మీకు సమాజం పట్ల ఉన్న అనుభవం.. దేవుడిచ్చిన వరంలా భావిస్తూ... మీ చదువును ఇలాగే కొనసాగిస్తూ... మీ భవిష్యత్తులో ముందుకు వెళ్లాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను...💐💐💐💐💐
వయస్సు కి తగ్గ బుడ్డోనివి కాదురో నువ్వు సూపర్ రా చిన్నా 🙏🙏🙏 నిన్ను చూసి మేము చాలా నేర్చుకోవాలి.... నీలో చాలా ప్రతిభ ఉంది తమ్ముడు.... నీవు రాబోయే కాలంలో సమాజానికి చాలా అవసరం తమ్ముడు...
నాని కవిత్వం చాలా బాగుంది పాటలు కూడా చాలా బాగున్నాయి మంచి ఆలోచనలతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెల్లె, తమ్ముడు మీకు ప్రత్యేక జై భీములు🤝✊💐💐💐💐
వయసుకు తగ్గ బుడ్డోడివి కాదురో నువ్వు సూపర్ రా తమ్ముడు🙏🙏🙏 మీరు చాలా ప్రతిభ ఉంది తమ్ముడు... నువ్వు రాబోయే కాలానికి సమాజానికి చాలా అవసరం తమ్ముడు, ఇలాగే ఎల్లకాలం మంచి ఆలోచనతో మీరు ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, తమ్ముడికి చెల్లెకు ప్రత్యేక జైభీంలు💐💐💐
వీళ్ళు ఇద్దరూ బాగా వాక్చాతుర్యము బాగుంది , వీళ్ళు మునుముందు చాలా చాలా మంచి స్థానాలు సాధిస్తారు . గొప్ప గొప్ప మాటలు చెపుతున్నారు , మళ్ళీ అంభేద్కర్ ని గుర్తుచేశారు .
దినేష్ అన్న తెలంగాణ టాలెంట్ చానల్ ద్వారా మంచి విషయాలు మంచి పాటలు మంచి టాలెంట్ పిల్లలను పెద్దలను అందర్నీ ప్రోత్సహిస్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు🙏🙏good job Anna 😍
Proud of you Dinesh Anna real am watching from past few months onwards really bringing the real Telangana Talent 🌟🌟star's to showing the World real great job Anna
Wonders creaters Vellaku vunna gynam Naku kuda ledhu...his is great motivator ..do more videos and aware to all same ..thank you bro for taking care ❤️
Talent ఉన్న వాళ్ళని వెతికి వెలికి తీస్తున్న Telangana talent బృందానికి 🙏🙏🙏 keep going
చిన్నవాడైన నువ్ చెప్తుంటే చాలా inspirational గా ఉంది
ఇంత మంచి కళాకారులను.. మాకు పరిచయం చేసినందుకు.. చాలా ధన్యవాదములు... దినేష్.. అన్న ❤🙏🙏🙏
భవిష్యత్తులో మీరు మంచి సింగర్ గా దేశభక్తి మరియు ఇతరులకు సేవ చేయాలనే మీ ఆశయం నెరవేరాలని కోరుకుంటూ
............. K.Triveni
మీకు సమాజం పట్ల ఉన్న అనుభవం.. దేవుడిచ్చిన వరంలా భావిస్తూ... మీ చదువును ఇలాగే కొనసాగిస్తూ... మీ భవిష్యత్తులో ముందుకు వెళ్లాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను...💐💐💐💐💐
సముద్రమంత సమస్య ఉందని భయపడకు ఆకాశమంత అవకాశం కూడా ఉంది వా.....తమ్ముడు ఎం కవిత్వం..
Yeah exactly
E dilog matram keka anna
@@chandrakalanaidu6560 ❤️
@@chandrakalanaidu6560 hi
Manchi kavitha
నీ మాటలు విని మరడానికకైనా ప్రయత్నం చేస్తారేమో ఈర్ష్య పడేవారు. నీలాంటి ఎదిగే విప్లవ ,కళాకారుడు ఏ సమాజానికి చాలా అవసరం 👍 good future bro
వయస్సు కి తగ్గ బుడ్డోనివి కాదురో నువ్వు సూపర్ రా చిన్నా 🙏🙏🙏 నిన్ను చూసి మేము చాలా నేర్చుకోవాలి.... నీలో చాలా ప్రతిభ ఉంది తమ్ముడు.... నీవు రాబోయే కాలంలో సమాజానికి చాలా అవసరం తమ్ముడు...
ఇద్దరు బలులకు కృతజ్ఞతలు....nd జై భీమ్ 🙏🙏🙏🙏🙏💙💙
నీపై నీకు నమ్మకం నీకు బలం నీపై నీకు ఆపణమ్మకం నీ బలహీనత.. Wow mind blowing ra నాని.. All the best nani🤝🤝 💛💛😘😘
Awesome video excellent 👍 sir. సమాజం పట్ల అవగాహన, బాధ్యత ఉన్న పిల్లలు,and పెంపకం లో ఉంది. మీ ఫ్యామిలీ బాగుండాలి
నాని కవిత్వం చాలా బాగుంది
పాటలు కూడా చాలా బాగున్నాయి
మంచి ఆలోచనలతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెల్లె, తమ్ముడు మీకు ప్రత్యేక జై భీములు🤝✊💐💐💐💐
Jai bhemm annaya
@@pedapetlaanjibabu4208 good
ఏమి టాలెంట్ రా బుడ్డోడా సూపర్ కెవ్వు కేక ఇంత చిన్న వయసులో ఇంత గొప్పగా తీర్చిదిద్దిన మీ తల్లిదండ్రులకు ధన్యవాదాలు..
మరణం అంత మధురమైనదా....E line 🌸wahh what a poetry తమ్ముడు
S
Sᴜᴘᴇʀ ᴋᴀᴅʜᴀ...
Very intelligent person 😉
Nice kada
Yah
నీలాంటి జ్ఞాన సంపద నాకు రావాలని కోరుకుంటూ అంబేద్కర్ గారి బాటలో నడుద్దాం జై... భీమ్ జై... అంబేద్కర్
Xlent Xlent 👌Super చరణ్ నీకు మంచి భవిష్యత్తు ఉంది నాని , సమాజo పట్ల నీకున్న ఆవగహనకు హెట్షాప్ 👏All The Best 💐God Bless You 👍
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Kjjjjjojj👍j
Jjj👍j
👌👌
Super
సముద్రమంతా సమస్య ఉందని దిగులు పడకు ఆకాశమంత అవకాశం కూడా ఉంటుంది 🙏 Super
💐💐 God bless you Nana 💐💐
నవ్ ఎప్పుడు ని నమ్మకం కోల్పోకుండా ఇలాగే ఉండాలి....... నాన్న 🌷🌷
😍Mi Yadav vula manassu antha goppado antha goppa mata chinna massage lo chepparu...🤳...
చిన్న వయసులోనే మిమ్మల్ని ఇలా తయారుచేసిన మీ తల్లి తండ్రులకు నా పాదాభివందనములు......👌
Tq so much andi
Veedi age entha anedi mukhyam kadu but his way of making us Understanding about reality of life is Fantastic.
చిరంజీవులు మీకు ధన్యవాదాలు.
మీకు మంచి భవిష్యత్తు ఉంది నాన్నా
మీరు వర్ధిల్లాలి థ్యాంక్యూ.
రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టడం తప్ప ఎమ్ కామెంట్ పెట్టడానికి లేదు🙏
👍👍👍❤
ఇంత చిన్న వయసులో అంత అనుభవం ఉన్న వారిలా అద్భుతంగా చెప్తున్నారు ఈ చిన్నారులు గాడ్ బ్లెస్స్ యు
Ja
Hii
His elder sister who wrote this is really really great. Veedu great. Veellani veluguloki thetchina meeru kuda chala great sir.👏👏👏
మానవుల్లో బ్రతకడం కాదు మానవాత్వంతో బతకాలి ... 👏👏👏( god bless you )
మీరు మీ మాటలాగె భవిష్యత్తు అంతా సంతోషంగా సుఖంగా ఉండాలని కోరుకుంటూన
వయసుకు తగ్గ బుడ్డోడివి కాదురో నువ్వు సూపర్ రా తమ్ముడు🙏🙏🙏 మీరు చాలా ప్రతిభ ఉంది తమ్ముడు... నువ్వు రాబోయే కాలానికి సమాజానికి చాలా అవసరం తమ్ముడు, ఇలాగే ఎల్లకాలం మంచి ఆలోచనతో మీరు ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, తమ్ముడికి చెల్లెకు ప్రత్యేక జైభీంలు💐💐💐
ఇతను చెప్తున్నట్టు సమాజం ఉంటే ఎంత బావుంటుంది 😍😍
Adhu loo manam kudha unam
మంచి టాలెంట్ ఉన్న చిన్నారులు కవిత చాలా బాగుంది 6 క్లాస్ పిలగాడు ఇంత భయం లేకుండా చెప్పటం నిజంగా గ్రేట్. దినేష్ గారు మీకు అభినందనలు
వీళ్ళ వేదాంతం చాలా సూపర్ కవిత మాత్రం భలేగా ఉంది ఈ ఇంటర్వ్యూ ద్వారా ఛానల్ హైలెట్స్ అవుతుంది 👏🙏🌹
Parents play key role in their children future (hence proved ) may god bless u ❤️❤️❤️
ఆ కవిత చెపుతుంటే ఏదో తెలియని వైబ్రేషన్ సూపర్
నీకు ఉన్న తేలివికీ జోహార్ల.
జై భిమ్ .
నీకు ఉన్న ఆలోచనలో కొద్దిగా ఈ సమాజం లో జీవించే వారికి ఉంటే మన దేశం ఎప్పుడో బాగుపడేది రా నాన్న.
తమ్ముడు మీరు అని అంటున్నా.. అంటే మి మాటలకూ రెస్పెక్ట్ ఆలా ఉంది మి రేపటి బాష్యత్ మాములుగా ఉండదు 👍
సూపర్ టాలెంట్ 👌 నా జై భీమ్ లు మీకూ
తమ్ముడు మీరు స్వంతగా యూట్యూబ్ ఛానెల్ పెట్టి సమాజానికి మంచి సందేశము ఇవ్వాలని నా అభిలాష......
పిల్ల చాలా చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు ఇలాంటి పిల్లలను పరిచయం చేసిన ఛానల్ వారికి ధన్యవాదాలు
మిమ్మల్ని కన్న తల్లి తండ్రులు ధన్యులు వారికి నాపాదాబి వందనాలు.
Tq andi
Neeku ekkuvayindhi
Chaa Avunaaaa
వీళ్ళు ఇద్దరూ బాగా వాక్చాతుర్యము బాగుంది , వీళ్ళు మునుముందు చాలా చాలా మంచి స్థానాలు సాధిస్తారు . గొప్ప గొప్ప మాటలు చెపుతున్నారు , మళ్ళీ అంభేద్కర్ ని గుర్తుచేశారు .
Charan mee memory paver
Mamulugaledu... Anthaku minchi meeru entho vunnatha stayiki edagalani manaspurthi ga korukuntuna..... Super 🙏🙏🙏
ఎక్కడ వినలేదు తమ్ముడు నీ కవిత మంచిగా ఉంది సూపర్ ఎవరిని ఇంతవరకు చుడలెదు తముడు GOOD bless you
దినేష్ అన్న తెలంగాణ టాలెంట్ చానల్ ద్వారా మంచి విషయాలు మంచి పాటలు మంచి టాలెంట్ పిల్లలను పెద్దలను అందర్నీ ప్రోత్సహిస్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు🙏🙏good job Anna 😍
అన్న ఇలా ఎంతో మంది కళలను బయటకి తెచ్చి సమాజానికి తెలియజేస్తున్నావ్ నిజంగా మీకు పాదాభివందనం.
మీతో 2 మినిట్స్ మాట్లాడాలని ఉంది
పెద్ద విప్లవకారుడు అవుతావు తమ్మి నువ్వు 🇮🇳✊️
yes
Yes
True
జ్ఞానం చాలావున్నది, సూపర్
Hats off.. Super matter.. Kavitha ga cheppina matalu oka chota rasukuni rooju mananam chesukovali anipinchindi.. Really good👍👍👍
ఏజ్ గోరంత తెలిసింది కొండంత 🤞🤞
దేవుడు మీ ఇద్దరినీ ఆశీర్వదిస్తాడు జై భీమ్, ముందుకు సాగండి...❤❤👍👍
Jai భీమ్ annayA
జై భీమ్
Devudu vunnada
GOD BLESSD them🌹🤝🙌🏻
Jai shree ram 🙏🚩🙏
సెల్యూట్ తమ్ముడు నీ కవితలకి,,👏👌
Gd bless you... Neeku chala manchi bhavishyathu vundhi chinna gd bless you
సూపర్ తమ్ముడు, చెల్లి...god bless you 🙏
Superb kids... God bless them abundantly... Excellent job bhayya..
Super kids neeku manchi bhavishyathu aa devudu esthadu, god bless u nanna
నా కంటి జూనియర్ గద్దర్ అన్న లగా కనబడుతున్నాడు... జై భీమ్🙏
Excellent telent charan...
Nuv inko Ambedkar kavalani korukuntunna god bless you...
ఇంత చిన్న వయసులో నీకు ఉన్న అవగాహన, జ్ఞానం అద్బుతం తమ్ముడు...
దిమ్మదిరిగి పోయింది తమ్ముడు!! నీ స్పీచ్ కి🙏🙏🙏🙏🙏ఒక దేవుడు లాగా చెప్తున్నావు ......నీ టాలెంట్ కు 🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐
60 సంవంత్సరాల అనుభవం ఉన్న వారిలా , అద్భుతం 🙏🙏
తెలంగాణ టాలెంట్ చాలా సూపర్ దినేష్
Super Charan nevvu inka chala manchiga nerchukovalani alage ne korika thiralani ha bagavantunni korukuttunna🙏🙏 alage me Nanna ki oka 👏👏
Supar talent excellent intarview all the best
Super thammudu charan god bless u talent ne world ki prove chey thammudu i am praying to god 🙏🙏🙏🙏
సూపర్ తమ్ముడు చెల్లె జై భీమ్ 🇪🇺🇪🇺🇪🇺👌👌🙏🙏🙏
Super thamudü
🙏🙏🙏Dhinesh anna e babu ni eda pattukocchave very talented person u doing gud job bro 👌👌👌👌
All the best thamudu 👍
చాలా విలువైన మాటలు.. సముద్రమంత సమస్య ఉన్నా, ఆకాశమంత అవకాశం కూడా ఉంటుంది
ఇంత టాలెంట్ ఉన్న వాళ్ళని సపోర్ట్ చెయ్యలి హాట్స్ ఆఫ్ 👍👏👏👏👏
Wow.. amazing..beta.. god bless you abundantly... what a great Tallent 👏👏👏👏🙏
Ni kavitha super thammudu. Wow em cheppav అద్బుత౦గా చెపాుావు.you have bright future maa. And thanks dinesh bro
Ey entra ఇది.. మా తాతకు కూడా రావు ఇలాంటి సామెతలు 😂
Assam
Baga batti pattadu buddodu
Nevuio endhku ra putvuio ra sami
@@v.ekambaramm7610 ఫస్ట్ అ msg. ఏందో సక్కగ పెట్టరా గాండు 🤙
@@v.ekambaramm7610 hahahahah
Thamudu nv great 👍
Nice 👌 super cheppav anni nijaale cheppinav good
అప్పట్లో పుట్టిన వారికి కూడ ఇన్ని సామెతలు రావేమో సూపర్ తమ్ముడు ❤
👌🙏🙏🙏 Chinna వయసులో chaala baga confident గా matladuthunnadu great brother
Proud of you Dinesh Anna real am watching from past few months onwards really bringing the real Telangana Talent 🌟🌟star's to showing the World real great job Anna
🙏వేరే level లో ఉంది.
Superb raa thamudu aa voice ni talent super
యాంకర్ బ్రో మిరు ఒక గొప్ప వ్యక్తి ని ఇంటర్వ్యూ చేసారు 👏👏👌👌
Great Talent👌...God bless u children's..👏👏.👌👌
Super well talent guys.. keep rocking.. move forward . All the best ur future .. jai bheem jai
Super thammudu nuvvu chala grits thammudu
God బ్లేస్ యూ దేవుడు మిమ్మల్ని ఆశీర్వధించాలని కోరుకుంటున్నాను వీళ్ళు మాములు వాళ్ళు కాదు బ్రదర్ జై భీమ్
చిన్నోడే కాని మనిషికి ఉండాల్సిన నిజాలు చెప్పాడు....👍👌
Suparr ra...chinna Chitti chelli manchi position lo adagalani manasupurthiga korukunta
Wonders creaters
Vellaku vunna gynam Naku kuda ledhu...his is great motivator ..do more videos and aware to all same ..thank you bro for taking care ❤️
Super song , Great vision by these Kids , Wish both kids achieve their dreams
God bless you nanna me Amma nanna goppavallu manchi samskaram nerpistunaru miku
ఉప్పుల మాట్లాడేవాడు నిజమైన స్నేహితుడు చక్కెరల తీయగా మాట్లాడేవాడు నీచుడు...👏👏👏 చాల బాగా చెప్తావు తమ్ముడు
Bro Ur super
Ur searching village talented person Ur giving wonderful opportunity to their future goals .
PlZ do support Telangana talenters
సూపర్ పిల్లలు మీకు మంచి భవిష్యత్ ఉంది
సూపర్ పిల్లలూ.. జైభీమ్
Super thamudu god bless you 🙏🙏🙏🙏🙏👍👍👍
Sir మా frnd పుట్టికనుంది blind but he is very talented ,songs chala baga padagaladu okka chance ఇవ్వండి sir interview చేయండి sirr
యెన్నో ఏర్లు అనుభవం ఉండెలా మాటలు....👌👌
Very Nice 👍 God Bless You Chinna
Amazing nana.. God bless you bida❤️❤️❤️❤️❤️
చిన్న పిల్లలు కాదు మీరు చిచరపిడుగులు మీరు అన్న వీరిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు
Superb bro the way of explanation is good. And all the best to your akka who wrotes these poetry
Great mamulugaledu nitya satym chalabaga cheppamdi chinna pillodyna peddavallaku yenduku ardam kadu
చాలా బాగా పాడావు తమ్ముడు❤🌹🌹👏👏👏👏
విప్లవ భావాలు కలిగిన గేట్టోడు తమ్ముడు 👏👏🙏🙏
Aa Babu cheppedi viplavamlaga vunda ... 😂😂😂
దేవుడు మీ ఇద్దరినీ ఆశీర్వదిస్తాడు. మీకు గొప్ప భవిష్యత్తు ఉంది.
పిల్లలు ఇలా ఇంత బాగా సమాజం గురించి చెప్పడం చాలా అభినందించాల్సిన విషయం🙏🙏🙏🙏🙏..but support them🙏🙏🙏🙏🙏🙏🙏,
కానీ dislike ఎందుకు ఇచ్చారో అర్థంకావడం లేదు🙄
నేటి రాజకీయనాయకులకు నీలాటి వారిని చూసి అయినా నేర్చుకుంటే బాగుంటుంది అని ఆశ 👍💐