వీడి నోటి వెంట ఒక్క మంచి మాట రాదు కదా.. అన్ని రాశుల కి నెగిటివ్ గానే చెప్తున్నాడు.. ఈయనే కనక డాక్టర్ అయ్యి వుంటే patients consulation time లోనే garente గా చచ్చిపోతారు..😊
సుమన్ టీవీ వాళ్ళు మల్లి వేణు స్వామి ని ఇంటర్వ్యూలు ద్వారా మళ్లీ బయటకు తీసుకు వచ్చారు కానీ ఆయన 10 చెప్పి ఒకటి రెండు నిజం అయ్యాయి చెప్పి ఫేమస్ అవుతాడు కానీ ఆయన కి ఏమీ రాదు. సుమన్ టీవీ వాళ్ళు వేణు స్వామి తెగ ఫేమస్ చేస్తున్నారు. రోషన్ కూడా తెగ ఇంటర్వ్యూ చేశాడు వేణు స్వామి మీద.
జాగ్రత్తగా ఉండాల్సింది, గురువులు ఎందుకు అంటే గురువు కి స్థాన బలం లేదు ముఖ్యంగా గురువు వృషభరాశి లో సంచారం గురువులు అప్రతిష్ట పాలు కాగలరని సూచన... నాలుకను జాగ్రత్తగా ఉంచుకోవాలి తస్మాత్ జాగ్రత్త
మీ నాన్నగారికి నాన్నగారు లేకపోతే మీ నాన్నగారితో మోక్ష నారాయణ బలి చేయించండి మీ ఇంట్లో అన్ని పనులు సరిగ్గా సక్రమంగా జరుగుతాయి పూర్వికులు ఆశీర్వచనం ఉండాలి
ఆ సరస్వతి మాత ఎలా వుంటుందో నాకైతే అర్థం అయితలేదు అని ఇతని విషయంలో మరి ఇంత బహిర్గతంగా చెప్పడం కరెక్ట్ కాదు ధర్మం ధర్మం అంటారు దేనా మీ ధర్మం ఉగాది శ్రవణం నువ్వు చెప్పాల్సిన పంచాంగాన్ని మీరు ఇలా చేయడం వల్లనే మీరు ఈ స్థితికి వచ్చారు ధర్మాన్ని నమ్మాలి ఎంతో కళ్ళతోటి వేచి చూస్తూ ఉంటారు ఉగాది పంచాంగం కోసం అలాంటిది మీరు ఇలా ముందు ఏదో పేపర్ మీద రాసుకోవచ్చు చెప్పడం కరెక్ట్ కాదు చివరికి మీరు చేసే పనులకు పదిమంది బిగ్ షాట్ ఇన్ చేసే దాంట్లో మీరు ఒక చెయ్యి జాపాలివస్తుంది ఏ వృత్తి లోనైన న్యాయం ఉంటుంది ఆ న్యాయాన్ని సక్రమంగా పరివర్తిత చాలి చివరికి మీ పరిస్థితి మీకు ఏమైతదో మీకు అర్థం అవుతలేదు మీకు ఇచ్చినటువంటి విద్యను సక్రమంగా నడిపి వెండి అనవసరంగా డబ్బులకు విషయములో కకృత్తి పడి చేస్తే మీ స్థితి వేరే దగ్గరికి వెళుతుంది మంచి స్థాయిలో ఉన్నారు ఇప్పటికైనా జ్ఞానాన్ని తెచ్చుకొని ఉన్న ఆస్తులను మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి
మరి ఆత్మహత్య చేసుకుంటానన్నారు... అది మీ పిరికితనం కాదా.. మీ విద్యపైన అపనమ్మకం కాదా..... నిమ్మకాయ అంటే తాంత్రికమా... ఎవ్వరు, యే ఋషి ఎక్కడ లిఖించారు... నీ శ్రాద్ధం ఇంట్లో నిమ్మకాయ చిత్రాన్నం చేస్తే తాంత్రికం అవుతుందా.. సరస్వతికి చిత్రాన్నం నైవేద్యంగా చేస్తే తాంత్రికం అవుతుందా.. అడిగేవాడులేడు.. నువ్వు ఇలా చెబుతూనేఉండు.. థూ...
సింహ రాశి నీ దయచేసి రాశి చక్రంలో నుంచి తీసేయండి అయ్య తూ ఒక్క సంరం అన్న అనుకూలం గా వున్నదా అసలు సింహని తీసి కుక్కని పెట్టండి లేకపోతే సింహరాశి నీ దరిద్రపు రాసి అని పెట్టండి తూ....
అయ్యా స్వామీ... ఉగాది పండుగకు పంచాంగ శ్రవణం చేస్తారు కానీ ... నీకు ఇష్టం వచ్చినప్పుడు చెప్పడం తగునా ... పది సంవత్సరాల పంచాంగాలను కలబోసి ఒక పుస్తకము చేసుకొని ఇలా నీ పని తనమును చూపించడానికి రావడం ఎంతవరకు తగును... సాంప్రదాయమును తగలబెట్టడం అంటే ఇదే...మరి నీకు వచ్చే సంవత్సరం యేమి యేమి జరుగుతుంతో చెప్పలేదు... ఆల్రెడి ,పవన్ గారు,లోకేష్ గారు బాగనే ఉన్నారు.. ఇంత పుస్తకము చదివి,నువ్వు ఉండే ఇంటి దగ్గర,లేదా ఊరికి,లేదా దేశానికి యేం చేస్తావో చెప్పలేదు... మరీ ఇంత హస్యమైపోయిందా సంప్రదాయలు అంటే ... మరీ ఇలా ప్రవర్తించరాదు... మీరు చదువుతుంటే మీరు ఎవరి దగ్గరో డబ్బులు ఇచ్చి ఇంత పెద్ద పుస్తకం కొని మొత్తం చదువుతున్నారాని అనిపిస్తున్నది... మీకు అంత విద్య ఉంటే పంచాంగ సిద్దాంత సభలకు ,లేదా విద్వత్సభలకు వెళ్ళి అక్కడ ఇవన్ని చెప్పి పండితుల దగ్గర శభాష్ అనిపించుకొని ఇలా చెప్పడం మంచిది... ఇలా అక్టోబర్లో నీ తలకాయ పంచాంగ శ్రవణం యేమిటి నాయనా....
4:47 మేషరాశి
6:25 వృషభ రాశి
7:42 మిధున రాశి
8:58 కర్కాటక రాశి
10:34 సిహ రాశి
11:43 కన్య రాశి
12:48 తుల రాశి
14:17 వృశ్చిక రాశి
15::14 ధనస్సు రాశి
16:30 మకరరాశి
17:46 కుంభ రాశి
18:51 మీన రాశి
TQ SO MUCH BRO'..👌👏🤝
Tq
Tq somuch
Thank you 😂
Thank you
I heard First time positive in my life
మిథున రాశి..
ఇంకా నమ్మలేక పోతున్నాను
వీడి నోటి వెంట ఒక్క మంచి మాట రాదు కదా.. అన్ని రాశుల కి నెగిటివ్ గానే చెప్తున్నాడు.. ఈయనే కనక డాక్టర్ అయ్యి వుంటే patients consulation time లోనే garente గా చచ్చిపోతారు..😊
Vaamachaaram I encourage chesee neechudu Brahmins ke kalamkam
Ore neku emi radhu eduku i😢 interview estavu waste nayala
Kanya rashi chepinanduku tq swamy ji 🎉🎉
Thanku..Kanya rashi... Chepinduku venu swamy gariki
🌷🌷గురువు గారికి పాదాభివందనములు🌺🙏🙏🙏🌷🌷
Kanya rashi vallaki miru 2023 lo chepparu chala kastalu padataru 2&1/2yrs ani... Adi nijame gane jarigindi... Courts chuttu kuda tirigamu... Miru cheppedanimeda chala chala guri undi... Meru jarugutundi anta jarugutundi hamayya
Venu gariki namaste 🙏
వీడు మళ్ళీ వచ్చాడా.. వీడు చెప్పేవన్నీ నెగెటివ్‌లే.. వీడు సినిమాలో విలన్‌గా బాగా పనికొస్తాడు..
Jai Vaishnavam
@@vkrm2000 హీరో గా వాళ్ళ ఆవిడ తో సినిమా తీస్తాడు
సుమన్ టీవీ వాళ్ళు మల్లి వేణు స్వామి ని ఇంటర్వ్యూలు ద్వారా మళ్లీ బయటకు తీసుకు వచ్చారు కానీ ఆయన 10 చెప్పి ఒకటి రెండు నిజం అయ్యాయి చెప్పి ఫేమస్ అవుతాడు కానీ ఆయన కి ఏమీ రాదు.
సుమన్ టీవీ వాళ్ళు వేణు స్వామి తెగ ఫేమస్ చేస్తున్నారు.
రోషన్ కూడా తెగ ఇంటర్వ్యూ చేశాడు వేణు స్వామి మీద.
Andhariki negative cheptavu. Ni jatakam niku teliyadha? Nike yendhuku Ela jarigindi? Nidhi ye raasi?
వాళ్ళ ఆవిడ పతివతకే పతివత
Namaskaram guruji bavunnara I believe your astrology
Chala Roojula Tarvata Kanipincharu Sir Santosham
Suman Tv Is Greate ❤
Your straightforward questions in your interviews are really good, hats off Sir!
Venu Swami is best.
నాగరాజు గారు మీరు వేణు స్వామి మాట్లాడిన మొదటి 2 నిముషాలు గురించి మీ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పండి
Seems anchor exposing some sort of triviality😊
ధన్యవాదాలు గురువు గారు 🙏
Don't trust that fellow words
13:22 తులా రాశి😊
వీడు అడగడానికి వాడు చేపోయడానికి మనం చూడడానికి,, సరిపోయింది ,,
Yes
Comedy comedy evaru namma kandi antha manchi jaruguthundhi
Vrushabham Starts 6:26
Swami Meru 💯🙏🙏🙏🙏🙏🙏🙏 nijam undi
Iam from Bangalore . thanks guruji
నా జీవితంలో మొదటిసారి మిధున రాశి వారికి పాజిటివ్ గా వింటున్నాను ఫలితాలు
😂😂😂
Nijaam ga its miracle
Avunu😊
😂😂😂😂
Veedu positive ga cheppadu antey alochinchandi 😂😂😂😂😂
Thankyou sir
Ee year ne jatakam chusko venu. Next year ma andaru jatakam tarwata cheppocchu.
Namaste guruvu garu.
వామాచార పూజ చేసే వారికి జీవితం యెగుడు దీగుడు గా ఉంటుంది
వేణూ............
జాతకం అంత కరెక్ట్ గా చెప్పే
నిష్టా గరిష్టుడు నీవైతే
నా చిన్న వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో చెప్ప
". నీ దశమ రంద్ర మందు నా వేప పుల్ల"
జాగ్రత్తగా ఉండాల్సింది, గురువులు ఎందుకు అంటే గురువు కి స్థాన బలం లేదు
ముఖ్యంగా గురువు వృషభరాశి లో సంచారం గురువులు అప్రతిష్ట పాలు కాగలరని సూచన...
నాలుకను జాగ్రత్తగా ఉంచుకోవాలి తస్మాత్ జాగ్రత్త
వృషభ rasi ite చాలా దరిద్రం గా ఉంది వన్ yr నుంచి 😔
@@neeluvlogs1824సింహ రాశి గత 5,6 ఇయర్స్ నుంచి అంతెవుంది
@@Abhiram333-m3q em chestam andi ముందుకు veldam anna edo okati venakaki lagestondi ఫెయిల్యూర్స్ a mottam😔
వృషభ రాశి నాది.... నరకం చూస్తున్నాను 1 ఇయర్ నుండి @@neeluvlogs1824
మీ నాన్నగారికి నాన్నగారు లేకపోతే మీ నాన్నగారితో మోక్ష నారాయణ బలి చేయించండి మీ ఇంట్లో అన్ని పనులు సరిగ్గా సక్రమంగా జరుగుతాయి పూర్వికులు ఆశీర్వచనం ఉండాలి
ఆ సరస్వతి మాత ఎలా వుంటుందో నాకైతే అర్థం అయితలేదు అని ఇతని విషయంలో మరి ఇంత బహిర్గతంగా చెప్పడం కరెక్ట్ కాదు ధర్మం ధర్మం అంటారు దేనా మీ ధర్మం ఉగాది శ్రవణం నువ్వు చెప్పాల్సిన పంచాంగాన్ని మీరు ఇలా చేయడం వల్లనే మీరు ఈ స్థితికి వచ్చారు ధర్మాన్ని నమ్మాలి ఎంతో కళ్ళతోటి వేచి చూస్తూ ఉంటారు ఉగాది పంచాంగం కోసం అలాంటిది మీరు ఇలా ముందు ఏదో పేపర్ మీద రాసుకోవచ్చు చెప్పడం కరెక్ట్ కాదు చివరికి మీరు చేసే పనులకు పదిమంది బిగ్ షాట్ ఇన్ చేసే దాంట్లో మీరు ఒక చెయ్యి జాపాలివస్తుంది ఏ వృత్తి లోనైన న్యాయం ఉంటుంది ఆ న్యాయాన్ని సక్రమంగా పరివర్తిత చాలి చివరికి మీ పరిస్థితి మీకు ఏమైతదో మీకు అర్థం అవుతలేదు మీకు ఇచ్చినటువంటి విద్యను సక్రమంగా నడిపి వెండి అనవసరంగా డబ్బులకు విషయములో కకృత్తి పడి చేస్తే మీ స్థితి వేరే దగ్గరికి వెళుతుంది మంచి స్థాయిలో ఉన్నారు ఇప్పటికైనా జ్ఞానాన్ని తెచ్చుకొని ఉన్న ఆస్తులను మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి
Venuswamy Astrology prediction is very good
Guruvugaaru Mesharashivariki
2va sari Shaniprarambam kavadam positive Negative gurchi video Cheyagalaru 🙏🏽
Thank you so much guruva garu
I believe only Venu Swami astrology.
Aitye vellu venu gadidi cheeku
Lofer na kodaka
Enduku sankanakipovatanika😂😂
@@anandkoti1134 siggu leni jourlaist
😮 koi 4:40 ki ni ki ni7y ni@@adityatandon5611
మంచిని చెడును గ్రహించు. మంచి ని స్వీకరించు
Super cool swamy 🎉
Seems raaja ekkada anna mee friend vachadu😂❤❤
Anna e sari e nakshatra niki e business bavutundo adagandi guruji ni plz inka thondaraga chepandi maku
మరి ఆత్మహత్య చేసుకుంటానన్నారు... అది మీ పిరికితనం కాదా.. మీ విద్యపైన అపనమ్మకం కాదా..... నిమ్మకాయ అంటే తాంత్రికమా... ఎవ్వరు, యే ఋషి ఎక్కడ లిఖించారు... నీ శ్రాద్ధం ఇంట్లో నిమ్మకాయ చిత్రాన్నం చేస్తే తాంత్రికం అవుతుందా.. సరస్వతికి చిత్రాన్నం నైవేద్యంగా చేస్తే తాంత్రికం అవుతుందా.. అడిగేవాడులేడు.. నువ్వు ఇలా చెబుతూనేఉండు.. థూ...
95% accurate
వేణు స్వామి వారికి నమస్కారం 🙏🙏🙏🙏🙏
స్వామి మీన రాశి వాళ్ళ లేడీస్ గురించి చెప్పలేదు స్వామి
Comedian astrology kosam vachina valla attendance pls
Makararasi ki manchirojulu vastunnaya
Namaskaram swami gaaru
15:14 Sagittarius
Nagaraju ki pedha sambava na ne echinadu venu the hero
Enti appudena... Inka Time undhi ga
Thanks swamy
Vesham maarindi Roju lu maraye. 😃
Mimalni ekkanno chusnattu undhi guruvugaru
2024 లో అన్నిటికన్నా సూపర్ ధనుస్సు రాశి అన్నారు.😂😂
😂😂
OM HREEM SREEM
వీడి చేత మళ్ళీ చెప్పిస్తున్నార. మీ టీవీ ఛానల్స్ కు సిగ్గుందా😮
వేణు స్వామి కొత్త అవతారం ఎత్తాడు
Veedi avataram choodaleka porunaamu
Hi Sir, make a video about Saade sathi in mesha raashi!
@bhavanagattu Be careful
Enti ithanu avataram marcharu? Sunglasses, t shirts emayayi?
9:01 karakataka rasi
Swaamijii a rashi vaaru a mantram japinchaali kuda cheppandi.
Mantra japam benefits gurinchi cheppandi.
Mantra japam chaala discipline neerpistundi
వేషం మార్చాడు జాగ్రత్త
Dhanasu rashi ke 2014 to 2024 waraku 8 1/2 shani time completed kada so mali akadhi ardhashtama shani ?
😂😂😂asalaa mana rasi ani chpukovadaniki kuda papame antaa worst rasi apudu bagodu
సింహ రాశి నీ దయచేసి రాశి చక్రంలో నుంచి తీసేయండి అయ్య తూ ఒక్క సంరం అన్న అనుకూలం గా వున్నదా అసలు సింహని తీసి కుక్కని పెట్టండి లేకపోతే సింహరాశి నీ దరిద్రపు రాసి అని పెట్టండి తూ....
చాలా కరెక్ట్ గా చెప్పారు.
Yes bro 14vyears unde yapudu positive ledhu
True
Hahaha correct cheppav bro..
సింహరాశి లో నువ్వు పుట్టినావయ అని హీరో రాజశేఖర్ పాట పడుకోవడమే తప్ప ఏమీలేదు ఇక్కడ😂
celebrity gurinchi chepananav ga
Aa Confidence, Aa mukha vachhassu, ekkada poyindi uncle
Ippudu entra panchangam....ugadi appudu cheppali...😮😮
Appudu kamakya middle lo bagalamukhi ippudu Tara Devi nuv samajam ki m chepthunav
Hey bro lorry addalu ekada🕶️
మేష రాశి వారికి 30 సంవత్సరాలు వయసు దాటిన వారికి ఏలినాటి శని పనిచేస్తుందా
అన్న రాజకీయలు గూర్చి చెప్పను అన్నావు కదా
NAAGA.CHAITHANYA..WIFE..DIVORCE..AVUTHAAYA..
Chala bhakthi vachindi raa neku
Believe only Venu Swami.
కర్కాటక రాశి ఈ ఇయర్ అయినా బాగుంటే చాలు
kumbarasi gurinchi eppudu negative gaane cheptuntaru eeyana okka positive cheppaledu last 3 years nudi
నాగరాజు ఈ దొంగ స్వామిని ఎందుకో చాలా ఇష్ట పడతాడు
వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేనప్పుడు ఇదిగో ఇలా నమ్ముతారు..
15:13 dhanasu
Guruvugaaru Toopran vadha shivumpetali vunna Bhaghalamukhidevi shakthi peetum.darshinchatum.melu antaara kamakya long kadha.hyd near kadha.naadhi karkaatakaraasi.aaahlesha 4va paaadhum.
Aa matram chuusi manam chadalemu antava mama..😂😂😂😂
Any ok la unnay
Hello.. did you guys notice the changed getup.. 😅😅
Jai Gurudev 🙏🙏🙏🙏🙏
Strting lo kanya rasiki baledu anadu
15 minute s
ధనస్సు రాశి
Mana dhanus rasi vallaki a year bagundi ani vache year baguntadi anukodaniki adhayam 3 anta karchu 5 anta
స్వామీజీ,
ఒక clarity ఇస్తారా.
" మీన రాశి వారికి 25 years above ఉన్న వారికి ఏలి నాటి శని రొండో సారి నడుస్తుందా???
30 years ki okasari vastadi yelinatishani meeku first time vastundi
@@subhashinipuppala8188 మరి స్వామీజీ ఇలా అన్నారు. మీన రాశిలో 25 years above వాళ్ళకి చాలా ఇబ్బంది అన్నారు.
@@subhashinipuppala8188 I was born in ఏలినాటి శని.
నేను 1998 లో పుట్టాను. మీన రాశి కి 1993 నుంచి 2000 వరకు ఏలినాటి శని ఉంది.
మీన రాశి కి 1993 నుంచి 2000 వరకు ఏలినాటి శని ఉంది. నేను 1998 లో పుట్టాను. అంటే ఇప్పుడు 1స్ట్ time aa లేదా 2nd time aa ఏలినాటి శని???
@@omnamahshivaya-k9 second time
నాగరాజు గారు మీరు గబ్బు లేపుతారు ఆయనను
15:14
Already dhanu rasi ki alanati shani over kada again malle andaku vathudi
Dhaniraashi ski chesadu nagaraju gaaruu
Exlent sir venu garu
Will any one who hears this will be able to lead life. If a person is in problems already then he will be dishartened..
I want to understand if all Meena easi people will have thelis problems.... Can anyone clarify please
Nagaraj garu u lost ur credibility again interviewing him he dont know properly to tell astrology better come back again
OM HREEM BUM BUM HREEM OM
15:14 danasu rasi
Veedu poinasari chala reverse cheppadu..veedu cheppina remedy chesinandhuku naaku Shani pattukundhi..vedhavani tannevaadu leka edustunnadu..vedu cheppindhi edhi correct kadhu..
Meru malli start chesara prajala nu bhayapettatam ........
ఆదాయం 14 ఖర్చు 2
14-2=12 అంటే ఈ 2025 సంవత్సరo మిథున రాశి వారు కుబేరులు అవుతారు
పుట్టుకలో రాశులు వుంటాయి.అంతగానీనువ్వు చెప్పేది ఎలా ఉంటుంది రుజువు
అయ్యా స్వామీ... ఉగాది పండుగకు పంచాంగ శ్రవణం చేస్తారు కానీ ... నీకు ఇష్టం వచ్చినప్పుడు చెప్పడం తగునా ... పది సంవత్సరాల పంచాంగాలను కలబోసి ఒక పుస్తకము చేసుకొని ఇలా నీ పని తనమును చూపించడానికి రావడం ఎంతవరకు తగును... సాంప్రదాయమును తగలబెట్టడం అంటే ఇదే...మరి నీకు వచ్చే సంవత్సరం యేమి యేమి జరుగుతుంతో చెప్పలేదు... ఆల్రెడి ,పవన్ గారు,లోకేష్ గారు బాగనే ఉన్నారు.. ఇంత పుస్తకము చదివి,నువ్వు ఉండే ఇంటి దగ్గర,లేదా ఊరికి,లేదా దేశానికి యేం చేస్తావో చెప్పలేదు... మరీ ఇంత హస్యమైపోయిందా సంప్రదాయలు అంటే ... మరీ ఇలా ప్రవర్తించరాదు... మీరు చదువుతుంటే మీరు ఎవరి దగ్గరో డబ్బులు ఇచ్చి ఇంత పెద్ద పుస్తకం కొని మొత్తం చదువుతున్నారాని అనిపిస్తున్నది... మీకు అంత విద్య ఉంటే పంచాంగ సిద్దాంత సభలకు ,లేదా విద్వత్సభలకు వెళ్ళి అక్కడ ఇవన్ని చెప్పి పండితుల దగ్గర శభాష్ అనిపించుకొని ఇలా చెప్పడం మంచిది... ఇలా అక్టోబర్లో నీ తలకాయ పంచాంగ శ్రవణం యేమిటి నాయనా....
Correct 💯
Govind govind
Malli started..😢