109 years Baba Santh Sadananda Giri REVEALED The Universal Secret Behind Numbers 369 Tesla Code | iD

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ม.ค. 2025

ความคิดเห็น • 49

  • @hariprasad-kn2jy
    @hariprasad-kn2jy หลายเดือนก่อน +9

    Super guruji gaaru...ento chakkaga vivarinchaaru❤❤❤

  • @MK-ns8ni
    @MK-ns8ni หลายเดือนก่อน +4

    Amazing Guruji 🙏🏼

  • @sairakesh7681
    @sairakesh7681 23 วันที่ผ่านมา +1

    Guruvugariki padabivandanalu

  • @krishnakreddy680
    @krishnakreddy680 หลายเดือนก่อน +3

    Nice Interview.

  • @HimabinduPeravalla-ok4cr
    @HimabinduPeravalla-ok4cr 26 วันที่ผ่านมา +1

    మనిషికి వయస్సు అనుభవం ఇస్తుంది విద్యవల్ల వివేకం ఎందుకు ఇవ్వదో జంతు బలులు విద్యావంతులైన అడ్డుకోవాలి దయచేసి జంతు బలులు నిషేదం అన్ని రాయండి

  • @radheshyam-nw6sf
    @radheshyam-nw6sf 20 วันที่ผ่านมา

    Gurujee Aapkay Sri Charnomay es thuchch saadak ka koti koti koti pranaam sweekar kareayga Gurujee, Sitha Ram Sitha Ram, Hari bol Radhe Radhe Jai Sri Krishna ♥️ 🙏

  • @krishnakreddy680
    @krishnakreddy680 หลายเดือนก่อน +2

    Guruji 💐🙏🚩.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy หลายเดือนก่อน +7

    ధర్మో రక్షతి రక్షితః అనడం సమంజసం కాదని నా ఉద్దేశ్యం స్వామి.ధర్మాల్ని మనం ఆచరిస్తే అవి మనల్ని రక్షిస్తాయి అని నా ఉద్దేశ్యం.ధర్మాలు రెండు రకాలు.ప్రపంచ ధర్మాలు,పరమాత్మ ధర్మాలు.మీరు చెప్పేవి అన్నీ ప్రపంచ ధర్మాలు.అవి ప్రతీ మనిషి ప్రారబ్ద కర్మానుసారంగా ఉంటాయి.అలాగే కాలానుగుణంగా మారుతూ ఉంటాయి కదా?పరమాత్మ ధర్మాలు ఎప్పటికీ మారవు.సృష్టి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు,ఇక ముందు కూడా అవే ధర్మాలు ఉంటాయి.ఆ ధర్మాల్నే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారు.

  • @nageswararaogudipudi9694
    @nageswararaogudipudi9694 หลายเดือนก่อน +2

    Namskarem guru garu🎉

  • @Sw.Ananda
    @Sw.Ananda หลายเดือนก่อน +7

    ఇప్పుడు, భగవంతుడి సంకేతానికి, 108 లేదా 1008 గా సూచిస్తున్నారు. ఏ డీమునికి ఐ నా, ఏ మంత్రము, పూజలు ఏ డైనా సరే /ఐ నా 108 సారులు అని చెప్పేస్తున్నారు.
    ఇంకా 9 దాని గునకాలు కూడా నేడు ప్రచారము లో వున్నాయి.
    కానీ వేద కాలం లో భగవంతుని సూచించేది 7, 8,9,10 అనేది నాలుగు దిక్కుల మధ్య వుండే దేముడు.
    ఇది వేదాలలో వుంది. ఈ నాడు మనం అన్ని మరచి పోయి నాము(పక్కవాడు ఏది చేస్తే అదే మనము చేసేస్తున్నాము.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy หลายเดือนก่อน +14

    భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన కర్మసిద్ధాతం ప్రకారం ఆహారం వల్ల గుణాలు మారతాయి అని చెప్పలేదు.కర్మానుసారంగా ఏ ఆహారం తినాలో ముందే ప్రారబ్ద కర్మానుసారంగా నిర్ణయం జరుగుతుంది కానీ ఆ నిర్ణయం మార్చే అవకాశం లేదు కదా? తప్పుని పరిస్థితుల్లో తినేందుకు మాంసాహారం తప్ప ఏమీ దొరక్క పోతే అదే తినాల్సిందే కదా? అందుచేత తినే తిండి వల్ల గుణాలు మారవు.కర్మానుసారంగానే మారతాయి.బ్రహ్మ యోగం ఆచరించే వారు మితాహారం తినమని భగవద్గీతలో చెప్పారు.

  • @nageswararaogudipudi9694
    @nageswararaogudipudi9694 หลายเดือนก่อน +4

    🙏🙏🙏🥥🎉

  • @bharathipriya7614
    @bharathipriya7614 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏❤

  • @janardhanareddy3655
    @janardhanareddy3655 หลายเดือนก่อน

    Great words 🙏🙏🙏💐💐💐

  • @kamathamravinder2808
    @kamathamravinder2808 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasaprasadkhandavilli5640
    @srinivasaprasadkhandavilli5640 หลายเดือนก่อน +10

    తమోగుణం, రాజోగుణం కాకుండా వేర్వేరు గుణాలుకల దినుసులు వాడినప్పుడు వాటిమధ్య సమతుల్యం తప్పి అనారోగ్యం చేస్తుంది.

    • @JakkamsettiGopalakrishna
      @JakkamsettiGopalakrishna หลายเดือนก่อน +4

      Rajogunam tamogunam dinusulu annivundavu

    • @hanmandluk1571
      @hanmandluk1571 26 วันที่ผ่านมา

      Tamogunam rajogunam ane dinusulu Vuntayaaa? ? ?​@@JakkamsettiGopalakrishna

  • @nandadevi4963
    @nandadevi4963 หลายเดือนก่อน

    Garu gharu purthega samadhanm kaka. Munupa vedeo aipohendhe chala. Bhadhaga. Unadhe

  • @ramukurma4407
    @ramukurma4407 หลายเดือนก่อน +2

    🙏🏿🙏🏿🙏🏿🙏🏿🕉🕉🕉🕉✡️🔱

  • @bekkesigandlasudarshan7353
    @bekkesigandlasudarshan7353 หลายเดือนก่อน

    Super swamy namaskaram

  • @simplesap9
    @simplesap9 หลายเดือนก่อน

    great

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy หลายเดือนก่อน +1

    భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగం 16 17 శ్లోకాల్లో చెప్పిన క్షరుడు అక్షరుడు పురుషోత్తముడు గుర్తే 3,6,9. 3 జీవాత్మలైన మనం.6 ఆత్మ.9 పరమాత్మ.బెర్ముడా ట్రైఏంగిల్ కూడా ఈ 3,6,9 గుర్తు అయిన జీవాత్మ ఆత్మ పరమాత్మ.ఈ త్రిభుజాకార శక్తే అక్కడ పని చేస్తోంది.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy หลายเดือนก่อน +4

    108 సంఖ్య మొత్తం కూడితే 9 సంఖ్య వస్తుంది నిజమే కానీ అసలు 108 సంఖ్యని ఆథ్యాత్మికంగా ఎందుకు చూపారో తెలుసా? బ్రహ్మ పగలు 108 కోట్ల సంవత్సరాలు.అది అందరికీ గుర్తు ఉండే విధంగా జపమాలలో 108 పూసలు,శుభ కార్యాల్లో బహుమతి కూడా 108 సంఖ్యే ఉండే విధంగా ఇచ్చేవారు పూర్వం.

  • @hariprasadaraolanka9834
    @hariprasadaraolanka9834 หลายเดือนก่อน

    🙏👌

  • @LingamaniDesu
    @LingamaniDesu หลายเดือนก่อน +4

    🙏🙏🙏🕉🕉🕉

  • @sskumarji
    @sskumarji หลายเดือนก่อน +4

    🙏

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy หลายเดือนก่อน +4

    మీరు చెప్పిన 3,6,9 సంఖ్యల విశిష్టత ఏమిటో వివరించమని మనవి

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy หลายเดือนก่อน +2

    స్వామీజీ నమస్కారం.బలి అంటే మీరు చెప్పినట్టు వాటిని వదలమని చెప్పడమే బలి అయితే ఆ మొక్కు తీర్చని వారి శరీరాల్లో చేరి మొక్కు తీర్చేవరకు వదలదు కదా?అలా జంతు బలి ఇస్తున్నారు కదా? ఇచ్చేవరకు శరీరాన్ని బాధలకి కూడా గురి చేస్తోంది కదా? దేవతలది మీరు చెప్పిన ఉద్దేశ్యం కాదని అర్ధం అవుతుంది కదా?

  • @premkumarvengala5881
    @premkumarvengala5881 หลายเดือนก่อน +2

    😊

  • @anandhkalikiri9422
    @anandhkalikiri9422 หลายเดือนก่อน

    Adhi Sankaracharyalu tirupati Gangam ni santha parichi manava Bali api janthu Bali ivvadam ga prarambinchindhi abaddam antaraa

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy หลายเดือนก่อน +2

    3 అంటే అర్థం ఏమిటి?6 అంటే అర్థం ఏమిటి?9 అంటే అర్థం ఏమిటి?

  • @topfilimnews8165
    @topfilimnews8165 หลายเดือนก่อน

    108 కి అర్థం... మానవ దేహం 108 అంగంలతో నిర్మితమైనది కనుక 108 కి అంత ప్రాముఖ్యత...

  • @singleton-hl1yk
    @singleton-hl1yk หลายเดือนก่อน

    Guruji nothing is permanent, 369 evolves
    And therefore tradition evolves

  • @anandhkalikiri9422
    @anandhkalikiri9422 หลายเดือนก่อน

    Mana korikalanu oka janthuvulo vadhili dhanini Bali ivvali

  • @Chitti5647
    @Chitti5647 หลายเดือนก่อน

    2:46 Nen buffalo kadu musali thatha

  • @sathiadinarayanareddy1580
    @sathiadinarayanareddy1580 หลายเดือนก่อน

    మేమందరం దున్నపోతు లమే కానీ యాంకర్ మూతికి లిపీట్సిక్ ఉంది కదా తను కాదు స్వామి

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy หลายเดือนก่อน

    జీవం ఉన్న మొక్క చిగురించినా తెంపిన పాపం పోదు కదా? చిగురింప చేసేది కోసిన వాళ్ళు కాదు కదా?

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy หลายเดือนก่อน

    బతికి ఉన్న మొక్కని కోసుకుని తినడం కూడా పాపమే కదా?

  • @anandhkalikiri9422
    @anandhkalikiri9422 หลายเดือนก่อน

    Kamakshi devi manushulanu champthunte ammavarini santhaparachadam అబద్ధం antara

  • @syamkumardoppalapudi6009
    @syamkumardoppalapudi6009 หลายเดือนก่อน +1

    జంతువులు బట్టలు వేసుకోవు మీరు ఎందుకు చేసుకున్నారు స్వామి

    • @asrithsrikanth8049
      @asrithsrikanth8049 20 วันที่ผ่านมา

      జంతువులకి ఆలోచన, విచక్షణ ఏం ఉండవు అలాగే వాటికి సహజం గా పరమాత్మ తిండి , నిద్ర, మాత్రమే ఇచ్చాడు కానీ మనుషులై ఆ బేధనీ తెలుసుకోకుండా నాగరికతా అన్న పేరు తో ఆకర్షణ తీరు గా ఉన్నారు

  • @Michale714
    @Michale714 หลายเดือนก่อน

    క్రిస్తూ పూర్వం

  • @kagithalaveeraiah2787
    @kagithalaveeraiah2787 29 วันที่ผ่านมา

    My age 50 now also I eat meat 🍖

  • @srinivasbandari9701
    @srinivasbandari9701 หลายเดือนก่อน

    🙏