బెజవాడ కనక దుర్గమ్మ యథార్థ సంఘటన | Vijayawada Durga mata real story | United originals Cc
ฝัง
- เผยแพร่เมื่อ 10 พ.ย. 2023
- #vijayawada #durgamata #unitedoriginals #1955vijayawadarealstory #durgama #vijayawadakanakadurgamma #durgamma #kanakadurgamma #unitedoriginals
Promotion by - hurrrh.com
Mobile no . 9521752388
Join this channel to get access to perks:
/ @unitedoriginals - บันเทิง
To receive a b0nus you only need:
1. tinyurl.com/yfwhnhky
2. Enter pr0mo c0de: UNITED7 3. Got your B0NUS!
Promotion by - hurrrh.com
Mobile no . 9521752388
బ్రహ్మ వైవర్త పురాణం గోలోకం ధామ రాధా కృష్ణ ప్రేమకథ 0:14
Betting apps promote cheyyoddu anna..
జై కనకదుర్గా 🕉️🙏🏼🙏🏼
ఇంద్రకీలాద్రిపై అప్పట్లో అమ్మవారు వెలిశాక, అక్కడ స్వామివారు లేకపోవడం చూసిన బ్రహ్మ దేవుడు అక్కడ యాగాలు చేసి శివుని ప్రతిష్టించారు, ఆ దివ్యలింగం కాలక్రమేనా లేకుండా అయిపోయింది, తర్వాత
ఆది శంకరచార్యులు అమ్మవారి సన్నిధిలో స్వామి లేకపోవడం గమనించి... అప్పుడు ఒక దివ్యలింగాన్ని ప్రతిష్టించారు...
ఇప్పుడు , ఆ ఆలయం శిథిలం అయిపోయింది... గత కొన్నేళ్లుగా కొత్త ఆలయం కడుతున్నారు... ఇంకా కడుతూనే ఉన్నారు, వచ్చే మహాశివరాత్రి కి బహుశా పూర్తి అయ్యే అవకాశం ఉండవచ్చు,
ఇక అర్జునుడు తన తపస్సు అనంతరం విజయం పొందిన అనంతరం అక్కడ విజయేశ్వర స్వామి అని పేరుతో ఒక దివ్యలింగాన్ని ప్రతిష్టించారు, ఆ దివ్యలింగం నేటికి ఉంది, కొండపై ఉండదు, కొండ కింద ఓం 🕉️ కి రైట్ సైడ్ లో ఉంటుంది.. ఆ శివాలయం... !!,
అక్కడికి కాస్త దగ్గర లో నే మరొక శివాలయం పాత శివాలయం అని ఉంటుంది అందులో శివలింగాన్ని పాండవులలో మొదటి వారైనా అర్జునుని అన్న ప్రతిష్టించారు
ఈ రెండు శివలింగాలు పాండవులు ప్రతిష్టించారు అని అక్కడి శాసనాలు చరిత్ర ఉంటాయి,
మరి వీటిలో స్వయంభూ ఏమిటో ప్రతిష్ఠించినది ఏమిటో... మనం జ్ఞానం ద్వార మాత్రమే దైవ అనుగ్రహముతో తెలుసుకోగలం,
ఇక యణమాలకుదురు శివాలయం, అది స్వయంభూ లింగమని దానిని అప్పట్లో నాగకన్యలు, పుజించేవారని, ఋషులు, వచ్చారు రాముడు కూడా వచ్చాడు అని, రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు,
Nagakanyalu untara nijamga
@@sainadhmernidi9050 ఉంటారా ఏంటి... ఉన్నారు కూడా, మన భూమి కింద వారే ఉండేది, మన భూమి కింద మనకి తెలియకుండా మరో రెండు లోకాలు ఉన్నాయి,
అందులో ఒకటి పాతల లోకం, బలి చక్రవర్తి ని వామన అవతారంలో స్వామివారు తొక్కేస్తారు కదా పాతల లోకానికి,
పాతాళ లోకం ఉంది, మనం చూడనివి, తెలియనివి లేవు కావు, అనుకోవడం పొరపాటే,
లోకంలో ఈ విశ్వంలో మనకి తెలిసినది 10% మాత్రమే తెలియాల్సింది , చాలానే ఉంది
@@sainadhmernidi9050 నేను ఒకసారి నాగకన్యలు పై మనసు పడ్డాను, వారితో అయితే శృంగారం ఎక్కువగా చేయవచ్చు అనే కోరికతో...
బాగ ఆలోచించేవాడిని, ఒకసారి నాకు కలలో దైవం అలా వినిపించింది, బహుశా ఆ పాతల లోకం నుంచో లేదా పై దేవుళ్ళ నుంచో గాని,
మూర్ఖుడా... అక్కడ అయితే ని జీవితం అంత ఒక్కరోజులో అయిపోతుంది... భూమి మీద అయితే చాలా సవంత్సరాలు ఉంటుంది అని,
ఇక అలా ఆ ఆశని కోరికను అలా వదిలేసుకున్నాను
నేను మా అమ్మవారిని మన అమ్మవారిని ప్రతిరోజూ దర్శించుకుంటా... 🌸 🙏🏼
నా బంగారం... ☺️ 🕉️ 🙏🏼
makuda kalpinchandi 😊
@@UnitedOriginals భయ్యా... యూట్యూబ్ ఆ సంఘటన గురించి ఎక్కువగా అందరికి తెలియజేసింది... మీరే, and నండూరి శ్రీనివాస్ గారు, ఇంకా మీకు అమ్మవారి దర్శనం ఇక్కడ దాక రాకముందే మీకు అమ్మవారు దర్శనమిచే ఉంటారు, ఎన్నోసార్లు, i mean కలలో, ఎక్కువగా అనుగ్రహం కలిగినప్పుడు కలలో మనకి దేవతలు దర్శనము ఇస్తారు,
ఈ ఘట్టం గురించి చేసే భాగ్యం మికు కలిగింది, అమ్మవారి అనుగ్రహం మీకు ఎన్ని జన్మల నుంచి ఉన్నదో కానీ,
లేదంటే సామాన్యులకు అది సాధ్యం కాదు,
మనసులో ఆ జ్ఞానం ఉండదు తట్టదు,
అది ఎవరు చేయాలో వారికే వస్తుంది...🙂🕉️🙏🏼
జై దుర్గా భవానీ...🌸
జై దుర్గా మల్లేశ్వర స్వామి 🕉️🙏🏼🙏🏼
ఇంద్రుడు - కీలుడు = ఇంద్రకీలాద్రి 🕉️ 🙏🏼
Plus bro
Iam waiting for more videos on kanaka durgama 🙏
కనకదుర్గమ్మ వీడియోస్ చెయ్యండి plz bro 🤩
One of the finest vedios till date !!! The level of vocals were insane ... You guys are ultimate 🥏 jai durgammma
Thanks a ton
❤🙏🏻 ఓం దుర్గా మాత . నైస్ వీడియోస్ అన్న థాంక్ యు
Anna please one video about Simhachalam temple history because your videos are awesome
Bezawada Kanakadurgamma thalli
Kanakavarsham kuripinche kanakadurgamma thalli
Indrakeeladri Aina velasina indrakeeladri Kanaka Durgamma thalli
Jai Durga Devi
Bless me & family thalli
🌺🌺🌺🌺🌺
🙏🙏🙏🙏🙏
అమ్మ మహిమలను ఇంకా తెలుపుతారని మేము కోరుకుంటున్నాము
Hello 👋 andii .. I'm muslim but ...Naku tirumala Balaji ante chalaa istam... Mee videos chala bagunaye.... Kani Mee videos ki okka add kuda ledhu.... Elaa possible andii
All the best for team members and artists and story writers and either and concert writers and voice teller and telling valuable information for
Vijayawada
Sri kanaka Durga malleswara swami real story for public
We all ways support your channels and subscribers
Jai Durgamma
ధన్యవాదాలు స్టోరీ బాగా బాగుంది ఇలాంటి వీడియో చూడలేదు
#Fantabulous❤Thank u
From Bezawada😊....
జై దుర్గాభవాని...🕉️🙏🙏
జై దుర్గా భవాని 🙏🙏🙏🌹🛕🕉️🇮🇳
Hi anna Thanks meku ee stories ani chepi maku teliyachaniki. GOVINDA GOVINDA
Vijayawada KanakaDurgamma Thalli 🙏🏻
Ur videos are very interesting i love and pray Durga Amma
Your videos when I'm listening goosebumps come
Keep proced anna
Thank you so much 🙂
Naa Vijayawada gurinchi unna nijalu chapinanduku and maa Amma gurinchi chapina nijalaki. neku ne team andariki Love ❤️ You Darlings Thanks A lot 🙏
so so good so good story
ఇది అక్షరం నిజమే. నేను అమ్మవారిని మానవ రూపులో దర్శనం చేసుకొన్నా. మాల వేసుకోవటానికి బాధ పడుతున్న నాకు అమ్మవారే మాల వేసింది. అమ్మవారి ముక్కుపుడకా చూసి నాకు ఇవ్వవా అని అడిగా ఆమ్మో నీకు ఇస్తే కృష్ణమ్మ ప్రళయం వస్తుంది అన్నది. నీకు కావాలి అంటే వేరేది ఇస్తా అన్నది. అప్పటికి అమ్మవారు అని నాకు తెలియదు. నేను అడిగా నీ ముఖు పుడక కృష్ణమ్మా తాకుతుందా ప్రళయం ఉంటుందా అని నిజమే అన్నాది అప్పుడు కలియుగ అంతము అవుతుంది అన్నది. అప్పటికే పుణ్యం తగ్గి పాపం ఎక్కువ అవుతుంది ఈ ప్రపంచం లో అన్నది. అన్నగారు ఈ వీడియోలో చెప్పింది మూఢ నమ్మకం కాదు నిజం.
1st thx andi vijayawada amma gurinchi adbhutham ga chesaru
thank you, do share
జై భవాని
Past ga videos start cheyandhi please bro 🥰🥰🥰
Jai sree Durga Mata Di 👏
Jai Durga mata
Another video with wonderful content from you guys.. waiting for more such informative videos..💯
Thank you 🙌
దుర్గమ్మ తల్లి కృష్ణానది ముక్కుపుడక కు ఎందుకు తాకలని అంన్నది అర్థం కాలేదు దయచేసి రెండో భాగం చేయ్యి అన్న
Cheptam
Om Sri Mathre Namaha 🚩🙏
Bro waiting for your videos ❤
Anna mi videos ante naku chala istam anna
thank u 😊
Jai bezawada kanaka durgamma thalli
Brother nice voice and edit and bgm
Story kuda Baga explain chesaru❣️👍🏻💯🥰
Meru upload chesey prathi videos regular ga chusthu vuntam anna chala baguntai informative ga untai chala thanks bro inka ilanti videos mari inkenno cheyalani ha amma varini korukuntunanu jai durga matha 🙏
thank you , share it with your family and friends ❤️
Om namah shivaya
Super
Jai durgamma
Narayanavaram Avanakshamma temple history chepandi
ఓం దుం దుర్గాయై నమః
Inka videos cheyandi amma gurinchi ❤❤ inka inka chala telsukovali memu
I. Love. Kanuka. Durugama
Bro enka Lalitha Devi gurinchi video cheyaledhu waiting for it 🔱🙏🙏🙏
Thank you sir
Jai Maa Kanaka Durgamma🙏🌹
Superbbbn❤❤
🕉️ Jai amma🙏🙏🙏
జై దుర్గమ్మ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Nice video
Thanks🙏🙏🙏
Anna mahakali gurinchi chepara plz
Jonnawada kamakshi temple gurinchi video cheyandi bro
జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం దుర్గాయై నమః 🙏🙏♥️♥️🌹🌹🪔🪔
Jai mata 🙏
Jai shri mannarayana
Hara Hara Mahadeva
Jai kanaka durgamma kaapadamma Thalli Naa kashtalanni dhooram chesi naku manchi Aishwaryam kaligina oka abbayini naku bharthaga prasadhinchamma 21 rozulu lopala naaku pellaipovalalamma ni aashirvadhinchu thalli kaapadamma Thalli🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 kaapadamma thalli maa kutumbanni Kaapadu swamy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Keep giving us same content
Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏
Bro, pls make a video on srisailam
Jai sree Durga Mata Di👏👏
Miru balatrepurasunbari bevi guriche chepandi trepuratakam velisina Amma Varun guriche
1st like nd comment
🎉
Meeru cheppe vidhaanam aa voice asalu chala energetic and mali mali inka vinalanipistoo untundi ilantivi cheputunapudu exciting ga next enti anela.. video was very gud and enno teliyani vishayaalu maku telisela chesinanduku thank you guys ❤❤❤
🙏thank u
Sir there is a history behind construction of roads for Tirumala and even Brahmoutsavam. Please make a video on these 2 historic events.
Om Durga Maa Namah🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జై దుర్గ భవాని
🙏🙏🙏🙏🙏 padhamma thali 🙏🙏🙏🙏🙏
Sri Kanaka Durgamma thalli 🙏🙏🙏
Jay Mata Di! 🕉
Jai sri ram
Jai bhavani
Jai kanaka Durgamma talli ❤
భగవంతుడి గురించి చెబుతూ ఆ బెట్టింగ్ దరిద్రులు ఏమిటి స్వామి కొంచెం డబ్బు కోసం కాకుండా మంచివి రెఫెర్ చెయ్యి స్వామి
ఓం శ్రీ మాత్రే నమః 🌺🪔🙏
ఓం శ్రీ మాత్రేనమః 🙏🏼
Jai durga
ఓం దుం దుర్గాయ నమః తల్లి నీ చల్లా నీ చూపు మా పై చూపు తల్లి.
Maa❤❤❤❤
జై కనకదుర్గమ్మ
🙏🙏
Jai shree Durga di❤
బ్రహ్మ వైవర్త పురాణం గోలోకం ధామ రాధా కృష్ణ ప్రేమకథ 0:29
kali yugam lo keeludu vacchi, mountain kali yugam lo form ayyehte, arjuna elaga dwapara yugam lo konda paina tappassu chessadu? incorrect info
Jai bhavani matha
Jai bavani maa 🙏🙏🙏🙏🙏🙏🔥🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏
Bettings app enduku bro nasanam avuthunaru apps use chese
Jai Durga Bhavani 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏jai durgamma thalli🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om Durga Maa
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
om durgaye namaha ❤🙏
Jai kanaka Durga matha 🙏🙏🙏🙏🙏🙏
Jai Durga maa
Sri matre namaha
konda meda epudu unaa sivaiah adi bhrama devudu pratisthinchinda leka ajrunudu prathisthinchinda koncham chepagalara.... enkoti ramalingeswara swamy ani sivaiah enamalakuthunru lo unaru adi vijayawada lo ne Near autonagar dagara... Na doubt enti ante epudu sivaiah enamalakuthuru lo undi yavaru prathistuncharu...
ఇంద్రకీలాద్రిపై అప్పట్లో అమ్మవారు వెలిశాక, అక్కడ స్వామివారు లేకపోవడం చూసిన బ్రహ్మ దేవుడు అక్కడ యాగాలు చేసి శివుని ప్రతిష్టించారు, ఆ దివ్యలింగం కాలక్రమేనా లేకుండా అయిపోయింది, తర్వాత
ఆది శంకరచార్యులు అమ్మవారి సన్నిధిలో స్వామి లేకపోవడం గమనించి... అప్పుడు ఒక దివ్యలింగాన్ని ప్రతిష్టించారు...
ఇప్పుడు , ఆ ఆలయం శిథిలం అయిపోయింది... గత కొన్నేళ్లుగా కొత్త ఆలయం కడుతున్నారు... ఇంకా కడుతూనే ఉన్నారు, వచ్చే మహాశివరాత్రి కి బహుశా పూర్తి అయ్యే అవకాశం ఉండవచ్చు,
ఇక అర్జునుడు తన తపస్సు అనంతరం విజయం పొందిన అనంతరం అక్కడ విజయేశ్వర స్వామి అని పేరుతో ఒక దివ్యలింగాన్ని ప్రతిష్టించారు, ఆ దివ్యలింగం నేటికి ఉంది, కొండపై ఉండదు, కొండ కింద ఓం 🕉️ కి రైట్ సైడ్ లో ఉంటుంది.. ఆ శివాలయం... !!,
అక్కడికి కాస్త దగ్గర లో నే మరొక శివాలయం పాత శివాలయం అని ఉంటుంది అందులో శివలింగాన్ని పాండవులలో మొదటి వారైనా అర్జునుని అన్న ప్రతిష్టించారు
ఈ రెండు శివలింగాలు పాండవులు ప్రతిష్టించారు అని అక్కడి శాసనాలు చరిత్ర ఉంటాయి,
మరి వీటిలో స్వయంభూ ఏమిటో ప్రతిష్ఠించినది ఏమిటో... మనం జ్ఞానం ద్వార మాత్రమే దైవ అనుగ్రహముతో తెలుసుకోగలం,
ఇక యణమాలకుదురు శివాలయం, అది స్వయంభూ లింగమని దానిని అప్పట్లో నాగకన్యలు, పుజించేవారని, ఋషులు, వచ్చారు రాముడు కూడా వచ్చాడు అని, రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు,
thanks andi ee roju nenu marchipolenu, ee sari amma ni chudataniki venapudu OM dagara una sivaiah ni kuda chusthanu and dharmaraju garu petina lingam kuda chusthanu, thanks a lot ee thanks ane word chala chinadi, meru chepina ee words ki @@Ramakrishna.N
🙏ఓం నమః శివాయ 🙏
om namah shivaya jai kanaka durgaa maatha ki jai
🙏🏻🙏🏻🙏🏻