Swarabhishekam - Mano Performance - Talukkumannadi Song - 3rd August 2014

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ม.ค. 2025

ความคิดเห็น • 868

  • @yoursfriendknowledgegnanes2938
    @yoursfriendknowledgegnanes2938 4 ปีที่แล้ว +39

    మీ నవ్వులు మా గుండెల్లో నిడురించును బాలు sir manu తమ్ముడు కూడా బాలసబ్రహ్మణ్యం అన్న ల మారాలని భావిసతున్నానన్నారు

    • @ramyavedantam2301
      @ramyavedantam2301 3 ปีที่แล้ว

      Mano sir is 100 times best than Balu sir...cos, His Sruthi is 100%, and also having accurate knowledge on notation

  • @venkatk1968
    @venkatk1968 5 ปีที่แล้ว +77

    మనో పాడటం చూస్తే ఏ రకమైన మానసిక ఆందోళనలు ఉండవంటే నమ్మండి

  • @srinivasreddy-84
    @srinivasreddy-84 5 ปีที่แล้ว +239

    లలల లలలల లలలలాలా
    లలల లాలలల లరలలాలా
    తళుకుమన్నది కులుకుల తార
    పలుకుతున్నది వలపు సితార
    తళుకుమన్నది కులుకుల తార
    పలుకుతున్నది వలపు సితార
    ఓ మైనా వదలనిక ఏమైనా
    నాలోనా శృతిలయలే నీవేనా
    గుండెల్లోనా నిండే ఊహ నీవే కిరణ్
    రావే కిరణ్
    తళుకుమన్నది కులుకుల తార
    పలుకుతున్నది వలపు సితార
    తళుకుమన్నది కులుకుల తార
    పలుకుతున్నది వలపు సితార
    నేడే కొండకోన తోడుగా, ఎండ వాన చూడగా, ఈడుజోడుగా
    ఎన్నో ఊసులాడగా తోడునీడగా
    ఈడు గోదారి పొంగింది చూడు
    నా దారి కొచ్చింది నేడు , ఆశ తీరగా
    ప్రేమ మాగాణి పండింది నేడు
    మా రాణి పారాణి తోటి నన్ను చేరగా
    గువ్వల జంటగా ఓఓ... సాగే వేళలో
    నవ్వుల జంటగా ఓఓ.. రావే నా కిరణ్
    తళుకుమన్నది కులుకుల తార
    పలుకుతున్నది వలపు సితార
    తళుకుమన్నది కులుకుల తార
    పలుకుతున్నది వలపు సితార
    రావే.... ఆకాశాన విల్లుగా , ఆనందాల జల్లుగా
    మల్లెలు జల్లగా, ముద్దే నేడు తియ్యగా, తెరే తీయగా
    గుండె కొండెక్కి జాబిల్లి వచ్చి ఎండల్లో వెన్నెల్లు తెచ్చి పానుపేయగా
    కోటి మందార గంధాలు తోటి అందాల చందాలు నాకు కానుకీయగా
    ఊహల లాహిరి ఓఓ... ఉండే వేళలో
    నీకే నీవుగా ఓఓ.. రావే నా కిరణ్
    తళుకుమన్నది కులుకుల తార
    పలకనున్నది వలపు సితార
    తళుకుమన్నది కులుకుల తార
    పలకనున్నది వలపు సితార
    ఓ మైనా వదలనిక ఏమైనా
    నాలోనా శృతిలయలు నీవేనా
    గుండెల్లోనా నిండే ఊహ నీవే కిరణ్
    రావే కిరణ్

  • @ganeshtummala7666
    @ganeshtummala7666 2 ปีที่แล้ว +10

    ఈ పాట మనో గారు పాడుతుంటే బాలు గారు చాలా ఆనందంగానవ్వుతున్నారుఈ పాటకుకల్పనాసుమళ్ళ అల్లరి చేష్టలు చాలా నవ్వుతూనవ్వుతూ బాలసుబ్రమణ్యం గారు చాలా ఆనందంగాఉన్నారు

  • @sarmashussain3272
    @sarmashussain3272 2 ปีที่แล้ว +116

    మనో గారి హావభావాలతో.... బాలు గారి బుల్లి బుజ్జి నవ్వులతో...చిత్ర గారి చిరునవ్వుతో..కల్పన ,సుమ గారి చిలిపి చేష్టలతో.....ఈ పాటపై మరింత ప్రేమ పెరిగింది

  • @rajudarshanam8216
    @rajudarshanam8216 5 ปีที่แล้ว +172

    మనో గారు..మీగురించి ఎంత చెప్పినా తక్కువేనండీ సూపర్ గా పాడారు

  • @MadhuMadhu-zr2rw
    @MadhuMadhu-zr2rw 4 ปีที่แล้ว +159

    అలా కృతజ్ఞతతో నవ్వుతూ గాయకుడు sri sp బాలసుబ్రహ్మణ్యం గారు మళ్లీ మీరు మీ అపురూప మైన మీ గానం మీ నవ్వు మాకు కావాలి I miss you sir😭😭😭😭😭😭😔😔😔😔

  • @prasanthgarnepudi2468
    @prasanthgarnepudi2468 4 ปีที่แล้ว +273

    బాలు గారు మీ నవ్వు మీ హాస్యపు వాక్యాలు ఇక లేవంటే నమ్మ లేకుండా వున్నాం పాట ఉన్నంత కాలం మీరు మా హృదయం లో వుంటారు

  • @acharisrungaram7058
    @acharisrungaram7058 3 ปีที่แล้ว +18

    మనో గారి గాత్రం సూపర్.. వారి మాతృమూర్తి శ్రీమతి షహీదా గారి నాటకం నేను సంవత్సరంలో ఏడెనిమిది ప్రదర్శనలు చూసే వాడిని.. రాజమండ్రి, కాకినాడ, మండపేట, ద్రాక్షారామం, అమలాపురం లలో చూసే వాడిని.. ప్రత్యేకించి దేవిచౌక్ లో

  • @rajuknr3343
    @rajuknr3343 4 ปีที่แล้ว +21

    కోట్లాది మంది హృదయాలను అలరించిన మీకు
    1000 యేళ్లు ఆయుష్ తో ఆనందం గా జీవించి అందరినీ ఇలాగే ఆనంద పరచాలని కోరుకుంటున్నాను.

  • @kn-cn8jq
    @kn-cn8jq 3 ปีที่แล้ว +8

    చిత్ర అమ్మ గారి మరియు బాలు గారి నువ్వు ఎంత కల్మషం లేకుండా ఉంటుందో ‌🌹🥰

  • @mb9677
    @mb9677 6 ปีที่แล้ว +26

    మాటలు రావడం లేదు సార్ మీ పాడిన పాటకు.. మీరు చాలా గ్రేట్......

  • @Chaithu54
    @Chaithu54 5 ปีที่แล้ว +5

    అంత అనుభూతి ఉన్న ఒక మధుర గీతాన్ని సుమ మరియు కల్పన ఎంత కావాలంటే అంత హేళన చేశారు .... మగవాడి స్వచ్ఛమైన ప్రేమను , ఊహను వీరి తింగరి చేష్టలతో అవమానపరిచారు .... అయిన కూడా మనో నిగ్రహాన్ని కోల్పోలేదు అది ప్రేమ అంటే !!

  • @prakashsharma1179
    @prakashsharma1179 4 ปีที่แล้ว +139

    బాలు మనో గారి స్నేహం. సరదాగా ఉండడం గ్రేట్. మనో sp చరణ్ వాయిస్ బాలు లా చాలామందికి అనిపిస్తుంది. We మిస్ బాలు sir.

    • @kannayyapativada864
      @kannayyapativada864 3 ปีที่แล้ว +4

      Real ga cheppalante Balu Garu voice la my favourite singer Rajesh krishanan voice untundhi

    • @kodandapanigunji25
      @kodandapanigunji25 3 ปีที่แล้ว

      Very stylish singing followed by nice dancing.

    • @dayanandshetty7024
      @dayanandshetty7024 3 ปีที่แล้ว

      @@kannayyapativada864 it

    • @rajbudha7352
      @rajbudha7352 3 ปีที่แล้ว

      Yes andi miss u spb😭

    • @pavsrinivas2846
      @pavsrinivas2846 3 ปีที่แล้ว

      @@kodandapanigunji25 in our

  • @klprasadkl
    @klprasadkl 4 ปีที่แล้ว +94

    ఈ పాట 94లో వింటున్నపుడు బాలుగారే అనుకున్నా..ఈ పాటె కాదు మనో గారు పాడిన చాలా పాటలు బాలు గారే అనుకున్నవి ఉన్నాయ్..
    అది అనుకరణ కాదని మనోగారి సహజమైన గాత్రధర్మం అది అని బాలు గారే స్వయంగా చెప్పారు..
    మనో గారూ..🙏🙏🙏(......మీకు!

    • @MNSPN1234
      @MNSPN1234 11 หลายเดือนก่อน

      Miru na bapathe

  • @Lifeisfun6090
    @Lifeisfun6090 2 ปีที่แล้ว +6

    మనో గారిని వారి కుటుంబ సభ్యుల్ని, దేవుడు చలగా చూడాలి.

  • @CHENNUSFAMILY
    @CHENNUSFAMILY 4 ปีที่แล้ว +118

    ఏది ఆ నవ్వు 💔

    • @vanisri8180
      @vanisri8180 4 ปีที่แล้ว +7

      Leadandi Aayna Chiplipi Allari , Swachhamyina Navvu Mari Chudalemandi, Aayana Gonthulo Amrutham Vundi, Love You Soooooo much Balu Me Roopam Apuroopam Meeru Stage Meeda Vunti Nindu Chandrudila Kanipenchivaru 😧😧😧😧😧😧😧😧😧😧

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 2 ปีที่แล้ว +5

    రాజకోటి చక్కటి సంగీత దర్శ కులు. వీరి వాయిద్య ఘోష్టి అద్భుతం. వీరు క్లాసిక్ కూడ అద్భుతం గా చేయగలరు. వీరువి డి పోవడం తెలుగు వారి దురదృష్టం.

  • @bhaskarsharmap6051
    @bhaskarsharmap6051 ปีที่แล้ว +8

    మనో గారు పాటతో ఆడుకొని ప్రేక్షకుల మనసులను
    ఆనంద డోలికల్లో ఊయలలుగిస్తారు.
    ఆయన పాట పాడుతున్నప్పుడు ,కళ్ళు చెవులు
    ఆయనకి అప్పగించ వలసిందే ప్రేక్షకులు.

  • @Rutvij205
    @Rutvij205 3 ปีที่แล้ว +5

    మీ నవ్వులు మేము మరచి పోలేము. మీరు లేరంటే నమ్మలేము.
    మీరు శారీరకంగా లేరు అనే బాధ ఎక్కువగా ఉంది. ఇది ఎప్పటికీ తీరదు. మిమ్మల్ని తలుస్తూ నా కళ్ళు చెమ్మగిల్లి కాస్త ఉపశమనం. మళ్ళీ మళ్లీ ఇదే పునరావృతం అవుతున్నాయి. నా జన్మ అంతా ఇంతే 🙏

  • @Diyansh_2420
    @Diyansh_2420 4 ปีที่แล้ว +81

    E song balu gari smile kosam enni sarlu chusano

  • @giridurgarao113
    @giridurgarao113 3 ปีที่แล้ว +4

    బాలు గారు😭😭 ఈ సంగీతం ఉన్నంతవరకు మీరు.... మీ నవ్వు మాతో ఉంటుంది. మీరు లేరు అని ఊహించుకోవడం చాలా బాధగా ఉంటుంది..... We miss you balu garu

  • @pR.p
    @pR.p ปีที่แล้ว +7

    ఎంత కష్టమైన పాటను
    ఎంత ఆనందంగా పాడారు మనో భాయ్!

  • @apremaraju2620
    @apremaraju2620 2 ปีที่แล้ว +9

    బాలు గారి అ నవ్వు చుడండి 🤗.... Rip sp balu sir...😭😭😭🙏... మీరు లేక చివరికి పాటలు కూడ ఏడుస్తున్నాయి.... Plz come back.. Sp balu sir 🙏😭😭🎤

  • @MKBAIG1331
    @MKBAIG1331 5 ปีที่แล้ว +6

    మనో లోనే 'మనో 'డు ఉన్నాడు . What an energetic guy. మాట్లాడిన పాడినట్టే ఉంటది

  • @venkatarosaiah3006
    @venkatarosaiah3006 4 ปีที่แล้ว +12

    ఈ సాంగ్ అంటే నాకు ప్రాణం.రోజు రాత్రి పనుకునేముందు ఈ పాట వినాలి.రియల్లీ గ్రేట్ సాంగ్

  • @santasecret5058
    @santasecret5058 3 ปีที่แล้ว +1

    నా చిన్నతనం లో మా ఊరిలో ప్రతి పండుగకు రాముల వారి ఆలయం లో mic set పెట్టి పాటలు పెట్టడం ఆనవాయితీ.. ప్రతి పండుగ ఈ పాట తోనే మొదలు.. పోలేరమ్మ తిరునాళ్ళ కి తప్పెట్ల కళాకారులు ఈ పాట వాయిస్తే ఊరు ఊరు ఊగిపోయేది..
    I believe 90*s kids that too who were born and raised in villages had the most lovely childhood..

  • @kumarmruthyumjaya479
    @kumarmruthyumjaya479 5 ปีที่แล้ว +22

    నాగూర్ బాబు మనో అయి మనోడైన మనో గారికి సంగీత అభినందనలు.

  • @sumathikulkarni1536
    @sumathikulkarni1536 3 ปีที่แล้ว +1

    ఎందుకండీ మనో గారు ఇంత మంచి స్వరం, ప్రేక్షకులను రంజింప చేసే భగవంతుని వరం ఉండగా వేరే ప్రదర్శనలు ఇస్తారు. మా లాంటి

    • @sumathikulkarni1536
      @sumathikulkarni1536 3 ปีที่แล้ว

      వారిని నిరుత్సాహ పరుస్తారు.

  • @srikanthgoud8066
    @srikanthgoud8066 4 ปีที่แล้ว +136

    3:12 మళ్ళీ అలా నవ్వడానికి బాలు లేడంటేనె 💔😢

    • @mamathapothu2367
      @mamathapothu2367 4 ปีที่แล้ว +2

      Exactly correct cheparu mali balu garu ala navvadaniki leru ane mata thaluchukunte adupu agatledu 😭

    • @dhontaraboinadhanalaxmi7905
      @dhontaraboinadhanalaxmi7905 4 ปีที่แล้ว +2

      Nizam sir naku kuda chala bada ga vundi

    • @vanisri8180
      @vanisri8180 4 ปีที่แล้ว +2

      Yes Sir Exactly Chepperu , Gundilu Pendethunnyi Kaneesam 5 Year's Aiena Vuntaru Anukunnam Chaala Anyayam Cheasavu Balu Bangaram Bujji Balu Love You Kanna

    • @vanisri8180
      @vanisri8180 4 ปีที่แล้ว +1

      Aayana Pata Amrutham ANDI Aayana Navvu Swachhamyina Pari Earu Aayana Mata Oka Romantic Giligentha lu pedathadu ANDI Aayana Oka Devudu

    • @vanisri8180
      @vanisri8180 4 ปีที่แล้ว +1

      Nizamandi Sir Chaala Eadupu Vasthundi Balu Bangaram Learani Cheadu Nizam Jeernichukoleka pothunnam , Aayana Gonthulo Amrutham Aayna Swachhamyina Navvu ,Chinna Pillodula Allari Cheastharu Miss You Lot Balu Bangaram

  • @reddyda
    @reddyda 4 ปีที่แล้ว +48

    He is one singer who comes close to SP Balu in voice, talent, knowledge, humor etc.,

    • @kattasangeethalakshmi8651
      @kattasangeethalakshmi8651 4 ปีที่แล้ว +7

      Good character like Balugaru

    • @reddyda
      @reddyda 4 ปีที่แล้ว +6

      @@kattasangeethalakshmi8651 Also physique. Like SP Balu he can do mimicry and a good dubbing artist. I feel he should carry forward Padutha Theeyaga and Swarabhishekam.

    • @vanisri8180
      @vanisri8180 4 ปีที่แล้ว +3

      Yes Kalmashalu Leani Chinna pilladila Aa Navvu ENTHOO Madhuram ENTHOO Sweet Balu Bangaram

  • @deekshithmade6292
    @deekshithmade6292 4 ปีที่แล้ว +5

    మనో గారు ఎంత మంచి వారో అంతే చురుకుగా ఉంటారు

  • @imis6edge737
    @imis6edge737 7 ปีที่แล้ว +328

    Industry cant get better active singer than Mano

    • @saikiranreddypasham7084
      @saikiranreddypasham7084 7 ปีที่แล้ว +2

      imi s6edge have

    • @seshunan8960
      @seshunan8960 5 ปีที่แล้ว +4

      No one

    • @bhargav9413
      @bhargav9413 5 ปีที่แล้ว +1

      @@seshunan8960 bbbbnnnnjnnb b n nnbbñnñhuhhbññ ñninhbb.. NB ñi iininnin NBC

    • @marepallyaishwarya7437
      @marepallyaishwarya7437 4 ปีที่แล้ว +1

      Nijame 🙂☺️

    • @vanisri8180
      @vanisri8180 4 ปีที่แล้ว +8

      Balu Tharvatha Evaryina Balu Lanti Gonthu Evariki Vundadu Aayanki Aayani Sari ANDI

  • @sandipsaha1326
    @sandipsaha1326 3 ปีที่แล้ว +8

    Best Bengali song by mano - " oh bondhu tumi sunte ki pao "
    " golap er moto sundor
    "Chirodini adhare "
    " jani naki gaibo ami"
    " ei gan moner khata te "
    🙏All time love u sir -- mano sir 🙏
    --- from Kolkata

  • @VijayaSaradhiVakala
    @VijayaSaradhiVakala วันที่ผ่านมา

    ❤🙏🙏🙏🙏 బాలు గారు ఉంటే యెంతో సంతోషంగా వుండేది అనిపించింది

  • @Vectorfan-m7o
    @Vectorfan-m7o 11 หลายเดือนก่อน

    మధ్యలో బాలు గారి నవ్వు గమనించారా ....❤😊😢ఎప్పటికీ మా హృదయాలలో వుంటారు sir ..😢 Missing you alot..

  • @rajukallepalli6171
    @rajukallepalli6171 2 ปีที่แล้ว +4

    బాలు గారు చిరు నవ్వు చూసి నా మనసు తప్పించి పోతుంది..💞. rip బాలు గారు...

  • @kakisrinivas1471
    @kakisrinivas1471 2 ปีที่แล้ว +4

    తెలుగు వాడిగా పుట్టటం నా అదృష్టం 🤗🥰
    ఈ పాట విన్నంత సేపు ఎంతో ఆనందించా..

  • @durgaprasadvanapalli1946
    @durgaprasadvanapalli1946 4 ปีที่แล้ว +28

    I enjoyed a lot lot lot... I can't control my laugh, eyes with full of tears... MANO sir you are the best... Energetic man..

  • @SAIBANGARAMS
    @SAIBANGARAMS 4 ปีที่แล้ว +36

    3:12 Balu garu miru kolukuni vunduntey bagundedhi andi 😭😭

    • @devadulauma7889
      @devadulauma7889 4 ปีที่แล้ว +3

      BALU GARU ANTHA HAPPY GA NAVVUTUNNARO...😭😭😭

    • @SAIBANGARAMS
      @SAIBANGARAMS 3 ปีที่แล้ว

      @Rajeswari Raji 🥺

    • @SAIBANGARAMS
      @SAIBANGARAMS 3 ปีที่แล้ว

      @@devadulauma7889 😣😣😣

  • @sravyasuresh8333
    @sravyasuresh8333 5 ปีที่แล้ว +8

    Most entertaining singers of Telugu film industry. That's why i love Mano sir.

  • @chintumadduri722
    @chintumadduri722 4 ปีที่แล้ว +71

    Watch at 3:15 Balu sir smile
    Aa navvu ipudu evarilo chusukolemu,,😫😫😫😫😫

    • @kamaleshv4314
      @kamaleshv4314 4 ปีที่แล้ว +3

      Inka aa smile ayana paatalo chudali

    • @jyothichilamkuri7529
      @jyothichilamkuri7529 4 ปีที่แล้ว +1

      😓

    • @vanisri8180
      @vanisri8180 4 ปีที่แล้ว +2

      Aayana Navvu Swachhamyina Pari Earu Aayana Gonthulo Amrutham Vundi Miss You Lot Balu Bangaram

  • @pradeepkrishna5305
    @pradeepkrishna5305 3 ปีที่แล้ว +5

    No words to explain... super voice mano gaaru ..sp Balu gaaru is god of 🎵🎵🎶🎶🎶... miss you sp Balu gaaru..

  • @ravikumarkodi9765
    @ravikumarkodi9765 ปีที่แล้ว +1

    అద్భుతమైన గాత్రము సార్ 🙏🏻🙏🏻🙏🏻

  • @gowrojuvijay6176
    @gowrojuvijay6176 7 ปีที่แล้ว +147

    Raj koti gari sangitaniki
    mano gari pata ki Super

  • @vishwamvenki8816
    @vishwamvenki8816 7 ปีที่แล้ว +69

    manugaru supar miru rajinikanthuku dabingchepadamu chala gret

  • @janardhanraopadarthi1339
    @janardhanraopadarthi1339 3 ปีที่แล้ว +2

    నాకు చాల ఇష్టంమైన పాట,,,,,

  • @The_Geeks-j1112
    @The_Geeks-j1112 4 ปีที่แล้ว +20

    What ever he does on the stage....for. ..fun but his concentration is awesome 🙏🙏🙏🙏🙏

  • @suryapoguram3036
    @suryapoguram3036 3 ปีที่แล้ว +2

    Nenu e singing chudaledhu kani ma sir sp balu sir enjoy cheyatam chusanu naku edhi chalu miss u sir 😭😭😭😭

  • @kattasanjaygupta3463
    @kattasanjaygupta3463 5 ปีที่แล้ว +1

    Balu ,k.j.yerudasgari taruvata nenu ishta pade gayakudu mano. Hats off to you sir

  • @narendrap276
    @narendrap276 5 ปีที่แล้ว +3

    Entha simple ga padutharu manu garu miru anduke miru super

  • @bahadursha
    @bahadursha 5 ปีที่แล้ว +6

    Very Humorous..Balu always enjoys Mano's chilipi cheshtalu

  • @Kotneesg28
    @Kotneesg28 5 ปีที่แล้ว +32

    What a voice sir... you take us a different world of memories

  • @shivarambollepogula4496
    @shivarambollepogula4496 2 ปีที่แล้ว

    ఏ సంగీత దర్శకుడు చేసిన ఏ శబ్దాన్ని అయిన ఇంకో సంగీత దర్శకుడు పలికించగలడు , కానీ గాయకుడు ఆ ఒరజనాలిటిని ఆ గాయకుడే పలికించగడు అదే గాయకుడిగా అదృష్టం
    గాయకుడే గొప్ప అని నా అభిప్రాయం

  • @balakrishna-xg1oy
    @balakrishna-xg1oy 7 ปีที่แล้ว +339

    Most energetic and Funniest singer in Telugu industry super Sirr love u mano Garu

  • @vinod_lifevlogs
    @vinod_lifevlogs 4 ปีที่แล้ว +97

    We miss that baby smile spb sir, miss u..... 😭

  • @alluarjun588
    @alluarjun588 2 ปีที่แล้ว +5

    ఎక్కడ చూసినా ఈ సుమ గారి ఓవరాక్షన్ చూడలేకపోతున్నాము వాళ్ళ మధ్యలో మీరెందుకు అండి యాంకరింగ్ వేసుకుంటున్నారు అక్కడి వరకే ఉండాలి చూసేవాళ్లకు బెట్టుగా ఉంటుంది

    • @alaeswar1886
      @alaeswar1886 9 หลายเดือนก่อน

      🎉Ali,suma,aadi mugguru athi

  • @chitramadhuri6319
    @chitramadhuri6319 3 ปีที่แล้ว

    Mano garu u r so great🙏,
    Navvuthu andarni navvinchadam goppa kala,
    Ex:
    CHITRAMMA - 1:52 😍
    Balu garu - 3:13 - 👌
    Mee valla
    Chitramma ni , Balu garini ala navvuthu chusthu memu anandincham, thank you🙏
    Anta disturb chesina disturb kakunda padina Mee dedication ki 👍👌🙏

  • @halimanatchiya128
    @halimanatchiya128 4 ปีที่แล้ว +8

    Beautiful laff, style i love you so much Daddy at the same time...i am really miss you Daddy 😭😭😭😭😭

  • @sekharbabu6719
    @sekharbabu6719 3 ปีที่แล้ว +4

    సుమ మనో గారి కామెడీ సూపర్

  • @premanathanv8568
    @premanathanv8568 3 ปีที่แล้ว +2

    மிகவும் அருமையாக ரசிக்கும் படி உள்ளது
    பாடல் சூப்பர் ❤️
    மாஸ் மனோ❤️

  • @sreekd6520
    @sreekd6520 10 ปีที่แล้ว +43

    Mano garu.. meeru super

  • @SureshKumar-kc2ix
    @SureshKumar-kc2ix 5 ปีที่แล้ว +4

    Aa magical voice ekkado miss ayindi anipistundi

  • @creativeindianchamps657
    @creativeindianchamps657 6 ปีที่แล้ว +14

    You are the one and only singer Mano sir, somebody compared you with Joker/Bafoon but they doesn’t know that making other happy is a unique talent which no other singers have. Anybody can sing but entertaining spontaneously on the stage only you can do. Hats off to you sir. You are the true asset to the music industry 👌👍

    • @shoba8380
      @shoba8380 4 ปีที่แล้ว +3

      Mano sir is a holistic entertainer.

    • @venkanna1
      @venkanna1 4 ปีที่แล้ว +3

      unfortunately, that legend passed away he would not have say compare with buffoon/Joker like that, you are right.

    • @JyotiDigitals
      @JyotiDigitals ปีที่แล้ว

      ​@@venkanna1&-+ 7:52 7:52

  • @mohammadadil366
    @mohammadadil366 4 ปีที่แล้ว +3

    Complete song lo involve ayipoyaru Mano gaaru.... Excellent 👍👍👌👌

  • @bhaskararaoj7912
    @bhaskararaoj7912 5 ปีที่แล้ว +12

    Spb&mano &all singers tolywood lo vundadam Mana adrustam Bhaskar(Basu)

  • @kkambhampati
    @kkambhampati 6 ปีที่แล้ว +37

    Mano gaaru, you are very special sir. Keep up with your entertainment while singing, it makes you unique. Thank You sir for everything.

  • @sathishjampala5928
    @sathishjampala5928 ปีที่แล้ว

    లల్లాల లాల్లాల లాలల్లాలా
    లల్లాల లాల్లాల లాలల్లాలా
    తళుకుమన్నది కులుకుల తార
    పలుకుతున్నది వలపు సితార
    తళుకుమన్నది కులుకుల తార
    పలుకుతున్నది వలపు సితార
    ఓ మైనా వదలనిక ఏమైనా
    నాలోనా శృతిలయలే నీవేనా
    గుండెల్లోనా నిండే ఊహ నీవే కిరణ్
    రావే కిరణ్.......
    తళుకుమన్నది కులుకుల తార
    పలుకుతున్నది వలపు సితార
    తళుకుమన్నది కులుకుల తార
    పలుకుతున్నది వలపు సితార
    ####
    నేడే కొండకోన తోడుగా,
    ఎండ వాన చూడగా,
    ఈడుజోడుగా,
    ఎన్నో ఊసులాడగా, తోడునీడగా
    ఈడు గోదారి పొంగింది చూడు
    నా దారి కొచ్చింది నేడు, ఆశ తీరగా
    ప్రేమ మాగాణి పండింది నేడు
    మా రాణి పారాణి తోటి నన్ను చేరగా
    గువ్వల జంటగా ఓఓ..........
    సాగే వేళలో నవ్వుల జంటగా ఓఓ.......
    రావే నా కిరణ్
    తళుకుమన్నది కులుకుల తార
    పలుకుతున్నది వలపు సితార
    తళుకుమన్నది కులుకుల తార
    పలుకుతున్నది వలపు సితార
    $$$$$$
    రావే.... ఆకాశాన విల్లుగా,
    ఆనందాల జల్లుగా,
    మల్లెలు జల్లగా,
    ముద్దే నేడు తియ్యగా, తెరే తీయగా
    గుండె కొండెక్కి జాబిల్లి వచ్చి
    ఎండల్లో వెన్నెల్లు తెచ్చి పానుపేయగా
    కోటి మందార గంధాలు తోటి
    అందాల చందాలు నాకు కానుకీయగా
    ఊహల లాహిరి ఓఓ.......
    ఊగే వేళలో ఊపిరి నీవుగా ఓఓ......
    రావే నా కిరణ్
    తళుకుమన్నది కులుకుల తార
    పలకనున్నది వలపు సితార
    తళుకుమన్నది కులుకుల తార
    పలకనున్నది వలపు సితార
    ఓ మైనా వదలనిక ఏమైనా
    నాలోనా శృతిలయలు నీవేనా
    గుండెల్లోనా నిండే ఊహ నీవే కిరణ్

  • @kumardhileeppatro4786
    @kumardhileeppatro4786 ปีที่แล้ว +3

    Mano sir you’re the another Balu Sir ❤, you’re performances was too good sir 👏

  • @subasinibehera3869
    @subasinibehera3869 2 ปีที่แล้ว +1

    Super sir miru chala saradaga untaru

  • @NareshNaresh-cj8tr
    @NareshNaresh-cj8tr 7 ปีที่แล้ว +8

    Ippatiki mee voice lo aaa grace thaggaledhu superb song superb mano garu thank u sir

  • @nagaraju2036
    @nagaraju2036 5 ปีที่แล้ว +1

    E song ni Kaneesam 100 times Vinanu Mali vinalanipisthundi I love this song

  • @sunilphotography3276
    @sunilphotography3276 4 ปีที่แล้ว +105

    ఎన్ని జన్మలైన ఇలాంటి పాటలు రావు బాలు గారు రారు.😂😂

    • @lucyesther4663
      @lucyesther4663 3 ปีที่แล้ว +1

      Avnu Sr 🙏👍😊

    • @naidusomireddi2869
      @naidusomireddi2869 3 ปีที่แล้ว +4

      Ore babu aa song padindi mano garu

    • @pradeepvlogs3245
      @pradeepvlogs3245 2 ปีที่แล้ว

      @@naidusomireddi2869 అతను చెప్పింది ఇలాంటి పాటలు మళ్ళీ రావు,బాలు గారు కూడా రారు అని.....

    • @prakashkurakula4420
      @prakashkurakula4420 2 ปีที่แล้ว

      బాబు పాడింది మనో garu

  • @varanasivenkatasaikarthiks2976
    @varanasivenkatasaikarthiks2976 6 ปีที่แล้ว +38

    I am already commented 3 years ago.
    Regularly keep watching this song.
    I am a verry pichi fan of Mano Kalpana Pair of Singing.
    4:20 to 5:40 Kalpana with Suma super Funny

    • @8008196192
      @8008196192 5 ปีที่แล้ว

      Mano. U R great singer.

  • @lakshmi2931
    @lakshmi2931 9 หลายเดือนก่อน

    Balu Gari navuu chudali ante E song chusthanu. Manu garu paade patalu vintey vantlo rogalu Anni pothay. manasuku haryana uvntundi.

  • @damndouglas
    @damndouglas 3 ปีที่แล้ว +14

    Tons of thanks to Manu sir for bringing smile on my god's face 😘

    • @vinayagmuruga6456
      @vinayagmuruga6456 2 ปีที่แล้ว

      👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻Yen😍😘🥰🤩☺️🥳

  • @puyalkumar3960
    @puyalkumar3960 ปีที่แล้ว

    அருமையான பாடல் அருமையான குரல் எங்கள் மனோ சார் பல்லாண்டு வாழ்க

  • @darlasrikanth2809
    @darlasrikanth2809 4 ปีที่แล้ว +4

    GREAT SINGER AND SUPERB SONG'S

  • @sachinpol5829
    @sachinpol5829 3 ปีที่แล้ว

    Spb सर हसतांना खूप आनंद होतो... सर माझ्या आणि प्रत्येकाच्या हृदयात आहेत... शरीराने जरी सर नसले तरी सर प्रत्येक क्षणाला माझ्या व आपल्या हृदयात असतील.. 💕💕💕

  • @Beautifulview-v7s
    @Beautifulview-v7s 6 ปีที่แล้ว +8

    That is the Mano gaaru.....king of tollywood

  • @muralikrishna2273
    @muralikrishna2273 7 ปีที่แล้ว +30

    Mano garu u r the best entetrainer

  • @vivek.s.gganganahalli6873
    @vivek.s.gganganahalli6873 6 ปีที่แล้ว +6

    Mano voice is very nice, from Karnataka

  • @sarithadaduvai391
    @sarithadaduvai391 4 ปีที่แล้ว +37

    e performance ni dislike chese vallu kuda unnaraa🤦‍♀️🤦‍♀️🙆yedhavalu chichi

  • @karthikkreative5083
    @karthikkreative5083 8 ปีที่แล้ว +54

    I am your fan mano..
    you are unique

  • @narmadarajapantula3297
    @narmadarajapantula3297 4 ปีที่แล้ว +1

    Oka like kottadanike vilundi. Manogaru u r super

  • @najarajumotu4715
    @najarajumotu4715 2 ปีที่แล้ว

    Sir,,mano మీరూ గొప్పే,,,, నిండు నూరేళ్ళు ఉండాలి మాకోసం,,,,,గాన సరస్వతీ పుత్రుడు వెళ్ళిపోయాడు 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @lakshmisree2350
    @lakshmisree2350 4 ปีที่แล้ว +1

    Super Hit song in 93 తపస్సు మూవీ

  • @hanihani346
    @hanihani346 3 ปีที่แล้ว

    Em song abba enni sarllu vinna em happynes dhevudaa malli ravemo elanti songs best song of my life

  • @kolapuri1
    @kolapuri1 5 ปีที่แล้ว +24

    Tollywood 90's, one of the best songs.

  • @jaganamballa6272
    @jaganamballa6272 4 ปีที่แล้ว +2

    రాజ్ కోటి గారు అద్బుతం సార్

  • @bhagya2005
    @bhagya2005 6 ปีที่แล้ว +8

    No words sir

  • @jyothipriyamjp4394
    @jyothipriyamjp4394 2 ปีที่แล้ว

    சார் உங்கள் குரல் சுப்பர் சூப்பர் சூப்பர்

  • @venkataramanarachuru8529
    @venkataramanarachuru8529 10 ปีที่แล้ว +21

    fabulous perfomance

  • @s.j.s3619
    @s.j.s3619 3 ปีที่แล้ว +1

    ఆ నవ్వు మాయమై పోయింది అనుకుంటే సంవత్సరం దాటినా కూడా బాధ గా ఉంది

  • @rucksanaabdulla9321
    @rucksanaabdulla9321 6 ปีที่แล้ว +3

    Super singer meeru one of the mano gaaru.....

  • @damndouglas
    @damndouglas 3 ปีที่แล้ว +7

    Spb smile😀 ❤️❤️❤️ OMG, why do I love him so much

  • @khadars4599
    @khadars4599 4 ปีที่แล้ว +4

    చాలా మంచి గాయకుడు....

  • @mangeshramgude4224
    @mangeshramgude4224 ปีที่แล้ว

    I don't know telgu language
    But I like song ,music spsir ,Sunita mano kalpana super god gifted lovly

  • @seenupower80
    @seenupower80 9 ปีที่แล้ว +8

    Excellent feel ... I'm big fan of mano sir. .

  • @lakshmiprasanna8790
    @lakshmiprasanna8790 4 ปีที่แล้ว +3

    What a smile balu garu... We love you forever... We feel very lucky for this at least we still watching... We are still with you.. You're still with me (us) thank you balu garu🙏