Jesus Christ is coming soon లూకా 21:11 అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్లును కరవులును తటస్థించును, ఆకాశమునుండి మహా భయోత్పాతములును గొప్ప సూచనలును పుట్టును. మార్కు 13:29 ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలిసికొనుడి. మార్కు 13:31 ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతింపవు.
@@janardanadev3845 వచ్చినప్పుడు రొమ్ము బాదుకుని ఏడుస్తావ్ ప్రకటన గ్రంథం 1:7 ఇదిగో ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్.
కోపం మనిషికే కాదు ప్రకృతికి కూడా ఉంటుంది. ఇది మరచి జీవిస్తే నాశనమే
Vijaywada lo yentho better kadha. Viyathnam tho polchukunte.
Jesus Christ is coming soon
లూకా 21:11
అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్లును కరవులును తటస్థించును, ఆకాశమునుండి మహా భయోత్పాతములును గొప్ప సూచనలును పుట్టును.
మార్కు 13:29
ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలిసికొనుడి.
మార్కు 13:31
ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతింపవు.
గొర్రెలకు యేసు చెప్పెను నేనే మూడు మేకులు పీక్కోలేకపోయాను.
ఇంకో పదివేల ఏళ్ళైనా రాడు.
@@janardanadev3845 వచ్చినప్పుడు రొమ్ము బాదుకుని ఏడుస్తావ్
ప్రకటన గ్రంథం 1:7
ఇదిగో ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్.
ఒకసారి మా పిఠాపురం వచ్చి చూడండి....
దేనికo టే ఎక్కువ బీభత్సం గా ఏలేరు కలువ నీరు పిఠాపురం నియోజక వర్గంలో నీరు వచ్చి వేల ఎకరాలు పంట నష్టం అయింది .
YEM CHILLAR GALLUNNARRA
@@binakarveeravalli సుమారు 26 వేల ఎకరాల లలో పంట నష్టం అయింది ....ఒక్క రైతు కష్టం నీకు చిల్లరగా కనిపిస్తుంది ఏమో
@@Coloursbook99 పవన్ కళ్యాణ్ వున్నాడు మీరు ఏం భయపడకండి..ఎకరానికి 30వేలు ఇస్తాడులే
Voice Over Artist - Konchem gattiga matladandi, I know video situation base chesukoni voice over ivvali but mari intha lag slow is not good.
Sad
జగన్: దీనికి కారణం చంద్రబాబు
Kootami govt valley ela ayyindhi😂
ప్రకృతికి ఎదురు వెళితే ఇలానే ఉంటది