Maredumilli lo 69 villages vuntai Please go to all the small villages and interact with tribals, you get lot of interesting information and you can show to us. Watching your video regularly from Australia 🇦🇺
హలో కిరణ్ గారు థాంక్యూ సో మచ్ అండి... తెలుగులో రిప్లై ఇస్తున్నాను తెలుగు చదవడం వస్తుందా మీకు... మీరు మన తెలుగు వారు అనుకుంటున్నాను.. ఇప్పటికీ మారేడుమిల్లిలో చాలా విలేజెస్ కవర్ చేసాము అండి... ఇంకా చేయాలి... థాంక్యూ సో మచ్ అండీ... మీ విలువైన సమయాన్ని.. నా వీడియోలు చూడడం కోసం ఖర్చు చేస్తున్నారు..🙏🙏😍
హాయ్ జ్యోతి.. నేను చాలా బాగున్నాను.. నువ్వు ఎలా ఉన్నావు సిస్టర్... పాపం వీడియో కింద కామెంట్ పెట్టి చాలా రోజులు అవుతుంది.. సారీ రిప్లై ఇవ్వలేకపోయాను. ఫైనల్ గా అయితే ఇప్పటికి కాళీ దొరికింది...
❤ ఇలాంటి ప్రదేశం చాలా అద్భుతంగా ఉంది
Super Akka video chala bagudhi ma ku teliyani vithanalu kuda chupicharu Akka next level video chala chala bagundi
tq మా…channel నేమ్ మార్చాను..tribal planet ani..అనుకోకుండా మార్చాల్సి వచ్చింది బ్రదర్..ఎప్పటిలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నాను tq bro
Video Super And beautiful Swathi Maidom Garu
హాయ్ అక్క వీడియో చాలా బావుంది. ఆ ఊరు ఐతే చాలా నిశ్శబ్దం గా ఉంది.. ప్రశాంత మైన వాతావరణం ఉంది ఊరు..
స్వాతి గారు మీరు చాలా కష్టపడి వివరాలు చేస్తారు అందులో మీ వీడియోలు చాలా బాగున్నాయి
Super Swathi garu
Hii swathi garu 😊 ela unnaru😍 First comment మంచి nature చాలా అందంగా ఉంది ప్రకృతి ..
Wow ❤❤
Tq saritha garu ❤️
నల్లమల ఫారెస్ట్ సైడ్ కూడా వీడియోస్ తీయండి swathi గారు.
nice వీడియో👍
మేడం గుడ్ ఇన్ఫర్మేషన్ వీడియో మేడం...
Nice video beautiful sister ♥️
👌👌👌💐
థాంక్యూ సో మచ్ సంతు గారు...
👌👌👌
Maredumilli lo 69 villages vuntai
Please go to all the small villages and interact with tribals, you get lot of interesting information and you can show to us. Watching your video regularly from Australia 🇦🇺
హలో కిరణ్ గారు థాంక్యూ సో మచ్ అండి... తెలుగులో రిప్లై ఇస్తున్నాను తెలుగు చదవడం వస్తుందా మీకు... మీరు మన తెలుగు వారు అనుకుంటున్నాను.. ఇప్పటికీ మారేడుమిల్లిలో చాలా విలేజెస్ కవర్ చేసాము అండి... ఇంకా చేయాలి... థాంక్యూ సో మచ్ అండీ... మీ విలువైన సమయాన్ని.. నా వీడియోలు చూడడం కోసం ఖర్చు చేస్తున్నారు..🙏🙏😍
అక్క pastor lu tribals ni gorre la marusthunaru
Miru vallani convert avvakunda chudandi
హలో బ్రదర్..
@@Tribal-planet nenu cheppindhi enti
Nuvvu emo hello brother antunav
Pastor la kosam cheppa
Hi sissy super video sis how are you sis 🥰
హాయ్ జ్యోతి.. నేను చాలా బాగున్నాను.. నువ్వు ఎలా ఉన్నావు సిస్టర్... పాపం వీడియో కింద కామెంట్ పెట్టి చాలా రోజులు అవుతుంది.. సారీ రిప్లై ఇవ్వలేకపోయాను. ఫైనల్ గా అయితే ఇప్పటికి కాళీ దొరికింది...
ఇది కదా జీవితం... ఇలా ఉండాలి... డబ్బు ఉంటే జీవితం అంటారు కానీ బతికితే ఇలా బతకాలి
Support