Picasso Chithramaa || పికాసో చిత్రమా || Lyrical Video Karaoke Track ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2021
  • 🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
    I am very proud to inform all of my valid Subscribers, Viewers, Friends, Colleagues, Followers, and also my Family Members that I have become a member of #TH-cam #Partner #Programme and my/our TH-cam channel has got #Monetized on 15th November 2021. I am very much grateful to all whosoever supported, encouraged, and also appreciated my efforts on my TH-cam channel because of which my dream has come true now. నా ఈ విజయానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక పాదాభివందనములు తెలియజేసుకుంటున్నాను.
    🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
    COPYRIGHT DISCLAIMER UNDER SECTION 107 OF THE COPYRIGHT ACT 1976:
    1. All Rights to Music Originating and No Copyright Infringement Intended.
    2. I, PRABHUDAS MUSALIKUPPA DO NOT OWN OR CLAIM TO OWN COPYRIGHT ON ANYTHING ASSOCIATED WITH THIS SONG / VIDEO WHICH IS VESTED WITH ORIGINAL PRODUCERS.
    3. Every bit of revenue if it generates, please claim it on my behalf, as non-profit video collabs and lyrical video karaoke tracks created by me do not intend to earn benefit out of it.
    4. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976 allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statutes that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.
    🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
    Listen to me Smule online karaoke singing on www.smule.com/prabhudas1966
    Follow me on Facebook: / prabhudas.musalikuppa
    Follow me on Instagram: / prabhudasmusalikuppa
    Follow me at np.vlip.lv/channel/zdUlNe41a4...
    Follow me at www.faceclips.net/channel/UCm...
    💘✨@🌸🌼@💘@🌼🌸@✨💘
    చిత్రం: స్వయంవరం
    నటీనటులు: వేణు, లయ & సునీల్
    గానం: SP బాలసుభ్రమణ్యం
    రచన: భువనచంద్ర
    సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
    💘✨@🌸🌼@💘@🌼🌸@✨💘
    PALLAVI:
    💘✨@🌸🌼@💘@🌼🌸@✨💘
    (S1) ...పికాసో (Picasso)...
    ...చిత్రమా...
    ...ఎల్లోరా...
    ...శిల్పమా...
    నీ పెదవుల దాగిన మందారాలకి
    ఓ చెలీ సలామ్
    నీ నడుముని వీడని వయ్యారాలకి
    కాముడే గులామ్
    ...పికాసో (Picasso)...
    ...చిత్రమా...
    ...ఎల్లోరా...
    ...శిల్పమా...
    💘✨@🌸🌼@💘@🌼🌸@✨💘
    ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
    💘✨@🌸🌼@💘@🌼🌸@✨💘
    CHARANAM1:
    💘✨@🌸🌼@💘@🌼🌸@✨💘
    (S2) నీ తనువు తాకి చిరుగాలికొచ్చే
    మైమరపు సత్యభామా...
    నీ నీలి కురుల కిరణాలు సోకి
    వసి వాడే చందమామా...
    ఏ...దివ్య వరమో...
    అది నీ...కంఠస్వరమై...
    ఏ...వింటి శరమో...
    అది నీ...కంటి వశమై...
    అంగాంగానా శృంగారాన్ని...
    సింగారించగా...
    అభిమానాన్ని అనురాగంతో...
    అభిషేకించగా...
    మనసే మౌన సంగీతాన్ని...
    ఆలాపించగా...
    వయసే పూల పరుపై...
    నిన్ను ఆహ్వానించదా...
    ఏ శృతిలో లయమగు...
    తాళం నీవే కన్యకామణి...
    ఏ సేవలతో నిను మెప్పించాలే...
    మందగామినీ...
    ...పికాసో (Picasso)...
    ...చిత్రమా...
    ...ఎల్లోరా...
    ...శిల్పమా...
    💘✨@🌸🌼@💘@🌼🌸@✨💘
    CHARANAM2:
    💘✨@🌸🌼@💘@🌼🌸@✨💘
    (S1) ఏ మెరుపు తగిలి భువికొచ్చినావే
    అందాల మేఘమాలా...
    నీ కులుకు చూసి నా గుండెలోనా
    రగిలిందే విరహ జ్వాలా...
    నీ...చూపు తగిలి...
    ఇక నే...నుండగలనా...
    నా...బాధ తెలిసీ...
    జత రా...వేమే లలనా...
    నాలో ఉన్న ఉల్లాసాన్ని...
    నువు ప్రేమించగా...
    నీలో ఉన్న సౌందర్యాన్ని...
    నే లాలించనా...
    ఏకాంతాన నువ్వూ నేను...
    ఉయ్యాలూగగా...
    లోకాలన్నీ నిన్నూ నన్ను...
    దీవించేయవా...
    ఏ వెన్నెల ఒడిలో ఉదయించావే...
    నిండు జాబిలీ...
    నీ కౌగిలి లేక తీరేదెట్టా...
    తీపి ఆకలి...
    ...పికాసో (Picasso)...
    ...చిత్రమా...
    ...ఎల్లోరా...
    ...శిల్పమా...
    నీ పెదవుల దాగిన మందారాలకి...
    ఓ చెలీ సలామ్...
    నీ నడుముని వీడని వయ్యారాలకి...
    కాముడే గులామ్...
    ...పికాసో (Picasso)...
    ...చిత్రమా...
    ...ఎల్లోరా...
    ...శిల్పమా...
    💘✨@🌸🌼@💘@🌼🌸@✨💘
    ‪@PRABHUDASMUSALIKUPPA‬
    💘✨@🌸🌼@💘@🌼🌸@✨💘
  • เพลง

ความคิดเห็น • 18

  • @shaikkhajavali9054
    @shaikkhajavali9054 ปีที่แล้ว +2

    సూపర్ సార్ సార్

    • @PRABHUDASMUSALIKUPPA
      @PRABHUDASMUSALIKUPPA  ปีที่แล้ว

      thank you so much for watching my video and also appreciating it.

  • @charithachittipotti642
    @charithachittipotti642 8 หลายเดือนก่อน +1

    Excellent 👌👌💕💕👌👌💕💕👌👌sir

    • @PRABHUDASMUSALIKUPPA
      @PRABHUDASMUSALIKUPPA  4 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏thank you so much for watching my video and also for your great appreciation🙏🙏🙏🙏🙏

  • @kvnsastry9334
    @kvnsastry9334 2 ปีที่แล้ว +1

    Super creative

    • @PRABHUDASMUSALIKUPPA
      @PRABHUDASMUSALIKUPPA  4 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏🙏thank you so much for watching my video and also appreciating it.🙏🙏🙏🙏🙏🙏

  • @SailumekalaSailu-qi7ee
    @SailumekalaSailu-qi7ee 2 ปีที่แล้ว +2

    Nice track Sir 👍🙂

    • @PRABHUDASMUSALIKUPPA
      @PRABHUDASMUSALIKUPPA  2 ปีที่แล้ว +1

      thank you so much sailu gaaru for watching my lyrical video karaoke track and also appreciating it.

  • @avularambabu3008
    @avularambabu3008 2 ปีที่แล้ว +3

    నమస్కారాలు సార్ దయచేసి మేము అడిగిన కొరాకీ ఇస్తారనిప్రాద్ధనా జానవులే వర వీణవులే ఆదిత్య 369 చిత్రం నుండి కొరాకీ ఇస్తారనిప్రాద్ధనా ధన్యవాదాలు

    • @PRABHUDASMUSALIKUPPA
      @PRABHUDASMUSALIKUPPA  2 ปีที่แล้ว +1

      namaste sir.. meeru ishtapade paatalu chaalaa variety gaa vuntunnaayi. ee paataithe no problem... thappanisarigaa thondharlone upload cheyagalanu. thank you so much for watching my video karaoke track.

  • @someshvemula7555
    @someshvemula7555 2 ปีที่แล้ว +1

    సూపర్ sir

    • @PRABHUDASMUSALIKUPPA
      @PRABHUDASMUSALIKUPPA  2 ปีที่แล้ว

      thanks a lot Mr Somesh for watching my video track and also appreciating it.

    • @someshvemula7555
      @someshvemula7555 2 ปีที่แล้ว

      @@PRABHUDASMUSALIKUPPA sir .గోపి గోపిక గోదావరి move లో.. నువాక్కడుండి. నేనుఈక్కడుంటే..Song karaok..చేయండి...

  • @krishchristopher8092
    @krishchristopher8092 2 ปีที่แล้ว +2

    కరావొక్ చాలా చాలా బాగుంది. మీరు మంచి సెలెక్టెడ్ సాంగ్స్ కరవోక్స్ చేస్తారు.మీకు నచ్చాయంటే అవి అందరికీ నచ్చుతాయి,నో డవుట్. థాంక్యూ వెరీ మచ్ సార్...
    హ్యాపీ న్యూ ఇయర్ కి ఓ మంచి రెండు కరావొక్స్ చేయగలరని నా మనవి. నాకు తెలిసిన పాటైతే...
    కమ్మని కళలకు ఆహ్వానం...ప్రియా ఓ ప్రియా ..
    చిత్రం:ఆహ్వానం.
    దీనితో బాటు మీకు నచ్చిన కరోకి చేయగలరు.
    థాంక్యూ సార్....

    • @PRABHUDASMUSALIKUPPA
      @PRABHUDASMUSALIKUPPA  2 ปีที่แล้ว +1

      thanks a lot for your great applause Mr. Krish... kammani kalalaku aahvaanam paatanu thappanisarigaa upload cheyagalanu 31st december lopala. confident gaa vunnaanu. vere ఆహ్వానం paata konchem doubt. any way try chesthaanu. thank you... thank you.... thank you...

    • @krishchristopher8092
      @krishchristopher8092 2 ปีที่แล้ว

      @@PRABHUDASMUSALIKUPPA
      థాంక్యూ వెరీ మచ్ సార్...

  • @charithachittipotti642
    @charithachittipotti642 8 หลายเดือนก่อน +1

    Sir... Dayachesi Shivani bhabani song from Swathi kiranam male version karaoke please

    • @PRABHUDASMUSALIKUPPA
      @PRABHUDASMUSALIKUPPA  4 หลายเดือนก่อน

      thappakundaa meeradigina Shivani bhabani song from Swathi kiranam male version karaoke ni thondarlone upload cheyagalanu. 🙏🙏🙏🙏🙏thank you so much for watching my video.🙏🙏🙏🙏🙏