బెజవాడ కనక దుర్గమ్మ యథార్థ మహిమలు | Vijayawada kanaka Durga mata real stories | United originals Cc

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ธ.ค. 2024

ความคิดเห็น • 2K

  • @naadevuduprabhas2180
    @naadevuduprabhas2180 2 ปีที่แล้ว +84

    దుర్గమ్మ తల్లి చిన్నప్పుడు నుంచి నీకు నేను భక్తుడను నా జీవితం చాలా ఇబ్బందిలో ఉంది చావాల బ్రతకల అన్నట్టు ఉంది నువ్వు ఒక్క దారి ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న దుర్గమ్మ తల్లి

    • @narinari6253
      @narinari6253 2 ปีที่แล้ว

      Naa devudu ప్రభాస్ గారు మీరు ఏమి చదువుకున్నారు ప్రెసెంట్ మీ ఏజ్ ఎంత..

  • @brahmamnaiknunsavathu1455
    @brahmamnaiknunsavathu1455 2 ปีที่แล้ว +105

    అమ్మవారి గురించి మాట్లాడడానికి మాకు చాలా ఆనందంగా ఉంది

  • @thejokarthikeya4889
    @thejokarthikeya4889 2 ปีที่แล้ว +316

    నిజంగానే మీరు చెప్పినట్లే ఈ వీడియో చూస్తున్నంతసేపు నాకు ఒళ్లు గగుర్పొడుస్తుంది..ఇంత మంచి మహిమలను మాకు తెలిసేలా చేసినందుకు "United Originals" టీమ్ కు నా ప్రత్యేక ధన్యవాదాలు..🙏🏻🙏🏻🙏🏻

  • @rayalashiva8927
    @rayalashiva8927 9 หลายเดือนก่อน +37

    దుర్గమ్మ గురించి ఎన్ని వీడియో చూసిన అన్ని వీడియోలు చూస్తాను...... 💓💓

  • @shakeparveen6297
    @shakeparveen6297 ปีที่แล้ว +53

    అమ్మ కనకదుర్గమ్మ తల్లి నేను చిన్నప్పుడు అమ్మమ్మ తాతయ్య దగ్గర బాగానే ఉన్నాను తల్లి పెళ్లయిన తర్వాత తన జీవితం మారిపోయింది ఇంకా కష్టాలు పడుతూనే ఉన్నాను అమ్మ దుర్గమ్మ తల్లి నా జీవితం తల్లి ఈసారి నా జీవితం గనుక బాగుంటే కనకదుర్గమ్మ తల్లి అమ్మ మళ్ళీ గుడికి వచ్చి నీ మొక్కుబాటు చెల్లించుకుంటాను తల్లి జగన్ సమీపంలో నాకు గవర్నమెంట్ స్థలం ఇచారుతల్లి బేస్మెంట్ అప్పులు ఎన్ని కట్టుకోలేక ఇబ్బందుల్లో ఉన్నాను తల్లి ఈసారైనా కట్టుకుని స్తోమత కనిపించమ్మ తల్లి అప్పు తీరిపోయి బేస్మెంట్ మీద కట్టేలా చూడమ్మా కనుక దుర్గమ్మ తల్లి జై కనకదుర్గమ్మ తల్లి జై జై కనకదుర్గమ్మ తల్లి

  • @rajitharajitha5900
    @rajitharajitha5900 ปีที่แล้ว +35

    ఓం శ్రీ మాత్రే నమః... జై భవాని.. జై జై భవాని .. అందరూ బాగుండాలి.. అందులో మేము ఉండాలి.. తల్లి నీ చల్లని చూపుల దయతో అంతా క్షేమంగా ఉండాలి 🔱🙏🙅🙇

  • @racharlaanitha2453
    @racharlaanitha2453 ปีที่แล้ว +34

    అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే..
    Community guidelines వారికి thankyou..
    ఆ అమ్మవారికి సంబంధించిన మహత్యాలు నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. నేను కూడా ఆ అమ్మవారి భక్తురాలిని. ఆ అమ్మను శరణు అని ఆర్తితో వేడుకుంటే చాలు కరునిస్తుంది .
    ఓo శ్రీ మాత్రే నమః...
    అమ్మా ఈ భక్తురాలిని అనుగ్రహించు తల్లి...
    నాకు ప్రభుత్వఉద్యోగాన్ని ప్రసాదించి పదిమందికి సహాయం చేయడానికి నాకు ఒక అవకాశం ఇవ్వు తల్లీ... నీ పాదాలే శరణు తల్లీ... జై భవాని...

  • @TeluguNatureLover
    @TeluguNatureLover 2 ปีที่แล้ว +71

    నేను ఒక ఆర్టికల్ లో చదవానండి ఇప్పుడు మీ వీడియోలో చూసాను చెల బాగా చూపించారు 🙏🙏🙏thank you అండి అమ్మాలగన్నా అమ్మ
    శ్రీ కనకదుర్గమ్మ 🙏🙏🙏

  • @gushidiadilakshmi8776
    @gushidiadilakshmi8776 2 ปีที่แล้ว +57

    నాకు చిన్నప్పుడు నుంచి ఆ తల్లి అంటే చాలా ఇష్టం చాలా భక్తి శ్రద్దలతో పూజిస్తూ ఉంటాను.. అమ్మంటే చాలా నమ్మకం అంతేకాదు అమ్మ చేసే అద్భుతాలు మా జీవితంలో మా ఇంటిలో చాలా ఉన్నాయి.. ఈ జన్మకి ఆ తల్లి రుణం తీర్చుకోలేము.. మళ్లీ జన్మంటూ ఉంటే ఆ తల్లికి ఉండ మీద.. పచ్చగడ్డిలా కొట్టిన చాలు ఆ జన్మకి దండం అయిపోతుంది జై దుర్గా మాత జై భవాని మాత..

    • @phaneedhrachintalapudi665
      @phaneedhrachintalapudi665 ปีที่แล้ว

      Nakuvedioloteliyanivishiyalochallaunayethanks🙏🙏🙏🙏🙏🙏🙏

    • @RahamathullaP-uh6zd
      @RahamathullaP-uh6zd ปีที่แล้ว

      ​@phaneedhrachintalapudi665 hi li yyuy hai to III I am u iy hi nahi hai to III I iy h yuyi

    • @SondiLaxmiBhavaniSondiLaxmiBha
      @SondiLaxmiBhavaniSondiLaxmiBha 11 หลายเดือนก่อน

      🙏🔱Jai Durga Thalli 🪷🌺🌸❤

  • @Sirisworld_9
    @Sirisworld_9 2 ปีที่แล้ว +488

    అమ్మ దుర్గమ్మ నీవు నా కుటుంబం నీ కాపాడీ నీవు మాకు చేసిన మెలులు నా ప్రాణం వునంత వరకు మర్చిపోను అమ్మ🙏🙏🙏🙏😓🙏🙏🙏

  • @sreediaries.
    @sreediaries. 2 ปีที่แล้ว +39

    అవును నిజమే. కొండపైన అమ్మవారి దేవాలయం ప్రాంగణంలో రాత్రి వేళ గజ్జెల శబ్దం వినపడుతుంది అని మా చిన్నప్పుడు చెప్పవాళ్ళు.

    • @practicalwomenruneetakarn6140
      @practicalwomenruneetakarn6140 ปีที่แล้ว +3

      Avuna na proper kuda vijayawada nen girl ni temple daggara ekkada gajjela sound ee sari nen vellinapudu akkada unta next month i rhink

  • @vedaspuranastelugu
    @vedaspuranastelugu 2 ปีที่แล้ว +54

    I am in vijaywada now ,and open youtube suddenly it recommended
    Om shree matre namaha

  • @g_pavan_bittu7551
    @g_pavan_bittu7551 2 ปีที่แล้ว +28

    Naku ah amma ante chala ishtam ah amma gurinchi chala kathalu thelusukovali ani anukuntunna✡✡

  • @dn5597
    @dn5597 ปีที่แล้ว +17

    జై కనకదుర్గమ్మ తల్లీ 🙏🙏🙏 మీ ఆశిసులు మాకు కావాలి తల్లీ, అందరూ బాగుండాలి అందులో మేం ఉండాలి తల్లీ జై భవానీ మాత 🙏🙏

    • @trovaguntaravikumar6403
      @trovaguntaravikumar6403 ปีที่แล้ว

      avikumar visakhapatnam.naaku ma family ki.adbutalu.chufalani vunfi.durgamma.mamalni karuninchamma.

  • @telanganatodaynews7543
    @telanganatodaynews7543 8 หลายเดือนก่อน +10

    నేను కూడా చూశాను మెడలో మాల ధరించి కనిపించింది. Car లో రైలు station కు తీసుకు పోమంది. కానీ ఇదీ నిజమో అబద్దమో తేలిక auto కు పంపాను. ఆ దుర్గమ్మ కు a రోజు రాత్రం తా ఆమెను కాపాడు అనీ తలిచ.
    ఆ దుర్గమ్మ రోపమో ఎవరో తెలీదు కానీ... మెడలో మాల మాత్రం మరవలేక పోతున్న.
    జై దుర్గమ్మ

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 2 ปีที่แล้ว +122

    జై దుర్గమ్మ 🕉️🙏🙏🌿

  • @jkpawanism6429
    @jkpawanism6429 2 ปีที่แล้ว +14

    చాలా బాగా చెబుతున్నారు అమ్మవారి కోసం జై దుర్గమ్మ తల్లి🙏🙏🙏

  • @vamsikondareddy1720
    @vamsikondareddy1720 2 ปีที่แล้ว +5

    Nen ah incident gurinchi chaala sarlu vinnanu....kani naak eppudu vunna kothaga vinnatey vuntundhi....n goosebumps pakka vosthaai...
    Jai ma durga

  • @manikantagurrala324
    @manikantagurrala324 ปีที่แล้ว +107

    అమ్మ దయా ఉంటే అన్ని ఉన్నటే...... జై దుర్గమ్మ ....అమ్మలగన్న అమ్మ ......దుర్గమ్మ ♥️🙏

    • @chandrakariharika3934
      @chandrakariharika3934 ปีที่แล้ว +1

      Jai bhavani 🙏🙏🪷🪷

    • @nagabrahmacharicherela5500
      @nagabrahmacharicherela5500 ปีที่แล้ว +1

      జేయ్ శ్రీ మాత్రేనమః ఓమ్ నమఃశివాయ

    • @kumarya4765
      @kumarya4765 ปีที่แล้ว +1

      🙏🙏

    • @TechWeigh
      @TechWeigh ปีที่แล้ว +1

      Amma Naku Santhanam prasadichu Amma

    • @gangadharam-ik6bh
      @gangadharam-ik6bh 2 หลายเดือนก่อน

      ❤❤❤❤❤🎉😮😅😊😮😮😢😢🎉🎉😂❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢😢😢😢😢😢😢🎉😢😢😢😢😢😢😢😢😢😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @kotaabhi2881
    @kotaabhi2881 11 หลายเดือนก่อน +2

    Thanks AnnaThalli Storys Vinipinchi Nandhuku🙏🙏

  • @pallapothuramana9025
    @pallapothuramana9025 2 ปีที่แล้ว +19

    Jai durga bhavani
    Ee video chustunte ammavari blessings andukovalanundi
    Nenu ammavari temple ki hundreds of times vellanu
    The durga devi bgm is so thrilling 06:20

  • @manikantakandi7233
    @manikantakandi7233 2 ปีที่แล้ว +82

    జై దుర్గ భవాని మాత 🙏🙏🙏

  • @leelakumari8930
    @leelakumari8930 2 ปีที่แล้ว +20

    దుర్గమ్మ తల్లి గురించి చాలా తెలియ చేశారు ఆ తల్లి అందరినీ కాపాడుతుంది అమ్మ నీకు శత కోటి వందనాలు తల్లి

  • @RohiniMidhun
    @RohiniMidhun ปีที่แล้ว +3

    i am very happy thank you for such interesting videos which presents hinduism in a very respectable way ☺

  • @sunilvarmadandu6149
    @sunilvarmadandu6149 ปีที่แล้ว +7

    అమ్మ దుర్గమ్మ మీ ఆశీస్సులు మా కుటుంబం పై ఏలపుడు వుండాలి🙏🚩

  • @NAGA143
    @NAGA143 2 ปีที่แล้ว +89

    ఓం శ్రీ మాత్రే నమహః

  • @Ravi.Banavath
    @Ravi.Banavath 2 ปีที่แล้ว +20

    I shared your channel with many of my colleagues and frnds. Specially PVRK Prasad gari Videos. God bless your team.

  • @HarishAeligeti
    @HarishAeligeti 2 ปีที่แล้ว +16

    Prathi Friday nenu fasting untanu eving kagane kobbarikaya koduthanu durgamma naa life marchesindhi Jai Durgamma

    • @durgalovesjyothi4979
      @durgalovesjyothi4979 2 ปีที่แล้ว +1

      Hi bro same

    • @dn761
      @dn761 ปีที่แล้ว +1

      Marchesindi ante manchiga na ela?

    • @Vaibhav_Mendhi
      @Vaibhav_Mendhi 2 หลายเดือนก่อน

      Om Sri Kanaka Durgayie Namah 🙏🙏

  • @bindhukodi945
    @bindhukodi945 ปีที่แล้ว +2

    Thanks for the videos, jai durga amma 🙏🏼

  • @Monicauniversal27
    @Monicauniversal27 2 ปีที่แล้ว +28

    I am big fan of lord Durga Devi ..♥️I intrested very much this storys....plz more than story's waiting for next story maa durga 💗🕉️

  • @ajaymeak7500
    @ajaymeak7500 2 ปีที่แล้ว +10

    చాలా అద్భుతంగా చెప్పారు TQ 🙂🙏🙏🙏🙏

  • @lakshmirojiragupathi902
    @lakshmirojiragupathi902 2 ปีที่แล้ว +19

    Wow hats off your team ❤

  • @jaibarath664
    @jaibarath664 ปีที่แล้ว

    E goppa video epud chusina goosebumps ostai...ammavari goppathanani thelipinanduku tqqq🙏

  • @itsmypersonalbro2679
    @itsmypersonalbro2679 2 ปีที่แล้ว +8

    Already some story watched on your chanal......but this is super 🙏🙏

  • @totasrinutotasrinu851
    @totasrinutotasrinu851 2 ปีที่แล้ว +156

    🙏జై కనకదుర్గ దేవి 🙏

  • @ramumk6073
    @ramumk6073 2 ปีที่แล้ว +11

    Thank you Anna kanakadurgamma gurinchi story cheppi nandhuku Jai Durga bhavani .🙏

  • @srinivasmalla623
    @srinivasmalla623 ปีที่แล้ว +8

    జై దుర్గమ్మా నీ ఆశీస్సులతో నడిపించు తల్లి నువ్వే ఉన్నావమ్మా🕉️🔱🕉️🙏🙏🙏

  • @Thisispriya-02
    @Thisispriya-02 ปีที่แล้ว +2

    Gooseeebumps annaya mi voice ki Inka ee video amazing plus point 🎉🎉🎉🎉🎉

  • @challapallevenkateswararag3525
    @challapallevenkateswararag3525 2 ปีที่แล้ว +5

    Wonderfull OM NAMO SRI DURGAADEVI MAATHAYEI NAMAHA.🙏🙏🙏🙏🙏🙏

  • @ShankarYadav-uk3ov
    @ShankarYadav-uk3ov 2 ปีที่แล้ว +30

    🙏🏾నమస్తే మీకు హృదయ పూర్వక కృతజ్ఞతలు
    తెలుపుతున్నాను, ఆమ్మ ఆమ్మ ఆమ్మ ఆమ్మ అమ్మ 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @k.sruthisruthi4811
    @k.sruthisruthi4811 ปีที่แล้ว +1

    Chala baaga chepparu andi...well done

  • @kritiniganesh6666
    @kritiniganesh6666 ปีที่แล้ว +6

    JAIMATADI❤️🙏🏻❤️🙏🏻❤️🙏🏻

  • @Ravi-Boni
    @Ravi-Boni 2 ปีที่แล้ว +5

    Ippude chengalamma video chestunna Bro anthalone video notification vachindi Amma bhavani 🙏⚛️🛐🕉️☸️

  • @praneethrajmytreyarajvardh2444
    @praneethrajmytreyarajvardh2444 2 ปีที่แล้ว +20

    శ్రీ మాత్రే నమః🌼🏵👏👏👏👏

  • @sstcreations3743
    @sstcreations3743 2 ปีที่แล้ว +5

    Great efforts anna thank you so much

  • @umasankargogusetty7841
    @umasankargogusetty7841 2 หลายเดือนก่อน +1

    అమ్మ దుర్గా దేవి మాతా, అందరినీ చల్లని చూపులతో, దీవెనలతో మమ్మల్ని కాపాడు తల్లి. జై కనకదుర్గా భవాని మాత.

  • @Sreekanthbolla8
    @Sreekanthbolla8 2 ปีที่แล้ว +96

    జై కనక దుర్గమ్మ తల్లి😥😭🙏

    • @ushadomthu8454
      @ushadomthu8454 2 ปีที่แล้ว +2

      Duragamma thali love you ❤️❤️

    • @BittuIsha0705
      @BittuIsha0705 2 ปีที่แล้ว +1

      @@ushadomthu8454 yes

  • @saisharan1571
    @saisharan1571 2 ปีที่แล้ว +17

    Jai bolo ganesh maharaj ki baat jai jai mataji bless all child🙏 🙏❤❤❤

  • @chandrasekharbandi406
    @chandrasekharbandi406 ปีที่แล้ว +4

    🕉️🔯ఓం శ్రీ కనక దుర్గ తల్లి దేవ్యై నమః 🕉️☸️

  • @renukhanhyshalle7950
    @renukhanhyshalle7950 ปีที่แล้ว

    Thank you so much for making this video because l love kanaka durga amma
    ...,

  • @veerubhotlaprasad7751
    @veerubhotlaprasad7751 8 หลายเดือนก่อน +1

    ఓమ్ హ్రీం దుం దుర్గాయై నమః👌👌🙏👌👌

  • @gamingsanjay3603
    @gamingsanjay3603 2 ปีที่แล้ว +13

    🙏🕉ఓం శ్రీ మాత్రే నమః🕉🙏

  • @a.santhoshkumar171
    @a.santhoshkumar171 2 ปีที่แล้ว +39

    జై దుర్గా భవాని 🙏🙏🙏🙏🙏🙏 అమ్మ పెద్దమ్మా తల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️

  • @suselanokia1569
    @suselanokia1569 2 ปีที่แล้ว +1

    Super 🙏🙏🙏🙏🙏🙏 jai dhurga amma

  • @tsharonjoy9700
    @tsharonjoy9700 ปีที่แล้ว +1

    Anna 🙏🙏🙏🙏 thanks for the story... I really want to know more about Amma story please create more videos stories to know about Amma... Blessings to all 🙏 from Amma

  • @challapallevenkateswararag3525
    @challapallevenkateswararag3525 ปีที่แล้ว +4

    🙏అమ్మలకన్న అమ్మ దుర్గమ్మ తల్లికి పాదాభి వందనం 🙏🌹🌺💐💐💐💐🌹🙏

  • @XGOD777YT
    @XGOD777YT 2 ปีที่แล้ว +6

    Jai Durgamaa 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @anjalivemu
    @anjalivemu ปีที่แล้ว +5

    🙏జై దుర్గమ్మ తల్లి🙏

  • @lavanyyadav2517
    @lavanyyadav2517 11 หลายเดือนก่อน +1

    అమ్మ దుర్గమ్మ నీవు మా ప్రాణాల్ని నిలబె టావు నిన్ను నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను మర్చిపోను తల్లి జై దుర్గమ్మ జై భవాని🙏🙏🙏🙏🙏

  • @a.prasanna9264
    @a.prasanna9264 2 ปีที่แล้ว +7

    Jai durga bhavani mata 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @saikiran-hw8ue
    @saikiran-hw8ue 2 ปีที่แล้ว +13

    OM Durga Devi Amma ♥️🙏🙏🙏 save us OM Durga Devi Amma ♥️🙏🙏🙏

  • @surendrababuprince1099
    @surendrababuprince1099 ปีที่แล้ว

    Jai Durga Bhavani Matha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Amma Mahimalu Naaku Appudappudu Kanapaduthu Vuntai E Roju Nenu Pranalatho Vunnanu Ante Daniki Karanam Ammavaru A Thalle Nannu Kapadindhi Naaku Chinnappatinundi Ammavaru Ante Chala Ishtam Nenu Ammavari Bhakthudini Prathi Samvastharam Ammavari Malavesthanu Naaku Eppudu Ammavaru Thoduga Vuntarani Nenu Nammuthanu Vache Janmalo Kuda Ammavariki Bhakthudu Gane Vundalani Manaspoorthiga korukuntunnanu Jai Matha jai jai Matha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Alage Ammavari Mahimala Gurinchi Chala Baga Chepparu Meeku Mee Team Andhariki Dhanyavadhalu

  • @bolaganibalakrishna5487
    @bolaganibalakrishna5487 ปีที่แล้ว +6

    అమ్మా వారి మహిమ చుడాలనుంది

  • @rajiraji1163
    @rajiraji1163 2 ปีที่แล้ว +36

    ఓం శ్రీ మాత్రే నామా 🙏🏻🙏🏻🙏🏻

  • @prasadkv1115
    @prasadkv1115 2 ปีที่แล้ว +18

    అమ్మలగన్న అమ్మ మా దుర్గమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @palegaripadmanraju1520
    @palegaripadmanraju1520 6 หลายเดือนก่อน +1

    అమ్మ మహిమలు చూసి వినాలని వుంది అన్న.

  • @sambasivaraobatchu2048
    @sambasivaraobatchu2048 ปีที่แล้ว +5

    జై కనకదుర్గమ్మ తల్లికి జై🎉

  • @bharghavireddy7833
    @bharghavireddy7833 2 ปีที่แล้ว +9

    అమ్మా నాకు నువు మాత్రమే వున్నావు.. నువు మాత్రమే నాకు ఏదైన చేయగలవు శ్రీ మాత్రే నమః

  • @KanakaDurgaTemple_Vijayawada
    @KanakaDurgaTemple_Vijayawada 2 ปีที่แล้ว +11

    జై దుర్గా భవానీ 🕉️🕉️🙏

  • @kumarikarumanchi2379
    @kumarikarumanchi2379 11 หลายเดือนก่อน +1

    చాలాబావుంది

  • @pasupuletivenkatesh9696
    @pasupuletivenkatesh9696 2 หลายเดือนก่อน

    Chala santhosham manasu prasantanga anipinchindi anna super

  • @nakkaanilveeru7680
    @nakkaanilveeru7680 2 ปีที่แล้ว +15

    Jai durga mata thalli 🙏💐🙏💐🙏💐🙏💐💐

  • @krishnapriya9548
    @krishnapriya9548 2 ปีที่แล้ว +13

    🙏Jaya KanakaDurga Devi Mathre Namah

  • @ramkrishn6191
    @ramkrishn6191 2 ปีที่แล้ว +30

    జై కనక దుర్గా దేవి 🙏🙏🙏

  • @GopalaraoGopisetty
    @GopalaraoGopisetty 2 หลายเดือนก่อน +1

    Jai Durga matha ki jai🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @durgaraovadalamudi3292
    @durgaraovadalamudi3292 2 ปีที่แล้ว +5

    Jai Durgamatalii 🙏🙏🙏🙏🙏🙏

  • @vasundharagoniguntla5786
    @vasundharagoniguntla5786 2 ปีที่แล้ว +20

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @rkraoarni6154
      @rkraoarni6154 2 ปีที่แล้ว +1

      IDI NENU 4 VA SAREEE CHADAVADAM. AMMAA DURGA.... RAKSHINCHU🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @vasusrinu8966
      @vasusrinu8966 2 ปีที่แล้ว

      Jai durga mata

    • @vasusrinu8966
      @vasusrinu8966 2 ปีที่แล้ว

      Srinivasu srilaxmi bharat Monica
      Jai jai durga Amma

    • @vasusrinu8966
      @vasusrinu8966 2 ปีที่แล้ว

      Jai durga

    • @vasusrinu8966
      @vasusrinu8966 2 ปีที่แล้ว

      Jai durga mata Rakshinchu amma

  • @krishdhilip7067
    @krishdhilip7067 2 ปีที่แล้ว

    Chala manchi video's chesthnnaru anna elane cheyyandi 👍💯🤝❤️👌

  • @sitaramgurugubelli5338
    @sitaramgurugubelli5338 2 ปีที่แล้ว +9

    Jai durgamma maa ji ki jai ho

  • @UradandiArunkumar
    @UradandiArunkumar ปีที่แล้ว +3

    ఓం శ్రీ కనకదుర్గ దేవియే నమః 🙏🙏

  • @KtmpavanKtmpavan
    @KtmpavanKtmpavan 2 หลายเดือนก่อน +1

    Amma ...🙏🏻🙏🏻🙏🏻

  • @madhavimadhavi7025
    @madhavimadhavi7025 2 หลายเดือนก่อน

    Super 🎉jaidhurgamma

  • @lavanyachitti4267
    @lavanyachitti4267 2 ปีที่แล้ว +7

    Jai kanakadirgamma talliki

  • @madhavilatha5349
    @madhavilatha5349 2 ปีที่แล้ว +4

    No words to tell about amma

  • @manjumanjunath1992
    @manjumanjunath1992 หลายเดือนก่อน +1

    Amma jagad janani Bhavani Vijayawada Kanaka Durga Amma thalli Naa Barya Kavitha ni Nannu okatiga Kalupu Amma Durga Amma thalli 🌷🌷🌷🙏🙏🙏

  • @akashakhil9402
    @akashakhil9402 8 หลายเดือนก่อน +1

    జై దుర్గమ్మ 🙏🙏🙏

  • @sudharani5598
    @sudharani5598 2 ปีที่แล้ว +6

    Jai kanakadurga Amma💐🌹

  • @rohit-2427
    @rohit-2427 2 ปีที่แล้ว +12

    pettaru ga bro already 🤔

  • @Vaibhav_Mendhi
    @Vaibhav_Mendhi 2 หลายเดือนก่อน +2

    Om Sri Kanaka Durgayie Namah 🙏🙏

  • @Satyauniversegalaxy
    @Satyauniversegalaxy 2 ปีที่แล้ว +5

    Jai durgamma do more videos on durgamma and bodhidharma ☺

  • @naveen2806
    @naveen2806 ปีที่แล้ว

    tq elanti videos chestunnamdhuku

  • @RamakrishnaKarredla
    @RamakrishnaKarredla ปีที่แล้ว

    Super brother I like this video 🙏🙏🙏

  • @madhupuppala7674
    @madhupuppala7674 2 ปีที่แล้ว +5

    Jai kanakadhurga amma ki jai...🛕🙏💐

  • @Gayathri315
    @Gayathri315 2 ปีที่แล้ว +20

    🙏Jai durgamma thalli❤️

  • @maheshlucky70
    @maheshlucky70 2 ปีที่แล้ว +11

    Jai Kanaka durgamma thalli

  • @gugulothkotesh83
    @gugulothkotesh83 2 ปีที่แล้ว +5

    🙏 జై దుర్గ మాత🙏🙏🙏🥥🥥🥥🥥🥢🥢🥢🥢

  • @sontyanapavankumar7381
    @sontyanapavankumar7381 2 ปีที่แล้ว +5

    Jai Durgamma Talli 🙏🙏🙏

  • @g.gurusai7487
    @g.gurusai7487 10 หลายเดือนก่อน +1

    😊😊😊😊❤🎉అమ్మ గంగమ్మ తల్లి 😊😊😊😊😊😊😊😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😊❤❤❤❤🎉🎉🎉🎉

  • @hanishaballa4771
    @hanishaballa4771 ปีที่แล้ว +1

    Miru Inka vizayawada durgamma mahimalu videos post chayandi 😍maku chala asakthiga vundhi andi

  • @umvijaykumar1249
    @umvijaykumar1249 2 ปีที่แล้ว +5

    jai matha Jai jai matha