బతుకు ఇంకో నైజాం జలగలాగా పట్టి రక్తం తాగుతుంటే. బాద్రపదంలో వచ్చిన చిన్న వర్షానికి పూసిన పువ్వు కోసి పెరుస్తంటే మా బతుక్కి బువ్వ ఇవ్వవే బతుకమ్మ అని పాడితే ఇంకోలు డప్పు కొడితే ఒకళ్ళు గజ్జకట్టి నృత్యం చేస్తే వంద మంది చూత్తే మొదలైంది బతుకమ్మ ఎంత బాధ వేదన చావు కేక కన్నీళ్లు ఉన్నాయి ఇప్పుడు సరదాకి ఆడుకుంటున్నాము.

  • @U.srikanth
    @U.srikanth ปีที่แล้ว +339

    తెలంగాణా ప్రజల అవమానాల్ని, పోరాటాన్ని చాలా చక్కగా వివరించారు ఈ పాటలో 💐💐

    • @ravilingala852
      @ravilingala852 10 หลายเดือนก่อน

      న ఇంకా బుద్ధి రాలేదు తెలంగాణ ప్రజలకు అక్కడ తెలంగాణ ప్రజలు కాదు అక్కడ హిందువులు ముందు నేను హిందువుని తర్వాతే నేను తెలంగాణ వాడిని ఆంధ్ర వాడిని కర్ణాటక వాడిని కర్ణాటక ఎన్ని అని ఆలోచించిన రోజే ఈ మరకలను తరిమి కొట్ట గలం

    • @yesbhadra6696
      @yesbhadra6696 3 หลายเดือนก่อน

      avunu anasuya maa 4 kotla telangana ammamma nayanamma. yes real story of ganga jamna tehzeeb cheppara maa razakar dora thathalu boothukammallu adinchuthu maa yammammalani nayanammalani nagnamuga pandabettukunnaru

  • @pulenderreddy1125
    @pulenderreddy1125 ปีที่แล้ว +378

    పార్టీలకు అతీతంగా, ఈ సినిమాను సపోర్టు చెయ్యాలి, జై తెలంగాణ 🚩

    • @kavalishekhar5632
      @kavalishekhar5632 ปีที่แล้ว +2

      Super 🙏🙏

    • @chirushravs7399
      @chirushravs7399 11 หลายเดือนก่อน +6

      MIM గాడు అస్సలు చేయడు..మరక కదా

  • @chittemlaxmikanthareddy6839
    @chittemlaxmikanthareddy6839 ปีที่แล้ว +291

    రజాకార్ల ఆకృత్యాలను సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో రూపొందించిన చిత్ర యూనిట్ కి అభినందనలు....

  • @akhilkumarnelapatla5313
    @akhilkumarnelapatla5313 ปีที่แล้ว +538

    బలగం సినిమా ల ఈ సినిమా కూడా ప్రతి గ్రామం లో షో వేసి ప్రజలకు చేత్యనం తీసుకురావాలి...

    • @jamapalashiva959
      @jamapalashiva959 10 หลายเดือนก่อน +4

      Avunu anna

    • @srikanthgoud387
      @srikanthgoud387 10 หลายเดือนก่อน +8

      Yes anna ma vlg li nenu vepinchale chusta

    • @RamanaYadav-cc3yn
      @RamanaYadav-cc3yn 10 หลายเดือนก่อน +3

      👍👍👍

    • @naveeenkumar5394
      @naveeenkumar5394 10 หลายเดือนก่อน +12

      ఈ సినిమా ఏ మాత్రం కూడా ప్రచారం జరగడం లేదు దీన్నీ ప్రచారం చేయండి దయచేసి

    • @madhumudiraj941
      @madhumudiraj941 10 หลายเดือนก่อน +2

      S

  • @ViswanathPranith
    @ViswanathPranith ปีที่แล้ว +85

    వింటుంటే ఈ పాట ఉయ్యాలా
    కండ్లల్లో కన్నీళ్లు ఉయ్యాలా,
    చూస్తుంటే ఈ పాట ఉయ్యాలా
    రత్తం మరిగిపోతున్నాది ఉయ్యాలా,
    మర్సిపోయిన గతము ఉయ్యాలా
    మల్లా బూజు దులిపినారు ఉయ్యాలా

    • @kurmaraju4459
      @kurmaraju4459 10 หลายเดือนก่อน +1

      🙏

    • @ideas_my_style
      @ideas_my_style 9 หลายเดือนก่อน +3

      మీ పాట వింటుంటే ఉయ్యాలా....మళ్ల చైతన్యం ఒస్తుంది ఉయ్యాలా....నా మాట నమ్మితే ఉయ్యాలా.....వాళ్ళు పైకి రానే రారు ఉయ్యాలా.....మనమంతా కలిసుంటే ఉయ్యాలా....వాళ్ళ పప్పులు ఉడకావు ఉయ్యాలా.... .

  • @sathish5883
    @sathish5883 ปีที่แล้ว +101

    బతుకమ్మ పాట వింటుంటే మనసులో ఈదో తెలియని బాధ కలిచి వేస్తుంది.🙏🙏🙏🙏🙏🙏

  • @bharathbarupatla2734
    @bharathbarupatla2734 ปีที่แล้ว +185

    తెలంగాణ చరిత్ర చదివితేనే ఒళ్ళు జలజ రిస్తది అలాంటిది అసలయిన తెలంగాణ చరిత్ర తెరపై చూడపోతున్నం .... All the Best to entire RAZAKAR team.. song మాత్రం vere level... ❤🎉🙏😎💥

  • @venugoudgaddameedi9885
    @venugoudgaddameedi9885 ปีที่แล้ว +145

    చాల బాగుంది పాట తెలంగాణ లోని ప్రతి ఒక్కరి హృదయాలకు హత్తుకునేలా పాడుతూ ప్రజల్లోకి తీసుకొచ్చిన వాళ్లకు ధన్యవాదాలు

  • @venkatreddy5824
    @venkatreddy5824 9 หลายเดือนก่อน +21

    అనసూయ గారు ఫస్ట్ టైం ఈ మూవీ లో నాకు చాలా natural గా అనిపించారు... ఎందుకో తెలీదు... నాది తెలంగాణ కూడా కాదు... ఆంధ్ర లో నిజం అంటే గొప్ప రాజు...
    నిజాలు తెలిసే సరికి... నా హిందులువు ఎంత నరకం చూసారా అని కంటి నుంచి ఏడుపు వచ్చింది... నిజాం నిజాన్ని మూవీ రూపం లో చెప్పిన ఈ మూవీ యూనిట్ కి చాలా ధన్యవాదాలు...

  • @mudavathvenkatesh5353
    @mudavathvenkatesh5353 ปีที่แล้ว +32

    ఎన్ని సార్లు వింటే అన్ని సార్లు రక్తం ఉడుకుంటుంది 👌🙏🙏🙏

  • @akularajenderbjpjammikunta6774
    @akularajenderbjpjammikunta6774 ปีที่แล้ว +480

    గత స్మృతులను కనులకు కట్టినట్లుగా చూపించిన నారాయణ రెడ్డి గారి ప్రత్యేక ధన్యవాదాలు

    • @DhodaKrishnayadav
      @DhodaKrishnayadav ปีที่แล้ว +3

      కెసిఆర్ పరిపాలన మొత్తం కళ్ళకి కట్టినట్టు చూపెట్టారు... 👍👍

    • @vishalbogellibirthdaysongs681
      @vishalbogellibirthdaysongs681 ปีที่แล้ว +3

      ​@@DhodaKrishnayadav bro this song is not on kcr rule it the on Congress party and bjp party ruling time

    • @aravindyadav1012
      @aravindyadav1012 ปีที่แล้ว +2

      @@vishalbogellibirthdaysongs681 good joke

    • @bunty7694
      @bunty7694 ปีที่แล้ว +3

      chesinde reddy velama doralu😂

    • @meghanath5045
      @meghanath5045 9 หลายเดือนก่อน

      ​@@bunty7694he didn't show that 😂

  • @gnaneshwarsuryavamshi3733
    @gnaneshwarsuryavamshi3733 ปีที่แล้ว +308

    రజాకార్ల ఫైల్ అనే చిత్రం తీసి తెలంగాణ చరిత్రను కళ్ళ ముంగట చూపించిన బండి సంజయ్ అన్న గారికి హృదయపూర్వక పదపివందనలు ఈ దూరాలను ఎలా తరిమి కోటరు నిజాం నుండి తెలంగాణను ఎలా కపడుకొనరు చూపించిన ప్రతి ఒకరికి నా హృదయపూర్వక అభినందనలు 🎉🎉

  • @kumarmettu9455
    @kumarmettu9455 ปีที่แล้ว +132

    ప్రతీ భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా... రజాకార్...
    అనసూయగారి మీద గౌరవం మరింత పెరిగింది

  • @snowleopard3925
    @snowleopard3925 ปีที่แล้ว +18

    I am a Indian from North (Bihar state) I can't even understand a single line of this song but still I fell in love with this song. Its my request to all my fellow hindu brothers and sisters in Telengana and Andhra lets unite for the cause of hindutva and not allow these politicians to divide us on the basis of cast, language, region, gender etc. we are hindus and its our prime duty to defend our only nation that is Bharat from all these vidharmis. Bharat Mata ki Jai

    • @BuraSrinivasSpokenEnglish.
      @BuraSrinivasSpokenEnglish. 10 หลายเดือนก่อน +1

      Yes ,the massacre done by Muslim rulers in Telangana before and after independence

  • @SatheeshThippani
    @SatheeshThippani ปีที่แล้ว +65

    చాల చక్కగ రూపొందించినరు పాటను ఇసినిమాలో కొరకు కష్టపడ్డ వారందరికీ ధన్యవాదములు

  • @mukeshkumarthipparthi3135
    @mukeshkumarthipparthi3135 ปีที่แล้ว +82

    అద్భుతం అన్న lyrics, music, singer,;
    రజాకార్ల అఘాయిత్యాలు గురించి అద్భుతంగా చెప్పారు. Salute మీకు,✊✊✊ జై భారత్ జై హింద్ 🚩🚩🇮🇳🚩🚩🔱🔱🔱✊✊✊✊🙏🙏💐💐💐💐💐💐👌👌👌👌👌👌

  • @kommusrinivasmudiraj
    @kommusrinivasmudiraj ปีที่แล้ว +1035

    ఈ దసరా నవరాత్రి బతుకమ్మ ఉత్సవాలలో ఈ పాటతో హిందువులను జాగృతం చేయాలి ⛳

  • @hindusthapower2640
    @hindusthapower2640 ปีที่แล้ว +65

    ఎన్ని దుష్టశక్తులు ఆటంకం కలిగించిన ఈ సినిమా రిలీజ్ కావాలి అని అ దేవుని కోరుతూ ఈ సినిమా లో యాక్టింగ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున ప్రత్యేక ధన్యవాదాలు జై జై శ్రీరామ్ 🚩🙏

    • @Royal-5-h
      @Royal-5-h ปีที่แล้ว

      Jai Telangana అను Jai sriram ఏంటి bey political fellow

    • @vr7713
      @vr7713 ปีที่แล้ว +4

      ​@@Royal-5-hజై శ్రీరామ్ కి పాలిటిక్స్ కి సంబంధం ఏంటి bey

    • @ayyappat1295
      @ayyappat1295 ปีที่แล้ว +2

      JAI SHREE RAM

    • @hindusthapower2640
      @hindusthapower2640 ปีที่แล้ว +3

      @@Royal-5-h కుల గజ్జి వాళ్ల వల్ల ప్రాంతీయ గజ్జి వాళ్ల వల్ల దేశం సనాతన ధర్మం వేల సంవత్సరాలు బానిసత్వంలోకి పోయింది కోట్ల మంది హిందూ బంధువులు అన్యాయంగా చంపబడ్డారు ఆడవాళ్లను చిన్నపిల్లలను క్రూరాతి క్రూరంగా మానభంగం చేసి చంపేశారు ఈ ప్రాంతీయ గజ్జి వదలండి బ్రో జయహో మోడీ భారత్ 🚩🙏

    • @vr7713
      @vr7713 ปีที่แล้ว +2

      @@hindusthapower2640 సోదరా వాళ్ళకి ఆ కులగజ్జి ఉండాలి అంటే ముందు మతం ఉండాలి అని తెలియదు

  • @newhindipartymix2552
    @newhindipartymix2552 ปีที่แล้ว +2

    No one's talking about Elli 's strong moves and expressions . She gave her equal best here

  • @saigoudchevigoni8427
    @saigoudchevigoni8427 ปีที่แล้ว +804

    ఆ మరక కొడుకుల్ని ఉయ్యాలో
    ఊరు నడిమిట్ల నరకాలి ఉయ్యాలో 👏👏👏👏👌👌👌👌🔥🔥🔥....✊✊ రక్తం మరుగుతుంది పాట వింటుంటే ✊✊✊

    • @umamahesh424
      @umamahesh424 ปีที่แล้ว +10

      🙏🙏🙏🙏👍

    • @mamidisubbarao
      @mamidisubbarao ปีที่แล้ว +78

      మనకి ఇలాంటి ఆలోచన వస్తుందనే ktr బాధ. ఈ సినిమా అందరు చూడలి. గుర్తు పెట్టుకోవాలి. హిందువులు ఐక్యం కావాలి. మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలి.
      చరిత్ర మరిచిన వాడికి భవిష్యత్ లేదు

    • @spandanareddy9358
      @spandanareddy9358 ปีที่แล้ว +17

      ​@@mamidisubbaraosiggu undali society antey hindhu muslim kadhu a razakar vadu muslim kavochu kani vadi venka unnadhi anati reddy velama doraley mari varini emi chedhem

    • @mamidisubbarao
      @mamidisubbarao ปีที่แล้ว

      @@spandanareddy9358
      సిగ్గు దేనికి.

    • @SKI2315
      @SKI2315 ปีที่แล้ว

      Uko uko uko

  • @sandeepgouddudalashamshaba8064
    @sandeepgouddudalashamshaba8064 ปีที่แล้ว +1172

    ఇన్ని రోజులు అనసూయ గారు అంటే..ఎలాంటి అభిప్రాయం ఉండేది కాదు.. ఇలాంటి రజాకార్ల రాక్షస క్రీడ పాట రూపంలో రూపొందించడానికి ఒప్పుకొని... మా ముందుకు వచ్చిన అనసూయ గారికి ఇక పై పూర్తి మద్దతు ఉంటాము...జై హింద్ జై భారత్

    • @buchibabub1189
      @buchibabub1189 ปีที่แล้ว +12

      చేసినవి అన్ని పోయాయా.....నీకు నచ్చిన ఒక్క పని చేస్తే అన్ని మర్చిపోయావా.... wow

    • @iloveindia4356
      @iloveindia4356 ปีที่แล้ว

      Gudi kattandi ra daniki anni thippukoni thirugedhaniki shem shem ra

    • @NothingNothing-w4v
      @NothingNothing-w4v ปีที่แล้ว +5

      Verry puku gaa

    • @mallikharjunas2731
      @mallikharjunas2731 ปีที่แล้ว +20

      ​@@buchibabub1189ఇంతకీ అంత ఘోరమైన తప్పు ఏమీ చేసిందో కొంచం చెప్పండి బుచ్చి బాబు.

    • @rrs9911
      @rrs9911 ปีที่แล้ว +10

      ​@@buchibabub1189joker topi Rice bag batch spotted here 😂

  • @rajusamala4027
    @rajusamala4027 ปีที่แล้ว +86

    అద్భుతమైన పాట ఈ చిత్రం ఇప్పటి తరానికి ఆనాడు తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న బాధలను తెలియజేస్తుంది ఈ చిత్ర నిర్మాణం వెనుక ఉన్న నారాయణ రెడ్డి గారి కుమారుడు ప్రణయ్ రెడ్డి అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు

  • @Trending_posts
    @Trending_posts ปีที่แล้ว +5

    భారతి భారతి ఉయ్యాలో
    బంగారు భారతి ఉయ్యాలో
    (భారతి భారతి ఉయ్యాలో
    బంగారు భారతి ఉయ్యాలో)
    సూడమ్మ మా గతి ఉయ్యాలో
    నీకు బతుకమ్మ హారతి ఉయ్యాలో
    (సూడమ్మ మా గతి ఉయ్యాలో
    నీకు బతుకమ్మ హారతి ఉయ్యాలో)
    ఈ గునుగు పూలతో ఉయ్యాలో
    మా గోడు సెప్పినముయ్యాలో
    (ఈ గునుగు పూలతో ఉయ్యాలో
    మా దేవుడు సెప్పినముయ్యాలో)
    ఈ కట్లపూలతో ఉయ్యాలో
    మా గోస పరిసినం ఉయ్యాలో
    (ఈ కట్లపూలతో ఉయ్యాలో
    మా గోస పరిసినం ఉయ్యాలో)
    మా కొంగు తడవంగ
    కండ్లల్ల పెనుగంగా
    కంటికి మింటికి దార కట్టిందమ్మ
    భారతి భారతి ఉయ్యాలో
    బంగారు భారతి ఉయ్యాలో
    మా పల్లె తెల్లారే, ఆ బూట్ల సప్పుళ్ళ
    మా గల్లి బరువాయే గుర్రాల డెక్కల్ల
    ఒల్లంతా వాతలే, లాఠీల దెబ్బల్ల
    తాకితే రక్తాలే తుఫాకి డొక్కల్ల
    ఆ కోడి పిల్లల్ల ఉరికేటి జనాలు
    గద్ధోలె ఎత్తుకొని పోయేరు పాణాలు
    రజాకార్లు చేసే నెత్తుటి తానాలు
    సింపినిస్తారాకులై పోయే మానాలు
    రికామంటూ లేదు ఉయ్యాల
    ఆల్ల మీద మన్ను బొయ్య ఉయ్యాలో
    (రికామంటూ లేదు ఉయ్యాల
    ఆల్ల మీద మన్ను బొయ్య ఉయ్యాలో)
    ఆ నిజామోన్ని తెచ్చి ఉయ్యాలో
    ఈడ ఎల్లాడ దియ్యాలే ఉయ్యాలో
    (ఆ నిజామోన్ని తెచ్చి ఉయ్యాలో
    ఈడ ఎల్లాడ దియ్యాలే ఉయ్యాలో)
    ఓ, సంపుకుంట పోతే ఎన్నాళ్లిట్ల
    నోరు మూసుకొని ఉందాము ఇంట్ల
    బిడ్డ గొడ్డు మెతుకు అడ్డమైన బతుకు
    గంప సెట్ల మీద బట్ట ఏసినట్టు
    గుంజు గుంజుతుంటే ఈడ ఉండుడెట్లు
    ఉడకాలే ఉడకాలే ఉయ్యాలో
    వాడు ఉరకాలే ఉరకాలే ఉయ్యాలో
    (ఉడకాలే ఉడకాలే ఉయ్యాలో
    వాడు ఉరకాలే ఉరకాలే ఉయ్యాలో)
    ఆ మరక కొడుకుల్ని ఉయ్యాలో
    ఊరు నడిమిట్ల నరకాలే ఉయ్యాలో
    (ఆ మరక కొడుకుల్ని ఉయ్యాలో
    ఊరు నడిమిట్ల నరకాలే ఉయ్యాలో)
    ఊళ్లకొత్తే మన వంక సూత్తే
    సేను కాడ కాపు కాసి వడిసెల్లా రాళ్లేసి
    పిట్టలెక్క వాని ఇగ్గి కొట్టాలె
    కంది పొరకతోటి కములగొట్టాలె
    దొడ్డు దొడ్డు గుత్పలందుకొని
    వాని నడ్డి ఇరగ తంతే బొక్కలిరగాలే
    మంద జూస్తే కొడుకు ఉచ్చ బొయ్యాలె
    బొంద దవ్వి ఉప్పు పాతరెయ్యాలే
    కారపు నీళ్లెత్తి కండ్లల్లనే జల్లి
    ఎండు మిరపకాయ ముంత పొగలు బెట్టి
    రోకలి బండెత్తి సాకలి బండ మీదా
    తలపండు పగలంగ ఇయ్యర మయ్యర దంచి
    రజాకారులను ఉయ్యాలో
    రవుతులందుకొని ఉయ్యాలో
    రజాకారులను ఉయ్యాలో
    రవుతులందుకొని ఉయ్యాలో
    తన్ని తన్ని తరిమెయ్యాల
    ఆని ఇంట్ల పీనుగెల్ల ఉయ్యాలో
    తన్ని తన్ని తరిమెయ్యాల
    ఆని ఇంట్ల పీనుగెల్ల ఉయ్యాలో

    • @anithamudhiraj-kl9ht
      @anithamudhiraj-kl9ht ปีที่แล้ว +1

    • @GUNDUKAKA
      @GUNDUKAKA 5 หลายเดือนก่อน

      అనసూయ అనసూయ ఉయ్యాలో
      ఆంటీ గాదుర ఉయ్యాలో
      అమ్మ లాంటిధీర ఉయ్యాలో || 2 ||
      ******************************
      చూశాము నీ నటన ఉయ్యాలో
      వెండితెర వెన్నెల ఉయ్యాలో
      ************************
      మా గుండె గుడిలో ఉయ్యాలో
      నీ గుండె గుడికీ ఉయ్యాలో
      హారతి ఇస్తాము ఉయ్యాలో
      *********************
      నీ కట్టు బొట్టు తో ఉయ్యాలో
      మైమరచి పోయాము ఉయ్యాలో
      ****************************
      నీ సినిమా జూ సి ఉయ్యాలో
      మా బాధ మరిస్తీమి ఉయ్యాలో
      ***************************
      మా కళ్ళు తెరవంగ
      కళ్ళల్లో నీరంత
      కంటి నుండి ఒంటి మీద
      ఒళ్లంత దారి పట్టిందమ్మ
      **********************
      భారతి పాత్రలో
      భారంగ నిన్ను జూసి
      బరువెక్కి మా గుండె
      బద్దలయ్యే న మ్మా.....
      మా మనసు ముక్కలాయేన మ్మా.......
      **********************************
      అనసూయ అనసూయ ఉయ్యాలో
      ఆంటీ గాదుర ఉయ్యాలో
      అమ్మ లాంటిధీర ఉయ్యాలో || 2 ||
      ******************************
      మా ఒళ్ళు ఒనికేను
      ఆ బూతు రాతల్ల
      మా గుండె పగిలింది
      ఆ గాడిద పలుకుల్లా
      ఉలికులికి పడ్డాము
      ఉత్తుత్తి రా తల్ల
      తలుసుకుంటే తనువంత
      తల్ల తడిల్లెనమ్మా.......
      * * * * * * * * * * * * *
      అనసూయ అనసూయ ఉయ్యాలో
      ఆంటీ గాదురా ఉయ్యాలో
      అమ్మ లాంటిధీర ఉయ్యాలో || 2 ||
      ******************************
      ఆ కోడి బుర్రల్లే ఊహించే కొడుకులు
      దగ్గితె దడ లేపే దద్దమ్మ గాళ్లు
      రోత రాతల నెట్టింటి జనాలు
      రాసి పాత రేస్తరేమో ప్రాణాలు
      **************************
      తీరికంటూ లేదు ఉయ్యాలో
      ఆ నెట్టింట నిప్పెట్ట ఉయ్యాలో || 2 ||
      ********************************
      నీతి లేని రాత లుయ్యాలో
      నిగ్గదీసి కడగాలి ఉయ్యాలో || 2 ||
      ******************************
      అనసూయ అనసూయ ఉయ్యాలో
      ఆంటీ గాదురా ఉయ్యాలో
      అమ్మ లాంటిధీర ఉయ్యాలో || 2 ||
      ******************************
      భీ....... మ్....... సిసి రో....... లియో...........
      **************************************
      రాసుకుంటూ బోతె ఎన్నాళ్లూ ఇట్లా
      మూతి మూసుకోని వుండాలి గిట్లా
      ******************************
      అడ్డమైన గా డీ ద కొడుకులు
      గాలికి పోయేటి కంపా ముడ్డికి తాకిస్తే
      ముడుసూకు ఉందామా
      *********************
      ముంజకాయ కొట్టినట్లు ముడ్డి మీది కెళ్ళి
      గుంజి గుంజి కొడితే గజ్జల్లు వనకాలే
      *******************************
      వనకాలే వనకాలే ఉయ్యాలో
      వాళ్ళు వనకాలే వనకాలే ఉయ్యాలో || 2 ||
      *************************************
      ఆ రోత కొడుకుల్ని ఉయ్యాలో
      కూత లేకుండ కుంపట్లో వెయ్యాలో || 2 ||
      ************************************
      నెట్టింట్లో కొచ్చీ నచ్చింది రాస్తే
      సెంటర్లో పట్టేసి సెమడ లూడదీసి
      వాన్ని ఇంచు ఇంచు కుల్ల బొడవాలే
      ******************************
      ట్విట్టర్లో రాస్తే తిత్తి దియ్యాలే
      కంది పోయేటట్టు
      అందినా కాడికి
      అరగ దియ్యాలే
      **************
      బడ్డు బడ్డు బద్మాషుల
      బలుపు నరగదీసి తంతే
      నేల బొందల్లో చేరాలే
      ******************
      అనసూయ ఊహొస్తే అనగ దొక్కాలే
      బోర్లా పండబెట్టి తిర్ల మర్ల గొట్టాలే
      కారు కూతలు కూస్తే కుల్ల బొడవాలే
      ******************************
      ఎగిరి ఎగిరి పడితే
      ఎండు చేపల్లే చీరి
      ఎండగట్టాలే
      ***********
      రోట్లో వేసి తల బిరిసు తగ్గేలా
      తుక్కు తుక్కు జెయ్యాలే
      యమధర్మరాజుకు సావు కబురు సల్ల గెట్టాలే
      ***************************************
      రోత రాతగాళ్ళ ఉయ్యాలో
      రౌతులందుకోని ఉయ్యాలో || 2 ||
      ******************************
      రక్కి రక్కి రచ్చ కీడ్చాలో
      రచ్చ కీడ్చి నోట్లో ఉచ్చ బొయ్యాలో || 2 ||
      ************************************
      అనసూయ అనసూయ ఉయ్యాలో
      ఆంటీ గాదుర ఉయ్యాలో
      అమ్మ లాంటిధీర ఉయ్యాలో || 2 ||
      .............................................................................
      .............................................................................
      .............................................................................

  • @rajuambari8756
    @rajuambari8756 ปีที่แล้ว +71

    బతుకమ్మ తెలంగాణ లో వెరుచెయ్యలెం ❤❤
    మోహన భోగరాజు మేడం వాయిస్ పాట కి
    ప్రాణం పోశారు...
    కసార్ల శ్యామ్ అన్నకి సలాం...
    బీమ్స్ సంగీతం సూపర్ 🎉🎉
    అనసూయ మేడం సాంగ్ లో సూపర్ గా
    అభినయిoచరు......
    జై బోలో తెలంగాణ....

  • @praveenamurla7573
    @praveenamurla7573 ปีที่แล้ว +92

    అద్భుతం తెలంగాణ రజాకార్ అరాచకం తెలంగాణ బ్రతుకు కు ఒక్క పాటలో చుపిచుపించిన రజాకార్ మూవీ బృందానికి శేతకోటి వందనాలు 🙏🙏🙏

  • @kasyapreddy
    @kasyapreddy ปีที่แล้ว +2703

    ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు జై హిందు రాష్ట్ర 🚩

    • @BHARATHKuMar-hr9wh
      @BHARATHKuMar-hr9wh ปีที่แล้ว +34

      Thanks bro❤

    • @dasaridevraj4351
      @dasaridevraj4351 ปีที่แล้ว

      @@BHARATHKuMar-hr9wh kiosk John milk JJB

    • @shekarchandanagiri9307
      @shekarchandanagiri9307 ปีที่แล้ว +13

      👌👌👌👌👌👌👌🚩🚩🚩🚩🚩🚩🚩🚩

    • @krishnaking9196
      @krishnaking9196 ปีที่แล้ว +15

      😂 చరిత్రలో నిలవాలంటే ఆస్కార్ కొట్టండి రా బత్తాయిలు🤣🤣

    • @pranayyadav9721
      @pranayyadav9721 ปีที่แล้ว +60

      ​​@@krishnaking9196 award lu vasthenee charithra nilichipovadam kadhuraa ...bhanisa maraka
      lanjodka ...prajalakii charithra thelisthe chaluu...nii jathini denga

  • @ShivKumar-mw3rd
    @ShivKumar-mw3rd ปีที่แล้ว +6

    ఈ సీజన్‌లో బెస్ట్ బతుకమ్మ పాట... ఒక నిజమైన చరిత్ర నీ తీష్ణందుకు రజాకార్ టీమ్ కి ఆల్ ది బెస్ట్..ఆ సమయంలో మన తెలంగాణ ప్రజలు ఎలా బాధపడ్డారో మనం ఊహించుకోవచ్చు

  • @srinivaspambala9959
    @srinivaspambala9959 9 หลายเดือนก่อน +1

    గూడూరు నారాయణరెడ్డి గారు ఇలాంటి చిత్రాలు తెలంగాణలో హిందువులు పడ్డ బాధల గురించి తెలియచేసే చిత్రాలు మరిన్ని తీయాలని కోరుకుంటున్నాను
    జై తెలంగాణ ❤❤

  • @pathiwaterproofing6934
    @pathiwaterproofing6934 ปีที่แล้ว +75

    Super, Excellent 👌👏👏
    రజాకార్ రాక్షసుల అకృత్యాలను బతుకమ్మ పాట రూపంలో అందించిన గూడూరు నారాయణ రెడ్డి గారిని, ఈ సినిమాలో పాలు పంచుకున్న ప్రతిఒక్కరికి ధన్యవాదములు 🙏

  • @sahanaavavatu
    @sahanaavavatu ปีที่แล้ว +9

    ఈ పాట చూసాక నాకు ఒకటే అనింపించింది. ఒకవేళ తెలంగాణ నిజాం బదులు తెల్ల వాళ్ళ చేతులో ఉంటె ఇప్పుడు దేశం మొత్తం బతుకమ్మ చేసేవారేమో. ఇలాంటి సంస్కృతీ కావాలి అని తిలక్ గారు గణేష్ ఉత్సవాలు చేసారు. బతుకమ్మ గురించి తెలిస్తే అది కూడా చేసేవాళ్ళు. అందరిని కలుపుకొని పోయే పండగలు వర్ధిల్లాలి. జై బతుకమ్మ

  • @karthikkumar8110
    @karthikkumar8110 ปีที่แล้ว +61

    అధ్భుతమైన పాట ఒక్కో అక్షరం తూటాల పేలింది 🙏🙏

  • @naveenv4234
    @naveenv4234 10 หลายเดือนก่อน +6

    ಸರ್ದಾರ್ ವಲ್ಲಬಾಯ್ ಪಟೇಲ್ ಇರಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ನಮ್ಮ ಅಖಂಡ ಭಾರತ ಹೇಗಿರುತ್ತಿತ್ತು ಎಂಬ ಕಲ್ಪನೆ ಈ ಸಿನಿಮಾ ನೋಡಿದ ಮೇಲೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ.. ಪಟೇಲರು ನಿಜಕ್ಕೂ ಉಕ್ಕಿನ ಮನುಷ್ಯ..
    ಇಂಥ ಒಂದು ಸಿನಿಮಾ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ ಧನ್ಯವಾದಗಳು...
    ಭಾರತ್ ಮಾತಾ ಕೀ ಜೈ

  • @deepakrajmudhiraj
    @deepakrajmudhiraj ปีที่แล้ว +1

    ఇలాంటి సినిమా ఎవరైనా తియ్యాలి అని ఇన్ని రోజులు నుండి చూస్తున్న ఆకరికి మీలాంటి ధైర్యవంతులు తో నిజమైన మన హీనమైన చరిత్రను బయటి ప్రపంచానికి తెలియజేస్తున్నా మీకు నా హృదయపూర్వక అభినందనలు. ఇలాంటి సినిమా లు ఇంకా మరిన్ని తియ్యాలి అని ఒక భారతీయ హిందూ బిడ్డని కోరుకుంటున్న ఇప్పుడు చాలా యువత మెలుకుంటున్నరు నలగ నికు మద్దతు ఇస్తారు జై హింద్ ❤

  • @swamyswamypigudu8895
    @swamyswamypigudu8895 ปีที่แล้ว +36

    ఈ సాంగ్ చాలా సూపర్ గా ఉన్నది సినిమా చాలా సూపర్ సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను ఇట్లు మీ ఇట్లు

  • @NAVEENATheUltimatechannel
    @NAVEENATheUltimatechannel ปีที่แล้ว +19

    Really Goosebumbs… so emotional n heart touching ❤
    Love for anasuya.. u nailed it ❤

  • @uc_rod47
    @uc_rod47 ปีที่แล้ว +31

    రజాకార్ల నీచపు చరిత్ర గురించి చెప్పిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే ఈ సినిమాలో రజాకార్లు చేసిన రాక్షస పాలన గురించి చెప్తారని కోరుకుంటున్నా.. భారత్ మాతాకీ జై

  • @GanteThirupathi
    @GanteThirupathi 10 หลายเดือนก่อน +2

    మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు వచ్చినాయి కానీ ఈ సినిమా మాత్రం తెలుగు వారికి గొప్ప సందేశం ఇచ్చింది గొప్ప విషయం ఏమిటంటే ఈ సినిమాలో నటించిన పాత్రలు వారు అందరూ ప్రతి ఒక్క పాత్రలో జీవించినారూ భవిష్యత్తులో ఇలాంటి గొప్ప సినిమాలు తీసి మన చరిత్ర అందరికీ భవిష్యత్తులో గుర్తుండాలి ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు జై తెలంగాణ🎉🎉🎉

  • @RatnakumariVaddi-k7e
    @RatnakumariVaddi-k7e ปีที่แล้ว +1

    ఎన్ని సార్లు వినిన కూడా ఇంకా వినాలి అనేటట్టు ఉంది ఈ పాట, అనసూయ గారిని చూస్తే ఒక రాణి రుద్రమ్మ దేవి, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లా కనిపిస్తున్నారు. ఇప్పటికీ ఆడవారి మీద జరుగుతున్న అన్యాయాలు కు ప్రతీ ఒక్కరు తిరగపడాలి. ఒక మంచి పాట రూపం లో అందించారు. చాలా tqs

  • @ismartrakesh7600
    @ismartrakesh7600 ปีที่แล้ว +52

    ఈ బతుకమ్మ కి ఈ పాట మంచి విజయం సాధించాలి అని ఎంతమంది కోరుకుంటున్నారు ❤❤🎉🎉

  • @madhupeddireddy
    @madhupeddireddy ปีที่แล้ว +69

    తెలంగాణ తెలంగాణ ఉయ్యాలో,
    బంగారు తెలంగాణ ఉయ్యాలో,
    సూడమ్మ మా గతి ఉయ్యాలో,
    నీకు బతుకమ్మ హారతి ఉయ్యాలో,
    ఈ గునుగు పూలతో ఉయ్యాలో మా గోడు సెప్పినం ఉయ్యాలో,

  • @saisuryavamshisaisuryavams825
    @saisuryavamshisaisuryavams825 ปีที่แล้ว +118

    కాసర్ల శ్యామ్ గారికి, నిర్మాత గూడూరి గారికి, దర్శకుని కి టీమ్ అందరికీ ధన్యవాదాలు.
    వాస్తవికతను రాశారు.

  • @renukapuli317
    @renukapuli317 ปีที่แล้ว +3

    చాలా బాగుంది అనసూయ గారు మీరు ఇలాంటివి ఇంకా తీయాలి

  • @satyaaligeti9837
    @satyaaligeti9837 ปีที่แล้ว +1

    అసలైన భాగ్యనగర చరిత్ర కళ్ళకు కట్టినట్లు చూపించారు. నారాయణ రెడ్డి గారికి అభినందనలు. జై తెలంగాణ.

  • @rhvcghghknf
    @rhvcghghknf ปีที่แล้ว +47

    అస్సలు పాట ఇది బతుకమ్మ వచింది ఇట్లా, అన్నాడు బలగంగాధరతిలక్ వినాయక, శివాజీ ఉత్సహం తెచ్చినట్లు,మనకు తెలంగాణ బతుకమ్మ ఇట్లా వచ్చింది.. హిందువులు అందరిని ఒకటి చేయానికి...

  • @ranapratapsingh3416
    @ranapratapsingh3416 11 หลายเดือนก่อน +40

    తెలంగాణ హిందువులు చేసిన త్యాగాలకు ఈ సినిమా నిదర్శనం.

    • @ravilingala852
      @ravilingala852 10 หลายเดือนก่อน

      తెలంగాణ హిందువులు ఆంధ్ర హిందువులు ఇలాంటి పోకడలు ఇంకా అయిన మానండి సర్దార్ వల్లభాయ్ పటేల్ మీలాగా ఆలోచించి ఉంటే ఈరోజు ఇంకా నైజాం కాళ్ళ కింద నలిగి ఉండేది

    • @VarahaMihira-h5g
      @VarahaMihira-h5g 10 หลายเดือนก่อน +2

      ​@@ravilingala852 Andhralo Hinduvulu leru, antha Convert aipoinaaru 😂

  • @eshwarMe
    @eshwarMe ปีที่แล้ว +62

    'రజాకార్' సినిమాలో నుంచి అద్భుతమైన పాట లోని కొన్ని చరణాలు, నిజాన్ని చూపించగలగడం ఒక సాహసం. ఆ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరూ చరిత్రలో నిలిచిపోతారు. 0:30

  • @mmahendervolgs9242
    @mmahendervolgs9242 9 หลายเดือนก่อน +2

    అనసూయ గారు ఇంద్రజ గారు అందరూ వారి పాత్రలు పోషించిన తీరు అద్భుతం....

  • @kishanrao8006
    @kishanrao8006 ปีที่แล้ว +4

    Listening to this historical song had goosebumps all over my body. My family is one of the survivors living among Razakars. Few days delay of Polo(Police) action by Indian army , my family wouldn’t have alived today.

  • @narravijay555
    @narravijay555 ปีที่แล้ว +130

    ఈ సినిమని తెలంగాణ నలో విడుదల చేయడానికి ప్రతి కృషి చేయాలని కోరుతునను జై శ్రీ రామ్ 🚩♥️

    • @vr7713
      @vr7713 ปีที่แล้ว +2

      ఇది తెలంగాణ చరిత్ర కదా

    • @vikramvvr
      @vikramvvr ปีที่แล้ว

      Pumkaaa apudu champindhi hindulee😂😂😂

    • @vikramvvr
      @vikramvvr ปีที่แล้ว

      I'm also razakar😂

  • @admirer6449
    @admirer6449 ปีที่แล้ว +67

    చాలా గొప్ప కానుక ఇచ్చారు ఈ దసరాకి ఈ పాట ద్వారా చాలా బాగుంది 🙏🙏

  • @satishsuryanarayana
    @satishsuryanarayana ปีที่แล้ว +91

    ఒక్క క్షణం కళ్లలో నీళ్లు తిరిగినయ్.. ఆనాటి దురాగతాల కారణంగా మన ఆడబిడ్డలు పడ్డ కష్టం, వారు సాగించిన పోరుకు దృశ్యరూపం ఈ పాట..

    • @vikramvvr
      @vikramvvr ปีที่แล้ว

      Ni kuthurni degga

    • @Karnasivaraj
      @Karnasivaraj ปีที่แล้ว +3

      ​@@vikramvvrమీ ఇంట్లో వాళ్ళను దెంగారా😢😢😢

    • @myinfo8592
      @myinfo8592 ปีที่แล้ว

      ​@@vikramvvrనువ్వు కచ్చితంగా రజాకార్ వారసులకు పుట్టినట్లు ఉన్నావు రా సిగ్గు ఉండాలి రా ఇలాంటి కామెంట్ పెట్టడానికి బైరాన్ పల్లి కి వచ్చి చూడరా ఇప్పటికీ చరిత్రకు సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయి అక్కడే గుండె ఆగి చచ్చిపోతావ్

    • @madhavareddynookala1692
      @madhavareddynookala1692 ปีที่แล้ว

      ​@@vikramvvrBritish breed ga

    • @truedemocracy2173
      @truedemocracy2173 11 หลายเดือนก่อน

      ​@@vikramvvr nenu nee ammani denga......my son you are😂
      Call me daddy

  • @shekarmelasangam2100
    @shekarmelasangam2100 10 หลายเดือนก่อน +1

    జీవితంలో మరిచిపోలేని పాత్రలు,నటన చేసినందుకు ధన్యవాదాలు...జై హింద్.. నిజాలు నిర్భయంగా తెలియ జేసిన భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరికీ నమస్కారం

  • @lalithabhavanisilksandfash5892
    @lalithabhavanisilksandfash5892 ปีที่แล้ว +2

    అనసూయ మీద ఇదివరకు ఉన్న అభిప్రాయం ఇప్పుడు మొత్తం వేరుగా మారిపోయింది ఈ పాత్రతో అనసూయ తెలంగాణ చరిత్ర ఉన్నన్ని రోజులు ఉండే విధంగా ఉంది

  • @srinivaschary271
    @srinivaschary271 ปีที่แล้ว +34

    ఆ నాటి మన తెలంగాణ చరిత్ర, అమర వీరుల త్యాగఫలితమే, మన తలుల బాధలు.. మనం ఏనాటికీ మరవద్దు... జై తెలంగాణ, జై హింద్

  • @sangishettychandrashekhar8286
    @sangishettychandrashekhar8286 ปีที่แล้ว +58

    జై శ్రీరామ్.అద్భుతంగా ఉంది పాట. రజాకార్ల ఆకృత్యాలను కళ్ళకు కట్టినట్టు ఈ పాటలో వర్ణించారు.

  • @kishorevasam5550
    @kishorevasam5550 ปีที่แล้ว +113

    చరిత్రను తెలిపే సాంగ్.
    ఓటుబ్యాంకు రాజాకీయలు చేసే పార్టీలు దశాబ్దాలుగా మరుగున పడేసిన గత చరిత్రను చెప్పే ఈ సినిమాను ఆదారిద్దాం మన పూర్వికూల త్యాగాలను, వారి చేసిన పోరాటలను తెలుసుకుందాం

  • @RK12rk543
    @RK12rk543 9 หลายเดือนก่อน +2

    E patalo prathi okka padhaniki romalu nikkaboduchukuntunai theliyakundane kallalo nellu thiruguthunnai razakar palanalo mana vallu padda kastalu e pata lo okko padham ga marchi patani adhbhuthaga rasaru 🙌🙌 hands off 🙌🙌

  • @fashonfitness
    @fashonfitness 11 หลายเดือนก่อน +135

    తెలంగాణ ఇంకా మొద్దు నిద్రలోనే ఉంది .... కాబట్టే ఖాన్ గ్రెస్ ని గెలిపించిన్రు

    • @PraveenKumar-cy2nf
      @PraveenKumar-cy2nf 10 หลายเดือนก่อน +8

      Ippatikina Telangana prajanikam kallu therichi rabothunna MP Elections lo BJP ni bhaari majority tho gelipinchali

    • @gnsh234
      @gnsh234 10 หลายเดือนก่อน

      Telangana vallu ..moddhu nidra lo em leru... Kaani...vallaki edhuruga...nenunnau ane naayakudu kanipinchaledhu...( Bjp ) Lo....meeru cheppinatu nidra lo unte...malli..kach ra ..ne geliche vadu kada..

    • @paulogoncalves4092
      @paulogoncalves4092 9 หลายเดือนก่อน +2

      Twaralo vestaru, janalu marali

    • @akuladinesh4682
      @akuladinesh4682 9 หลายเดือนก่อน +4

      Congress e kada bro telangana ni vimukthi chesindi movie chudaleda vallabay patel congress e

    • @PraveenKumar-cy2nf
      @PraveenKumar-cy2nf 9 หลายเดือนก่อน

      @@akuladinesh4682 adhe movie lo meeru correct ga gamaninchi artham chesukoni unte ela ane varu kaadu bro akkada Nehru gadu ela spandinchado chusara ikkada Telangana prajala maana pranalu pothuu smasanam la thayaravuthunte aa Razakarla chethullo Rules Regulations ani matlathada aa chattha vedava Nehru gadu.....
      Akkada Nehru chesindi Rajakeeyam aa movie lo meeru correct ga observe chesthe okathanu aa party nunchi raajinama chestha antaru ala jarigithe ekkada thana Congress party balheena padthundano leka credit vere vallaki velthundano alochinchade thappa prajala manchi em kaadu
      Asalu sisalina magadu asalina Desha bhakthudu Desham gurinchi Telangana prajala gurinchi elanti Rajakeeya swartham lekunda alochinchina varu mana SARDAR VALLABHAI PATEL🧡 GARU mathrame. Athaniki "STATUE OF UNITY" ani antha ethina vigraham pettadam kuda thakkuve manam entho runapadi unnam PATEL garki. Eroju mana chusthunna INDIA MAP ala undadaniki kaaranam mana PATEL garu.
      Aaayane lekunte eroju BHARATA DESHAM anedi mukkalu mukkalu ga undedhi. SARDAR VALLABHBHAI PATEL
      is the REAL "FATHER OF OUR NATION".
      JAI HIND✊BHARAT MATHA KI JAI🇮🇳🙏

  • @ramachandrukotha
    @ramachandrukotha ปีที่แล้ว +18

    సూపర్ ఉంది మూవీ పాట ఇట్లా ఉందంటే సినిమా ఎట్లా ఉండాలి బాగుంది కొత్త రామచంద్ర యాదవ్ వెంకటాపురం వేములకొండ

  • @k.surender7935
    @k.surender7935 ปีที่แล้ว +61

    ధన్యవాదాలు అన్న పాడిన వారికి సినిమా తీసిన వారికి తెలంగాణ హిందువులు ఎలా నరకం అనుభవించారో

  • @ramuremo8017
    @ramuremo8017 ปีที่แล้ว +54

    చాలా బాగుంది 👍👍👍👍🤞🤞all the best entire team

  • @venkatesh3852
    @venkatesh3852 ปีที่แล้ว +4

    చరిత్ర అందరికీ తెలిసి ఉండాలి... జరిగిన సంఘటనలు నేటి తరానికి తెలియాలి.... దమ్మున్న పాట.... ఇందులో భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరికి హ్యాట్సాఫ్....🎉

  • @vamsybharadwaj539
    @vamsybharadwaj539 ปีที่แล้ว +2

    What a song very impressive Nizallu bayatiki telliyali Andariki ardham kavalli Eeh Chitram manchi Vijayaam Charitralo nilichipovalani korukuntunanu

  • @swayamvarkarimnagar
    @swayamvarkarimnagar ปีที่แล้ว +175

    ఈ పాట అనసూయ గారి మీద గౌరవం పెరిగింది అల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్

  • @kesava954
    @kesava954 ปีที่แล้ว +68

    మరిన్ని ఇలాంటి చరిత్రను తెలిపే సినిమాలు రావాలి 🥰🥳🤩🚩

    • @vijayb8498
      @vijayb8498 ปีที่แล้ว +1

      1. Kashmir files
      2. Kerala story
      3. Razakar

  • @byagdeanil5890
    @byagdeanil5890 ปีที่แล้ว +20

    రజాకార్ల నుంచి మన మహిళలు ఎంత నరక యతన అనుభవిచారో చాలా అద్భుతంగా చూపించిన ఏ యొక్క సినిమా ను విజయవంతం చేయాలి.. జై శ్రీ రామ్..

    • @vikramvvr
      @vikramvvr ปีที่แล้ว

      Same 10 deggithe putinatlu unnav😅

    • @Vinu8143
      @Vinu8143 ปีที่แล้ว

      ​@@vikramvvrdengey lanjakoduka...ni amma ni dengara

  • @sudheergoutham5678
    @sudheergoutham5678 10 หลายเดือนก่อน +3

    I feel this song will burst out the Tsunami of emotions out of the audience in the theater... It will move, it will inspire, and will sweep... ... Rightly mentioned hidden genocide which many of Telalginites do not know about, they are not even aware of who were Razzakars ... Especially the youth

  • @Ravikumar-sn1wc
    @Ravikumar-sn1wc ปีที่แล้ว +1

    ఈ సాంగ్ వచ్చేనండి ప్రేతి రోజు ఈ సాంగ్ చూస్తున్న సూపర్.. అనసూయ గారు పెర్ఫార్మన్స్ superrrr లిరిక్స్ చాలా బాగున్నాయి

  • @sureshrada3329
    @sureshrada3329 ปีที่แล้ว +116

    ప్రతి భారతీయుడు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తప్పక చూడాల్సిన సినిమా
    చూడండి... చెప్పండి... చూపించండి
    ...❤❤❤జైహింద్❤❤❤❤......

    • @Vasundh
      @Vasundh ปีที่แล้ว +1

      S... ❤

  • @PixaVector
    @PixaVector ปีที่แล้ว +27

    అనసూయ గారి ఆక్టింగ్ చాలా బాగుంది, అసలైన తెలంగాణ ప్రజల పోరాటం తెరపై చూడబోతున్నాం👌

  • @sagargemini8141
    @sagargemini8141 ปีที่แล้ว +41

    మా మానుకోట ముద్దుబిడ్డ బీన్స్ అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు ఒక ఆడదని చరిత్రను పాట రూపంలో తెలియజేసిన మరి ఎంతో మంది మహిళలకు చిహ్నంగా నిలుస్తున్న ముద్దుబిడ్డ భీమ్స్ కు లాల్ సలాం

  • @ramavathsrinu8259
    @ramavathsrinu8259 9 หลายเดือนก่อน +2

    జై శ్రీ రామ్.ఈ సినిమాలో జీవించిన వల్డాదరు నా దృష్టిలో నీ జమైన హిరోలు.అందరికీ పాదాబీ వందనాలు. జై హింద్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯

  • @jsrinivas6506
    @jsrinivas6506 ปีที่แล้ว +136

    నేను అనసూయ అభిమాని ని అయినందుకు గర్వపడుతున్న🚩💪🤗 మూవీ తీసిన డైరెక్టర్ గారికి నిర్మాత గారికి ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mahesht3691
    @mahesht3691 ปีที่แล้ว +58

    ఏం పాట రా బాబు 🙏🙏
    వింటుంటే రక్తం మరుగుతుంది.
    🔥🔥🔥
    జై తెలంగాణ.

  • @saipurnaavula8817
    @saipurnaavula8817 ปีที่แล้ว +14

    ఈ పాటతో అనసూయ ఎన్నో హృదయాలను గెలుస్తుంది..మాంచి ఎంపిక🇹🇷

  • @gaddamsrinupallepatalapudo6692
    @gaddamsrinupallepatalapudo6692 ปีที่แล้ว +13

    నివురుగప్పిన నిజాన్ని తెరకెక్కిస్తున్న మీ బృందానికి వందనాలు 🙏🏾🙏🏾🙏🏾పాట దుమ్మురేపుతుంది. 💐🌹🌹🌹🌹

  • @funnyguyslife
    @funnyguyslife ปีที่แล้ว +3

    ఈ పాట ఏన్ని సార్లు విన్నా మళ్ళీ వినలనిపించేల రాసిన, పడిన వల్లకు, 🙏 నిజం నిరంకుశని ఒక్కా పాటలో చాలా బాగ వివరించారు 🙏

  • @ManalniEvadraAapedhi47
    @ManalniEvadraAapedhi47 ปีที่แล้ว +31

    ఈ పాటలో అనసూయ గారు ఆనాటి పరిస్తులను కళ్ళకు కట్టినట్టు నటనతో జీవించారు.. నల్గొండ బిడ్డ అనసూయ గారు..all the best all.. జై తెలంగాణ

  • @Aditya-gn4xn
    @Aditya-gn4xn ปีที่แล้ว +20

    Kudos to team razakaar... పాట చూస్తుంటే ఒక లాంటి ఉద్వేగం వస్తుంది..🥺🥺ఆనాటి తెలంగాణ ఆడ పడుచుల ఆవేదన,ఆక్రోశం కళ్ళకు కట్టినట్టు చూపించారు...hatts off to you all... ఈ సినిమా అఖండ విజయం సాధించాలి అని కోరుకుంటున్న....👏👏🙏🙏

  • @praveenscreativeworld
    @praveenscreativeworld ปีที่แล้ว +19

    Huge respect to u anasuya garu,u naild it, Telugu artists elane vuntaru mari ..we proud of u mam

  • @rtvrtv8359
    @rtvrtv8359 ปีที่แล้ว +1

    నిజం హయాంలో జరిగిన, అకృత్యాల గురుంచి చాలా చక్కగా పాట రూపం లో వివరించారు.

  • @srinivasjangili2672
    @srinivasjangili2672 ปีที่แล้ว +1

    Hatsoff to writer and singer and everyone.
    ఇలాంటి పాటలు రాయాలి నా పాడాలన్న సినిమాలు పెట్టుకోవాలని దమ్ము కావాలి

  • @gmahesh277
    @gmahesh277 ปีที่แล้ว +57

    2023 లో వన్ ఆఫ్ ద బెస్ట్ తెలంగాణ బతుకమ్మ🙏 పాట చాలా బాగా ఉంది 🏵️❤

  • @sadanandamyellavena6954
    @sadanandamyellavena6954 ปีที่แล้ว +11

    తెలంగాణ అంటే పాట!
    పాట అంటే ఉద్యమం!
    ఈ లాంటి పాటలకు బాద!
    ఆ బాదలకు ఒక చరిత్ర!
    ఆ చరిత్ర యొక్క బాద
    రగులుతూన్న
    నిప్పు కణం వలే !
    పాట రూపంలో దూసుకొని వస్తుంటే!
    ఒక్కొక్కని రక్తం మసులుతుంటదీ!
    అది తెలంగాణలో పాట యొక్క గొప్పతనం!!!