@@Tribal-planet Thank you for reply and your kind concern for Hyderabad, the city of Nawaabs .Continue to upload videos of your choice. Always stay blessed .
Black pepper ante Miriyalu kada? Manchi Telugu mataldutunnavamma. Chala bavundi vinadaniki. Migata utube videos lo tega english matledestunnaru - vindaniki dokostondi. Mee videos bavunnai.
మీ కామెంట్.. చదివినందుకు చాలా సంతోషంగా ఉంది అండి ..కానీ చాలా లేటుగా చదివినందుకు బాధగా ఉంది... బ్లాక్ పెప్పర్స్ అంటే మిరియాలు ఏ అండి.. మనకు మారేడుమిల్లి ఏరియాలో చాలా విరివిగా దొరుకుతాయి... చాలా చాలా థాంక్యూ అండి...😍😍😍😍🙏
Super And Beautiful ❤ ప్లేస్
TQ Hari garu 😍🙏😍
🎉Beautiful. Place. Chala. bavudi🎉
Hii swathi garu nice video 👌👌👍
TQ Andi🙏🙏🙏🙏😍
Hi Andi👋
చాలా బాగుంది video super 👌🌻🧚
TQ Nagarajuna garu ..😍😍🙏🙏
చాలా అద్భతంగా ఉంది అండి మీ వీడియో 🎉🎉 మారేడుమిల్లి అటవి ప్రాంతం సమీపం నుండి చూచిన అనుభూతి కలిగింది అండి 🎉🎉🎉 ధన్యవాదములు🎉🎉🎉
tq నరేంద్ర గారు..మీ కామెంట్ చదువుతుంటే చాలా సంతోషంగా ఉంది..
Hi Swati mardala nice place mardala
Hi mama...how r u...TQ 🙏🙏🙏🙏
వీడియో చాలా బావుంది అక్క.
TQ bujji😍😍😍😍😍
❤❤❤ super Swathi . super video s,,,🌹🌹🌹
థాంక్యూ సో మచ్ సత్య గారు ఫర్ వాచింగ్ మై వీడియోస్,🙏🙏🙏😍
Nice video swathi garu
TQ suresh garu....🙏🙏🙏🙏
Chelli. Super ❤❤❤❤❤❤❤❤
TQ Vinnu garu.. .🙏🙏😍
So wonderful😊 . Dr K Nagaraju kumar...
TQ Nagaraju Garu...🙏🙏🙏🙏🙏🙏
Hi Nice video madam
Thanks a lot... Naveen Garu...🙏🙏🙏🙏🙏
Supernicemedamgaru
థాంక్యూ సో మచ్ గౌరీ గారు...🙏🙏🙏
Nice video
Tqqqqq sooo much brother 🙏🙏🙏🙏🙏🙏😍
Very beautiful resort super super super 👌 nature is beautiful ❤️
థాంక్యూ సో మచ్ విశ్వనాథం గారు...🙏🙏🙏
వీడియో అయితే చాలా బాగుంది. 🎉🎉🎉🎉🎉
Tq
Nice places mam
Thanks a lot sir😍😍😍🙏🙏🙏😍😍
మేము చూడని మారేడుమిల్లి అందాలను చూపించారు స్వాతి అక్క సూపర్👌👌👌👌
TQ raja... గారు...
Nexth monthth I will try see places
Hooooo avunaaa Andi...baguntay...chudadandi...
Nice video sis
Stay connected
Superb sis.
TQ sister 🙏🙏🙏🙏🙏😍😍🙏🙏
చాలా చక్కగా వివరించారు.... మీ వీడియోలు చాలా చక్కగా ఉంటున్నాయి.....
TQ sooo much sir...plz free ga unde time lo...మీ frnds అండ్ family ki kuda share చెయ్యగరలని కోరుకుంటున్న...TQ for watching Andi 🙏😍
స్వాతి గారు సూపర్ మేము చాలా రోజులు వేచి చూడాలి అనుకుంటున్నాము మీరు చూపించారు
Hoooooo...avunaa Andi...velli chudadandi...inka Manchi anubhuthi kaluguthundhi andi
❤❤
Very nicer
gudisa chala baguntundhi
Avunu Andi...vellam ..but video sarigga thiyyalepoyanu
స్వాతి గారు వీడియో చాలా బాగుంది..చాలా క్లియర్ గా explain చేస్తున్నారు... location chala బాగుంది...
TQ satish garu...Manchi comment icharu...chala happy ga feel ayyanu...me comment chusi...🙏🙏🙏🙏🙏
Excellent video ❤❤❤
TQ ramachandra garu....😍😍😍😍🙏for watching Andi 🙏
Me vedios chala chala bhagunnay akka
TQ maaa....TQ for gd comment 🙏🙏😍 and watching..
Nice place my study completed this place dpr college
హో థాంక్యూ తమ్ముడు ఫర్ వాచింగ్ మై వీడియో ఖాళీగా ఉన్న టైంలో నా వీడియోస్ చూస్తూ ఉండు అప్పుడప్పుడు... అలాగే నీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి..TQ🙏🙏🙏😍
very beautiful cottage Swati thank u for posting such a beautiful village
My pleasure 😊TQ Andi🙏🙏🙏🙏🙏😍😍
Nice 😊
TQ Madhu garu..🙏🙏🙏🙏😍
Love from maredumilli 💚
Hooooooo very very TQ....🙏🙏🙏🙏
Swati garu very fine ur video go ahead
హాయ్ అండి నమస్తే అండి... థాంక్యూ సో మచ్ అండీ వీడియో చూసి కామెంట్ చేసినందుకు...
Superb swaa😊
Thank you 🤗😍😍🙏🙏🙏🙏😍
Swathi papa very nice location sister good night
TQ nandhu Garu...🙏🙏
Me వాయిస్ సూపర్ మేడమ్
TQ Subbu garu....🙏🙏🙏
Nice 💯🙂
Swathigaru miche chala nice
TQ andi 🙏🙏😍
Nice 👌
Thank you! Cheers!😍😍😍🙏🙏🙏🙏
👌👌👌
TQ annaya😍😍😍😍🙏
adbhutham - mana andhra lo nature - neti uutee ;
TQ kusuma garu...😍😍
Nee Voice bagundi akka
TQ brother 🙏🙏🙏🙏🙏😍🙏😍😍🙏
Supar
TQ అండి 🙏🙏
Nice video. You can do many wonders in your life time In Shaa Allah. Best wishes from Hyderabad
TQ andi... Mohammad garu...bagunnara..TQ for watching Andi...neee Hyderabad ante naku chala istam andi.tq.🙏🙏🙏
@@Tribal-planet Thank you for reply and your kind concern for Hyderabad, the city of Nawaabs .Continue to upload videos of your choice. Always stay blessed .
Svathi veri nice
TQ Ramu Garu. .🙏🙏🙏
?👌👌👏
TQ andi 🙏🙏
First time video chusanu. Subscribe chesanu meeru chala bagunnaru
థాంక్యూ సో మచ్ మాణిక్యం గారు... సారీ అండీ లేటుగా రిప్లై ఇచ్చినందుకు... చానల్ ని సబ్స్క్రైబ్ చేసినందుకు కామెంట్ పెట్టినందుకు చాలా చాలా థాంక్యూ..😍😍😍🙏🙏🙏
@@Tribal-planet late ina kuda rply echcharu happy.
I Love స్వాతి..
TQ for watching Andi 🙏🙏🙏
Nenu 2mths back vala super location GUDISA ki vellam but ful rain distap ayendi
అయ్యో అవునా గోపి గారు ..వెదర్ రిపోర్ట్ చెక్ చేసుకుని వెళ్లాల్సిందే మంచి లొకేషన్ కదా...
@@Tribal-planet avnu
Mam u will come kurnool good places famous Nallamala forest
Hooooo...avunaa Andi...Antha Duram kastam Andi ravadam
Meru.... Full videos cheyalaydu.... Bhadrachalam ghath road.. Super vuntundi 👍
Avunu Andi.... maredumilli motham pedithe oka web series avuddi...🙏🙏🙏🙏😀 TQ
Manchiga chopincharu,chepparu,me voice kooda bavundi
TQ vijay garu...for u r compliments...😍😍🙏🙏🙏
Hi Swati I'm watching all videos super I am from Hyderabad I like mountains greenery lambasingi videos Santa videos you can do
Will upload soon...thappakunda cheddam Swapna garu....TQ sooo much andi... videos chusi comment chesinandhuku...TQ...gd nit andi...😍😍🙏🙏🙏🙏
Nenu kuda vachchi visit chestha sister...😍
Thappakunda randi brother...😀😀😀
Bro ne phone number chepu bro
Saati supper
TQ andi...🙏🙏🙏
🎉
Tq Ramu Garu🙏🙏🙏🙏😍
Ha akka
Hi kanna...👋👋👋
@@Tribal-planet ella uonav akka
మీ చానెల్ లో ధార కొండ సంత వీడియో చూశాను, చాలా బాగా చూపించారు,
సంత ఏ రోజు ?జరుగుతోంది చెప్పగలరు
TQ Andi...marchipoyanu cheppadam... Sunday jaruguthundhi andi
స్వాతి... మేము చాలా ప్రదేశాలు చూశాము కానీ ఇలా వీడియోలు త
Hoooo...avuna andi...Ave kadha mana memories... నా channel valla nenu na memories ni Ila బద్రపరుచుకుంటున్న అండి..TQ for watching Andi 🙏😀
Hi handi swatigaru❤
Hi Andi...how r u...
Hi ...madam. maredumilli ki ma frnds tho e week lo velthunnam
Hooooo... avunaaaa....take care andi..pamuleru kaluva chala danger andi.. mostly akkada dhigoddhu...
@@Tribal-planet OK madam...tnqqq 👍....maredumilli lo staying Kosam best resort anti madam? Forest department Valla resort rooms available ga untaya?
Mavuru m. M. L. le akka chalabaga chupinchevu akka
TQ Priya...sis.😍😍😍😍😍😍🙏🙏🙏🙏
❤
TQ 😍😍🙏🙏
meru chupetina resourt name enti ?
Vanavihari Maredumilli brother
Food dorukuthundha akkada...
Maredumilli lone dhorukuthundhi Ramesh Garu...
@@Tribal-planet thank you andi
చెట్లు పొడవుగా ఉన్నాయనేందుకన్నా ఎత్తుగుంటాయనాలి కదండీ 🤔
Meeru ela ante alaaaa…tq for watching andi
Lemon grass oil for mosquito
Hooo...avunaaaa andi ..gd information.. TQ 🙏🙏🙏🙏😍
Mylu rams me brother aa
Avunu Andi...TQ for watching 😍🙏🙏🙏
Hai madam
Hi prasad Garu...how r u
hi andi
Hi Andi...bagunnara...
Iam styding mml
Hi....avunaaaa
@@Tribal-planet అవునండి...3 to10 th.
Hi madam how r u
హాయ్ సాయి ప్రసాద్ గారు నేను బాగున్నాను.. మీరు బాగున్నారా థాంక్యూ ఫర్ కామెంట్...😍
Iam fine madam👌
Zpph school beside maredumilli.
అవునండి చాలా కరెక్ట్ గా చెప్పారు చాలా బాగుంటుంది ఆ ప్లేస్ అంతా కూడా నేను చాలాసార్లు చూశానండి...
తీయలేదు.... ఎందుకు చేయలేదా అని ఆలోచిస్తున్నాను....
TQ subhakar garu...
Hi madam
Hi Andi...balu garu bagunnara...
Black pepper ante Miriyalu kada? Manchi Telugu mataldutunnavamma. Chala bavundi vinadaniki. Migata utube videos lo tega english matledestunnaru - vindaniki dokostondi. Mee videos bavunnai.
మీ కామెంట్.. చదివినందుకు చాలా సంతోషంగా ఉంది అండి ..కానీ చాలా లేటుగా చదివినందుకు బాధగా ఉంది... బ్లాక్ పెప్పర్స్ అంటే మిరియాలు ఏ అండి.. మనకు మారేడుమిల్లి ఏరియాలో చాలా విరివిగా దొరుకుతాయి... చాలా చాలా థాంక్యూ అండి...😍😍😍😍🙏
Hii
TQ sis
Na voice anty babu
Em parle bagane undi
Hahhhhahaahha...nice kadhaaa...bagundhi gaa....chusavaaa sowji..😍😍😍😍😍
Hai
Hi ...🙏🙏🙏
Nice video
Thanks Andi...🙏🙏🙏🙏🙏😍
Supar
Hi andi
Hi Andi how r u...🙏🙏🙏😍
@@Tribal-planet fine andi
Nice video
TQ sujatha garu...🙏🙏