Namaste andi, meeru chala margadarsakam ga chepthunnaru vishayalu. Chala practical ga unnayi. Dasangam powder ni dhoopam lo vadutharu kada andi. Venkateshwara swamy ki, ammavariki pacha karpuram and dasangam ishtamu ani chala videos lo abhishekam chese water lo dasangam vesesi god idols meeda vesthunnaru. Adi correct padhathi ena cheppagalaru.
గురువుగారు నమస్కారం మా వంట గదిలో సింకు పైకి ఒక సెల్ఫ్ లో దేవుడి స్థలం ఏర్పాటు చేసి ఉంది నేను పూజ చేయాలంటే కుర్చీ వేసుకుని పూజ చేస్తున్నాను నాకు దేవుడి పటాలకు మధ్యలో సింకు ఉంటుంది ఇలా పూజ చేయొచ్చా గురువుగారు
Aa letter tho name pettukondi ee letter tho name pettukondi antunnaru guruvugaru.nannu kalavandi nenu chepthanu antunnaru.perutho kuda pblms untaya guruji cheppandi konchem
Meeru చెప్పే ప్రతి మాట నేను ముందు గానే పటిస్తున్న్ గురువు గారు..🙏🙏
Bakti undali, paddati kuda undali👌👌👌
ఓం శ్రీ మాత్రే నమః గురువు గారు జైశ్రీరామ్
బాగా చెప్పారు గురువు గారు 👏🏽👏🏽🙏🏽🙏🏽🙏🏽ధన్యవాదములు మీకు 🙏🏽🙏🏽🙏🏽
Devudu photos kindha newspapers veyyavacha guruvugaru
Arogyaga undali ye devudu worship cheyyali guruvugaru
Namaskaram guruvugaru maku devudi gadu seperate ga undhi Pooja ayi deeparadhana ganam ayaka kachithamga thalupulu musiveyala .ledante terichi unchukuna tappu ledha teluyacheyagalaru 🙏
Nithyadeeparadhana chesevallu mamsaharam thinte roju thala snanam cheyyalla guruvugaru
33పున్నాలు నోము చేసుకునేటప్పుడు పున్నమి తిథి రాత్రి కి చూసుకోవలా లేక సూర్యోదయం కి ఉండేలా చూసుకోవాల గురువుగారు దయచేసి తెలియజేయండి
Namaste andi, meeru chala margadarsakam ga chepthunnaru vishayalu. Chala practical ga unnayi.
Dasangam powder ni dhoopam lo vadutharu kada andi.
Venkateshwara swamy ki, ammavariki pacha karpuram and dasangam ishtamu ani chala videos lo abhishekam chese water lo dasangam vesesi god idols meeda vesthunnaru. Adi correct padhathi ena cheppagalaru.
Gurvu garu namaskaram. Manidweepa varnana Pooja gurinchi video cheyandi please.
గురువు గారికి పాదాభివందనం 🙏 ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎలా గురువు గారు, ఉదయమే ప్రయాణం అయితే దీపం వెలుగుతూనే ఉంటుంది.అప్పుడెలా?
Devudi photos kindha newspaper veyachha guruvu garu please cheppandi
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Tnq andi. Sir meeru Pooja gadhi eeshanyamlo ledha vayuvyamlo pettalannaru Mari ippudi unna construction lo kitchen pakkane Pooja room istunnaru.kani devudu east vaipu chudalantaru plz answer cheyandi
puja room lo elanti vigrahalu petukovachu.? vigrahalu pedite roju pujalu, prasadalu cheyala.? ey size lo vigrahalu petachu.? elanti metal tho chesina vigrahalu pettali.?
chala mandhiki ilanti doubt undhi
గురువుగారు నమస్కారం మా వంట గదిలో సింకు పైకి ఒక సెల్ఫ్ లో దేవుడి స్థలం ఏర్పాటు చేసి ఉంది నేను పూజ చేయాలంటే కుర్చీ వేసుకుని పూజ చేస్తున్నాను నాకు దేవుడి పటాలకు మధ్యలో సింకు ఉంటుంది ఇలా పూజ చేయొచ్చా గురువుగారు
🙏💐💐💐
గురువుగారు సంపద లక్ష్మీదేవి పూజవిధానం ఒకసారి చెప్పండి
నమస్కారం గురువుగారు
మా మనవడికి అన్నప్రాసన
చేయాలి బాబు అమెరికాలో వుంటాడు 2025
జనవరి 5 6 months వస్తుంది
జనవరి 5 to 9 మధ్యలో మంచిరోజు చెప్పండి ప్లీజ్
Aa letter tho name pettukondi ee letter tho name pettukondi antunnaru guruvugaru.nannu kalavandi nenu chepthanu antunnaru.perutho kuda pblms untaya guruji cheppandi konchem
😅😅 ayitevadu Levaledu😅
గురువుగారు ఈసాణ్యం లో పూజ గది ఉండవచ్చా కొందరు ఉండవచ్చు అంటున్నారు కొందరు ఉండకూడదు అంటున్నారు 🙏🙏🙏
Poojalaku inni rules niyamalu cheputundabatte andari vere matalu marutunnaru