Best answer ever: రాముడు సీతమ్మని ఎందుకు వదిలేశాడు?| Why was Sita sent to forest?| Nanduri Srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • People often ask a question, " Why did Lord Sri Rama send his pregnant wife to forest, just by trusting the words of a washerman?"
    This video has a wonderful answer for this. I am pretty sure you would have never come across such and answer. Spend 21 minutes, it will be a life changing learning experience for you!
    - Uploaded by: Channel Admin
    ---------------------------------------
    Q) పెళ్ళైన 10900 సంవత్సరాల తరువాత గర్భం దాల్చడం ఏమిటి?
    A) వాల్మీకి రామాయణం జరిగింది దాదాపు 20 యుగాల క్రితం. అప్పటి ఆయుఃప్రమాణాలు అలా ఉండేవి. దశరథులవారు 60 వేల ఏళ్ళు జీవించారు. అందువల్ల సీతారాములు 11 వేల ఏళ్ళు జీవించారు అంటే దాదాపు యవ్వనంతో సమానమే!
    Q) సీతాదేవిని ముట్టుకుంటే రావణుడి తల 1000 ముక్కలు అయిపోతుంది కదా? మరి వీడియోలో ముట్టుకున్నట్లు చెప్పారేమిటి?
    A) ఈ below Link లో 8.06 దగ్గర చూడండి. దీనికి సమాధానం ఉంది
    సినిమా రామాయణాల్లో చూపించే 7 తప్పులు | Wrong Ramayan shown in movies |
    • సినిమా రామాయణాల్లో చూప...
    Q) రామాయణం తెలుగులో తేలికగా అర్ధమయ్యేలా , కల్పితాలు లేకుండా ఉన్న పుస్తకం ఏది?
    Which is the authentic book for Ramayan?
    A) Gita Press Gorakhpur పుస్తకాలు (or) Ramayanam by Sri Pullela Ramachandrudu
    Q) ఉత్తర కాండ రామాయణాంలో భాగమేనా? కొందరు కాదంటున్నారు?
    Is Uttara Kanda really part of Ramayan? Some scholars say its not?
    A) ఇది సాక్ష్యాలతో సహా తొందర్లో చెప్పుకుందాం!
    ----------------------------------------
    Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
    Nanduri Susila Official
    / @nandurisusila
    Nanduri Srivani Pooja Videos
    / @nandurisrivani
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #ayodhya #ayodhyarammandir #hanuman #hanumanji #hanumanchalisa #hanumanbhajan #ramayana #ramayan
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

ความคิดเห็น • 1.3K

  • @sowjanyadoddasatelli7091
    @sowjanyadoddasatelli7091 7 หลายเดือนก่อน +136

    Vammo Nanduri garu🙏🏼🙏🏼🙏🏼Meeku Shatakoti vandanalu and krutagnatalu andi 🙏🏼I cried like anything andi when you explaining as I imagined every single thing that you explained in front of my eyes and how RamaSita felt during those situations. People are so judgmental andi without knowing any truth. This video should eye open each one of people who always points finger to Rama🙏🏼If they still can’t understand it’s purely their KARMA🙏🏼It’s one of the greatest explanation of Ramayanam 🙏🏼I simply felt Valmiki Maharishi himself explaining in the form of you🙏🏼

  • @MSR8924
    @MSR8924 8 หลายเดือนก่อน +437

    నాతండ్రి శ్రీరాముడు అంటూ శ్రీరాముని ఔన్నత్యాన్ని చాలా గొప్పగా వివరించారు.సీత తోడు లేని రాముని మానసిక వేదనను హృద్యంగా చెప్తూ కళ్ళలో నీళ్లు తెప్పించారు గురువుగారు 🙏జై శ్రీరామ్ 🙏

  • @MadduruSreenivasulu-lr5db
    @MadduruSreenivasulu-lr5db 5 หลายเดือนก่อน +72

    చాలా గొప్ప విషయం చెప్పారు గురువుగారు 🙏 నేను ఒక చాకలి కులంలో పుట్టిన వాడిని!! మహా పతివ్రత మహా ఇల్లాలు అయిన సీతమ్మ తల్లిని అడవికి పంపించిన జాతిలో నేను పుట్టానని😢 నాకు ఊహ తెలిసినప్పటి నుంచి బాధపడే వాడిని😢 కానీ.... ఇప్పుడు మీ దయ వల్ల నా బాధ తొలగింది🙏 మా చాకలి జాతి పైన ఉన్న మచ్చను తొలగించినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏

  • @Sweetybittu673
    @Sweetybittu673 8 หลายเดือนก่อน +195

    E real story cinema chesthe bagundu future kids ki real ramayanm thelusthundi😊

  • @routhuganesh9374
    @routhuganesh9374 8 หลายเดือนก่อน +94

    సీత, గీత పుట్టిన నేలలో మనం పుట్టటం మన అదృష్టం భారతీయులుగా గర్వించ దగ్గ విషయం
    జై సీతా రామ్

  • @ARAMPRASAD
    @ARAMPRASAD 8 หลายเดือนก่อน +434

    ఆచార్య గారు, మీకు శత కోటి పదాబి వందనాలు. దాదాపు 25 సంవత్సరాల నుండి ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నాను. మీ దయ తో, ఇప్పుడు జవాబు తెల్సింది. ప్రాథమికంగా నేను ఊర మాస్ గాడిని, అట్లాంటిది నాకే ఈ జవాబు విన్నాక ఏడుపు వచ్చింది.

    • @srisrinivasamarketing1531
      @srisrinivasamarketing1531 8 หลายเดือนก่อน +28

      అసలు విషయం తెలియక సినిమాలో చెప్పినట్టుగా ఏదో ధర్మ సూక్ష్మం అని అనుకున్నాను గానీ మీరు చెప్పిన తీరు అద్భుతంగా ఉంది. కానీ సినిమా కోసం కొంత మార్పిడి చేసి చూపించిన మాట వాస్తవం. మూలం ఆఖ్యానం పెద్దగా మార్పు లేదు. సన్నివేశాలు అవే గానీ వాటి పరిస్థితులను బట్టి కొంత మార్పు మాత్రమే జరిగింది. ఏది ఏమైనా మీ వాక్కు అమోఘం. బాగా తృప్తి చెందిన ఎన్నో సంవత్సరాల ధర్మ సూక్ష్మం అర్థం అయ్యింది. ధన్యవాదాలు.

    • @aswinimunipalli4154
      @aswinimunipalli4154 8 หลายเดือนก่อน +1

      Me to anna

    • @anushareddy8635
      @anushareddy8635 8 หลายเดือนก่อน +4

      Nadhuri srinivas garu nice videos

    • @rajeshuoh
      @rajeshuoh 8 หลายเดือนก่อน +1

      Also please explain about Lord Sri Ram killing Shambuka who is a Shudra

    • @savitha.ksavitha4119
      @savitha.ksavitha4119 8 หลายเดือนก่อน +2

      Jai shree ram. Ramayanam samskrit shlokalu untai dhanni chavalante samskrit radhu . Mari Ela gurugaru . .

  • @searching.truth.
    @searching.truth. 8 หลายเดือนก่อน +41

    ఇప్పుడు ఎంత మందితో అయినా సరే వాదిoచగలను😢😢😢 జై శ్రీ రామ్.. మీకు పాదాభివందనం

  • @unotforu
    @unotforu 8 หลายเดือนก่อน +147

    రామాయణం అంటే సీతాపహరణ, లంక దహనం, రామ రావణ యుద్దం అని మాత్రమే తెలుసు కాని వృత్తికి, కుటుంబానికి సమన్యాయం ఎలా చేయలో వంటి విషయాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ జనాలకి శ్రీరాములవారు స్పూర్తియే

  • @AnilMudhirajofficial2645
    @AnilMudhirajofficial2645 5 หลายเดือนก่อน +42

    నిజంగా మొత్తం వింటే కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసాయి. ఆయన కష్టం ముందు ఆయన క్షోభ ముందు మనం కష్టం ఎంత 😢🥺
    జై శ్రీ రామ్ 🚩🕉️🥺🙏🏻

  • @Lakshmipoojitha1
    @Lakshmipoojitha1 8 หลายเดือนก่อน +116

    నండూరి శ్రీనివాస్ గారికి నమస్కారములు తిరుమల వేంకటేశ్వర స్వామి గురించి మరిన్ని వీడియో చేయగలరని మనవి🙏🙏

    • @uhv13
      @uhv13 8 หลายเดือนก่อน +4

      మాకు బాగా మహిమ చూపారు స్వామి,🥹🙏

  • @జైహింద్-ప4ఘ
    @జైహింద్-ప4ఘ 8 หลายเดือนก่อน +25

    ఇంతటి మహనీయుడు ,ధర్మాత్ముడు లాంటివారు ఈ బ్రహ్మాండాలను జల్లడపట్టి వెతికినగాని దొరకరు..అంతటి మహనీయుడు మన భరతఖండంలోని అయోధ్యలో జన్మించడం ఈ భూలోకవాసల అదృష్ఠం సామి...అయిన ధర్మపాదానికి రాళ్ళుకరిగి పుణ్యలోకానికి పయనమవుతున్నాయి కానీ ఇక్కడి కుహనమేధావులకు,మూర్ఖులకు మాత్రం కళ్ళు కనువిప్పుకాకపోవడం విచారంగాఉంది సామి...జై హింద్..

  • @HemaLatha-k2d
    @HemaLatha-k2d 8 หลายเดือนก่อน +69

    Nanduri gaaru oka request andi ramayanam series start chestara....
    Ila manchiga vivariste ramayanam lo unna knowledge arthamavthundhi...
    🙏

  • @vanajachandra5652
    @vanajachandra5652 8 หลายเดือนก่อน +14

    మీకు ఒక విన్నపం..
    రామలయానికి వెళ్ళినప్పుడు ఒక ప్రశాంతత కలుగుతుంది. నేను సీత రాములని చూసాక ప్రత్యేకంగా లక్ష్మణ స్వామిని చూసి తరిస్తాను. అయన తల్లి తండ్రులని, భార్యని కుడా వదలి అన్నగారి కోసం వనవాసం వచ్చి వారిని సేవిస్తాడు.లక్ష్మణ స్వామి వారి గురించి కుడా చెప్పగలరు 🙏🙏 శ్రీ మాత్రేనమః

  • @tvmadhaviadhikary4117
    @tvmadhaviadhikary4117 8 หลายเดือนก่อน +67

    మన నారాయణుని అన్ని శాపాలే.. అందరి శాపాలు తనే అనుభవించాడు..ధర్మ రక్షణ కోసం ఎన్ని కష్టాలు పడ్డాడో..అందరూ భక్తులే శాపాలు పెట్టారు..నారాయణుని లాంటి దైవం,ఇంక వుండరు అసలు..జై శ్రీరామ్..

  • @bhargavipaka5996
    @bhargavipaka5996 8 หลายเดือนก่อน +10

    ఎన్నో ఏళ్లుగా సమాధానం వెదుకుతున్న ప్రశ్నకు మీరు చెప్పిన జవాబుతో కళ్లలో నీళ్లు తిరిగాయి ఇన్నాళ్లు తప్పుగా అర్ధం చేస్కున్న అందుకు రామయ్య పాదాలను కన్నీటితో కడుగుతూ రామయ్య భాధను కళ్ళకు కట్టినట్లు చెప్పిన మీకు శతకోటి కృతజ్ఞతలు ధన్యోస్మి

  • @MANAGUDIMANASAMPRADAYAMVLOGS
    @MANAGUDIMANASAMPRADAYAMVLOGS 8 หลายเดือนก่อน +121

    మీకు ఎన్ని సార్లు కృతజ్ఞతలు చెప్పిన తక్కువే అవుతుంది గురువుగారు ఇకపైన ఎవరన్నా శ్రీరాముడు గరు0ఛీ తప్పుగా మాట్లాడితే ఈ ఎవిడెన్స్ చిపించడానికి నా దగ్గర ఒక గొప్ప వీడియో ఇచ్చినందుకు మీకు వేల వేల ధన్యవాదలు 🙏🙏🙏🙏🙏🥺

  • @seshuphanign
    @seshuphanign 3 หลายเดือนก่อน +10

    నేను కూడా సినిమాలను చూసీ శ్రీరామచంద్ర స్వామిని అపార్థం చేసుకున్నాను, మనస్పూర్తిగా నా తప్పూ నేను తెలుసుకున్నాను. ఈ వివరణ వల్లనా నిజాం తెలుసుకున్నాను గురూజీ, జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏

  • @shivatech7
    @shivatech7 8 หลายเดือนก่อน +117

    అద్భుతంగా వివరించారు నండూరి శ్రీనివాస్ గారు🙏. నిజంగా రామాయణాన్ని, ఇప్పటివరకు సమాజంలో మదిలో ఉన్న దృక్పథంను ఈ వీడియో మార్చేస్తుంది. మీకు శతకోటి ధన్యవాదాలు🙏❤

    • @sreekanthb3855
      @sreekanthb3855 8 หลายเดือนก่อน +8

      మీరు కూడా share చేయండి. అప్పుడే సమాజంలోని ఆ దిక్కుమాలిన దుర్బుద్ది పోతుంది. జై శ్రీరామ్ జై భారత్.

  • @swarupagandikota4905
    @swarupagandikota4905 8 หลายเดือนก่อน +18

    రామయ్య తండ్రి గురించి ఎప్పుడు వినిన కళ్ళల్లో నీళ్ళు వస్తాయి ......
    జై శ్రీ రామ్ 🙏

  • @arunasrigandhaallinone8158
    @arunasrigandhaallinone8158 8 หลายเดือนก่อน +27

    నే చాలా చిన్నప్పుడు లవకుశ సినిమా చూసా, చాలా కోపం వచ్చింది రాముడి మీద, చాలా అంటే చాలా, నిజానికి కోపం కాదు అంతకు మించి, అమ్మకి మాత్రమే దణ్ణం పెట్టుకునేటంత
    tq sir, tq so much
    పోనీలే నాతల్లి ఏదో ఒక ఆశ్రమంలో ఉన్నారు అని తెలిసాక కాస్త ఊరట. tq for this explanation
    అబద్ధాలు సినిమా రూపేణా ప్రజలని చేరడం తప్పే కదా

  • @guttikondausha6004
    @guttikondausha6004 8 หลายเดือนก่อน +64

    అయోధ్యలో బలరాముడు గా తిరిగి వచ్చాడు కదా స్వామి , నా దేశం కూడా రామరాజ్యం గా మార్చుస్వామి .

  • @srikanthdintakurthi7911
    @srikanthdintakurthi7911 8 หลายเดือนก่อน +20

    ఇది చాలా విలువైన వీడియొ. వెల కట్టలేనిది. అమూల్యమైనది. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PatthisSweethome
    @PatthisSweethome 8 หลายเดือนก่อน +64

    ఆహా అద్భుతమైన వివరణ అండి రాముడు గురించి తప్పుగా మాట్లాడే వారికి ఎంతో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు 🙏

  • @manuchinuthummala845
    @manuchinuthummala845 7 หลายเดือนก่อน +6

    నండూరి గారు మీకు ఎన్ని కోట్ల వందనాలు చేసిన తక్కువే ఇన్నాళ్లు రామచంద్ర మూర్తిని ఎన్నిసార్లు దర్శించుకున్న మనసులో ఎక్కడో చిన్న బాధ ఎవరో ఒకరు మా జాతిలో రామచంద్ర మూర్తిని ఇబ్బందులు పాలు చేశారని కానీ మీ ఈ వీడియోతో మమ్మల్ని ఇన్నాళ్లు తిట్టిన వాళ్ల నోళ్లు మూయించారు నా మనసులో ఉన్న బాధ కూడా తీర్చారు మీకు శతకోటి వందనాలు గురువుగారు🙏🙏🙏

  • @thirupathiragula7770
    @thirupathiragula7770 8 หลายเดือนก่อน +36

    మీకు నా పాదాభివందనాలు గురువు గారు. ఇంత చక్కగా ఏ ప్రవచనంలోను వినలేదు. మీ తల్లిదండ్రులు ధన్యులు. జై శ్రీ రామ🪷

  • @kamalachakka5665
    @kamalachakka5665 8 หลายเดือนก่อน +10

    శ్రీరామునికి భార్య మీద ఇంత ప్రేమ ఉన్నదన్న సంగతి ,సీతమ్మ కి భర్త మీద ఇంతగౌరవం వున్నదని సంగతి మీ ద్వారా మాత్రమే తెలిసింది, మీరు నిజంగా కలియుగ వాల్మీకి మీకు ఆ సీతారాముల ఆశీసులు సదా వుండాలి

  • @prasanthibasava3097
    @prasanthibasava3097 8 หลายเดือนก่อน +33

    ఈ రోజు సుందరకాండ పూర్తిగా చదివి ఇప్పుడే మీ వీడియో చూస్తున్న.. జై శ్రీ రామ్

  • @yugandharswapna
    @yugandharswapna 8 หลายเดือนก่อน +18

    మీ నోటి నుండి రామాయణం మహాభారతం వినాలని ఉంది గురువు గారు

  • @ammannasiddhu3808
    @ammannasiddhu3808 2 หลายเดือนก่อน +6

    అసలు ఏడుపు వస్తోంది గురువు గారు వింటుంటే నా రాముడిని మించిన రాజు లేడు రాలేడు ఇక పుట్టరు...
    జై సీత రామ్...🙏🏾🙇‍♂️☘️☘️

  • @iPhoneunlock1007
    @iPhoneunlock1007 7 หลายเดือนก่อน +8

    మిగిలిన ప్రవచన కర్తలు అందరూ ఈ వీడియో చూస్తే వారికి కూడా జ్ఞానోదయం కలుగుతుంది ..సమాజం లో సనాతన ధర్మం గురించి ఉన్న అనుమానాలు,అపవాదులు తీర్చాల్సిన బాధ్యత వారిపైనే ఉంది...వారికి వచ్చే కీర్తి,ప్రతిష్ట,ఆదాయం,సంపద ,గౌరవం కి అసలైన విలువ ఇలాంటి ఉత్కృష్టమైన విషయాలు వివరించి నపుడే కలుగుతుంది..ఇకనైనా వాళ్ళు అందరూ చెప్పే,తెలిసిన విషయాలు చెప్పడం మాని ఇలాంటి అనుమానాలు తీర్చడం కలికాల పర్యంతం సనాతన ధర్మం ఉద్ధరణ కి మేలు జరుగుతుంది...జై హింద్ జై శ్రీ రామ్ జై భారత్ మాత

  • @srikanthbodasingi6228
    @srikanthbodasingi6228 8 หลายเดือนก่อน +34

    రామాయణం లో అంతా త్యాగమే ఉంటుంది❤

  • @koppisettymangathayaru6320
    @koppisettymangathayaru6320 8 หลายเดือนก่อน +10

    ఇలా తెలియచెప్పేవాళ్లు లేక
    పురాణాలు హాస్యం గా చూస్తున్నారు
    ధన్యవాదములు నేస్తమా
    🌷🌷🌼🌼🏵️

  • @prameeladontula9839
    @prameeladontula9839 8 หลายเดือนก่อน +30

    మాకు తెలియని విషయాలు యెన్నో తెలియజేస్తున్నారు. థాంక్యూ గురుగారూ🙏

  • @durgadevimamidi7991
    @durgadevimamidi7991 3 หลายเดือนก่อน +5

    గురువు గారికి పాదాభివందనాలు.గురువు గారు ఈ రోజు నిజంగా మ కళ్ళు తెరేపించారు.మేము రాముల వారిని నమ్ముతాము కానీ మా పిల్లలు అమ్మ ఎందుకు రాముల వారు సీతమ్మని ఎందుకు అడవిలా పాలు చేశారు అంటే మాకు తెలియదు.కానీ ఈ రోజు గర్వంగా చెబుతాను గురువు గారు నా తండ్రి ఎటువంటి తప్పు చేయలేదు అని.మీరు నాకు నిజం గా ఆ దేవుడు ఇచ్చిన గురువు.నేను నా మనసు లో అనుకున్న ప్రతిసారి మీరు నా సందేహం తెరుస్తారు.మీరు చెప్పిన 16 somavarala పూజ నేను చేసుకున్న గురువు గారు.3 వ శారీ చేస్తున్న.నిజం గా నేను కష్టం లో ఉన్నప్పుడు మీరు ఈ వీడియో పెట్టారు.me మీద నమ్మకం తో నేను ఈ పూజ చేసుకున్న గురువు గారు.నా జీవితం నేను ఉహించని విధంగా ఆ శివయ్య నా జీవితాన్ని మార్చిసాడు.న ఊపిరి ఉన్నత వరకు ఆ పూజ నేను మానాను గురువు గారు.మీరు మీ కుటుంబాన్ని ఆ దేవుడు చల్లగా చూడాలి. మీరే మాకు గురువు.ఓం నమః శివాయ

  • @Spiritualliving034
    @Spiritualliving034 8 หลายเดือนก่อน +111

    One of the best video in TH-cam history ❤❤ take a bow to you sir 🙏🙏🙏🙏

  • @jveerender2707
    @jveerender2707 3 หลายเดือนก่อน +4

    గురువుగారు సినిమాలో చూసి అవి నిజమని అనుకునే వాళ్ళకి మీరు చాలా బాగా వివరించి చెప్పారు మీకు ధన్యవాదాలు శతకోటి ధన్యవాదాలు 🙏🙏🙏

  • @venkat17076
    @venkat17076 8 หลายเดือนก่อน +41

    గురువు గారు , నా జన్మ ధన్యం అయింది. రాములు వారు కనకమ్మ గారికి ఇ విషయాన్ని ఎలా వ్యత్త పరిచారో అని తెలుసుకోవాలి అని చాలా రోజులనుంచి ఆరాట పడుతున్నాను. రాములు వారు నాకోసం మీ చేత ఈరోజు చెప్పించారు.న జన్మ ధన్యం అయింది .జై శ్రీ రామ్ 🙏🙏

  • @Hemachandrat
    @Hemachandrat 2 หลายเดือนก่อน +3

    ఈ రోజు నా మనసు కుదుట పడింది... చిన్నప్పటి నుండి రాముడే ఆదర్శంగా పెరిగిన వాడిని... ఈ సున్నిమయిన అంశాన్ని అద్భుతంగా వివరించి నాకు మీరు మనశ్శాంతి ప్రసాదించారు... మీ రు మాట్లాడుతుంటే సాక్షాత్తు ఆ వాల్మీకి మహర్షి మాట్లాడినట్టు మనసుకి హాయిగా అనిపించింది... ఎందుకో ఏడుపు కూడా వచ్చింది... 🙏 ధన్యోస్మి

  • @villageworld3195
    @villageworld3195 8 หลายเดือนก่อน +17

    మంచి వివరణ గురూజీ! ధన్యవాదాలు
    ఇలాంటి తార్కికమైన వివరణలు(పురాణేతిహాసాలలోని జఠిలమైన, సున్నితమైన అంశాల గూర్చి) మరిన్ని ఇవ్వగలరని కోరుతున్నాను
    జై హింద్..జై భారత్.

  • @venkateswararaomuvvala2151
    @venkateswararaomuvvala2151 8 หลายเดือนก่อน +6

    నా తండ్రి శ్రీ రామచంద్రమూర్తి పిల్లలు లవకుశులు అడవి లో పుట్టినప్పుడు ప్రక్కనే తల్లి వుంది కానీ మా రామచంద్ర మూర్తి అక్కడ లేరు అని మీరు ఎంతో భాదతో చబుతుంటే నాకు ఏడుపు వచ్చేసింది గురువు గారు.❤❤❤

  • @saihashmithagangavelli241
    @saihashmithagangavelli241 8 หลายเดือนก่อน +20

    This is another far most best video in the internet which explains best about this secret of Ramayana.

  • @Jyothi3Raj
    @Jyothi3Raj 8 หลายเดือนก่อน +8

    గురువు గారికి వందనం.🙏
    ఇది విని కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి.
    వాల్మీకి మహర్షి మీ రూపం లో వివరణ ఇస్తున్నట్టు గా ఉంది.🙏

  • @sgoud4023
    @sgoud4023 8 หลายเดือนก่อน +6

    రేణుక ఎల్లమ్మ గూర్చి చెప్పండి. రేణుకఎల్లమ్మ జమాదగ్న మహర్షి
    వాళ్ళ నీ దహనం మహారాష్ట్ర లో మహోరు లో చేసాడు పరుశరామ్ లు వారు అన్నీ. అక్కడ వుంది shaktipitam. కొందరు కేరళ లో తల్లీ తండ్రుల దహనం చేసారు అన్నీ చెప్పుతారు. మొహార్ లో వుంది శక్తిపీఠం? ఎల్లమ్మ శ్రేతం మా

  • @lavanyakollapuram8990
    @lavanyakollapuram8990 8 หลายเดือนก่อน +3

    గురువుగారి పాదపద్మములకు నమస్కారములు వీడియో మొదట్లో చెప్పినట్టు నిజంగానే త్రేతాయుగంలో కి రామచంద్రస్వామి రాజ్యంలోకి వెళ్లినట్టు అనిపించింది వింటున్న సేపు కళ్ళలో నీళ్లు ఆగలేదు ఇప్పటికి కూడా ఆగడం లేదు నిజంగానే సినిమాల్లో చూసి రామచంద్ర స్వామి అంటే కొంచెం ఎక్కడో కొంచెం చిన్నచూపు ఉండేది ఈ వీడియోతో పూర్తిగా పోయింది ఇంకా కూడా కన్నీళ్లు ఆగడం లేదు నాకు ఇలాంటి రామచంద్ర స్వామిని నేను చిన్న చూపు చూశానని అనిపిస్తుంది నా మీద నాకే అసహ్యం వేస్తుంది నిజంగా ఈ వీడియో హిందువులందరూ జీవితాంతం దాచి పెట్టుకోదగిన వీడియో ఇలాంటి వీడియోలు ఇంకా ఇంకా చేస్తు నాలాంటి అజ్ఞానులకు జ్ఞానోదయం కలిగించండి జైశ్రీరామ్ 🙏🙏

  • @praveendacharam1470
    @praveendacharam1470 6 หลายเดือนก่อน +4

    మీకు నాయొక్క మనస్పూర్వక పాదాభివందనాలు 🙏🙏 జై శ్రీ రామ్ 🚩🚩

  • @pramodbandari1391
    @pramodbandari1391 2 หลายเดือนก่อน +3

    ,సీత గీత పుట్టిన నేలలో మనం పుట్టటం మన అదృష్టం భారతీయులుగా గర్వించ దగ్గ విషయం జై సీతా రామ్🙏🙏ఇప్పుడు ఎంత మందితో అయినా సరే వాదిoచగలను జై శ్రీ రామ్.. మీకు పాదాభివందనం 🙏🙏

  • @vijayavijji6720
    @vijayavijji6720 8 หลายเดือนก่อน +11

    Ramula vari meeda maku kopam ledu kani chala doubt s vunde ,meeru cheppaka anni clear ayyayi,enthaina ramula varu ramulavare ,guruvu garu chala baga chepparu

  • @pramodbandari1391
    @pramodbandari1391 2 หลายเดือนก่อน +3

    నిజంగా మొత్తం వింటే కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసాయి. ఆయన కష్టం ముందు ఆయన క్షోభ ముందు మనం కష్టం ఎంత
    జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏

  • @adapaaruna6475
    @adapaaruna6475 8 หลายเดือนก่อน +25

    పాస్టర్స్ చాలా గోరంగా మాట్లాడుతున్నారు రాముడు గురించి చాలా భాద అనిపిస్తుంది..

    • @rkraoarni6154
      @rkraoarni6154 8 หลายเดือนก่อน +3

      PASTAR NAA KODUKULA KI VEREE.... PANI LEDAA??

    • @uhv13
      @uhv13 8 หลายเดือนก่อน +4

      వాడోక పిచ్చోడు అటువంటివి వినకపోవటమే మంచిది మీకు మనసును కుదురుగా ఉండగలిగే దృఢమైన మనసు ఉంటేనే చూడండి లేదంటే నండూరి గారి videos తప్ప ఇంకేం చూడొద్దు

    • @erickdaniel7904
      @erickdaniel7904 8 หลายเดือนก่อน

      ఏ పాస్టర్ ? ఎమ్ తప్పుగా మాట్లాడారు?

  • @VeeraBrahmamYata
    @VeeraBrahmamYata 7 หลายเดือนก่อน +2

    ఒకవేళ నేనే శ్రీరాముని స్థానం లో ఉంటే, అలా సీతా దేవి మీద నిందలేసే వాళ్ళకి ఇలా చెప్తా...
    సీత తన ప్రమేయం లేకుండా జరిగిన తప్పుకు తనను నిందించడం న్యాయం కాదు.తను నన్నెంతగా ప్రేమిస్తుంది అని నాకు తెలుసు. ఒకవేళ మీరనుకుంటున్నట్టు రావణుడు సీతను చేరిపినా సరే,సీతకు నా మీదున్న ప్రేమను ఎవ్వడూ చంపలేడు అన్నది నా నమ్మకం. శరీరానికి అంటిన కళంకం చూసి మనస్సును శంకించడం దుర్మార్గం. కన్ను ప్రమేయం లేకుండా కంట్లో నలక పడితే కన్ను పెకేసుకొలెం కదా!. ఇక్కడ తప్పు ఎదన్నా ఉంది అంటే, కంటికి రెప్పలా తోడుండ వలసిన నాదే ఔతుంది అని గమనించండి.స్త్రీ అంటే శరీరం మాత్రమే అనుకునే మీరు మనుషులే కాదు. సీత మనస్సు తో ఏ తప్పు చేయలేదు అని నేను నమ్ముతున్నా, కాబట్టి మా వ్యక్తిగత విషయాల లో మీ ప్రమేయం సమంజసం కాదు. దీని వల్ల ఎవరికీ వచ్చిన నష్టం ఏమీ లేదు.
    కలిసి కాపురం చేసుకునే బార్య ,భర్తలు అయిన మకే ఎటువంటి ఇబ్బందీ లేక పోతే, మీకెందుకు ఈ అనుమానాలు!.
    అని ధర్మ శాస్త్ర ఆధారం గా వాళ్ల హద్దులని వాళ్లకు గుర్తు చేస్తాను.

  • @ramnathgowd5698
    @ramnathgowd5698 8 หลายเดือนก่อน +5

    మానవుడు ఎలా జీవించాలో రామాయణం చూసి ఆచారించాలి. చాల అద్భుతముగ వివరించారు స్వామి.మీరు రామాయణం గురించి చాబితే వినాలని ఉంది గురువు గారు. జై సీతారాం.

  • @jayasreekami9929
    @jayasreekami9929 8 หลายเดือนก่อน +3

    గురువు గారు...నేను శ్రీరామ తండ్రిని తప్పుగా అనుకోలేదు...కానీ ఏదో ఒక శాపం చేత లేదా ఇతర కారణం చేత ఆశ్రమంలో వదిలిపెట్టారని అనుకున్నాను.... ఆ ప్రశ్న మనసులో ఎప్పుడు ఉండేది ....ఇప్పటికి సమాధానం దొరికింది.... ధన్యవాదాలు గురువు గారు...శ్రీరాములు వారు అటు తండ్రి వియోగం ఇటు భార్యా వియోగం మరియు పుత్రుల వియోగం తో బాధ పడివుంటారు...... దేవతలకు కూడా బాధలు తప్పలేదు..... దేవుడిని అద్భుతాలు జరగాలని కోరుకోకూడదు మన కర్మలను ఎదుకొనే శక్తిని ఇవ్వమని అడగాలి అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని....శ్రీరామచంద్ర ప్రభువును కోరుకుంటున్నాను....జై శ్రీరామ్..

  • @kottubhagyalakshmi3086
    @kottubhagyalakshmi3086 8 หลายเดือนก่อน +9

    🙏🏻 స్వామి రామదేవుడి పూజ గురించి వివరించండి. మాఘ మాసంలో చేసుకోవాలనుకుంటున్నాము

  • @varalakshmi9454
    @varalakshmi9454 8 หลายเดือนก่อน +2

    ఈ దిక్కుమాలిన ప్రజలకోసం నీతి నిజాయితీ లేని ప్ర జలకోసం భగవంతుడు కూడ .. కష్టాలు పడాలి ...... దిక్కిమాలిన జీవుడుకు దేవుడు ఎప్పుడు అర్థం అవుతాడు... 😡😡

  • @sreekantpatel3364
    @sreekantpatel3364 8 หลายเดือนก่อน +8

    Hero , హీరోయిన్ లు వాళ్ల నటనా కౌశలం ప్రజల కి చూపించడం కోసం కల్పిత కథనం సృష్టించి మాహా కావ్యాలను ,అద్భుతమైన గ్రంథాలను నిజమైన కథలను అపహాస్యం చేశారు

  • @maheshgorle5222
    @maheshgorle5222 8 หลายเดือนก่อน +7

    💐జై శ్రీరామ జై హనుమాన్ శ్రీరామ చంద్రముర్తికి జై 🙏🚩

  • @laxmiprasannagajjala9384
    @laxmiprasannagajjala9384 8 หลายเดือนก่อน +7

    E video chustunte 21 nimishalu appude ayipoinda anipichindi guruvugaru sitaramula gurinchi vintunte Inka vinalanipistudi guruvugaru

  • @saisrinivas9714
    @saisrinivas9714 6 หลายเดือนก่อน +1

    నమస్కారం గురువుగారు వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణ original manuscript ఇప్పుడు ఎక్కడ వుంది సర్ ?

  • @prasanthibollu3091
    @prasanthibollu3091 8 หลายเดือนก่อน +5

    చాలా చక్కగా చెప్పారు. అమ్మ సీతమ్మ తండ్రి రామయ్య చూపిన బాట నడిచిన బాట ధన్యం.జయోష్మి రామయ్య సీతమ్మ.

  • @keerthipelluri994
    @keerthipelluri994 8 หลายเดือนก่อน +5

    🙏🏻🙏🏻శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తతఉల్యమ్ రామ నామ వరాననే 🙏🏻 🙏🏻

  • @raminenisisu
    @raminenisisu 2 หลายเดือนก่อน +3

    ఆనాటి నుండి ఈ నాటి వరకు నా రామయ్య తండ్రి ఎన్ని మాటలు పడ్డాడో .జైశ్రీరామ్ .

  • @jay_gundla
    @jay_gundla 8 หลายเดือนก่อน +1

    మహా మృత్యుంజయ హోమం విధానం తెలుపగలరు దయచేసి. కుదిరితే ఒక వీడియో ద్వారా ప్రాసెస్ అంతా చెప్పండి.

  • @vijaykrishna8531
    @vijaykrishna8531 8 หลายเดือนก่อน +4

    నండూరి శ్రీనివాస్ గారు నా పూర్వజన్మ భాగ్యవసాత్తు ఆ శ్రీవారి పాదాల చెంతనే నేను సేవ చేస్తున్నాను. మేము కూడా తన యొక్క సార్లు రామాయణంపై ఇటువంటి నిందా వాక్యములు విని ఉన్నాము. ఆ భగవంతుడు దయ వల్ల మేము రామాయణం చదివి నిజం తెలుసుకున్నాము. ఆ విషయాన్ని ఇప్పుడు మీరు ప్రజలందరికీ తెలియజేశారు. ధన్యవాదములు ఆ రాముడు పై ఉన్న అపవాదం తొలగించే ప్రయత్నం మీరు చేస్తున్నారు మీకు ఆ ఆ సీతారామచంద్రుల యొక్క ఆశీర్వాదం ఎప్పుడు ఉండు గాక మీకు ఈ ధర్మ ప్రచారంలో మీకు ఆ సీతారామ చంద్రులు ఎప్పుడూ తోడుగా ఉండుగాక.

  • @kowdiraju6729
    @kowdiraju6729 8 หลายเดือนก่อน +4

    రామయ్య తండ్రి ఈ విధంగా ఉండడం సాధ్యమా అసలు! నీ కథ అమోఘం అద్భుతం. శరణు స్వామి శరణు 🙏🙏

  • @Teatysweety2022
    @Teatysweety2022 8 หลายเดือนก่อน +6

    Miru cheppina nijalu petti original ramayan evaraina thisthey bagundu swami😊

  • @chandrasekhar-jf8fc
    @chandrasekhar-jf8fc 8 หลายเดือนก่อน +1

    రాముడు వ్యక్తిత్వం గురించి మనం ఎంత లోతుగా అర్దం చేసుకోవాలో తెలుస్తోంది.
    హిందువు రాముడు ఏదో కారణంతోని పంపి ఉంటాడు అనుకుంటాడు
    నాస్తికుడు అది మనకు అనవసరం అనుకుంటాడు
    మన మతం మీద దాడి చేసే వాడే తప్పుబట్టలని చూస్తాడు వాడు ఏ ముసుగులో ఉన్న సరే
    రాముడు ఎందుకు అలా చేశాడో ఇప్పుడు అర్దం అయ్యింది. నేను ఎందుకు ఇలా చేసుంటాడు అని ఎంత ఆలోచించినా అర్దం కాలేదు కానీ ఇప్పుడు మీరు చెసిన వీడియోతో అర్దం అయ్యింది రామ రాజ్యం లో సీత ఎక్కడ ఉంటే ఏమి అంతఃపురం లో ఉంటే ఏమిటి అడవిలో చెట్టు కింద ఉంటే ఏమిటి ఎక్కడైనా ఒకటే భద్రత. కాకపోతే భార్య భర్తల ఎడబాటు ఉంటుంది అదే నీచంగా ఆలోచించే వాళ్ళ మనసు కరిగించి సాత్వికంగా ఆలోచింప చేసింది. మరొక విషయం పురాణాలలో ఎవరు ఏమి చేసినా ఒకేసారి రెండు మూడు లక్ష్యాలు సాధిస్తారు అందుకని మనకు తెలిసిన ఒకే కారణం అనుకోలేము
    నాయకుడు గా ఉండే వాడికి ఏవైనా సందిగ్దాలు వస్తె ఒకసారి రామాయణం చదివితే పరిష్కారం దొరకవచ్చు.

  • @kvharish2843
    @kvharish2843 8 หลายเดือนก่อน +15

    రామచంద్ర ప్రభు మీద ఇంకా గౌరవం, ప్రేమ మరియు భక్తి పెరిగాయి . త్యాగనికి ప్రతిరూపం మన శ్రీ రామ చంద్ర ప్రభు ఎల్లప్పుడు శ్రీరామ చంద్ర ప్రభు భక్తుడను. రఘువీర సమరద జై శ్రీ రామ్ జై హనుమాన్ 🙏🏻💙
    ధన్యవాదాలు అండి 🙏🏻
    I will share this with all no one should dare to question our lord Sri Rama Chandra Prabhu in any aspects.

  • @vijaykumarkarodi5397
    @vijaykumarkarodi5397 2 หลายเดือนก่อน +1

    నా సీతమ్మ తల్లి పడ్డ కష్టం రాముడు కూడా పడలేదు ఏమో అనిపిస్తుంది,ఎందుకంటే 10 నెలలు లంకలో అశోక వనం లో ఒక్కతి ఉంది ఎండ వాన భయంకరమైన చీకటి భాధ ని చెప్పుకోవటానికి ఒక్కరూ లేరు అందుకే నా రామయ్య కంటే నా సీతమ్మ తల్లి కష్టాలు పడింది అని నా అభిప్రాయం జై సీతా రామచంద్ర ప్రభువు కి జై

  • @suprajathamatam7554
    @suprajathamatam7554 8 หลายเดือนก่อน +5

    Beautiful explanation on Ramayanam.
    Asalu me video's chustu me matalu vintunte goosebumps vastayi Guruvu garu adbutam ga chepparu elanti doubts vunna kuda clear avutayi❤😊
    Meeku veelu avute complete Ramayanam oka book laga kani or edaina pdf laga kani pettagalaru ani request 🙏
    Jai Shree Ram🙏

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 2 หลายเดือนก่อน +1

    నేను స్కూల్ లో సంస్కృతం ముఖ్య భాష గా చదువుకున్నాను. కాలేజీ లో, డిగ్రీ చదివినప్పుడు రెండవ భాష సంస్కృతం. అందులో సంస్కృత కావ్యాల పరిశోధన ఒక సబ్జెక్టు గా ఉండేది. అందులో రామాయణం గురించిన విషయం లో వాల్మీకి రామాయణం శైలి ని చూసి పరిశోధకులు చెప్పింది ఏమిటంటే ఆ శైలి ప్రకారం ఉత్తర రామాయణం లేదా ఉత్తర కాండ వాల్మీకి విరచితం కాదు, వేరే వాళ్ళు తరవాత కల్పించింది అని. ఆ మహర్షి స్పష్టం గా పట్టాభిషేక సర్గ తో రామాయణం ముగించారు అని.

  • @bhagyasreealam
    @bhagyasreealam 8 หลายเดือนก่อน +6

    Jai shree ram ❤ oka thandri pillala ki cheppinatlu opika ga explain chesaaru. Thank you so much. We are lucky to have you 😊

  • @saiamulyadasari4415
    @saiamulyadasari4415 8 หลายเดือนก่อน +1

    Ayya dayachesi ee doubt kuda teerchagalaru.. Ramulavaaru vaalini chaatu ga enduku vadhinchaaru..?? and asalu vaali vadha enduku cheyyaalsi vacchindi..?? Veetiki kuda vivarana isthe chaala baguntundi..
    Jai Sri Ram 🙏🪷

  • @DurgaDevi-CH
    @DurgaDevi-CH 8 หลายเดือนก่อน +21

    గురువు గారు చాలా చక్కగా వివరించారు... మీరు చెప్తూవుంటే ఎంత సేపు అయినా వినాలనిపిస్తుంది... మీ మాటలు అంత అమోఘంగా ఉంటాయి.మీ లాంటి గురువులు మాకు ఉండటం నిజంగా మా అదృష్టం గా భావిస్తున్నాము.😊🙏🏻🙏🏻

  • @midhunasatheesh
    @midhunasatheesh 11 วันที่ผ่านมา +1

    Chala ante chala Baga vivarincharu guruvu garu asalu miru chepthunte nijamga Kalla munde antha jaruguthunnattu teliyakundane kanillu vachai nijamga mi lanti varu entho avasaram neti samajaniki miku padhabivandhanalu guruvu garu🙏🙏🙏👏👏👏

  • @MaheshBabu-cf9wu
    @MaheshBabu-cf9wu 8 หลายเดือนก่อน +5

    NANDURI GARU
    PLEASE DO A VIDEO ABOUT RAMABHADRA ACHARYA GARU WHO HELPED IN AYODHYA CASE. PLEASE GURU GARU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suneethakundurthi1564
    @suneethakundurthi1564 8 หลายเดือนก่อน +2

    గురువు గారు అద్భుతం అమోఘం రమణీయం కమనీయం ఆ రామాయణం❤....ఇంత బాగా వివరిన్చినందుకు మీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏......ఆ శ్రీ.మహావిష్ణు లక్ష్మి దేవి మనకోసం ఎన్ని కష్టాలు అనుభవించారు....రాముడంటే పుణ్య పురుషుడు🙏 సీతమ్మంటే మహా సాధ్వి🙏....ఆంజనేయుడు అంటే మహా భక్తుడు, లక్ష్మణుడు అంటే గొప్ప సోదర ప్రేమ మహా త్యాగి, ❤❤❤❤❤.....ఎన్నిసార్లు విన్నా వినాలనిపిoచే మహా కావ్యం....🙏🙏🙏🙏🙏

  • @pavankumarjvvs4653
    @pavankumarjvvs4653 8 หลายเดือนก่อน +5

    0 శ్రీ రంగం టెంపుల్ గురించి చెప్పండి గురువు గారు 😢😢

  • @anugalla3459
    @anugalla3459 3 หลายเดือนก่อน +1

    Ayodhya prajalu adrustavantulemo kani, papam chesaru. Anthati amma mida nindalu vesaru😭😭. Maybe a effect a emo rama mandiram dvamsam ayyi manam chala years badapaddam🥺

  • @vizagindia1660
    @vizagindia1660 8 หลายเดือนก่อน +4

    Dear Srinivas garu, your usage of AI for the images since few months is really impressive. And as usual ur content is always beautiful If possible please do an episode on Jillellamudi Amma garu. 🙏

  • @MahankaliChandrika-cg9wi
    @MahankaliChandrika-cg9wi 8 หลายเดือนก่อน +1

    రామయ్య అంటే భక్తీ ప్రేమ ఉన్న,ఎక్కడో సీతమ్మ కు అన్యయం చేసాడు,అమ్మ ను బాద పెట్టాడు అని అనిపించేది,నా అనుమానం నేటి పోయింది,మీ పాదలకు నమస్కారము గురువు గారు,కాని ఒక అనుమానం గురువు గారు చాగంటి వారు వారి ప్రవచానాల్లో సీతమ్మ పై నింద మోపిన చాకలి వాడు మల్లి ద్వాపరయుగంలో కంసుని బట్టలు ఉతికే మనిషి గా పుట్టి క్రీష్ణ పరమాత్మ చేతిలో హతుడయ్యడని చెప్పారు,మీరు ప్రజలందరు సీతమ్మ పై నింద మోపారు అన్నటునారు,ఏది సత్యము వివరించండి🙏

  • @Ramkumar-vi2fz
    @Ramkumar-vi2fz 8 หลายเดือนก่อน +3

    Sithamma ki okka maata ranivvakunda andaru thanani nindechala chesukunnaru Sri Rama Chandra murthy, ee analysis okkati chalu guruvu garu. This is the correct logic 👍. Lord Ram is always great 🙏 Jai Sita Ram 🙏🚩

  • @srikanthgovada6034
    @srikanthgovada6034 5 หลายเดือนก่อน +1

    ఉత్తరకాండ అలనాటి బ్రాహ్మణుల సృష్టి... రామాయణం షట్కాండ మాత్రమే అనిపిస్తుంది రామాయణం చదువుతుంటే..ఉత్తర కాండ లో మాత్రమే రాముల వారిని మనం అపార్థం చేసుకునేలా సంఘటనలు ఉన్నాయ్..

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  5 หลายเดือนก่อน

      నాయనా, మనం సమాధానం చెప్పలేకపోతే వాటిని ప్రక్షిప్తాలు అనేయకూడదు.
      వాటికి సమాధానాలు ఉంటాయి, తెల్సుకోవడానికి ప్రయత్నించాలి!

  • @saihashigangavelli816
    @saihashigangavelli816 8 หลายเดือนก่อน +4

    Ee vishyam gurinchi mana andariki arthamkaavali ani Sri Ramula varu kanakamma Gari Vanti mahunubaavulaa daggara cheppincharu.
    Chaala chakkaga cheparu ee vishyam gatam lo meeru cheptanu ani cheppi ippudu chesaru. Bahusaa aayana mee dwaara cheppinchaar emo.
    Anta ramula vaari sankalpam yemo.

  • @SriRama1904
    @SriRama1904 7 หลายเดือนก่อน +1

    Sitaramulu thirigi vachini 10000 samvatsaralu varuku rani anumanam ippude endhuku vachindhi andi thelapagalaru🙏

  • @pushyamichak
    @pushyamichak 8 หลายเดือนก่อน +3

    చక్కని వివరణలు ఇస్తున్నారు. చాలా మంది అనుమానాలు తీరి సీతారాములను విమర్శించకుండా ఉంటే బాగుండేది జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @NaswaWorld
    @NaswaWorld 5 หลายเดือนก่อน +1

    Entho mandhiki vunna anumananni intha goppaga parishkarinchinanduku dhanyavaadalu sir🙏🙏🙏

  • @bangaralaxmi6012
    @bangaralaxmi6012 8 หลายเดือนก่อน +3

    నమస్కారం గురువుగారు 🙏🏾 సమయానికి వీడియో చేస్తున్నారు,, మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు

  • @sarojinirao8315
    @sarojinirao8315 7 หลายเดือนก่อน +1

    శ్రీనివాస్ గారు నమస్కారం, మీరు చాలా వివరం గా చెప్పేరు, అయితే శ్రీరాముని పిల్లలు లవకుశలు పెద్ద అయినా తరువాత వారు కీర్తిని నిలుపుకునే కర్తవ్యం నిర్వహించ లేదా? వారి పేర్లు చిరస్థాయిలో ఉండే పనులు ఏమి చేసినట్టు కనిపించడం, వినిపించటం ఎవరి దగ్గర వినలేదు.. ఆ విషయం కూడా విశదీకరిస్తారా కొంచం.

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  7 หลายเดือนก่อน

      రామాయణంలో కొంచెమే వివరాలు ఉన్నాయి. రఘువంశంలో మరిన్ని వివరాలు ఉన్నాయి. రఘువంశం చదవండి

  • @MsVinod87
    @MsVinod87 8 หลายเดือนก่อน +9

    జై శ్రీరామ్... గురువుగారికి సాష్టాంగ నమస్కారాలు... మీ పరిశోధన, వివరణ అద్భుతం... మిడి మిడి జ్ఞానం తో ఉగిపోయ్ మాకు జ్ఞాననేత్రాని తెరిపించారు.... ఇపుడు మేము ధైర్యంగా మనస్ఫూర్తిగా ఎవరు అడిగిన వారికి సమాధానం చెప్పగలము...
    ఈ వీడియో చూస్తే కళ్లు చెమగిలాయి...
    జై శ్రీరామ్... జై శ్రీరామ.. జై శ్రీరామ 🙏🏻🙏🏻🙏🏻

  • @GovindSanjay_99
    @GovindSanjay_99 8 หลายเดือนก่อน +1

    హనుమాన్ రుద్రమణి నిజంగానే ఉంద హనుమాన్ సినిమాలో చూపించారు కథ నిజమా నండూరి గారు

  • @MyMeMoriesLibrary
    @MyMeMoriesLibrary 8 หลายเดือนก่อน +5

    Sri Rama Rama Ramethi Rame Rame Manorame Sahasra Nama Taththulyam Rama Nama Varanane 🙏🙏

  • @sreedharaswamy7734
    @sreedharaswamy7734 8 หลายเดือนก่อน +1

    నా జీవితంలో ఇంతకంటే గొప్ప వీడియో గాని చూడను నిన్నటి వరకు ఆ వెధవలు నేను కూడా ఒక్కడినే ఈరోజు రియల్ అయితే అయిపోయాను చాలా సంతోషం

  • @angisheetikrishna2532
    @angisheetikrishna2532 8 หลายเดือนก่อน +3

    🧡 JAI SIYA RAM 🧡🥺🥺🥺

  • @govardhanamgovindu9833
    @govardhanamgovindu9833 3 หลายเดือนก่อน +2

    Wonderful sir explained

  • @malathidurgavajjula5687
    @malathidurgavajjula5687 8 หลายเดือนก่อน +3

    ధన్యవాదాలు... ఎవరూ కూడా ఇలాంటి వివరణ ఇవ్వలేదు..... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Sreejatho
    @Sreejatho 8 หลายเดือนก่อน +1

    ఎన్ని కోట్ల ధన్యవాదములు చెప్పిన తక్కువే గురువుగారు.... ఇన్ని రోజులు ఇది నిజమేమో రజకులు పాపం ఇది అని కాదు అని తెలిపినందుకు...

  • @laxmichinta3459
    @laxmichinta3459 8 หลายเดือนก่อน +5

    Wonderful presentation deserves our salutations

  • @ParamacharyuniVaibhavam
    @ParamacharyuniVaibhavam 7 หลายเดือนก่อน

    inthati mahnubhavudu mana Nanduri annayya gurinchi tappuga matladithe manam oorukokudadu evaraina sare....

  • @TheSD8
    @TheSD8 7 หลายเดือนก่อน +1

    Ram is married to Sita before he became king.He gave his word as a husband to his wife first then only he became Rajaram.If someone is teasing my family should i cut them off or Should I take time teach them lesson for 15 years? This separation was unnecessary.Ram and Sita both should have went to forest and lived happily when all the people were crying for their return.And after people realised their mistake .Ram and sita should have given a great comeback.That would have become great epic.

  • @mrudhulavani2141
    @mrudhulavani2141 หลายเดือนก่อน

    బాగా చెప్పారు బ్రదర్ 🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻😊సత్యము 👌🏻👌🏻🙏🏻... Thank you.. మిమ్మలిని me ఫ్యామిలీ ని ఆ సీత rama స్వరూప eppudu ఉన్న sri అమ్మభగవాన్ పుట్టించారు.. అందరికి gyanamu సత్యం తెలియటానికి.. మేము bharmins... In hyd padmarao nagar😊... Thank you.. Jai jai sri ammabhagavan🙏🏻🙏🏻🙏🏻😊.. మీ లాంటి గురువుస్ ఏ భూమి మీద చాలా అవసరము 🌸