స్వామీ మీరు సామాన్యులు కాదు. ఇంత లోతైన విషయం ఇంత సరళం గా ఇంత తక్కువ నిడివి తో మనసుకి హత్తు కునేలా చెప్పటం అందరికీ సాధ్యం అయ్యే విషయం కాదు. Thank you so much... ఇది చాలా చిన్న మాట,,,🙏
ఏమిటి.. జీవితం.? నేనున్నాను..మీరున్నారు -- అది ద్వైతం.! నేనున్నాను,మీరులేరు.. మీరున్నారు,నేనులేను...మీరే నేనై ఉన్నాను,నేనే మీరే ఉన్నారు - అది విశిష్టాద్వైతం.! నేను లేను..మీరు లేరు - అదే అద్వైతం.! అది తెలుసుకుంటే..ఇక,అంతే జీవితం.!
నేను అదృష్టవంతున్ని రీ సా అద్భుతం
స్వామీ మీరు సామాన్యులు కాదు. ఇంత లోతైన విషయం ఇంత సరళం గా ఇంత తక్కువ నిడివి తో మనసుకి హత్తు కునేలా చెప్పటం అందరికీ సాధ్యం అయ్యే విషయం కాదు. Thank you so much... ఇది చాలా చిన్న మాట,,,🙏
Swamini cheyyakandi oka manchi vyakthi ga thanaki bodha padindhi cheppadu
❤ Krishna Surat 4.36pm
జీవితాన్ని పరిచయం చేసిన ఓ సముద్ర మా కృతజ్ఞతలు hai risa good explanation. 👍
బ్రహ్మము ఒక పూర్ణం, జగత్ ఒక పూర్ణంగా....
బ్రహ్మం, జగత్, ఒక్కటే పూర్ణం.....
బ్రహ్మం కు జగత్ కలిపినా..... ఒక్కటే...
బ్రహ్మం నుండి జగత్ తీసినా.... ఒక్కటే.....
వున్నది ఒక్కటే పూర్ణం....
పూర్ణ మదః పూర్ణ మిదం పూర్ణాత్ పూర్ణ ముదచ్య తే,
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణ మేవావ శిష్యతే.... 🙏🌻
చాలా బాగా అర్థం అయింది. thank you very much
Thank you nanna
అద్భుతమైన విశ్లేషణ
Swamiji vadda interview tesuconi vatini record chesuconi practice chesi nuvvu own ga cheptav very great
జాగృత్,స్వప్న,షుసుప్తి,తురియ❤
మహానుభావులు 🙏🙏🙏🙏🙏
Milanti Thathvika Chithanaku,..
Padhabhi vandhanalu......
❤❤❤❤❤❤
🎉 wow 🎉 మాటలు లేవు 🎉
మీకు ప్రణామములు ❤.
adbhutha maina katha❤
Beautiful 🤩
Super explain brother.
I feel that 4 states in my work
Thanks
మాటే మంత్రమూ...
Learning beautiful things and enlighting everyday from your videos. Thank you
👏👏👏
నేను లేను సముద్రం లేదు.. అనే చివరి జవాబు నే నూహించిందే! మొత్తానికి మౌనమే అన్నిటికీ జవా బనుకుంటాను. కాని ఇదీ పాక్షికమైన జవాబేనేమో!
సరే
ఏమిటి.. జీవితం.?
నేనున్నాను..మీరున్నారు -- అది ద్వైతం.!
నేనున్నాను,మీరులేరు.. మీరున్నారు,నేనులేను...మీరే నేనై ఉన్నాను,నేనే మీరే ఉన్నారు - అది విశిష్టాద్వైతం.!
నేను లేను..మీరు లేరు - అదే అద్వైతం.!
అది తెలుసుకుంటే..ఇక,అంతే జీవితం.!
🙏🙏🙏🙏🙏👌
Hi Risa garu.
Super sir nenu milage avvalanukuntunnanu
Super vidio sair
😊🙏🏻🙏🏻👏👏
Kasi yatra gurinchi oka Tak cheyandi ayya
🙏🙏🙏
👌👌👌👌
🙏🌹
Only silence,,,silence ....silence....
🙏🏼
Aa 4 states gurinchi inkonchem vivaranga chepagalaru... Ardam ayindi kaani ardam kaanatu undi...ee vishayam jeevithaniki elaa anvayinchukovaalo Ardam kaavatledu..Kaastha vivarinchandi annaya
Please explain in detailed
👏👏👏🙏❤❤❤❤
👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
శుభ సాయంత్రం.సార్.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వైలన్ వచ్చింది 😅🎉
20:59
Hi sir
Hi risa
నా బుర్ర అర్థమ్ కాలేద్దు కొద్దిగా నాకు అర్థం అయ్యె లాగ వివరణ సామాన్య భాషలో చెప్పండి రిసా.......
Can you give four examples of these four states?
నేను అనే వాడు లేడు
Not able to understand completely
Neenu unnanu meeru leru kani leru ki vandhanam😅
😂😂😂😂
chusa
🙏🙏🙏