భారతీయులకు భేడీలు వేసిన ట్రంప్, మోడీ మౌనం || Trump Handcuffs, Chains Indians: Modi Silent ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #immigrants
    #trump
    #modi
    భారతీయులకు భేడీలు వేసిన ట్రంప్, మోడీ మౌనం || Trump Handcuffs, Chains Indians: Modi Silent ||
    ‘Handcuffed, Legs Chained, 40-Hour Long Ordeal’: Indians Deported on US Military Plane
    “When we were handcuffed and our legs were being chained, we thought that we were going to another migrant camp. We had no idea where we were being taken until we boarded the US military aircraft and were told that we have been deported,” said Harwinder Singh, who was among the 104 Indians onboard the deportation flight that landed in Amritsar on Wednesday (February 5).
    “It was one shock after the other for us. In the flight, we sat next to each other, face-to-face, while our hands and legs were chained. We pleaded with the US officials to remove our handcuffs so that we could drink water and use the washroom but they did not respond,” Harwinder told The Wire.

ความคิดเห็น •

  • @Raamachandra75
    @Raamachandra75 5 วันที่ผ่านมา +85

    భారత దేశంలోకి బంగ్లాదేశీయులు బర్మా వాళ్లు రోహింగ్యాలు పాకిస్తాన్ వాళ్ళు వస్తున్నారు అని గత 50 ఏళ్లుగా ఎన్నికలలో బీజేపీ ప్రచారం చేస్తుంది కానీ ఇంతవరకు ఒక్కరిని కూడా పంపిన పాపాన పోలేదు

    • @GloFia
      @GloFia 5 วันที่ผ่านมา +7

      Shaki hasina nu mari military helicopter 🚁 icchi welcome ches tunnaru mana wallu

    • @VelagaKondababu-n5d
      @VelagaKondababu-n5d 5 วันที่ผ่านมา +7

      May be telling lies

    • @Rఅజు
      @Rఅజు 5 วันที่ผ่านมา +2

      yes

    • @beerendherkandhukuri9444
      @beerendherkandhukuri9444 5 วันที่ผ่านมา +2

      A man living any where. That's humanity.

    • @srim6671
      @srim6671 5 วันที่ผ่านมา +6

      మొది ఉన్నది పదెల్లె. మీకు 50 ఎళ్లు అనిపిస్తొంది.

  • @shailajaramesh1426
    @shailajaramesh1426 4 วันที่ผ่านมา +27

    ట్రంప్ చేస్తున్న పని నాకు చాలా.బాగా నచ్చింది.ఈ విధంగా అయినా మన మాతృభూమికి వస్తున్నారు.ఇలాగే అని దేశాల వారు పంపిస్తే బాగుండు.ఇన్ని సంవత్సరాల నుండి సంపాదించిన సొమ్ముతో మన దేశాన్ని అభివృద్ధి పధం వైపు నడిపిస్తే బాగుండు.ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించి అలాంటి వారికి ప్రోత్సాహం కలిపిస్తే బాగుండు

    • @rana6085
      @rana6085 4 วันที่ผ่านมา +1

      Appudu antha mandiki ikkada udyogalu leka adukkovale 😂😂😂. BJP plan kuda ade, bapanollu, kontollu tappa antha adukkovale 😂😂

    • @rao1343
      @rao1343 4 วันที่ผ่านมา +3

      A vooru needi?? A country lo vunnavu???

    • @amadanu22
      @amadanu22 4 วันที่ผ่านมา

      No jobs in India. So they went to America. Trump should learn to respect human beings.

    • @rao1343
      @rao1343 4 วันที่ผ่านมา

      @@amadanu22 u go to USA and teach them how to respect accused?? Probably you learnt in India how accused is being treated depends on their financial and social status..there everybody is equal infront of law...i support Trump in this case....u r accusing trump for not treating humans properly, for same humans livelihood(jobs) and better life style not provided by Modi and india, then you have to blame india and Modi also, right??

    • @pradeep7611
      @pradeep7611 4 วันที่ผ่านมา +1

      మన భారతీయులను బేడీలు వేసి అవమానిస్తే కొంచెం కూడా దేశ భక్తి లేదా బాధ అనిపించడం లేదా

  • @vramana1471
    @vramana1471 4 วันที่ผ่านมา +4

    మన దేశ అభివృద్ధి ఇదే

  • @jeevankumar-fh4lq
    @jeevankumar-fh4lq 5 วันที่ผ่านมา +55

    అబ్ కి బార్ ట్రంప్ సర్కార్ అన్నడు మోడీ...ఈప్పుడు ఎమ్ అంటాడో విశ్వగురు 😂😂😂😂

    • @yogikyasa
      @yogikyasa 5 วันที่ผ่านมา +9

      Modi భక్తులు పూజలు కూడా చేసిండ్రు Trump కోసం - Faafam వాల్లని చూస్తే జాలి వేస్తుంది 🤣🤣🤣

    • @RathodRaju-u2q
      @RathodRaju-u2q 5 วันที่ผ่านมา +1

      ​@@yogikyasachithra gupth channel, Girish dharmoni ayethe trump kosam poojalu chesindu.

    • @yogikyasa
      @yogikyasa 4 วันที่ผ่านมา +1

      @@jeevankumar-fh4lq evariki viswaguru ? Wht app viswanika ? 🤣🤣🤣
      So far what I have seen in last 10 years about pm
      Modi గుడికి పోయండు
      Modi నది లో మునిగిండు
      Modi గుడిలో గంట కోట్టిండు 🤣🤣
      But till date I haven’t seen any appreciation for the work done by modi like
      Modi has done this for the country
      Modi has brought this Hindu bill
      Modi has squashed minorities bill
      😌😌😌
      So A PM to become vish guru looks like only going to temples , ringing the bell in temples is enough 😌😌😌

    • @abhishekgannavarapu8757
      @abhishekgannavarapu8757 4 วันที่ผ่านมา

      Tamil Nadu lo Kamala hariss kosam poojalu chesru😂😂

    • @yogikyasa
      @yogikyasa 4 วันที่ผ่านมา +1

      @@abhishekgannavarapu8757 Faafam వాల్ల మీద కూడా జాలి చూపిద్దాం 🤣🤣 కాని మన పేకు Kamala గెలుస్తుంది ఇగ మనకి Trump తోటి పనేముంది అని November లో (month might be wrong ) US కి పోయ Kamala ని కలిసిండు, Trump ని ignore చేసిండు - Trump came to know about our peku selfish folitics and started putting rod to peku and his bhakths 🤣🤣🤣🤣

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 3 วันที่ผ่านมา +1

    1947 one dollar $ = one' Rupee
    2015 one dollar $= 87.56 Rs
    It gives the efficiency of government since 1947 onwards

    • @kasavanahalli-t3s
      @kasavanahalli-t3s 3 วันที่ผ่านมา

      @@talluris.prabhakar2782 చాలా నందికి తెలియనది డబ్బుల ప్రభావం భరత్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం లేదు. ఎగుమతిదారులు అనుకూలంగా ఉంటారు మరియు దిగుమతులు తగ్గుతాయి. దిగుమతిదారులు ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తారు. డాలర్ వాను విస్మరించడం మంచిది

  • @mrr5358
    @mrr5358 5 วันที่ผ่านมา +41

    మన దేశం లోకి బంగ్లాదేశ్ వాళ్ళు వస్తే మనం అదే చేస్తాం కదా

    • @Raja-wj8zn
      @Raja-wj8zn 5 วันที่ผ่านมา +4

      Chains vesi torture cheste oorukuntuva Indians ni ? Modi trump best friends kada ab ki bar trump sarkaar ani mana dabbu Karchu petti promotions chesadu modi for trump

    • @MdKhaja-nd9ep
      @MdKhaja-nd9ep 5 วันที่ผ่านมา +2

      Oho,china already mana deshanni kabja chesthundhi,bangladesh kuuda ante antav😂😂

    • @yogikyasa
      @yogikyasa 5 วันที่ผ่านมา +3

      In last 10 years అలా చేసునట్టు no news

    • @jaishrimahatma9643
      @jaishrimahatma9643 5 วันที่ผ่านมา +3

      మోడీ మోసానికి ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బాధితులు. వారిని గౌరవంగా చూడాలి.

    • @pradeep7611
      @pradeep7611 4 วันที่ผ่านมา

      ఒక్కరిని అయిన పంపారా 10 ఏళ్లలో ...లెక్కలు చూపించండి

  • @rajusiramdas1748
    @rajusiramdas1748 4 วันที่ผ่านมา +1

    విశ్వ గురు కదా అంతే...

  • @vaidyagiridhar1564
    @vaidyagiridhar1564 4 วันที่ผ่านมา +6

    మన దేశం లో లక్షల మంది ఇల్లీగల్ ఉన్నారు బంగ్లాదేశ్ , రోహింగ్యలు

  • @MasthaniMasthani-xs2fn
    @MasthaniMasthani-xs2fn 4 วันที่ผ่านมา +3

    మోడీ గారికి భయం పట్టుకుంది

  • @prasadboggarapu6726
    @prasadboggarapu6726 5 วันที่ผ่านมา +39

    ఇంతటి అవమానభారంతో దర్పంగా అమెరికాలో జీవించటం కంటే సామాన్యంగా ఇక్కడ జీవించటమే మంచిది కదా! డాలర్ కలలు కనేముందు ఒక్కసారి ఆలోచించండి! స్వదేశంలో స్వేచ్ఛావాయువులను పీల్చండి!
    🌅🔆🙏🏼🔆🌄

    • @rashtrabhakti_tv
      @rashtrabhakti_tv 5 วันที่ผ่านมา

      😂

    • @jeevankumar-fh4lq
      @jeevankumar-fh4lq 5 วันที่ผ่านมา +6

      అబ్ కి బార్ ట్రంప్ సర్కార్ అన్నడు మోడీ...ఈప్పుడు ఎమ్ అంటాడో విశ్వగురు 😂😂😂😂

    • @jaishrimahatma9643
      @jaishrimahatma9643 5 วันที่ผ่านมา +1

      మోడీ మోసానికి ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బాధితులు. వారిని గౌరవంగా చూడాలి. They are victims of Modi 2 Crore jobs per year cheating. They should be treated with dignity.

    • @sri5876
      @sri5876 4 วันที่ผ่านมา

      Indians better stop dreaming America and dollar dreams . Parents first stop dreaming dollars .

  • @maheshyedoti4848
    @maheshyedoti4848 4 วันที่ผ่านมา

    sir I can't stop myself from appreciating you, For many days I was in Dalima whether Ur in track or derailment, ur doing good things

  • @Nirmalakumari-j5v
    @Nirmalakumari-j5v 5 วันที่ผ่านมา +37

    కోలోంబియా వంటి చాలా పేద దేశ ప్రెసిడెంట్ కున్న ధైర్యం ఆత్మభిమానం మన 56 ఇంచ్ కు లేదు. కొలంబియా ప్రెసిడెంట్ అక్రమ వలసదారులను తెచ్చిన అమెరికా మిలిటరీ వి మానాన్ని కొలంబియా గడ్డ మీద దిగనడా నికి అనుమతి ఇవ్వ లేదు. కాలంబియా విమానానన్ని america పంపి తమ దేశస్థులను గౌరవప్రదంగా తమ దేశానికీ స్వాగతించారు

    • @jaishrimahatma9643
      @jaishrimahatma9643 5 วันที่ผ่านมา +3

      మోడీ మోసానికి ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బాధితులు. వారిని గౌరవంగా చూడాలి.

    • @Mahath333
      @Mahath333 5 วันที่ผ่านมา

      అసలు అక్రమ ంగా ఇంకో దేశం వెళ్లిన వాళ్ళని గౌరవంగా ఆహ్వానవించడమేమిటి.గొర్రె😂😂😂😂ooh.... బైబిల్ లో అంతెగా....కూతుళ్ళతో పిల్లల్ని కన్న లోతు నీ కూడా నీ కూడా నీతి మంతుడని ...కితాబు ఇచ్చిన..నీచ బైబిల్ దేవుడు....మా...సంస్కృతి..అది కాదు.....అవినీతి పరులు మా వాళ్ళయినా శిక్షిస్తాం....అదే మోడీకి చేశాడు....మీ గొర్రె కిరస్తాని ....బుర్రలకి ఆ నీతి సూక్ష్మాలు ఏమి తెలుసు.....వావి వరుసలు లేని j వ్యభిచార సంస్కృతి తప్ప..
      చి.. మీ బతుక్కి మిడి జ్ానంతో నీ అనే వాళ్ళు..వ్యభిచార సంతానం😂

    • @rajasekharpeetla5087
      @rajasekharpeetla5087 4 วันที่ผ่านมา

      Ne permission lekunda mee intiki vasthe, edchi tanthara, leka rojuu biryani petti meputara😂

    • @Nirmalakumari-j5v
      @Nirmalakumari-j5v 4 วันที่ผ่านมา

      @rajasekharpeetla5087 మూర్ఖ పంపించడం lo తప్పులేదు. కాని సంకెళ్లు బేడీలు వేసి మిలిటరీ విమానంలో పంపించడం తప్పు.సివిల్ విమానం లో ఎందుకు పంప లేదు.విదేశీ మిలిటరీ విమానం వేరేదేశం లో దిగితే అది అంతర్జాతీయ ప్రోటోకాల్ కు విరుద్ధం. అది మనదేశపు సా ర్వ భవుమత్వానికి అవమానం కాస్త గ్యానం సంపాదించుకో మోదీ అంధభక్త.

    • @pradeep7611
      @pradeep7611 4 วันที่ผ่านมา +2

      విష గురువు ను విశ్వ గురువుగా ప్రచారం చేసుకుంటున్నారు

  • @seenu9574
    @seenu9574 5 วันที่ผ่านมา +13

    మోడీ గారు ముందుగా స్పందించి తీరాలి సర్

  • @tccharankumar5522
    @tccharankumar5522 4 วันที่ผ่านมา +1

    Sad to see this happened

  • @muralia8364
    @muralia8364 5 วันที่ผ่านมา +34

    Modi busy in Delhi election campaign 😅

    • @bhushanammarikili5624
      @bhushanammarikili5624 5 วันที่ผ่านมา +2

      Busy in Khumba mela

    • @veerendratarak8646
      @veerendratarak8646 5 วันที่ผ่านมา +3

      Busy in evms marfing

    • @jaishrimahatma9643
      @jaishrimahatma9643 5 วันที่ผ่านมา

      మోడీ మోసానికి ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బాధితులు. వారిని గౌరవంగా చూడాలి. They are victims of Modi 2 Crore jobs per year cheating. They should be treated with dignity.

  • @Razzak296
    @Razzak296 5 วันที่ผ่านมา +10

    ఏమిచేయలేని పరిస్థితి మనది

    • @saiB6530
      @saiB6530 4 วันที่ผ่านมา

      Idhi corect comment. Manam chala venaka padi vunnam developed countries kanna.

  • @prasadk9022
    @prasadk9022 4 วันที่ผ่านมา +4

    Trump మిత్రుడు ani మీరు అనుకుంటే సరిపోదు Trump anukovali

  • @jaishrimahatma9643
    @jaishrimahatma9643 5 วันที่ผ่านมา +30

    మోడీ మోసానికి ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బాధితులు. వారిని గౌరవంగా చూడాలి.

    • @vijayckumar
      @vijayckumar 4 วันที่ผ่านมา

      I’m waiting and see modi will again he is the best

  • @babjeesarika2633
    @babjeesarika2633 4 วันที่ผ่านมา +11

    మోడీగారు కుంభమేళా స్నానం చేయడానికి వెళ్లారు.

    • @srisriperformvisuals3001
      @srisriperformvisuals3001 4 วันที่ผ่านมา +4

      🤔 ఈత మరిచి...లైఫ్ జాకెట్ కూడా గల్లంతైతే బాగుండు అంటావా 😁

    • @Nirmalakumari-j5v
      @Nirmalakumari-j5v 4 วันที่ผ่านมา

      @@babjeesarika2633 అది కూడా అడిడాస్ ఇంపోర్టెడ్ ట్రాక్ సూట్ లో మఫలర్ వేసుకొని పై పై న నీళ్లలో కూర్చుని. 😂😂😂 ఆచారాన్ని గంగలో ముంచాడు హిందూ సంప్రదాయం ప్రకారం ధోతి లేక అంగవస్త్రం తో నుదిటి విభూది తో పవిత్ర గంగలో కనీసం మూడు మునకలు వెయ్యాలి.

  • @sandeep-fu4fn
    @sandeep-fu4fn 5 วันที่ผ่านมา +2

    Correct...

  • @janiyaddanapudi4131
    @janiyaddanapudi4131 4 วันที่ผ่านมา +2

    ప్రతిదేశానికీ విదేశీవ్యవహారాల శాఖలు అమెరికాలో వుంటాయి.వారికి అప్పజెప్పితే వారు వారి ప్రజల రవాణా గురించి ఏర్పాట్లు చేసుకుంటారు.
    ఏ ప్రజాస్వామ్య వాదీ ఇలా రవాణా చేయడు. ట్రంప్ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తి కాదు. ఈ ట్రంప్ చర్యలను వ్యతిరేకించక పోవడం, నిరసించకపోవడం కూడా అప్రజాస్వామ్వికమే నన్న సంగతి మనం జాగ్రత్తగా గమనించాలి.

  • @prabhakarbairam485
    @prabhakarbairam485 4 วันที่ผ่านมา +1

    Trump is 💯 correct.Trump's policies and decisions so good.Jayaho TRUMP 👏👏👏.

  • @kalyanrao5973
    @kalyanrao5973 4 วันที่ผ่านมา +2

    సరైన పత్రాలు లేకుండా వెళ్లడం తప్పు. దీనికి ఎవరూ ఎవరినీ నిందించ వద్దు.
    మానవీయ కోణంలో ఆలోచించి పద్ధతిగా గౌరవంగా పంపాలి. అలా కాకుండా క్రూరముగా ప్రవర్తిస్తే అమెరికా అయినా వేరే దేశం అయినా సరైన విధానం కాదు

  • @LightForYourBrain
    @LightForYourBrain 4 วันที่ผ่านมา +1

    మోడీకి ప్రజల మీద ప్రేమే లేదు, మహా నటుడు, Delhi elections జరుగుతుంటే కుంభమేళ లో స్నానం చేస్తూ social media లో share చేయడం, midea coverage చేసుకున్నాడు. అంతా నటన..

  • @KNarasimhaSwamy1
    @KNarasimhaSwamy1 3 วันที่ผ่านมา

    ప్రొఫెసర్ గారు, నాకొక అనుమానం. యుద్ధ ఖాదీలు నేరస్తులు కాదు, శత్రువులు మాత్రమే. కానీ మోసపూరితంగా మరొక దేశం లో ఉంటున్న వారు నేరస్తులు.. వీరు యుద్ధ ఖాదీల కన్నా హీనమైన వారి కింద లెక్క అని నా అభిప్రాయం. నివృత్తి చేయగలరని మనవి.

  • @AnantharaoMekala-lh5ij
    @AnantharaoMekala-lh5ij 5 วันที่ผ่านมา +12

    లోకం అంతా మోడీ ఢంకా మ్రోగుతుంది అన్నారు, మరి ట్రంప్ కీ వినపడలేదేమో , ఇoతకూ ముందు ,మన so called " విశ్వాగురు " అబ్ కి బార్ ట్రంప్ కి సర్కార్ " అని కూడా అన్నాడు, ఇంత కూడా విశ్వాసం లేదు😅, మన ఆర్థిక మంత్రి onions తీననట్లు, ట్రంప్ ఉప్పు తినడేమో

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 วันที่ผ่านมา

    ప్రస్తుతం ఇండియా అన్నా..... ఇండియా govt. అన్నా ట్రంప్ లో ఒక చులకన భావం వున్నట్టుగా వుంది.!!!!!!!!!!!!

  • @bhaskarmalka
    @bhaskarmalka 4 วันที่ผ่านมา +8

    బత్తాయిలు నోరు మూసుకున్నారు 😂

  • @menanna9932
    @menanna9932 5 วันที่ผ่านมา +38

    Modi కాదు బొడి ఎవరైనా మూస్కోవల్సిందే అక్కడ అమెరికా కదా..

    • @yogikyasa
      @yogikyasa 5 วันที่ผ่านมา +1

      Too much viswa guru who stopped Ukraine war (in wht app) also cannot talk wow

    • @GloFia
      @GloFia 5 วันที่ผ่านมา

      Cuba colombia usa military planes ku permission ivvalay... Civilian plane nay accept chestamu annaru

    • @ArunkumarKatam
      @ArunkumarKatam 5 วันที่ผ่านมา

      Super

    • @ArunkumarKatam
      @ArunkumarKatam 5 วันที่ผ่านมา

      Comdey sir

    • @manigonuguntla2890
      @manigonuguntla2890 5 วันที่ผ่านมา

      Where are erripuka half knowledge andhabhaktas😂

  • @subbaraoyerramsetty2869
    @subbaraoyerramsetty2869 5 วันที่ผ่านมา +17

    Media not allowed to cover the event, shameful

  • @gg67899fyn
    @gg67899fyn 21 นาทีที่ผ่านมา +1

    కొమరయ్య ను కొంచెం ఆపండి సార్

  •  4 วันที่ผ่านมา +4

    Telangana vallu andhra vallane pommannaru
    Trump is doing good job

  • @kforking9
    @kforking9 4 วันที่ผ่านมา +13

    పల్లెల్లో దొరికే పాలు సిటీ లో ఎలా దొరుకుతాయి చిరు....అదికూడా మీ చిన్నప్పుడు సంగతి.
    ఇలాంటి చెత్త స్క్రిప్ట్ ఎలా రాసారు....నువ్వు గుడ్డిగా ఎలా చెప్తావ్.

    • @Ravinder-w1x
      @Ravinder-w1x 4 วันที่ผ่านมา

      PAID PROMOTION

    • @NaveenKumark8891
      @NaveenKumark8891 4 วันที่ผ่านมา

      City lo darakadu.
      Ade kadaa..chepparu..
      Mari aayana chunappede kada village la lo ubdi..
      Ade kada cheppaaaru.
      Enti unadi..jarigindi.jariginattey chepte kudaaa..paapamaaa.
      Mee la hate unna vallu.
      Em chesinaa..thappey..antaru.
      All megastar supporters n fans ignore this person.

    • @nneer8317
      @nneer8317 4 วันที่ผ่านมา

      Chiru money kosam chilla promotion chesthunadu

  • @a.b.ayaatbrite696
    @a.b.ayaatbrite696 5 วันที่ผ่านมา +19

    మన మోదీ సోషల్ మీడియా లోనే కింగ్ and విశ్వగురువు అంతే.. అక్కడ అమెరికా ప్రపంచ పెద్దన్న దానిని నిల్వరించే శక్తి కేవలం చైనా కు కూడా ఉంది!!

    • @nandagopalgajapaka1587
      @nandagopalgajapaka1587 4 วันที่ผ่านมา +1

      @@a.b.ayaatbrite696 Godi Media makes him King.. 🤣🤣

    • @Ramking7262
      @Ramking7262 4 วันที่ผ่านมา

      Yes only china 🇨🇳

  • @ravipaidipala2
    @ravipaidipala2 4 วันที่ผ่านมา +1

    భారత అమెరికా ఒప్పందాల ప్రకారం డిప్యూటేషన్ ఖర్చు మొత్తం భారత్ భరించాలి అది 18 వేల మందికి గాను సుమారుగా 700 కోట్లు అవుతుంది ఇది ప్రస్తుతం భారత ప్రభుత్వం అమెరికాకు చెల్లించాలి ఆ డబ్బు మన టాక్స్ పేయర్స్ ది కదా, వాళ్లు అక్రమంగా అమెరికాకు వెళ్లి వాళ్లు చేసిన పెంట పనికి మన పౌరుల డబ్బు వృధా అవుతుంది... వాళ్లకు సంఖ్యలు వేసిన తప్పులేదు, తన్నినా తప్పులేదు

    • @pradeep7611
      @pradeep7611 4 วันที่ผ่านมา

      వాళ్ళను చంపి వాళ్ళ అవయవాలు అమ్ముకోమను మోడీ కి డబ్బులు వస్తాయి...సారి మనిషి అంటే నీకు ఎంత గౌరవం ఉందొ తెలుస్తుంది

  • @INDIANVISION1
    @INDIANVISION1 5 วันที่ผ่านมา +1

    భారతీయులకు భేడీలు వేసిన ట్రంప్, మోడీ మౌనం గా ఉంటారు ,అమెరికా , బ్రిటన్ విషయం లో ఆయన మాత్రమె కాదు ఆర్ యెస్ యెస్ , బిజెపి ఐటి శాఖా కూడా మౌనం గా ఉంటారు , ఇక ముందు కూడా ఇలాగె ఉంటారు , ఎన్నటికి ,ఎప్పటికి కూడా ఆ దెశాల మీద ద్వెషం అనేది ప్రదర్సించరు . అదే పాకిస్తాన్ , చైన కాని ఇతర ఇతర ముస్లిం , క్రైస్తవ దెశాలైన చెస్తె వాళ్లకి జై శ్రీరాం , భారత్ మాతాకి జై అయ్యెది .కానీ అతి కొద్దిమంది తిసుకున్న కమీషన్ ని న్యాయం చెయాలి కాబట్టి మనసు చంపుకొని భారతీయులకు భేడీలు వేసిన ట్రంప్ ని సమర్ధిస్తూ కామెంట్స్ చెస్తునారు .కాకపొతె సాటి భారతీయులను బెడీలు వెసినా ఆత్మ ని (అంటె దైవం ) చంపుకొనె సమర్ధించె ఐటి ఉద్యొగ బతుకు ఎ పగవాడికి కుడా రాకూడదని కొరుకుంటున్నాను .

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud 5 วันที่ผ่านมา +18

    KA pal better than PM మోడీ

    • @krishna9415
      @krishna9415 5 วันที่ผ่านมา +4

      Yes Pichikua proff gani fans ki PAL better ga kanipistaru.

    • @GloFia
      @GloFia 5 วันที่ผ่านมา +2

      ​@@krishna9415ee gujarati walla ku telugu nela nundi alaa nay pampali bedi loo vesi

    • @Rఅజు
      @Rఅజు 5 วันที่ผ่านมา +1

      యస్

    • @RAM-me5ye
      @RAM-me5ye 5 วันที่ผ่านมา +2

      మరెందుకు ఆలస్యం పాల్ గాన్ని గెలిపించుకో

    • @yogikyasa
      @yogikyasa 5 วันที่ผ่านมา +1

      @@krishna9415 gajji kukkalaki peku gadu illeterate modani vishguru ga kanipistadu

  • @subbukonduri
    @subbukonduri 5 วันที่ผ่านมา +2

    That is why he is called Trump

  • @pavankumarbhagat5482
    @pavankumarbhagat5482 4 วันที่ผ่านมา +1

    Vishvaguru annaru
    Vasudaika kutumbam annaru😂😂😂😂

  • @ganarajusrinivasaraju1773
    @ganarajusrinivasaraju1773 5 วันที่ผ่านมา +1

    ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా మన దేశం నుండి యువత బెటర్ లైఫ్ కోసం విదేశాలకు వెళ్లే పరిస్థితి ఎప్పుడు పోతుంది ఈ దేశంలోనే బెటర్ లైఫ్ ఇచ్చే పరిస్థితి ఎప్పుడు వస్తుంది సార్ అంతవరకు ఈ సమస్యకు పరిష్కారం లభించదు

    • @rayalaraghukishore
      @rayalaraghukishore 5 วันที่ผ่านมา

      bagu pade vadu paduthunnaru. chedi poye vaadu chedi pothunnaadu. avakashalu enno unnaayi telusukoni andhi puchchukune vaaru unnaaru. telisina prayathnichani vaaru unnaru. 10,000 start up companies pettaaru. 3000 unicorn companies ga maarchina goppa vaaru unnaaru. intlo undi sampadhinche vaaru unnaaru. vidheshaala nundi thirigi vachchi ikkada pedda pedda companies pettina vaaru unnaaru. amerikalo jeevithanni eedustu mana deshanni thitte vaaru unnaru. prayathinchadam mukhyam. gelupu otami tho sambandham ledu.

  • @anil2167
    @anil2167 5 วันที่ผ่านมา +1

    విశ్వ గురువు మౌనమా

  • @jaishrimahatma9643
    @jaishrimahatma9643 5 วันที่ผ่านมา +31

    They are victims of Modi 2 Crore jobs per year cheating. They should be treated with dignity.

    • @uday2966
      @uday2966 5 วันที่ผ่านมา +1

      Also 15 lakhs in everyone’s account as bring back balcony ..

    • @RathodRaju-u2q
      @RathodRaju-u2q 5 วันที่ผ่านมา

      Sri Ramudu ne vimarsisthara

    • @RathodRaju-u2q
      @RathodRaju-u2q 5 วันที่ผ่านมา

      ​@@uday2966sri Ramudu ne vimarsisthunnaru .naku badha ga undhi

    • @uday2966
      @uday2966 4 วันที่ผ่านมา

      @@RathodRaju-u2q sriramudu ni nenu eppudu vimarsincha Andi ..

    • @mohdafsar9445
      @mohdafsar9445 4 วันที่ผ่านมา

      పకోడీ అమ్ముకోవాలి అని చెప్పారు ప్రధాని

  • @kannang1100
    @kannang1100 3 วันที่ผ่านมา

    So send our flights immediately it’s our country’s respect

  • @badammilk-pz7je
    @badammilk-pz7je 4 วันที่ผ่านมา +1

    ప్రొఫెసర్ గారు ట్రంప్ బేడీలు వేస్తుంటే evm తాత ఏంచేస్తున్నాడు.

  • @svranilkumar
    @svranilkumar 4 วันที่ผ่านมา +1

    Illegal గ వెళ్లినవాడు సంప్రదాయంగా గౌరవప్రదం గ తిరిగి పంపాలి అని ....

  • @prayagr3373
    @prayagr3373 4 วันที่ผ่านมา +1

    డియర్ ప్రొఫెసర్, ఇప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు పాపులేషన్ డెమోగ్రఫీ ఇంబాలెన్స్ తో కొట్టు మిట్టాడు తోంది...చివరికి మన వండర్ లాండ్ అమరావతి కూడా..... సో పాపులేషన్ నీ ప్రపంచ వ్యాప్తంగా రిసోర్సెస్ ఆధారంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి...ఏం వ్యాపారాన్ని డిస్ట్రిబ్యూట్ చేయగా లేనిది పాపులేషన్ విషయం లో చేయలేమా...? అయినా ఎవరిని అడిగి 12 మిలియన్ ఆఫ్రికాన్స్ నీ 1450 నుంచి 1750 వరకు అమెరికా జంతువుల లాగా తీసుకు వెళ్ళారు ఆఫ్రికా నుంచి...?

  • @sheikjamshid5537
    @sheikjamshid5537 4 วันที่ผ่านมา

    Ab ki baar Trump ki sarkar

  • @santoshkacha4238
    @santoshkacha4238 4 วันที่ผ่านมา +1

    Bedulu చైను లు ఎందుకు వేశారు. ఎమ్ నేరం చేశారు అంటున్నారు.. Illegal గా వెళ్లడమె నేరం.

  • @yedlakanthikumari9048
    @yedlakanthikumari9048 3 วันที่ผ่านมา

    భారతీయులు పొట్టచేత పట్టుకొని ఆయా దేశాల్లో బ్రతుకుతున్నారు అందరు ఇక్కడికే రావాలి అని కోరుకోవడం ఏంటి ఇక్కడ వాళ్ళు

  • @subbaraoyerramsetty2869
    @subbaraoyerramsetty2869 5 วันที่ผ่านมา +6

    Shameful act by USA India should condemn such act

    • @jaishrimahatma9643
      @jaishrimahatma9643 5 วันที่ผ่านมา +1

      మోడీ మోసానికి ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బాధితులు. వారిని గౌరవంగా చూడాలి. They are victims of Modi 2 Crore jobs per year cheating. They should be treated with dignity.

  • @Crk-f9b
    @Crk-f9b 4 วันที่ผ่านมา +2

    Guatemala Swamy-not Gatramala..😂😂😂

  • @subhanisk5996
    @subhanisk5996 4 วันที่ผ่านมา

    It is too much.

  • @theimpartial8180
    @theimpartial8180 5 วันที่ผ่านมา +6

    చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసేవారికి సంకెళ్లు వెయ్యటం కరెక్టే ప్రొఫెసర్ . మోది ఏమీ చెయ్యకూడదు

    • @ravikumarchoti18
      @ravikumarchoti18 5 วันที่ผ่านมา +2

      మీరు‌ చెప్పింది right..ఎన్ని చట్టవ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడినా ఆదానీనిమాత్రం ఏమనకూడదు

  • @kasavanahalli-t3s
    @kasavanahalli-t3s 4 วันที่ผ่านมา +3

    సర్ టైటిల్ చాలా దారుణం. వాళ్ళు డాక్యుమెంట్లు లేకుండా వెళ్ళారు. మోడీ ఎంత బాధ్యులు. అందులో 80 మంది తీవ్రమైన నేరాలు చేశారు.

    • @bhaskarmalka
      @bhaskarmalka 4 วันที่ผ่านมา +1

      Don't spread fake news.... respect fellow Indians....stop doing bajana to Modi

    • @pradeep7611
      @pradeep7611 4 วันที่ผ่านมา

      Whats app university news

  • @rama-ni61
    @rama-ni61 2 วันที่ผ่านมา

    చేసింది తప్పు కాదు బేడీలు వేసింది తప్పు. అహా యాంకర్ !!

  • @uday2966
    @uday2966 5 วันที่ผ่านมา +3

    Guru ji .. this is reality .. India is still poor and people lack jobs and migrating illegally to live .. yet we boast we sent rocket to space .. the leaders shoulf be punished the same way who are not able to provide basic infrastructure

    • @nandagopalgajapaka1587
      @nandagopalgajapaka1587 4 วันที่ผ่านมา

      @@uday2966 Mari anta expectaions... 🤣🤣🤣🤣

  • @lonewolf2595
    @lonewolf2595 5 วันที่ผ่านมา +6

    ఒకప్పుడు ఇందిరా గాంధీ అమెరిక ఆంక్షలను కాదని పాకిస్తాన్ రెండు గా చేసి బంగ్లాదేశ్ ను ఏర్పాటు లో భాగం అయి అమెరికా ను ఎదురిస్తే...
    విశ్వగురుపు అమెరికా ఆదేశాలను పాటిస్తున్నారు ..
    ఆడవాళ్ళ కు వుండే ధైర్యం నాన్ బైలాజికల్ లేకుండా పోయింది
    అమృతకాలం

    • @Madman95289
      @Madman95289 5 วันที่ผ่านมา

      దొంగ దారిలో ఇండియా లోని వెళ్లి 😂 అక్కడ ఉండి వాళ్ళ పనులని లాక్కొని అక్కడ వాళ్లకు గడ్డి కొడితే ఏ దేశ అధ్యక్షుడు అయిన అదే చేస్తారు .
      ఇందిర గాంధీ ఏం ఊరికే చేయలేదు అని ఇప్పటికీ 80 శాతం ఆయుధాలు రష్యా వే ,
      ఇండియా రక్షణ మార్కెట్ నీ రష్యా కు పణంగా పెట్టీ చేసింది .
      93000 వేల మంది కి గాను 5000 మంది భారత సైన్యాన్ని అడగకుండా పాక్ లో చిక్కుకున్న మన సైనికులను అడగకుండా వాళ్ళని మళ్ళీ పాక్ కు పంపించేశారు ఇది ఇందిరా గాంధీ చేసింది .
      అమెరికా ఎక్కడ అంటే రష్యా అక్కడ్డ ఉంటుంది .

    • @venkatasubhareddybyreddy1506
      @venkatasubhareddybyreddy1506 5 วันที่ผ่านมา

      Trump chesedhikonthavaraku correcte over aithe vallaku chalaa loss

  • @NRinfra
    @NRinfra 4 วันที่ผ่านมา +6

    విశ్వ గురు అన్న మాట ఉట్టి publicity కోసమే అన్న మాట

  • @yogikyasa
    @yogikyasa 5 วันที่ผ่านมา +5

    Sir మీరు కూడా too much - ప్రపంచ నాయకుడు విశ్వ గురు ఏందుకు మాట్లాడుతాడు ఇది Nehru or Rahul Gandhi fault 😌😌😌 మన vishguru ఆ గుడి పోయండు ఈ నదిలో మునిగిండు అవ్వి చాలు మా భక్తులకి

  • @ramakrishnavelugula7714
    @ramakrishnavelugula7714 4 วันที่ผ่านมา

    Super Tramp Donal annaya

  • @venkatarikatla9054
    @venkatarikatla9054 4 วันที่ผ่านมา +1

    ఇండియా వాళ్ళు 20 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు అనే go ఇవ్వాలి ఇతర దేశాల వారు

  • @rayalchervuramudu6420
    @rayalchervuramudu6420 5 วันที่ผ่านมา +1

    Bhayya
    Modi sir voice..... Very very costly.
    Keep silence....Modi mantra.

  • @nagashashankreddyyaparla3800
    @nagashashankreddyyaparla3800 5 วันที่ผ่านมา +5

    Sir there's a nuance in the law you are missing here. Illegal immigration can be both a civil violation or a criminal violation, overstaying a visa is a civil violation but crossing a border illegally is a criminal violation (you even mentioned that they crossed the border via Panama in a boat). Look up 8 U.S.C. § 1325

    • @amadanu22
      @amadanu22 4 วันที่ผ่านมา

      All rubbish. Law is made for men. Anyhow they are coming back to India. They should not be chained.

    • @nagashashankreddyyaparla3800
      @nagashashankreddyyaparla3800 4 วันที่ผ่านมา

      Okay bhai, nen chain eyyali ani eppudu annanu 😂
      Relax avvu

  • @hdelenem09
    @hdelenem09 5 วันที่ผ่านมา +4

    56" విశ్వ గురు ఏం మాట్లాడ లేక పోతున్నావేమిటని మూర్ఖ అంధ భక్తులు అడగలేక పోతున్నారు. వచ్చే ఆదివారం మన్ కీ బాత్ లో సూక్తులు వినండి

    • @venkatkolan4949
      @venkatkolan4949 5 วันที่ผ่านมา

      Nee mokham..
      nee intlo donga laga vasthey nuvvu oorukuntava sense undho ledho neeku ah profile pic chusthey aged person laga unavu koncham ayina sense use cheyyi.
      Chethanayithey legal ga vehlali donga laga kadhu..

  • @mlddlm
    @mlddlm 4 วันที่ผ่านมา

    అప్పుడు ఇంటర్నేషనల్ కోర్టు లో అప్పీల్ చేయవచ్చు కదా!

  • @dunnavijayakumar6312
    @dunnavijayakumar6312 4 วันที่ผ่านมา +1

    విశ్లేషణ బాగుంది. కానీ "పనికిమాలిన పాకిస్తాన్ " అంటే గానీ కడుపుమంట చల్లారదా ప్రొఫెసర్ ?

  • @trichandu1
    @trichandu1 4 วันที่ผ่านมา

    మోడి:
    తప్పు నా వైపు ఉన్నది కాబట్టి మౌనం లేకపోతే తలలు తీసేవాడిని

  • @mohanbanoth6871
    @mohanbanoth6871 4 วันที่ผ่านมา

    ఇండియా ను విడిచి వెళ్ళటం ఎందుకు ఇండియా లో బతకాలి

  • @DavidLivingston-s3q
    @DavidLivingston-s3q 4 วันที่ผ่านมา

    Mr. Prof. In your analysis main topic is 10%unnecessary topics are 90%..

  • @telugutarangalu8086
    @telugutarangalu8086 4 วันที่ผ่านมา +10

    అరేయ్ ఏందీ సార్.. ఊరుకోనువ్వు....మణిపూర్ గురించిమాట్లాడలేనోడు దీనిగురించి మాట్లాడతాడా....😂😂😂

  • @mniranjan9509
    @mniranjan9509 5 วันที่ผ่านมา

    Shameless Modi & Jaishankar not only a national shame but a global shame😡😡😡

  • @Kishorekumar0102
    @Kishorekumar0102 5 วันที่ผ่านมา

    Trump always stands in the trending News ... Don't know what he eats everyday .

  • @Nag-f3e
    @Nag-f3e 5 วันที่ผ่านมา +4

    Siggu siggu

  • @VarasPassion
    @VarasPassion 5 วันที่ผ่านมา +2

    Remove the add ప్లీజ్

  • @srisriperformvisuals3001
    @srisriperformvisuals3001 4 วันที่ผ่านมา

    🫵 సాలార్ కాంట్రాక్ట్ లంచం " అభియోగం " అమెరికాలో విచారణకు రాదా
    " జగ్గూ అదాని సేఫేనంటారా 😁

  • @అనీల్కుమార్భావతరంగాలు

    మోడీ మౌనం గా ఉన్నాడు అంటే US మీద severe retort ప్లాన్ చేస్తాడు దాన్ని అమలు చేస్తాడు.

  • @gopaljosyula9082
    @gopaljosyula9082 5 วันที่ผ่านมา

    తగిన మూల్యం చెల్లించాలిసి న రోజు దగ్గరలో ఉంది

  • @Firsthumanh1
    @Firsthumanh1 5 วันที่ผ่านมา +9

    Trump 100% ✔️
    Indian leaders should learn from TRUMP

    • @GloFia
      @GloFia 5 วันที่ผ่านมา +1

      Andhra walla nu kuda elaa nay pampaala😂

    • @jaishrimahatma9643
      @jaishrimahatma9643 5 วันที่ผ่านมา +3

      మోడీ మోసానికి ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బాధితులు. వారిని గౌరవంగా చూడాలి.

  • @vasu8829
    @vasu8829 5 วันที่ผ่านมา +1

    💐🙏 sir that is airplane not aircraft.. Regards 🙏💐

  • @vodnalajagan9676
    @vodnalajagan9676 5 วันที่ผ่านมา +1

    So bad modi

  • @bbravoalpha
    @bbravoalpha 4 วันที่ผ่านมา +1

    Trump balavantudu
    అందుకే Harley Davidson meda taxes tisaysaru e budget lo--

  • @krishnasaijd
    @krishnasaijd 4 วันที่ผ่านมา

    move hands along with ur eyes..ilu as a knowledge geek

  • @rana6085
    @rana6085 4 วันที่ผ่านมา +1

    Manam Nepal, Bangladesh, Pak, Nigeria vallaki bedilu vesthe tappu ledu, Trump mana vallaki vesthe tappa? 😂😂

  • @SHIVA-zn1gx
    @SHIVA-zn1gx 5 วันที่ผ่านมา +4

    modi a leader without spine..

  • @VN-m1g
    @VN-m1g 4 วันที่ผ่านมา

    గ్వాట్రెమాల కాదు సర్, గ్వాటెమాల.ఇంకొకటి, ఇప్పుడు ట్రంప్ దగ్గిర మర్యాద demand చేసే పరిస్థితిలో ఏ దేశం లేదు. మీకు మర్యాద కావాలంటే, మీ మీ aeroplanes లో వచ్చి మీవాళ్ళని తీసుకెళ్లండని చెప్తే చేసేదేమిలేదు. అసలు డిపోర్ట్ చేయడానికైనా ఖర్చుని మీరే భరించాలన్న చేసేదేమీలేదు. మాట వినకపోతే, consulates మూసేసి, వీసా రెన్యూల్స్ కూడా ఆపేసి తక్షణం వీసాలు అయిపోయినవాళ్ళని వెనక్కి వెళ్ళమంటే మొత్తం లక్షలమంది ప్రమాదంలో పడతారు. సో ఈ పనికి రాని చర్చలవల్ల use ఏమి లేదు.

  • @palchurichinalakshmipathi1202
    @palchurichinalakshmipathi1202 5 วันที่ผ่านมา +2

    మన దేశానికి అక్రమంగా వస్తే మనకు చేతకాలేదు,

  • @ja61990
    @ja61990 5 วันที่ผ่านมา +5

    వారు బీద వారు కాదు.
    యాభై లక్షలు చెల్లించి అక్రమ పద్ధతిలో .. అమెరికా సరిహద్దు దాటి ఆ దేశం లోకి ప్రవేశించారు.
    తాము చేస్తున్నది నేరం అని వారికి తెలుసు.
    దొంగ్గా మార్గం లో సరిహద్దు దాటడం ప్రమాదకరం అని తెలిసీ ఆ పని చేశారు.
    అక్కడికి వెళ్లి నేరాలు చేశారు ( ఇప్పుడు ట్రంప్ బయటకు పంపుతున్నవారందరు నేరాలు చేసినవారే )
    అలాంటి వారిలో కొంత మందిని ఈ రోజు సైనిక విమానం లో బేడీలు వేసి అమృత్సర్ లో దించారు
    “ భారతీయుల పై ఉక్కు పాదం “ అని మీడియా వీరిని వెనకేసుకొని వస్తోంది.
    నిజాలు మాట్లాడుకొందాము.కనీసము ఇలాట్టి వీడియోలు చేయడానికి సిగ్గు పడాలి,,మోదీ చేసింది కరెక్ట్ సిగ్గు అనిపించాలి, నీలట్టి పెదద్రోవ వాళ్ళు వేరే alochistaru

    • @AnantharaoMekala-lh5ij
      @AnantharaoMekala-lh5ij 5 วันที่ผ่านมา

      Andh bhakth spotted

    • @chakri5268
      @chakri5268 5 วันที่ผ่านมา

      2014 ఎన్నికల ముందు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసి మాట తప్పిన వారి గురించి కూడా కాస్త మాట్లాడండి

    • @srim6671
      @srim6671 4 วันที่ผ่านมา

      @@ja61990 correct ga chepparu. congress leki gallaku idi ardham kadu. akkada common criminals ki bedilu vestharu. mari illegals ki flight lo veyyara? hijaklu, suicide chesukora bedilu lekunda vadilesthe?

  • @TheVasu570
    @TheVasu570 4 วันที่ผ่านมา

    మీరు కూడా న్యూస్ fact చెక్ చేయండి. పూర్తిగా తెలుసుకోకుండా వీడియో చేసి డబ్బుల కోసం ఆరాటపడుతున్నారు prof గారు. మీరు కూడా తొందరపడి వీడియోలు చేయొద్దని మనవి

  • @vijayckumar
    @vijayckumar 4 วันที่ผ่านมา +1

    You can’t expect luxury treatment when you crossed the border illegally !

    • @amadanu22
      @amadanu22 4 วันที่ผ่านมา

      Be human. All these Americans were killers. They killed the local native Americans and established their kingdom. It is all rubbish. Send back the immigrants with dignity and honour. Trump, you will have to pay for it.

  • @Taraka1972
    @Taraka1972 5 วันที่ผ่านมา

    అదేంటీ మన మేధోశక్తి వల్లే అమెరికా డీవోలోప్ అవుతుంది

    • @sitaramareddyburra5222
      @sitaramareddyburra5222 5 วันที่ผ่านมา

      అటువంటిది ఏమి లేదు, అమెరికా మొదటినుండి అగ్రరాజ్యమే కదా, మనోళ్లు వలన ఏమి అగ్ర రాజ్యం కాలేదు అనుకుంటా.

  • @raghuprince6370
    @raghuprince6370 5 วันที่ผ่านมา +2

    TG కులగణన పై మాట్లాడండి సర్, pls

  • @dinavahiraghuram6720
    @dinavahiraghuram6720 5 วันที่ผ่านมา +2

    Prof garu meeku teliyeda, tappu chesindi paraayi desamlo, nirnayam vaalladi. Modi aina president aina request cheyagalaru matrame

    • @yogikyasa
      @yogikyasa 5 วันที่ผ่านมา +1

      Avunu prof gariki emi teliyadu wht app battayilaku telisina vishayalu 🤣🤣🤣 Faafam modi vish guru who stopped war can he not talk to his best friend (no invitation ) Trump - 🤪🤪🤪 kevalam what app lo paid propoganda peku is fit for

    • @chakri5268
      @chakri5268 5 วันที่ผ่านมา

      మన భూభాగంలో వేరే యుద్ధ విమానం ల్యాండ్ అవడం మీకు ఓకే నా?

  • @narayanadasusummathy4387
    @narayanadasusummathy4387 3 วันที่ผ่านมา

    Sir ummadithelangana lo surpanch elections e yearlo vachayi konchem chepparasir

  • @chandrasekhargandla4215
    @chandrasekhargandla4215 2 วันที่ผ่านมา

    Mounam best when mr trump out of power hope our top people contacted him when they went to us hope no one when he ruled us our people says mr trump our frieind result this if one is power or not treatment to same

  • @nandagopalgajapaka1587
    @nandagopalgajapaka1587 4 วันที่ผ่านมา

    Modi is nt strong.. so Trumph is playing.. 😂😂

  • @MR-hc9tg
    @MR-hc9tg 4 วันที่ผ่านมา

    Need to check the fact. No one should spread rumours.

  • @sarmakuppa
    @sarmakuppa 4 วันที่ผ่านมา

    గ్వాటమాల అని అంటారు. గాట్రామల కాదు సార్

  • @OrusuSrinivasarao
    @OrusuSrinivasarao 5 วันที่ผ่านมา +1

    వక్బౌర్డ్గురించి చట్టావరణం గురించి మాట్లాడడండీ సార్

  • @Drkp23
    @Drkp23 5 วันที่ผ่านมา +10

    What else do you expect when someone goes illegally… do you expect USA to put flower garlands??

    • @jaishrimahatma9643
      @jaishrimahatma9643 5 วันที่ผ่านมา +4

      మోడీ మోసానికి ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బాధితులు. వారిని గౌరవంగా చూడాలి.

    • @jaishrimahatma9643
      @jaishrimahatma9643 5 วันที่ผ่านมา +1

      మోడీ మోసానికి ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బాధితులు. వారిని గౌరవంగా చూడాలి. They are victims of Modi 2 Crore jobs per year cheating. They should be treated with dignity.

  • @venkateshmadagala5717
    @venkateshmadagala5717 4 วันที่ผ่านมา

    Modi కన్నా ka పాల్ గారు చాలా బెటర్