దయచేసి ఆంధ్ర ప్రజలు వాలంటరీ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మద్దతు తెలియజేసి వాళ్ళకి వాళ్ళ సేవలను అనుభవించాం గనుక వాళ్లకి మన మద్దతు తెలియపరిచి వారికి సపోర్టింగ్ గా నిలవాలని ప్రార్థిస్తున్నాను అగ్గిపెట్టెలు 23 కోట్లు బిర్యానీ ప్యాకెట్ కి 325 రూపాయలు ఆ ఖర్చుల్లో వీళ్ళకి ఇచ్చే గౌరవ వేతనంలో గవర్నమెంట్ దృష్టిలో పెద్ద లెక్క ఏం కాదు దయచేసి ప్రజలకు సంఘీభావం తెలియజేయండి ఇది కూటమి ప్రభుత్వానికి పద్ధతి కాదు దయచేసి ప్రభుత్వం వారు బాధని అర్థం చేసుకోవాలో ప్రజలకి వాళ్ళు సేవలను అందించారు వాలంటరీ వల్ల మేలు పొందని వారు ఎవరూ లేరు ఎవరైనా ఉంటే గుండు మీద చెయ్యి వేసుకొని చెప్పమనండి మన మనస్సాక్షి మీద ప్రమాణం చేసి చెప్పమనండి ఇది జగమెరిగిన సత్యం
రాష్ట్రం లో 2.6 లక్షలు వాలంటీర్స్ అంటున్నారు...99.99% చోట్లా కనీసం 200 మంది కూడా ధర్నా చేయడం లేదు...మీలో యూనిటీ లేదో లేదా ఈజాబ్ ఇష్టం లేదో తెలియడం లేదు...
It is high time for Volunteers you decide yourself confirmly what is your action plan in future first you represent before portfolio Minister next goto CM you take moment only after consultation ,no doubt you are in critical position some what support to your family by this decision is going to indigestible by all,true but it may not possible to you to convince the TDP govt but what about Pawanji, by way of memorandum you go and take assurance if he hears otherwise you take your own decision which have to give good result don't lost your faith and go on making effer a day will come for you people also to shine be bold and confident God is there
I am volunteer ma viluva andariki telisindhi feeld ki velte andaru adugutunaru Amma epudostharu miru leka a vishayalu teliyatledhu evarini adagali ardhamkavatledhu ani chala badhapadutunaru
దురాశ దుఃఖమునకు చేటు 5000 సంవత్సరంకు ఒకసారి సేవా రత్న అవార్డులో 15000 వేలు తీసుకుంటూ ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజల కోసం సేవ చేసుకోవడం కోసం జగన్ గారు సృష్టించిన వాలంటరీ జాబ్ ని మీరు జగన్ గారికి వెన్నుపోటు పొడిచారు మీకు ఇలా జరగడం చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది మాకు
ఓట్ అడిగేప్పుడు జనాల్లో హామీలు గెలిచాక 4 నెలలకు హామీలు చూస్తుంటే భయమేస్తుంది పవిత్రమైన అస్సమ్లి లో మాట మార్చడం ప్రజల్లో ఇ మాటలు చెప్పినప్పుడుఇవ్వాలి కదా
ఇప్పుడు తెలిసిందా వాలంటీర్లకు జగనన్న విలువ
Chala Baga telustadi bro.
Abbachaa? Volunteers ycp tottugaallu......jaggu tuglaq gudda naakandi
Naku hayiga undi
Good అన్ని జిల్లాల్లో నిరసనలు తెలియ cheyandi
Volunteer వ్యవస్థ లేనప్పుడు వ్యవస్థకు మినిస్టర్ ఎందుకు నియమించారు?
మీ లాంటి ఉండడం వలనే ఇంకా ధర్మం ఉంది అనిపిస్తుంది thank you sir
చంద్రబాబు ఎందుకు జగన్ని అడగండి రాజీనామా ఎందుకు చేసారు
@cramanjali9040 రాజీనామా చెయ్యని వాల్ల పరిస్థితి ఏంటి మీరు మా పొజిషన్ లో ఉంటే అలానే అంటారా చెప్పండి brother
వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లో లాస్ట్ 5 ఇయర్స్ లో చాలా మంచి సేవ చేశారు 💐
అన్న మోసలరాయలు అలానే చెప్తారు మీ బుద్ది ఏమైనది
THANK YOU R.T.V
ఎలా నమ్మారు సామి 😭😭.
Tq sir support chestunanduku
Super powerful comments val
Tq sir support chestunanduku.
Jai jai volunteers.
Super
Super bro
Thank u sir,ur support ing
పదివేలు ఇస్తానని చెప్పేసరికి ప్లేట్ తిప్పేసారు మాట! అందుకే అనుభవించండి😂
Super bro 😂
Super bro 😂
Chilakku cheppinattu jagan anna cheppadu votes vesinolu maddagudavandi
వాలంటీర్ వ్యవస్థ మంచి సేవ చేసే వ్యవస్థ ఇది ప్రజలకు అవసరమైన వ్యవస్థ
వాలంటీర్లు కు న్యాయం చేయండి మంత్రి గారు
ఇ ప్పుడు గొనె సంచులు కాదు..... ఎవడిది వాడు మోసుకోండి
😂😂😂😂😂😂😂
😂 ami coment swami
దయచేసి ఆంధ్ర ప్రజలు వాలంటరీ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మద్దతు తెలియజేసి వాళ్ళకి వాళ్ళ సేవలను అనుభవించాం గనుక వాళ్లకి మన మద్దతు తెలియపరిచి వారికి సపోర్టింగ్ గా నిలవాలని ప్రార్థిస్తున్నాను అగ్గిపెట్టెలు 23 కోట్లు బిర్యానీ ప్యాకెట్ కి 325 రూపాయలు ఆ ఖర్చుల్లో వీళ్ళకి ఇచ్చే గౌరవ వేతనంలో గవర్నమెంట్ దృష్టిలో పెద్ద లెక్క ఏం కాదు దయచేసి ప్రజలకు సంఘీభావం తెలియజేయండి ఇది కూటమి ప్రభుత్వానికి పద్ధతి కాదు దయచేసి ప్రభుత్వం వారు బాధని అర్థం చేసుకోవాలో ప్రజలకి వాళ్ళు సేవలను అందించారు వాలంటరీ వల్ల మేలు పొందని వారు ఎవరూ లేరు ఎవరైనా ఉంటే గుండు మీద చెయ్యి వేసుకొని చెప్పమనండి మన మనస్సాక్షి మీద ప్రమాణం చేసి చెప్పమనండి ఇది జగమెరిగిన సత్యం
వాలంటీర్లు ను కొనసాగించాలి
Tqq sir support chestunanduku
వాలంటీర్లు 💜💙
వేరే పని చూసుకోండి.
ఎక్కువ చేసి సమస్యలలో చిక్కుకోవద్దు 💜❤️💚🧡
బ్రో అన్ని మాటకి ఆడుతున్నారు
పదివేలకు ఆశ పడ్డారని అర్దమైంది
Thank u అన్న.....
హామీ ఇవ్వటం తప్పు... నెరవేర్చనపుడు
జై వాలంటీర్ మీరు చేసిన సేవలు మరువలేము
Support chestunandhuku tq so much sir
Super anna
Thanks sir
CM jagan CM jagan CM jagan CM jagan chala Better Better Best.. Chalamandhiki Vudhyogalicchadu
Super sir ma job's maaku kavaali narendramodigaru daaka vellali mana ryaali
Good
Save volunteers
రాష్ట్రం లో 2.6 లక్షలు వాలంటీర్స్ అంటున్నారు...99.99% చోట్లా కనీసం 200 మంది కూడా ధర్నా చేయడం లేదు...మీలో యూనిటీ లేదో లేదా ఈజాబ్ ఇష్టం లేదో తెలియడం లేదు...
వాలంటీర్ లు అందరూ వైసిపి కి సపోర్ట్ చేశారు కానీ వైసిపి ఓడిపోయింది. ఇంకేమి చెయ్యగలరు
Excellent sir 💯 nijame anna miru chepputhunnadi sir 💯💪... thank you sir 🙏.... Jai volunteer 💪💯
పధకాలే అమలు చేయటం లేదు! మీకెందుకు 10000 రూపాయిలు వేతనం ఇవ్వాలి మీరు లేకపోయినా కూటమి ప్రభుత్వం పనిచేయగలదు
Good 👍👍👍
It is high time for Volunteers you decide yourself confirmly what is your action plan in future first you represent before portfolio Minister next goto CM you take moment only after consultation ,no doubt you are in critical position some what support to your family by this decision is going to indigestible by all,true but it may not possible to you to convince the TDP govt but what about Pawanji, by way of memorandum you go and take assurance if he hears otherwise you take your own decision which have to give good result don't lost your faith and go on making effer a day will come for you people also to shine be bold and confident God is there
మోసపోయారు అన్న మీరు............😢😢
వీళ్ళకి చంద్రబాబు కరెక్ట్ అయిన మొగుడు ఈ విషయంలో జై తెలుగుదేశం నా సపోర్ట్ తెలుగు దేశానికే
అన్న లుసూపర్
Super hero 💪💪💪💪
Good ❤️ super 🙏 brother 🙏 sister
ఓట్లు వేశారు కదా 🤣🤣🤣🤣🥰🥰🥰🥰🥰అనుభవిచండి 🥰🥰🥰🥰👌👌🥰🥰🥰
CBN హామీలు chebutaru cheyyaru history chek chesukondi మీరు గుడ్డి gaa నమ్మరు మోసపోయారు
Aituc మా బాధ అర్థం చేసుకున్నందుకు ధన్యవాదములు అన్నగారు
ఉన్నత స్థాయిలో ఉండి కూడా అబద్ధం ఆడారు సీఎం
కూటమి ప్రభుత్వం : అధికారం కోసం, మంత్రి పదవి కోసం అబద్ధాలు చెప్పడానికి ఎంతైనా తెగిస్తాం 😂😂😂😂😂
AITUC 🙏🙏🙏chala baga support chesthunnaru andi Volanteers ki
Tq R TV
I am volunteer ma viluva andariki telisindhi feeld ki velte andaru adugutunaru Amma epudostharu miru leka a vishayalu teliyatledhu evarini adagali ardhamkavatledhu ani chala badhapadutunaru
పాపం మోసం జరిగింది 😢
🔥🔥
Jai Jagan
వాలంటీర్ లను ఉద్యోగం నుండి తీసేయము ఇంకా 10 000 ఇష్టము అని చేపి ఇప్పుడు మాట తప్పడం గవర్నమెంట్ కి మంచిది కాదు
Good speech
Jai voluntir🙏👍🙏
Save volunteers sir tqs to support
వాలంటీర్స్ కి నాయం చేయండి sir pls 🤝🤝🤝
Correct
దురాశ దుఃఖమునకు చేటు 5000 సంవత్సరంకు ఒకసారి సేవా రత్న అవార్డులో 15000 వేలు తీసుకుంటూ ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజల కోసం సేవ చేసుకోవడం కోసం జగన్ గారు సృష్టించిన వాలంటరీ జాబ్ ని మీరు జగన్ గారికి వెన్నుపోటు పొడిచారు మీకు ఇలా జరగడం చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది మాకు
😂
మీకు ఈ మాత్రం జరగాలి మీకు మంచిగా ఉంది. నో ప్రాబ్లెమ్.
Jagan great leader
Your all the best
వాలంటీర్లు అవసరం లేదు 💙💙
బాబు బాగోతం నాకు ఎప్పుడూ తెలుసు
10,000 జీతం ఇస్తా అన్నారు కదా కోట్లు కేసు వేయండి, అలాగే జూన్ నుంచి ఇప్పటివరకు జీతాలు చెల్లించాలి
Nimmala ramananaidu garu kuda annaru bro volunteers untaru ani
Aunu vallu matchipoyaru bro
ప్రజలు తర తారలు గుర్తు ఉండాలంటే నిజాయతీగా రాజకీయం చెయ్యాలి
గెలిపించారు గా అనుభవించాలి
వాలెంటీర్స్ ని తీసుకోవాలి
అబద్దాలు కూటమి ప్రభుత్వం 😂
Good jai volunteer
I will full support💪 to volunteers
చంద్రబాబు 10 వేలు ఇస్తాడని నమ్మి జగనన్నకు వెన్నుపోటు పొడిచిన నా తోటి వాలంటీర్లకు వందనాలు🎉
పది వేలుకు ఆశ పడి ఐదు వేలు రూపాయలు పోగొట్టుకున్నారు.. వాలంటీర్స్ జగన్ కు మోసం చేయలేదా...
వాలంటీర్లు జగన్ కార్యకర్తలు జగన్ ఆడుకోండి
We support volunteers...🎉🎉🎉🎉
Jai volunteer
అనుభవించండి 10 వేలు నోట్లో పెట్టారు
వాలంటీర్ లకు అందరు మద్దతుగా చేయాలి
వాలంటీర్ల డిమాండ్లను నెరవేర్చండి
verry good darna
On what grounds appointed them
🎉
మీరు ఎంత ప్రయత్నం చేసిన అవధండి ఎందుకు అంటే అక్కడ ఉన్నది అబద్ధాల babu 😂😂
👌👌👌
Evm లు వుండగా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని మోది గారి నీ మీరు ఏమి పికలేరుగా మరల వాళ్ళదే గెలుపు అంత evm లా మహిమ
మీలాగా వాగే ఎందరో పోయారు మీరెంత
👌👍👍
వాలంటీర్ల అవసరం ఇప్పుడు లేదు... ఈ వాలంటీర్లు గత ప్రభుత్వానికి అనుకూలంగా పని చేశారు...
వల్లెంటర్స్ ap కి అవసరం లేదు దేశంలో ఏ రాస్తాం లో లేని valenters. మనకి అవసరం లేదు
Yellow blood pravahisthondi bhayya nee matalloo 😂
Antee 10 velu esthammanna kutami GOVT kadupuku pie thinnadha leka nuvvu thini arthamchesukoledha
Sachivalayam kuda eh state lo ledhu kadha
బాబు ష్యూరిటీ బాదుడు గ్యారంటీ
నారా చంద్రబాబునాయుడు గారు హామీలు,నీటి మీద రాతలు రెండు ఒక్కటే.చంద్రబాబు నాయుడు గారి నమ్ముకుని మోసపోయారు ఏపీ ప్రజలు.
వాలంటీర్ జాబ్ కి ఏ పరీక్ష రాసి వచ్చారు. చెప్పండి. ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి చెప్పండి
Jai volunteers save volunteers
పార్టీలకతీతంగా పనిచేసిన volunteer
ధర్నా చేసిన వాలంటీర్లు అందరికీ కోపం దింపాడు కోటం ప్రభుత్వం
తెలియదు, మర్చిపోయాం, గుర్తు లేదు
ఓట్ అడిగేప్పుడు జనాల్లో హామీలు గెలిచాక 4 నెలలకు హామీలు చూస్తుంటే భయమేస్తుంది
పవిత్రమైన అస్సమ్లి లో మాట మార్చడం ప్రజల్లో ఇ మాటలు చెప్పినప్పుడుఇవ్వాలి కదా
Super madam don't go back