గురువు గారు నమస్కారం 🙏 రెండు రోజుల క్రితం మీరు దీపారాధన గురించి చెప్పారు నాకు సందేహం కలిగింది నా సందేహాన్ని తీర్చగలరని ఆశిస్తున్నాను నేను ఎవరూ లేని ఒంటరి వ్యక్తిని ఉదయం ఐదు గంటలకు లేచి 6 గంటలకు దీపారాధన చేస్తా 7 7:30 కల్లా నా వృత్తి జీవితానికి వెళ్ళిపోతా సాయంత్రం మళ్ళీ ఏడు గంటలకి తిరిగి ఇంటికి వస్తా వచ్చి స్థానాన్ని చేసుకుని దీపారాధన చేసే కాడికి ఎనిమిది ఎనిమిదిన్నర అవుతుంది తర్వాత నేను ఇతర పనుల కోసం కచ్చితంగా బయట వెళ్లాల్సి వస్తుంది అప్పుడు ఇల్లు గడివే పెట్టుకుని వెళ్తా మీరు సాయంత్రం దీపారాధన చేసిన తర్వాత తలుపు గడియ పెట్టకూడదు అన్నారు నేను ఉదయం దీపారాధన చేస్తే ఆ దీపం సాయంత్రం వరకు వెలుగుతూ ఉంటుంది సాయంత్రం దీపం పెడితే ఉదయం వరకు వెలుగు వెలుగుతుంది మరి మీరు దీపారాధన చేసిన తర్వాత ఇంటికి కడియం పెట్టకూడదు అన్నారు తులసి కోట లేనివాళ్లు ఏమి చేయాలి నా సందేహం తీర్చగలరని ఆశిస్తున్నాను
ఈరోజు ఉదయం అనుకున్న కార్తీక మాసం వస్తుంది రోజు రెండు పూటలా శివయ్య కి అభిషేకం చేయాలి అని అనుకున్న ఎవరైనా చిన్న వీడియో చేస్తే బాగుండు అనుకున్న మా గురువుగారు చేసేసారు ఓం నమఃశివాయ 🙏🙏జయం 🚩
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 గురువుగారు మీరు చెప్పినట్టు ఇంతకుముందు ఎవరో చెప్పలేదు యూట్యూబ్ లో మాలాంటి సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా చాలా చక్కగా వివరించారు మీకు శతకోటి ధన్యవాదములు 🙏
ధన్యవాదాలు గురువుగారు అండి మీరు చెప్పిన శివ పూజ చాలా బాగా నచ్చిందండి ఒక సందేహం గురువుగారు పూజ చేసేటప్పుడు భర్తకి కుడివైపు కూర్చోవాలా ఎడం వైపు కూర్చోవాలా పూజతోనే చేస్తారు చేపట్టుకుంటాము అందుకనే ఈ సందేహం నివృత్తి చేయగలరా గురువుగారు హరే ఓం నమశ్శివాయ
గురువు గారు! నేను ఆ మధ్య ఒక విడియో చూసాను పూజా టీవి లో మీరు చెప్పినది.ladies night husband తో కలిసిన తరువాత NXT డే స్నానము చేపోయినా వెళ్ళి పూజా చేస్కోవచ్చు అని శాస్త్రము చెప్పింది అని.నేను అప్పట్నుండి అదే ఫాలో అవీతున్నానను headbath చేయకుండా ఓన్లీ normal bath చేసి పసుపు నీళ్ళు జల్లుకుని.recent గా ఈ ఛానల్ లో డైలీ దీపారాధన కి కూడా head bath చెయ్యాలి అంటున్నారు.దయ చేసి తెలియ చేయగలరు.అలాగే non veg తిన్న NXT day కూడా compulsory head bath చేయాలా గురువు గారు నాకు head bath padadu దయచేసి చెప్పండి.ఎదో హెల్త్ గురించి ఎగగ్స్ తినమనన్నారు అని తింటున్నాను
సామవేదం గారు చెప్పిన శివ పూజ... 1. వర్ణ, వర్గ, లింగ భేదం లేకుండా ఎవరైనా సరే లింగార్చన చేసుకోవచ్చు. 2. పార్థివ లింగం అంటే మట్టి తో చేసిన లింగం శ్రేష్టం. అభిషేకం తర్వాత మొక్కల్లో వేయాలి. 3. మంత్రాలు ఏమి రాకపోయినా నమశ్శివాయ అనో భం భం భం అని శివ శివా అనో హర హర అని శంకర అనో ఈశ్వరా అనో ద్రవ్యాలు అన్నీ అభిషేకం చేయోచ్చు. 4. మనకు తెలిసిన విధం గా నైవేద్యం, హారతి ఇచ్చి శివ ధ్యానం చేయోచ్చు. ఇది స్వయముగా నందీశ్వరుడు చెప్పిన విషయం శివ రహస్యం ప్రవచనం లో సామ వేదం గారు సెలవిచ్చారు. శుభం
Guruvu gariki namaskaram Vishayam entante memu addi intlo untunnamu ayithe inti vakali heduruga gate undi, gate ki right side Badam chettu undi kani kondaru badam chettu inti mundu unte badalu thappau ani antaru kani aa chettu meme pettamu anduku mee salaha..
Guruvu garu chala mandi shiva lingam ki kukuma bottu petavodhu ani chaptunaru daya cheysi dini gurnchi oka short cheyani with proof 🙏🙏🙏🙏🙏 evearyina clarity istara
శ్రీ మాత్రే నమః శివ లింగం ఇంట్లో పెట్టుకుంటే రోజు అభిషేకం చేయాలి అంటారు నిజమేనా మరి బహిష్టు సమయం లో అభిషేకం చేయటానికి కుదరదు కదా అలాంటి సమయం లో ఏం చేయాలి చెప్పండి గురువుగారు
గురువు గారు నమస్కారం 🙏 రెండు రోజుల క్రితం మీరు దీపారాధన గురించి చెప్పారు నాకు సందేహం కలిగింది నా సందేహాన్ని తీర్చగలరని ఆశిస్తున్నాను నేను ఎవరూ లేని ఒంటరి వ్యక్తిని ఉదయం ఐదు గంటలకు లేచి 6 గంటలకు దీపారాధన చేస్తా 7 7:30 కల్లా నా వృత్తి జీవితానికి వెళ్ళిపోతా సాయంత్రం మళ్ళీ ఏడు గంటలకి తిరిగి ఇంటికి వస్తా వచ్చి స్థానాన్ని చేసుకుని దీపారాధన చేసే కాడికి ఎనిమిది ఎనిమిదిన్నర అవుతుంది తర్వాత నేను ఇతర పనుల కోసం కచ్చితంగా బయట వెళ్లాల్సి వస్తుంది అప్పుడు ఇల్లు గడివే పెట్టుకుని వెళ్తా మీరు సాయంత్రం దీపారాధన చేసిన తర్వాత తలుపు గడియ పెట్టకూడదు అన్నారు నేను ఉదయం దీపారాధన చేస్తే ఆ దీపం సాయంత్రం వరకు వెలుగుతూ ఉంటుంది సాయంత్రం దీపం పెడితే ఉదయం వరకు వెలుగు వెలుగుతుంది మరి మీరు దీపారాధన చేసిన తర్వాత ఇంటికి కడియం పెట్టకూడదు అన్నారు తులసి కోట లేనివాళ్లు ఏమి చేయాలి నా సందేహం తీర్చగలరని ఆశిస్తున్నాను
Koddiga nune vesthe saripothundi night antha undakkarledu vdo sir dhi undi chudandi shorts lo
గుమం దగ్గర పెట్టామరు కదా గురువుగారు
Nitya pooja vidhanam chupinchandi guruvu garu achanmanam tho step by step please.
Old వీడియో lu check chesukondi..
Naduri gari videos chudandi
Sir already pettaru choodandi
చాలా చాలా బాగా చెప్పారు 6 year నుచి పూజ చేస్తున్నాను మీకలా మాకు vayaru చెప్పలేదు 👏🏻👏🏻
నమస్తీ గురువుగారు చాలా చాలా ధన్యవాదాలు 🙏🏻శివ అభిషేకం గురిచ్చి చాలా వివరెచ్చారు 🙏🏻నమస్తీ
ఆర్యా నమస్కారములు! ముఖముల నామాల విషయంలో పొరపాటు జరిగింది అని అనుకుంటున్నాను.
తూర్పు - తత్పురుషం,
పశ్చిమం - సద్యోజాతం,
ఉత్తరం - వామదేవం,
దక్షిణం - అఘూరం,
ఆకాశం వైపు - ఈశానము అని చదివినట్లు గుర్తు!
దయచేసి గమనించగలరు!
అన్యధా భావించకండి!
Correct 🙏🏻
Correct
🙏🙏🙏🙏🙏శివ పూజ ఎలా చేసుకోవాలి అని బెంగగా ఉన్నది గురువుగారు మీరు వీడియో పెట్టి చాలా మంచి పని చేశారు ఓం నమశ్శివాయ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువుగారు ఉత్తరం వైపు నమస్కారం చెప్పలేదు
గురువుగారు వీడియోలో తత్పురుష ముఖం... మిస్సయింది..Please correct... Only four faces came
Chala chakkaga cheparu swami 🙏
గురువు గారికి జన్మ జన్మలా ఋణపడి వుంటాను. చాలా చక్కగా వివరించారు, మాకు వున్నా అనుమానాలు తీర్చారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
💯
, చాలా బాగా చెప్పారు గురువుగారు సంతోషం
ధన్యవాదాలు గురువుగారు శివ పూజ విధానం చాలా బాగా చెప్పారు
Namaskaramu gurugaru..challa vivaranga cheparu. Dhanyavadalu
PDF pedte chala bagutundi guruvu garu
Yes
Chaala thanks guruvugaru. Inni Rojulu padhati telavaka sariga chesukoleka poyanu 🙏
తూర్పు దక్షిణం పడమర చెప్పారు కానీ ఉత్తరం చెప్పలేదు గురువు గారు
ధన్యవాదములు గురువుగారు కి 🙏🙏
Guruvu Garu 🙏🙏🙏
ఈరోజు ఉదయం అనుకున్న కార్తీక మాసం వస్తుంది రోజు రెండు పూటలా శివయ్య కి అభిషేకం చేయాలి అని అనుకున్న ఎవరైనా చిన్న వీడియో చేస్తే బాగుండు అనుకున్న మా గురువుగారు చేసేసారు ఓం నమఃశివాయ 🙏🙏జయం 🚩
సేమ్ అనుకున్నా నండి గురువుగారికి ఈరోజు లైవ్ లో అడుగుదాం అనుకున్న ఈలోపు మన గురువు గారు వీడియో చేశారు థాంక్యూ గురువుగారు,,,,,
Tq guruvu garu
Gurugaru shiva lingham.dream loo khanipisthay dhoshama ..
Remedy emiti
మీరు దోషమా అని అనుకోవడమే నిజమైన దోషం శివయ్య లింగరూపంలో కనిపిస్తే మీ మనసులో అతను వెలిసారని అర్థం ఓం నమః శివాయ @@manjulaus
Suvasinulu roju kartheeka snalaalu cheavchaa
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 గురువుగారు మీరు చెప్పినట్టు ఇంతకుముందు ఎవరో చెప్పలేదు యూట్యూబ్ లో మాలాంటి సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా చాలా చక్కగా వివరించారు మీకు శతకోటి ధన్యవాదములు 🙏
ధన్యవాదాలు గురువుగారు అండి మీరు చెప్పిన శివ పూజ చాలా బాగా నచ్చిందండి ఒక సందేహం గురువుగారు పూజ చేసేటప్పుడు భర్తకి కుడివైపు కూర్చోవాలా ఎడం వైపు కూర్చోవాలా పూజతోనే చేస్తారు చేపట్టుకుంటాము అందుకనే ఈ సందేహం నివృత్తి చేయగలరా గురువుగారు హరే ఓం నమశ్శివాయ
Adama vipu kurchivali
ఎడమ వైపు కూర్చోవాలి
గురువు గారు! నేను ఆ మధ్య ఒక విడియో చూసాను పూజా టీవి లో మీరు చెప్పినది.ladies night husband తో కలిసిన తరువాత NXT డే స్నానము చేపోయినా వెళ్ళి పూజా చేస్కోవచ్చు అని శాస్త్రము చెప్పింది అని.నేను అప్పట్నుండి అదే ఫాలో అవీతున్నానను headbath చేయకుండా ఓన్లీ normal bath చేసి పసుపు నీళ్ళు జల్లుకుని.recent గా ఈ ఛానల్ లో డైలీ దీపారాధన కి కూడా head bath చెయ్యాలి అంటున్నారు.దయ చేసి తెలియ చేయగలరు.అలాగే non veg తిన్న NXT day కూడా compulsory head bath చేయాలా గురువు గారు నాకు head bath padadu దయచేసి చెప్పండి.ఎదో హెల్త్ గురించి ఎగగ్స్ తినమనన్నారు అని తింటున్నాను
@@lakshmiO54001 avunu nenu kuda vennanu
Guruvugariki padabhivandanaalu 🙇🙇🙇
హర హర మహాదేవ శంభో శంకర 🌹
నమః పార్వతీ పతయే నమో నమః
🙏🙏🙏🕉🕉🕉🙏🙏🙏
Super guruvugaru
🙏🙏chela dhanyavadamulu guruvugaru...chela usefull video 🙏🙏
చాలా. ధన్యవాదములు గురువు గారు 🙏👌👌
Chala thanks guruvu garu
guruvu gariki namaskaram
Puja Rani vallakosam nerpinchinnaduku pranamamulu
ధన్యవాదములు guruvugaru
Chala chala danyavadalu guruvugaru entha baga ante antha baga chala vivaramga chepparu chala🙏🙏🙏🙏🙏😊
సామవేదం గారు చెప్పిన శివ పూజ...
1. వర్ణ, వర్గ, లింగ భేదం లేకుండా ఎవరైనా సరే లింగార్చన చేసుకోవచ్చు.
2. పార్థివ లింగం అంటే మట్టి తో చేసిన లింగం శ్రేష్టం. అభిషేకం తర్వాత మొక్కల్లో వేయాలి.
3. మంత్రాలు ఏమి రాకపోయినా నమశ్శివాయ అనో
భం భం భం అని
శివ శివా అనో
హర హర అని
శంకర అనో
ఈశ్వరా అనో
ద్రవ్యాలు అన్నీ అభిషేకం చేయోచ్చు.
4. మనకు తెలిసిన విధం గా నైవేద్యం, హారతి ఇచ్చి శివ ధ్యానం చేయోచ్చు.
ఇది స్వయముగా నందీశ్వరుడు చెప్పిన విషయం
శివ రహస్యం ప్రవచనం లో
సామ వేదం గారు సెలవిచ్చారు.
శుభం
ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏
ఓం నమశ్శివాయ 🙏🙏🙏
ధన్యవాదములు గురువు gaaru🙏, మీకు శతకోటి వందనాలు 🙏
Thank you guruvu garu
Too good explanation.andi🎉🎉🙏🙏🙏🙏🙏🙏
Thank you Guruvu Guru.pdf Kuda isthe bavuntundi.danyavadamulu.
Namaste Guruvugaru
Good message sir
Namaskaram guruvugaru.nithyapooja vidanam video chesichupinchandi guruvugaru
Thank you guruvugaru 🙏💐
🙏గురువుగారు యామదీపం ప్రతివాళ్ళు తప్పనిసరిగా పెట్టాలా దయచేసి తెలియజేయగలరు
Guruvugaaru.... Satyanarayana swami vratam panchulugaaru lekunda chesukovachaa
Thanks guruvu garu chala bagacheparu
Tq guruvu garu ❤
Guruvu garu kanakadhara sotram chadhuvuthu Puja Ela cheiyalo cheppandi....alasu Puja Ela cheiyalo cheppandi sir
Siva panchakshari mantram gurinchi chepandi guruji please reply
Baga chparu
Guruvu gariki namaskaram
Vishayam entante memu addi intlo untunnamu ayithe inti vakali heduruga gate undi, gate ki right side Badam chettu undi kani kondaru badam chettu inti mundu unte badalu thappau ani antaru kani aa chettu meme pettamu anduku mee salaha..
Guruvu garu danyavadamulu andi
ఓం శీమాతేనమః గురువు గారు
గురువుగారు 🙏
Om Namah Shivaya Guruji Sree Gurubhyo namaha 🙏🌹🌷❤
శ్రీ మాత్రే నమః 🙏
Guruvu garu nanu astotharam tho abhishakam chasthunna Ala chayavacha chappagalaru🙏🙏
Dhanyvadalu guruv garu
Ayya namaskaramu...temples lo vathulu veliginche pooja elago thelupagalaru,kartika snanam vidhanam, mantralu, tulasikota dagara pooja vidhanam thelupagalaru🙏🙏🙏🙏
Swame sivudevigraham dhagara nadeswarudi vegraham kuda pettala na
Guruvu garu thank you
Thanks guruvu garu....🙏🙏
Brass idols intlo pettukovacha guruvu garu
Guruvu gaaru memu unde house vaastu prakaram ga undadu appudu elaga...
Guruvu gaaru devuniki upayoginche brass items lo iron mix aithe emi cheyali
Har Har Mahadev 🙏
Correct ga karthika masam vachindhi guruvu garu siva pooja chepperu chala chala santhosham guruvu garu
నమేస్తే గురువు garu🙏
Guruvu garu thella akashathalu veya kuda du antaru kada
Guruvu garu Trinatha swami vari pooja lo kalashanni eppudu kadapali cheppandi Guruvugaru
Elanti sivalingam petkovali gurvgaru
Deepavali roju ratri 12 gantalaki kuda lakshmi devi ammavari pooja chestaranta marvadilu. Nijamena guruvu garu
Avunu chestarataaa, chirravuri gaaru chepte bguntundiiii
ఓంశ్రీమాత్రే నమః గురువు గారు జైశ్రీరామ్
🙏🙏🙏chala Baga undhi video guruvu garu ...vendi siva linganiki abhisekam cheyyavaccha Guruvu garu...dhaya chesi cheppandi
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Guruvugaru 🙏 ma intlo chala chinna ligalu 2 unnayi botanavelu anta vendidi silver lingam Karthika masam techukundam anukutunnanu e 3 kalipi pettacha avi chala chinnavi evari Kasi ki velli icharu tappakunda telupa galaru
Ela cheyalo teliyani naku chakka ga chepparu chinna doubt maadi pooja mandiram chala chinnadi kabatti mandiram mundu table meeda petti pooja chesukunta pooja ayyaka eppudu kalapali adi malli lopala pettali kabatte 3 sarlu kalapali antaru kada eppudu kalapali koncham cheppandi
Lakshmi narayanula nitya puja elachesukovalo kuda cheppandi guruvu garu
Ma daggara already sivalingam vundi but dakshinam vaipu paanavattam vundi yem cheyali guruvu gaaru
Aadavallu cheyochha guru garu?
Jaisriram
Adavallu cheyacha guruvu garu
Nirabyamtaram ga chesukovachu
Yeti soothakam unna vallu shiva abhishekam mantralu lekunda chesukovacha
కార్తీక మొత్తం చేసుకోవచ్చా ఈ అభిషేకం చేసుకునేటప్పుడు ప్రతిసారి తలస్నానం చేయాలా ఆడవారు
Eati sutakam vunnava ladies karthikadeepalu pujalu chesukovacha guruvu garu
PDF chesi pettandi gurugaru
🙏🙏
Om nama shivaya 🙏
Guruvugariki padabhivandanalu
Shivalayam lo shivudiki abhishekam chesina neellu chandeeshwaridi daggara bayatiki velle neellu gudilo pradakshana chesetappudu avi chethilo thiskoni thalameeda challukuntaru ala cheyavacha cheppandi guruvugaru
Intlo evaraina chanipote samvatram varaku poojali cheyakoodada
Guruvu garu chala mandi shiva lingam ki kukuma bottu petavodhu ani chaptunaru daya cheysi dini gurnchi oka short cheyani with proof 🙏🙏🙏🙏🙏 evearyina clarity istara
Guruvu garu evening time lo deeparadhana ku snanam cheyala
Namskaram swmy maa entlo lingalu vunyi maaku am mathram radu nanu puvulu Patti dupam vastham anthe am dosham vuntunda swamy
Swami glod thakatu nuchi release avadaniki remidi chapadi swami plz plz
🙏🙏🙏🙏🙏
శ్రీ మాత్రే నమః శివ లింగం ఇంట్లో పెట్టుకుంటే రోజు అభిషేకం చేయాలి అంటారు నిజమేనా మరి బహిష్టు సమయం లో అభిషేకం చేయటానికి కుదరదు కదా అలాంటి సమయం లో ఏం చేయాలి చెప్పండి గురువుగారు
Durga matha vigraham size chupinchadi guruvugaru.vinayskudu kuda
🙏🙏🙏🙏🙏🙏
Gurvgaru intlo elamti sivalangam undali adruga nandiswarudu teskovala andi ?
swamy sivaya ki morning evening two times ABHISHEKAM cheyacha
Akshinthalu ela chesukovali guruvu garu chepandi please
Biyam vadali. Pasuku kumkuma emi mixcheyakudadu
ladies siva abishakam chayacha guruvu garu,
Cheyyochandi.Vaddiparti Padmakar garu chepparu🙏. Periods 5 rojulu cheyyakudadu.migatha rojulu cheyyavochu.Jai Shri Krishna🙏
Namaste guruvu garu....ma intlo ekamukhi rudraksha undhi,ma varu teccharu dannini nenu Pooja mandiram lo unchanu.... rudraksha ni sivalingam ga bhavinchi nenu monna kartheeka somavaram abishekinchanu,endukante,na daggara shivalingam ledhu...ala cheyyavacchuna? teliyaparachandi...
Idantha chesthe inka gudilo cheri povachu swami naku oka dout swami just swamiki snanam chepinchi namaskaram pedithe swami theeskora