Oka Devatha Velasindhi || ఒక దేవత వెలసింది || Lyrical Video Karaoke Track ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ม.ค. 2022
  • 🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
    I wish all of my valuable Subscribers, Viewers, Friends, Colleagues, Followers, and also my Family Members a very very happy #NEW #YEAR #2022. May all your wishes come true in 2022.
    🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
    COPYRIGHT DISCLAIMER UNDER SECTION 107 OF THE COPYRIGHT ACT 1976:
    1. All Rights to Music Originating and No Copyright Infringement Intended.
    2. I, PRABHUDAS MUSALIKUPPA DO NOT OWN OR CLAIM TO OWN COPYRIGHT ON ANYTHING ASSOCIATED WITH THIS SONG / VIDEO WHICH IS VESTED WITH ORIGINAL PRODUCERS.
    3. Every bit of revenue if it generates, please claim it on my behalf, as non-profit video collabs and lyrical video karaoke tracks created by me do not intend to earn benefit out of it.
    4. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976 allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statutes that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.
    🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
    Listen to me Smule online karaoke singing on www.smule.com/prabhudas1966
    Follow me on Facebook: / prabhudas.musalikuppa
    Follow me on Instagram: / prabhudasmusalikuppa
    Follow me at np.vlip.lv/channel/zdUlNe41a4...
    Follow me at www.faceclips.net/channel/UCm...
    🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
    చిత్రం : నిన్నేప్రేమిస్తా
    నటీనటులు: సౌందర్య, శ్రీకాంత్,
    రాజేంద్ర ప్రసాద్ & అక్కినేని నాగార్జున
    రచన : Dr వెనిగళ్ల రాంబాబు
    సంగీతం : SA రాజ్ కుమార్
    గానం : SP బాలసుభ్రమణ్యం
    🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
    (S1) ఒక దేవత వెలసింది (slow)...
    నీ కోసమే (slow)...
    🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
    (S1) ఈ ముంగిట నిలిచింది (slow)
    మధుమాసమే (slow)...
    🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
    (S1) ఒక దేవత వెలసింది...
    నా కోసమే...
    🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
    (S1) ఈ ముంగిట నిలిచింది...
    మధుమాసమే...
    🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
    (S1) సంధ్యాకాంతుల్లోనా శ్రావణిలా...
    సౌందర్యాలే చిందే యామినిలా...
    ఎన్నో జన్మల్లోని పున్నమిలా...
    శ్రీరస్తంటూ నాతో అంది ఇలా...
    నిన్నే ప్రేమిస్తానని...
    🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
    (S1) ఒక దేవత వెలసింది...
    నా కోసమే...
    🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
    (S1) ఈ ముంగిట నిలిచింది...
    మధుమాసమే...
    🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
    CHARANAM1:
    🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
    (S2) విరిసే వెన్నెల్లోనా...
    మెరిసే కన్నుల్లోనా...
    నీ నీడే చూశానమ్మా...
    ఎనిమిది దిక్కుల్లోనా...
    నింగిని చుక్కల్లోనా...
    నీ జాడే వెతికానమ్మా...
    నీ నవ్వే నా మదిలో అమృతవర్షం
    ఒదిగింది నీలోనే అందని స్వర్గం
    నును సిగ్గుల మొగ్గలతో ముగ్గులు వేసి
    మును ముందుకు వచ్చే నెచ్చెలినే చూసి
    అంటుందమ్మా నా మనసే...
    నిన్నే ప్రేమిస్తానని...
    🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
    (S2) ఒక దేవత వెలసింది
    నా కోసమే...
    🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
    (S2) ఈ ముంగిట నిలిచింది
    మధుమాసమే...
    🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
    CHARANAM2:
    🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
    (S1) రోజా మొక్కలు నాటి...
    ప్రాణం నీరుగ పోసి...
    పూయించానీ జడ కోసం...
    రోజూ ఉపవాసంగా...
    హృదయం నైవేద్యంగా...
    పూజించానీ జత కోసం...
    నీ రెండకు నీ వెంటే నీడై వచ్చి
    మమతలతో నీ గుడిలో ప్రమిదలు చేస్తా
    ఊపిరితో నీ రూపం అభిషేకించి
    ఆశలతో నీ వలపుకు హారతులిస్తా
    ఇన్నాళ్లూ అనుకోలేదే...
    నిన్నే ప్రేమిస్తానని...
    🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
    (S1) ఒక దేవత వెలసింది...
    నా కోసమే...
    🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
    (S1) ఈ ముంగిట నిలిచింది...
    మధుమాసమే...
    🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
    (S2) సంధ్యాకాంతుల్లోనా శ్రావణిలా...
    సౌందర్యాలే చిందే యామినిలా...
    ఎన్నో జన్మల్లోని పున్నమిలా...
    శ్రీరస్తంటూ నాతో అంది ఇలా...
    నిన్నే ప్రేమిస్తానని...
    🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
    (S1) ఒక దేవత వెలసింది...
    నా కోసమే...
    🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
    (S1) ఈ ముంగిట నిలిచింది...
    మధుమాసమే...
    🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
    ‪@PRABHUDASMUSALIKUPPA‬
    🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
  • เพลง

ความคิดเห็น • 8

  • @avularambabu3008
    @avularambabu3008 2 ปีที่แล้ว +1

    చాలా బాగుంది సార్ దయచేసి అమ్మా....అమ్మోరు తల్లి దేవుళ్ళు చిత్రం నుండి కొరాకీ ఇస్తారనిప్రాద్ధనా ధన్యవాదాలు

    • @PRABHUDASMUSALIKUPPA
      @PRABHUDASMUSALIKUPPA  2 ปีที่แล้ว

      namaste sir. thank you so much for watching and also appreciating it. meeradigina paatani nerchukoni, karaoke track ni upload cheyagalanu. aalasyamaithe nannu kshaminchandi.

  • @mangikamaraju3754
    @mangikamaraju3754 2 ปีที่แล้ว +1

    ఎన్నాళ్ళు గానో ఎదురు చూస్తున్న కరవోకే ట్రాక్ ను అందించారు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుచున్నాను.

    • @PRABHUDASMUSALIKUPPA
      @PRABHUDASMUSALIKUPPA  2 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏thank you so much for watching my video and also appreciating it. you are most welcome. 🙏🙏🙏🙏🙏

  • @sidducumbum.7949
    @sidducumbum.7949 2 ปีที่แล้ว +1

    చాలా చాల బాగుంది సార్....
    నేను పాట హాయిగా పాడుకున్నాను... సూపర్ సూపర్ సూపర్ సార్

    • @PRABHUDASMUSALIKUPPA
      @PRABHUDASMUSALIKUPPA  2 ปีที่แล้ว

      chaalaa chaalaa dhanyavaadhamulu sir meeku naa video ni choosi mecchukontunnandhulaku. nenu kudaa haayigaa paadukunnaanu. very much grateful to you for subscribing to my channel and following all of my videos.

  • @udaymelodies5832
    @udaymelodies5832 2 ปีที่แล้ว +1

    Wow good track very very thank you sir🙏🙏🙏

    • @PRABHUDASMUSALIKUPPA
      @PRABHUDASMUSALIKUPPA  2 ปีที่แล้ว

      thank you so much Mr Nagendra for watching and also appreciating it. you are most welcome always.