Pendligani Pilagadu-1 | పెండ్లిగాని పిలగాడు..| rsnanda latest comedy | Sadanna Comedy | RS Nanda |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ม.ค. 2025

ความคิดเห็น • 452

  • @gangarajubingi3380
    @gangarajubingi3380 ปีที่แล้ว +13

    సదన్న మజాకా ని కథ లో ఉంది.కల్లు మజా నువ్వు కల్లు విడుస్తే పెల్లా మజా చాలా బాగుంది.సదన్న మల్లికార్జున్ అన్న సతన్న అన్న ముగ్గురు తో పెళ్లి ముడి పళ్లెదు.నవ్వుల సదన్న కు మల్లికార్జున్ అన్న కు సతన్న కు ఇందులో నటించిన కళాకారులకు కెమెరా తీసిన అన్నకు శనర్తులు మీ సినిమాను చూసి చాలా ఆనందంగా ఉంది.మీ గంగరాజు బింగి నిర్మాల్ జిల్లా గాల్ఫ్ నుంచి

  • @శన్వీకఫాన్సీస్టోర్

    అన్న చాలా గ్యాప్ ఇస్తున్నారు.... మంచి సినిమాలు ఇంకా తీయండి అన్న సూపర్ సినిమా

  • @shivaramulu402
    @shivaramulu402 ปีที่แล้ว +5

    సదన్న, మల్లికార్జున్, పోతూ సత్యన్నా గార్ల నటన, సూపర్ 👌👍మీ ముగ్గురు కలిసి చేస్తే చాలా బాగుంటది 👌ఎక్సలెంట్ మాన పల్లె ముచ్చట్లు 💐💐💐💐🙏🏻

  • @rajashekhar5537
    @rajashekhar5537 ปีที่แล้ว +4

    గురు&శిష్యుల కామెడీ సూపర్.👌

  • @solosameerahmed7666
    @solosameerahmed7666 ปีที่แล้ว +2

    సదన్న..,మల్లికార్జున్ కాంబినేషన్ సూపర్ ఐడియా. సూపర్ set అయ్యింది కూడా. I love both persons acting performance.👌👌👌👌👌

  • @cmallesh2925
    @cmallesh2925 ปีที่แล้ว +10

    మంట చల్లారిన పొయ్యి,నీళ్ళు ఇంకిన నుయ్యి ,రెండు ఒక్కటే 😂😂

  • @mohammedibrahim2325
    @mohammedibrahim2325 ปีที่แล้ว +14

    రేపొద్దుగాల్ల తాగకు,పిల్లని చూడ పోదాం.
    పొద్దుగాళ్ల తాగ పోయి వచ్చినాక తాగుతా 😂😂😂

  • @choclateboy143
    @choclateboy143 ปีที่แล้ว +6

    Malli and sadanna ultimate and deadly comedy combo😂😂

  • @lingaiahpatel2278
    @lingaiahpatel2278 ปีที่แล้ว +2

    పల్లెటూరి అందాలను అద్భుతంగా చుపించినారు చాల సంతోషం 🙏🙏🇮🇳🇮🇳

  • @ajayamaroju3495
    @ajayamaroju3495 ปีที่แล้ว +2

    Chaala bagundhi video #Sadanna 🤩😍🥳🙌🏻😅😴😇😉

  • @kvijaykumar4858
    @kvijaykumar4858 ปีที่แล้ว +22

    సదన్న మరియు మల్లికార్జున్ మంచి కాంబినేషన్ గురువు శిష్యులు మందు పార్టీ సిట్టింగు మస్తుగుంది చాలా రోజుల తర్వాత ఆరోగ్యకరమైన హాస్సాన్ని అందించిన సదన్న కు మరియు మల్లన్న కు ధన్యవాదాలు🙏🙏

  • @srisailamSRITV
    @srisailamSRITV ปีที่แล้ว +3

    విలేజ్ ❤సూపర్ స్టార్ సదన్న

  • @gangadhararmoor4149
    @gangadhararmoor4149 ปีที่แล้ว +2

    సూపర్ వీడియో సదన్న👌👍

  • @lakshinimallaveni2200
    @lakshinimallaveni2200 ปีที่แล้ว +3

    1 st comedy star hero R S nandha garu

  • @chandujakka7967
    @chandujakka7967 ปีที่แล้ว +3

    Am first viewr

  • @princek.yakubnayak4551
    @princek.yakubnayak4551 ปีที่แล้ว +3

    sadanna and mallikarjun anna combination super 👌

  • @rssr1274
    @rssr1274 ปีที่แล้ว +3

    గుడ్ మార్నింగ్ సదన్న మల్లికార్జున మీ ఇద్దరి ఇంకా వీడియోస్ రావాలి మీ కాంబినేషన్ బాగుంటది

  • @sureshroyyuri3397
    @sureshroyyuri3397 ปีที่แล้ว +12

    అన్నా నీకు మా ఆంధ్రా లో కూడా మస్తు ఫ్యాన్స్ ఉన్నారే

  • @BonguSagar-r8u
    @BonguSagar-r8u 3 หลายเดือนก่อน +5

    సూపర్ అన్న

  • @korramallesh78
    @korramallesh78 ปีที่แล้ว +2

    😂😂😂అయ్యో సర్పంచ్ సాప్ సదన్న పెళ్లి చేసేయ్ 😂😂❤

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 8 หลายเดือนก่อน +3

    లగ్గం కానోడు అంటే లోకానికి లోకువ😅😅😅😅

  • @maheshchandanapalli4271
    @maheshchandanapalli4271 ปีที่แล้ว +408

    Sadanna comedy kosam aduruchusevallu antha mandhi vunnaru

  • @sreenubelidhe4102
    @sreenubelidhe4102 ปีที่แล้ว +3

    చాల బాగుంది ఇంకో ఎపిసోడ్ తొందరగా అప్లోడ్ చేయండి

  • @lasyaworld7231
    @lasyaworld7231 ปีที่แล้ว +5

    సాదన్న గారు ఈ 27 నిముషాల episode లో పల్లెల్లో జరిగే విషయాల్ని కళ్ళకు కట్టినట్టుగా చేసి చూపించారు, all the best

  • @gugulothlakshmanrao4735
    @gugulothlakshmanrao4735 ปีที่แล้ว +4

    త్వరగా త్వర త్వరగా న్యూ వీడియో స్ పెట్టు అన్న 🤝🤝👌👌👌

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 8 หลายเดือนก่อน +4

    పెళ్ళిళ్ళు చెయ్యలుసిన బాధ్యత సర్పంచులదే😅😅😅

  • @lxmannayak9440
    @lxmannayak9440 ปีที่แล้ว +1

    Apudu nunchuk waiting bro Day Day night tq Saddana

  • @yesuyesu114
    @yesuyesu114 2 หลายเดือนก่อน +2

    అప్పటి మర్యాదలే వేరు కాళ్ళు కడుకొమ్మని నీళ్లు ఇయడం చాలాబాగుంది

    • @Abcdef-u4n8w
      @Abcdef-u4n8w 2 หลายเดือนก่อน

      Edi e vuru

  • @Siri_Entertainments
    @Siri_Entertainments ปีที่แล้ว +3

    Super anna 🎉

  • @satyapriya9493
    @satyapriya9493 ปีที่แล้ว +1

    అపుడే అయిపోయిందా?చాలాచాలా బ్రహ్మాండం అతి చక్కని అభినయం మల్లిగ
    కార్జున్ నందాగార్లది.అభినందనలు👌👌👌👌👌🥰🥰🥰🙏

  • @UpeadrKondabatl
    @UpeadrKondabatl 3 หลายเดือนก่อน +3

    సదన్న నువ్వు సూపర్ అన్న

  • @mohanthodasam2449
    @mohanthodasam2449 ปีที่แล้ว +2

    Anna...manchigundhi...indhulo second part thisthavani anukuntunna..❤😂

  • @GandlaKavithaPatel
    @GandlaKavithaPatel ปีที่แล้ว +2

    పాపం సదన్న 🙏సూపర్ వీడియో 👍

  • @naveenkumarmasaboina8202
    @naveenkumarmasaboina8202 ปีที่แล้ว +3

    Telangana Navvula Brahma Mana Sadanna😂😂👌👌

  • @rajuvengaldasrajuvengaldas922
    @rajuvengaldasrajuvengaldas922 ปีที่แล้ว +2

    నువ్వు సూపర్ పాట 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻💓💓

  • @chandrashekhar9725
    @chandrashekhar9725 ปีที่แล้ว

    Mallikarjun &saddana super good acting khekhaa👌👍🙏🏻🎉👋🤩🎉excellent permonance ❤👌👌👌👍👍👍

  • @panduchamakura1108
    @panduchamakura1108 ปีที่แล้ว +2

    Mindu blindga vundhani brightness kosam lightga thagina dailogues super

  • @srinivasulugunda718
    @srinivasulugunda718 ปีที่แล้ว +1

    Sadanna nee Pata NAA SOPATHE NUVVE is very good lyrics & music compose

  • @rajuvengaldasrajuvengaldas922
    @rajuvengaldasrajuvengaldas922 ปีที่แล้ว +2

    సదన్న సూపర్ నెక్స్ట్ వీడియో రిలీజ్ పార్ట్ పార్ట్ 2

  • @tejasrijew
    @tejasrijew ปีที่แล้ว +1

    సదయ్య సార్ , చాలా బాగుంది . మీ కామెడీ టైమింగ్ superrrrrr ,,,, మీ నుండి ఇటువంటి నవ్వుల వీడియోలు ఇంకా ఇంకా రావాలని ఆశిస్తూ.....
    శ్రీ మహమ్మాయి దేవి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.......🎉 శ్రీరామోజు రవీంద్ర చారి తేజశ్రీ jewellers

  • @gangadharmethuku582
    @gangadharmethuku582 ปีที่แล้ว +2

    మంట చల్లార్న పోయి నీళ్ళు ఈంకినా నుయ్యి ఉన్నా ఏం ఫలం లేదు సూపర్బ్ డైలాగ్

  • @saichitraartcreations6248
    @saichitraartcreations6248 ปีที่แล้ว +1

    Maa "NAVVULA REDU" Sadanna shaja natulu...vaari comedy film tho kadupubba navvukuntunnam...nijanga badhalo unnavaariki sadanna film okkati chupiste chalu..aanandam vastundi..sadanna gaariki prapancha vyaptanga abhimaanulu..unnaru..endulo naaku paatra echinanduku sadanna gaariki krutagnatalu..meeru twaralo big film lo comedy heroga raavaalani korukuntunna..team andariki kuda krutagnatalu..

  • @kumarnerella2122
    @kumarnerella2122 ปีที่แล้ว

    Superb story highlight very nice and good 👍 safanna baga rojuluindi anduku naku chala estam nee short film

  • @gudarianji6891
    @gudarianji6891 ปีที่แล้ว +1

    Super brother ni videos chusaka nenu mood off lo vunna kuda full happy ni estai brother😂😂😂

  • @naveenkumarmasaboina8202
    @naveenkumarmasaboina8202 ปีที่แล้ว +2

    Telangna Navula bramha Mana Sadanna 😂😂🎉🎉

  • @vamshikrishna3345
    @vamshikrishna3345 5 หลายเดือนก่อน +5

    ఓకే సదన్న

  • @bandiramgoud3501
    @bandiramgoud3501 ปีที่แล้ว +1

    అన్న సూపర్ 🤣😂🤣🤣🤣సదన్న

  • @rajkumarchukkala467
    @rajkumarchukkala467 ปีที่แล้ว +1

    చాలా బాగుంది సదన్న 👌👌👍

  • @BurraBhumesh
    @BurraBhumesh ปีที่แล้ว +2

    నమస్కారం సదన్న మీ కామెడీ షర్ట్ ఫిలిమ్స్ చాలా బాగుంటాయి నేను మీకు పెద్ద అభిమానిని అన్న నాకు ఒక చిన్న పాత్ర ఇస్తే మీ తోటి కలిసి నటించాలని ఉంది అన్నగారు 🖤🖤

  • @AvvaLaxmi
    @AvvaLaxmi หลายเดือนก่อน +3

    R S Nanda comdey so beautiful

  • @anilkumarvinesh258
    @anilkumarvinesh258 ปีที่แล้ว +3

    శ్వచమైన పల్లెటూరు స్వచమైన మనుషులు

  • @rameshchityala4400
    @rameshchityala4400 ปีที่แล้ว +2

    Super saddana part 2 thondhara cheyandi

  • @balasaidulu7932
    @balasaidulu7932 ปีที่แล้ว

    నందా గారు . రియల్లీ మీరు గ్రేట్. You have done excellent in all respects. Awaiting for your second part 🎉🎉🎉🎉🎉

  • @tramana4231
    @tramana4231 ปีที่แล้ว +4

    సదన్న అంటే షార్ట్ ఫిల్మ్ కాదు...
    సదన్న అంటే తెలుగు సంస్కృతి కి చిరునామా

  • @reddyreddy3080
    @reddyreddy3080 4 หลายเดือนก่อน +4

    👌👌😂😂

  • @bhanuprasad6376
    @bhanuprasad6376 ปีที่แล้ว +1

    Sadnna videos Venta ventane pettu Anna all the best Anna🤝

  • @BiddurSailu
    @BiddurSailu 2 หลายเดือนก่อน +3

    Praveen Anna nu super Anna ❤❤

  • @gudarianji6891
    @gudarianji6891 ปีที่แล้ว +1

    Location super nature buetifull❤

  • @abhiramnasa5999
    @abhiramnasa5999 ปีที่แล้ว +4

    చూసి చూసి అసోంటి తాగుబోతు కె ఇస్తారు పిల్లను

  • @kittubommagani4223
    @kittubommagani4223 ปีที่แล้ว +3

    Miru idharu kalusthe aaaaa comedy vereee

  • @bolluvishnu369
    @bolluvishnu369 ปีที่แล้ว +1

    Part 2 undha super undhi.

  • @erravellykanakasena8915
    @erravellykanakasena8915 4 หลายเดือนก่อน +2

    Telangana comedy king..sadanna

  • @chaithubiddurs2276
    @chaithubiddurs2276 ปีที่แล้ว +2

    All the best anna #SOFA GURUJI 😊

  • @viswanathammaturi4322
    @viswanathammaturi4322 ปีที่แล้ว +3

    వ్యవసాయం అగ్ర వర్ణాల వారిది. వారిది కమ్మీలు మనకిచ్చిండ్రు. ఇప్పుడు మన కష్టం మొత్తం దోపిడీ చెస్తుందృ

  • @yadvgiri3595
    @yadvgiri3595 ปีที่แล้ว +2

    సదన్న సూపర్ కామెడీ 👌👌👌👌👌

  • @sagirao8891
    @sagirao8891 ปีที่แล้ว +3

    R.s nanda nice..i heard u r ఆ government teacher
    Really i like your performence

    • @Rajeev.Sir_27
      @Rajeev.Sir_27 ปีที่แล้ว

      i too heard that he works as a Government Teacher.

  • @rajkumarvarma1743
    @rajkumarvarma1743 ปีที่แล้ว +1

    Super🔥🔥👌 sadanna

  • @vinodhvlogsdubaie
    @vinodhvlogsdubaie ปีที่แล้ว +2

    Love from Dubai sadanna fans

  • @Hungersayanna-ry6ug
    @Hungersayanna-ry6ug ปีที่แล้ว +1

    Wow... 👌👌🙏🙏🤝🤝

  • @mrcreations9621
    @mrcreations9621 ปีที่แล้ว

    Exlent mallikarjun and sadanna comedy 👍❤️

  • @cmallesh2925
    @cmallesh2925 ปีที่แล้ว +5

    బాటిల్ తాగినంత సేపు బాసింగం కట్టిస్త 😮😮😂

  • @వడ్లసతీష్143
    @వడ్లసతీష్143 ปีที่แล้ว +5

    సదన్న పార్ట్ 2 లో నిపెళ్లి చూడాలి

  • @kiranchaple4981
    @kiranchaple4981 ปีที่แล้ว +1

    మంట చల్లారిన పొయ్యి నీళ్లు ఇంకిన నుయ్యి 😅😅😅

  • @naraharishripathi2984
    @naraharishripathi2984 ปีที่แล้ว +1

    Nice. Super acting for both.

  • @arigesanthosh6050
    @arigesanthosh6050 ปีที่แล้ว

    Telangana comedy star sadhanna...love you anna garu love from Mandamarri manchiryal distic....

  • @bhanuprasad6376
    @bhanuprasad6376 ปีที่แล้ว +1

    Waiting for the part 2

  • @naveenakommu5960
    @naveenakommu5960 ปีที่แล้ว +1

    సదన్న గారు మీరు ఈ వీడియోలో చాలా బాగా నటించారు మా కుటుంబ సభ్యులు part 2 కోసం ఎదురుచూస్తున్నారు

  • @kishannethashetty7821
    @kishannethashetty7821 ปีที่แล้ว

    Guruv garu..and mallikarjun combination...super hit...

  • @praveenkumarmeda5000
    @praveenkumarmeda5000 ปีที่แล้ว +2

    సదన్న నీకు పెళ్లి చేసి జిమ్మెధారి నేను,నాకు కూడా ఇంత మంది పోయే..

  • @Kirangoud8417
    @Kirangoud8417 ปีที่แล้ว +1

    Mandhu 🍺🍺 power adi 😂😂😂 sadanna pelli ayieyyy

  • @paladugusrinivas5337
    @paladugusrinivas5337 ปีที่แล้ว +2

    సదన్న మీ వీడియోల గురించి ఎదురు చూస్తున్నాను

  • @mohdjahangeer5610
    @mohdjahangeer5610 ปีที่แล้ว +2

    Eduru chusina episode vachindi. 🤣🤣🤣🤣🤣🤣🤣

  • @yasa.praveenreddy4158
    @yasa.praveenreddy4158 ปีที่แล้ว +1

    Amazing ❤❤❤❤

  • @bireshkuruma6870
    @bireshkuruma6870 11 หลายเดือนก่อน +1

    Bava bammardhula dhosthan etla vundali aasalu ma bavalo oka bava sem to sem etlane vunadu naku i love you bava❤❤😅😅😊😊

  • @devisanthosh1511
    @devisanthosh1511 ปีที่แล้ว +1

    ఇద్దరు జోడీ సూపర్.. సదన్న, మల్లన్న 🎉👌

  • @gopigudise2607
    @gopigudise2607 ปีที่แล้ว +1

    Sadanna inka ninnundi comedy short films raavali

  • @sridharnakka4022
    @sridharnakka4022 ปีที่แล้ว +2

    good skit enjoyed

  • @syedhaneefmunawarpayamates2029
    @syedhaneefmunawarpayamates2029 ปีที่แล้ว +1

    Sadanna comedy super

  • @gangarmvalluri5356
    @gangarmvalluri5356 10 หลายเดือนก่อน +2

    సదన్న నీ కామిడీ సూపర్

  • @jameelpasha8045
    @jameelpasha8045 ปีที่แล้ว +1

    Super saddanna

  • @mohanthodasam2449
    @mohanthodasam2449 ปีที่แล้ว +1

    Anna manchigundhi..alage indhulo second part thisthavani anukuntunna..🙏

  • @shivareddy7034
    @shivareddy7034 ปีที่แล้ว +2

    Sadana your super Anna

  • @karuna9937
    @karuna9937 ปีที่แล้ว +1

    మల్లికార్జున్ గారు మీ యాక్షన్ సూపర్

  • @pabbavenky146
    @pabbavenky146 ปีที่แล้ว

    Chala bagundi anna ni video enni rojulakachindi

  • @kollayadagiri9061
    @kollayadagiri9061 ปีที่แล้ว +2

    I am here ✋️

  • @localnani3639
    @localnani3639 ปีที่แล้ว

    Sadhanna garini chusaka na manasu nimmalamaindhi ❤

  • @sanjaymankusanjay3101
    @sanjaymankusanjay3101 ปีที่แล้ว +2

    Anna sadana nee comedy kosam chesthanm anna

  • @sathivillageshow2704
    @sathivillageshow2704 ปีที่แล้ว +1

    Super super Anna

  • @ShyamkumarBanoth
    @ShyamkumarBanoth ปีที่แล้ว +2

    Sadaana neku pedaa fan nanu

  • @gandisatish4911
    @gandisatish4911 ปีที่แล้ว +2

    అన్నా సదన్న ఇన్నాళ్లు ఎటు పోయినావే, మాది వైజాగ్ అన్నా, నీ వీడియోలన్నీ చూస్తానన్న నీకు నేను పెద్ద ఫ్యాన్ అన్నా,