గద్దర్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు || Bandi Sanjay sensational comments on Gaddar ||
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- #profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#gaddar
#revanthreddy
#bandisanjay_bjp
గద్దర్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు || Bandi Sanjay sensational comments on Gaddar ||
Union Minister Bandi Sanjay questions Telangana govt recommending Gaddar for Padma award
He has sung songs about our cadre being killed and eulogised the killing of police personnel by the naxalites, said Mr. Sanjay Kumar
BJP Karimnagar MP and Union Minister of State for Home Bandi Sanjay Kumar has questioned Telangana Government recommending late balladeer Gaddar for ‘Padma’ civilian award asking: “how can we give an award to Gaddar when he has ensured the death of many people by the naxalites”.
www.thehindu.c...
గద్దర్ ఒకవేళ బతికి ఉండి ఉంటే అవార్డు ఇచ్చినా తీసుకునేవాడు కాదు❤❤❤❤❤
mundu evvaru le
@dezgames5976 ఇచ్చిన తీసుకోరు లే 😭😭😭 ఎందుకు తీసుకోరా తెలుసు కదా లేదంటే అది కూడా వివరంగా చెప్పాలా
Evvadu ivvadu le 😂😂
Saavaku
Ante thappu congress di congress cm di 😂😂😂
@@jk.4 గద్దర్ చేసిన మూడు దుర్మార్గాలు 1.అమాయక యువకులను ఉద్రేకపరచి అడవి బాటపట్టించాడు.2. వాళ్ళు పోలీసులను చంపి వాళ్ళు సచ్చారు. 3. దేశంకోసం ధర్మం కోసం పనిచేసే పేద యువకులను చంపారు
తెలంగాణ తేవడానికి అహర్నిశలు ప్రయత్నించిన వ్యక్తి గద్దర్! తెలంగాణ వచ్చిన తర్వాత పదవి పొంది రాజభోగాలు అనుభవిస్తున్న వ్యక్తి "బండి సంజయ్".
తెలుగు రాష్టలో బీజేపీ వాట్సప్ బ్రోకర్లు బాగా అభివృద్ధి చేంద్దారు sir
@@veerendarnaik9696 తెలుగు రాష్ట్రాల్లో అర్బన్ నక్సలిజం ముసుగులో చైనా సంక నాకే సంకర జాతి బ్రోకర్లు చాలా ఎక్కువ అయ్యారు
Arey salega empikuthava ra
@@ramnaresh2290asalu yevadu china sankanakindo cheppu ra. mathapichi gaadidha
Gudda deginchuko vaalatho@@ramnaresh2290
దేశం లో ఉన్న విదేషి బ్రోకర్లకు మా దేశస్థులు అలా కనిపించడం లో తప్పు లేదులే...
చెప్పులు మోసే వాడికి ఎం తెలుస్తడి , గద్దర్ అన్న గారి త్యాగం...
Em thyagam and avarikosam chesadu …. Adhea congress party karyakarthalanu champaru gaddar and co 🤦♂️
@@rajeshkumar23 correct a but meeru video motham chusi comment cheste bagundedhi...
💯💯
ఒకసారి ఆలోచించండి గద్దర్ పిల్లలు ఇప్పుడు ఎక్కడున్నారు అమెరికాలో జాబులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు కానీ పేదవారి పిల్లలని ఎంతమందిని గద్దర్ పుట్టిన పెట్టుకున్నాడు ఆ విషయాలు మనకు ఏమీ అక్కర్లేదు గద్దర్ గుండెల్లో తూటాలు దించింది కాంగ్రెస్ పార్టీ కాదా ఆ రోజు ఎక్కడికి పోయింది ఈ నీతులు అన్నీ కూడా
నువ్వు మొయ్యు చెప్పులు bandi సంజయ్ వి
గద్దర్ కి అవార్డు లు ఇస్తే కార్పొరేట్ వర్గం ఆదాని అంబానీ లకు నచ్చదు అందుకే గద్దర్ కి అవార్డు ఇవ్వలేదు
Avunaaa🙂
Gaddar Ane vadu vokadu vunadu ani ambani aadani laki telvanu kuda telvadhu. Edho voorlalo vuna amaaykulu thappa evadu gadhar ni patichukodu
Br. అంబేద్కర్ అండ్ P.V నరసింహ రావు లకు భారత రత్న ఇవ్వడం కూడా కాంగ్రెస్ కు నచ్చదు
Job lu ichedi, tax lu kattedi corporates..gaddar, chaddar lu kadu.
ఇంతకు ఆదానికి,అంబానీకి ,గద్దర్ ఎవరో తెలుసంటావా? గొప్పలు చెప్పవద్దు, వున్న ఇజ్జత్కూడా పోతుంది.
#చెప్పులు మొయిరా నత్తి గుట్కా సంజయ్
జై తుల్జాభవాని
Are Muslim party lanjkoduka kcr epudu ra arrest ra ledante Khan party and BRS Same ra
గద్దర్
1.పాటకు ప్రాణమైన " రాగం, తాళం & విషయం " ను కళామతల్లికి పరిచయం చేసిన దార్షానికుడు " గద్దర్".
2. తెలంగాణ సాధన యోధుడు " గద్దర్ "
3. తెలంగాణ జాతిపిత " గద్దర్ "
4. ప్రజా యుద్ధ నౌక "గద్దర్ "
🌹💐🍀🙏🏻🙏🏻🙏🏻
గులాం గురి చేసినవాళ్ళకు
బానిసలుగా ఉండే వాళ్ళకు ఇస్తారు 😂😂😂
PV నరసింహారావు కి అట్లనే ఇచ్చిండ్రా...😂😂😂
@@VeNu54no Vajpayee ki echaru 😂😂😂
@@jeevankumar-fh4lqవాజపేయి గురించి నీకు ఎం తెలుసు రా భాడ్కావ్
ఒరేయ్ లుచ్చా ఇప్పటి వరకు బీజేపీ ఎవరెవరికి పద్మ శ్రీ ఇచ్చిందో లిస్ట్ తెచ్చుకొని చూడు రా, అలాగె ఖాన్ గ్రేస్ ఎవరెవరికి ఇచ్చిందో చూడు అప్పుడు తెలుస్తుంది బానిసలకి ఇచ్చిందా లేకపోతే బడుగు వర్గాల్లో ఊన్న సేవ చేసే గుణం ఊన్న వాళ్ళకి ఇచ్చిందా అని, ఇలా లుచ్చా కామెంట్స్ పెట్టక సెర్చ్ చేసి చూడు
Advani
గుట్కాలు నములుతూ గోడమీద ఊసి, అదే అసలైన కాషాయమనే ఈ గుట్కా ఫెలో గురించి మాట్లాడ్డం కూడా టైం వేస్ట్
I'm eagerly waiting for this video from yesterday...👍
నాగేశ్వర్ గారు ఆర్గ్యుమెంట్ 💯 కరెక్ట్
amit shah chapulu mosha lavada sanjay
గద్దర్ ఒక యుద్ధ నౌక గద్దర్ ఒక విప్లవ శిఖరం. అమర్ రహే గద్దర్😢
దయచేసి ప్రకటనలు తగ్గియండి పూర్తిస్థాయిలో వార్తలు చూడలేక పోతున్నాము
ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ గారు చాలా గ్రేట్ మ్యాన్
కానీ మీరు ఎవరికి తెలియకుండా మనువాద రూపంలో ఉంటారు మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఇది 100% నిజం
నాగేశ్వర్ గుడ్ స్పీకింగ్ గుడ్ అనాలిసిస్
వయసున్నన్నాళ్ళు గద్దర్ వేలాది మందిని అడవుల పాల్జేసాడు... వయసుడగ్గాన్నే గొంగళి పక్కన పడేసి,
వెెనకేసీన డబ్బుతో అల్వాల్ వెంకటాపురంలో మహాబోధి "అనే ఓ పెద్ద బడి పెట్టించాడు.
Bjp ఇంట్ల నుండి ఇస్తుందా😂😂😂😂
Nuku italy nunchi vastadi ra 😂😂😂
BJP anteyne anti- Telangana
@@jeevankumar-fh4lq అదీ బతైలకి అర్థం కాదు EVMs ఉన్నాయనే ధైర్యం 🤦🤦
🍊🍊🍊😃😃😃@@kshorts4k
@@jeevankumar-fh4lq anti Telangana Revanth and kcr ! Same gulamgiri to seemandhra cm ainaka😂
బండి సంజయ్ said 100% correct
pv నరసింహారావు గారికి భారతరత్న ఇచ్చినప్పుడు మీరు దానిని ఆహ్వానించి అభినందిచక పోగా
BJP రాజకీయ ప్రయోజనాల కోసమే ఇచ్చింది అని విశ్లేసించారే తప్ప
మన తెలంగాణా వ్యక్తి కి ఇచ్చారు అని సంతోషించలేకపోయారు ఎందుకంటే pv గారి కూతురు మిమ్మల్ని mlc ఎన్నికల్లో ఓడించింది ఆ కోపాన్ని మీరు దిగమింగుకోలేక మీ ఆక్రోశాన్ని ఇలా వ్యక్తపరుస్తున్నారు
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు కూడా pv గారికి భారత రత్న ఇచ్చినందుకు సంతోషించారు మీ లాగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టుకోలేదు
తెలంగాణ ప్రజల ప్రతిభను గుర్తించారు కాబట్టె మొగిలయ్య లాంటి వారికి అవార్డు లభించింది
Well said మిత్రమా
anduke atleast konchem chaduvu kovali anedi
congress chidambaram said its good even BJP giving awards to secular leaders
but the timeis fidhy when the time of election eve he said
it's not disrespect to anyone
mi battayilaki brain pani cheyadhu ga
nichindi voohinchukuntaru
PV kuthuru enduku vachindo mi battayilake teliyali
@@GamerOne_me ఇక్కడ చిదంబరం గురుంచి ఎవరు మాట్లాడురురా సోనియా బత్తాయి
నాగాచార్యుల ద్వంద్వ విశ్లేషణ వైఖరి పై కదరా నేను కామెంట్స్ పెట్టింది రాహుల్ బత్తాయి కామెంట్స్ చేసిన దానిపై రిప్లై ఇవ్వరా ఎర్ర బత్తాయి
తమిళనాడు లో కూడా అవార్డుల విషయంలో హీరోల వారిగా విడిపోయి తిట్టుకుంటున్నారు
ఇక్కడ రేవంత్ ప్రాంతాల వారీగా చీలి తన్నుకునేలా చేస్తున్నాడు
అర్బన్ నక్సలైట్ల యూనివర్సిటీ లో చదవుకొచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టకు
Congress ignored PV, thats why brs or bjp trying to own PV.
Exactly Okatey sodhi chepthunadu but subj to correction I heard gaddar mida desha droham case undhi ani adhi cheppadu bcoz he is also kammi ideology
Balayya babu got Padma award, doesn’t matter if he involved in shoot out, his comments on women etc etc … Balayya really deserved Bharat Ratna
correct haa bro
పద్మ అవార్డు కు గద్దర్ 100% అర్హుడు
Well explained good analysis
ఖాంగ్రెస్ support చేసింది కాబట్టి
ఒక రాజ్యాంగేతర వ్యక్తికి అవార్డు ఇవ్వాలి 😊
కాంగ్రెస్ బీజేపీ లు ఇచ్చిన పద్మ అవార్డులలో సామాన్యులు ఎంత మందో లెక్క చెబుతావా
Good analysis on Gaddar and padma awards
Thank you very much @Prof Nageswar Sir
Well said Sir🙏
మరి కాంగ్రెసు ప్రభుత్వం యెందుకు ఇవ్వలేదు ఇన్నాళ్లు అది యెందుకు రేవంత్ అడగడు
telivi leni matalu mi battayilake vastay
Telangana vachindi eppudu
telangana kosam gaddar lanti vallu chesina poratam success ayindi eppudu
taravata vunna Govt evaridi state and center lo
తెలివి లేని మాటలు మీ బత్తాయిలకే వస్తాయ్
తెలంగాణ వచ్చింది ఎప్పుడు
తెలంగాణ కోసం గద్దర్ లాంటి వాళ్ళు చేసిన పోరాటం సక్సెస్ అయింది ఎప్పుడు
తరవాత వున్నా ప్రభుత్వం ఎవరిది రాష్ట్రం మరియు కేంద్రం లో
@@GamerOne_meorey pappu ga 😂😂😂😂
Apnloa appudu evevchu ga ra 😂😂😂😂
Ayana police lu nu chapima valu ku ele estharu ra 😂😂😂
gadhar awards evar techaru ra babu peru suggest chesindi evar ra babu
@@kshorts4k orey sanja putra🤣🤣🤣
first typing nerchuko ra nishani
apnloa entra sunta
police ni evadu em chesaru ra
hemant biswas evadu ra mari
okapudu ugravadi ani sankellu vesaru ga
vadu ippudu BJP Assam Cm ela ayyadu ra
అసలు ఇన్ని మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు సుభాష్ చంద్రబోస్ గారికి ఎందుకు భారత రత్న ఇవ్వలేదో చెప్పాలి..
10 years nundi bjp undi mari evadu aputundu ipudu valle aputhunnara ayithe
గద్దర్ స్థాయికి అవార్డు సరిపోదు❤
ఇంతలొల్లి ఎందుకు? అంతగా అడుక్కోవడమేమిటి.
Adukuntaleru brother suggetion chesaru ala ela matladutharu bandi subject unda bandiki knowledge@@RaviMummadi
#చెప్పులు మొయిరా నత్తి గుట్కా సంజయ్
ఉద్యమ శిఖరం గద్దర్..
నువ్వు తంబాకు గాడివి.
జై తుల్జాభవాని
Em ra lambadoda ma sanjay anna gurinchi matladuthunav salega
అవార్డులకు లొంగే మనిషి కాదు.
జై గద్దర్ అన్న నీవే పెద్ద అవార్డు వు
BJP పార్టీ లో ఇంతకంటే ఎక్కువ ఆలోచించే గాళ్ళని ఎక్సెక్పెట్ చెయ్య లేం.
గద్దర్ jeevitham లో ఒక్క సారి మాత్రమే ఓటు వేశాడు, రాజ్యాంగo నకు విలువ ఇవ్వలేదు,
గద్దర్ కి పద్మశ్రీ తీసుకొనే arhatha లేదు
కేంద్రమంత్రి బండి సంజయ్ సంజయ్ తలకాయలు మెదడు ఉండి మాట్లాడుతున్నాడా గద్దర్ ఎవరి హక్కుల కొరకు పాకిస్తాన్ అమెరికా వాళ్ల ప్రజలకు హక్కుల కొరకు పోరాడా తెలంగాణ ఉన్న అణగారిన వర్గాల ప్రజల హక్కుల కొరకు పోరాటం చేసినాడు అది ఏ సిద్ధాంతం అయితే ఏంటి మాటల్లో అగ్రవర్ణాల యొక్క సిద్ధాంతాన్ని నిట్ట నిలువ గా అడుగులకు మడుగులొత్తే విధంగా ఉంది
@upendarreddys4182 గారు స్వర్గీయ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు వ్రాసిన రాజ్యాంగం మీద నమ్మకం లేని నక్సల్స్ తో కలిసి పోరాటం చేసాడు. మళ్లీ నేను అంబేద్కర్ వాది ని అంటారు అదే మీ విచిత్రమో కదా.
అయన ఎన్నికలు వద్దు ప్రజాస్వమ్యం వద్దు అన్నాడు కదా సార్ అలాంటి వ్యక్తికి అవార్డు ఇవ్వమంటారా
Padma award❎bjp awards✅😂😂😂
మీరు చాలా గొప్పవారు చాలా బాగా మాట్లాడి మాలాంటి వాళ్లకు ఒక ఆదర్శం. కానీ ఒక్కొక్క మాట అర్థం పర్థం లేకుండా మాట్లాడతారు.
రాజ్యాంగం మీద భారత ప్రభుత్వం మీద నమ్మకం లేని వాళ్లకు తుపాకీ గొట్టం నమ్ముకుని రాజ్యాధికారం సాధించే వాళ్లకు ఈ అవార్డులు ఇవ్వడం కరెక్టేనా
@@mulavaasi1234 దీనికి ఏ స్వయం ప్రకటిత మేధావి రిప్లై ఇవ్వడు
నక్సల్సే పేరుతో ఎన్‌కౌంటర్ చేస్తున్నారు ఈ కేంద్రం ప్రభుత్వం దానికి మీ లాంటి సన్యాసులు@@ramnaresh2290
గత చరిత్ర దోపిడీ పోరాటాల చరిత్ర తెలుసుకోండి ఇప్పటి యువతరం, ఇలాంటి మతాల పేరిట సమాజాన్ని విభజించే వాల్లకు దూరంగా ఉంటేనే మీకు మీ వారసులకు ప్రశాంత భవిష్యత్ ఉంటుంది
గత చరిత్ర లో దోపిడీ విధానాలు- పోరాటాల చరిత్ర తెలుసుకో విప్లవాల పుట్టుక పోరాటాల విలవ తెలుస్తుంది,
@@technogeneration3665 మతాల పేరిట సమాజాన్ని విభజించ వద్దు
కానీ మెజారిటీ మతాన్ని విమర్శిస్తూ ఇక్కడ ఆచార సంప్రదాయాలను కించ పరుస్తూ మైనారిటీ ల సంక నాకే వాళ్లకు దేశాన్ని విభజించే కుట్రలు చేసేవాళ్ళకు ఇతర దేశాలకు కొమ్ము కాసే వాళ్లకు దగ్గరగా ఉంటేనే మంచి భవిష్యత్ ఉంటుంది
ప్రజా నౌక గద్దర్ కు పద్మ అవార్డు ఇవ్వాల్సిందే ఆయన తెలంగాణ కోసం ఎంతగానో పోరాడిన వ్యక్తి .
అసలు గద్దర్ గారు ఎంతోమంది పేద పిల్లలను అడవుల బాట పట్టించి తమ పిల్లలను మాత్రం విదేశాల్లో చదువు పించాడు ఆయనలో నాకు ఇదే నచ్చలేదు..
చచ్చిన తర్వాత ఇచ్చే అవార్డులు వారి కుటుంబ సభ్యులకు ఏమైనా ఉపయేగమా చెప్పండి
అవార్డులు ప్రభుత్వానివి కాదు, కేవలం మా పార్టీ సొంతం, అని తెగేసి చెప్పాడు.
దానిని బట్టైనా ప్రజలు తెలుసుకోవాలి, "భాజపా ఆలోచనా విధానం ఏమిటి?", ప్రజాస్వామ్యం పట్ల వారికి ఉన్న అభిప్రాయం ఏమిటి??
జై బండి సంజయ్
మంద కృష్ణ మావోయిస్టు పార్టీ నుండి రాలేద?
ఉన్మాదులకు గద్దరు నచ్చడు
మీరు చెప్పింది నిజం అయితే తీవ్రవాదుల్లో వేర్పాటు వాదుల్లో కూడా చాల సాహిత్యవేత్తలు అంటారు మరి వాళ్ళకి కూడా ఇవ్వాలా ఎంటి ప్రొఫెసర్ గారు
ఒరే పుష్పం.. అవార్డు ఎందుకు ఇస్తారు అనేది తెలుసుకో.. నువ్వు తెలంగాణ వాసీ కాదు అందుకే ఎలా మాట్లాడుతున్నావ్.. అలాంటప్పుడు కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న ఇటాల సుళ్లి చీకు..
Gaddar terrorist Antav eppudu
Shivaji kanna gaddar akkuva chesadu Telangana ki
శివాజీ మహారాజ్ ఏ లేకుంటే ఇప్పటి వరకు నీకు సున్తీ జరిగి ఉండేది..
@@sreekanthreddy6521 abbo shivaji appuddu palinchadu Telangana ni history thelusa niku
*😂 BJP RSS కథలు భావజాలం పదవుల కొరకు చెప్పులు మొయ్యడం, మోసేటోల్లకి పద్మ అవార్డులు ఇవ్వడం. బాగుందయా బండి చంద్రం.. మీరు చాలా గొప్పొల్లు కానీ మీ పార్టీలకు వస్తే ఎంత దోచిన వారైన నక్సలైట్ అయినా క్లీన్ ED లేదు BODI లేదు కదా అలా చరిత్ర చూస్తే ఒక్క సుభాష్ చంద్రబోస్ గారు, అల్లూరి సీతారామరాజు గారీ లాంటి వాళ్ళు కూడా మాజీ నక్సలైట్ లే కానీ అలా సంబోధిస్తామా? బుద్ధి ఉండాలి కదా బండికి.. మీది ఒక చరిత్ర.. స్వాతంత్ర్య భారత దేశంలో ఉంటూ స్వాతంత్ర్యాన్ని అపజయం చేసి లక్షల మంది అమరులైన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను అపహాస్యం చేసి గాంధీని చంపిన గాడ్సే ను క్షమాభిక్ష బిక్షకు అర్జీ పెట్టుకున్న సావర్కర్ ను గొప్ప నాయకుడు అంటున్నారంటేనే మీరు దేశంలో టెర్రరిస్టులకన్నా ప్రమాదకరమైన వ్యక్తులు అన్నట్లు ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకంటే నిజంగా దేశం కోసం పనిచేసే ప్రజాస్వామ్య దృక్పథం ఉన్న జర్నలిస్ట్ లను శ్రామిక వర్గం నాయకులను పార్టీల చుట్టు రాజకీయ కుట్రలు చేస్తూ మీరు దేశంలో ఉంటూ ఇలా పిచ్చి కూతలు చేసి కులమత మారణహోమాలు చేసేది మీరే అని నిరూపితం అవుతూనే ఉంది. అఘోరీలను స్వాములను తయారు చేసి సిగ్గుమాలిన తీరులో దేశ నాగరికతను బట్టలిప్పి చూపిస్తున్న మీరు దేశ భక్తులనీ ప్రపంచానికి అర్థమవుతుంది. అదీ మూఢనమ్మకాల కులమత పిచ్చితో రాజకీయాల బ్రతుకులు మీరు దేశభక్తులకు సర్టిఫికెట్ లు ఇవ్వడం శోచనీయం. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ ☝️🇮🇳*
Nuvu italy kukka vu ga ra 😂😂😂
ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి నమస్కారములు. అసలు ఈ పద్మ అవార్డులు ఏమిటి. వాటి వల్ల ఆ వ్యక్తికి ఏమి లాభం చెప్పండి కేంద్ర రాష్ట్ర అవార్డులు వాటి వల్ల ఆ వ్యక్తికి వచ్చే గౌరవం ఆదాయం ఏమిటి చెప్పండి
గద్దర్ గారు ఏనాడు కూడా పేరు ప్రఖ్యాతల కోసమో గుర్తింపు కోసం పాటలు రాయలేదు పాడలేదు వారి జీవితం అంతా కూడా పేద పీడిత శ్రామిక ప్రజల యొక్క మెరుగైన జీవితాల కోసం పాటలు రాశారు పాడారు. వారు సృష్టించిన సాహిత్యం తెలుగు సాహిత్యం ఉన్నన్ని రోజులు ఉంటుంది. తెలంగాణ సమాజం గౌరవ కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారి వ్యాఖ్యలకు బాధపడుతుంది. గద్దర్ గారి మీద వారి ఆరోపణలు సత్యదూరం. తెలంగాణ సమాజం మొత్తం దీని ఖండిస్తుంది.
He is very good baladir and singer. No doubt about it. At the same time he was also a Maoist with several murder cases on him which he never rejected.
Etela never killed or was an informer for the killings of Nationalists.
Of all the parties, Khangress had no moral right to talk about the awards, while they were ruling Padma awards were only given to the sycophants from Mumbai and Delhi. Hardly any other state people got these awards. Not even 10%
Super
గద్దర్ కి గరికపాటి స్తాయి లేదు అని చెప్పాడు బండి సంజయ్
అజ్ఞాతం ఉన్న కాలం లో ఏమీ చేశాడో సమాజానికి తెలియాలి. (11 సం.లు అనుకుంటా)
Etila rajender is WASHING POWDER NIRMA😂😂😂😂😂😂That is bjp nature😂😂😂😂
😀నాగేశ్వర్ sir కి పాటలు ❤️
పాపం ఈ అర్బన్ నక్సలైట్లను నమ్మిన వాళ్ళే అడవులు పట్టి ఆనవాళ్లు కూడా లేకుండా పోయారు... ఇంకా పోతున్నారు. వీళ్లేమో పట్టణాల్లో... నగరాల్లో దర్జాగా వుంటున్నారు.
మన బీజేపీ నాయకుల కొడుకులు అమెరికా లో ఉంటారు ఇక్కడ పిల్లలని ఉద్యమాలు పేరు చెప్పి నాశనం చేసినట్టు కదా
సమాజం లో ఆదర్శం గా ఉండే వాళ్ళ కి ఇవ్వాలి,ఆయన బాట లో వెళ్ళ టానికి ఇప్పుడు ఎవ్వరూ లేరు,అప్పుడు అవార్డు ఎందుకు
Idi bjp Awards Bandi???😂😂😂😂😂
Yes బండి కరెక్ట్
సంజాయిగార్లకు విన్నపం.గద్దర్ మార్పు కోసం. పోరాడినా. మనిషి.నీ మనసు నిండా. పారి ఫీలింగ్ ఉంది.గద్దర్ జాతీయ భావాలు గల మనిషి.పాటలు అద్భుతం.పద్మ అవార్డు కు. అర్హుడే.నీ అభిప్రాయం తప్ప.
కాంగ్రెస్ అధికారంలో వున్నప్పుడు గద్దరన్నకు పద్మ అవార్డు ఇచ్చే సమయమెందుకులేదో ఈ కాంగ్రెస్ వాట్స్ ప్ బ్రోకర్ మేధావులు చెప్పాలి.
All the South Indian super stars received Bharath Ratna , except NTR .both Telugu states beyond political differences demand for it
He is a pride of Telugu people.
That is godsey party
గత చరిత్ర దోపిడీ పోరాటాల చరిత్ర తెలుసుకోండి ఇప్పటి యువతరం, ఇలాంటి మతాల పేరిట సమాజాన్ని విభజించే వాల్లకు దూరంగా ఉంటేనే మీకు మీ వారసులకు ప్రశాంత భవిష్యత్ ఉంటుంది
జవహర్ నెహ్రూ, ఇందిరమ్మ, రాజీవ్గాందీకి మూడుతరా లకు భారత రత్న ఇచ్చుకున్నారు గానీ అంబేత్కర్ గారికి భారత రత్న ఇవ్వాలనే సోయేలేని కాంగ్రెస్ పై నాగన్న సారు ప్రేమ కురిపిస్తారు
నిద్ర లేచిన దగ్గర నుండి అంబేద్కర్ ను అమ్మ నా బూతులు తిట్టే బీజేపీ వాళ్లకి ఈ మొసలి కన్నీళ్లు ఎందుకో
BJP ni iyyamanandi mari😅😅
@HarishkumarPrathapagiri ఎక్కడున్నావ్ బీజేపీ ఇప్పించింది
@@jawaharlalnehru4623 ichindi BJP kaadu janata dal main party ga unna cpi and bjp coalition lo unna government ekkadunnav
@HarishkumarPrathapagiri BJP సపోర్ట్ లేకుండా ఇవ్వడం అసాధ్యం తెలుసుకో. కమ్యునిష్టులు నెహ్రూ దగ్గర మంత్రులుగా చేసికూడా అంబేత్కర్ ని పక్కన పెట్టారని తెలుసుకో. నిద్రపోకు
Prof sir sang gaddar song😂❤
Thu thu thu thu thu thu thu thu thu thu thu thu sanjai
Telangana vyakthulni avamaaniche Bandi gaadiki ..vote vese prasakthe ledhu
ఇప్పుడు ప్రజా కళాకారులు కవులు రచయితలు మేధావులు అని చెప్తున్న వారిలో 90 శాతం మంది స్వర్గీయ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు వ్రాసిన రాజ్యాంగం మీద (ప్రజాస్వామ్యం మీద) నమ్మకం లేని తుపాకి గొట్టం ద్వారానే అధికారం వస్తుంది అని నమ్మిన నక్సల్స్ కు సహకారం ఇచ్చిన వారే కదా. విచిత్రమైన విషయం ఏమిటి అంటే వీరే మేము అంబేద్కర్ వాదులము అని వేదికలపై నుండి అరవడం చూస్తుంటే ధయ్యాలు వేదాల గొప్పతనము గురించి చెప్పినట్లుగా వుంది.
aa noti dhulake post poyindi ledante cm candidate ga undevadu dhula anduke chadukovali
adhi noti dhoola kadhu
his ideology his party ideology
@GamerOne_me elections ki before ayana videos chudu cm candidate ga undalsindi tisesi kishan ki icharu. so party ideology tho ney tisesar antava. nen chpedi enti ante bandi mass leader avachu ayana people pulling cheyachu but ayana public ga matladadam radhu subj matladadam radhu 2024 lo bjp gelustadi ane kadiki vachindi oka time lo but bandi ni tisesaru congress race loki vachindi ikada nik ekada ideology kanipinchindi nak ardam kavatledu he is not worthy man
@@gangatarun1004 comedy cheyaku CM ani
vachinde 8 MLAs CM ela avtadu
BJP state president ani cheppu
more over appudu BJP lo konchem pedda leader ledu
vidu okade vunde
late etela vachadu aa arvaind nenu kuda vunna ane sariki
party lo groups form ayyayi
@@gangatarun1004 south india lo matham peru tho mass crownd tho votes veyinchatam kashtam
bandi ki adhi matrame telusu
geeta vs bibile geeta vs quran anatam ante
vaniki minium knowledge vundadhu
@@GamerOne_me nen ade antuna bandi ki antha subj ledhu anduke president ga tisesaru vidu ipud vaagedi kuda ade 0 subj knowledge tho
మందకృష్ణ గారికి ఇచ్చారు కదా
బండి, గద్దర్ గారి పేరు పలుకుతూ ఆవేశ పడుతూ ,వనుకుతున్నట్టుంది.😂
రెడ్ సెల్యూట్ గద్దర్ సార్
1.కృష్ణన్నకు " పద్మశ్రీ " అవార్డు రావడం అభినందనీయం.
2. కాని ఆలోచించాల్సిన విషయమేమిటంటే ప్రజల మనిషిగా ప్రజాపోరాటాలు చేసినప్పుడు రాని అవార్డు లేని ( మాల, మాదిగ & అనుబంధ ) కులాల వర్గీకరణ కోసం కొట్లాడుతున్నపుడు & ఒక పార్టీ పక్షాన చేరినప్పుడు రావడం.
3. మానవ పరిణామ క్రమంలో లో మాల / క్షత్రియ( బ్రాహ్మణ, వైశ్య & శూద్ర )& మాదిగ ( శూద్ర ) సంకరణం మను వర్ణ వ్యవస్థనుండి ఇప్పటి వరకు కొన సాగుతూనే వున్నది. మూడు caste/ Race ల( బ్రాహ్మణ, వైశ్య & శూద్ర ) / మూడు కులాల / వర్ణాల ( తెలుపు, నలుపు & పసుపు ) సంకరణం ఎన్నో వేల DNA ల ను సృష్టించింది.
4. అంబేద్కర్ గారు రాచరిక వ్యవస్థలోని పీడిత & తాడిత వృత్తులను ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకటి చేసి వారి అభివృద్ధికి రాజ్యాంగం లో ఒక Schedule చేర్చి ప్రణాళికరించడం ( పంచ వర్ష ) జరిగింది.
5. ఇప్పుడున్న SC, ST, OBC& OC Caste /Race / కులాలు / వర్ణాలు కావు. ఆర్ధిక, సాంఘీక & మానసిక స్థితి గతుల ఆధారంగా category చేయబడిన ప్రజలు.
6. 76 సంవత్సరాల ప్రజాస్వామ్య రాజ్యాంగం అమలులో ఎన్నో మార్పులు జరిగాయి. SC, ST& OBC లు OPEN CATEGORY ( OC) పోటీ పడుతున్నారు.
7. Economic support schemes అన్ని category కి సంబంధం లేకుండా అందరికి సమానంగా అమలు చేయబడుతన్నాయి.
8. వృత్తులు యాంత్రికరించబడినవి. ఎవరు ఏవృత్తి అయిన చేసుకోవచ్చు. Category కి సంబంధం లేకుండా వృత్తులన్నిటిని ఒకే గొడుగుకిందికి ( విశ్వఖర్మ ) తీసుకొచ్చారు.
9. EODB( Ease of Doing Business ) లో భాగంగా అన్ని రంగాలలో Digitalization ప్రవేశపెట్టారు. దీనిద్వారా ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి.
10. Corporate విధానం ద్వారా ఉత్పత్తి రంగాలన్నీ సేవరంగం & వ్యాపార రంగం కిందికి వచ్చాయి.
11. అంబేద్కర్ గారి ఆలోచన విధానం ప్రకారం రిజర్వేషన్ కేటగిరీ కి సంబంధం లేకుండా పేద వారికి ( BPL/ BELOW POVERTY LINE) వర్తించే విదంగా రాజ్యాంగం సవరణ కు పోరాటం చేయవలిసిన అవసరం ఉంది.
12. అప్పుడే అంబేద్కర్ గారు కలలు కన్న ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుంది.
జై హింద్( నీలి ) జై భారత్ ( హరిత ) జై ఆర్య ( కాషాయం ).🍀💐☘️🙏🏻🙏🏻🙏🏻
మీ అవార్డుల కోసం గద్దర్ పోరాటం చేయలేదు సమాజంలో
That's thambaku knowledge
మంది పిల్లల చేతికి గన్ను - తన పిల్లల చేతికి పెన్ను..
ఇదే గద్దర్ అసలైన భావజాలం.
భావజాలం అనేది వ్యక్తిగతం. యే,నీ పిల్లలకు, బండి పిల్లల కేనా పెన్ను, గద్దర్ పిల్లలకు వద్దా? అసలు అతను పోరాటం చేసిందే అందరికీ చదువు కావాలని.. సమానత్వం రావాలని..
Nice analysis sir
1988 లో మొదలయ్యి , శ్రీలంక లాంటి మన పొరుగుదేశాలలో పెట్టుబడుల పేరుతో, వాటిని గుప్పిట్లో పెట్టుకొని , తన కమ్యూనిస్టు సామ్రాజ్యవాదాన్ని విస్తరించాలని చూస్తున్న చైనా కు airports , coal mines లాంటి అనేక రంగాల్లో గట్టిపొటీ ఇస్తూ , చైనా ఆటలను అడ్డుకొంటున్న గౌతం అదానీ ని దొంగ అంటాం.
అమిత్ షా చెప్పులు మోసినందుకు కళల రంగంలో బండి సంజయ్ కి పద్మ అవార్డు ఇవ్వాలి
బండి సంజయ్ తన సహజమైన అఙానాన్ని బయటపెట్టుకున్నాడు. ఇతని ప్రకటనలో ఒక నిజం మాత్రం చెప్పాడు ' తెలంగాణా ప్రజలకు అన్నీ తెలుసు' అన్నది.
నీ భావజాలం విద్వేషం నీ బాడీలో అణువణువునా విద్వేషం ద్వేషం విషం నిండిన నీకు కేంద్ర సహాయ మంత్రి పదవి ఇవ్వవచ్చా
గద్దర్ వల్ల ఎంతోమంది అమాయక హరిజన గిరిజన బహుజన బిడ్డలు అడవి బాట పట్టి శవాలుగా తిరిగి వచ్చారు, కాని ఆయన బిడ్డల కి అదే గన్ను ఇచ్చి అడవి బాట ఎందుకు చూపియ్యలేదు పోలిసులను చంపిన వాళ్ళకు ఇన్ ఫార్మర్ లు అన్న పేరుతో అమాయక జనాల్ని ప్రజాపతినిదులని చంపిన వారికి జాతియ వాదులను హిందుత్వ వాదులను చంపిన వారికి పద్మశ్రీ ఇవ్వాలా
Mee hinduthvam lo brathakadam kante adavilo veeramaranam pondatame manchidani chala mandi hari giri janulu adiviki vellaru hindu samajam lo vallaki em dorikindi
గులాం గురి చేసినవాళ్ళకు
బానిసలుగా ఉండే వాళ్ళకు ఇస్తారు 😂😂😂
అవును గత 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలోనే కదా @@YOUNGMINDSINDIA274
Sir, we have heard very bad news about the country delight milk and now you are supporting them. Why?
Also, please stop ads in the middle of the videos ! The more I see them, the more I loose interest to watch ads and therefore your videos. Sincerely your Premium subscriber 🙏
మెంటల్ బండి సంజయ్ గాడు
Gaddar great man of India 🙏🙏
చెప్పులు మోసే నీలాంటి జీతగల్లకు ఇస్తారు పద్మశ్రీ....
This gentleman spoke there is no good taliban or bad taliban and categorized taliban as terrorist now they are running government but once a naxalite now has become a singer so we should consider him as proud man?
Jai bandi sanjayanna
ఎన్టీఆర్ కు భారత రత్న ఇంత వరకు ఇవ్వలీ
తెలంగాణ కోసంపోరాడిన గద్దర్ నీ మూడు గంటలు ఎండలో నిలబెట్టి కేసీఆర్ వెనక్కి పంపారు
గద్దర్ కాంగ్రెస్,గోరేటి కాంగ్రెస్ అందుకే రేవంత్ వాళ్ళను రికమెండ్ చేసారు. మంద బీజేపీ అందుకే రేవంత్ రికమెండ్ చెయ్యలేదు
Variety journalism
నువ్విస్తావా బండి సంజయ్. దానికో కమిటీ ఉంటది. నీకెందుకు?
Gaddar prajagakudu, great 🎉
Bandi Sanjay is correct.
Waiting for kanche ilaiah shepherd interview
నాగేశ్వర్ గారు ఒక్కోటి ఏం మాట్లాడుతారు మీరు ఒక్కోసారి పిచ్చోడు ఏమో అనిపిస్తుంది. ఒక రేపిస్టు కళాకారుడు అయితే అవార్డు ఇచ్చేయ వచ్చా. ఒక మర్డర్ చేసేవాడు కళాకారుడు అయితే అవార్డు చేయవచ్చా.
కనీస పరిజ్ఞానం లేని వారు కూడా దేశ మంత్రులు కావడం దౌర్భాగ్యం 😢
మీలో రెండు కోణాలు ఉన్నాయి.
ఒకటి మీలాగా ఎవరు మాట్లాడలేరు మీ మాటలు కరెక్ట్ అని మనుషుల్ని ఆలోచింప పరిచేలా చేస్తాయి.
రెండో కోణం అర్థంపర్థం లేకుండా పిచ్చోడిలా గా మాట్లాడుతారు.