భారత దేశానికి సంస్కృత భాష ఎక్కడ నుంచి వచ్చింది? జవాబు వినండి...!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024

ความคิดเห็น • 20

  • @JohsepAlugu
    @JohsepAlugu 7 หลายเดือนก่อน +4

    అయ్యగారు మీలాంటి జ్ఞానం కలిగిన వారిని మాకోసం, మతోన్మాదులు కు, జ్ఞానోదయం కావటం కోసం దేవుడు ఉంచారు మీరు గ్రేట్

  • @prasadaraochetty6506
    @prasadaraochetty6506 5 หลายเดือนก่อน +1

    Very well explained sir

  • @kalasymphony2594
    @kalasymphony2594 5 หลายเดือนก่อน +1

    Excellent explanation,Tq brother.

  • @Vishakha-fd5sg
    @Vishakha-fd5sg 4 หลายเดือนก่อน +1

    Praises Be To Our Loving Lord ...Ayyagaaru ! This IS The fact nd truth , Ayyagaaru, the entire generations on the Earth are the offsprings of Sham , Ham , Japheth - thereby .....
    children of Adam nd Eve !
    But , the saddest fact is , people devided themselves into castes , colors , creeds ,nations .. fighting
    battles, killing one. Another !
    Today after listening to Your program , let's hope , that they realise that the human race belong to ONE FAMILY.. !
    Today , we can understand this easily, because , our children are studying or working in different countries.. ! Let's understand , we are all one family, so let's live in Love nd Peace .. !!
    Ayyagaaru , Your way of presenting the program is very very interesting with many references , songs, dance , jokes etc.. Beautiful...!
    Praises Be To Our Loving Father. Our Creator God.. !!
    ...

  • @manojpamothi512
    @manojpamothi512 4 หลายเดือนก่อน +2

    Sir me video s eppdu start chesro msg numbers theliyacheyandi emdyakalamulo chusthunnamu pls meeku vadannalu my name nirmala

  • @vidyasagarterapalli3663
    @vidyasagarterapalli3663 7 หลายเดือนก่อน +1

    Praise the lord dear Pastor garu

  • @Edwardwilliams-t
    @Edwardwilliams-t 7 หลายเดือนก่อน +2

    MI messages chudadanike nenu phn konanu pastor garu

    • @deevenamanasa8026
      @deevenamanasa8026 2 หลายเดือนก่อน

      👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🩵🩵🩵🩵

  • @rav1303
    @rav1303 7 หลายเดือนก่อน

    Thank you Pastor All Glory to God ❤

  • @tkkoushik9299
    @tkkoushik9299 7 หลายเดือนก่อน +1

    Abbhoo abbhoo emi nijaalu, baashalu akkada ekkada nuncho vochaayi, chaala Manchi vishayaalu cheppaaru

  • @vidyasagarterapalli3663
    @vidyasagarterapalli3663 7 หลายเดือนก่อน +1

    Mottam vinnanu pastor garu chaala vandanalu

  • @GujjalaRamasanthi0412
    @GujjalaRamasanthi0412 7 หลายเดือนก่อน

    God bless you sir

  • @Lilly_Ratnam
    @Lilly_Ratnam 7 หลายเดือนก่อน

    Praise the Lord pastor uncle. Divorce(విడాకులు) తీసుకున్న వ్యక్తి బైబిల్ ట్రైనింగ్ తీసుకో వచ్చా?దేవుని సేవ చేయ్యాలంటే కచ్చితంగా మళ్లీ వివాహం చేసుకోవాలా. ఈ విషయం పై బైబిల్ లో ఏమైనా వివరణ వుందా.? తెలియ జేయగలరు.

  • @user-mj5yc4bx4b
    @user-mj5yc4bx4b 7 หลายเดือนก่อน +2

    మనం క్రీస్తును ఎలా పొందగలం?మనం క్రీస్తులో ఎలా ఉంటాము? మనం ఇకపై నమ్మకుండా లేదా పాపం చేయకుండా మరియు మన పాపాలను దేవునికి ఒప్పుకోకుండా క్రీస్తు నుండి బయటపడగలమా?

  • @paulkorrapolu4576
    @paulkorrapolu4576 7 หลายเดือนก่อน

    What is the meaning of dharma?.

  • @prabhakerrao5080
    @prabhakerrao5080 หลายเดือนก่อน

    మనోహర్ గారు మంచి వివరణ ఇచ్చారు..
    ఇండియాకు బాబేలు నుండి 864 భాషలు వచ్చాయి అన్నారు.. బావుంది
    ఐతే ఆదాము నుండి, నోవాహు వరకు,1758 సం.. లు,బాబేలు గోపురము కట్టేవరకు వారు ఒకే భాష మాట్లాడారు అన్నారు...
    ఆ బాషా ఎదో మీరు చెప్పలేదు... మీరు అనేక సార్లు, దేవుడు నాతో మాట్లాడి ఈ విషయం చెప్పారు, ఆ విషయం చెప్పారు అని చెపుతుంటారు, మరి ఆదాము నుండి, నరులు బాబేలు గోపురం కట్టేవరకు ఏ భాష మాట్లాడే వారో చెప్పలేదా? మీరు ఎందుకు అడగ లేదు.. ఈ విషయం లో, మీరు కప్పదాటు వేశారు.
    క్రీస్తు పూర్వము 2242 సం. లో,864 భాషలు ఇండియాకు వచ్చి (సంస్కృతముతో సహా ), నేటికీ అవి 1721 భాషలుగా విస్తరించాయి అని చెప్పారు బాగుంది..
    దేవుడు, ఆదాము, హవ్వ, సర్పము, కాయిను, హేబేలు, షేతు, హనోకు మొదలు నోవహు సంతానము బాబేలు గోపురము కట్టే వరకు ఒకే భాష ను మాట్లాడారు అని బైబిల్ లో వుంది... ఆ భాష ఎదో దయచేసి చెప్పండి...

  • @gummadi.fathimamaryfathima6631
    @gummadi.fathimamaryfathima6631 7 หลายเดือนก่อน

    chala thanks 🙏 daiva januda, enno marmalu vivaranga chebuthunnaru,

  • @gummadi.fathimamaryfathima6631
    @gummadi.fathimamaryfathima6631 7 หลายเดือนก่อน

    Paali pennu gurinchi vivaristhunte child hood anthà gurthochindi, kaanilu ante, pedda kaani , Gurram bomma kaani , lantivi vundetivi