అరబిక్ సులువుగా నేర్చుకునే మార్గం | perfect way to learn Arabic

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
  • అరబిక్ సులువుగా నేర్చుకునేందుకు ఈ వీడియో తోడ్పడుతుంది, నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి వేగంగా మాట్లాడగలుగుతారు, భాష పైన స్పష్టత వస్తుంది. ‪@GopiChandu-Arabic-In-Telugu‬
    ముందుగా ప్రవాసులందరికీ నమస్కారం🙏!.
    ఎన్నో కుటుంబ సమస్యలను మరియు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఎదగాలన్న తపనతో మహోన్నతమైన భారతదేశాన్ని విడిచిపెట్టి కొత్తగా అరబ్ కంట్రీస్కి వలస వచ్చిన వలసదారులకు ఎదురయ్యే మొదటి సమస్య భాషపై పట్టు లేకపోవడం, ఎదుటివారు చెప్పేది అర్థం చేసుకోలేకపోవడం, తిరిగి సమాధానం ఇవ్వలేకపోవడం ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న వారికి నాకు తెలిసినంత అరబిక్ భాషను వీడియోల రూపంలో మీకు అందజేస్తున్నాను అవి ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏.

ความคิดเห็น • 48

  • @srinivasubonthu8880
    @srinivasubonthu8880 หลายเดือนก่อน +1

    Thanku bro khadama meaning cheppinandhuku

  • @pasupuletisrihariroyal1389
    @pasupuletisrihariroyal1389 6 หลายเดือนก่อน +1

    God bless you

  • @SankarP-k1w
    @SankarP-k1w 2 หลายเดือนก่อน

    చాలా బాగా చెప్పారు అన్న 👌

  • @DubaiGold-lp2zn
    @DubaiGold-lp2zn 5 หลายเดือนก่อน

    సూపర్ గా చెప్పరు, సార్

  • @reddydurgabathina6868
    @reddydurgabathina6868 2 หลายเดือนก่อน

    Ok😍👍

  • @nagarjunadunna8478
    @nagarjunadunna8478 2 หลายเดือนก่อน +1

    సార్ నేను కొత్తగా వచ్చిన కువైట్ కంట్రీ అరబ్బీ మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంది నీ వీడియోస్ చూస్తున్నాను

  • @SatyaMpower178
    @SatyaMpower178 5 หลายเดือนก่อน

    Arab learn best' video s

  • @jonnadaraju9853
    @jonnadaraju9853 5 หลายเดือนก่อน +1

    Hai Bro im raju Nuv Cheppadhi chala clear ga Ardham avutundhi Super 🙌👌💯

  • @arunasalivendra7801
    @arunasalivendra7801 5 หลายเดือนก่อน +1

    Super thamudu baaga ardhamavthunay God bless u

  • @dileepkondi2583
    @dileepkondi2583 3 หลายเดือนก่อน

    Thank you bro

  • @malleshmarupaka2196
    @malleshmarupaka2196 3 หลายเดือนก่อน

    Super

  • @pasupuletisrihariroyal1389
    @pasupuletisrihariroyal1389 6 หลายเดือนก่อน +1

    Very good God bless you

  • @SujathaSujatha-d3j
    @SujathaSujatha-d3j 6 หลายเดือนก่อน +1

    Thanks brother 🥰😊 God bless you 💯brother 💐💐

  • @rankireddylaxmi643
    @rankireddylaxmi643 4 หลายเดือนก่อน +1

    Chendu garu meeru chala Baga chebutunnaru ❤ mama ni meeru Ani pilavalante amani pilavali

  • @SurendraRokkala
    @SurendraRokkala หลายเดือนก่อน +1

    What is the difference between in tebi x yeebi?

  • @m.d.althaf.m.s8363
    @m.d.althaf.m.s8363 6 หลายเดือนก่อน

    To learning well for Arabic language..yours video through🎉❤.

  • @ramadevisampathi-o1m
    @ramadevisampathi-o1m 6 หลายเดือนก่อน

    Thank you sir

  • @saidsaud9330
    @saidsaud9330 6 หลายเดือนก่อน

    God bless you tammudu

  • @NamalaKanakaraju
    @NamalaKanakaraju 5 หลายเดือนก่อน

    తాంక్స్

  • @NampallyKankanala
    @NampallyKankanala 6 หลายเดือนก่อน

    Super artham avuthundi anna❤

  • @GopiChand-mp2sp
    @GopiChand-mp2sp 6 หลายเดือนก่อน

    Super mama🥰❤️🥰🥰

  • @YSujithBabu
    @YSujithBabu 6 หลายเดือนก่อน

    Very good bro 😍👌👍

  • @Gvenkateshwarlu-r4o
    @Gvenkateshwarlu-r4o 6 หลายเดือนก่อน +1

    ⚫ 🤝❤🎉

  • @NamalaKanakaraju
    @NamalaKanakaraju 6 หลายเดือนก่อน

    🤝🤝🤝🎉🎉🎉🎉🎉

  • @anandgunukonda7357
    @anandgunukonda7357 5 หลายเดือนก่อน

    నేను దుబాయ్ లో ఉన్నాను
    అబ్బి కి బదులు రీద్ వాడుతున్నారు
    ఉదా:-శును రీద్. అంటే ఏం కావాలి అని అర్దం

  • @Nagavlogs-6676
    @Nagavlogs-6676 4 หลายเดือนก่อน

    చెప్పే పదాలు స్క్రీన్ పైన వచ్చేలా చూడండి

    • @lclipsforyou64
      @lclipsforyou64 หลายเดือนก่อน

      Oka 10000 pampu anna ki editor ni pettukuntaadu

  • @SrinuN-rt3xr
    @SrinuN-rt3xr 3 หลายเดือนก่อน

    అన్నా వీటికి కొంచెం కామెంట్ చెప్పండి

  • @SrinuN-rt3xr
    @SrinuN-rt3xr 3 หลายเดือนก่อน

    బాబా బ్యాగ్ , పట్టుకెళ్లారు

  • @SatyaMpower178
    @SatyaMpower178 5 หลายเดือนก่อน

    maa sir phone chesi ekkada Unnav annaru
    Nenu medam tho bayataki vacha ani Ela cheppali cheppu anna

    • @GopiChandu-Arabic-In-Telugu
      @GopiChandu-Arabic-In-Telugu  5 หลายเดือนก่อน +1

      Madam eji suuk = madam shopping ki vachindi ani
      Madam eji barra = madam bayataku vachinde ani
      Bayataku vachamu ante yakkadi ke vellaru ani adugutaaru appudu vellina mandakaa peru cheppu hotal ayte mataam ani cheppu supermarket ayte jamya ani cheppu elaa vivarinchaali

    • @SatyaMpower178
      @SatyaMpower178 5 หลายเดือนก่อน

      @@GopiChandu-Arabic-In-Telugu k

    • @SatyaMpower178
      @SatyaMpower178 5 หลายเดือนก่อน

      @@GopiChandu-Arabic-In-Telugu k anna tq

  • @LakshmiLak-ym8py
    @LakshmiLak-ym8py 6 หลายเดือนก่อน

    గోపీచంద్ గారు మీ ఏ ఊరు వ్యవసాయం అంటే మాకు కూడా ఇష్టమండి వరదలు వస్తున్నాయి చేలు ఎలా ఉన్నాయి ప్లీజ్ మెసేజ్ పెట్టండి మీది ఏ ఊరు ఏంటి

    • @GopiChandu-Arabic-In-Telugu
      @GopiChandu-Arabic-In-Telugu  6 หลายเดือนก่อน

      ఆంధ్ర వ్యవసాయం
      వర్షాలు పెద్దగా లేవు పంటలు బానే వున్నాయి. ❤️

  • @Nagavlogs-6676
    @Nagavlogs-6676 4 หลายเดือนก่อน

    ముస్తహీల్, మహజుస్ అంటే ఏమిటి

    • @GopiChandu-Arabic-In-Telugu
      @GopiChandu-Arabic-In-Telugu  4 หลายเดือนก่อน

      మహజూజ్ = రిజర్వ్ చేయబడింది
      ముస్తహీల్, మాఇగ్దర్ = అసాధ్యం.

  • @MindelliRajesh
    @MindelliRajesh 6 หลายเดือนก่อน

    Mushkil aunty

  • @وبريهصيوان
    @وبريهصيوان 6 หลายเดือนก่อน

    మసుబుత్ అంటే అర్ధం ఏమిటి అన్న

  • @malleshmarupaka2196
    @malleshmarupaka2196 3 หลายเดือนก่อน

    Nuvvu adugu nu amantaru