ఇంత గొప్ప సాహిత్యాన్ని అందించిన (సిరివెన్నెల గారు) వాడినేది కోరేది, అంతే గొప్పగా పాడిన (బాలు గారు) వాడినేది అడిగేది, ఇంత గొప్పవాళ్ళని మాకందించి ఆనందించేలోపే తీసుకు వెళ్లిన ఆ శంకరుని ఏది కోరేది వాడినేది అడిగేది. మళ్ళీ జన్మంటూ వుంటే ఇదే గడ్డపై పుట్టించి ఇలాంటి సాహిత్యం, గాత్రం అందించమని అడగడం తప్ప 😭😭 🙏🙏🙏🙏🙏🙏
ఎన్ని సార్లు విన్న వళ్లు పులకరింత, ఆనందం, భక్తి భావం అది బాల సుబ్రమణ్యం గారి గాత్రం తో ఆనంద పరవశం చివరకు బాలు ఆయనా ఎవరైనా అందరూ శివయ్య శరీర నికి బూడిద గా అలంకారం అవ్వ వలసినదే 🌹🌹🙏
నిజం గ సార్ చిన్నపటి నుంచి రేడియో లో మీ పాట విని అభిమాని అయ్యాను పాడుతా తీయగా నుంచి మీ పాట కన్నా మీ మాట కి అభిమాని అయ్యాను ఇప్పుడు మీ పాట వింటుంటే కళ్ళ వెంట నీతో ఈ msg చేస్తున్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
బాలు గారు మీరు లేని లోటు, మాకు స్పష్టంగా తెలుస్తుంది🙏🏻...మా తర్వాత తరాల వారికి మీ పాటలు ఒక పెద్దబాల శిక్ష, వారు ఆ పాటలు పాడితే, ఇక ఏ పాటలైన పాడగలరు అని నా అభిప్రాయం🙏🏻
How many of you came here after nanduri srinivas gari vakhyanam Seetha rama shastri garu yeppudu mana kallaku kanapade siri vennela ... Balu gari ganam manaku yeppudu vinapade kokila ganam
We miss you very much SPB sir. 💐💐💐💐🙏🙏🙏🙏 I was lucky and blessed that No met you in Singapore in the year 2001 and spoke to you corn about 30mins about most of your songs in Telugu,Kannada, and Tamil. 💐💐💐💐🙏🙏🙏🙏
మనం తరుచుగా వింటుంటుంటాము ఎవరైనా పోతే మీరు లేని లోటు తీర్చలేము అని...కానీ ఇది ఎదో అలా అంటుంటారు నిజానికి అది అంత నిజం కాదు...ఎందుకంటే ఆ లోటు ఏదోవిదంగా వేరే ఎవరో తీర్చగలరు కానీ బాలు గారు విషయం లో మాత్రం ఇది మాత్రం ముమ్మాటికీ నిజం.... ఎందుకంటే చాలా మంది వస్తుంటారు పోతుంటారు కానీ శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి లాంటి వారు లేని లోటు మాత్రం ఈ ప్రపంచం లో ఎవరు తీర్చలేరు.... ఇప్పుడు ఆయన మాట లేకపోయినా ఆయన పాట ఉంది, మన గుండెల్లో చిరస్థాయిగా ఉంటుంది😥😥😥🙏🙏🙏
తేనెలొలికే పూలబాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది, బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది ? Rightly written by great Seetharama Sastry Garu and asked by legend SPB sir.. Why did you go 27 years early sir 😭
Antha bagane undi kani...mana aa theeyanina baashalo...mana jagath guruvunu konchem gouram ga talavakunda...vadu anadam nachaledu ...mana nanna ne ala ante chempa charustam...atuvantidi mana jagathi ki thandri kada...
తిక్క శంకరుడు అంటే కొంత మందికి తప్పుగా అనిపించవచ్చు, కానీ ఉన్మత్త శేఖారాయ అని శివ సహస్రనామం లో ఆయనకు ఆ నామం ఉంది. శేఖరాయ అంటే కిరీటం ధరించినవాడు, ఉన్మత్త అంటే పిచ్చి, ఉన్మత్త శేఖరాయా అంటే పిచ్చిలో కిరీటం పెట్టదగినవాడు అని అర్థం, అంటే పిచ్చోల్లలో పెద్ద పిచ్చివాడు అని అర్థం. పిచ్చివాడు అంటే తిట్టు కాదు, అది ఒక మానసిక స్థితిని తెలుస్తుంది, పిచ్చివాడు ఎవరికి అర్థం కాడు, ఏ లాజిక్ కి దొరకడు, మనసుకు దొరకడు, బుద్ధికి దొరకడు, భగవంతుడు కూడా అంతే మనసుకు, బుద్ధికి దొరకడు, ఆత్మ జ్ఞానం కావాలంటే అవి దాటి వెళ్ళవలసిందే. మనకు అతడు అర్థం కావట్లేదు కాబట్టి అతన్ని పిచ్చివాడు అంటున్నాం, అతడు మనలని పిచ్చి వాళ్ళు అనుకుంటాడు. పిచ్చివాడికి ఉండే ఇంకో గుణం - లోక నియమాలను పాటించడు, ఈ లోక నియమాలు అన్ని మనసుకు అదుపులో పెట్టడానికి, ఆనంద పెట్టడానికి మనం తయారు చేసుకున్నవే, అయితే మనసే(ఆలోచనలు, కోరికలు లేని) లేని నిర్మలమైనవాడు భగవంతుడు.
seducing voice by Honourable SPB JI HATS OFF JI can any one tell the full meaning for each and every word of this lyrics please please please do the needful
@ Dhamu daren sir this is a song of lord shiva the true viraagi, who doesn't give values of wealth and blesses even the demons who worship him and goes on. Finally blaming lord Shiva
Govindan Puthumana hi bro I think you are mistaken this song was in the filmh 'Siri vennela' which was directed by legendary K Vishwanath and the song written another legend seetharamasastry Garu.I don't know which song you are talking about this was first written in Telugu by shashri ji and it was released around 80's time.Please let me know the song details what you are talking about .
పాడిన వారు, రాసిన వారు లేరు ఇప్పుడు! ఆనంద బాష్పాలు,
బాధ తో కన్నీళ్ళు...
వాడినెమి కోరేది! ఏమి అడిగేదీ....😭😭🙏
Vadini,yemikoredi,yemiadigedi
పాట రుపాం lo మనతోనే unnaru
S. U r right sir
ఇంత గొప్ప సాహిత్యాన్ని అందించిన (సిరివెన్నెల గారు) వాడినేది కోరేది, అంతే గొప్పగా పాడిన (బాలు గారు) వాడినేది అడిగేది, ఇంత గొప్పవాళ్ళని మాకందించి ఆనందించేలోపే తీసుకు వెళ్లిన ఆ శంకరుని ఏది కోరేది వాడినేది అడిగేది. మళ్ళీ జన్మంటూ వుంటే ఇదే గడ్డపై పుట్టించి ఇలాంటి సాహిత్యం, గాత్రం అందించమని అడగడం తప్ప 😭😭 🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
Superu
Nbccjjffc
మామ మహదేవన్ గారు కూడా
సంగీతానికి రాళ్ళను కరిగించే శక్తీ ఉందని బాలు గారి పాట విన్నాక నిజమనిపిస్తుంది
ఎన్ని సార్లు విన్న వళ్లు పులకరింత, ఆనందం, భక్తి భావం అది బాల సుబ్రమణ్యం గారి గాత్రం తో ఆనంద పరవశం చివరకు బాలు ఆయనా ఎవరైనా అందరూ శివయ్య శరీర నికి బూడిద గా అలంకారం అవ్వ వలసినదే 🌹🌹🙏
నిజం గ సార్ చిన్నపటి నుంచి రేడియో లో మీ పాట విని అభిమాని అయ్యాను పాడుతా తీయగా నుంచి మీ పాట కన్నా మీ మాట కి అభిమాని అయ్యాను ఇప్పుడు మీ పాట వింటుంటే కళ్ళ వెంట నీతో ఈ msg చేస్తున్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
బాలు గారు మీరు లేని లోటు, మాకు స్పష్టంగా తెలుస్తుంది🙏🏻...మా తర్వాత తరాల వారికి మీ పాటలు ఒక పెద్దబాల శిక్ష, వారు ఆ పాటలు పాడితే, ఇక ఏ పాటలైన పాడగలరు అని నా అభిప్రాయం🙏🏻
1
సర్వాంతర్యామి అయిన వాడిని ఏమని అడగగలము ..🙏🙏🙏🙏🙏🙏
ఆది భిక్షువు వాడినేది కోరేది...
బూడిదిచ్చేవాడినేది అడిగేది...
ఆది భిక్షువు వాడినేది కోరేది...
బూడిదిచ్చేవాడినేది అడిగేది...
ఏది కోరేది | వాడినేది అడిగేది
ఏది కోరేది | వాడినేది అడిగేది
తీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్ల రంగునలమినవాడినేది కోరేది
తీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్ల రంగునలమినవాడినేది కోరేది
తరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చినవాడినేది అడిగేది
ఏది కోరేది | వాడినేది అడిగేది
ఏది కోరేది | వాడినేది అడిగేది
తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది
తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది
బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది
ఏది కోరేది | వాడినేది అడిగేది
ఏది కోరేది | వాడినేది అడిగేది
గిరి బాలతో తనకు కళ్యాణమొనరింప దరిజేరు మన్మధుని మసి చేసినాడు
వాడినేది కోరేది...
వర గర్వమున మూడు లోకాల పీడింప తలపోయు దనుజులను కరుణించినాడు
వాడినేది అడిగేది...
ముఖ ప్రీతి కోరేటి ఉక్కు శంకరుడు
వాడినేది కోరేది...
ముక్కంటి | ముక్కోపి | ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు
ఆది భిక్షువు వాడినేది కోరేది...
బూడిదిచ్చేవాడినేది అడిగేది...
ఏది కోరేది | వాడినేది అడిగేది
నిజంగా మనం ఏదైనా అడిగితే శివుడు ఇస్తే, నేను ఖచ్చితంగా మీ ఉనికిని అభ్యర్థిస్తాను సార్ మరో తరం కోసం కనీసం
Maropaditaralakosam
Yes. He will give everything what you ask..
Teepi swaramunna sir meeru yekkada sir maa gundellone sir
How many of you came here after nanduri srinivas gari vakhyanam
Seetha rama shastri garu yeppudu mana kallaku kanapade siri vennela ...
Balu gari ganam manaku yeppudu vinapade kokila ganam
Nenu ippude chusanandi
✋
Yes
Yes
We miss you very much SPB sir. 💐💐💐💐🙏🙏🙏🙏
I was lucky and blessed that No met you in Singapore in the year 2001 and spoke to you corn about 30mins about most of your songs in Telugu,Kannada, and Tamil. 💐💐💐💐🙏🙏🙏🙏
ఆది భిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చేవాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
తీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్లరంగునలమినవాడినేది కోరేది
కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగుకూర్చినవాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
తేనెలొలికే పూలబాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది
బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప దరిజేరుమన్మధుని మసిచేసినాడు ... వాడినేది కోరేది
వరగర్వమున మూడు లోకాల పీడింప తలపోయుదనుజులను కరుణించినాడు... వాడినేది అడిగేది
ముఖప్రీతి కోరేటి ఉగ్గుశంకరుడు... వాడినేది కోరేది
ముక్కంటి ముక్కోపి... ముక్కంటి ముక్కోపి తిక్కశంకరుడు
ఆది భిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చేవాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
Imiss you sir rip
We miss u Balu sir
🌹🙏👍
RIP Sirivennela Garu 😭
Super sir miss you a lot sir
బాలు, శాస్త్రి గారు లు మళ్ళీ పుట్టాలి అని కొరుతా
ఏది కోరినా అడిగింది ఇవ్వడు.మిమ్మల్ని ఇవ్వమని ఎంతో ప్రార్ధించాం...😪
Seetharama sastri excellent lyrics
SPB the forever best singer in Telugu
Spb sir me runam yenni janmalaina thercukolem sir
మనం తరుచుగా వింటుంటుంటాము ఎవరైనా పోతే మీరు లేని లోటు తీర్చలేము అని...కానీ ఇది ఎదో అలా అంటుంటారు నిజానికి అది అంత నిజం కాదు...ఎందుకంటే ఆ లోటు ఏదోవిదంగా వేరే ఎవరో తీర్చగలరు కానీ బాలు గారు విషయం లో మాత్రం ఇది మాత్రం ముమ్మాటికీ నిజం.... ఎందుకంటే చాలా మంది వస్తుంటారు పోతుంటారు కానీ శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి లాంటి వారు లేని లోటు మాత్రం ఈ ప్రపంచం లో ఎవరు తీర్చలేరు.... ఇప్పుడు ఆయన మాట లేకపోయినా ఆయన పాట ఉంది, మన గుండెల్లో చిరస్థాయిగా ఉంటుంది😥😥😥🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
Miss u spb sir ...still u live through your songs in telugu people hearts .🙏🙏🙏
మీలా ఇంకెవరు పాడగలరు సార్
కలియుగం లో ఇలాంటి స్వరం ఇంకా ఎవరికి వస్తుందో ?
మనం మళ్ళీ వింటామో వినలేమో
Yes
Sandhamama prapanchaniki okkatea gaa
What a beautiful voice , miss u sir , 😥😥😥😥😔😔😔😔
ఈ పాట పాడిన వారు,వ్రాసిన వారు ఇద్దరు లేకపోవడం మన కళమ్మ తల్లి,మన భారతీయులు కు తీరని శోకం. మరలా వారు మరలా జన్మించి ఆ లోటు తీర్చుతారని ఆశ పడుతున్న.
Extraordinary singing by Balu Garu, exceeds all!! We missed you Gana Gandharva!!!
కొన్ని కొందరు సమర్పణ ..మనసమర్పన..
ఆత్మసమర్పన..చేయగలరు. ..వారు ధన్యం.వారి తరం లో వుండి మన జన్మ ధన్యం......
Excellent poetry and Baluji just made it outstanding
Saw this movie at Sri Lakshmi theatre, Bobbili, Vizianagaram in 1986. It was a great movie and unparallel of K. Viswanath movies before and after ❤
తేనెలొలికే పూలబాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది, బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది ?
Rightly written by great Seetharama Sastry Garu and asked by legend SPB sir..
Why did you go 27 years early sir 😭
meaningful song sung melodiously by Sri SPB garu. 🙏
శివయ్య బాలు గారిని ఒక్కసారి మళ్లీ పంపించు స్వామి
అద్భుతమైన పాట
పాటలోనే చెప్పారు Nuvvu ఏది డబ్బు పదవీ inkedyna Sare చివరకి బూడిద ఇస్తాడు aha Sirivennala గారు నిజంగా ఎంత గొప్ప వారు!...
Hats off S P B sir,where are u sir,nobody is not sing like this
All atmas negative/positive r supporting seriously for great legendary V, she's is from d soldier/family
Intha goppa matham ekkadundi.... Thiduthu kuda smarinchukovachha..... Om namasivaya neke sadhayam... O pedda thandri.....
Adey "Nindaa Sthuthi" antey..
సర్ మీ సమాధి దగ్గర పాడుకోవాలనిఉంధి
పాట రాసిన వారికి పాట పాడిన వారికి సినిమా తీసిన వారికీ శతకోటి వందనాలు..🙏🙏🙏🙏🙏🙏
Siri vennala Seetha raama saastri paata raasindee
Antha bagane undi kani...mana aa theeyanina baashalo...mana jagath guruvunu konchem gouram ga talavakunda...vadu anadam nachaledu ...mana nanna ne ala ante chempa charustam...atuvantidi mana jagathi ki thandri kada...
Sirivennela cinemaalo Sirivennela Shaasthrigari kavithvamu, SP Bala subramaniamgari sangeethamtho
Iddhari medhavula Kalayika ee paataku johaarlu🙏
మీరు లేని లోటు పూడ్చ లేనిది. చరణ్ గారు కొంత న్యాయం చేస్తున్నారు. మీరు పాడిన పాటలు అందరి గుండెల్లో చిరస్తాయ్ గ ఉంటాయి 🙏🙏
My left leg nerve stucked,as promised to u believe me 🙌🙌🙌🙏✌️😘
Simply exordinary singing Balu garu the Great indeed!
గాన గంధర్వుడు
పాడిన పాట
సిరివెన్నెల రచించిన
పాట ఇద్దరూ గంధర్వ
లోకాల తరళినారు.
Vyaja sthuthi.That's the sweetness of kavitha
Yekkadunnaavu....yelaa unnaavu Annayyaa?.....Love you Ever..❤️BALU❤️
Beautiful voice 😍😍😍😍😍🥰
O God please return once more our balu. sir.
Sripat, pandit aradhula Bala Subramanyam Garu rip heads down all 🙌🙌🙌😘
ఆదిభిక్షువు వాడినేది కోరేది? బూడిదిచ్చే వాడినేది అడిగేది? (2)
ఏది కోరేది? వాడినేది అడిగేది? ఏది కోరేదీ? వాడినేది అడిగేది?
చరణం:
తీపిరాగాలా కోకిలమ్మకు నల్ల రంగునలమిన వాడినేది కోరేది? (2)
కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చిన వాడినేది కోరేది?
ఏది కోరేదీ? వాడినేది అడిగేది? ఏది కోరేదీ? వాడినేది అడిగేది?
చరణం:
తేనెలొలికే పూలబాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది? (2)
బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చిన వాడినేది అడిగేది?
ఏది కోరేదీ? వాడినేది అడిగేది? ఏది కోరేదీ? వాడినేది అడిగేది?
చరణం:
గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప దరిజేరు మన్మథుని మసిజేసినాడు వాడినేది కోరేది?
వరగర్వమున మూడు లోకాల పీడింప తలపోయు దనుజులను కరుణించినాడు వాడినేది అడిగేది?
ముఖప్రీతి కోరేటి ఉబ్బు శంకరుడు వాడినేది కోరేది
ముక్కంటి ముక్కోపి (2) తిక్క శంకరుడు || ఆది భిక్షువు ||
What a voice sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🏻హర హర మహదేవ్🙏🏻
I love Balu garu and his voice
Get well soon Gurudeva..🙏🙏🙏💙
🙏🙏🙏🙏
Ur legend sir and sirivenila sir legend milati valanu mali aa sivaya maku vivali korukomtamu umemi aduguthamu sir
Balu sir we miss you hats up you thousend time
Spb sir world nu 1 singer...
బాలు గారు మాకోసమే పుట్టారు
నింద... ప్రశంస...👌
Great song
ఓమ్ నమః శివాయ
super voice👏
Om Namah Shivaya 🙏🔱🕉️
🙏ఓం నమ :శివాయ 🕉️ శివుడు ఉన్నాడు నేను టెంపుల్ కి బైక్ పై వెళ్లి వస్తువుంటే నన్ను యాకసిడెంట్ నుంచి శివుడు 4 సార్లు కాపాడిన దేవుడు ♥️
Super👏👏👏 OM Namashivaya Balu ji great👏👏👏
ఆచంద్రతారార్కం
K VISHWANATH+SPB+ SRIVENELA
Magic
What a wonder full song
Sir s p garu meeku sata koti pranamulu malli me patalu vinali ani vundi
Nomore words to appluad... Spb
. the eternal odour of music
My favourite lyrics
Om Namah Sivayaa
Nannagaru.elaunnaru.dheudidaggaraunnarananagaru.supar.
Missing beautiful voice
తిక్క శంకరుడు అంటే కొంత మందికి తప్పుగా అనిపించవచ్చు, కానీ ఉన్మత్త శేఖారాయ అని శివ సహస్రనామం లో ఆయనకు ఆ నామం ఉంది. శేఖరాయ అంటే కిరీటం ధరించినవాడు, ఉన్మత్త అంటే పిచ్చి, ఉన్మత్త శేఖరాయా అంటే పిచ్చిలో కిరీటం పెట్టదగినవాడు అని అర్థం, అంటే పిచ్చోల్లలో పెద్ద పిచ్చివాడు అని అర్థం.
పిచ్చివాడు అంటే తిట్టు కాదు, అది ఒక మానసిక స్థితిని తెలుస్తుంది, పిచ్చివాడు ఎవరికి అర్థం కాడు, ఏ లాజిక్ కి దొరకడు, మనసుకు దొరకడు, బుద్ధికి దొరకడు, భగవంతుడు కూడా అంతే మనసుకు, బుద్ధికి దొరకడు, ఆత్మ జ్ఞానం కావాలంటే అవి దాటి వెళ్ళవలసిందే. మనకు అతడు అర్థం కావట్లేదు కాబట్టి అతన్ని పిచ్చివాడు అంటున్నాం, అతడు మనలని పిచ్చి వాళ్ళు అనుకుంటాడు.
పిచ్చివాడికి ఉండే ఇంకో గుణం - లోక నియమాలను పాటించడు, ఈ లోక నియమాలు అన్ని మనసుకు అదుపులో పెట్టడానికి, ఆనంద పెట్టడానికి మనం తయారు చేసుకున్నవే, అయితే మనసే(ఆలోచనలు, కోరికలు లేని) లేని నిర్మలమైనవాడు భగవంతుడు.
We miss you sir 😭😭
🙏GREAT SONG SINGED BY GREAT SINGER🙏
Super sir amaging 💓💓💓
Mee padalaku namaskarm
Very nice lyrics and presentation is also fair
seducing voice by Honourable SPB JI HATS OFF JI can any one tell the full meaning for each and every word of this lyrics please please please do the needful
@ Dhamu daren sir this is a song of lord shiva the true viraagi, who doesn't give values of wealth and blesses even the demons who worship him and goes on. Finally blaming lord Shiva
Good performance, but can't compare with the same song 'aadibhikshuvinodu' in malayalam by all time great Sri. P Jayachandran!
Govindan Puthumana hi bro I think you are mistaken this song was in the filmh 'Siri vennela' which was directed by legendary K Vishwanath and the song written another legend seetharamasastry Garu.I don't know which song you are talking about this was first written in Telugu by shashri ji and it was released around 80's time.Please let me know the song details what you are talking about .
No Comparison between different language singers. The genres are different and expression will be definitely different.
Hear it in the movie brother cant compare singers but spb was awesome best of luck
Typical Mallu gajji.. Kunka Buddhi.. Kukka buddhi.. You guys can not appreciate the others greatness. soo... saad.
Balugaru meswaram maruvalemu sir we miss you sir
good song
Manaku kavalesinavi anni🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🤲🤲🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Om namahshivaya🙏🙏🙏🙏🙏🙏🙏
I Miss you so much sir 😢
Great work done by sita Rama sastri garu 🙏🙏🙏
Balu garu ekkada ayya ome shanthi shanthi shanthi:
Mee la evaru padagaluru
Extrardinory song
Jai Namo Sivaiah
Saraswati putrulina milanti varini inta toraga tisuku poyina vadini adi koresi ..adi adigedi
Superb! I cont say more
Goosebumps
Aaa sivudi Daggarake velipoyaraa Balu garu sangeethanni ontarini chesi
The word using Tikka shankardu is not Good. Shiva is universal
e tv very super tv
Balugaru meruchirasmaraneeyulu sir ma adrustam sir
🙏🙏🙏❤️❤️❤️🌷❤️ Super
Haree om
Super song
If l will born as a female in the next birth, l should marry you. I love you so much sir.
awesome sir..