Can Courts Resolve Civil Disputes Without Trial? | Advocate Srinivas Chauhan | Socialpost Legal

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 99

  • @rampodati9621
    @rampodati9621 2 ปีที่แล้ว +20

    డబ్బు ఉన్న వాడికి చట్టం చుట్టం అయిపోయింది సార్. కోర్టుకు పోతే కంపల్సరీ న్యాయం జరుగుతుందా మీ వీడియో చాలా బాగున్నాయి సామాన్యులకు ప్రజలకు అర్థమయ్యేలాగా క్లియర్ గా ఉన్నాయి సార్

  • @edwardsolomonsreeramulu3272
    @edwardsolomonsreeramulu3272 2 ปีที่แล้ว +17

    లాయర్ గారు కేసును వాయిదా లతో కాలం జరిపిస్తుంటే ఏమిచెయ్యాలి.సార్?

  • @bnagendra5689
    @bnagendra5689 ปีที่แล้ว +1

    Super sir me speech badithudu ku Baga arthamayyela cheputunnaru. Meeru ilage enno videos chesi pettalani korukuntunnanu.

  • @madhukoteswararao5564
    @madhukoteswararao5564 2 ปีที่แล้ว +16

    సర్ ఎవరెన్ని వ్యదవ కామెంట్స్ పెట్టినప్పటికీ మీరు ఈ యొక్క లీగల్ ఎదుకేషన్ ఆప వద్దని మనవి

  • @paparaothota5487
    @paparaothota5487 2 ปีที่แล้ว +32

    మన చట్టం చాలా ఘోరం సార్ తప్పు చేయక పోయిన నా భార్య తప్పుడు కేసు పెట్టింది, (498)a తన తమ్ముడు తో కలిసి, (7)గురు మీద పెట్టింది (53)ఏళ్ళు అతను అదనపు కట్నం అడుగుతాడా సార్, చట్టం కు కళ్ళు లేవు, చుట్టూ పక్కల వాళ్లు మంచోడు అన్న కూడా తప్పుడు కేసు file చేశారు, దిశ పోలీసులు, లాయర్ లు కూడా డబ్బులు కె ప్రాధాన్యత,

    • @vasumota1912
      @vasumota1912 2 ปีที่แล้ว +1

      So bad sir

    • @venkateshvlog7194
      @venkateshvlog7194 2 ปีที่แล้ว

      Mi tammudi కోసం chattam thodi vesthe aapudu నిజంగా తప్పు chese వాళ్లు andharu tappinchukunruuu

    • @attotasudha3325
      @attotasudha3325 ปีที่แล้ว +2

      మీరు కేస్ కావాలని అడగండి మీ మీద తప్పు కేస్ పెట్టిన పోలీసులు జాబ్ పోతుంది

    • @sivarameshsk4726
      @sivarameshsk4726 ปีที่แล้ว

      నా భార్య మరియు Disha పోలీసులు కూడా నాపై 498(A) తప్పుడు కేసు నమోదు చేశారు. మానసికంగా నేను చాల కుంగిపోయాను.
      Ur's
      SK

    • @Shon528
      @Shon528 2 หลายเดือนก่อน

      కట్నం కి వయసు తో పని లేదు

  • @syedkhan5444
    @syedkhan5444 หลายเดือนก่อน +4

    సార్ కోర్టులో న్యాయం అయితది మాకు కోటు మీద పూర్తి నమ్మకం ఉంది కానీ సామాన్యుడు కోటికి పోవాలంటే అమెరికాకు పోవడం అయిన ఈజీ కానీ మీ లాయర్ల ఫీజులు కాకుండా మేము కట్టుకోవాలి ఒక ఇంజక్షన్ ఆర్డర్ ఒక రైట్ పిటిషన్ ఏసి నా భూమి మీద ఎవరో నాలుగైదు రాళ్లు పాత ఇవ్వు దాని కోసం కోట్ల కేసు వేయాలని చెప్పి ఆ భూమిని అగ్రిమెంట్ చేసుకొని నా దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకోండి అంటే 10 కోట్ల భూమిని 30 లక్షల కి తీసుకోండి మరి లాయర్లు ఇలా చేస్తుర్రు మేము ఎవరిని నమ్మాలి ఒక లాయర్ ఒక రోజుకి 20,000 ఇయ్యాలి ఒక లాయర్ 50,000 తీసుకుంటాడు కానీ ఏమి పనులు చేయరు మళ్లీ మా పైసల్ మాకి తిరిగి ఇవ్వ ఇళ్ళ మీద ఏం కేసులు వేయాలి సార్

  • @bheemeswararaop257
    @bheemeswararaop257 ปีที่แล้ว +9

    డబ్బు లేకపోతే పేదవాడు ,నిర్దోషి కేస్ గెలవటం కష్టం

  • @ramram-ok2wu
    @ramram-ok2wu 3 หลายเดือนก่อน

    గుడ్ నైట్ సార్
    సూపర్ గా వివరాలు చెప్పారు

  • @polavarapu.ramu1964
    @polavarapu.ramu1964 2 ปีที่แล้ว +2

    ప్రస్తుత కేసు కు ఫీజు ఎంత,పబ్లిసిటీ వచ్చినప్పుడు ఫీజు ఎంత నిర్ణయంచారు,ఫ్రీ పబ్లిసిటీ కదా?,

  • @anilkota8932
    @anilkota8932 11 หลายเดือนก่อน

    Very nice and clear explanation sir thank you

  • @samsonrk51
    @samsonrk51 7 หลายเดือนก่อน +1

    I have a bitter experience with present Judiciary system which made me to fell that it is totally waste of time to approach a Court of Law. The writ appeal no.929/2020 filed against Writ Petition No.1311 of 2012 pronounced in my favor on 03.10.2018 is still pending in High Court of A.P (efiling No.AP/5/WA/20931/ 06-10-2020) is still pending at admission stage for more than 3 Years. Thus I am deprived of justice as Justice delayed is justice denied. Even after 12 years of my retirement, I couldn't get the legitimate amount of gratuity for 2 years inspite of high court judgment. Please clarify whether the judgment is unlawful or Appelants are playing in delaying the judgement. I had sent several grievance representations to Chief Justice of A.P High Court and Registrar General of A.P High Court. As I am short of money, I couldn't engage an Advocate. All my efforts to even to find the status details including R.T.I 2005 proved in vain.

  • @anilkumar-nk2zo
    @anilkumar-nk2zo หลายเดือนก่อน

    Thankyou sir valuable information

  • @prasadvuchuru4001
    @prasadvuchuru4001 2 ปีที่แล้ว +1

    Social media avernece berry good job

  • @krishnaiahkrishnsiah243
    @krishnaiahkrishnsiah243 2 ปีที่แล้ว +1

    learned advocate garu,
    As of now in the present situation can a common man getting speedy disposal of the cases?
    For a small petitions and ex parte orders also not disposing by the lower courts and months together has to wait though there is a saying DELAY in JUSTICE also INJUSTICE but in most of the cases situation is like this. The judges must concern about the clients basing on the material available on the record. But in practical is nothing more.

  • @highalert8753
    @highalert8753 4 วันที่ผ่านมา

    ఏటువంటి ప్రూఫ్స్ లేకుండా కేసు 10 సంవత్సరాల నుండి సాగదిస్తున్నారంటే లాయర్స్, మధ్యావర్థుల ఆట అని అనుకోవచ్చ. ట్రయల్ కోర్ట్ కేసు ఎన్నలకు పరిష్కారం దొరుకుతుంది. హై కోర్ట్ కేసు పరిస్కారం ఎన్ని రోజులకు అవుతది. చెప్పగలరా. లాయర్ గారు.

  • @solomonmadapaka7896
    @solomonmadapaka7896 24 วันที่ผ่านมา

    సార్, sel dedi, kesu, ఉన్నది,, ఛేస్టారా, సార్,?

  • @ushashree5151
    @ushashree5151 7 หลายเดือนก่อน

    Sir plege naku answer ayendi,Manu ma amanaru chnipoyaka ,ma maya meda case vasanu,valu malli vala kuturutho na meda dowri arssnt Ansau,ma mummy, dady edaru chaniooyaru nanu ami chayali

  • @kharikumar5587
    @kharikumar5587 ปีที่แล้ว

    agriculture land 7.5 cents unte nenu 6.5 cents veera valaki ammesanu meeglina 1 cent boomi valu ఆక్రమించారు west side bowndry line nadi వ్రయకుండ lost end varadi వ్రాశారు నేను చూడ లేదు ఇప్పుడు వారు7.5 cents ఆక్రమించారు నేను ఏమి చెయ్యాలి sir

  • @chandrabangaru5433
    @chandrabangaru5433 3 หลายเดือนก่อน

    Sir ma problem memu ma site lo 40 years nunche vunnai last 8 months back new ga house contraction chesam , evado ah site vadedhe ane court lo case besadu injection order ane Chala prblms pettadu last ke elagena house completed, ma dhegara house documents. , currents bill , house tax anne vunnai adhena solution Cheppara

  • @synuddinkareem6269
    @synuddinkareem6269 11 หลายเดือนก่อน

    Sir మీరు సూపర్

  • @GopiGopi-ov1bf
    @GopiGopi-ov1bf 2 ปีที่แล้ว

    సార్ నమస్కారం మేము భూమిలో ఉన్నాం 40 ఇయర్స్ నుంచి మాలాంటి ఎలాంటి కాయలు మా దగ్గర లేవు అది వచ్చేసి సర్వే బుక్కు అనేది వీరుల పేరు ఉంది ఎలా మాకు చెందాలని తిందో చెప్పగలుగుతారు

  • @venkatesha1428
    @venkatesha1428 ปีที่แล้ว

    Thank you sar

  • @yennamchinnaiah8045
    @yennamchinnaiah8045 ปีที่แล้ว

    Very nice your explanation sir

  • @9177704961
    @9177704961 2 ปีที่แล้ว +1

    Specific performance గురించి కూడా cheppandi

  • @Srikanthboxer
    @Srikanthboxer ปีที่แล้ว +3

    How to consult or contact you sir

  • @spydevil8072
    @spydevil8072 2 ปีที่แล้ว +1

    👌 గుడ్ ఇన్ఫర్మేషన్ 👍

  • @ashokkumar979
    @ashokkumar979 2 ปีที่แล้ว +1

    Court decree registration process applicable sections by registration department

  • @RavikumarThangem
    @RavikumarThangem 5 หลายเดือนก่อน

    Good information sir,

  • @bkrishnaiah5125
    @bkrishnaiah5125 2 ปีที่แล้ว +3

    👍👍👍

  • @simtom7232
    @simtom7232 ปีที่แล้ว +1

    How to get quick judgement in civil services case from high court

    • @simtom7232
      @simtom7232 ปีที่แล้ว

      Civil services case pending since 2010. Registered in APAT
      and then filed a case in HIgh court
      How to get quick judgement in Civil services case
      Pending since feb 2017 .

  • @chandra4160
    @chandra4160 ปีที่แล้ว

    Sir murder case lo eye witness lalo okkaru chepina siksha padutundaa ?

  • @syedsb1279
    @syedsb1279 4 หลายเดือนก่อน +1

    Oka company lo mugguru anyayanga chanipoyaru akkada unna CI vallaku anyayanga oke case lo musesi case close chesadu dhini paina nenu commission thiyyalani undhi nannu chala mandhi adigaru chanipoina dhantlo na tammudu unnadu so dhani paina Ela commission thisi nyayam .pondhavachhu a company paina case Ela pettali

  • @LaxmanLaxman-be3mq
    @LaxmanLaxman-be3mq 9 หลายเดือนก่อน +1

    ఏదైనా వెహికల్ రోడ్డు పక్కన పెడితే ఏంటి పక్కన అయినా వెహికల్ పెడితే అబ్జెక్షన్ చేస్తున్నారు మరి దీన్ని ఎలా ఇల్లేమో 200 గజాలు ఉంటుంది ఇంటి చుట్టూ వెయ్యి గజాల ప్లేస్ రోడ్డుని ఆక్రమించినట్లు గా మాట్లాడతాడు దీనికి ఏదైనా చట్టం ఉంటే చెప్పండి సార్ హెల్ప్ చేయండి

  • @merajuddin2132
    @merajuddin2132 2 ปีที่แล้ว +1

    సార్ కోర్టులో పెండింగ్ కేసులు ఎన్ని సంవత్సరాల తర్వాత కొట్టివేయబడతాయి ప్లీజ్ రిప్లై.

  • @jbjb1072
    @jbjb1072 ปีที่แล้ว

    Sir maa land(ఇల్లు) registration undhi , alagey maa pakkana valla land kuda registration undhi
    Kani 30 years back maa walls ki anukoni vallu ఇల్లు kattukunnaru and maa walls paina varaku valla cement rekulu unnayi..
    Ippudu vallu ah walls vallavi ani argue chesthunnaru
    Dhiniki permanent solution yentidhi Sir
    Please reply me sir 🙏🙏🙏

  • @jmuralimba
    @jmuralimba 2 ปีที่แล้ว

    Sir writ vala uses enti ane dani mida vedio cheyandi.

  • @duggiralasrinu
    @duggiralasrinu ปีที่แล้ว

    Emaina problem untundha sir

  • @abdulraheem683
    @abdulraheem683 ปีที่แล้ว

    ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి ప్రభుత్వ భూమి ఇవ్వచ్చా సార్

  • @duggiralasrinu
    @duggiralasrinu ปีที่แล้ว

    Sir na peru midha auto🛺 tisukunnaru ma hasbend one year back chinna accident jarigindhi sir

  • @RAMESHBABU-cb7ix
    @RAMESHBABU-cb7ix ปีที่แล้ว

    Sir good explanation

  • @urbannews99
    @urbannews99 2 ปีที่แล้ว +1

    Advice chesta annaru ani 300/- fee phone pay cheymannaru payment chesaka na calls answer cheytam ledu

  • @harshithaharshi.o8587
    @harshithaharshi.o8587 ปีที่แล้ว

    I have one question . If we sing in job , then we r nt interested means. There r blockmail and pay the amount

  • @chandrabangaru5433
    @chandrabangaru5433 3 หลายเดือนก่อน

    Hi sir na name Chandra sekhar madhe Rajahmundry [east Godavari] 1980 vunche memu oka site lo house kattukuni ma grandmother, grandfather , ma father andharu untunnaru dhaneke sambandhichena site documents , currents bill ,house tax anne ma dhegara vunnai like 1985 nunche still , recent ga kotthaga house construction chedham ane bank lo loan theskoni house start chesam sudden ga court nunche notice vachendhe e site medhe kadhu vere valadhe ,valu e site 1970 lo court occasion lo konukkuaru anta memu ekkada vuntunnaru anne years ane ma house construction stop chesi court nunche injection order chedhadu next memu reply eche slow ga house complete chesisam aipoendhe antha vadu money guenche chesthunnadu ne ardham aiendhe eppateke maku 5L aiendhe still vadu enka high court nunche adho notice pampadu , ma father health padaipoendhe na marriage ke ane vunchina money antha court ke aipoendhe entlo antha badhalu andharene dhane valla lawyer chusthe manadhe site kangaru vaddhu ane cheppi vachenappudu antha money theskoni velthunnadu but final ga solution cheppandi sir vade medhe case veyyali reverse lo ma money maku back ke ravali please

  • @yesuratnambondada1238
    @yesuratnambondada1238 2 ปีที่แล้ว

    Sir civil case lo judgements vachinatharuvatha advocate fee dhva vechina amount medha total amount medha ivvala cheppandi 10% total amt medha ivvalantunnaru cheppandi

  • @SarvasudhipoojithaYadav
    @SarvasudhipoojithaYadav 2 หลายเดือนก่อน +1

    సార్ మీ అడ్రస్ సెప్పండి

  • @venkateshramavath9385
    @venkateshramavath9385 9 หลายเดือนก่อน +1

    లా మీద సరైన అవగాహన లేదు... ఈ లాయర్ కి సరైన అనుభవం వుంటే తీర్పు ను కూడా చెప్పగలడు అల చెప్పలేదు అనుకుంటే వీళ్ళ సలహాలు వినడానికి మాత్రమే పనికి వస్తాయి కాని మనకు ఉపయోగ పడవు... విల్లకు యూట్యూబ్ లో డబ్బులు సంపాదించడానికి మాత్రం పనికి వస్తాయి

  • @vinayakamilkfoods8077
    @vinayakamilkfoods8077 ปีที่แล้ว

    Sir my land was registered without me than I published paper add but 10 years ii wasted my time still I have right to file suit or not w

  • @RameshKopanati
    @RameshKopanati 2 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @rakes1329
    @rakes1329 3 หลายเดือนก่อน

    రిబుట్టల్ ఎవిడెన్స్ అంటే అమిటీ సివిల్ కేసులో తెలుగులో cheppagalro

  • @saelaguravaya1508
    @saelaguravaya1508 ปีที่แล้ว

    Sir layer againest party tho kummakaetha manam ela case gelavali

    • @scubeuma9834
      @scubeuma9834 11 หลายเดือนก่อน

      Maro lawyer ni kalavandi. Entha mandini konagalaru

  • @kunchamilaiah6959
    @kunchamilaiah6959 ปีที่แล้ว

    Sarvice mattar lo countar Reddy chaini Vela emichaiyali

  • @rajeshkumargunda2309
    @rajeshkumargunda2309 2 ปีที่แล้ว +1

    🙏

  • @bagarinarsimulu3685
    @bagarinarsimulu3685 ปีที่แล้ว

    Sir what is validity of high court stay??

  • @jmuralimba
    @jmuralimba 2 ปีที่แล้ว +6

    Registration officelo mana survey numbers block chesi registration kakunda undali ante ela sir?

    • @srinivasaraomandavalli276
      @srinivasaraomandavalli276 2 ปีที่แล้ว +3

      Reply to this above question sir

    • @azgarurrahman6236
      @azgarurrahman6236 2 ปีที่แล้ว

      @@srinivasaraomandavalli276 me

    • @ranikolluri8863
      @ranikolluri8863 2 ปีที่แล้ว +1

      No documents mama gari numchi varasatvamga site vacchindi.4 guru annadammulu 4 samana bagalu 4guru illu kattukunnaru.. 3 na bhartha 4 years back chanipothe naatho roju godavapadi naa sarihaddunu occupy chesaru em cheyali?

    • @jaikcr...jaipadmanayakavel9662
      @jaikcr...jaipadmanayakavel9662 ปีที่แล้ว

      ​@@ranikolluri8863frommm

  • @CCEVO939
    @CCEVO939 4 หลายเดือนก่อน

    Not "Resolve" but reasons for dismissa

  • @digitalworld255
    @digitalworld255 ปีที่แล้ว

    use full information susbcribed

  • @dram4617
    @dram4617 2 ปีที่แล้ว

    How to file case sir pls

  • @gopimiiryala2381
    @gopimiiryala2381 2 ปีที่แล้ว

    ex good sir

  • @shaikjahangir1494
    @shaikjahangir1494 2 ปีที่แล้ว +1

    Sir maaku decree vachhi 8years avuthundi. Dates isthunnaru thappa judge daggariki pampakunda mosamu chesthunnaru. Memu emi cheyaali

  • @sadulasoumya7482
    @sadulasoumya7482 2 ปีที่แล้ว +1

    Sir plz solution sir

  • @dram4617
    @dram4617 2 ปีที่แล้ว

    Sir memu land losser ramco cement kolimigundla factory ki land iccamu sir kani memu edaina upadi kalpincandi Ani adigite not responding gm Ravi Kumar

  • @rakes1329
    @rakes1329 3 หลายเดือนก่อน

    రిబుట్టల్ meaning

  • @paisanarsingarao-rq9cb
    @paisanarsingarao-rq9cb ปีที่แล้ว

    Suppr sir

  • @Anusha2593
    @Anusha2593 8 หลายเดือนก่อน

    🙏🙏🙏👍

  • @gumpusuryanarayana7119
    @gumpusuryanarayana7119 หลายเดือนก่อน

    No use of showing any evidences. Judges fixed time for every case. 1 minute case 5 years, 2mts case 7 years,3 mts case 8 years and so on . Civil cases one generation to another generation . At least 3 to 4 generations to give judgements.

  • @aravindbandala1945
    @aravindbandala1945 ปีที่แล้ว

    I want ir appoitment sir

  • @dnchary9383
    @dnchary9383 2 ปีที่แล้ว

    Sir writen argument court file please vidio sr

  • @sadulasoumya7482
    @sadulasoumya7482 2 ปีที่แล้ว

    Sir menu land konnam. Amina athanu chanipoyadu valla kuthuru thanaki gift kinda echadu ani ma pina case vesindi .ppb ma Peru pina undi anni unnay raithu Bandhu kuda vasthunnai Kani inka case 20years nundi nadusthundi lawyers m anatledu sir mere solution cheppandi plzzz sir

  • @chmallikarjunrao2202
    @chmallikarjunrao2202 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @MONEYMONEYMONEY285
    @MONEYMONEYMONEY285 3 หลายเดือนก่อน

    498 a 😢

  • @geethagulli9698
    @geethagulli9698 ปีที่แล้ว

    Sir can v meet u ?

  • @duggiralasrinu
    @duggiralasrinu ปีที่แล้ว

    Notice echaru sir

  • @yugandharchiranji409
    @yugandharchiranji409 2 ปีที่แล้ว

    కోర్టులు మీరు చెప్పినవి అమలు చేయడం లేదు

  • @duggiralasrinu
    @duggiralasrinu ปีที่แล้ว

    Repu rammannaru

  • @devanshigoud4550
    @devanshigoud4550 หลายเดือนก่อน

    Me contact no ki help kosam call cheste 500 rs google pay chesaka matladatam annaru poor people ki ela cheyakandi pls

  • @saelaguravaya1508
    @saelaguravaya1508 ปีที่แล้ว

    Sir chapandi

  • @palakodetivenkataramanarao6498
    @palakodetivenkataramanarao6498 28 วันที่ผ่านมา

    ధనము ఉన్న వాడి చుట్టాలు.

  • @tjaganamanitjaganamani4624
    @tjaganamanitjaganamani4624 ปีที่แล้ว

    Jarugigindi

  • @gollamallesh4930
    @gollamallesh4930 8 หลายเดือนก่อน

    Sir need your number sir

  • @mdbhaskarrao7231
    @mdbhaskarrao7231 ปีที่แล้ว

    Very nice and clear explanation sir thank you

  • @vasamsettipadmavathi8974
    @vasamsettipadmavathi8974 ปีที่แล้ว

    🙏🙏