సత్యం ఉంది..సత్యమే ఉంది..సత్యం అక్కడే ఉంది..అది అందరిలోనూ ఉంది.!అయితే...ఆ ఎరుక మాత్రం ఎవరికీ లేదు.! అందుకు అసలైన కారణం..మనసే మహా అవరోధం.!! సత్య సాక్షాత్కారానికి మనో శూన్యతయే మహా ద్వారం.!!! The Mind has to be killed.! --Swami Vivekananda...
అద్భుతం అంది నిజంగా యెంత బాగా చెప్పరు జీవిత సత్యాలు ఈ జనరేషన్ వల్లకి మీలాంటి వాళ్ళు చాలా అవసరం 🙏🙏🙏intlo oka samasya undi yela chepte ardham avutundi vallaki ela post cheyalo ledo kuda teliyatledu naaku
bharatha bhumi niku vandanam......elanti endharo mahanubavulu janminchina e bhumipai janimichatam na bagyam......Risa anna miru chesthunna videos, Mi anubhavam tho cheputhunna mi manasulo bhavalu munmundhu tharala variki enthokontha use kakapovu....✍🙏
Thankyou Somuch sir, your excellency of observational understandings of the life's journey very superb ways of your expressions of the deep subjects, thankyou for your videos ( I am a 71 years old woman) I am some times seeing your some of your videos very nice feeling I had feel about you sir, thankyou.
Risa so good review.thanks.ekkado chadivanu osho garu annatlu Yesterday ledu, Tomorrow radu,Today ante ee kshanae True enjoy ani nachhindi.alage mundhu meeru manasu kadha chepparu naa manase naatho matladinatlu anipinchi kanneru vachhindi. Ee book order cheyyali anipinchindhi.ee sunday entho hai ga start aindi.
Manava samajaniki meethi meerina ashala valana e problems.all child education nu enduku enjoy cheyalekapothunnaru.akshravanam education Ela undi.meeru eappudina akshravanam vellara.meeru chesa analysis very nice.as for ur knowledge education Ela undali.oka video cheyandi risha garu.
నిజంగా మీరు చదివితే మేము చదివినట్లే ఉంది.. మీరు అనుభవిస్తే.. మేము అనుభవించినట్లే ఉంది.. అందరి బిజీ లైఫ్ ని అర్థం చేసుకుని.. మా కోసం మీరు ఇంత జ్ఞానాన్ని ఇస్తుంటే.. మీకోసం మేము కూడా ఇవ్వాలి కదా.. కాదు కాదు.. మా కోసం మీ ఒక్కొక్క వీడియో నుండి ఒక్కొక్కటి అయినా శ్రద్ధగా ఆచరిస్తాము.. "కాంత్ రీసా' గారు..😊
అన్న లైఫ్ ఎవరి పాయింట్ ఆఫ్ లో చూస్తే ఏ విధంగా అనుకుంటారో అదే life. అనుభవిస్తేనే ఆధ్యాత్మికత అచరిస్తెనే ఆధ్యాత్మికత. ఎక్కువ జ్ఞానం, ఎక్కువ spiritual ఇంటెలిజెన్స్ ఉన్న కూడా నిజ జీవితం లో బ్రతకడం కష్టం. మనం సమాజం లో బ్రతకాలి ఇక్కడ అన్ని రకాల మనుష్యులు ఉంటారు. రిస గారు మీరు ప్రాధాన్యత ఇచ్చే దాంట్లో మీరు ఉన్నారు అలాగే ఎవరి ప్రాధాన్యత వారిది. ఎవరి జీవితం వారిది.
Meru oka favor chestara,kadali satyanaryana Ane writer ,same me Lage books rastaru,variki oka painting kavalanta, meru matrame veyagalaru.meru vari interview last 5 minits choodandi miku ardem avutundi.thank u
రీస నువ్వు ప్రతిసారి ఒక మాట అంటూ ఉంటావు ప్రతిదీ గమనించు అని నేను నీ వీడియో లో మొట్టమొదటి చూసింది ఎప్పుడున్నది మర్చిపోయాను కానీ చూసినా 1,2 వీడియోలో నేను నేను గమనించింది ఏంటంటే నీ వీడియోస్ లో ఒక డాట్ వస్తూ వుంది దానికి అర్థం కాని కారణం కానీ ఉందా ఉంటే అది ఏంటి?
💥కాంతిని వెదజల్లుతున్న నీకు ధన్యవాదములు మిత్రమా 🙏🙏🙏
అత్యంత విలువైన సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలు.
థాంక్యూ వెరీమచ్ సర్ వింటుంటే ఏదో తెలియని ఆనందం బాధ అన్ని కలుగుతున్నాయి సార్ నాలో
సత్యం ఉంది..సత్యమే ఉంది..సత్యం అక్కడే ఉంది..అది అందరిలోనూ ఉంది.!అయితే...ఆ ఎరుక మాత్రం ఎవరికీ లేదు.!
అందుకు అసలైన కారణం..మనసే మహా అవరోధం.!!
సత్య సాక్షాత్కారానికి మనో శూన్యతయే మహా ద్వారం.!!!
The Mind has to be killed.!
--Swami Vivekananda...
అన్ని వేదాల సారం అద్భుతంగా తెలియజేసిన మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు
అద్భుతం అంది నిజంగా యెంత బాగా చెప్పరు జీవిత సత్యాలు ఈ జనరేషన్ వల్లకి మీలాంటి వాళ్ళు చాలా అవసరం 🙏🙏🙏intlo oka samasya undi yela chepte ardham avutundi vallaki ela post cheyalo ledo kuda teliyatledu naaku
"The book of wisdom" In English,
A must read book for everyone.
Thank you Risa👍
Yes sir
Reesa ur one.only one ❤
Sadhana ki upakaronchina guruvuni vadhiliveyadam, manthranni vadhileyaka mukthi ledhu, guru shishya bandhanni very easyga vadhileyagalige sthithi vasthene moksham👌👏👏👏👏👏maa guruvu adhe sikshana icharu🙏
bharatha bhumi niku vandanam......elanti endharo mahanubavulu janminchina e bhumipai janimichatam na bagyam......Risa anna miru chesthunna videos, Mi anubhavam tho cheputhunna mi manasulo bhavalu munmundhu tharala variki enthokontha use kakapovu....✍🙏
Excellent👍
The simplest things are tougher to possess 🙏
Wonderful sentences,,, such as,,, Absence of mind is the Big Door Way to Inner field,,,
@36:55 Enough for today, this put me a smile on my face 😂
same.. i too smiled while doing..
Vedio vinnanu sir
Concentrated ga మళ్లీ మళ్లీ vinali
Naku chala use avuthundi
Thank you sir meelage Naku టి thagalanipinchindi
Naa alochanalanu naku addam lo chupisthunnanduku so mani thanks
I love OSHO
🙏🙏🙏namaskaram sir maku manchi knowledge esutunaru. Thank you 🙏 25:53
Thank you nanna
Thank you Risa Garu for helping us. One of the best speech and tons of great things to learn and implement. God bless you all ❤❤❤.
namaskaram ram. happy birth day
రీసా సార్ నమస్కారం
అతిషా ప్రజ్జావేదం నేను చదివిన మొదటి పుస్తకం .ఈ పుస్తకం మీద రెండు workshop చేసాను.నేను పుస్తకం అయ్యా🎉
ఆహా
Hi
@@mounika5203 hi
ఇది నేను చదివిన మొదటి మరియు ఏకైక పుస్తకం. జీవితానికి ఈ ఒక్క పుస్తకం చాలు.
లవ్లీ ఇంటర్పరిటేషన్,Thank యూ అండి
Thank you
Atheesha,, explains about three poisonous 1 Non veg 2 caste,, religion,, region false attachment 3 Crave for recognition
Thank you Risa for the wonderful knowledge 🙏🏻🙏🏻🙏🏻
నిందలు మన మీదనే వేసుకోవాలి మన బాధ కి మనమే కారణం మన సంతోషానికి మనమే కారణం
🙏🙏
@@KanthRisa ❤❤❤❤
Thank you sir. Very good explanation🙏🙏🙏🌷
Thankyou Somuch sir, your excellency of observational understandings of the life's journey very superb ways of your expressions of the deep subjects, thankyou for your videos ( I am a 71 years old woman) I am some times seeing your some of your videos very nice feeling I had feel about you sir, thankyou.
❤
How did i miss this video 12days back 🙄
ఏమో.. 😇🙏🙏🙏
🙏🙏🙏🙏 mi time kuda istunaru🙏👌
Nice జ్ఞానం వర్ధిల్లాలి
Thank you brother
Tq
Thank you Risa garu
2006 lo nenu book 📚 chadhivanu marala ippdu Mee voice naa hrudhayani kadhilinchindi thankyou ❤
🙏🙏
Ramana Maharula garu chyeppinatlu 'Summayarappa'.
Nice explanation very clear 👍
❤️
37.55...నేను చదివితే మీరూ చదివినట్టే
ఎంత గొప్ప మాట/యోచన 🙏🙏🙏
awesome review Anna
Super motivation
Valuable review..thank you sir
So nice of you
Risa gaaru.....,🙏🙏
namaskaram
నేను చదివి నిసెబ్ధమైపొయాను నా పెద్ద పాపకి అథీశా అని పేరు పెట్టాను ఆలా మిగిలిపొయాను❤❤❤
E book Amazon and flipkart lo ledu. మరి ఎక్కడ దొరుకుతుంది bro.
Amazon lo undhi ..180 rupees nenu techukunna..sarigga artham chesukunte life turning point❤❤@@vinodkumargabbeta9665
Atheesha,, wanted us to get rid off above 3 poisonous things,,,
Thank you
Meeru problem ni slove chesela unte yenta bagundedi 🙏
Mounanga manasuki alochanalu
Fantastic
🙏🙏🙏
Mee e vedeotho naaku vimukhi kaligindhi 🙏🙏🙏
santosham.. namaskaram
👌👌💐🙏🙏🙏💐
తప్పకుండ అందరు చదవాలి
Edhi na jivitamlo jaruguthunnatu anipisthundi inka saridhidhukunta n e book gurinchi cheputhunnadhuku kruthagyanthalu
🙏
💐🙏
Risa so good review.thanks.ekkado chadivanu osho garu annatlu Yesterday ledu, Tomorrow radu,Today ante ee kshanae True enjoy ani nachhindi.alage mundhu meeru manasu kadha chepparu naa manase naatho matladinatlu anipinchi kanneru vachhindi. Ee book order cheyyali anipinchindhi.ee sunday entho hai ga start aindi.
santosham
Extraordinary comments, samasta manavaali mitrudaaa pranaamaalu, Mee atma darsanam pustakamu ponde maargam?
Adbutam master ❤❤❤
TQ soo much
Bagundi
🎉🎉🎉👏👏👏👏👏👏 Thankubro
A chandamama finger story bruce lee tana oka movie lo cheppadu. Osho inpired across boundaries🙏🙏🙏
Manassu yokka vyakhya ❤
Thank you🙏
Thanks
Pragyanam Brahma
Adhato brahma gignasa 🎉
Meelo ok PSYCHOLOGYIST vunnadun samajanni melkolapadaniki anni aasistene meeru cheppindi vintaru
Varava vaaa......
❤
Experienced total silence for some time 🙏
🙏🙏🙏
కృతజ్ఞతలు మిత్రమా
అందరిలో నేను ఉన్నాను
కానీ
నాలో ఎవరూ లేరు అని గుర్తించిన నాడు
అ స్థితిని ఎవరు కదల్చలేరు మిత్రమా
Manayeva manushyanam karanam bandha mokshyo,bhandaya vishyasktham mukthai nirvishyam smrutam.
E book amazon link send me
అద్భుతం 🙏
🙏
ee book oka adbhutham
kachithanga chadavalsinde
Mee pustakamulu konnukkovadam Ela, ,,, info pls
Anna books akkada dorukutayi konchem information evvagalara
🎉
రజినిష్ రిసో
Manava samajaniki meethi meerina ashala valana e problems.all child education nu enduku enjoy cheyalekapothunnaru.akshravanam education Ela undi.meeru eappudina akshravanam vellara.meeru chesa analysis very nice.as for ur knowledge education Ela undali.oka video cheyandi risha garu.
sare
Wonderful video kanth garu
I think you have cold
taggindi
Give an example interest vs passion ur practical life
sure.. tvaralo cheptanu
How to buy this book in Telugu
నమస్తే మాస్టర్ ! మేడం బ్లావట్స్కీ గారు వ్రాసిన " సీక్రెట్ డాక్ట్రిన్ " అనే గ్రంథ రాజం
యొక్క సారం గురించి మీ మాటల్లో వినాలని ఉంది మాస్టర్ ...
tvaralo chestanu.. mellaga
@@KanthRisa నేను మూడు సార్లు చదివినా అర్థం కాలేదు మాస్టర్ ఈ పుస్తకం .. అందుకు ..
Thank you master 🙏 🙏🙏
I read this book. A great book. I am unable to get its copy now, can anyone tell me where it is available now.
Rs 150 flipkart
👏🙏👍🌹❤
Upadesa saram adeega meening.Kharthuragnya prapyathye palam,kharma kimparam,jharna tajjadam.
Kharma
Kharma tajjadam
👃👃👃
Athma darshanam book kavali
+91 76758 22841 భాను గారికి కాల్ చేయండి🙏🙏🙏
నిజంగా మీరు చదివితే మేము చదివినట్లే ఉంది.. మీరు అనుభవిస్తే.. మేము అనుభవించినట్లే ఉంది.. అందరి బిజీ లైఫ్ ని అర్థం చేసుకుని.. మా కోసం మీరు ఇంత జ్ఞానాన్ని ఇస్తుంటే.. మీకోసం మేము కూడా ఇవ్వాలి కదా.. కాదు కాదు.. మా కోసం మీ ఒక్కొక్క వీడియో నుండి ఒక్కొక్కటి అయినా శ్రద్ధగా ఆచరిస్తాము.. "కాంత్ రీసా' గారు..😊
సంతోషం
Hi anna
hi
"💙💚❤️🙏❤️💚💙"
34సంవత్సరాల నా అన్వేషణకి పులిస్టాప్ పడే రోజులు వచ్చాయేమో అనిపిస్తుంది మీరు చెప్పే విషయాలు వింటుంటే
namaskaram
అన్న లైఫ్ ఎవరి పాయింట్ ఆఫ్ లో చూస్తే ఏ విధంగా అనుకుంటారో అదే life.
అనుభవిస్తేనే ఆధ్యాత్మికత అచరిస్తెనే ఆధ్యాత్మికత.
ఎక్కువ జ్ఞానం, ఎక్కువ spiritual ఇంటెలిజెన్స్ ఉన్న కూడా నిజ జీవితం లో బ్రతకడం కష్టం.
మనం సమాజం లో బ్రతకాలి ఇక్కడ అన్ని రకాల మనుష్యులు ఉంటారు.
రిస గారు మీరు ప్రాధాన్యత ఇచ్చే దాంట్లో మీరు ఉన్నారు అలాగే ఎవరి ప్రాధాన్యత వారిది. ఎవరి జీవితం వారిది.
true
అందుకే మధ్యే మార్గం అని కూడా చెప్పారు
❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👍❤️
ఈ పుస్తకం నేను చదివా సార్
E book amazon and flipkart lo లేదు ఎక్కడ దొరుకుతుంది sir.
No Audio bro
Ads are very irritating in between video... Ads are making ur videos unwatchable. For every 5 mins there is ad. Pls reduce the ads.
No audio
Sukinobhavantu
Meru oka favor chestara,kadali satyanaryana Ane writer ,same me Lage books rastaru,variki oka painting kavalanta, meru matrame veyagalaru.meru vari interview last 5 minits choodandi miku ardem avutundi.thank u
ok
అర్ధరాత్రి 4 గం.కాదు అది తెల్లవారుఝామున ఒక మంచి బ్రహ్మ కాలం, అందుకే మీరు అప్పుడు వ్రాయగలిగారు.
అవునవును
రీస నువ్వు ప్రతిసారి ఒక మాట అంటూ ఉంటావు ప్రతిదీ గమనించు అని నేను నీ వీడియో లో మొట్టమొదటి చూసింది ఎప్పుడున్నది మర్చిపోయాను కానీ చూసినా 1,2 వీడియోలో నేను నేను గమనించింది ఏంటంటే నీ వీడియోస్ లో ఒక డాట్ వస్తూ వుంది దానికి అర్థం కాని కారణం కానీ ఉందా ఉంటే
అది ఏంటి?
Meeru yekkada vuntaaru?
Malakpet
Oshow o showga megelan nee anubhavamlo chustavaga neshowni