జన్మ భూమి రుణం తీర్చుకుంటున్న భారతీయులు | Rishi Sunak In Race For UK PM | CEOs Desk | hmtv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ค. 2022
  • జన్మ భూమి రుణం తీర్చుకుంటున్న భారతీయులు | Rishi Sunak In Race For UK PM | CEOs Desk | hmtv
    #CEOsDesk #hmtv #RishiSunak #Modi #KamalaHarris
    అమెరికా మద్దతు.. కశ్మీర్ విషయంలో భారత్ గెలుపు
    ► Watch hmtv Live : • Video
    ► Subscribe to hmtv News TH-cam : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : / hmtvnewslive
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindia.com

ความคิดเห็น • 167

  • @Incredible_India_123
    @Incredible_India_123 2 ปีที่แล้ว +261

    భారత సంతతికి చెందిన రిషి సూనక్ బ్రిటన్ ప్రధానమంత్రి అయితే భారతదేశానికి ఒరిగేది ఏమీ లేదు.మనదేశానికి ఇబ్బంది లేకుండా ఉంటే చాలు.అంతకంటే మనం ఏమీ ఆశించకూడదు.

    • @User74125
      @User74125 2 ปีที่แล้ว +9

      Baga chepparu

    • @padma9025
      @padma9025 2 ปีที่แล้ว +12

      లాభం కన్నా నష్టమే ఎక్కువ వుంటుంది.

    • @swasthikudutha9914
      @swasthikudutha9914 2 ปีที่แล้ว +2

      Sa...ka na...u

    • @maheshrachakondamr4316
      @maheshrachakondamr4316 2 ปีที่แล้ว +3

      Your right

    • @madhuhanman885
      @madhuhanman885 2 ปีที่แล้ว +4

      Absolutely right

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 2 ปีที่แล้ว +75

    ఇప్పుడు అమెరికా ఉప అధ్యక్షురాలు కానీ జోబైడెన్ కానీ మన దేశాలన్ని పరిపాలిస్తున్నారా??ఇక్కడ మనకు అంటు ఒక గవర్నమెంట్ ఉంది.మనం మన దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటాము...

    • @anil6623
      @anil6623 2 ปีที่แล้ว +4

      Super bro

    • @gopipatibandla
      @gopipatibandla 2 ปีที่แล้ว +3

      Like jai shankar said.

    • @jaganmohan613
      @jaganmohan613 2 ปีที่แล้ว +3

      పరిపాలించడం లేదు కానీ మనకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు

  • @sreeramarajukv8497
    @sreeramarajukv8497 2 ปีที่แล้ว +80

    భారతి సంతతి అయినంతమాత్రాన మనకేంటి?
    వాళ్ళు మనకు ఉపయోగపడకపోయినా పరవాలేదు . కానీ
    మనకు వ్యతిరేకంగా ఉండకుండా ఉంటే
    అదే పదివేలు.

  • @mukundagondu2855
    @mukundagondu2855 2 ปีที่แล้ว +37

    పుట్టినగెడ్డ(దేశం)ఋణం తీర్చుకునే అవకాశం ప్రతిఒక్కరికిరాదు అలావచ్చినవారి జన్మ నిజంగా చరితార్ధం, అలా తీర్చుకోలేనివారి జీవితం వ్యర్థం 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @n.v.narayanan.v.narayana8391
    @n.v.narayanan.v.narayana8391 2 ปีที่แล้ว +36

    విదేశాలలో అత్యుతమ పదువులు అనుభవించేవాలలో మన భారతీయులు ఒక్కే ఒక్క సారి ఒక్క మంచి పని చేయండి. ప్రతి భారతీయుడు తన దేశం కోసం ఒక్కటి, ఒక్క మంచి పని చేసి ఈ దేశ ఋణం తీర్చుకోండి. భావి తరాలు గుర్తించుకునే పని చేయండి. * * * * * * భారత్ మాతా కి జై * * * * * * * *

    • @srikanthbreddy1611
      @srikanthbreddy1611 2 ปีที่แล้ว +1

      Valu Bharateeyulu kaadu.. bharata santati ki chendina valu

    • @n.v.narayanan.v.narayana8391
      @n.v.narayanan.v.narayana8391 2 ปีที่แล้ว +2

      ఎక్కడ వున్న మన దేశ హిందు సాంప్రదాయం పై అతని speech లో నే తెలుస్తాంది.
      " " ఏ దేశ మేలిన ఎందుకు కాలడిన పొగడరా నీ భూమి భారత జాతిని " "

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 2 ปีที่แล้ว +28

    India should self reliance like China..

    • @mandadipavan2384
      @mandadipavan2384 2 ปีที่แล้ว

      కమ్యూనిస్ట్ తో మీకు పోటీనా

    • @gnaneshgupta6971
      @gnaneshgupta6971 2 ปีที่แล้ว

      Communist ayite endi . China development everu apaleru

  • @sarmachpns9969
    @sarmachpns9969 2 ปีที่แล้ว +1

    మనకి మన వాడే శత్రువు.
    చుట్టం కంటే స్నేహితుడే మేలు.

  • @generalknowledge9734
    @generalknowledge9734 2 ปีที่แล้ว +15

    India...Ye vyavahaaramu ayinaa... foriegn Indians pai aadhaara padakundaa svanthamugaa solve chesukovaali.
    Foriegn Indians pai depend kaakoodadhu.

  • @sv8549
    @sv8549 2 ปีที่แล้ว +7

    మీరు views కోసం ఇలాంటి న్యూస్ వేసుకోవడం తప్ప వాళ్ళకి 0.01% కూడా ఇష్టం ఉండదు వాళ్ళు Indians అని చెప్పుకోవడానికి

  • @raghuvalab
    @raghuvalab 2 ปีที่แล้ว +13

    Nothing will change. Its just a news listen and all of you do ur regular work.

    • @leogowtham6233
      @leogowtham6233 2 ปีที่แล้ว +1

      Gaddidhi guduu telusu neeku

  • @nrk7772
    @nrk7772 2 ปีที่แล้ว +19

    Kamla Harries is not accepting her Indian roots so we should not give hype

  • @banajarashortfilm
    @banajarashortfilm 2 ปีที่แล้ว +3

    సగం సగం న్యూస్ ఎంది bro

  • @sridharreddy3976
    @sridharreddy3976 2 ปีที่แล้ว +5

    Vice President in US is toothless as ever...
    Keeping Amy expectations is too much optimism on our part

  • @gulamzahed1320
    @gulamzahed1320 2 ปีที่แล้ว +2

    మీరు ప్రజలు ఎది వినలనుకొంటర్ అదే చెప్తారు నిజమైన న్యూస్ చెప్పరు మన ఇల్లు అన్ని విధాల బలంగా వుంటే సమాజంలో అంత పలుకుబడి ఇది కూడా అంతే మనం అన్ని విధాలా గట్టిగుంటే అన్ని దేశాలు మనల్లి గౌరవిస్తారు ఎవ్వరు వచ్చిన ఎం చేయరు వాళ్ళ వాళ్ళ దేశాల డెవప్మెంట్ ఆలోచిస్తారు ఎడ ఎన్నికలు జర్గిన మి హడావిడి మముల్గా వుండదు వాళ్ళు వస్తారు పోతారు ఎడ ఏమి వుండదు ...మీరు కేవలం మ mind బట్టి న్యూస్ చెప్తారు ,,, రీల్ ఏదో రియల్ ఏదో మికే తెల్వాలి🙏

  • @7dasaradh
    @7dasaradh 2 ปีที่แล้ว +13

    తల్లి గర్భంలో నుండి బయటకి వచ్చి తల్లి నే చంపేస్తున్నారు .
    అలా ఉంది ఈ వెడవల తీరు. ఛీ ఛీ

  • @abhiabhi-xk3pb
    @abhiabhi-xk3pb 2 ปีที่แล้ว +10

    Prapancham lo a desham
    Bharat ni am pikalevu

  • @vinayakvinayak6024
    @vinayakvinayak6024 2 ปีที่แล้ว +10

    Namaskar bharath matha ki jai jai ho bharath jai ho modi jai ho bjp

  • @kumarasamypinnapala7848
    @kumarasamypinnapala7848 2 ปีที่แล้ว

    Rushi sunak hat's off 😍🇮🇳👏👍👌😍🌷🙏🙏🙏

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 2 ปีที่แล้ว +4

    Jai shree ram 🙏🙏🙏🙏

  • @jaganrcr
    @jaganrcr 2 ปีที่แล้ว +2

    It's not that they're supporting India, but it's their necessity.

  • @TheGuideTelugu
    @TheGuideTelugu 2 ปีที่แล้ว +17

    Jai Sri Ram Jai Hindu Jai Hindurashtra Jai BJP 🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳

    • @hemanthb308
      @hemanthb308 2 ปีที่แล้ว +2

      India is still underdeveloped, inspite of Ram

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 2 ปีที่แล้ว +3

      @@hemanthb308 ignore cheyyatam valley devolp kaledu..
      Jai sriram

    • @TheGuideTelugu
      @TheGuideTelugu 2 ปีที่แล้ว

      @@hemanthb308 it's because of secularism not bcoz Ram

  • @nufkistruff9961
    @nufkistruff9961 2 ปีที่แล้ว +1

    అంతె... Correct

  • @gupthasmatrimony6638
    @gupthasmatrimony6638 2 ปีที่แล้ว

    🕉️జయహో అఖండ భారతీయ సంతతి దేశ భక్తి ఆలోచన విధానం జిందాబాద్, వర్ధిల్లాలి 🌹🌹🚩🇮🇳🕉️స్ఫూర్తి దాయకం, ఆదర్శ దాయకం 🌹🌹🚩🇮🇳🕉️

  • @anuradhaadunuthula3482
    @anuradhaadunuthula3482 2 ปีที่แล้ว +1

    Madem.. మీరు ఇదివరకు ABN TV lo ఉన్నారు కదా..... Okey... Please మీరు voice pitch thagginchandi... తెలుగు bagane chaduvuthunnaru.. కానీ voice pich చాలా ఎక్కువగా ఉంది.... Again please correct it🙏🙏🙏🙏

  • @sureshch1383
    @sureshch1383 2 ปีที่แล้ว +11

    Don't expect anything from NRI
    valla antha chilla gallu

  • @njayanthkumar5285
    @njayanthkumar5285 2 ปีที่แล้ว +20

    Thikka news veyakandi ra valu election time lo matram indian origin votes kosam drama vestharu valu Indians kadhu miru valaki vuriki hype evakandi

    • @reviewall-rounder6547
      @reviewall-rounder6547 2 ปีที่แล้ว

      America lo panichese daridrulu india kosam panicheyatledu.. 10TV channel vallaki 0 knowledge undi.. lanjakodukulaki

  • @babujupaka9585
    @babujupaka9585 2 ปีที่แล้ว +1

    🚩Bharat mathaki jai 🚩

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 2 ปีที่แล้ว +1

    Jai. Hindh. Jai. Bhaarath.

  • @sunilintro
    @sunilintro 2 ปีที่แล้ว +6

    Mana Desam vadili na varu evariki india meeda Prema anthaga undadhu vallu velledi aithe money pichi tho or mana india lo unna taxes and politicians corruption valla🕉️☪️✝️ don't think NRIs help us. Akkada ki vellina vallu
    1- mana language marichipotharu
    2- next rayadam kuda marichipoye untaru
    3- Hindu religion kuda marichipoyuntaru
    So don't think much about them mana karma boomi vadili vellinollu malli ravadaniki kuda intrest chupincharu because of MONEY 💸💰

  • @deepthic4340
    @deepthic4340 2 ปีที่แล้ว

    It's true,exactly

  • @kumarsvamy1134
    @kumarsvamy1134 2 ปีที่แล้ว +2

    జన్మ భూమి ఋణం తీర్చుకుంటున్న భారతీయుడు అని టైటిల్ పెట్టారు కాని ఈ యనకి భారతీయ పౌరసత్వం ఉన్నదా? ఎప్పుడో వారి పూర్వికులు భారతీయులు కావచ్చు అంత మాత్రాన ఈయన భారతీయుడు ఎలా అవుతాడు?
    ఈ బ్రిటీష్ వారు మన దేశం పై వారి జండా ఎగరవేసారు. ఎప్పుడు ఈయన ఆ విధముగా బ్రిటీష్ వారి దేశం పై భరత్ జండా ఎగరవేయగాలడా? బ్రిటీష్ వారు మానని వారి గానిసలుగా చేసుకున్నారు. ఈయన బ్రిటీష్ వారిని భారత్ బానిసలుగా చేయగలడా? బ్రిటీష్ వారు చేసిన అరాచకాలను ఈయన కనీసం భారతీయుల తరపున గలము విప్పి బ్రిటీష్ రాణి మరియు బ్రిటీష్ వారు చట్ట సభలనుండి భారతీయులకు కనీసం క్షమాపణలు చెప్పించగలరా?

  • @sudhakarababumarpudi9221
    @sudhakarababumarpudi9221 2 ปีที่แล้ว +1

    Let us understand the basics. In any country, local rich will get 1st class, local poor will get 2nd class and all others will get 3rd class and lower treatment basis the lobbying strength of their own Govts. Foreign Govts very well know that you are in their country for survival only as your own country does not have resources to satisfy your needs & desires. It’s a myth that we think that other countries are solely dependent on our talent for their survival. It’s the other way round. Many of us may not agree with this, but this is the bitter fact.

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 2 ปีที่แล้ว

    🇮🇳Jai Bharathamathaki Jai🇮🇳🙏

  • @ramanaiahsarikonda7779
    @ramanaiahsarikonda7779 2 ปีที่แล้ว

    Whatever may be, whoever may be, wherever you are do not forget our great mother land

  • @pitepoiujll
    @pitepoiujll 2 ปีที่แล้ว +4

    Not like soniantonia...

  • @saiabhishek9469
    @saiabhishek9469 2 ปีที่แล้ว

    Thumbnail enti content entii 🤦🤦🤦

  • @raviprakashreddym2322
    @raviprakashreddym2322 2 ปีที่แล้ว

    మీరు ఏమి చెప్పాలి అని అనుకున్నారు కాని ఏమి చేపలేక పొయారు

  • @surendranadhpaladugu319
    @surendranadhpaladugu319 2 ปีที่แล้ว +1

    Kamala Harris హిందూ వ్యతిరేకి. ఆమె resign చేస్తే భారత దేశానికి ఎంతో మేలు. అలా చేయాలని కూడా కోరుకోవడం లేదు.
    ఎవరి వ్యక్తిగత నైజం వారిది. ఆమె నుండే కాదు ఎవరి నుండైనా ఏమీ ఆశించవలసిన అవసరం లేదు.
    మీరు ఎవరు ఎటువంటి వారో తెలుసుకోవడంలో వెనుక బడ్డారేమో? ఒకసారి సరిచేసుకొని గమనించగలరు.

  • @sakethdevarapalli8005
    @sakethdevarapalli8005 2 ปีที่แล้ว

    Ok

  • @batturao4914
    @batturao4914 2 ปีที่แล้ว

    Indians in overseas countries should first protect their adopted country interests n when it comes to supporting India, their mother country, they have to support India without compromising their national interests. If such interests are conflicting, then they can take a neutral approach, n shouldn't do anything damaging to their adopted country n their mother country, India. Sometimes such situations can be very testing, but I am sure our overseas brethren are capable of handling such crises

  • @Valelacerte
    @Valelacerte 2 ปีที่แล้ว

    Liz Truss for Prime Minister.

  • @joshuafavored4830
    @joshuafavored4830 2 ปีที่แล้ว

    He is just Indian origin guy, NOT Citizen of India nor holds any citizenship as NRI even. Just feel good news.

  • @phanivarma3125
    @phanivarma3125 2 ปีที่แล้ว +2

    Dani nunchi avadu asin chadu,

  • @kalyanrao5973
    @kalyanrao5973 2 ปีที่แล้ว

    Heading emiti?matter emiti?

  • @muralikrishna5941
    @muralikrishna5941 2 ปีที่แล้ว

    🇮🇳 Indian

  • @satish-tt8rl
    @satish-tt8rl 2 ปีที่แล้ว +3

    Americalo Republicans party Indiaki madhatu isthundhi democrats party vyatirekamga vuntundhi

  • @madhuap5523
    @madhuap5523 2 ปีที่แล้ว +2

    Mana kashmir manaku thirigi vachhela chudandi, oka adugu kuda vadhalu kudadhu

  • @Brahma909
    @Brahma909 2 ปีที่แล้ว

    It is not proper to have expectations from Indian origins in other countries. It is OK even if they stay neutral

  • @kondashivaprasad1704
    @kondashivaprasad1704 2 ปีที่แล้ว

    Manam evari mida depend avvalsina avasaram ledu, Valle depend avutharu

  • @srinivaspaturi813
    @srinivaspaturi813 2 ปีที่แล้ว

    The news has no content and channel failed to communicate what exactly it wanted to.

  • @suhelahamad594
    @suhelahamad594 2 ปีที่แล้ว +1

    They won’t support for investment in India due high taxes in India ex : Ford and many companies already left India

    • @trvarma79
      @trvarma79 2 ปีที่แล้ว +1

      Ford unable to beat out tuff competition in market.
      In such a condition hyundai and hundai should also leave....
      It's not due to taxes
      Jai hind

    • @nnrchk1288
      @nnrchk1288 2 ปีที่แล้ว

      @@trvarma79 I agree

  • @savanthtrichinapalli5614
    @savanthtrichinapalli5614 2 ปีที่แล้ว

    Veedu Bharath ku sahaayamga vundadu.

  • @jemsebond41
    @jemsebond41 2 ปีที่แล้ว

    This is only being happened during our pm modi time

  • @jaganmohan613
    @jaganmohan613 2 ปีที่แล้ว

    But we can hope for Rushi sunak because he is son in law of narayana Murthy

  • @tulasiram22
    @tulasiram22 2 ปีที่แล้ว

    Manavaallu adhigite manchide kaani vaallani manam ibhandhi pettadum correct kaadhu

  • @jadavramesh5093
    @jadavramesh5093 2 ปีที่แล้ว

    🙏🙏🙏🚩🚩🚩🚩🚩

  • @sanampudiadinarayana8199
    @sanampudiadinarayana8199 ปีที่แล้ว

    America vice president kamalaharis a nominal to indian 9rigin but tishi suñak a fair straight

  • @VenuGopal-xx3ic
    @VenuGopal-xx3ic 2 ปีที่แล้ว

    🚩🚩🚩🚩

  • @sureshsatyala3149
    @sureshsatyala3149 2 ปีที่แล้ว

    Mana Indian background unna prime ministers and presidents valla manaki eemi laabham undadu, vallakanna if others are PMs and presidents it will be helpful, because as a job profile they are not supposed to show nepotism and have conflict of interests in their works, so no use for us indians

  • @ramakrishnavatyam3955
    @ramakrishnavatyam3955 2 ปีที่แล้ว +1

    పురిటి గడ్డ..... కొత్త ఇబ్బందులను ఆహ్వానించాల్సిన అవసరం లేదు.

  • @nirvanar7894
    @nirvanar7894 2 ปีที่แล้ว +1

    Haa vacharayyo.
    Kamala Harris vachi baaga kashmir issue lo vari Naatlu vesindhi.
    ika Rishi sunak vachi Vari Naatlu Kosthaadu. Manamantha tractors tho ready ga vundali.

  • @chandrashekarkumarssr6055
    @chandrashekarkumarssr6055 2 ปีที่แล้ว

    India cannot true so call Indian politicians outsider ... We live and do by living inside ...

  • @olcotttheosophy
    @olcotttheosophy 2 ปีที่แล้ว

    There is something wrong version in this speech.

  • @raavibhushanam9044
    @raavibhushanam9044 2 ปีที่แล้ว

    Manavallumanakeppudusupportevvaru

  • @kalepusairajuchannel3108
    @kalepusairajuchannel3108 2 ปีที่แล้ว

    It's absolutely not at all possible Indian rishi to become pm of britain

  • @gullipallikishorekumar3936
    @gullipallikishorekumar3936 2 ปีที่แล้ว

    Ur title is not apt.

  • @olcotttheosophy
    @olcotttheosophy 2 ปีที่แล้ว

    The NRI's who got its citizenship are not Indian's . Why are you desire that these are in favour of India .

  • @nanitheindian4163
    @nanitheindian4163 2 ปีที่แล้ว +2

    evadooo sahayam kosam eduru chuse paristiti India ki leduu evadu neggina origedhemii leduu India ki

  • @sabhaskarrao4301
    @sabhaskarrao4301 2 ปีที่แล้ว

    Kamal Haris not belongs to
    India his father may belongs Jamaica and mother family roots in india, it is blind hope
    Something from her side, but
    What is necessasity now America geopolitical position is very bad

  • @cricketworldshiva6995
    @cricketworldshiva6995 2 ปีที่แล้ว

    My personal experience in different countries Indian's ki asalu support cheyaru infact chala jealous ga feel avutaru...most of the people behave like this ...

  • @ramakrishnaa3890
    @ramakrishnaa3890 ปีที่แล้ว

    గౌరవ నంబి నారాయణ్ శాస్త్రవేత్త , దేశభక్తుడు గారి కి జరిగిన అన్యాయం లో అమెరికా కీలకపాత్ర పోషించింది దీనికి వంతపాడిన వారు ముస్లిమ్+క్రిస్టియన్+కమ్యునిస్ట్ ల తో కూడిన కేరళ రాష్ట్ర గవర్నమెంట్...So మనకు మనమే స్వాలంభన దిశ గా అడుగులు ముందుకు వెయ్యాలి.... అయితే ఇటువంటి అంశాలు మోడీ జీ కు తెలుసు

  • @_RajuRathod
    @_RajuRathod 2 ปีที่แล้ว +2

    అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అని వేరే దేశపు ఎన్నికల్లో వేలు పెట్టడం సరైందే నా

  • @manthripragadabhaskar4284
    @manthripragadabhaskar4284 2 ปีที่แล้ว

    Indians abroad particularly those active in political circles are the worst enemies of India. They unnecessarily behave anti India without reason only to show that they are impartial. This causes un-necessary damage to Indian interests and diplomacy.

  • @karanamjagadesh
    @karanamjagadesh 2 ปีที่แล้ว

    We are indipendent.
    Not dependent why posting this type news in blogger.... Block this news channels

  • @elijahravikiran976
    @elijahravikiran976 2 ปีที่แล้ว

    Vijayamalya,Nirav modi,Lalith modi will get Uk citizenship.🤣🤣🤣🤣🤣✍🏻

  • @kovvurbhaskarreddy8177
    @kovvurbhaskarreddy8177 2 ปีที่แล้ว

    Bharat patla manchi ga unte chala.
    Ibbandulu srushtincha kinda a. ..

  • @dandalasuman
    @dandalasuman 2 ปีที่แล้ว

    Grown up guys, you are making documentary on International Relations , you are acting so naive, In international Relations everyone looks after their country first

  • @vighneshvm6294
    @vighneshvm6294 2 ปีที่แล้ว

    Obama good

  • @vajjanagaraju2251
    @vajjanagaraju2251 2 ปีที่แล้ว

    Mana vaadu ani manam chepukuntam vaadu nenu britan vaaadini ani chepukuntaadu

  • @AU-od3ty
    @AU-od3ty 2 ปีที่แล้ว +1

    He is not born in India.

  • @vishnuarja5189
    @vishnuarja5189 2 ปีที่แล้ว +3

    భారతీయ హిందూవులు ఏదేశం‌ వెళ్ళినా తమకూడా తమ కులాన్ని నెత్తిన పెట్టుకొని వెళ్ళి అక్కడ తమకులసంఘాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేస్తారు.అంటే అక్కడ కూడా వేర్పాటువాదం ప్రారంభిస్తారు.ఇది మంచిదా?

    • @pydaraja8173
      @pydaraja8173 2 ปีที่แล้ว +1

      Ardmvthundi మి బాధ క్రిస్టియన్ అయితే ఇండియా లో స్వీట్స్ పంచేవడివి ఏమో

  • @chggkksarma5926
    @chggkksarma5926 2 ปีที่แล้ว

    Useless commentary.... Nothing important

  • @jai2563
    @jai2563 2 ปีที่แล้ว

    Due to Modiji immature political statements against to Indian foreign policy present American president not favor to India. Unnecessarily Modiji gave a slogan aap ki bar Trump sarkar at the time of US president elections. but Biden has won the election and he is acting against to India.

  • @indianchannel323
    @indianchannel323 2 ปีที่แล้ว +2

    Jai modi ji

  • @korukondarajendraprasad5085
    @korukondarajendraprasad5085 2 ปีที่แล้ว +1

    Sankanakandi

  • @hardikkumar3195
    @hardikkumar3195 2 ปีที่แล้ว +1

    మీ పిచ్చి కాకపోతే వేరే దేశాలలో పదువులలో ఉన్న భారతీయులు ఆ దేశం కోసం పనిచేస్తారు గాని భారతదేశం కోసం ఎందుకు పనిచేస్తారు. ఒక దేశంలో పదవులు అధిరోహించిన వారు ఆ దేశం కోసమే పనిచేయాలి అదే ధర్మం. ఒక దేశంలో నాయకుడుగ ఉండి వేరే దేశం కోసం పనిచెయ్యడం అంటే దేశద్రోహం చేసినట్టు. కమల హర్రీస్ ఇండియా కోసం పనిచేయాలి అని అన్నడం ముర్కత్వం. తను అమెరికా అభివృద్ధి కోసం పనిచేయడమే న్యాయం, ధర్మం.

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 2 ปีที่แล้ว +4

    JAI HIND🇮🇳🙏 JAI BJP🚩✊

  • @n.v.narayanan.v.narayana8391
    @n.v.narayanan.v.narayana8391 2 ปีที่แล้ว +1

    " " ఏ దేశ మేలిన ఎందుకు కాలడిన పొగడరా నీ భూమి భారతిని " "
    మన భారతీయుడు British సామ్రాజ్యాని ఏలుతాడని బ్రహ్మం గారి కాలజ్ఞానం లో వుంది.

  • @jonnakutisivaji2306
    @jonnakutisivaji2306 2 ปีที่แล้ว

    mee asamkalpita asambadda vyakhyanalu apandi

  • @hariprasadreddy108
    @hariprasadreddy108 2 ปีที่แล้ว

    Ela snakalu guddukovadam tappa mani varcharee prayajonam soonayam

  • @avinashteja1620
    @avinashteja1620 2 ปีที่แล้ว

    Vadu pm ayte kulagajji mathapichi prantha pichi kullu sadism basha pichi anni vadulitadu Britain damaal

  • @nmaruthi5339
    @nmaruthi5339 2 ปีที่แล้ว

    Donald Trump is is better for India media antha kalisi Kamala haris and Biden gelavali ani pracharak chesaru kadha ippudu Kamala India kosam em chesindhi

  • @sridhararao6123
    @sridhararao6123 2 ปีที่แล้ว

    It is foolish comments. Being Indian could u do in favour of U.S. r U.K, against India . Similarly they too. pl understand.

  • @kumarpalthya8092
    @kumarpalthya8092 2 ปีที่แล้ว

    Kcr wanaley anidhi pink is

  • @nedunurugramasachivalayam
    @nedunurugramasachivalayam 2 ปีที่แล้ว

    E suvusaala Bhata Desam denikisamo America vaipo inko Desam vaipo chudalsina avsarm yemundi ..... alaanti paristiti maarali

  • @TruePatreon1080
    @TruePatreon1080 2 ปีที่แล้ว

    Vaadu anti Indian vaadu ami india ki chesedi ami ledu

  • @elijahravikiran976
    @elijahravikiran976 2 ปีที่แล้ว

    AP CM you believed BJP,Now see the result.AP CM,Throw idols in the sea.otherwise Hindu people will be throw in the sea 🌊.😎✍🏻

  • @vijaykumar-ih8zo
    @vijaykumar-ih8zo 2 ปีที่แล้ว +1

    Miru modi kadu Kamala haries valla kashmir vachindi ani chupinchalanukuntunaru. Thu

  • @msraobds
    @msraobds 2 ปีที่แล้ว

    Chatta news .

  • @sravankumar-of8nr
    @sravankumar-of8nr 2 ปีที่แล้ว

    Mana desam lo avakasullu lekka, mana indians vere desala ku leders avtunaru.
    India lo political leder criminals , un educated, rowdy. Anduke india
    Congress , bjp yedochina development avtha ledu.