జగన్ ని వెన్నుపోటు పొడిచాము | AP Volunteers Protest Against AP Govt | YS Jagan | CM Chnadrababu |RTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 พ.ย. 2024

ความคิดเห็น • 840

  • @akhilahomes3566
    @akhilahomes3566 18 วันที่ผ่านมา +377

    దురాశ దుఃఖానికి చేటు.

    • @Undiscovered-Talents
      @Undiscovered-Talents 11 วันที่ผ่านมา +7

      cbn 10k istam ante jagan ki hand icharu unnati kuda poindi 😂😂

    • @chandrachandra5-5-5-5
      @chandrachandra5-5-5-5 7 วันที่ผ่านมา +2

      Valla ki kavalisindhi 10vela notu

  • @Sukeshshank
    @Sukeshshank 17 วันที่ผ่านมา +97

    పొలావ్ పోయింది బిర్యాని పోయింది మీరు స్వార్ధ పరులు వాలంటీర్స్

  • @salmonraj8208
    @salmonraj8208 17 วันที่ผ่านมา +379

    😂😂 జగన్ ఓడిపోయినప్పుడు బాధ కన్నా ఇప్పుడు AP లో జరుగుతున్న ఇలాంటివి చూస్తుంటే చాలా సంతోషం గా ఉంది మీకు ఇలానే అవ్వాలి 😅😅😅

  • @vaasudev3502
    @vaasudev3502 18 วันที่ผ่านมา +501

    విశ్వాసం లేని జీవులు ఎవరైనా ఉన్నారంటే అది వాలంటీర్లు మరియు సచివాలయం ఉద్యోగులు... తమకు బ్రతుకునిచ్చిన జగన్నకే వెన్నుపోటు పొడిచారు... ఇప్పుడు సమ్మగా ఉందా??? ఆశకి కాదు అత్యాశకు పోయి కాదు కాదు దురాశకు పోయి ఇప్పుడు దుఃఖిస్తున్నారు.... చంద్రబాబు పవన్ లు అరచేతిలో వైకుంఠం చూపించేసరికి జగన్ నే మరచిపోయారు... మీకు తగిన శాస్తి జరిగింది... మెల్లగా సచివాలయాలు కూడా హాంఫట్....

    • @Pavan-bvn2
      @Pavan-bvn2 18 วันที่ผ่านมา +15

      కొంతమంది

    • @vydanababu5503
      @vydanababu5503 18 วันที่ผ่านมา +11

      ​@@Pavan-bvn2exactly correct 10k isthamante upukunta vote vesaru

    • @mkrishna5656
      @mkrishna5656 18 วันที่ผ่านมา +9

      100 right

    • @sheelaboyanchandrasekhar8752
      @sheelaboyanchandrasekhar8752 18 วันที่ผ่านมา +5

      👌👌

    • @arunamaddala3760
      @arunamaddala3760 18 วันที่ผ่านมา +8

      100% Right 1st ki salary undedi eppudu 0 Balance tho happy ga unnaru vallu valla vote vesina vallaki lose jarigindi

  • @SucharithaRuchitha
    @SucharithaRuchitha 18 วันที่ผ่านมา +169

    పాపం జగన్.....తనలాగే ఉంటారు ప్రజలు అందరూ అనుకున్నాడు❤

  • @sreenuvas9342
    @sreenuvas9342 18 วันที่ผ่านมา +361

    10,000 ఇస్తానంటే నమ్మి మోసపోయిన వాలంటరీలు

    • @శుభోదయం
      @శుభోదయం 13 วันที่ผ่านมา +8

      వాళ్ళు ఇప్పటి పార్టీకి విటే చేశారో లేదో ఎవరికి తెలుసు ,, కని 1000 0 కి గడ్డి తిన్నారా అన్న మాట😂😊

    • @arepalliramu9639
      @arepalliramu9639 10 วันที่ผ่านมา

      @@sreenuvas9342 10k ఇవ్వడానికి అభ్యంతరం లేదు, కానీ జగన్ మెయిన్ వాళ్ళని ఐదు వేలు జీతానికి ఇంకొ రెండు వందలు వేసీ సాక్షి పేపర్ కొనుక్కొడానికి వాడాడు, పెన్షన్ ఇవ్వడానికి వాడాడు , ఇప్పుడు సాక్షి అవసరం లేదు ఇప్పుడు పెన్షన్ వాలింటిర్ లేకుండానే ఇంటి దగ్గర ఇస్తున్నారు, ఇప్పుడు కూటమి వాలింటిర్ జీతం , సాక్షి పేపర్ బిల్ ప్రభుత్వం మిద పడకుండా డబ్బులు కూడ మిగిల్చారు .

    • @sankarranga3984
      @sankarranga3984 8 วันที่ผ่านมา +4

      వాలంటీర్స్ గురించి ఒక్కడు కుడా భాద లేదు 😂😂😂. అప్పుడు 4 లక్షల ఉద్యోగాలు తీసేసి అందులో సొగం మందికి వాలంటీర్స్ జాబ్ ఇచ్చారు

    • @nareshventla8615
      @nareshventla8615 7 วันที่ผ่านมา +2

      మీరు డబ్బు , కుల పిచ్చ తో జగన్ మోస్తున్నారు కానీ మీకూ గట్టిగానే దిగింది 😂😂 ఏడ్వలేక ఉగ్గబట్టుతున్నారు అంతే..

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 18 วันที่ผ่านมา +337

    చాలామంది వాలంటరీలు కూటమి మాటలు నమ్మి మోసపోయారు

    • @seshagiriguntupalli3999
      @seshagiriguntupalli3999 18 วันที่ผ่านมา +3

      ఏమి కాదు వాలంటీర్లు వైసీపీ కే ఓటు వేశారు కూటమికి వేయలేదు

    • @sankarsankar-mm1wv
      @sankarsankar-mm1wv 18 วันที่ผ่านมา

      అయితే ఏంటి మీ కూటమి ఈవీఎంలు గెలుపు​@@seshagiriguntupalli3999

    • @JD_Varma_Indukuri
      @JD_Varma_Indukuri 18 วันที่ผ่านมา +10

      ​@@seshagiriguntupalli3999nuvvu chusi vachav entra😂😂

    • @BhagyammaGajjala
      @BhagyammaGajjala 18 วันที่ผ่านมา +2

      @@dandeshantharaju7713 yes

    • @seshagiriguntupalli3999
      @seshagiriguntupalli3999 18 วันที่ผ่านมา +2

      @@JD_Varma_Indukuri అవునురా చూసారా చూసే చెప్తున్నారా మీ వల్ల ప్రజాధనం వేస్ట్ రా మీరు చేసిన గలీజు పనులు ఏ ఉద్యోగి చేయలేదురా.

  • @ganganreddymallanagari3696
    @ganganreddymallanagari3696 18 วันที่ผ่านมา +125

    మోసగాడికి ఓటేసి మోసపోయారు.. మీరు జగనన్నను మోసం చేసినందుకు అనుభవిస్తున్నారు ..

  • @sitharama787
    @sitharama787 18 วันที่ผ่านมา +147

    మీరు గట్టిగా మాట్లాడాలంటే మీ మీద కూడా కేసులు పెట్టి లోపల వేస్తారు జాగ్రత్త మేడం

    • @srinuergl462
      @srinuergl462 10 วันที่ผ่านมา

      నిజమే బ్రో అరెస్టులు తప్ప పరిపాలన శూన్యం

  • @kajithkumar5615
    @kajithkumar5615 14 วันที่ผ่านมา +64

    నేను ఒక వాలంటీర్ నే బ్రదర్........... వీళ్ళ లెక్కలోకి నన్ను లగొద్దు... ఎందుకంటే నేను జగన్ అన్నకే ఓటు వేసాను.....❤😊

    • @SucharithaRuchitha
      @SucharithaRuchitha 7 วันที่ผ่านมา

      @@kajithkumar5615 SUPER ❤

    • @ganeshbhoya9187
      @ganeshbhoya9187 7 วันที่ผ่านมา

      nijam cheppalante volunteers 99/ ycp ki votes vesaru eppudu veella dramas start chesaru velli jaganni adukkondi

    • @narasimhakollu6129
      @narasimhakollu6129 4 วันที่ผ่านมา

      Super bro

  • @veernapuram5392
    @veernapuram5392 10 วันที่ผ่านมา +34

    పదివేల జీతానికి ఆశపడ్డారు గా అనుభవించండి

  • @appalanaidu8985
    @appalanaidu8985 18 วันที่ผ่านมา +200

    వాలంటీర్స్ చాలామంది జనసేనకి సపోర్ట్ చేశారు అంటే కూర్చున్న కొమ్మను నరుక్కున్న ట్లు మంచి అవకాశం ఇచ్చినట్టు జగన్మోహన్రెడ్డిని వదులుకున్నారు చంద్రబాబు అబద్దాలు పవన్ ఏమో ఊసరవెల్లిలా రంగులు మారుస్తారు వీళ్లు మీకు న్యాయం చేస్తారని అనుకోవట్లేదు వాలంటరీ ఉద్యమాలను గట్టిగా చేసి ప్రభుత్వాన్ని స్థంభింప చేయగలిగితే తప్ప మీ ఉద్యోగాలు మీకు రావు

    • @SathishGoud-yj6xv
      @SathishGoud-yj6xv 18 วันที่ผ่านมา +5

      @@appalanaidu8985 yes bro

    • @parimalapushpampuli4161
      @parimalapushpampuli4161 18 วันที่ผ่านมา

      Bolli gaadu Bochu peeki Esthadu Chusthu undandi

    • @kodurikavya9132
      @kodurikavya9132 8 วันที่ผ่านมา +1

      vellavalla jagan ki nastam jarigiendi

  • @CPLKINGS
    @CPLKINGS 18 วันที่ผ่านมา +89

    పదవు ల కోసం ఆపదాలు చేపినారు ఇప్పుడు వాలంటర్లు కాదు అంటున్నారు గెలిచే వరకు ఒక్క మాట గెలిచాకొక్క మాట మంచిది కాదు సీఎం గారు

  • @KoteshwarRao-vc3rh
    @KoteshwarRao-vc3rh 13 วันที่ผ่านมา +21

    ప్రజల్ని మోసం చేసిన నాయకులని చూసాం కానీ జగనన్న మోసం చేసిన వాలంటీర్స్ మిమ్మల్ని చూస్తున్నాం అనుభవించండి

  • @pradeepreddy7262
    @pradeepreddy7262 15 วันที่ผ่านมา +44

    అనుభవించండి... దేవుడు లాంటి వ్యక్తిని మోసం చేసారు..😢

  • @pmrsocioeducationalmedia5757
    @pmrsocioeducationalmedia5757 18 วันที่ผ่านมา +79

    ఎవరైనా ఆశా జీవులు. 10000 టీడీపి ఇస్తామంటే మీలో ఎక్కువ మంది వారికి ఓటు వేశారు. ఇకనైనా ఎవరిని నమ్మాలో నిర్ణయించుకోండి

  • @rupaspandana7407
    @rupaspandana7407 8 วันที่ผ่านมา +11

    జగన్ మళ్ళీ వాలంటీర్లు పెట్టడు.... జగన్ ఒకసారి మోసపోయాడు.. జగన్ మళ్ళీ మోసపోడు

  • @s.j.janardhan1168
    @s.j.janardhan1168 18 วันที่ผ่านมา +72

    అమ్మ , తల్లులు జగన్ గారికి
    వెన్ను పోటు ఎందుకు పొడిచినారు ??
    బ్రదర్స్ -- జగన్ గారికి ఎందుకు మోసం చేసినారు .
    అయి పోయింది ఏదో అయిపోయింది --- ఇప్పుడు దేవుడు మీకు సహాయం చెయ్యాలి.

  • @shaikfayiz7603
    @shaikfayiz7603 18 วันที่ผ่านมา +79

    దగా కూటమి వరస్ట్ కూటమి సర్వ నాశనం అయిపోవాలి ఈ కూటమి ప్రభుత్వం ఓ దేవుడా ఈ కూటమి ప్రభుత్వం పైన ఓ విపత్తు వచ్చి పడేటట్లు చెయ్ మా వాలంటీర్స్ కాపాడే వాడు లేడా వాళ్లు మోసం చేశారు వాళ్లు నాశనం చేశారు అని అని ఎంతసేపు రాజకీయాలే మాట్లాడుతారు తప్ప వాళ్లకు బాగు చేద్దాం వాళ్ళు జీవితాలు వెలుగు నింపుదాము అనే ప్రసక్తే లేదు ఇకనుంచి మా శాపనార్థాలు ఈ విధంగానే ఉంటాయి

  • @sulakerenukabai1417
    @sulakerenukabai1417 10 วันที่ผ่านมา +14

    అన్నము తినకముందు ఒక మాట, అన్నము తిన్న తరువాత కడుపు నిండిన తరువాత ఒక మాట్లాడితే ప్రజలను పాలించే ఒక నాయకుడు ఎవ్వరైనా కానీ పనికిరారు, ఇది నాయకత్వ లక్షణాలు కావు, మాట నిలబెట్టుకోవాలి నాయకుడు అంటే

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 17 วันที่ผ่านมา +112

    నేను ఒక వాలంటీర్ నే జగన్ గారిని చూసి గర్వాంగా పని చేశాను.తోటి వాలంటీర్స్ నా తమ్ముళ్లు అన్నలు చెల్లమ్మ లు అక్కలు అనుకున్నాను.రేషన్ కార్డులు 11, పెన్షన్ లు 10, YSR కాపు నేస్తం 12, పేదలందరికి ఇళ్ళు 17,YSR చేయూత 3,జగనన్న తోడు 6, జగనన్న విదేశీ విద్య దీవెన 01,జగనన్న విద్య దీవెన మరియు వసతి దీవెన 09,YSR రైతు భరోసా 11,జగనన్న అమ్మవడి 22, YSR భీమా 58, YSR ఆరోగ్యశ్రీ 101.చేశాను. నాయకులకు కార్యకర్తలకు భయపడలేదు పెన్షన్ కోసం SERP OFFICE కూడ వెళ్ళాను.రైస్ కార్డు కోసం జిల్లా DCSO దగ్గరికి వెళ్ళాను.RTI కూడ సంభంధిత డిపార్ట్మెంట్ వాళ్ళకి కట్టి ఆ వివరాలు నా క్లస్టర్ లో ప్రజలకు ఇచ్చి కళ్ళు తెరిపించాను. సేవా మిత్ర 3 సార్లు వచ్చింది. ప్రతిసారి MLA ముందు మాట్లాడాను. కానీ మీలాంటి ఐక్యత(unity) యోగ్యత అర్హత లేని వాళ్ళతో పని చేసినందుకు సిగ్గు పడ్డాను.
    అసెంబ్లీ ముందు కూర్చుంటారా ?
    పార్లమెంట్ మరియు రాష్ట్రపతి భవన్ ముందు కూర్చోండి. కూర్చొని అడ్డుక్కుతిన్నండి. తప్పు మన వాలంటీర్స్ దే ముమ్మాటికీ మనదే. అవును.కొంతమంది వాలంటీర్స్ టీడీపీ జనసేన కి అమ్ముడుపోయారు.
    ప్రజలు కూడ చూసి నవ్వుకుంటారు ఆనందిస్తారు సంతోషిస్తారు. శాంతియూతంగా ధర్నాలు చేస్తే ఏమి ప్రయోజనం లేదు. ఉపయోగం లేదు
    అప్పుడు strike చేద్దాం అంటే వద్దు అని వాట్సాప్ గ్రూప్ లో వాలంటీర్స్ తో పాటు MPDO MRO MC ఉన్నారు అంటే పట్టించుకోకుండా చూస్తూ ఊరుకున్నారు.
    కొన్ని చోట్ల వాలంటీర్స్ ధర్నాలు చేస్తే DISMISS చేశారు
    జగనన్నకి చెబుదాం ప్రోగ్రాం లో అప్లికేషన్ చేద్దాం అంటే ఒక్కరు వినలేదు.
    జగనన్న సురక్ష లో చెబుదాం అంటే ముందుకు రాలేదు.
    1902 స్పందన లో ఒక్కరు చేయలేదు.
    RDO లేదా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయలేదు.
    నాయకులు కార్యకర్తలు MLA ఎంపీలు సహాయం చేయరు అంటే వినలేదు
    పవన్ కళ్యాణ్ మీద విజయవాడలో కేసు వేసింది ఎవరు?
    Public సపోర్ట్ తీసుకుందాం అని social మీడియా లో నేను post చేస్తే గ్రూప్ అడ్మిన్లు delete చేశారు.
    అందుకోండి బొచ్చె అనుభవించండి శిక్ష
    టీడీపీకి ఓట్లు వేసి గెలిపించారు కదా ఇప్పుడు తెలిసింది నొప్పి.
    TDP అధికారం లోకి వస్తే వాలంటీర్స్ ని రద్దు చేస్తాడు చంద్రబాబు. ఈ మాట 200 సార్లు messages post చేశాను. ఎవ్వరు నమ్మలేదు. ₹10000 ఇస్తారు. అని నాకు నీతులు చెప్పి గొర్రెలమందలు అని బాగా నిరూపించుకున్నారు.ఇప్పుడు తెలిసింది కదా జగన్ సేవ స్వచ్చందంగా చేసే సేవ గౌరవ వేతనం అని చెబితే వాలంటీర్స్ కూడ ఓటు వేయకుండా ఓడించారు. అనుభవించాలి అటు ప్రజలు ఇటు వాలంటీర్స్.జగన్ ఉసురు తప్పకుండ తగులుతుంది

    • @subrahmanyambathula9218
      @subrahmanyambathula9218 16 วันที่ผ่านมา +12

      వాలంటీర్లు కొందరు అమ్ముడుపోవడమే కాకుండా కూటమి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఓటర్లకు పంచి,ప్రజలతో కూడా ఓట్లు వేయించారని తెలిసి ఈ వాలంటీర్లను చాలా మంది అసహ్యించుకుంటున్నారు.అందుకే వారికి సానుభూతి తెలిపేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.తగినశాస్తి జరిగింది అని వ్యాఖ్యానిస్తున్నారు

    • @t.v.s.phanikirankumar98
      @t.v.s.phanikirankumar98 16 วันที่ผ่านมา +2

      @subrahmanyambathula9218
      వాలంటీర్స్ లో ఐక్యత లేదు జగన్ ఇవ్వలేదు చంద్రబాబు ఇవ్వడు

    • @mynampatynageswararao9198
      @mynampatynageswararao9198 15 วันที่ผ่านมา

      Kula pichi to jagan ki mosam chesaru.

    • @naveenmadhala5224
      @naveenmadhala5224 10 วันที่ผ่านมา +3

      Well said Bro 👏 👌

    • @ladducampic
      @ladducampic 10 วันที่ผ่านมา +4

      Super brother నీకు manchi జారగలని దేవున్ని కోరుకుంటాను 🥰

  • @N.SreenivasuraoNammi
    @N.SreenivasuraoNammi 18 วันที่ผ่านมา +185

    మీరు అందరూ అన్నం పెట్టిన జగన్ అన్న కీ వెన్నుపోటు పొడిచారు అనుభవించండి.

    • @SucharithaRuchitha
      @SucharithaRuchitha 18 วันที่ผ่านมา +5

      SUPER ❤

    • @srinivaspabbireddy1048
      @srinivaspabbireddy1048 18 วันที่ผ่านมา +1

      Memu kadu

    • @akellavenkatasrinivas494
      @akellavenkatasrinivas494 7 วันที่ผ่านมา +1

      అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ దేనికి ,రద్దు చేయాలి యీ వ్యవస్థను

  • @lladdagirihari5350
    @lladdagirihari5350 3 วันที่ผ่านมา +10

    వాలంటీర్ వ్యస్త ప్రజలకు చాలా అవసరం పనులు జరగడం లేదు

  • @kkPitbull
    @kkPitbull 18 วันที่ผ่านมา +35

    ఇప్పుడు ఏమి లాభం లేదు.

  • @sheikhibrahim.786
    @sheikhibrahim.786 16 วันที่ผ่านมา +16

    వాలంటరీ వ్యవస్థా మొత్తం నేనే వేసే ప్రశ్న ఒక్కటే మా చంద్రబాబు నాయుడు హామీ ఇస్తాడు కాని చెయ్యడు. ఇది అందరూ తెలుసు ఆయన నమ్మిన బొక్క మీకే పడింది సరేనా మీకు ప్రశ్నించే హక్కు లేదు

  • @suryanagireddy4608
    @suryanagireddy4608 18 วันที่ผ่านมา +61

    మొన్న విద్యార్థులు కలెక్టరేట్ల ముట్టడి ఈరోజు వాలంటీర్లు అన్ని దాడులు మద్యం మాఫియా ఇసుక దోపిడి ప్రజలు అనుభవించాలి ఓట్లు వేసినందుకు బాధపడుతున్నాము మా ఊర్లో రెండు మద్యం షాపులు పెట్టారు ఇంతకుముందు అసలు లేవు ఇప్పుడు రెండు మందు షాపులు దేనికైనా ఇలాంటి అభివృద్ధికి మేము ఓట్లు వేసింది

    • @SureshSuresh-mm5on
      @SureshSuresh-mm5on 18 วันที่ผ่านมา +3

      Maa ourlo kuda pettaru😢 unnavi tisesi ouriki 10 kilometre durmolo undedhi maaku velladaniki alochinchevaaru chala varaku tagincharu mandhu Kani eppudu ourlo ne pettaru daggaraga undhi ani tagi vastunnaru 😢😢😢😢

    • @rajeshgurugubelli5552
      @rajeshgurugubelli5552 18 วันที่ผ่านมา

      మీది ఏ ఊరు అండి

  • @subhaniSk-i4o
    @subhaniSk-i4o 18 วันที่ผ่านมา +532

    జమిలి ఎన్నికలు ఎంత త్వరగా వస్తాయో అంత త్వరగా బీజేపీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని వాళ్ల పుట్టింటి పంపించే టైం ఆసన్నమైనది

    • @ratnarajukondamudi7240
      @ratnarajukondamudi7240 18 วันที่ผ่านมา +26

      Memu kuda wait cheystunnamu brother

    • @subhaniSk-i4o
      @subhaniSk-i4o 18 วันที่ผ่านมา +5

      @ratnarajukondamudi7240 100%

    • @prahaladanature
      @prahaladanature 18 วันที่ผ่านมา +11

      మేము కూడా waiting

    • @lallyaritha5454
      @lallyaritha5454 18 วันที่ผ่านมา +18

      I support jamili elections

    • @ratnarajukondamudi7240
      @ratnarajukondamudi7240 18 วันที่ผ่านมา +1

      Where are you from.brother

  • @pathannurullakhan4777
    @pathannurullakhan4777 18 วันที่ผ่านมา +18

    అదే జగన్ మోహన్ రెడ్డి అయితే ఇపటికి ఎంత రచ్చ రచ్చ చేసేవారో

  • @gayathriconstructions4990
    @gayathriconstructions4990 18 วันที่ผ่านมา +28

    వాళ్ళను మీరు నమ్మడం మీ ఖర్మ 😂😂😂

  • @svrbora
    @svrbora 18 วันที่ผ่านมา +14

    ఆహా... ఎంత గొప్పగా రుణం తీర్చుకున్నారో కదా...🙏

  • @p.v.8775
    @p.v.8775 4 วันที่ผ่านมา +9

    అందరు విషం తాగి చావండి

  • @jaggukumar170
    @jaggukumar170 18 วันที่ผ่านมา +24

    ఇప్పుడు మళ్ళీ జాబ్ లోకి తీసుకోవాలి, నెక్ట్ పర్మనెంట్ చెయ్యాలి అది మీ కోరికా

    • @gopichanddasari4848
      @gopichanddasari4848 9 วันที่ผ่านมา

      Kanisam already job lo unna vallakaina work ivvandi...

  • @vammafoundation3706
    @vammafoundation3706 5 วันที่ผ่านมา +15

    జగన్ అన్న చక్కగా చూసుకుంటే మీరు మొదట్లోనే పర్మినెంట్ చేయాలి డిమాండ్ చేసారు. అది చేయలేదని జగన్ అన్న ఇబ్బందికి గురి చేసినారు. ఇప్పుడు మీరు చేసిన పనికి మీరు అనుభవిస్తున్నారు. మిమ్మలను మీ సేవలను గుర్తించి బహుమతులు కూడా ఇచ్చారే అలంటి మన జగన్ అన్నను భాధకు గురిచేసారు. - జగన్ అన్న ఒక దైవదూత (నేను ప్రజల గుండెల్లో ఉండాలన్నదే అతని లక్ష్యం అంతేకాని డబ్బు పై ఆశ కాదు.అంటాను వల్లతత ల నాటినుండే జమేన్డారు) బురద చల్లారని ఆ బురద చూసి మురికి బట్టలను చూసి , పై పై మేరుగులున్న వాళ్ళను నమ్మి మీరు మోసపోయారు.

  • @anjammak6838
    @anjammak6838 16 วันที่ผ่านมา +10

    ఇప్పుడు చాలా బాగుంది మీరు నమ్మకద్రోహం చేశారు..... అశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు... ఇంతా జరిగిన మీకు సిగ్గూ రాలేదు ఇప్పుడు కూడా కనీసం జగన్ సార్ హయాములో మాకు మంచి జీవితం ఉండేది అని ఒక మాట మీ నోట రావడం లేదు 😮😮😮

  • @chandrareddy5297
    @chandrareddy5297 18 วันที่ผ่านมา +28

    అనుబావిచండి

  • @garikinaguravaiah3004
    @garikinaguravaiah3004 7 วันที่ผ่านมา +7

    కొందరు అనుకున్న నట్లు వాలంటీర్స్ ని రెన్యువల్ చేయకుంటే లేక జీవో పాస్ చేయకుండా ఉంటే ఎలక్షన్ కోడ్ టైం లో జీతాలు ఎలా పడ్డాయి అప్పుడు గవర్నర్ హయాంలో కదా ఉండేది థింక్ బ్రాడ్ దిస్ ఇస్ నాయుడు డ్రామా

  • @nandivardhanaraosuram3402
    @nandivardhanaraosuram3402 3 วันที่ผ่านมา +6

    జై జగన్ , జై వైసిపి.....🔥🔥🔥🔥🔥🔥🔥

  • @srinugudidesi8290
    @srinugudidesi8290 9 วันที่ผ่านมา +14

    10 వేలు ఇస్తా అనగానే మాయా కూటమికీ సపోర్ట్ చేశారు, ఇప్పుడు ఏడిచిన ఉపయోగం లేదు..

    • @subbaraochopparapu7436
      @subbaraochopparapu7436 2 วันที่ผ่านมา

      పాలిచ్చే గేదెను కాదని, గుద్ద ------- గే దున్నపోతు ను తెచ్చుకున్నారు, అనుభవించండి

  • @spmdm9764
    @spmdm9764 3 วันที่ผ่านมา +5

    జగనుకు చేసిన మో సానికి మిమ్ములను దేవుడు క్షమించడు

  • @VenkatadasSala
    @VenkatadasSala 15 วันที่ผ่านมา +9

    అందరు వాలంటీర్స్ రాజీనామా చేయలేదు జగన్ అన్న మీద నమ్మకముతో ప్రేమతో కొందరు రాజీనామా చేసారు

  • @thimmaiahnallabanda4280
    @thimmaiahnallabanda4280 17 วันที่ผ่านมา +12

    జగన్ గారిని నట్టేట ముంచినారు కదా చి మి బ్రతుకులు

  • @subrahmanyambathula9218
    @subrahmanyambathula9218 16 วันที่ผ่านมา +10

    వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసిన సమయంలోనే గౌరవ వేతనాన్ని ఐదు వేలు అని స్పష్టంగా తెలిపారు.అది జీతంగా కాకుండా ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగింది అని అందరూ వ్యాఖ్యానించారు.పొదలో ఉన్న రెండు పిట్టల కోసం చేతిలో ఉన్న ఒక పిట్టను వదిలేసిన వేటగాడి కథ మీ విషయంలో నిజమైంది

  • @Ramesh-nv3lg
    @Ramesh-nv3lg 3 วันที่ผ่านมา +5

    వాలంటరీ రద్దు చేయాలి.cbn,pk కరెక్ట్.

  • @user-Tallapaka
    @user-Tallapaka 18 วันที่ผ่านมา +28

    టిడిపి నేతలు అతి చేస్తున్నారు Ncbn ఉగాది రోజు ఇచ్చారు హోమీ

  • @chiranjeevichiranjeevi8645
    @chiranjeevichiranjeevi8645 8 วันที่ผ่านมา +6

    I am waiting jai jagan anna

  • @suryanet1843
    @suryanet1843 17 วันที่ผ่านมา +8

    పెట్టిన చెతిని నరికే వారికి దేవుడు క్షమించుడు....10,000 ఇస్తాను అని చెప్పింది చంద్రబాబు..ఎలా నమ్మి CBN ki ఓటు వేశారో.అర్థం కాలేదు...

  • @chiruchinna5976
    @chiruchinna5976 4 วันที่ผ่านมา +5

    ముందు వాలంటీర్ గా పనిచేసినవాళ్ళకి కాకుండా కొత్తవాళ్ళకి అవకాశం ఇవ్వాలి.అపుడు తిక్క కుదురురుతుంది

  • @paidijanarthan5441
    @paidijanarthan5441 6 วันที่ผ่านมา +6

    ధర్నాలు చేయండి నిరాహార దీక్షలు చేయండి

  • @Chani847
    @Chani847 18 วันที่ผ่านมา +7

    మీరు బాధ పడితే నాకు ఆనందంగా ఉంది 😂😂😂😂😂😂😂😂😂😂 తల్లి పాలు తాగి స్థనం కోసేయ్యకూడదు 😂😂😂🤣😂🤣😂🤣

  • @Ramuramu-ch9mg
    @Ramuramu-ch9mg 18 วันที่ผ่านมา +25

    వాలంటీర్ మీకు ప్రజల ఓటు తో సంబంధం లేదు ఈవీఎం సీఎం డీసీఎం మీకు భయపడరు

    • @gurramnagakumari111
      @gurramnagakumari111 4 วันที่ผ่านมา

      ❤❤manchi..chysina...❤❤jagan❤❤anna. Ny❤..meeru..❤mosam..chysaru❤❤right❤❤.eppudu..kutami..❤govt❤mimilni...❤mosam chysindhi .❤❤ok❤❤..god❤ great ❤

  • @kalyanveerla3654
    @kalyanveerla3654 10 วันที่ผ่านมา +7

    టీడీపీ. జనసేన. వాలు మాటలు విని. ఓటు వేచారు.10000 ఇస్తారు.తీసుకొండి సార్

  • @fairojabakshi6058
    @fairojabakshi6058 18 วันที่ผ่านมา +45

    Cbn is correct for them

  • @BBG-TheRealDeal-fg1nx
    @BBG-TheRealDeal-fg1nx 16 วันที่ผ่านมา +10

    వాలంటీర్లు ఉంటే సూపర్ సిక్స్ అనేది అమలు చేయాలి కనుక సూపర్ సిక్స్ అమలు చేయడం ఇప్పుడప్పుడే జరిగే పని కాదు అందుకని వాలంటీర్ వ్యవస్థని రద్దు చేసే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం

    • @HarimanikyamPremDheeraj
      @HarimanikyamPremDheeraj วันที่ผ่านมา

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @pasupuletisubramanayam1392
    @pasupuletisubramanayam1392 5 วันที่ผ่านมา +6

    పదివేల రూపాయల కోసం ఆశపడి ఐదు సంవత్సరాల ఆదరించిన టువంటి ప్రభుత్వాన్ని చేతులారా పోగొట్టుకున్నారు ఇక చేయగలిగేది ఏమీ లేదు

  • @its_my_life143
    @its_my_life143 17 วันที่ผ่านมา +8

    Road వెక్కి అడుక్కు తినండి 😂😂
    మా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మీరు అమ్మాయిలను అమ్మేశారు..

  • @veerababunedulla2553
    @veerababunedulla2553 10 วันที่ผ่านมา +6

    ఇక్కడ జగన్ కాదు బాబు గారు టోల్ తీస్తారు

  • @raghuram9661
    @raghuram9661 17 วันที่ผ่านมา +5

    Valanter లు వెన్నుపోటు పొడిచి నా రు
    .... మరొకరు... Valanter కి వెన్నుపోటు పొడిచి నా రు.... Tit for tat

  • @babugracebarre7470
    @babugracebarre7470 16 วันที่ผ่านมา +18

    CBN గారు పదకాలు ప్రవేశపెడితే వాలంటీర్లు అవసరం, పధకాలే తీసెస్తే ఇంక మీపని ఏముంది.

  • @saim7956
    @saim7956 4 วันที่ผ่านมา +4

    పది వేలు తిసుకున్నర ఇప్పుడు ఎంజాయ్ పండగో 😂😂😂😂😂

  • @beastknowledge5672
    @beastknowledge5672 16 วันที่ผ่านมา +6

    వాలంటీర్లు ఓట్లు ఎవరికి వేసి ఉంటారు గ్రహించలేని పరిస్థితులలో ప్రజలు లేరు వీళ్లు విడి ఛానల్ ఓవరాక్షన్ అంతే

  • @gokabangarraju4626
    @gokabangarraju4626 10 วันที่ผ่านมา +3

    Asulu inkaa twaralo telusthundhi....... జగన్ gari విలువ... 🔥🔥🔥

  • @Amma7636
    @Amma7636 3 วันที่ผ่านมา +4

    పాలు ఇచ్చామని వదిలేసి ఒట్టిపోయిన గొట్టింది గుడ్డును తెచ్చుకున్నారు మీరు

  • @AekulaRamesh
    @AekulaRamesh 2 วันที่ผ่านมา +2

    మీ వాలంటరీ వ్యవస్థ కానీ ప్రజల కానీ మంచి టోపీ పెట్టిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు సూపర్ మీలాంటి వాళ్లకు వాళ్ళే కరెక్ట్

  • @VenkyP-m2u
    @VenkyP-m2u 7 วันที่ผ่านมา +4

    జై జగన్❤❤❤

  • @venkateshmadagala5717
    @venkateshmadagala5717 8 วันที่ผ่านมา +3

    తప్పదు ఓట్లు వేసి గెలిపించారు కదా బాధ పడాలి 😢

  • @subbaraocheeda9416
    @subbaraocheeda9416 14 วันที่ผ่านมา +5

    జై జగన్

  • @Nagarju64890
    @Nagarju64890 18 วันที่ผ่านมา +11

    థాంక్యూ ఫర్ దిస్ సపోర్ట్

  • @kedarisettinageswararao9722
    @kedarisettinageswararao9722 3 วันที่ผ่านมา +4

    ఇంట్లో పని చేసుకుంటూ గౌరవం గా చేసుకునేవారు 10వేలు కి ఆశపడి తప్పు చేసారు

  • @samuelgodavarthi2441
    @samuelgodavarthi2441 16 วันที่ผ่านมา +9

    మి వాలిటీర్ల అందరికీ గువ్వ పగలకొడతారు ఈ ప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం

  • @CPLKINGS
    @CPLKINGS 17 วันที่ผ่านมา +6

    5వెలు చాలవని 10 వేలుకు ఆశ పడి ఇప్పుడు 5 పోయే 10 పోవే

  • @chaitanyakumar9936
    @chaitanyakumar9936 5 วันที่ผ่านมา +4

    ఆస దురాస దుఃఖమునకి చేటు। చక్కగా సరిపోతుంది. వాడొస్తే 5 ఇస్తాడు, వీడోస్తే 10 ఇస్తాడు అని ఆశపడ్డాడు. వున్నది కాస్త వూదగొట్టుకున్నారు, తాగినశాస్తి తప్పదు అనుభవించు రాజా

  • @kasavenkatasrinivasarao8460
    @kasavenkatasrinivasarao8460 17 วันที่ผ่านมา +6

    మిమ్ములను ఎవరు నమ్ముతారు

  • @LakshmiMekala555
    @LakshmiMekala555 6 วันที่ผ่านมา +3

    ఊళ్ళో సచివాలయానికి వెళ్ళలేనంత బిజీ కాదులే మేము

  • @Lenovotap-vt1ts
    @Lenovotap-vt1ts 11 วันที่ผ่านมา +3

    Raju alaga unna Raju Rajuj & Jai Jagna Jai ysrcp 👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑

  • @saidhayathotakura5573
    @saidhayathotakura5573 7 วันที่ผ่านมา +2

    జై జగన్ జై పిన్నెల్లి బ్రదర్స్ జై వాలంటీర్లు

  • @akhilakhi7952
    @akhilakhi7952 18 วันที่ผ่านมา +5

    Jagan value telustundi 😢❤

  • @purnnachandraraokantamneni7591
    @purnnachandraraokantamneni7591 13 วันที่ผ่านมา +4

    మీరు ఎంత చెప్పిన ఈ ప్రభుత్వం లో గోడకు చెప్పినట్లే చెల్లమ్మలు.

  • @bajisk9422
    @bajisk9422 8 วันที่ผ่านมา +4

    Jagan good cm

  • @srinivasgadde5944
    @srinivasgadde5944 18 วันที่ผ่านมา +12

    Vallaku MLA'S& MP LU KAVALI
    రోజుకొకమాట పుటకొక అబ్బాదం

  • @jagadeshwarreddy7128
    @jagadeshwarreddy7128 7 วันที่ผ่านมา +2

    వాలంటీర్ అనే పదం కనుమరుగుయినట్టే ఆంధ్ర ప్రజలు లో ,,, 😂😂😂

  • @jaganthecmjaganthecm4632
    @jaganthecmjaganthecm4632 12 วันที่ผ่านมา +5

    చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారు మీరు అది అవ్వదమ్మ

  • @a.sa.s7678
    @a.sa.s7678 9 วันที่ผ่านมา +2

    Ippudu chala happy ga undhi...baga anubavinchali

  • @SatyadeviRamavarapu
    @SatyadeviRamavarapu 18 วันที่ผ่านมา +18

    260000/- volunteer s ni vidulloki తీసుకోవాలి

    • @seshagiriguntupalli3999
      @seshagiriguntupalli3999 18 วันที่ผ่านมา +3

      @@SatyadeviRamavarapu నీ దగ్గర డబ్బు ఉంటే తీసుకురా చేర్చుకుంటారు.

    • @raviakunuri-ek4hl
      @raviakunuri-ek4hl 3 วันที่ผ่านมา

      Already 100000 Mandi resign chesaru kada

    • @RaviKodeti
      @RaviKodeti วันที่ผ่านมา

      ​@@seshagiriguntupalli3999
      సూపర్,👌

  • @ANDHRAWALAARABJURNEY
    @ANDHRAWALAARABJURNEY 14 วันที่ผ่านมา +3

    మీరు వద్దు మనకు వాలెంటీర్స్ కావాలంటే కొత్తగా ట్రై చేస్తాం మీరు వద్దులే పొయ్ మీ పని చూస్కోండి పొమ్మ బొజ్జో పో ✌️✌️✌️

  • @jagarao3379
    @jagarao3379 18 วันที่ผ่านมา +6

    They are created to Jagan so God is there.

  • @mohiddinshaik8475
    @mohiddinshaik8475 18 วันที่ผ่านมา +14

    CBN is perfect for u....

  • @pathannurullakhan4777
    @pathannurullakhan4777 18 วันที่ผ่านมา +4

    ఎమైనా ఇచ్చే ఉద్దేశం ఉంటే వలింటిర్ అవసరం ఉంటుంది కానీ ఇచ్చే ఉద్దేశం లేదు అందుకే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అసలు విషయం అది

  • @padmajavisvas9568
    @padmajavisvas9568 18 วันที่ผ่านมา +10

    Meeku ilage avvali jagan Anna ni mosam chesaru meeku

  • @PRSM2302
    @PRSM2302 11 วันที่ผ่านมา +3

    ఇస్తాడు లె బాబు 2028 లో .

  • @Jeevanamedia
    @Jeevanamedia 17 วันที่ผ่านมา +4

    అందాం రాసుకుని వంగండి చంద్రన్న సమ్మగా దింపుతాడు

  • @jeevanmedapati5642
    @jeevanmedapati5642 12 วันที่ผ่านมา +2

    Jai Jagan 👍

  • @sunilnani151
    @sunilnani151 18 วันที่ผ่านมา +2

    Super 👍

  • @panchadarlasuresh8812
    @panchadarlasuresh8812 18 วันที่ผ่านมา +8

    Vallu tisukoru kani ....miru kshemam ga intiki velli vera job chusukondi

  • @shaiksameena5504
    @shaiksameena5504 18 วันที่ผ่านมา +9

    CBN valli emo volunteers ni ycp కార్యకర్తలు అంటారు ycp వల్లేమో వాలంటీర్లు వల్ల వైసిపి ఓడిపోయింది అంటారు మీ అందరికీ అసలు సెన్స్ ఉందా ప్రభుత్వం లో వర్క్ చేసే a udyogi ayina అధికారం లో ఉన్న గవర్నమెంట్ చెప్పిన ఆర్డర్లు ను ఫాలో avutharu అలా అని వాళ్ళు ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు అని కాదు కదా ఎలెక్షన్ కి ముందు కోర్టు లో కేసు లు వేసి వాలంటీర్లు ఎలెక్షన్ కు సంబంధించిన ప్రచారం లో దెంట్లోనూ తిరగకూడదు అని EC ఆంక్షలు విధిస్తే ఇందులో వాలంటీర్లు చేసిన తప్పు ఏం ఉంది న ఈ question ki evarina answer ivvandi volunteer la gurimchi bad ga comment lu pettey evarina answer ivvandi

  • @goldpot24
    @goldpot24 4 วันที่ผ่านมา +1

    వాలంటీర్లు నిజంగా జాబ్స్ అయితే రెండున్నర లక్షల మందిని ఎవ్వరూ తియలేరు... ఎందుకు వీళ్ళు కోర్టు కి వెళ్ళట్లేదు? వెళ్తే అక్కడ అస్సలు మీకు ఎలా ఉద్యోగాలు ఇచ్చారు అని అడుగుతారు? మీరు అడగల్సింది జగన్ గారిని....

  • @Lalkrishna-for-you
    @Lalkrishna-for-you วันที่ผ่านมา +1

    అస్సలు వాలంటీర్స్ మనకు అవసరం లేదు..

  • @chiranjeevianna3542
    @chiranjeevianna3542 6 วันที่ผ่านมา +2

    Jai Ysrcp

  • @bujjikanna9859
    @bujjikanna9859 7 ชั่วโมงที่ผ่านมา +1

    Super Jai EVM

  • @K.R78664
    @K.R78664 18 วันที่ผ่านมา +16

    వాలంటీర్స్ న్యాయం చెయ్యాలి

  • @ganjikuntasudheer5275
    @ganjikuntasudheer5275 18 วันที่ผ่านมา +12

    Jai volunteers మా వాలంటీర్ల కష్టాలను గుర్తించండి 😢