తెలివైన పొలిటిసియన్ యెవ్వడు కూడా బుద్ది ఉంటే, అన్నీ ఒక్కసారే ఇవ్వకూడదు, ఎలక్షన్స్ కి 2 ఆంవత్సరాల ముందు ఇవ్వాలి.. మంచికి రోజులు లేని కాలాలు ఇవి... మీరు ఓడిపోయిన తీరు చూస్తే.. మాకు కడుపు రగిలిపోతావుంది...
Papam job ki security undale ga adi kuda taylda eyana ki oka g o tayche untay bagundaydi valla batukulu nashanm chaysadu 6000 ki 5 years chaypinchkoni @@TribhuvanR-es9tu
కళ్ళు కాకులు ఎత్తుకొని పోయాయా ? మొన్నే డి సీ ఎం పవన్ కళ్యాణ్ స్కూల్ గురించి ఏమిటీ అన్నారు ? పని చేసావాడు చేప్పడు చేసి చూపిస్తాడు, చేయనివాడు ప్రచారం చేసుకుంటాడు, మార్కెటింగ్లొ కూడా నాణ్యమైన వస్తువుకు ప్రచారం అక్కర్లేదు, నాసిరకం వస్తువుకు ప్రచారం కావాలి, ఆ డబ్బు కూడా వస్తువు మీద వేస్తాడు
@@srinivasamurthymula8797 ..em annadu? idi government school aa private school anukunna annadu..ala development chesadu government schools ni jagan...but adi publicity chesukoleka poyadu..ade aa brother cheppindi...jagan 2.4lakh govt jobs ichhadu but yellow media pawala jenda koolie lu emi pracharam chesaru ante okka job kuda ivvaledu ani, inkokati vallaki secrateriat jobs ki volunteer jobs ki theda kuda teliyadu, 4 ports under construction lo vunnai, uddanam ki permanant solution..etc...ivi chala mandiki teliayaledu...reason jagan publicity chesukoka povadame
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ మీ అన్న కి ఓటు వేయలేదు దొర. అన్న మాటలకి షాక్ కి గురి అయిన ఉద్యోగులు అన్నని షాక్ చేశారు. అందరినీ తీసెయ్ కేవలం సచివాలయం యేనా.? ఇంకా చాలా డిపార్టుమెంటు లు ఉన్నాయి చూడు.
@ramprime91veri pooka sachivalayam jobs jagan Anna echadu but job lo duty cheyakonda salary dengaru fan kinda kurchoni level and lovers parks laga chesi marriages kuda chesukunaru ipoudu volunteer job laga thirugurhanaru correct ga pooka
అపుడు 5000 వేలు సరి పోవట్లేదు కొంచెం పెంచండి అంటే ఎవరు పట్టించుకోలేదు. Voulenteer ఏమేమి పనులు చేస్తున్నారు కూడా మీకు తెలేదు. మీకు ఏం పనిలేదు స్వచ్ఛంద సేవ అన్నారు. అన్ని డిపోర్ట్ మెంట్ పనులు చెప్పి వాడుకున్నారు క్రెడిట్ మాత్రం సచివాలయం స్టాఫ్ కి ఇచ్చారు. Voulenteer 5200 yemi ఊరికే ఇవ్వలేదు కష్ట పడ్డాము, ప్రజల్లో అవమానాలు కూడాపడ్డాము. దాంట్లో కూడ సాక్షి paper ki 180 తీసుకొన్నారు. . 5000కు కుటుంబం ఏమీ గడవదు సర్. చివరికి అయినా ప్రభుత్వము గుర్తిస్తుందని ఆశపడి నమ్మకొని పనిచేసాము . మంచి చేసే ఉద్దేశం ఉంటే అధికారంలో ఉన్నపుడే చేసేవారు కదా. ఉచిత పథకాలు ఎవరికి కావాలి సర్. ఏదైనా సంపాదించుకొనే మార్గం చూపించండి. శ్రమ దోపిడి మీరు చేశారు ఈ ప్రభుత్వం నమ్మించి రోడ్డున పడేసింది . రాజకీయనాయకుల ని ఎవరిని నమ్మకూడదు. వాళ్లేమి గెలిచినా ఓడినా ఆర్థికంగా బాగానే ఉన్నారు. చివరకి నష్టపోయేది మనమే.
Correct bro..ఈయనే గనక అపుడే సైన్ చేసి ఉంటే ఇపుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు మనకి....అపుడు మనల్ని వాడుకుని సంతకం చేయకుండ మోసం చేసి... ఇపుడు మాట్లాడితే ఏం లాభం.
Enduku matladali...volunteers ne kada odinchindi... Vallaki alage kaavaali.. 10k ani aashapadddaru... Babu ni nammaru.. Jagan ki vennupotu podichaaru... Ippudu ila matladuthunnaru... Annaru gaa neeku 15k neeku15k ani tesukondi kutami govt nundi.. Inka deniki volunteer jobs.
వాలoటిరు సొసైటీ కి అవసరం లేదు వారు లేకుండా పంపిణీ జరుగుతుంది Volunters అనవసర oగ salary ఇచ్చారు వారి కి salary ఇవడమే సరిపోయింది ఇక జాబ్స్ వదలలేక .నిరుద్యోగులకు అన్యాయం చేసిన ది. Dscలేదు pc lecturers,AE,vra,ఇలా ఏమి జాబ్స్ వదలలేదు. అకౌంట్ లో money వేస్తే సరిపోతుoదా. సచివాలయ జాబ్స్ కూడ అవినీతి జరిగాయి.
భోగాపురం Airport, 4 పోర్టులు, 10 హర్బర్లు, 3 పారిశ్రామిక కారిడార్లు, 17 మెడికల్ కాలేజీలు, Greenko, 13 లక్షల కోట్ల పెట్టుబడులు కోసం GIS summit లు.ఇవి అన్నీ జరిగింది ఇ 2019-24 మధ్యలోనే కదా..ఇవి చేస్తుంది జగనే కదా.🔥 ⏭️ ఆ రోజు ప్రచారం చేసుకోలేదు...వాళ్ళ తప్పుడు ప్రచారం ని తిప్పికొట్టలేదు .
అన్నా నేను వాలంటీర్ గా పని చేశాను అన్నా.మిమ్మల్ని గెలిపించుకోవాలని ఎంత చక్కగా పని చేశామో అన్నా.కానీ ఆఖరికి EVM ప్రభుత్వం వచ్చింది .మేము ఎంత బాధ పడి నామో దేవునికి తెలుసు అన్న. అన్నా మేము మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నమో మీకు తెలియదు అన్నా.మాకు తెలుసు.దేవునికి తెలుసు.మా క్లస్టర్ లో ప్రజలు కూడా చాలా బాధ పడుతున్నారు అన్నా. అన్న మీరు మాట ఇచ్చిన ప్రతిదీ చేసి చూపించారు.
చంద్రబాబు నాయుడు గారు మీరు పథకాలు చేస్తున్నారు జగన్ గారు మీ అమ్మ సుమ మీ బాబు సుమ అని అడిగాడు ఇప్పుడు అలా చంద్రబాబు నాయుడుకి ఆలు బాబు సంపాదన లేనట్టుంది అందుకే పథకాలు ఇవ్వలేకపోతున్నాడు
➡️హైదరబాద్ కి కంపెనీలు రావాలంటే Airport, Ring road కావాలి..అది YSR చేశాడు ✅ ➡️ఆంధ్ర కి కంపెనీలు రావాలంటే Airport, పోర్టులు కావాలి..ఇది Jagan చేస్తున్నాడు ✅ ⏭️అందుకే అంబాని, అదాని, రహేజ లు కంపెనీలు పెట్టడానికి 2009 తర్వాత మళ్లీ ఇప్పుడు AP కి వచ్చారు 💯
@@JaiShriram91689 Outer ring road, Shamshabad airport raka mundhee Hyderabad ki investment vachai. City expansion taggatu new infrastructure development iyayi. AP Jagan Katina oka airport cheppu..Airport and Ports are in central government plans. He has approved the lands, no choice. Tell one such action by jagan which attracted Adani and Ambani to invest?
@@JaiShriram91689 airport was started during CBN time started as ntr airport .but by time it completed in 2008 ysr came changed name to rajivgandhi ...😂😂 Basic knowledge undali nijame😂😂😂
జగన్ గారు మాకు ఒక వ్యవస్థ లొ పోస్ట్లు ఇచ్చారు మేము కూడా నమ్మకం గా చేసాము ఎన్నోసార్లు కష్టాన్ని గుర్తించి వేతనం పెంచారా లేదు కనీసం ఉద్యోగం కాదు మీది మీరు నా కార్యకర్తలు నా సైన్యం అని బహిరంగ సభల్లో చెప్పి మమ్మల్ని ఎటుకాకుండా చేసారు ఇది నిజం కదా కనీసం నువ్వు మేము కరోనా సమయంలో మా కష్టాన్ని గుర్తిస్తే ఈరోజు ఇలా రోడ్డున పడేవాళ్లమా అవసరం నికి వాడుకున్నారు ఓడిపోయాక మా సేవలను మరిచి మమ్మల్ని ఎంత దారుణం గా మాట్లాడుతున్నారు నాయకులు గెలుపు ఓటమి లు సహజం దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మమ్మల్ని ప్రజలకి ప్రభుత్వం నికి వారధి అనే విధంగా చూడాలి పార్టీ కార్యకర్తలు అని రాజీనామా లు చేపించారు ఇది నిజం కదా కనీసం మీరు పట్టించుకోరు మా గురించి మాకోసం పోరాటం ఎవరు చేస్తున్నారు మేము రోడ్డు ఎక్కుతున్న కూడా ఎవరు స్పందించటం లేదు కదా కూటమి ప్రభుత్వం చెప్పే జీవో లతో మాకు అండగా ఉండి పోరాడిలిసిన బాధ్యత లేదా దయచేసి మా జీవితాలను రోడ్డు పాలు కాకుండా చూడండి మేము అందరికి బేధమేమి లేకుండా సేవలు అందించాము అది గుర్తించి మాకు సపోర్ట్ చేయండి
People anywhere in the world always reject ARROGANCE. People will never forgive and tolerate arrogance, So it's no surprise people rejected Jagan very badly. Why not 175? 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣. People said why not 11? So they gave just 11 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣. Why not 175? 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
అమ్మఒడి బదులు గవర్నమెంట్ స్కూల్ లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీల్స్, uniforms, library, building, painting, lighting, fans ఇవ్వాలి అమ్మఒడి కంటే ఇది చేయడం మేలు
మీరు ఉంటేనే బాగుండేది సర్ మేము గెలిపించుకోలేక పోయాం
Evm 💯
తెలివైన పొలిటిసియన్ యెవ్వడు కూడా బుద్ది ఉంటే, అన్నీ ఒక్కసారే ఇవ్వకూడదు, ఎలక్షన్స్ కి 2 ఆంవత్సరాల ముందు ఇవ్వాలి.. మంచికి రోజులు లేని కాలాలు ఇవి... మీరు ఓడిపోయిన తీరు చూస్తే.. మాకు కడుపు రగిలిపోతావుంది...
Jagan political angle lo choodaru. Ap ni develop cheyalane attitude.Covid time lo valanteers sevalu maravakoodadu anna.
veeli ekadina dooku
Oke bayya
ఒరేయ్.. 5 Rs ఉద్యోగమా
Papam job ki security undale ga adi kuda taylda eyana ki oka g o tayche untay bagundaydi valla batukulu nashanm chaysadu 6000 ki 5 years chaypinchkoni @@TribhuvanR-es9tu
సూపర్ గా చెప్పారు జగన్ గారు ప్రజలకి బుద్ధొచ్చింది ఇప్పటికైనా
prajalaki kadhu budhi jagan ki ravali kakshalu social media lo dhigajari post pettamani cheppadu yavastani nasanam chesadu jagan
People have realised so we kept him at the right place now
రాదు రా దు
Yevari chepputho vaarey kottukovali, Jagan gaaru mundey hetcharincharu CBN ni nammavaadani ,athyasaku poyi , unnindi poye Unchukonnadi poye annattu ayipoyindi.
@@bolemsrikanth6561 ...people baaga realize ayyaru, 5 months lo ne...nee lanti vallu mundu neutral ga think chesthara biased aa anedi alochinchukuni appudu comment pedithe baguntadi...okate example jagan 14lakh crores a[[ule chesadu ani dappu kottaru kada mari assembly lo 6lakh crores ani enduku chepparu...nuvvu neutral ithe answer chei..evaru prajalani mosam chesaro telisi pothadi
మీరు చేసింది చెప్పకనే ఓడిపోయారు మాలాంటి వాళ్ళును ఓడించారు
కళ్ళు కాకులు ఎత్తుకొని పోయాయా ? మొన్నే డి సీ ఎం పవన్ కళ్యాణ్ స్కూల్ గురించి ఏమిటీ అన్నారు ? పని చేసావాడు చేప్పడు చేసి చూపిస్తాడు, చేయనివాడు ప్రచారం చేసుకుంటాడు, మార్కెటింగ్లొ కూడా నాణ్యమైన వస్తువుకు ప్రచారం అక్కర్లేదు, నాసిరకం వస్తువుకు ప్రచారం కావాలి, ఆ డబ్బు కూడా వస్తువు మీద వేస్తాడు
Into nundi nuvvu bayatakurara
@@srinivasamurthymula8797 ..em annadu? idi government school aa private school anukunna annadu..ala development chesadu government schools ni jagan...but adi publicity chesukoleka poyadu..ade aa brother cheppindi...jagan 2.4lakh govt jobs ichhadu but yellow media pawala jenda koolie lu emi pracharam chesaru ante okka job kuda ivvaledu ani, inkokati vallaki secrateriat jobs ki volunteer jobs ki theda kuda teliyadu, 4 ports under construction lo vunnai, uddanam ki permanant solution..etc...ivi chala mandiki teliayaledu...reason jagan publicity chesukoka povadame
జగనన్న నిన్ను మోసంచేసి మోసపోయాము అన్నారు వాలంటీర్లు
Volunteers mimu mosam cheyaledu
Yedho thelisinattu matladaku ala yendhuku chepparo alochinchu.
Volunteers jagan anna ke vots vesaru ayana yendhuku vodipoyado arddham avvatledhu😢
Babu 10000 ki asha paddaru
Super sir
జై జగన్
మంచి ఎక్సప్లయిన్
Next CM YS JaganmohanReddy🏆💪
అది ఈ జన్మకు అసాధ్యం
Nuvokodive ఓటేస్తే gelusthadantava
Vaddu naina 😞😞😞
Vadu sami plz ye vuru midi😣😣😣😣
Andhara lo jagan malli raadu we r not voting for super six
సచివాలయం ఉద్యోగులను కుడా తీసేయాలి వీళ్ళు కుడా ఓటు వేయాలేదు
Yes veyaledu
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ మీ అన్న కి ఓటు వేయలేదు దొర. అన్న మాటలకి షాక్ కి గురి అయిన ఉద్యోగులు అన్నని షాక్ చేశారు. అందరినీ తీసెయ్ కేవలం సచివాలయం యేనా.? ఇంకా చాలా డిపార్టుమెంటు లు ఉన్నాయి చూడు.
Yes
Correct bro
@ramprime91veri pooka sachivalayam jobs jagan Anna echadu but job lo duty cheyakonda salary dengaru fan kinda kurchoni level and lovers parks laga chesi marriages kuda chesukunaru ipoudu volunteer job laga thirugurhanaru correct ga pooka
అపుడు 5000 వేలు సరి పోవట్లేదు కొంచెం పెంచండి అంటే ఎవరు పట్టించుకోలేదు. Voulenteer ఏమేమి పనులు చేస్తున్నారు కూడా మీకు తెలేదు. మీకు ఏం పనిలేదు స్వచ్ఛంద సేవ అన్నారు. అన్ని డిపోర్ట్ మెంట్ పనులు చెప్పి వాడుకున్నారు క్రెడిట్ మాత్రం సచివాలయం స్టాఫ్ కి ఇచ్చారు. Voulenteer 5200 yemi ఊరికే ఇవ్వలేదు కష్ట పడ్డాము, ప్రజల్లో అవమానాలు కూడాపడ్డాము. దాంట్లో కూడ సాక్షి paper ki 180 తీసుకొన్నారు. . 5000కు కుటుంబం ఏమీ గడవదు సర్. చివరికి అయినా ప్రభుత్వము గుర్తిస్తుందని ఆశపడి నమ్మకొని పనిచేసాము . మంచి చేసే ఉద్దేశం ఉంటే అధికారంలో ఉన్నపుడే చేసేవారు కదా. ఉచిత పథకాలు ఎవరికి కావాలి సర్. ఏదైనా సంపాదించుకొనే మార్గం చూపించండి. శ్రమ దోపిడి మీరు చేశారు ఈ ప్రభుత్వం నమ్మించి రోడ్డున పడేసింది . రాజకీయనాయకుల ని ఎవరిని నమ్మకూడదు. వాళ్లేమి గెలిచినా ఓడినా ఆర్థికంగా బాగానే ఉన్నారు. చివరకి నష్టపోయేది మనమే.
అంతే కష్టం ఉన్నపుడు అప్పుడే రాజీనామా చేసి వేరేవారికి అవకాశం ఇస్తే సరిపోయేది.
అయ్యా గొప్పవాలంటీర్,అంత శ్రమదోపిడీ ఐతే రాజీనామా చేయాల్సింది,ఐనా చంద్రబాబు ని నమ్మిన నిన్ను మోసంచేసిన చంద్రబాబు కరెక్ట్
Correct bro..ఈయనే గనక అపుడే సైన్ చేసి ఉంటే ఇపుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు మనకి....అపుడు మనల్ని వాడుకుని సంతకం చేయకుండ మోసం చేసి... ఇపుడు మాట్లాడితే ఏం లాభం.
@@Murali_Maa_Oori_Gaadhalu0205 సంతకం చేసినా,పదివేలు కి కక్కర్తిపడే మీకు,తగినశాస్తే జరిగింది
10000 isthe 20000 kavalantaru.. volunteers ki 10 days kante ekkuva work undedhi kadu. Deni tho patu business maintain cheskovachu. Leda vyavasayam cheskovachu. Niku vaddu ante adhe amount kavalsina vallu vere untaru. Athyasa paddaru ippudu adhi kuda ledu. Jagan anna ki poyedhem ledu. Inko 5 years pedtha vadiki seva cheyyaledu anthe.. ayana manaspoorthiga chesadu rajakiyam.. pedhodni baguchese lakshaym tho..
అన్నయ ఈ కూటమి ప్రభుత్వాన్ని అసెంబ్లీకి వెళ్లి గట్టిగా అడుగు ....
ప్రజలు ఈసారి అబద్ధాలకోరులనే నమ్మారు
Anduke 11 anthegaa😂😂😂 baddalu nammithe 50 t60 seats vasthai abaddalukoru kabtte 11 pk naa😂😂😂😂😂
@ParvathinareshjsJs ఏం చేశాడని పవన్ ను రెండు చోట్లా ఓడించారు జనం
రాజకీయం పర్మినెంట్ కాదు.మరల నిన్ను గెలిపించు కుంటాము.ప్రజలకు ఇప్పుడు తెలిసింది.
Pooraa😂
మళ్లీ గెలిస్తే రాష్ట్రం సర్వ నాశనమే...
@@mspatil3434 ..nuvvu po bey
@croaker9819 enti bee..
Avunu..bhoothulu baaga thagginai...tv news channel pillalu tho choosay chance dhorikindhi...
Volunteers kosam koncham adagandi sir please
Jai JAGAN ❤❤❤
Super powerful comments and nice work Jagan Sir 🙏🙏🙏
Volunteer gurunchi matladandi maji cm garu plz😢😢😢
వాలంటీర్లు అందరూ కలసి ఓడించారు సిగ్గులేదా మళ్ళి అడగడానికి
Enduku matladali...volunteers ne kada odinchindi... Vallaki alage kaavaali.. 10k ani aashapadddaru... Babu ni nammaru.. Jagan ki vennupotu podichaaru... Ippudu ila matladuthunnaru...
Annaru gaa neeku 15k neeku15k ani tesukondi kutami govt nundi.. Inka deniki volunteer jobs.
Save volunteers jagan Anna maku support cheyandi anna🤝
Super sir Ala Adagandi
ఎన్నికల ముందు మీరు ప్రజలకు ఎందుకు చెప్పలేక పోయారు
Murthy prathi meet lonu chppadu telivi takkuva Asavaha janalu vinakunte evvadiki nastam
లోకేష్ గారు ఈ ఐదు సంవత్సరాలు స్కూల్ పిల్లలు ఎందరో అని డేటా తీస్తూనే ఉంటాడు
కొంతమంది వాలంటీర్స్ మీ మాట వినలేదు పదివేల కోసం ఆశపడి ఉన్న జీతం కూడా పోగొట్టుకొని ఊరక ఖాళీగా కూర్చుని ఉన్నారు
జగన్ గెలిచి ఉంటే ఆయనే ఎంతో కొంత పెంచేవారు 1998 dsc, 2008 dsc, Rtc వాళ్ళు కి జాబ్స్ ఇచ్చినట్లు. నోటి దగ్గర కూడు పోగొట్టుకున్న రు
మెజారిటీ వాలంటీర్లు జై చంద్రబాబు అన్నారు
😂 rajeenama chesina vallu Pani chestunnara 🤔
Vallu kaligane ga kurchunedi
Industries vaste 5k kante ekkuvagane ern chestaru A leaders cheppinnatu pichi panulu cheyyadam avasarm le
ఈ మాట చెప్పడానికి సిగ్గు ఉండాలి... డిగ్రీ చదివి 5000 కి ఆశ పడుతున్నావ్
క్లర్క్ కి మంచి జీతం ఉంది మళ్ళీ
ఆ జాబ్ పోయిందని ఏడుపు 😂😂😂
మేము గెలిపిస్తాం సార్ వాలంటీర్ లు కూటమి కి చిప్పకూడు తప్పదు మాట తప్పే చంద్రబాబు కి సర్పంచ్ ఎన్నికలకి wait wait
Super ga cheeparu
నువ్వు సూపర్ అన్న. మారొద్దు. అలాగే ఉండు
ఏమి మరలి రా?
అబద్ధాలు చెప్పాలి చంద్రబాబు లాగా?
Voluntary kosam matladandi sir
Eanti maatlaadedi???? Meeru Jagan anna ni mosam chesi.... Aa Pacha and Pichi Kukka ki votes veyinchaarugaa....
జగన్ సారి సపోర్టు మీ వాలంటీర్స్ ప్లీజ్ సార్ చాలా సఫర్ అవుతున్నాము ప్లీజ్ సార్ మా కోసం పోరాడండి
CBN 10000/- istha antey poyaru kadhaa😅
జగనన్న ఎందుకు పోరాడాలి యధవ మోసకారి వాలంటీర్లు కోసం
@@usharanibhuddavarapu3564 విశ్వాసం లేని కుక్కలు ఈ వాలంటీర్లు... 10 వేలు వస్తాయని మిమ్మల్ని సృష్టించిన వాడికే ఎసరు పెట్టారు... Anubhavinchandi
వాలoటిరు సొసైటీ కి అవసరం లేదు వారు లేకుండా పంపిణీ జరుగుతుంది
Volunters అనవసర oగ salary ఇచ్చారు వారి కి salary ఇవడమే సరిపోయింది ఇక జాబ్స్ వదలలేక .నిరుద్యోగులకు అన్యాయం చేసిన ది. Dscలేదు pc lecturers,AE,vra,ఇలా ఏమి జాబ్స్ వదలలేదు. అకౌంట్ లో money వేస్తే
సరిపోతుoదా. సచివాలయ జాబ్స్ కూడ అవినీతి జరిగాయి.
Mundu antha shrmila vallaku nyam cheyya ledu inkaa mee sangati ante
Yes,
జై జగనన్న ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🌹
new creavity. Good concept
జై జగన్ జై జై జగన్
జగనన్న నీవు చెప్పే vanni నిజాలే కానీ ఓట్లు ఎందుకు వేయలేదు. దానికి ఏమి చేయాలో plan ఆలోచించండి.
ప్రజలు మోసగాళ్లు
Abaddapu hamilu ivvali anthe inka
Super anna
Super massage sir
అన్నా నువ్వు సూపర్ అన్న..అసెంబ్లీకి వెళ్లి బల్ల గుద్ది నిలదీయు అన్న... నీవు ఒక ఎమ్మెల్యే వన్నా ప్రజల కోసం పొరాడు అన్న..
జగనన్న వాలంటరీనువ్వే కాపాడాలి
ఆనుబవీంచండీ
Super annyyagaru❤❤
Jai ysr
Jai jagan
Jai volunteers
Sir please save volunteers🙏🙏🙏🙏
Super 100%, correct god bless you
సూపర్... Next cm మీరే sir.... Maa jivithalu తో adukuntunnaru cm చంద్రబాబు
మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం ఎంత మంచి చేసిన సరే ప్రజల మిమ్మల్ని మోసం చేశారన్న క్షమించండి మమ్మల్ని
చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జబర్దస్త్ పరిపాలన సాగుతుంది అబద్ధాలు పరిపాలనమే సాగుతుంది అబద్ధాలతోనే రాజకీయంలోకి వచ్చారు నీతి నిజాయితీ ఫలించలేదు
భోగాపురం Airport, 4 పోర్టులు, 10 హర్బర్లు, 3 పారిశ్రామిక కారిడార్లు, 17 మెడికల్ కాలేజీలు, Greenko, 13 లక్షల కోట్ల పెట్టుబడులు కోసం GIS summit లు.ఇవి అన్నీ జరిగింది ఇ 2019-24 మధ్యలోనే కదా..ఇవి చేస్తుంది జగనే కదా.🔥
⏭️ ఆ రోజు ప్రచారం చేసుకోలేదు...వాళ్ళ తప్పుడు ప్రచారం ని తిప్పికొట్టలేదు .
💯
Jai jagan
Jai. జగన్ మోహన్ రెడ్డి
Nuvvu Super anna
జై జగన్ అన్న నేను అయితే మల్లి జగను నే మగాడు అనుతా...సచివాలయ.వాలంటీర్స్ ప్రజలకు బాగా ఉపయోగపడ్డారు....😢😂❤❤❤❤
Save volenters
జై జగన్ అన్నకి జై
అన్న మాకు వాలంటీర్స్ కి న్యాయం చేయండి
అన్నా నేను వాలంటీర్ గా పని చేశాను అన్నా.మిమ్మల్ని గెలిపించుకోవాలని ఎంత చక్కగా పని చేశామో అన్నా.కానీ ఆఖరికి EVM ప్రభుత్వం వచ్చింది .మేము ఎంత బాధ పడి నామో దేవునికి తెలుసు అన్న. అన్నా మేము మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నమో మీకు తెలియదు అన్నా.మాకు తెలుసు.దేవునికి తెలుసు.మా క్లస్టర్ లో ప్రజలు కూడా చాలా బాధ పడుతున్నారు అన్నా. అన్న మీరు మాట ఇచ్చిన ప్రతిదీ చేసి చూపించారు.
అన్నా మీరు అసంబ్లీ కి వెళ్లి నిలదీయండి 😢, ఇప్పటికే జనాలు కి తెలిసింది అన్నా మీకు చేసే మోసం..god bless you అన్న next cm nuvve anna ❤
mike ivvali ga ayya
చంద్రబాబు నాయుడు గారు మీరు పథకాలు చేస్తున్నారు జగన్ గారు మీ అమ్మ సుమ మీ బాబు సుమ అని అడిగాడు ఇప్పుడు అలా చంద్రబాబు నాయుడుకి ఆలు బాబు సంపాదన లేనట్టుంది అందుకే పథకాలు ఇవ్వలేకపోతున్నాడు
అన్నా... నువ్వు Real Leader.
Super sir dont worry Malli vastaru ji Jagan sir
Assembly kaa ??
Super 👍
నేను ఒక volunteer గ ycp ని మోసం చెయ్యలేదు sir
Jai jaganna
meerusuper
Sir correct ga cheparu
Merukuda pabliseti cheyyali sir
Good very very good CM jagan sir
2014 లో కష్టపడి నట్టు మళ్లీ నువ్వు కష్టపడాలి అన్న ఈసారి విజయం మనదే
Good leader anna meeru
సూపర్ సిక్స్ కాదన్నా సూపర్. సిక్స ప్రజలకు
జై జై జై వాలంటీర్
That is Jagan Mohan Reddy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సూపర్ జగన్ సార్ డిమాటీరిగింది చంద్రబాబు కీ సూపర్ సర్ 👌🏻✋🏻
Anna my god ❤my hero ❤❤❤
Super
గుడ్ స్పీచ్ 👍
Super జగనన్న
➡️హైదరబాద్ కి కంపెనీలు రావాలంటే Airport, Ring road కావాలి..అది YSR చేశాడు ✅
➡️ఆంధ్ర కి కంపెనీలు రావాలంటే Airport, పోర్టులు కావాలి..ఇది Jagan చేస్తున్నాడు ✅
⏭️అందుకే అంబాని, అదాని, రహేజ లు కంపెనీలు పెట్టడానికి 2009 తర్వాత మళ్లీ ఇప్పుడు AP కి వచ్చారు 💯
😂😂😂😂😂😂😂😂😂😂
Good joke
Basic knowledge unte telusthadhi..joke or real ani..🤗
@@JaiShriram91689 Outer ring road, Shamshabad airport raka mundhee Hyderabad ki investment vachai. City expansion taggatu new infrastructure development iyayi.
AP Jagan Katina oka airport cheppu..Airport and Ports are in central government plans. He has approved the lands, no choice.
Tell one such action by jagan which attracted Adani and Ambani to invest?
@@JaiShriram91689 airport was started during CBN time started as ntr airport .but by time it completed in 2008 ysr came changed name to rajivgandhi ...😂😂 Basic knowledge undali nijame😂😂😂
అన్న నేను ఒక వాలంటీర్ నీ మీకోసం మన ysrcp పార్టీ కోసం రాజీనామా చేసి పార్టీ కోసం కష్ట పడ్డాం మాకు మీరే న్యాయం చేయండి అన్న
jai jagan💙💙💙 ❤❤❤❤
Jai jaganna🎉❤
❤❤❤❤❤❤❤❤❤👌jaye jagane anna👌
❤
sir your views should be projected in assembly.
ఆంధ్ర ప్రజలను ఆంధ్ర ప్రజలను ముట్టేట మించిన భావన కళ్యాణి సర్వనాశనం చేశాడు సమాజాన్ని
జై జగనన్న
జగన్ గారు మాకు ఒక వ్యవస్థ లొ పోస్ట్లు ఇచ్చారు మేము కూడా నమ్మకం గా చేసాము ఎన్నోసార్లు కష్టాన్ని గుర్తించి వేతనం పెంచారా లేదు కనీసం ఉద్యోగం కాదు మీది మీరు నా కార్యకర్తలు నా సైన్యం అని బహిరంగ సభల్లో చెప్పి మమ్మల్ని ఎటుకాకుండా చేసారు ఇది నిజం కదా కనీసం నువ్వు మేము కరోనా సమయంలో మా కష్టాన్ని గుర్తిస్తే ఈరోజు ఇలా రోడ్డున పడేవాళ్లమా అవసరం నికి వాడుకున్నారు ఓడిపోయాక మా సేవలను మరిచి మమ్మల్ని ఎంత దారుణం గా మాట్లాడుతున్నారు నాయకులు గెలుపు ఓటమి లు సహజం దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మమ్మల్ని ప్రజలకి ప్రభుత్వం నికి వారధి అనే విధంగా చూడాలి పార్టీ కార్యకర్తలు అని రాజీనామా లు చేపించారు ఇది నిజం కదా కనీసం మీరు పట్టించుకోరు మా గురించి మాకోసం పోరాటం ఎవరు చేస్తున్నారు మేము రోడ్డు ఎక్కుతున్న కూడా ఎవరు స్పందించటం లేదు కదా కూటమి ప్రభుత్వం చెప్పే జీవో లతో మాకు అండగా ఉండి పోరాడిలిసిన బాధ్యత లేదా దయచేసి మా జీవితాలను రోడ్డు పాలు కాకుండా చూడండి మేము అందరికి బేధమేమి లేకుండా సేవలు అందించాము అది గుర్తించి మాకు సపోర్ట్ చేయండి
People anywhere in the world always reject ARROGANCE. People will never forgive and tolerate arrogance, So it's no surprise people rejected Jagan very badly. Why not 175? 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣. People said why not 11? So they gave just 11 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣. Why not 175? 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
అబద్ధం అంత అబద్ధం
సచివాలయం ఉద్యోగులను పర్మినెంట్ చేశారు చివరికి మీకు వెన్నుపోటు పొడిచారు అది గుర్తించండి జగనన్న
అమ్మఒడి బదులు గవర్నమెంట్ స్కూల్ లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీల్స్, uniforms, library, building, painting, lighting, fans ఇవ్వాలి అమ్మఒడి కంటే ఇది చేయడం మేలు
పిల్లలకు చదువు మంచిది ఇవ్వాలి కానీ డబ్బులు కాదురా సామి
Super cm great cm
సూపర్ జగన్ అన్న
ఇప్పుడు చెంక నాకిపోయరు😅😅😅😅😅
Volunters ను ysr govt లో పర్మనెంట్ చేసింటె బాగుండు sir
జై జై జగన్
తప్పు లేదు లెండి sir,వాళ్లకు అలాగే జరగాలి
అర్థమవుతుందా సోదరి సోదరీమణులారా అర్థమవుతుందా వాలంటరీ మహన్ బాబు లారా మహా మణులారా అర్థమవుతుందా మేము చెప్పలే ఆకాశంలో చుక్కలు చూపిస్తారని అర్థమవుతుందా
❤❤❤❤❤❤❤❤
Anna miss u
Super Anna Jai jagan 👑👑👑👑👑
ప్రజలకు ఈ విషయాలు తెలియదు
India no one job creators
JAGAN nuvvu great y I'm giving vote tdp but NEXT i will give you my vote with out condition this is truth anfff this CBN
ఎక్కడ ఉన్నా గ్రేట్ అన్న
అయ్యా జగన్ గారు మీరు అసెంబ్లీ కీ వెళ్లి సూపర్ 6 గురించి,, వాలంటీర్స్ గురించి గట్టిగా అడగండి