డాక్టర్ హరి గారికి ఒక సంవత్సరము నుండి ఆలోచిస్తున్నా నటనకు ఎలాంటి అవార్డులు ఇవ్వాలని ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలని ఎలాంటి ప్రైస్ ఇవ్వాలని ఊహకు అందని నటన చేస్తూ మధ్యతరగతి సాధారణ పౌరులను మయం మరిపిస్తూ సహజ నటన చేస్తూ నారు, క్రొత్తగా వీడియోలు చూసినవారు సాధారణ పౌరుడు అనుకుంటారు ఎంతో బిజీగా ఉండి కూడా నటించడం వీడియోలు చేయడం అద్భుతమైన కళ
హరి గారు మీరు ఏ వేషం వేసినా అది మాన తెలుగు జాతి ఆరోగ్యం ఆనందం సంతృప్తి కోసమే అని మాకు తెలుసు సార్, మీరు ఏ మాత్రం చిన్నతనం గా పీల్ కాకుండా ఏలాంటి వేషాలైనా వేస్తారు అని నిరూపించారు.
Babai, Meeru nijam ga health doctor. Ee time lo kuda me video choosthunnam. Such a presence you have. Thank you. And i really want thank equally to your coactors as well. Siva, Subbu, Srinivas,Ram mohan, shaikSha and Mahita garu.
పైసా మిగిల్చికుంటే, పైసా సంపాదించినట్లె. సూపర్ డైలాగ్. అనవసర ఖర్చు వద్దు. మంచి సందేశం.
హరి సార్ సూపర్ బాబు మోహన్ కామెడీ లెక్క ఉంది సార్ అబ్బా టీవీకి కంగ్రాట్యులేషన్ సార్🎉🎉🎉
Last లో డైలాగ్ బావుంది నిజంగా అడుక్కోవడం అని
..😂😂😂😂 ❤
Excellent performance by Dr Hari - Very Natural Acting - Highly talented - Pucca Rayalaseema accent - Shreeman
డాక్టర్ హరి గారికి ఒక సంవత్సరము నుండి ఆలోచిస్తున్నా నటనకు ఎలాంటి అవార్డులు ఇవ్వాలని ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలని ఎలాంటి ప్రైస్ ఇవ్వాలని ఊహకు అందని నటన చేస్తూ మధ్యతరగతి సాధారణ పౌరులను మయం మరిపిస్తూ సహజ నటన చేస్తూ నారు, క్రొత్తగా వీడియోలు చూసినవారు సాధారణ పౌరుడు అనుకుంటారు ఎంతో బిజీగా ఉండి కూడా నటించడం వీడియోలు చేయడం అద్భుతమైన కళ
Mana anantapur slog & thitullu super vadutharu..sir super❤😂😂😂😂😂
నిజమే అన్న మీరు చెప్పినది బిచ్చగాళ్ళు అలాగే ఉన్నారు కోటీశ్వరులు గా ఉన్నారు 😂😂😂
💐😀😀😀😀😀supar యాక్టింగ్ మీది చాలా బాగుంది😀😀😀😀💐💐💐💐💐
డాక్టర్ గారు సూపర్ కామెడీ థాంక్యూ🎉🎉
హరి గారు మీరు ఏ వేషం వేసినా అది మాన తెలుగు జాతి ఆరోగ్యం ఆనందం సంతృప్తి కోసమే అని మాకు తెలుసు సార్, మీరు ఏ మాత్రం చిన్నతనం గా పీల్ కాకుండా ఏలాంటి వేషాలైనా వేస్తారు అని నిరూపించారు.
Super స్క్రిప్ట్ duper action ... అదిరే కామెడీ😂😂 great doctor క్రియేటివ్ యాక్టర్ హరి సారు..
మీ నటన అమోఘం సార్
You are great sir
పరకాయ ప్రవేశం చేస్తారు
Great dialogues, really TRUE 🎉
Dr Gari banian design superb old is gold 👌
Very good comedy by doctor. Thank you very much doctor.
So nice of you
Hari sir super comedy ❤❤❤❤
సూపర్ కామెడీ 🤣
హరి సార్,actor cum డాక్టర్ ...హాట్స్ ఆఫ్ సార్
ఎన్నో వేషాలు వేసారు ఇది వదులుతారు ఏమో ఆనుకున్నా ఇది కూడా వేసేసారు... సూపర్ మీకు తిరుగులేదు సార్😂😂
సార్ మీరు డాక్టర్స్ కాదు సార్ మీరు యాక్టర్స్ సార్ 👌👌👌👌
మీ బ్యాచ్ అందరూ జంధ్యాల గారి టీమ్ లా ఉన్నారు.....ఒక కామెడీ మూవీ try చేయకూడదా
ఎవ్వర్రా మీరు ఇంత టాలెంటెడ్ గా వున్నారు 👌👌🔥
Mee performance is excellent sir
Exc🎉celent action , super dialogues, expressions are very good, 😂😅
Phone pay scanner petukondi super
doctorgaru oldloo kuda begging meedha oka video chesaarugaa daanikannaa idhi baagundhi good comedy
Hari sir comedy super sir
చివరికి ఈ వేషం కూడా వేశారా డాక్టర్ గారు.
డాక్టర్ గారు, సహజంగా వుంది మీ నటన.
Chala baagundi sir
Supar exlent sir meru doctor kadu great actar anantapur slage language lo extdnary farfamens supar camedy sir👍👍👍🌹🌹🌹💯💯💯
Dr .Sir Your efforts to make all the people to laugh and happy life is Simply Superb Sir
Super, it's so natural 😅😅😅
Pisa migilinchukunte Pisa sampadhinchinatte ....abbb doctor gaaru super dailag sir
అంటే వీళ్ళు కాస్టీలీ బిచ్చగాళ్ళనమాట!
Super comedy Doctor gaaru...want to meet you in Atp
Babai, Meeru nijam ga health doctor. Ee time lo kuda me video choosthunnam. Such a presence you have. Thank you. And i really want thank equally to your coactors as well.
Siva, Subbu, Srinivas,Ram mohan, shaikSha and Mahita garu.
Tq
Thank you
సూపర్ బాబు మోహన్
డాక్టరు గార్కి న్తటనకు ఆహార్యం నకు వాక్విన్యాసమునకు శతాధిక వందనములు
Sir meeru multi talented
Super each time is hilarious 😂
సూపర్ కామెడీ డాక్టర్ గారు అండ్ టీం 😂😂
Complete Actor Anna meeru 🙏🙏🙏
What a wonderful vedio! Yr thought is highly laudable/commendable.
You are real Doctor Real Actor from sai nagar iam also actor😅
Great actor
Super comedy Hari sir
🎉🎉🎉
చిరంజీవ సుఖీభవ శ్రీ గురుభ్యోన్నమః అద్భుతః అందరకూ శుభం భూయాత్! 100% హాస్యం
Dr. Hari down to earth. Super
Baga set ayyaru
Super comedy dr harigaru
Super Comedy 11_12_2023
Excellent ❤❤❤❤
Dr Hari Garu 🎉🎉🎉
హరిబాబు గారు మీరు యాక్షన్ చేస్తారు మీతో ఉన్నవారు కూడ మంచి గా యాక్షన్ చేస్తారు అందరిని బాగా నవ్విస్తున్నారు సూపర్ సార్
Hari sir ,very very nice
Modern Beggar's Good Acting 👍👍👍👍👍✌️✌️✌️✌️
బిచ్చగాళ్ళకు బట్టలు చినిగిపోయినట్లు ఉండాలి। కాని మీ బట్టలు చాలా బాగా ఉన్నాయి।
డాక్టర్ గారు 🙏సార్ మీ యాక్టింగ్ అద్భుతం 🌹👌👍
suuuuuuuuuuuuperb 🌹
Hari sir Yami action😂
Ye village sir
We like your Anantapur accent
Superstar super thank you
Namasthe Dr gaaru continue Dr
Anna super theliyoloni function ki bhojanam ki vellithe meru acct cheyyandi
నేను ఊహించని వేశం ఇది.
Sayanthram duty digi vastam 😅😂😅
Super andi.....❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂
Mr beggar doctor acting good.
EXLENT GA VUNNADI
Excellent 👌 😂😂
మీ ప్రాంతాల్లో మాటి మాటికీ తిట్టుకుంటారేమో గానీ వినడానికి చాలా అసహ్యం గా వుంది. తిట్లు మానేయండి.🤪
Super Hari sir.. I want to meet you sir
Always welcome
😂 Really hilarious. Super 👌
Toogoodsir
Suuuuper 😂
Super comedy hari sir
Verygood comedy doctor sir
Good job😊😊
Where is this Place
Devarakonda
Bukkaraya samudram
Vitamin c water😂😂😂😂😂
Nuvu super Anna
Excellent 😅
హరి సార్ అడక్క తినే వేషం వేసినప్పుడు డ్రెస్ కూడా అదే పద్దతి లో ఉండాలి
Super Hari garu
Super comedy sir
Ayyo Karthika masam pothandhi
Super.💐💐💐🙏🙏🙏
Hari garu super sar
Super Super andi😂😂😂😂😂😂😂🎉🎉🎉
Super Doctor
Super comedy
Super sir meeru
Excellent
Super sir
Super act
Nice comedy 🙏🙏🙏
Ors water 😂😂😂😂😂
Super