Electric scooter: దీనికి మనం ఇంట్లో ఛార్జింగ్ పెట్టాల్సిన పనిలేదు, ఇదెలా నడుస్తుందంటే.. | Gogoro

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • భారత్ సహా ప్రపంచమంతటా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరుగుతోంది. అయితే, ఎలక్ట్రిక్ వాహనాలు అనగానే బ్యాటరీ ధర ఎక్కువగా ఉంటుందని, ఛార్జింగ్ పెట్టడం సమస్యగా ఉంటుందని చాలామంది చెబుతుంటారు. అయితే, తైవాన్‌కు చెందిన గోగోరో సంస్థ ఓ వినూత్న ఆలోచన చేసింది. బ్యాటరీ కొనకుండా సబ్‌స్క్రిప్షన్ ఆధారంగా తమ స్టాల్స్ దగ్గర ఎప్పుడంటే అప్పుడు ఛార్జింగ్ పెట్టిన బ్యాటరీలను మార్చుకోవచ్చని సంస్థ చెబుతోంది.
    #Electricscooter #Gogoro #electricvehicle #bike #smartscooter #Taiwan
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 140

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 ปีที่แล้ว +34

    ఇది ఒక ఆచరణీయ ఆలోచన. ముందుగా batteries ను standerdise చేయవలసి ఉంటుంది. ఆ పిదప Electric scooters తయారీదారులు ఇటువంటి సదుపాయాన్ని తమ తమ కంపెనీల బండ్లకు కలిగించ గలిగినట్లైతే ఇప్పుడు gas cylinders ను ప్రజలు ఉపయోగించు కుంటున్న తరహాలోనే ఈ బండ్ల batteries ను exchange చేసుకోగల వీలుంటుంది. పర్యవసానంగా శిలాజ ఇంధన వాడకం తగ్గిపోతుంది. తద్వారా వాతావరుణ కాలుష్యాన్ని నియంత్రించడానికి అవకాశం కలుగుతుంది ఒకవేళ batteryలో ఇంకా power ఉండగా battery ని మార్చుకోదలచినవారికి, వారి batteryలో నిలువ ఉన్న power విలువను లెక్కగట్టి charging fees లో అంతవార మినహాయింపును అందించవచ్చును. అలాటి ప్రపోజల్ ఇష్ఠపడనివారు ధనాన్ని వెచ్చించి తమ batyery నే charging చేయించుకోవచ్చు. ఇందుకు అనుగుణంగా వేర్వేరు charging stations ను ఏర్పాటు చేస్తే time waste కాకుండా ఉండగలదు. Smart phone ల ద్వారా ఈ రకమైన charging stations సమాచారాన్ని పొందగల అవకాశాలు ఉండనే ఉన్నాయి.

  • @srinusrinivas8145
    @srinusrinivas8145 ปีที่แล้ว +71

    ఇండియా లో ఈ ప్లాన్ వర్కవుట్ కాదు ఇక్కడ చిల్లర గాళ్ళు ఎక్కువ బ్యాటరీని పాత సామాన్లు కి అమ్మేస్తారు. ఇది పక్కా

    • @bujjulubujju8845
      @bujjulubujju8845 ปีที่แล้ว +3

      😅😅😅😅😅😅😂

    • @KonaseemaKobbari
      @KonaseemaKobbari ปีที่แล้ว +4

      Petrol pumps place lo battery shops vasthaayi.
      Battery paatha saamanuku vesthe bandi koodaa bokke😂

    • @narendrakatta77
      @narendrakatta77 ปีที่แล้ว +4

      Alantivallu vuntarne gas silender laga advance mundu katichikuntaru

    • @balunaidutalks8804
      @balunaidutalks8804 ปีที่แล้ว +2

      😂😂😂😂

    • @malleshpanjala2537
      @malleshpanjala2537 ปีที่แล้ว +1

      😅

  • @srinivaskudupudi8933
    @srinivaskudupudi8933 ปีที่แล้ว +20

    చాలా గొప్పగా undi🇮🇳స్కూటర్ త్వరగా భారత్ రావాలని కోరుకుంటున్నాను j🇮🇳j🇮🇳j🇮🇳

    • @udaykiran2798
      @udaykiran2798 3 หลายเดือนก่อน

      Scooter Bharath ki ravali kaani scooter Bharath di odda.. manam marali..

  • @ashoknewkala3918
    @ashoknewkala3918 ปีที่แล้ว +20

    ఎలా ఇండియాకి వస్తే, govt కీ టాక్స్ పెట్రోల్ మీద రాదు కదా , కాదు టాక్స్ లు వేసి ప్రతి దా బాగా...........దే..........

    • @narendrakatta77
      @narendrakatta77 ปีที่แล้ว +2

      Gas cilender konukunappudu GST kattleda idi ante

    • @suresh8204
      @suresh8204 ปีที่แล้ว +2

      Appudu tax vere vaati meeda vestaaru kangaaru padakkarledu😂😂😂😂

    • @ashoknewkala3918
      @ashoknewkala3918 ปีที่แล้ว

      @@narendrakatta77 taxes should be utilize properly in education and health sectors, is it happening in this country in right way ? We have to wait 100 more years for this change or reform ?😊😊😊😊😊👎👎👎👎

    • @b.naveen69
      @b.naveen69 ปีที่แล้ว +1

      Petrol meeda tax rakapote battery la meeda tax pedataru

  • @srhadmin5623
    @srhadmin5623 ปีที่แล้ว +13

    I'll be grateful to the company, if it really happens

  • @MrMSRao
    @MrMSRao ปีที่แล้ว +6

    This charging technology apply for atos ,bycks , and cars , in India that company will cussed in electrical motor industry....we full support

  • @sridharnalla5610
    @sridharnalla5610 ปีที่แล้ว +4

    బీబీసీ తెలుగు, ఇది ఒక పాత చింతకాయ న్యూస్, గోగొరో ఎప్పట్నుంచో తైవాన్ లో ఈ స్కూటర్ లు అమ్ముతోంది. బీబీసీ కి ఇది ఇప్పుడే కనిపించిందా? హీరో మోటో కార్ప్, గోగోరో కలిసి పార్టనర్ షిప్ ప్రకటించి కూడా రెండు సంవత్సరాలు దాటింది

    • @dv9239
      @dv9239 ปีที่แล้ว +5

      Kani launch ippude avthundi kadha India lo
      Prakatana eppudu vasthe enti

    • @sridharnalla5610
      @sridharnalla5610 ปีที่แล้ว +1

      Launch Inka కాలేదు, సరిగ్గా గూగుల్ లో వెతుకు

  • @vamsiprabhu7862
    @vamsiprabhu7862 ปีที่แล้ว +3

    సామాన్యులు చాలా ఉపయోగకరంగా ఉన్నాధీ

  • @nethulavenkatesh6558
    @nethulavenkatesh6558 ปีที่แล้ว +7

    Atla battery lu bayata peduthe okka rojulone Anni Kali avuthayi 😂😂

  • @samuelkandle8947
    @samuelkandle8947 ปีที่แล้ว +3

    బ్యాటరీ ఉండదు అంటావు మళ్ళీ ఛార్జింగ్ అంటావు ఎం అర్దం కాలేదు

    • @baleshwarnakka4486
      @baleshwarnakka4486 ปีที่แล้ว

      Hello mee house lo cylinder ayipothey exchange chesthavuga same battery kuda power station lo exchange chesthav
      Battery power station lo charge avuthundhi

    • @chinthalapatisivaramaiah1956
      @chinthalapatisivaramaiah1956 3 หลายเดือนก่อน

      మంచి point

  • @chandut2610
    @chandut2610 ปีที่แล้ว

    ఎప్పటికైనా ఇదే విధానంతోనే ఎలక్ట్రిక్ కార్లు గానీ బైకులు గానీ సక్సెస్ అవుతాయి. ఎక్కడికక్కడ ఈ విధమైన బాటరీ ఎక్చేంజ్ పాయింట్లు పెట్టుకోవడానికి అనుమతులు ఇవ్వాలి. వాహనంలో ఛార్జింగ్ తగ్గినప్పుడు వెంటనే ఈ ఎక్చేంజ్ పాయింట్లు వద్ద ఆగి వెంటనే బాటరీలు మార్చుకొనే విధానం ఉండాలి. ఈ విధానంతో చాలా అద్భుతంగా మార్కెట్లో ఇవి వాహనాలు పెంచవచ్చు. బాటరీ సైజులు అన్నీ ఒకే సైజులో ఉండేటట్టు గా విధివిధానాలు ప్రభుత్వం రూపకల్పన చేయాలి

  • @chandrashekarganta7135
    @chandrashekarganta7135 ปีที่แล้ว +1

    భారత్ లో తొందరగా తీసుకురండి నేను కొంటాను ❤

  • @tarunkumarIndia369
    @tarunkumarIndia369 8 หลายเดือนก่อน +1

    Best idea 💡 ever

  • @chakradharanaidumaricharla6322
    @chakradharanaidumaricharla6322 3 หลายเดือนก่อน

    అందరికీ ఉపయోగించుకొనే ఫెసిలిటీ బాగుంది.

  • @sirishreddy1783
    @sirishreddy1783 2 หลายเดือนก่อน

    This type of scooter all ready 😊there in india that's bouncer scooter

  • @gona5856
    @gona5856 7 หลายเดือนก่อน +1

    Good new innovation idea

  • @user-pk8ic2gp7u
    @user-pk8ic2gp7u 8 หลายเดือนก่อน

    Thank you 🎉

  • @ravipampana5382
    @ravipampana5382 7 หลายเดือนก่อน +1

    Welcome to Bharat...

  • @sathyqk
    @sathyqk ปีที่แล้ว +1

    Actually this technology was already introduced in E-Auto rickshaws of Piaggio India. But don't know why they have failed to implement

  • @Ramjipatnaik
    @Ramjipatnaik 5 หลายเดือนก่อน

    Cars should come like this

  • @nagraaj7163
    @nagraaj7163 6 หลายเดือนก่อน

    సూపర్ ఇట్లా బేటరీ స్టేషన్ లు ఉండటం వలన ఎలట్రిక్ బైక్ లు తొందరగా అబివృద్ది చెందుతాయి

  • @jakkautube
    @jakkautube 8 หลายเดือนก่อน

    If cars also it will be good. Like battery swapping stations.

  • @vamsiprabhu7862
    @vamsiprabhu7862 6 หลายเดือนก่อน

    Welcome to India

  • @valivetinageshwarao7152
    @valivetinageshwarao7152 7 หลายเดือนก่อน

    Aedhi vachchina samanyuniki oregedhi aemi undadhu thella calare mayani jithamu lekka 4 VA tharagathivadi palita sapamu nirdhistathalu leni vyaparalu

  • @balachandrag4148
    @balachandrag4148 ปีที่แล้ว +1

    This type of scooter is already available in Bangalore that is bounce infinity

  • @addagullasathyanarayana8097
    @addagullasathyanarayana8097 7 หลายเดือนก่อน

    GOOD IDEA BY COMPANY MANAGEMENT.

  • @anusharacha9009
    @anusharacha9009 ปีที่แล้ว +1

    Waiting for this scootet

  • @rameshbabuk6260
    @rameshbabuk6260 5 หลายเดือนก่อน

    మేరా భారత్ మహాన్.....
    మనకి అవి పడవు 😢... మోసం చేయడమే తెలుసు ..
    మోసపోవడం అయితే పక్కా...

  • @mrindian5908
    @mrindian5908 16 วันที่ผ่านมา

    Looks good

  • @RAHAMATALISK
    @RAHAMATALISK 6 หลายเดือนก่อน

    battery exchange chesaka how much will charge to recharge battery

  • @Live-InSportsNewsandtruths
    @Live-InSportsNewsandtruths 5 หลายเดือนก่อน

    Excellent Idea, kaani ikkada ilaa ravalante kashtam, veenni vadu Vanni veedu thittadam tho elections ipoythaaye

  • @npriyanka1133
    @npriyanka1133 5 หลายเดือนก่อน

    Good idea

  • @Live-InSportsNewsandtruths
    @Live-InSportsNewsandtruths 5 หลายเดือนก่อน

    Ika mana development gurinchi alochinche teerika ekkada rajakerya nayakulaku

  • @balubalamuralikrishna339
    @balubalamuralikrishna339 ปีที่แล้ว +2

    Nice Idea..... 🙏🙏

  • @laxmivinayaka2999
    @laxmivinayaka2999 ปีที่แล้ว

    Good. These are welcomed.

  • @malleshpanjala2537
    @malleshpanjala2537 ปีที่แล้ว

    I think how to do re rechargeable battery automatically in scooter dynamo system process .

  • @Satish_369A
    @Satish_369A 7 หลายเดือนก่อน

    Excellent 👌 it will work

  • @livingstonecon
    @livingstonecon ปีที่แล้ว

    Once UK GDP is1st position,now after india, think, you are GREAT BRITAIN for ever✌👍👍

  • @bapuraochelluri1759
    @bapuraochelluri1759 11 หลายเดือนก่อน

    Intrest

  • @abhaysriram7094
    @abhaysriram7094 8 หลายเดือนก่อน

    Bounce infinity tried the same battery swapping technique in India and it failed miserably

  • @teluguplanet
    @teluguplanet 6 หลายเดือนก่อน

    E technology naku 3 years back idea vochindhi

  • @vamsi7362
    @vamsi7362 7 หลายเดือนก่อน

    Great idea

  • @neome365
    @neome365 ปีที่แล้ว

    it will make a blast hit in India..

  • @sanjeevuluannapuram5619
    @sanjeevuluannapuram5619 10 หลายเดือนก่อน

    Very good idea

  • @user-vx5pb1ej9c
    @user-vx5pb1ej9c 6 หลายเดือนก่อน

    👌

  • @Lakshminarayana_Alampur
    @Lakshminarayana_Alampur ปีที่แล้ว

    It's great idea, speedup india🎉🎉

  • @megamohan3598
    @megamohan3598 ปีที่แล้ว

    I think already started in India...
    I saw in Bangalore

  • @johnydepp3692
    @johnydepp3692 6 หลายเดือนก่อน

    👍👍👍

  • @NaveenKumar-oh7px
    @NaveenKumar-oh7px ปีที่แล้ว +4

    మీరు ఎంత టెక్నాలజీ తీసుకొచ్చిన మా జగనన్న దాటి రాలేవు

  • @kareemullakhan25
    @kareemullakhan25 ปีที่แล้ว

    Excellent bro

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 ปีที่แล้ว

    మంచి పరిణామం

  • @avengerblack2042
    @avengerblack2042 ปีที่แล้ว

    Politician s Evanni Ranivvaru Petrol Pai Govt Prajala Nunchi Chala Dhochukuntundi .Evi Ostea Vallaku Kastam Ani Vallaku Telusu

  • @Mostly25
    @Mostly25 ปีที่แล้ว

    Superrr
    💯💯💯💯💯

  • @Maninidu
    @Maninidu ปีที่แล้ว +1

    India lo ela cycles unnayi

  • @voiceofvoicelesspeople
    @voiceofvoicelesspeople ปีที่แล้ว +1

    మన దగ్గర bounce scooter ఉంది కదా

  • @ravigujju1780
    @ravigujju1780 ปีที่แล้ว

    Good job world leaders

  • @shivashivamc1577
    @shivashivamc1577 10 หลายเดือนก่อน

    భవిష్యత్తు లో సెల్ఫ్ ఛార్జింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయ్.. నేను రెండు పేటెంట్స్ వేసాను అది సక్సెస్ ఔతే ఇక
    ఛార్జింగ్ సమస్య పూర్తిగా తొలిగి పోతుంది

  • @shreekumarcreative5282
    @shreekumarcreative5282 7 หลายเดือนก่อน

    In India it's available

  • @nashn5000
    @nashn5000 ปีที่แล้ว

    We want this in India

  • @mohammadsaddam6671
    @mohammadsaddam6671 ปีที่แล้ว

    Wel come

  • @kailashthota8146
    @kailashthota8146 ปีที่แล้ว

    gud idea

  • @crazy_1654
    @crazy_1654 8 หลายเดือนก่อน

    Ee concept revolt bikes lo undi already

  • @akulalakshmiranganath1197
    @akulalakshmiranganath1197 ปีที่แล้ว

    ఇండియా ఇంకా అంత డెవలప్ కాలేదు, కాబట్టి ఇప్పడు అంత అవసరం లేదు,

  • @bsivabrahmendrabsivabrahme3165
    @bsivabrahmendrabsivabrahme3165 ปีที่แล้ว

    Super

  • @mahenderraomesineni
    @mahenderraomesineni ปีที่แล้ว

    Good video ❤

  • @ramonkasturi5486
    @ramonkasturi5486 หลายเดือนก่อน

    సంతోసం సంతోసం..

  • @srinivasthanari6852
    @srinivasthanari6852 7 หลายเดือนก่อน

    Pelipothunnai ga

  • @masularajumudhiraj87
    @masularajumudhiraj87 10 หลายเดือนก่อน

    Solar device aa

  • @zameermohammed7726
    @zameermohammed7726 7 หลายเดือนก่อน

    Governement permission ఇవ్వదు,,ఎందుకు అంటే income రాదు😂

  • @kakajsbdhdh
    @kakajsbdhdh ปีที่แล้ว +1

    Already India lo vachai

  • @abtherukh2092
    @abtherukh2092 10 หลายเดือนก่อน +1

    India lo vasthe, batterylu dobbestharu😂

  • @kavunuriprakash2868
    @kavunuriprakash2868 11 หลายเดือนก่อน

    Manavallu elantivi ranivvaru endhukante bada company laki debba kabatti

  • @ramanareddy7877
    @ramanareddy7877 ปีที่แล้ว

    Pl share all over the world

  • @laxmirajam8827
    @laxmirajam8827 5 หลายเดือนก่อน

    But it is impossible in India because tiwan is a small country with less population .

  • @sivaramakrishna
    @sivaramakrishna 10 หลายเดือนก่อน

    ధర ఎంత ?

  • @GkUp-ho6xf
    @GkUp-ho6xf 3 หลายเดือนก่อน

    I want this

  • @purna0079
    @purna0079 ปีที่แล้ว +1

    India lo undey vediki battery lu pelipothayi

  • @chanduchuchu6174
    @chanduchuchu6174 8 หลายเดือนก่อน

    wow what a translation speaker 😂😁

  • @nagoorbasha830
    @nagoorbasha830 ปีที่แล้ว

    Bounce is already with same concept

  • @r.narasimhacharychary3820
    @r.narasimhacharychary3820 ปีที่แล้ว +6

    మొత్తానికి BBC ఒక పనికి వచ్చే వీడియో చేసింది అన్నమాట 😢😅😅

  • @ramanjaneyuluparisekshatri2243
    @ramanjaneyuluparisekshatri2243 6 หลายเดือนก่อน

    No battery antavu malli battery marchukovachchu antavu

  • @inukondasaisundar
    @inukondasaisundar ปีที่แล้ว

    Binna vasthe bagunddu

  • @MadhuAditya7
    @MadhuAditya7 ปีที่แล้ว

    Bounce bikes ani thacharu motham nashanam chesaru janalaki edhi free ga easy evvodhu

  • @yourtv2711
    @yourtv2711 8 หลายเดือนก่อน

    This is already there in India.. .. Bounce scooter..BBC sleeping..

  • @saikrishna7750
    @saikrishna7750 ปีที่แล้ว

    Already vachesindi

  • @naveentechtuts9338
    @naveentechtuts9338 ปีที่แล้ว

  • @PramodKumar-ub2uk
    @PramodKumar-ub2uk ปีที่แล้ว +1

    India lo work avvadu bhayya....batteries dongalu vunnaru

  • @tarunkumarIndia369
    @tarunkumarIndia369 6 หลายเดือนก่อน

    But it coming very late already late

  • @aYn_5Y
    @aYn_5Y ปีที่แล้ว

    U r saying with battery there is no pollution? Tyres run longer?? Electric is not future

  • @infotainmentindia9705
    @infotainmentindia9705 ปีที่แล้ว

    Dear bbc Telugu, dubbing videos apandi. Same concept India lo implement chestunnaru. Try to cover that. English videos ni dubbing chesi. Bbc Telugu ante matram mee credibility pothundi

  • @1920siva
    @1920siva ปีที่แล้ว

    Nothing new in this concept.. already bounce started that.. unfortunately people are not encouraging it.. always indians wants foreign products and concepts

  • @ameertalent298
    @ameertalent298 ปีที่แล้ว

    🙏💐🌍🙏

  • @ajithkumar-yn7qj
    @ajithkumar-yn7qj ปีที่แล้ว

    In india already have it 🙄

  • @Ediorhindu32
    @Ediorhindu32 ปีที่แล้ว

    India lo charging points lekpothe ibbandea

    • @dv9239
      @dv9239 ปีที่แล้ว +2

      Company a pedthadi

  • @raghunadhmalla6843
    @raghunadhmalla6843 ปีที่แล้ว

    India lo already vundi

  • @sagarstatusadda6025
    @sagarstatusadda6025 6 หลายเดือนก่อน

    Ee bandi mana bharat lo work out kadu ala batterys road side pedthe dongalu mayam chesi scrap rate ki ammestaru ee bandi konnodu thippalapadtharu pakka

  • @vigneswararaovuyyuri6186
    @vigneswararaovuyyuri6186 7 หลายเดือนก่อน

    Naaku ardham kaaledhu.....

  • @msmanyam3300
    @msmanyam3300 10 หลายเดือนก่อน

    మీ కంట్రోల్ లోనె దీన్ని మెయింటైన్ చేస్తే ప్రజలకు మంచి జరుగు తింది.అలాకాక ఒ నాయకుడికో లేదా గవ్నమెంట్ కో అమ్మెస్తే మొత్తం నాశనమే. మీ కంపనీ పేరు గంగల్లోకే.

  • @biketimestelugu
    @biketimestelugu ปีที่แล้ว

    🤦‍♂️

  • @user-hx1bi3kl8i
    @user-hx1bi3kl8i 7 หลายเดือนก่อน

    India ki vasthe musali tata gst rupamlo 20000 tax badatadu