అన్నా గిరిజనులు కాలవను ఒక పక్కకు మల్లించి ఎంతో శ్రమ కోర్చి చేపలు పట్టుకొనే విధానం వీడియోలో చాలా అద్భుతంగా చూపించావు అన్నా మీరు ఇంకా మరెన్నో వీడియోలు చేయాలని మనసుపూర్తిగా కోరుకొంటూ న్నాను.
బాబూ రామ్ నీవు చేసిన వీడియోస్ చూసి ఈ అమెరికాలో చాలాబాగా సంతోషముగా వున్నాను. మీ సొంత వూరు కొండపల్లి దగ్గర రాజవొమ్మంగిలో వుద్యోగం చేసాను అంటే నీకు 5 ఇయర్స్ లోపు వుండవచ్చు...నాకు ఆ రోజులు గుర్తు కొస్తున్నాయి. నీవూ వారితో కలిసి వారిని పలకరించే విధానము, కలసిమెలసి చాలా బాగుంది బాబూ.🎉🎉🎉
Sir nenu kuda naa chinna vayasu lo maa cheruvu lo chepalu pattevaanni aa life super cheppadaaniki maatallevu ala enjoy chesaamu nenu maa paatha friends tho
Shalom brother me videos chustunnamu brother chala ba chupistunnaru meeru Anni adigi vallani adigi meeru telusukuntunnaru memu telusukuntunnamu thank you brother
3 by by
first of
I'm
@@sangapsangamgangaram7478 k(+
😢l
It
అందమైన గ్రామీణ జీవితం చాలా బాగుంది వాళ్ల ముఖంలో కల్మషం లేని నవ్వు చాలా బాగుంది 😍👌
Excellent excellent ఇదీ సంతోషంగా గడిపే జీవితం
Rojantha pani chestaru ratriki haiga thini padkuntaru , no tensions so beautiful life
Avunu brother prasanthamina jeevitham
Avinu brother oka roju gadavadamkuda Narakamlaga anipisthundi....
అన్నా గిరిజనులు కాలవను ఒక పక్కకు మల్లించి ఎంతో శ్రమ కోర్చి చేపలు పట్టుకొనే విధానం వీడియోలో చాలా అద్భుతంగా చూపించావు అన్నా మీరు ఇంకా మరెన్నో వీడియోలు చేయాలని మనసుపూర్తిగా కోరుకొంటూ న్నాను.
Ok తమ్ముడూ..కచ్ఛితంగా చేస్తాను..thank you so much
వాళ్లు చాలా ఆనందంగా ఉంటారు ప్రకృతి.. వాళ్లకి మూడుపూటలా అన్నం పెడుతుంది.. ఒక్కరు కూడా లావుగా. లేరు. ఎందుకంటే వాళ్ళు కల్తీ ఆహారం అక్కడ. తినటం. లేదు..
Kastapadi pani chesukone వారికి బలమ్ వుండదు ఎందుకంటే ఎని టైమ్ కష్టపడి చేసే వాళ్ళు
ఆకుకూర పేరు సారికూర అంటారు మావూర్లో.. వలసబల్లేరు, కురుపాం మండలం, పార్వతీపురం మన్యం
A unique way of fishing ...Nice video...I'm sure the fishes taste Awesome.
Super Anna Nenu chusina first video Edhi Endhuko malli chudali Ani pinchindhi thank you Anna
Old day's he better anipistaundhi bro me video's chustunte ... superb bro .....
Old days ni గుర్తు చేశారు
క్లోజ్ అప్ లో చల బాగా చూపించావ్ బాస్ థాంక్స్.
సూపర్ చేపలు బాగా పటారు సూపర్ nice video brother
Super video bro.chepalu pattadam chustunte naa balyam gurtostundi.beautyful presentation.
Sukumar karnataka.
Beautiful 🥰🥰🥰🥰🥰 very superb video.
I like fishing very much
ఇది life అంటే.... 🙏🙏🙏🙏🙏
Maa ajence lo elane padatham fishes idhe ma lifestyle manchi video pettinadhuku thanks bro
Peda చేపలకంటే ఈ చిన్న చేపలే tasty గా ఉంటాయి fresh చేపలు..చేపలు తినడంలో కంటే పట్టడం అంటే చాలా ఇష్టపడతారు
సూపర్ వీడియోస్, సార్ మాకువి, వాల,గురించి వీడియోస్, చేస్తునదుకు, చాలాచాలా, థాంక్, సార్
Thank you అండి
సూపర్ 🙏🙏🙏
Very beautiful nature village thanks brother
Thank you Bro..... For remembering our tribal culture
ని జంగా మన కంటే వాళ్ళే బెటర్ సూపర్ వీడింరెప
Super vedio Annayya ...👍👌
Nice sir
Chama kuura
Chama gaddala Leaves
Very Heat and Superb
Very beautiful nature bro... excellent vedio..❤❤❤❤❤❤❤❤❤
fish hunding bagundi bro
Super mi vedio s all I see you
Super super
Nice video bro. I miss my child days. I like fishing
Good work brother.congractulations.
Tammudu Chala manchi video chesanu KANI Papam Vallaku Manchi Peddacheppalu Dorakaledu Papam
Nice video bro 👍👍
Ayyoo korikesindhe🤣🤣🤣
Great job Mylu Ramu 🎉
Fishing is amazing it's really different than regular....
Excellent job
Ramu bamarthi సూపర్, స్కూల్ తెరిచే లోపు చాలా vedios చేయాలని కోరుతున్నాను
Super super videod super videod
Wow superb video, pls show the cooking part also
Very good chala bagundi vedio
Maro lokam chupincharu bro..tq
Super sir
Hi Ram garu vagulu grenare me work Exllent
enjoyment
Hai friend super 👌 ga padutunaru .
Manasu chela happy mee video chusi andi
Really thank you so much అండి
Elati forest anta Naku chala estam 👍
Good job bro
Super 👌 bro
Vallu elukani pattadaniki kondanu tharavvinatlundi valla kastanne chusi kg pyna baruvunde chapalu padataranukunna Venkat
Good life thank you for your very nice video
అదృష్టవంతులు సార్ వాళ్ళు
Sir ela sir ala
Vallu ee samajaniki duramga happy ga unaru adhe oka kotirupayalu kalmasham leni Vallu
We protect rare fish in AP
Nice ana bagunae mi vedios
Nice vedio
Nice bro
❤సూపర్
Nice video brother 👍
కల్మషం లేని మనుషులు 🙏🙏🙏
Super bro
Nice video
Nice video andi
Happy life 😇😇😇
Super sir.....nice video.....
Superb video
Video fish.. hills, trees..👌👌👌👌
Nice video keep it up
Nice ❤
బాబూ రామ్ నీవు చేసిన వీడియోస్ చూసి ఈ అమెరికాలో చాలాబాగా సంతోషముగా వున్నాను. మీ సొంత వూరు కొండపల్లి దగ్గర రాజవొమ్మంగిలో వుద్యోగం చేసాను అంటే నీకు 5 ఇయర్స్ లోపు వుండవచ్చు...నాకు ఆ రోజులు గుర్తు కొస్తున్నాయి. నీవూ వారితో కలిసి వారిని పలకరించే విధానము, కలసిమెలసి చాలా బాగుంది బాబూ.🎉🎉🎉
Thank you అండి..
Rajavommangi లో ఏమ్ జాబ్ sir??
ఇప్పుడు అమెరికా వెళ్ళడానికి కారణం ఏమిటి sir??
👌👌👌👌Anna🥰
Day mottam vallato unnara.good.im from pedavalasa 😀😀
Beautiful video
Beautiful
Bagundi. Valla curry kuda pettiuntai bagundaidi
అప్పటికే రాత్రి ఐపోయింది sir...so చెయ్యలేకపోయాను
Nies
Nice bradhar from khammamam
Sir nenu kuda naa chinna vayasu lo maa cheruvu lo chepalu pattevaanni aa life super cheppadaaniki maatallevu ala enjoy chesaamu nenu maa paatha friends tho
Very Nice to see this Reality in Nature
Ofcourse iam also tribal person vallu matlade bhasa Naku vachu
Amezing
Nice video ❤
Nice
Butefull ✊
Nice thanks
సూపర్
చాలా బాగుంది
Very good
annaya meeru a camera vaduthunaru
Nenu chennanati janpakalu
Super anna
Tgey can catch with a net or even with cloth. I are struggling a lot . No need that much I think.
Super God bless you brother
Thank you ma'am
Handsup amma
Manaki.anni.vunna.valla.mohallo.vunna.alpa.santosm..Andaru.kalickatuga.kastapadi.pattukunna.chepalupanchukuni.vandukodsmu..Manamu.alasvechaga.brtakalemu.kani.vallani.chucna.kasrpu.Chala.anandmu.anipnchidi
Very good brother fast wiew chala bagundi ekkada location