pamuleru village/very dangerous water falls in maredumilli

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 พ.ค. 2023
  • pamuleru village/very dangerous water falls in maredumilli

ความคิดเห็น • 65

  • @madhukargoudmedagoni2042
    @madhukargoudmedagoni2042 5 หลายเดือนก่อน +1

    పట్నంవాసులకు పల్లె అందాలు చాలా బాగా చూపించారు చెల్లెమ్మగారు👍

    • @swatismania
      @swatismania  3 หลายเดือนก่อน

      హాయ్ అన్నా ఎలా ఉన్నారు? బాగున్నారా... థాంక్యూ సో మచ్ అన్న వీడియో చూసి కామెంట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది... TQ

  • @sathishgoudsathishgoud3799
    @sathishgoudsathishgoud3799 6 หลายเดือนก่อน +2

    Swathi garu meru riyal Hero ❤❤❤❤❤

    • @swatismania
      @swatismania  6 หลายเดือนก่อน +1

      Tq soooo much Satish garu

  • @adhurinagaraju4871
    @adhurinagaraju4871 ปีที่แล้ว +3

    Koti rupayala building kuda vaariki unna comfort evvadu...what a nature....super Swati...gaaru...very loveble place... good 👍👍👍

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      హాయ్ నాగరాజు గారు ఎలా ఉన్నారు.. మీరు చెప్పింది కరెక్టే కోటి రూపాయలు ఖర్చుపెట్టినా కానీ అంత మంచి హాయి అని ఇవ్వకపోవచ్చు..

  • @nagarjunaj2158
    @nagarjunaj2158 3 หลายเดือนก่อน

    హలో స్వాతి గారూ నేచురల్ హనీ మిధా, అది కూడా గిరిజనులు తీస్తే తేనే గురించి ఒక వీడియో చేయండి❤❤❤❤

  • @anjaniponnaluri5377
    @anjaniponnaluri5377 ปีที่แล้ว +2

    Nice shown pamuleru village swathi maniaji,so big jack fruits are in the trees and they are eating unriped fruit,some sweet it may be.And the flow of water was dangerous to swim,crocodiles are there,the villagers told,must be carefull.The nature was very nice with greenery,i liked very much your video swathiji.God bless you.

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      Thank you so much Anjaniji.. first of all thank you very much for watching my videos,.. particularly this place is as beautiful as it is dangerous.. and there are good videos in our channel Make sure to watch them if you like them then share them with your friends.

  • @ismartravivlogs
    @ismartravivlogs ปีที่แล้ว +2

    Video chala chala bagundhi sister.Natural vlog

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      థాంక్యూ బ్రదర్... మీరు అంత బిజీ షెడ్యూల్లో కూడా నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా చాలా థాంక్యూ...

  • @hariramakrishnapithani5281
    @hariramakrishnapithani5281 7 หลายเดือนก่อน +1

    Video Super And Beautiful ❤

    • @swatismania
      @swatismania  7 หลายเดือนก่อน +1

      TQ sooo much Hari గారు

  • @mesineninandhu9697
    @mesineninandhu9697 ปีที่แล้ว +2

    Swathi papa super very nice location

  • @eswarrao6953
    @eswarrao6953 ปีที่แล้ว +1

    అమ్మా స్వాతి మీ వీడియో బాగుంది. మీరు అక్కడ వున్న వాళ్ళతో మాట్లాడే పద్థతి బావుంది. మీకు నా ఆశీస్సులు. మీ వాయిస్ చాలా బావుం

    • @eswarrao6953
      @eswarrao6953 ปีที่แล้ว

      మీ వాయిస్ చాలా బావుంటుoది.

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      థాంక్యూ సో మచ్ సార్ చాలా మంచి కామెంట్ పెట్టారు... మీలాంటివారు ఇలాంటి కామెంట్లు పెట్టడం ద్వారా నేను మరిన్ని మంచి వీడియోలు చేయడానికి.. ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది..

  • @chandhragirianitha1172
    @chandhragirianitha1172 ปีที่แล้ว +1

    Chala bagundhi video 👌

  • @ramthuramthu
    @ramthuramthu ปีที่แล้ว +3

    చాలా కష్టపడి చాలా చాలా మంచి వీడియో స్వాతి గారు చాలా బాగున్నాయండి మీ వీడియో లు

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      థాంక్యూ సో మచ్ రాము గారు... సారీ ఫర్ ద లేట్ రిప్లై... కొంచెం బిజీగా ఉండి కామెంట్స్ కి రిప్లై ఇవ్వడం లేట్ అయింది..

  • @telugukurradu1140
    @telugukurradu1140 ปีที่แล้ว +1

    Hii స్వాతి గారు.. First comment... First time me village video నాకు చాలా బాగా నచ్చింది .. మీ కళ్ళజోడు మీకు చాలా బాగుంది super 👌👌😄

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +2

      Hi .....andi eppati lage mire 1st comment....sooooo nice of u...TQ sooo much Andi...

  • @pravallikapinnika1945
    @pravallikapinnika1945 11 หลายเดือนก่อน +1

    Swathi nee videos super. Keep it up mam ji. Hatsup

    • @swatismania
      @swatismania  11 หลายเดือนก่อน +1

      Hoooooo.....tq sooooooo much pravallika...😍😍❤️

  • @Suresh.s-vb7rn
    @Suresh.s-vb7rn ปีที่แล้ว +1

    Chala bagundi video medam

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      థాంక్యూ సో మచ్ సురేష్ గారు థాంక్స్ ఫర్ వాచింగ్.. విసిట్ అగైన్..🙏

  • @keerthiprashamsa1872
    @keerthiprashamsa1872 ปีที่แล้ว +1

    Good Swathi heard workar

  • @saadicbashabasha5814
    @saadicbashabasha5814 6 หลายเดือนก่อน +2

    Mee vedious anni prakruthi ni chaala hilight chesthai

    • @swatismania
      @swatismania  6 หลายเดือนก่อน +1

      Tq sooo much andi…tq for watching

  • @bvraju494
    @bvraju494 ปีที่แล้ว +1

    Super video swathi garu

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      Hi Raju garu...how r u ..TQ for watching andi

  • @narayanaswamyym567narayana6
    @narayanaswamyym567narayana6 ปีที่แล้ว +1

    Hi Swathi menia mardalu meeru chala kastabadi video checharu Meeku chala thanks eelane manchi video cheyandi mariu meeru chala cerfullaga undandi meeku chala chala chala thanks mardala thank you

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      ನಮಸ್ಕಾರ ಮಾಮಾ ಹೇಗಿದ್ದೀಯಾ... ನಿಮ್ಮ ಕಾಮೆಂಟ್‌ಗೆ ಪ್ರಾಮಾಣಿಕವಾಗಿ ಉತ್ತರಿಸಿ ಬಹಳ ದಿನಗಳಾಯಿತು... ಏಕೆಂದರೆ ನಾನು ಸ್ವಲ್ಪ ಬ್ಯುಸಿ ಆಗಿರುವುದರಿಂದ ಉತ್ತರಿಸಲು ತಡವಾಗುತ್ತದೆ, ಚಿಂತಿಸಬೇಡಿ.

  • @srinulanka9057
    @srinulanka9057 ปีที่แล้ว +1

    Very nice medam

  • @SivaTejaPinjala-bq6nx
    @SivaTejaPinjala-bq6nx ปีที่แล้ว +2

    కామేశ్వరి,
    స్వాతి మీవీడియోల్లో ప్రకృతిని చాలాబాగా చూపిస్తున్నారు. ఈఅందాలను చూడాలంటే మేము ఎలా రావాలి. దయచేసి చెప్పండి.

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      హాయ్ కామేశ్వరి గారు... బాగున్నారా.. ఫస్ట్ అఫ్ ఆల్ సారీ లేట్ రిప్లై ఇచ్చినందుకు... మీరు రాజమండ్రి నుండి డైరెక్ట్ గా మారడమిల్లికి బస్సులు ఉంటాయి..

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      మారేడుమిల్లి ఏరియాలో మనం విజిట్ చేసి చూడ్డానికి చాలా మంచి మంచి ప్లేస్ లు ఉంటాయి... ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా చూడండి..

  • @kuruvamikhil27
    @kuruvamikhil27 ปีที่แล้ว +1

    Super vediou mam glass pettaru

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      హాయ్ మధు గారు... హౌ ఆర్ యు... సన్ గ్లాసెస్ కాదు సార్ అవి సైట్ గ్లాస్సెస్..

  • @dhanalatha5044
    @dhanalatha5044 ปีที่แล้ว +1

    Hai Swati yesterday myluram Anna vachara mi house ki nenu chusanu mana area andalu kosam baga cheptunnav akka ❤️❤️❤️

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      Haaa....mylu ram anna vacharu...mari nuv matldochugaaa..dhana..

  • @villageboysiddhu
    @villageboysiddhu ปีที่แล้ว +1

    Wireless mic use chychu kadha sister...nd mee camera man naku unte chala happy

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      వైర్లెస్ మైక్ తీసుకుందామని అనుకుంటున్నాను బట్ ఏది బాగుంటుందో తెలియడం లేదు మీరే మైక్ వాడుతున్నారు బ్రదర్..

  • @shivareddy4459
    @shivareddy4459 ปีที่แล้ว +1

    Video chala bagundi Swathi gaaru inka meeru on screen meeda kanipinchinanduku inka bagundi

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      థాంక్యూ సో మచ్ శివ గారు ఎలా ఉన్నారు బాగున్నారా... చాలా లేట్ అయింది రిప్లై ఇవ్వడానికి ఐ యాం సారీ.. కొంచెం బిజీగా ఉండి రిప్లై ఇవ్వలేకపోయాను...

  • @mahdukanna6052
    @mahdukanna6052 ปีที่แล้ว +1

    Hai akka video super

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +2

      TQ madhu kanna my dear brother 💕

  • @mahdukanna6052
    @mahdukanna6052 ปีที่แล้ว +1

    Akka ni videos ravadam ledu enti akka

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      హాయ్ మధు.. వీడియోస్ వారానికి ఒకటి మాత్రమే పెడుతున్నాను.. మీకు నోటిఫికేషన్ రావట్లేదు అంటే ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ brother

  • @SivaKumar-cx6to
    @SivaKumar-cx6to ปีที่แล้ว +1

    Mi village yenti swathi papa

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      హాయ్ నందు గారు.. మాది ఈస్ట్ గోదావరి దగ్గర రాజవొమ్మంగి..

  • @kumariisrayelu4395
    @kumariisrayelu4395 ปีที่แล้ว +1

    Okati kutravada pamuleru okati valamuru pamuleru ippudu miru chupinchedi valamuru pamularu

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      అవునా...ok andi..TQ for ur information..

  • @veeramallakumari4916
    @veeramallakumari4916 ปีที่แล้ว +1

    Really entha dengerous place undii anii eppude telustundii sister 😢

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      అవును కుమారి గారు అది చాలా డేంజరస్ ప్లేసు కాకపోతే చూడ్డానికి అస్సలు అలా అనిపించలేదు మేం వెళ్ళినప్పుడు కూడా..

  • @ramusanboina9122
    @ramusanboina9122 ปีที่แล้ว +1

    Hi ela unnaru

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +2

      Bagunna ramu garu..miru ela vunnaru...

    • @ramusanboina9122
      @ramusanboina9122 ปีที่แล้ว

      @@swatismania bagunnamu andi

  • @shaikissakmadinavalli2152
    @shaikissakmadinavalli2152 ปีที่แล้ว +1

    Hi madam....ivvanni chuddaniki me kallu entha punyam chesukunnayo....u so lucky

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      హా... మీరు చెప్పింది కరెక్టే... నాకు నేచర్ ని చూసి ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం... అందులోనూ మారేడుమిల్లి ఫారెస్ట్ ఏరియా అయితే ఇంకా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది..