Ncof Waste decomposer గురించి పూర్తిగా నా అనుభవాలు# total my experience

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • How to use waste decomposer solution some plants

ความคิดเห็น • 377

  • @dr...umadevi1143
    @dr...umadevi1143 3 ปีที่แล้ว

    Meeru cheppedi నిజం డీ కంపోజెర్ పుదీనా మొదలైన సున్నితమైనవి వంగ కూడ మాది పోయాయి

    • @dr...umadevi1143
      @dr...umadevi1143 3 ปีที่แล้ว

      మాడి పోయాయి అని సవరణ

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 2 ปีที่แล้ว +1

    ఆవు మజ్జిగ కి పులియబెట్టి ,పశుపు,కలిపికోట్టండి. ప్రతీ నాలుగురోజులకు ఒకసారి చేయండి. ఖచ్చితంగా పలితం ఉంటుంది. నేలలో నిమటోడ్స్ ఉంటేకూడా అలానే ఉంటుంది. ఓకసారి చెక్ చేయండి.

  • @srikanthandra4484
    @srikanthandra4484 5 ปีที่แล้ว +11

    మీ ప్రజెంటేషన్ బాగుంది సూపర్,
    అలాగే పత్తి లో CVR, వేస్ట్ డికంపోజర్ గురించి తెలియజేయండి.

    • @maheshbabu-zw1nl
      @maheshbabu-zw1nl 3 ปีที่แล้ว +1

      Bro chemical farming lo use cheyocha??

  • @samsonpinjara0175
    @samsonpinjara0175 5 ปีที่แล้ว +2

    వేస్ట్ dexompser+దశపర్ని కషాయం వాడితే ఇంకా crop అయ్యిపోయేంత వరకు ఏ ఫెర్టిలిజర్స్ వాడే పని లేదా ఎరువులు వాడే పని లేదా అలాగే ఒక ఎకరా కి ఎంత వాడాలి5ఎకరా ల ప్రత్తి కి,ఇంకా ఒక ఎకరా మిరప కి ఎంత వాడాలి ఎప్పుడు వాడాలి ప్రిపేర్ చేసిన తరవాత సొల్యూషన్ పడవుతుంద ,
    2. పంట కి ఎన్ని రోజులు ముందు సొల్యూషన్ ప్రిపేర్ చేసుకోవాలి దేనికి అది సెపరేట్ గా vadala లేదా రెండు కలిపి vadala
    3.వరి లో డైరెక్ట్ వాడటం అంటే ఏంటి కొంచెము వివరించండి ఏదైనా మీరు సూపర్ అన్న నా డౌట్స్ మిరప,ప్రత్తి లో వాడాలి అనుకుంటున్న మా నాన్నగారు రైతు కొంత వరకు పెట్టుబడులు తగ్గించాలి ఈ మద్దతు ధరలు రావు కనీసం పెట్టుబడైన తగ్గించాలి

    • @vikramvikki2221
      @vikramvikki2221 5 ปีที่แล้ว

      దిగుబడి తగ్తుందంట అంట

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  5 ปีที่แล้ว

      మొదటిసారి వాడుతుంటే 50% మందులు వాడండి మనకు కొంచెము అలవాటు అవుతుంది....

  • @narsimhaiahgaddam2472
    @narsimhaiahgaddam2472 ปีที่แล้ว

    Main mirchiki water store chesi uncha kudadu

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 2 ปีที่แล้ว

    కరివేపాకు చెట్టు చాలా బాగుంది.

  • @narsimhaiahgaddam2472
    @narsimhaiahgaddam2472 ปีที่แล้ว

    Mirchiki mothaduku minchi water undi ala unnappudu mokkalu chanipoye avakasam ekkuvaga undi already mirchi 70%poundi

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 2 ปีที่แล้ว +1

    నిజంగా అభినందిస్తున్నాను తమ్ముడు. ప్రకృతిసిద్దమైన వ్యవసాయం లో విజయం సాదించాలి అంతేకాదు మార్కటింగ్ లో కూడా మీరు విజయంసాదించాలని కోరుకుంటుంన్నాను.

  • @ramarongala7678
    @ramarongala7678 5 ปีที่แล้ว +8

    Brother thank you Inka komcham detail ga time vunnappudu video cheyandi vegetable's ki ela use cheyalo

  • @user-nq2zo6vb2f
    @user-nq2zo6vb2f 6 หลายเดือนก่อน

    OWDC PALM OIL KI VADA VACHHA

  • @bhupaiahbathalapalli7100
    @bhupaiahbathalapalli7100 3 ปีที่แล้ว +1

    Vari lo ela use cheyyalo video cheyyandi

  • @ravikumarkasireddy4584
    @ravikumarkasireddy4584 2 ปีที่แล้ว

    Bhayya enjo kasayam edho cheptunnav ardham avvaledhu bro okasari cheppandi bro

  • @venkatssvdigitals1016
    @venkatssvdigitals1016 2 ปีที่แล้ว

    Hi bro

  • @chilkamarigiri3135
    @chilkamarigiri3135 2 ปีที่แล้ว

    పత్తి పంట కాలంలో ఎన్నిసార్లు స్ప్రే చెయ్యాలి

  • @manjunathtrailerekkada7133
    @manjunathtrailerekkada7133 3 ปีที่แล้ว

    బ్రదర్ వేస్ట్ డీకంపోజర్ మామిడిలో వాడవచ్చా మా మామిడి మొక్కల వయసు 8 సంవత్సరాలు వేస్ట్ డీకంపోజర్ ప్రే చేయవచ్చా

  • @baburaonayak5502
    @baburaonayak5502 3 ปีที่แล้ว

    పంట వ్యర్ధాలను కంపోస్ట్ చేయడానికి వేస్ట్ డీకంపోజర్ నో 100% పిచికారీ చేయవచ్చా

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  3 ปีที่แล้ว

      చేసుకోవచ్చు ఉపయోగించండి

  • @lingaswamylingaswamy7291
    @lingaswamylingaswamy7291 2 ปีที่แล้ว

    Patthichenuku. Vadavacha. Anna

  • @SudheerKumar-ds6nb
    @SudheerKumar-ds6nb ปีที่แล้ว

    మల్బరీ ki use చెయ్యొచ్చా

  • @kambalapallyrajesh393
    @kambalapallyrajesh393 4 ปีที่แล้ว +1

    అన్న చాలా చాలా ధన్యవాదాలు నేను రేపు సూపర్ నిపియర్ కి వైఎస్ డికంప్స్ స్పీర్ చేయాలి అనుకున్న సమయానికి మంచి సమాచారం అందించారు థాంక్యూ సో మచ్చు.

  • @sk.rasool6356
    @sk.rasool6356 ปีที่แล้ว

    అన్నా పత్తిలో ఏ మందు వాడొచ్చా

  • @srinunagandla3679
    @srinunagandla3679 ปีที่แล้ว

    Hiii

  • @ukkuclubukkunagaram2277
    @ukkuclubukkunagaram2277 3 ปีที่แล้ว

    good presentation super. please continue videos

  • @vsrinivas6767
    @vsrinivas6767 4 ปีที่แล้ว +1

    వేస్ట్ డీ కంపోజర్ వాడితే పందులు వానపాములను తింటాయట కదా నిజమా?

    • @vsrinivas6767
      @vsrinivas6767 4 ปีที่แล้ว

      7989414688 కి తేలుపగలరు

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  4 ปีที่แล้ว

      బ్రదర్ మీరు అడవి పందులు గురించి చెబుతున్నార

    • @vsrinivas6767
      @vsrinivas6767 4 ปีที่แล้ว

      అవును నిజమా!

  • @shivakumarlinemenelecdept.2114
    @shivakumarlinemenelecdept.2114 4 ปีที่แล้ว

    వేస్ట్ డీ కంపోసర్ నేలపై స్ప్రే చేస్తారా...? మొక్కలపై స్ప్రే చేస్తారా.....?

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  4 ปีที่แล้ว

      రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు బ్రదర్

  • @ramreddy..6244
    @ramreddy..6244 5 ปีที่แล้ว +2

    దశపన్ని కషాయం ఎలా తయారు చేసుకోవాలి ఎంత మోతాదులో వాడుకోవచ్చు

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  5 ปีที่แล้ว

      వీడియో చేశాను చూడండి

  • @kallemmallesham23
    @kallemmallesham23 4 ปีที่แล้ว

    Explanation chala baga iccharu Anna

  • @sk.rasool6356
    @sk.rasool6356 ปีที่แล้ว

    పత్తిలోఎలా వాడాలి

  • @PRASANNAKUMAR-dm3ny
    @PRASANNAKUMAR-dm3ny 4 ปีที่แล้ว

    Thanks for the detailed video
    I like ur frankness

  • @vinodreddy1913
    @vinodreddy1913 4 ปีที่แล้ว

    Thank you brother very much needed and useful video looking for more videos.

  • @durgaprasadbudiputi5213
    @durgaprasadbudiputi5213 5 ปีที่แล้ว +3

    Anna
    మా super Napier కు ఆకు మచ్చ తెగులు వచ్చింది. ఎదుగుదల లేదు. దుబ్బులు పలుచగా మస్తుతున్నాయి. ఇంతకు ముందు,5 దుబ్బులు కొస్తే ఒక కట్ట ఐయ్యేది. ఎప్పుడు 15 దుబ్బులు కోసినా అవడం లేదు.
    ఇప్పుడు నేను waste decomposer వాడ వచ్చా. ఎలా వదలి.
    Plz reply.

  • @sailalithachannel9033
    @sailalithachannel9033 5 ปีที่แล้ว +1

    Watse decompser intlo pechy mokkalu ku vada vacha bru endhukanty manchi soil dorkatam ledu. Terrace meda Mokkalu ki alavadali chyppandi .Mokkalu natina enni rojulaki veyali ela yeali chyppindi.

  • @srinivastankasala9634
    @srinivastankasala9634 5 ปีที่แล้ว +1

    Good sir practically try iam fallow sir

  • @gouthresammaiah8209
    @gouthresammaiah8209 3 ปีที่แล้ว

    vyavasaya vyarthalanu eruvuga marchadam ela enni sarlu spr cheyyali దయచేసి ప్రత్యుత్తరం ఇవ్వండి ...........

  • @shaikmubarakbasha6702
    @shaikmubarakbasha6702 4 ปีที่แล้ว +1

    Thank you for frank video bro.....

  • @ranjithgunda2920
    @ranjithgunda2920 2 ปีที่แล้ว

    How to use weast decompose in cotton crop

  • @narapareddy3764
    @narapareddy3764 4 ปีที่แล้ว +1

    VANGA THOTAKU ELA VADALI STARTINGLO

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  4 ปีที่แล้ว

      10% నుంచి మొదలుపెట్టండి

  • @mahesheldandi7475
    @mahesheldandi7475 5 ปีที่แล้ว +5

    అన్న వరి లో వేస్ట్ డికంపోజర్ వాడుతున్నప్పుడు రసాయన కలుపు మందులు వాడవచ్చా.అలాగే తక్కువ మోతాదులో యూరియా, d.a.p. లాంటి మందులు ఏమైనా వాడవచ్చా

    • @NARASIMHAREDDY1
      @NARASIMHAREDDY1 4 ปีที่แล้ว +4

      vadavachu kakapote rendu okeesari kalipi vadakudadu 5days gap undali

  • @kgovindnayak2561
    @kgovindnayak2561 3 ปีที่แล้ว

    Thotaku penniul vaste

  • @naveenkumarkorla1555
    @naveenkumarkorla1555 4 ปีที่แล้ว

    హయ్ సురేష్ అన్న నాకు Watsapp lo మంచి సూచనలు ఇచ్చారు.ధన్యవాదలు

  • @balarajuyadala618
    @balarajuyadala618 ปีที่แล้ว

    సూపర్ బ్రో 👍

  • @mastanvali193
    @mastanvali193 4 ปีที่แล้ว

    Sir meeru jeelagalu,janumulu,pilli pesara vesi 40 days taruvata rotevetar veyandi mee crops 100% result baaguntundhi

  • @user-ly7vx7vh4d
    @user-ly7vx7vh4d 7 หลายเดือนก่อน

    దోమ వస్తది బ్రో

  • @balanjineyulubalu8123
    @balanjineyulubalu8123 5 ปีที่แล้ว +1

    Hi anna super videos

  • @gnagendrakumar2897
    @gnagendrakumar2897 5 ปีที่แล้ว

    Anna ni matal vintunte chala happy ga vuntundi Anduku ante Nuvvu chala help Chestunnav Anna

  • @subramanyamgontu997
    @subramanyamgontu997 5 ปีที่แล้ว +2

    Thanks for sharing your experience..

  • @vishwaradhyaswamy2840
    @vishwaradhyaswamy2840 4 ปีที่แล้ว

    Brother you should use this WDC step by step 10%, 20%, 30% that to the land should be wet when you're taking a spray 🙏 it has done miracle's to me...

  • @srinivassr7058
    @srinivassr7058 5 ปีที่แล้ว +2

    But one dout
    WEst decomposer spry చేయడం వలన మీరు వీడియో లో చూపించిన మిర్చి ఆలా అయిoదా లేదా
    అలా ఐనా తర్వాత మీరు spry చేశారా

  • @samanthsiripuram3276
    @samanthsiripuram3276 4 ปีที่แล้ว

    Hai Anna, nuv chese videos Chala supportive ga untayi naku, oka vishayam enti ante waste decomposer solution enni rojulu store cheskovachu

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  4 ปีที่แล้ว

      మదర్ కల్చర్ అయితే ఎన్ని రోజులు అయినా చేసుకోవచ్చు బ్రదర్

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  4 ปีที่แล้ว

      కానీ ఎక్కువ నిలువ ఉన్న దానిని స్ప్రే చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి

  • @satishg.v3699
    @satishg.v3699 3 ปีที่แล้ว

    Brother it should give by increasing step by step

  • @naveenbabu1515
    @naveenbabu1515 4 ปีที่แล้ว +3

    Anna cotton lo vadocha waste decomposer

  • @nareshyadav240
    @nareshyadav240 2 ปีที่แล้ว

    Aku kuralaki spray cheyyocha
    Chesthe enni rojulaki okasari cheyyali

  • @AnilRachakondaRKvlogs
    @AnilRachakondaRKvlogs 5 ปีที่แล้ว +4

    How to use for paddy??bro pls tell me...

  • @advitababy981
    @advitababy981 4 ปีที่แล้ว

    Nemma ku kotacha

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  4 ปีที่แล้ว

      వాడుకోవచ్చు బ్రదర్

  • @durgaprasadbudiputi5213
    @durgaprasadbudiputi5213 5 ปีที่แล้ว

    ధన్యవాదాలు అన్నా

  • @mekalavijaykumar560
    @mekalavijaykumar560 4 ปีที่แล้ว

    వెద సాగు లో ఎప్పుడు నుండి స్ప్రై చేయలి..... ఎన్ని రోజులు నుండి

  • @anjibabu3819
    @anjibabu3819 5 ปีที่แล้ว +4

    Brothers don't use 50 percent solution ... Increase dosage percentage gradually then u get the results

    • @anjiking3936
      @anjiking3936 4 ปีที่แล้ว

      Sir ur phone number plz

    • @nadikatlasaikrishna2659
      @nadikatlasaikrishna2659 3 ปีที่แล้ว +1

      Sir waste decomposer tayaru cheseappudu bellam tho patu ga kitchen waste imo lab ivi kuda kalapochha compost lo vunde earthworms water lo veste batiki vuntaya

  • @kranthkranthi999
    @kranthkranthi999 3 ปีที่แล้ว

    Brother mirchi lo..
    Bobbara or gubba lite ga vachindii..
    Wdc spray chestea use unthunda.. brother

  • @vemurichandrasekhar276
    @vemurichandrasekhar276 3 ปีที่แล้ว

    Pappaya lo weast de composer gurunchi cheppandi

  • @HariKrishna-madakasira
    @HariKrishna-madakasira 2 ปีที่แล้ว

    Chamanthi plants ku use cheyavacha brother

  • @maheshmahi9777
    @maheshmahi9777 5 ปีที่แล้ว

    panchagavya gurinchi video cheyandi brother

  • @raghavendrarao-nationfirst1406
    @raghavendrarao-nationfirst1406 4 ปีที่แล้ว

    Virus plants will not revamp but waste Decomposer will definitely work if we start spraying from beginning

  • @Naagu5668
    @Naagu5668 2 ปีที่แล้ว

    WDC ఎన్ని రోజులకు తయారైంది?ఆ తర్వాత ఎన్ని రోజుల వరకూ అది వాడొచ్చు?

  • @sheikmumtaz6130
    @sheikmumtaz6130 2 ปีที่แล้ว

    Anna e waste Decompost booties ekkada andhubatulo vuntayo kastha cheppandanna

  • @innovativefarmingtelugu
    @innovativefarmingtelugu 5 ปีที่แล้ว +11

    ముందుగా మీరు తెలుసోకోవాల్సిన విషయము పేద మొక్కలు ఉదాహరణుకు మామిడి , అరిటి , బొప్పాయి 100 శాతం ఇవ్వవచ్చు చిన్న మొక్కలు ఉదాహరణుకు బీర కాకర బెండ వంకాయ మినుములు ఆకుకూరలు కాయగూరలు లో ఐతే మొదట 10 శాతం తరవాత 20 శాతం 50 శాతం 75 శాతం 100 శాతం గా ఇవ్వవచ్చు ( ఫోలియార్ స్ప్రే ) వేస్ట్ డెకంపోజర్ తయారైన తరవాత 3 నుది 5 వ రోజులలోపు వాడాలి , 8 రోజులు దాటితే మొక్కలు యొక్క ఆకులు మాడిపోతాయి .( ఎంత ఫ్రెష్ గా ఉంటే అంతా మంచిది )
    భూమి లో కి 100 శాతం ఇవ్వవచ్చు

  • @Jeevarathnamreddy
    @Jeevarathnamreddy 4 ปีที่แล้ว

    Cherukuki kasuvu modhu shepandi

  • @sonilakshmi4999
    @sonilakshmi4999 4 ปีที่แล้ว

    How to use mango trees

  • @lokeelokesh1965
    @lokeelokesh1965 5 ปีที่แล้ว

    Nice video Sir sorry I'm again asking about bore well recharge thank you

  • @RaviRavi-bi8gh
    @RaviRavi-bi8gh 4 ปีที่แล้ว

    దశపరిని కాషాయం వెస్ట్ డెకంపోజర్ లను కలిపి వాడకు అన్న

  • @vijaysmanikumar5250
    @vijaysmanikumar5250 4 ปีที่แล้ว

    How to spar in ladyfingar wastdecompasr % plz

  • @rameshchakka4549
    @rameshchakka4549 ปีที่แล้ว

    కొబ్బరి చెట్లకు వాడొచ్చా

  • @srikanthraohanmanth832
    @srikanthraohanmanth832 4 ปีที่แล้ว

    Waste decomposer tho vari vithanalanu yela vithana shuddi cheyalo cheppandi sir plz...

  • @nadikatlasaikrishna2659
    @nadikatlasaikrishna2659 3 ปีที่แล้ว

    Sir waste decomposer tayaru cheskune apudu andulo bellam tho paatu kitchen waste lactic acid bacteria( LAB) indigenous micro organisms ( IMO) KALPUKOVACHa na kitchen waste of chala earthworms vunnai water lo veste avi chanipotayemo ani doubt ga vundi please help

  • @durgaprasadbudiputi5213
    @durgaprasadbudiputi5213 5 ปีที่แล้ว +1

    Anna. Super napier ku vadavachha

  • @vijayarajud7069
    @vijayarajud7069 4 ปีที่แล้ว

    Gaddi vittanalu ekkada dorukutaayi aa gaddi vittanala peru emiti cheppagalaru

  • @vvv5832
    @vvv5832 4 ปีที่แล้ว

    boss true cheptunaru tank u

  • @prakashreddy6615
    @prakashreddy6615 5 ปีที่แล้ว

    Brother chala baga cheparuuu

  • @jayasrirama1190
    @jayasrirama1190 3 ปีที่แล้ว

    giving Genuine results.nice

  • @basavarajugoudgangavaram1901
    @basavarajugoudgangavaram1901 4 ปีที่แล้ว +1

    Anna yellow jower veysanu sudilo purugu undhi 2 times. E m 1 dhanuka compani spary chesanu ippudu waste decomposer nu vadali Ani anukunnanu adhi yentha mothadhu vadali

  • @sudarshanreddy2660
    @sudarshanreddy2660 4 ปีที่แล้ว

    Nimma chatlaku kottachana mothadu enthavadali anna

  • @premkumar9995
    @premkumar9995 4 ปีที่แล้ว

    అన్న శ్రీ గందం చెట్లకు వాడవచ్చ four years plants spray &drip ఎలా వాడాలి దయచేసి చెప్పు అన్న

  • @amrapalibeautyparlour
    @amrapalibeautyparlour 4 ปีที่แล้ว

    vari naatu pette mundu vaadala pettinatarvatha enni rojulaku vaadali plz tel me sir

  • @chanduyadav9131
    @chanduyadav9131 3 ปีที่แล้ว

    Hii anna chilli# ki small dose spray chaya vacha...

  • @pramodallinonetopictelugu5006
    @pramodallinonetopictelugu5006 4 ปีที่แล้ว

    Vari polam lo vaadavaxha

  • @antagri.channel2587
    @antagri.channel2587 5 ปีที่แล้ว +1

    50% 60%...100% అంటున్నారు.. అదెలా చెప్పగలరా

  • @raghavendrarao-nationfirst1406
    @raghavendrarao-nationfirst1406 4 ปีที่แล้ว

    Sir meeru first take out the bitter guard plants that will that will impact your bottle guard

  • @vijayendranadhkomali
    @vijayendranadhkomali 3 ปีที่แล้ว

    Anna nenu variki vadanu but naku anthalo groth raledu amo anipinchindi solution bottle ledu na daggara arder pettanu marala enko sari trai chesthanu opika akkuvaga undaali...my experience

  • @muralimadem146
    @muralimadem146 2 ปีที่แล้ว

    Brother ur contact number ప్లీజ్, నేను ఫస్ట్ టైం పత్తి పంట కి use చేయాలి అనుకుంటున్న, పత్తి లో దోమ,తెగుళ్లు, పూత రాలటం జరుగుతుంది, ఎంత మోతాదు వాడాలి, కొంచెం చెప్పగలరా

  • @pradeeprawath7658
    @pradeeprawath7658 4 ปีที่แล้ว

    Anna.. Tomato .mirchi. vanga. Beera. Benda. Banthi. Anni kalipi chinna garden chestunnanu. Waste de composer matrame use chestunnanu eppatiki 3times use cheshanu ayena purugulu akulani damage chestunnaye... Tomato kayalo rali padipothunnaye.. Vankayalo ayethe akulu valipoyaye.. Cut cheshi chuste lopala purugulunnaye. Inka beera kaya kasi red ga vadi pothundhi.. Prblm enti cheppu Anna.

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  4 ปีที่แล้ว

      బ్రదర్ ఓన్లీ వేస్ట్ డీకంపోజర్ వాడితే అన్ని రకాల ప్రాబ్లమ్స్ కంట్రోల్ కావు వాటికి తగిన విధంగా ఫంగిసైడ్ ఫెస్టిసైడ్స్ వాడుకోవాలి

  • @kotasaiyadav3744
    @kotasaiyadav3744 3 ปีที่แล้ว

    Jamathotaku enthakottali

  • @pagadaboinavenkataraghava9187
    @pagadaboinavenkataraghava9187 4 ปีที่แล้ว

    Cotton crop ki waste composer vada vacha brother... please refer vedios 👍

  • @kirans2255
    @kirans2255 5 ปีที่แล้ว

    Ashok kumar garu cheppina organic gaddi mandulu try chesi video pettandi

  • @sangeetagadalay9629
    @sangeetagadalay9629 3 ปีที่แล้ว

    Meru naku koncham ans cheppu babu suresh nenu seeds shop lo wdc adagete liquid icharu use cheyochcha massage pettndi please

  • @penthalaravikumar712
    @penthalaravikumar712 3 ปีที่แล้ว

    Sir dhinni water lo kalipi verlaku evacha

  • @maheshpodamekala8216
    @maheshpodamekala8216 5 ปีที่แล้ว

    Me videos chala bagundi ....Nenu pumpkin ( budidha gumadikai) farm vesanu.... Waste decomposer ala vadali...meeru chepinalu ithe 10%, 20%, 50% and 100% spary chesthanu kani...... 10% spary ki 20% spary ki ani days gap undai....... Please reply evandi

  • @nangieswarreddy158
    @nangieswarreddy158 5 ปีที่แล้ว

    Use butter milk for chilli

  • @tprakash5341
    @tprakash5341 5 ปีที่แล้ว

    Sanaga patta chinadhi kadha dhaniki alA vadavacha

  • @avinashpemmasani9410
    @avinashpemmasani9410 4 ปีที่แล้ว

    How to prepare a waste decomposer ? Pls share that video

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  4 ปีที่แล้ว

      మన చానల్లో చాలా వీడియోస్ ఉంటాయి బ్రదర్

  • @ukchavan2909
    @ukchavan2909 4 ปีที่แล้ว

    Ghaziabad scientist Kishan Chandra tayaaru chesaaru ee WDC ni.
    Vallu, chaalaa clear ga WDC ni ela vaadaali and ela vaadakoodadu and vishayam clear ga chepparu. Valleppudu, tappu chepparu.

  • @rsr1232
    @rsr1232 4 ปีที่แล้ว

    Wdc ,jeevamrutham rendu vunte rendu koodaa vaadukovachchaa

  • @madhuarle5130
    @madhuarle5130 4 ปีที่แล้ว

    Thank you Anna