Ee ne wife nvu em cheyakunda manchiga chusthe na husband vadhu ani case pettindha nvu thappu dhaarilo unappudu ni family aina niku buddhi chepali ninnu support cheyakudadgu
అవును ఇలా చేయడం వల్ల అందరికీ న్యాయం జరిగి తీరుతుంది. అందుకే ఇంజక్షన్ చేసి నిజాలు బయటకు రాబట్టడం వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడకుండా, కనీసం వారివారి జీవితాలు సంతోషంగా సాగిపోతాయి.
Sir... నా బార్య అడ్డుతొలగించుకోవడం కోసం పెద్దపల్లి ACP సాదుల సారంగపాని ని, RTD ACP BILLA ASHOK KUMAR లతో పరిచయం పెట్టుకుని 2016 లో నన్ను చంపాలని చూసింది నేలకొండపల్లి లో అరెస్ట్ అయి వెళ్లిపోయింది, వాళ్ళు ఆ కేసును వాపసు తీసుకోలేదని నా మీద 2017 లో నాకు తెలియకుండా 498A చేయించారు... కాశీ వెళ్ళిపోయి బతుకుతున్న
Sir, మా మీద ఇలాంటి తప్పుడు కేసులు నమోదు చేశారు, మేము కూడ మీరు చెప్పిన విధంగానే సివిల్ క్రిమినల్ కేసులు వేద్దామని ఆలోచనలో వున్నాం.false evidence ఇచ్చిన అందరి మీద private cases register చేస్టాను sir
Good evening sir we have not taken single np, sir my son job kuda poyendhi that to central government job, with merit we got job his is doctor, sir after compilation this 498a case differently I will file the case sir already ma paruvu poyendhi sir , tq for good information sir 👏👏👏👏
498 a దీనిపైన హైకోర్టులో క్యాష్ తీసుకొని వచ్చారు 6 మందిలో ఒక నలుగురు క్యాష్ తెచ్చుకున్నారు ఏపీ హైకోర్టు డిసెంబర్ 2022 ఇప్పుడు ప్రస్తుతం వారి పైన భార్య పైన quash తెచ్చుకున్న వారు వారిపై చార్జిషీట్లు సాక్ష్యం చెప్పిన వారిపై పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కోసం ఏ సెక్షన్ ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు పోలీస్ స్టేషన్లో
Sir super chala baga chaparu sir meeru maku Devudu Nanu ma family chala Badapaduthunm Chain povalle Anipinchindi maku me Alop kavali Sir please sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Sir namesta, maa vadina maa annayanu enka maa, amagarini road meedha andhari mundha thi ti kotindhi tirgi maa vadhinane maa annaya enka amma medha mahila mandalo complaint echindhi as a daughter ga what shld we do sir.
Naku job vachindhii sir police job soo DCP sir enquiry cheyyakundane sir transfer authunnadani fst ga charge sheet vesadu so ninu high court lo crash pitition veyyala sir 😢😢😢my mother sugar patient nadavadhu soo m cheyyali. Sir
498A it self a false case against husband 95 percentage case are false and it takes years and husband have to pay for lawyer fee and court expenses.Deformation case husband must fall in down with out having a single rupee in his pocket .
When a false 498A case is filed,after 3 to 4 or more years suffering petioner withdraws with or without money,can respondent family file for damages criminal and civil.
Sir, Lawyers role also mainly involved as they are da ones who draft the complaints. So please advise the Lawyers too to abstain from,such f complaints
First lawyers should not play Duel role for the sake of money. Main culprits in the courts not interest to listen the case from the suffering people. They believe only on the lawyer version not from the suffering people. Just to scape by showing old dialogue let 100 culprits can be free but not one innocent be punished. But in reality it is reverse in the courts
Sir mana kante USA better andukante akkada even the biggest companies lo okatiayna meta ceo and founder ayna mark Zuckerberg ni investigate chesaru court lo kani India is a worst country ... When it comes to law enforcement
Sir namaste.. E ammaie time pass ki 498A case veyadu sir... Sangam lone peddamanushule guttu chappudu kakunda dowry adugutunnaru.... Ammaie lanu kotii tourcher chestunnaru.... Ammaie ni pelli chesukuni vadilesi 3 va 4 va pelli chesukovadam correct aa sir
అమ్మా,, తల్లీ, నువ్వు చెప్పేది 25%ఆడవాళ్లు మాత్రమే ఊరికే వేయరు, మెజారిటీ ఆడవాళ్లు బలిసి, దీన్ని మిస్ యూస్ చేస్తున్నారు, న్యాయ స్థానం ఆడవాళ్ళ కు ఇలాంటి బలమైన చట్టాలు వాళ్ళ కోసం తెచ్చారు, కొంతమంది నీచమైన ఆడవాళ్లు దీన్ని వాళ్ళ ఆయుధంగా మార్చుకుంటున్నారు, దీనిలో నేను బలైపోయాను, నాలాంటి వాళ్ళు చాలా మంది బలవుతున్నారు, అందుకే న్యాయస్థానాలు గమనించి 498A సవరణ చేశారు
సార్ 498a సెక్షన్ ప్రకారం చాలా మనసికంగా మా జీవితాలు బలే పోతున్నాయి సార్
కరెక్ట్ బ్రదర్ అల్లాడి పోతున్న (7)గురు మీద పెట్టింది చంపేయాలి అనిపిస్తుంది
నాది ఇదే పరిస్థితి సార్ కేసు తీయాలా ముస్లిం మ్యారేజ్ ప్రకారం తలాక్ తీసుకుంది పెళ్లి చేసేస్కుంది కానీ నా మీద 498 కేసు తీయట్ల
@@raogaru562 ok I'm
Ee ne wife nvu em cheyakunda manchiga chusthe na husband vadhu ani case pettindha nvu thappu dhaarilo unappudu ni family aina niku buddhi chepali ninnu support cheyakudadgu
Vrrev valto turugutundi pillni vadili vellipoindi pillalni chudamani adiganu case petindi akda undi nyam magalajku nyam Leda..
దయచేసి (498)లో తప్పుడు కేసులు పెట్టె భార్య లని తాలిబాన్ లకు అప్ప చెప్పాలి sir, లేదా ఇంజక్షన్ చేసి నిజాలు రాబట్టాలి
Good
అవును ఇలా చేయడం వల్ల అందరికీ న్యాయం జరిగి తీరుతుంది. అందుకే ఇంజక్షన్ చేసి నిజాలు బయటకు రాబట్టడం వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడకుండా, కనీసం వారివారి జీవితాలు సంతోషంగా సాగిపోతాయి.
@@mshobharani1956 అల్లాడి పోతున్నాం (7)మీద పెట్టింది, (6)కేసులు ల్లో ఇరుక్కొన్న
Sir your advise is good The person and parents endures enough agony where is the strength sir
Yes
చాలా మంది trouble పడుతున్నారు. Correct. Chala మంచి గా చెప్పారు. Sociity కి చాలా మేలు చేశారు
సార్ 498 చట్టం తీసేయాలి చాలా సంసారాలు పాడైపోతున్నాయి సార్
Correct 💯💯 Anna
చాలా క్లియర్ గా వివరించారు సార్
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
498A లో తగులుకున్న మగవారి కుటుంబాలకు మంచి సలహా ఇచ్చారు
సార్ నమస్తే 🙏
సార్ మీరు ఏది చెప్పినా కూడా చాలా వివరంగా చాలా పద్ధతిగా వివరిస్తున్నారు
కర్మ అనుకుని కాశీకి పోయిన తర్వాత తెలిసింది నా బార్య వెనుక వున్న ఆ నలుగురు ప్రధాన పాత్రదారులని... ముగ్గురు పోలీసు అదికారులు ఒక తమ్ముడు advocate... 3+1
Marinni kartavyam Tayliyalaydha. Anna garu okasari Rameshwaram Poo annayya
Sir... నా బార్య అడ్డుతొలగించుకోవడం కోసం పెద్దపల్లి ACP సాదుల సారంగపాని ని, RTD ACP BILLA ASHOK KUMAR లతో పరిచయం పెట్టుకుని 2016 లో నన్ను చంపాలని చూసింది నేలకొండపల్లి లో అరెస్ట్ అయి వెళ్లిపోయింది, వాళ్ళు ఆ కేసును వాపసు తీసుకోలేదని నా మీద 2017 లో నాకు తెలియకుండా 498A చేయించారు... కాశీ వెళ్ళిపోయి బతుకుతున్న
Thank you for helping suggestions on misused/ fabricated 498a cases against innocent husband and their family sir.. Its a good help for me
Sir మీరు సమాజానికే మంచి విషయానీ చెప్పారు.
Its more valueble information to us sir …thnks a lot sir …god bless u sir
నమస్కారం సర్... 🙏
చాలా బాగా వివరించారు సర్... 🙏
చాలా చాలా ధన్యవాదములు సార్ 🙏
Thank you sir very good information given to public who suffering 498 A
Super sir chala baga cheparu 🙏🏼
Sir, మా మీద ఇలాంటి తప్పుడు కేసులు నమోదు చేశారు, మేము కూడ మీరు చెప్పిన విధంగానే సివిల్ క్రిమినల్ కేసులు వేద్దామని ఆలోచనలో వున్నాం.false evidence ఇచ్చిన అందరి మీద private cases register చేస్టాను sir
Wish all Men who suffered by 498A case
......must file Civil and Criminal Defamation case
వివరాలు చాలా బాగు న్నాయి
7 . 8 .సంవత్సరాలు వాయిదలు పడుతూ పొత్తుంటే వయసు అయిపోయినక విదాకులు వస్తే యేమి లాభము
ఎదుటి అభ్యర్థి కోర్టుకి హాజరు అవ్వట్లేదుసార్..7 hearings complete... ఎన్ని రోజుల్లో RCR sec 9. ఎక్స్ పార్టే అవుతుంది ...? నోటీసులు రాకా ముంధే 498A క్వాష్ వేసుకోవచ్చా🙏🙏🙏
Thank you for your valuable suggestions. My family also facing 498a allegations
Good morning sir, Thanks for valuable information Sir
Good lesson sir
Good evening sir we have not taken single np, sir my son job kuda poyendhi that to central government job, with merit we got job his is doctor, sir after compilation this 498a case differently I will file the case sir already ma paruvu poyendhi sir , tq for good information sir 👏👏👏👏
Sir nice 🙏🏻
Thanks.to.jou
120B, : conspiracy
Sec : 191 & 194 false evidence
Tax aviation petition
Sec : 506
complaint ,
civil deformation &
(500) criminal deformation , wife & family members
Civil damages : court fee
498 a దీనిపైన హైకోర్టులో క్యాష్ తీసుకొని వచ్చారు 6 మందిలో ఒక నలుగురు క్యాష్ తెచ్చుకున్నారు ఏపీ హైకోర్టు డిసెంబర్ 2022 ఇప్పుడు ప్రస్తుతం వారి పైన భార్య పైన quash తెచ్చుకున్న వారు వారిపై చార్జిషీట్లు సాక్ష్యం చెప్పిన వారిపై పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కోసం ఏ సెక్షన్ ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు పోలీస్ స్టేషన్లో
There should be equal judgement for men and women.. men r suffering from these kind of case. 498
Really superb sir 🎉🎉🎉
Correct sir same problem
Sir first wife nundi second wife yela rakshana pondagaladu
Namasthe Sir
Super Sir
Very nice information sir.
Super sir
Sir meru ma devudu 🙏🙏🙏🙏🙏🙏🙏
Super
Chala baga cheparu sir tq
నిజం గానే కారణం లేకుండా నాకొడలు హెరిపిక్ తాగింది పోలీస్ లు కేసు పెట్టింది మేము చాలా ఇబ్బంది పడుతున్నము
Sir 498a niroopana eyte hubendsku sikshalu Mari fals eligens ite baryalaku enduku same sikshalu veyaru enduku, sistamupdate kaada😮
Thank u sir
Wel explained sir
Can we go for defamation even after quashing the 498A
Best idea sir
Thank You sir
Sir super chala baga chaparu sir meeru maku Devudu Nanu ma family chala Badapaduthunm Chain povalle Anipinchindi maku me Alop kavali Sir please sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
పెళ్లి చేసుకోవాలి అనుకునే మగాడు 5 case లో వేస్తారు అని అనుకుని పెళ్లి చేసుకోవాలి,
Sir namesta, maa vadina maa annayanu enka maa, amagarini road meedha andhari mundha thi ti kotindhi tirgi maa vadhinane maa annaya enka amma medha mahila mandalo complaint echindhi as a daughter ga what shld we do sir.
Chala suffer avuthunnam e case tho elanti thappu cheyakunna e case vestunaru ma pervu n manasikanga ibandhi paduthunam
మంచి విషయం చెప్పారు సార్ నా మీద కూడా నా భార్య పెట్టింది
Mari yem aiendi Anna ippudu...
Section 211 kuda use avudda sir to file against wife after lost 498a
Civil & criminal deformation case వేయడానికి ఎంత limitation టైం ఉంటుంది. తెలియజేయగలరు.
Case lo thapu cheyaledu ani prove aithe within 1 year lopu cheyali.
అన్ని తప్పుడు కే సులు ఛాలా కుటుంభాలు నా సనం అయ్యా ఈ
Naku job vachindhii sir police job soo DCP sir enquiry cheyyakundane sir transfer authunnadani fst ga charge sheet vesadu so ninu high court lo crash pitition veyyala sir 😢😢😢my mother sugar patient nadavadhu soo m cheyyali. Sir
after registering case, full harassment given to husband and his family, they dropping the 498A, then is there any remedy to the husband
304b proof kakapothe em cheyali sir
Fake 498a pettina ventane second marriage chesukoni Jail ku vellipovali
Sir ma magall kosam chattalu Ravalli sir
Sir if nobody will go for appeal what to do can we fil3 defamation
Address please sir
498A it self a false case against husband 95 percentage case are false and it takes years and husband have to pay for lawyer fee and court expenses.Deformation case husband must fall in down with out having a single rupee in his pocket .
Sir wife godava padi vellipoyindhi ramante pichi conditions peduthundi anthe kadu ame foreign vellipodaniki trails chesthundhi, divorce ivvadu kapuraniki radhu silent ga foreign velpothe manam ela proceed kavali nyayam jarige dhari ledha ?
What u did now?
Please save the boys
When a false 498A case is filed,after 3 to 4 or more years suffering petioner withdraws with or without money,can respondent family file for damages criminal and civil.
❤
Banglore lo aithe chala fake 498a cases register avthunnai akkada adi oka manchi business....chesukovadam thraruvatha money expect cheyadam....
అలా డిఫెమేషన్ వేస్తే వాళ్ళు మల్లి నెక్స్ట్ అప్పీల్ వెళితే మళ్లీ తిరగాలి కదా సార్
Appeal ki veste meeru tirganavasram ledu …mik judgment vachina result ni a evidence review chestundi..malli same judgment vache chance untundi
🙏🙏🙏
6:58
👌👌👌👌
Law anedi sarigga ledu 498a vunna lekunna pedda use ledu
Sir, Lawyers role also mainly involved as they are da ones who draft the complaints. So please advise the Lawyers too to abstain from,such f complaints
If case was withdrawn by wife in 498a case in dist court or acquittalwe possible by to file defamation case directly are go to high court
First lawyers should not play Duel role for the sake of money. Main culprits in the courts not interest to listen the case from the suffering people. They believe only on the lawyer version not from the suffering people. Just to scape by showing old dialogue let 100 culprits can be free but not one innocent be punished. But in reality it is reverse in the courts
🙏🙏🙏🙏🙏
498a fake complaint valla more peepul mails rick paduthunnaru
damages sute veyyali
Sir namaste mee no kavali sir pl
Sir mana kante USA better andukante akkada even the biggest companies lo okatiayna meta ceo and founder ayna mark Zuckerberg ni investigate chesaru court lo kani India is a worst country ... When it comes to law enforcement
Sir meeru husband tarapuna matladutunnaru vallu entha tarcharpedithe court kuveltharu enquiry chesina tarvata matladi sir
😅😅 ayana chrppedi result vachak
Amma chala mandhi girls false 498petti vallu happyga vunaru abbai varu manasimka naligipothunaru
Sir how to get ur phone no sir
Already video starting lone sir number display chesaru brother. 👍
Sir namaste.. E ammaie time pass ki 498A case veyadu sir... Sangam lone peddamanushule guttu chappudu kakunda dowry adugutunnaru.... Ammaie lanu kotii tourcher chestunnaru.... Ammaie ni pelli chesukuni vadilesi 3 va 4 va pelli chesukovadam correct aa sir
అమ్మా,, తల్లీ, నువ్వు చెప్పేది 25%ఆడవాళ్లు మాత్రమే ఊరికే వేయరు, మెజారిటీ ఆడవాళ్లు బలిసి, దీన్ని మిస్ యూస్ చేస్తున్నారు, న్యాయ స్థానం ఆడవాళ్ళ కు ఇలాంటి బలమైన చట్టాలు వాళ్ళ కోసం తెచ్చారు, కొంతమంది నీచమైన ఆడవాళ్లు దీన్ని వాళ్ళ ఆయుధంగా మార్చుకుంటున్నారు, దీనిలో నేను బలైపోయాను, నాలాంటి వాళ్ళు చాలా మంది బలవుతున్నారు, అందుకే న్యాయస్థానాలు గమనించి 498A సవరణ చేశారు
Chala mande ledies time pass ki 498A vestunaru money lagadaniki istam lekunte vadeleyali case lu endhuku pettukovali
How to contact you
Super, Sir
ఎదుటి అభ్యర్థి కోర్టుకి హాజరు అవ్వట్లేదుసార్..7 hearings complete... ఎన్ని రోజుల్లో RCR sec 9. ఎక్స్ పార్టే అవుతుంది ...? నోటీసులు రాకా ముంధే 498A క్వాష్ వేసుకోవచ్చా🙏🙏🙏
7:17