ARABIC "వేన్" ఉపయోగించే విధానం | Araabic speaking skills
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- ఈ క్లాస్ లో మనం వేన్ ఉపయోగించే విధానం తెలుసుకోబోతున్నాము, @GopiChandu-Arabic-In-Telugu
ముందుగా ప్రవాసులందరికీ నమస్కారం🙏!.
ఎన్నో కుటుంబ సమస్యలను మరియు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఎదగాలన్న తపనతో మహోన్నతమైన భారతదేశాన్ని విడిచిపెట్టి కొత్తగా అరబ్ కంట్రీస్కి వలస వచ్చిన వలసదారులకు ఎదురయ్యే మొదటి సమస్య భాషపై పట్టు లేకపోవడం, ఎదుటివారు చెప్పేది అర్థం చేసుకోలేకపోవడం, తిరిగి సమాధానం ఇవ్వలేకపోవడం ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న వారికి నాకు తెలిసినంత అరబిక్ భాషను వీడియోల రూపంలో మీకు అందజేస్తున్నాను అవి ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏.
Anna Chala baga cheptunnav ni vedios andaru follow aete kachitanga Arabic vastundi gulf lo unnavallki ....I will also follow your vedios ... dutys valla nerchu kovadaniki time saripovatam Ledu Anna....
అన్నా నీ వీడియోలు చాలా బాగా అర్థం అవుతున్నాయి
Tq😊
చాలా బాగా చెప్పుతున్న రండి🙏🙏
Chalaa bhaga chepparu❤❤🎉🎉🎉
మీ వీడియో లు చాలాబాగా అర్ధం అవుతున్నాయి నేను vachi7nelalu
మీ ముఖం చాలా సిరిగా ఉంది
Chala baga chepparu brother 🎉🎉
😊🎉🎉👍
చాలా బాగా చెప్పుతున్నారు అన్నయ్య గారు
Namaskaram anna super ❤
Super ❤❤ooo super bro
🎉🎉🎉🎉🎉
Super experience aradi language❤ anna merahaba
Voice clear pronounciation
Super
Nammacome
అన్నా వీటికి కూడా అర్థం చెప్పన్నా
Anna yekada pethalii anii yelaa adagalii
వేన్ ఎబి రక్కబ్ = ఎక్కడ పెట్టాలి
Hi
నమస్తే అన్నా మావాడిని తనధలు పేపరు బతక ఇవ్వు వాళ్ళు మార్చుకుంటారట అని అడగాలంటే ఎలా
•బాబ అతి బతాక తనాదుల్ = బాబా బతాక తనాదుల్ ఇవ్వు
•హుమ్ ఎబి బద్దల్ = వాళ్లు మార్చుకుంటారంట.
Anteenit
కొయ్యడం, లేదా చేరటంని, ఏమంటారు
•గుస్ అంటే కోయడం లేదా కత్తిరించడం
•జీత్ అంటే వచ్చేసా లేదా చేరడం
•అందిల్ అంటే దగ్గర
నీ వల్లనే లేద మీ వల్లనే చేయలేకపోయాను అని ఎలా చెప్పాలి..
•బిసబబిక్ అనా మాసవ్వి = నీ కారణంగా నేను చేయలేదు లేదా నీవల్ల నేను చేయలేదు అని అర్థాలు వస్తాయి
•బిసబబ్ = వల్ల లేదా కారణంగా
•బిసబబిక్ = నీ వల్ల
@@GopiChandu-Arabic-In-Telugu thank you sir ❤️
😊😊😊😊😊
@@GopiChandu-Arabic-In-Telugu
Shaanta ante kuda saamanlena
Shaanta anna jaanta anna aame meaning bag ani
బాబా ఇప్పుడే జామియా కి వెళ్లారు, బాబా ఇప్పుడే బయటికి వెళ్లారు, బాబా ఇప్పుడే మేకలు దగ్గరికి వెళ్లారు, వీటికి కొంచెం అర్థం చెప్పమ్మా
•అల్హిన్ బాబ రోహ్ జమియ = బాబ ఇప్పుడే జమ్యకు వెళ్లాడు
•అల్హిన్ బాబ రోహ్ బర్రా = బాబ ఇప్పుడే బయటకు వెళ్ళాడు
•అల్హిన్ బాబ రోహ్ అంన్దల్ ఖరుఫ్ = బాబాయ్ ఇప్పుడే మేకల దగ్గరికి వెళ్ళాడు
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
నీవు ఇప్పుడు సౌదీలో ఉన్నవ బ్రో
India loo
Borther