కల్కి అవతారం అసలైన కథ | Kalki real complete story | Sri Chaganti Koteswara Rao Garu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @narayanjit9653
    @narayanjit9653 3 หลายเดือนก่อน +8

    గురువు గారికి పాదాభివందనం. కలియుగ లక్షనాలు తెలియజేసి మాకు కనువిప్పు కలిగించి మార్గదర్శి అయ్యారు. నమస్తే. Tnji srpt

  • @jairaayalgururadhasaaradhi5574
    @jairaayalgururadhasaaradhi5574 5 หลายเดือนก่อน +41

    మిత్రమా గమనించు
    నీ వెంతా నీ బ్రతుకెంతా నీ తిండియెంత
    నీ సంపాదనయెంతా నీ వంశంయెంతా
    నీ ఆయుషుయెంతా
    నీ సంఫాదన సఫలమైంతే స్వర్గం
    విఫలమైతే నరకం
    నవరంధ్రాలలో చెడు బైటికి వస్తే ఆరోగ్యం
    యే ఒక్కటి మూత పడినా నీ జీవితం నరకం
    చాగంటి వారి పాదాలకు 👈👉🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 5 หลายเดือนก่อน +16

    ❤ ధర్మో రక్షతి రక్షితః ధర్మం అంటే బాధ్యతగా భావించండి తల్లిదండ్రులుగా మన బాధ్యతలు నిర్వర్తించడం❤
    గురువులుగా మన బాధ్యతలు నిర్వర్తించడం❤
    నాయకులుగా మన బాధ్యతలు నిర్వర్తించడం❤ అప్పుడే నిజమైన ధర్మం నిలబడుతుంది ఎవరి కి వారు బాధ్యతలు నిర్వర్తించడమే ధర్మం 🙏

  • @sreedhartaidapally3685
    @sreedhartaidapally3685 5 หลายเดือนก่อน +8

    గురువుగారు కలియుగం గురించి ఎంత చక్కగా అర్థం చెప్పారు మనం నేర్చుకోవాల్సింది ధర్మం భగవద్గీత పట్టుకొని ధర్మం ప్రచారం చేయాలి ఇంతకన్న పుణ్యం మరొకటి లేదు 🙏

  • @lsmurthystreeming
    @lsmurthystreeming 6 หลายเดือนก่อน +16

    అన్నింటిలో మత ప్రచారకులు చేరిపోయి మన ధర్మాన్ని దెబ్బ తీస్తున్నారు స్వామి

  • @AvinashReddyReddy-m5h
    @AvinashReddyReddy-m5h 3 หลายเดือนก่อน +2

    కలియుగంలో అంతా కలి మాయ మీరు చెప్పిన ప్రతీ మాట కలి మాయ కారణంగా జరుగుతాయి ధర్మం పూర్తిగా నశించి పోతుంది

  • @VijaylaxmiJ
    @VijaylaxmiJ 5 หลายเดือนก่อน +3

    గురువు గారికి వాదనం మీలాంటి వాళ్ళు వున్నారు కాబ్బటి ఈ సమాజం బాగుంది 🙏🙏🙏

  • @nagamanisalaka367
    @nagamanisalaka367 6 หลายเดือนก่อน +24

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 అనంత కోటి ధన్యవాదములు గురుదేవులకు 🙏🙏🙏

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 5 หลายเดือนก่อน +10

    శ్రీ గురువుగారికి వందనములు ! మీ వంటి వారందరు కలిసి హైందవధర్మం గొప్పతనాన్ని, పురాణాలయొక్క ప్రాశస్త్యాన్ని , మానవుడు జీవితంలో పాటించవలసిన విధులను నియమాలను ఇప్పటి తరానికి మరల మరల బోధించవలసిన అవసరం వున్నదని -సవినయంగా మనవి చేసుకుంటున్నాను !🙏🙏🙏

  • @rachanarachu5575
    @rachanarachu5575 3 หลายเดือนก่อน +4

    చాగంటి వారు హిందూ ధర్మ పరిరక్షకులు

  • @reddyoracleaps6700
    @reddyoracleaps6700 หลายเดือนก่อน +1

    Chaganti sir is great... My feel him as my guru

  • @yvr655
    @yvr655 6 หลายเดือนก่อน +13

    శ్రీ గురుభ్యోనమః ... శ్రీ చాగంటి కోటేశ్వరరావు గురువుగారికి పాదాభివందనాలు 🌹🌷🙏..
    సత్యం శంకరం శివం సుందరం.. శివోహమ్. ఓం నమః శివాయ.

  • @vijayaprasadputtagunta4481
    @vijayaprasadputtagunta4481 6 หลายเดือนก่อน +8

    శ్రీ గురుభ్యోనమః గుడిలో పురోహితులు దొరకక చాలా ఇబ్బందిగా ఉంది, విష్ణాలయంలో మరీ ఇబ్బంది 🙏

  • @3shul999
    @3shul999 6 หลายเดือนก่อน +22

    అవి జరుగుతున్నాయి... ఒకప్పటి ఆయుస్సు తో పోలిస్తే.. ఇంకో 800 వందల సంవత్సరాల తరువాత జరిగేది అదే... అదే కల్కి లో చూపించారు

  • @SangadiVenkat
    @SangadiVenkat หลายเดือนก่อน +1

    Jai sri ram🙏🙏

  • @Ysrcp-pm1np
    @Ysrcp-pm1np 5 หลายเดือนก่อน +12

    కల్కి మూవీ కేవలం కల్పితం గమనించగలరు నాగశ్విన్ స్టోరీ

  • @indoorexercise8771
    @indoorexercise8771 5 หลายเดือนก่อน +1

    Meeru cheppia dhantlo 75%ippude jaruguthondhi,inko 50samvathsarallo 25%kooda ayipothundhi aa eeshvarude kaapaadaali ee prapanchanni 'OM'

  • @venkatpallapu76
    @venkatpallapu76 6 หลายเดือนก่อน +236

    కల్కి సినిమా చూసిన తర్వాత ఎంతమంది ఉన్నారు

  • @DunnajagannathRao
    @DunnajagannathRao 5 หลายเดือนก่อน +4

    om namah shivaya🙏🙏🙏🕉🕉🕉 💞💯

  • @drpadmajautla1970
    @drpadmajautla1970 6 หลายเดือนก่อน +10

    🙏🙏🙏 గురువుగారు మీరు చెప్పినవన్నీ చాలా వరకు వచ్చేసిన వి ఇప్పటికే కదా

  • @Ay..srinivaslu
    @Ay..srinivaslu 5 หลายเดือนก่อน +5

    Samanyudiki artham ayyela chala Baga chepparu CHAGANTI GARU

  • @keshavgowda4785
    @keshavgowda4785 5 หลายเดือนก่อน +3

    శ్రీ గురుభ్యోనమః గురువుగారికి సాష్టాంగ నమస్కారము

  • @CilpakaNarender-xg7vo
    @CilpakaNarender-xg7vo 5 หลายเดือนก่อน +13

    కోర్టు ఇచ్చే తీర్పుల వల్లనే పబ్లిక్ ఇలా మారుతున్నారు ప్రజలు ఇలా చెడుదోవ పడుతున్నారు అవునా కాదా అందుకని కలియుగం

  • @Ramakoteswrarao46
    @Ramakoteswrarao46 6 หลายเดือนก่อน +9

    Very true really hanstly super stor of the world cotion my dear swmy Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏💙💙❤️❤️🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏
    My name rk rao Kdp ap Heda office dhille sreendhi r r s group of the company tha government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏

  • @sankaraiahkethepalle4887
    @sankaraiahkethepalle4887 5 หลายเดือนก่อน +1

    చాలా బాగా చెప్పారు. శతకోటి వందనాలు.

  • @vhpsarma9693
    @vhpsarma9693 6 หลายเดือนก่อน +3

    Already meeru cheppinavi start ayyayi Sir 🙏🙏🙏

  • @WoolDeviHandmadeWorks
    @WoolDeviHandmadeWorks 6 หลายเดือนก่อน +4

    O my god har har mhadav om namha Shiva thanks🙏 guruvagaru🙇‍♀️

  • @1-jhons68vamshi9
    @1-jhons68vamshi9 6 หลายเดือนก่อน +34

    After kalki movie I’m here

  • @suseelapalepu
    @suseelapalepu 5 หลายเดือนก่อน +3

    What you said is already going on in the past and present.Now it's improving slowly since 1969.still need some more improvement will be for 20 to 30yrs.Now it's on the way to Satya yuga Transformation.kali will end with Modi, Babu etc team.observe don't obey to money or power obey to dharma sincerely.You can definitely understand the transformation what Jayendra Saraswati swamiji said.

  • @GS-cj1by
    @GS-cj1by 5 หลายเดือนก่อน +1

    Swamy mi pravachanaalu vine bhaagyam maa vuuriki yeppudu kaliguthundhoo....😢🙏🙏🙏Jaya govindha 🙏

  • @YoutubeWer-gc3eh
    @YoutubeWer-gc3eh 5 หลายเดือนก่อน +2

    Jai amma nanna swamy🙏🙇‍♂️

  • @ambikacreators5363
    @ambikacreators5363 5 หลายเดือนก่อน +1

    గురువు గారు మీరు చెప్పినవన్నీ ఇప్పుడే జరుగుతున్నాయి అయితే కలియుగం మొదలయ్యింది

  • @josyulavijayalakshmi24
    @josyulavijayalakshmi24 6 หลายเดือนก่อน +4

    Kaliyuga lakhanaalu anni ippudu chusthunnaamu. Inka Kalki bhagavanudu vache samayamu vachindi

  • @RamaraoJartha
    @RamaraoJartha 5 หลายเดือนก่อน +1

    Gurugaaru eppudu jarugutunnadi ade guruvugaru🙏🙏🙏

  • @vedhamramasharma7196
    @vedhamramasharma7196 6 หลายเดือนก่อน +4

    All ready miru cheppinavi 80/ parcent jaruguthundhi guruvugaeu 🙏

    • @ROYALpartyIScomingAsWorldParty
      @ROYALpartyIScomingAsWorldParty 6 หลายเดือนก่อน

      వస్తాడు కల్కి త్వరలో 2024-44 మధ్యలో

    • @Cgsniper7790
      @Cgsniper7790 5 หลายเดือนก่อน +1

      ​@@ROYALpartyIScomingAsWorldParty Inka nearly 4 lakhs years unnai bro kAliyugam lo

  • @Chandrasekhar-h6k
    @Chandrasekhar-h6k 5 หลายเดือนก่อน +4

    అక్క్షరాల నిజమె సామి

  • @Whoz35
    @Whoz35 6 หลายเดือนก่อน +9

    ఆయన చెప్పట్లేదు, చెప్పకోడదు కానీ already చివరికి వచ్చేసింది..

  • @basavaapraveen5349
    @basavaapraveen5349 6 หลายเดือนก่อน +5

    HARI HARADULU OKKATEE...❤❤❤

  • @SarathKalki
    @SarathKalki 17 วันที่ผ่านมา

    ధర్మాన్ని నేను...ధర్మ యుద్ధాన్ని నేను..

  • @Bhawvani225
    @Bhawvani225 6 หลายเดือนก่อน +3

    🕉️☘️🌹🌿🙏 ఓమ్ నమశ్శివాయ‌‌ 🙏🌿🌹☘️🕉️

  • @Dr.sukanyarella
    @Dr.sukanyarella 6 หลายเดือนก่อน +3

    Yes after Kalki movie

  • @vishnuvenkatalaskhmi3345
    @vishnuvenkatalaskhmi3345 5 หลายเดือนก่อน +3

    గురువుగారు పాదాలకి అనేక నమస్కారాలు కలియుగం ఇప్పుడేం అంతం అవ్వదు ఇప్పుడు 2024 జరుగుతుంది ఇంకా 3000 సంవత్సరాలు పూర్తయిన మీదట అప్పుడు కలియుగం అంతం అవుతుంది ఇది నేను చెప్పిన మాట కాదు బ్రహ్మంగారి కాలజ్ఞానం లో చెప్పారు ఇది సత్యం సత్యం సత్యం బ్రహ్మంగారి మాట పులి పో బ్రహ్మంగారి చెప్పారు నేను చెప్పినట్టు జరగనప్పుడు నేను కడజాతి ఇంటిలో పుడతానని అన్నారు ఇప్పుడు జై వీర బ్రహ్మంగారి కి జై ఆయన చెప్పినట్టు జరుగుతుంది కాబట్టి ధార్మికమైన విశ్వబ్రాహ్మణ ఇంట్లో పుడతానని చెప్పారు ఇది సత్యం సత్యం సత్యం జై వీర బ్రహ్మంగారి కి జై జై గోవింద మామ కి జై సిద్దయ్య గారి కి జై ఈశ్వరమ్మ గారికి జై చాగంటి కోటేశ్వరరావు గారికి జై 🙏🙏🙏🙏🙏🙏🇮🇳

  • @RishiBabu-g2d
    @RishiBabu-g2d 6 หลายเดือนก่อน +2

    Om namah shivaya

  • @revoorireddys5725
    @revoorireddys5725 6 หลายเดือนก่อน +1

    Guruvugaru chebuthunnavi chalavaruku jaruguthunnai

    • @ROYALpartyIScomingAsWorldParty
      @ROYALpartyIScomingAsWorldParty 6 หลายเดือนก่อน

      ఓం నమః శివాయ... జై పవన్ కళ్యాణ్ రాయల్ ఇండియన్ 🎉🎉🎉జై కల్కి అవతారం

  • @Aravind-p7o
    @Aravind-p7o 3 หลายเดือนก่อน

    🙏 Jai Sri Ram

  • @venkateshview6214
    @venkateshview6214 6 หลายเดือนก่อน +3

    Kalki movie super 😢

    • @lordsun153
      @lordsun153 5 หลายเดือนก่อน

      Nee thalakaaya...
      😂😂

  • @venkataiahkoothadi7939
    @venkataiahkoothadi7939 6 หลายเดือนก่อน +2

    Om namo narayanaya

  • @rajushetti5014
    @rajushetti5014 6 หลายเดือนก่อน +3

    Jai Sriman Narayana

  • @jyothiachi
    @jyothiachi 6 หลายเดือนก่อน +1

    I watched Kalki moviy

  • @GS-cj1by
    @GS-cj1by 5 หลายเดือนก่อน

    Thappu gaa anukookandi guruvu gaaru amma goppathanam gurinchi cheppaaru....thalli sariggaa lekapoothe yentha nastam jaruguthundhoo cheppandi guruvu gaaru....🙏🙏🙏

  • @gobbaka
    @gobbaka 6 หลายเดือนก่อน +8

    Real kalki story'.

  • @sivakumarmocharla2970
    @sivakumarmocharla2970 5 หลายเดือนก่อน

    Namaskrutulu

  • @sekharchandra2506
    @sekharchandra2506 6 หลายเดือนก่อน +2

    Satyame Sivam…

  • @kkalyani353
    @kkalyani353 6 หลายเดือนก่อน +1

    Kaliyugam tondarlone antamavtundi sir...meeru chepinavani jarugutunayi

  • @v4u216
    @v4u216 5 หลายเดือนก่อน

    అరుణాచాల శివా శరణం🙏

  • @raghubondalapati
    @raghubondalapati 6 หลายเดือนก่อน +1

    శ్రీ గురుభ్యోనమః

  • @keshcreations9006
    @keshcreations9006 5 หลายเดือนก่อน +1

    kalki movie naakemi nachaledu...

  • @vhpsarma9693
    @vhpsarma9693 6 หลายเดือนก่อน +1

    Already 80% jarugutunnayi

  • @GS-cj1by
    @GS-cj1by 5 หลายเดือนก่อน

    Aadavaalla vasthra dhaarana yentha asahyangaa vutee antha goppagaa chusthunnaaru....cinemaalloo ayinaa nija jivitham loo ayinaa.....🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️Jaya govindha 🙏 🙏🙏🙏🙏

  • @raviraju3567
    @raviraju3567 5 หลายเดือนก่อน +1

    శ్రీ వేంకటేశ్వర స్వామి శ్రీ మహాలక్ష్మీ దేవి మనకు సహాయం చేయడానికి తన భక్తురాలి ద్వారా మాట్లాడుతున్నారు , మన సమస్య ఏదైనా పరిష్కారం చూపుతారు .మొక్కులు మొక్కి మర్చిపోయి చికాకు పడటం,పితృదోషాలు , అమ్మవారిని నిలుపు కోకపోవటం వల్ల వచ్చే చికాకులు , దిష్టి ,చేతబడి తీసివేయడం , దైవ వాక్కుభంధనం విడిపించడం , కట్టుబాటు విడిపించడం,చేతబడికి కట్టుబాటు చెయ్యడం , గాలి వదిలించడం , మందు తీసివెయ్యటం, , శత్రు పీడ , అనారోగ్యం, వశీకరణం తీసివేయడం , గ్రహదోషాలు , ఏలినాటి శని , శాపాలు, పాపాలు , పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవటం , నిద్ర పట్టకపోవడం, మొదలగు అన్ని సమస్యలకు సమాధానం దొరకును. యంత్రాలు కూడ ఇవ్వబడును .మీకు ఉన్న సమస్య వివరిస్తే , సమస్యకు కారణాలు మనిషి ఒక్కరికి 50/_ తీసుకుని చెప్పబడును .ఒకవేళ పరిష్కరించడానికి పూజ చేయవలసి వస్తే నామ మాత్రంగా రుసుము చెల్లించవలెను .48 గంటల లోపు సమస్యకి పరిష్కారము ఫోన్లో చెప్పబడును.ఇతరులకు చెడు చేసే పూజలు చెయ్యము .
    సంప్రదించ వలసిన ఫొన్ నెంబర్ 9059877593

  • @sravanivemuri9364
    @sravanivemuri9364 5 หลายเดือนก่อน +1

    Appati daka enduku guruvu garu eppde chaka kalti jarugutomdi. Meeru cheppinavanni eppude jargutimdi.

  • @MITRAKS111
    @MITRAKS111 2 หลายเดือนก่อน

    🙏🌺🙏🌺🙏🌺

  • @vamsiverma5006
    @vamsiverma5006 6 หลายเดือนก่อน +1

    kulalu vakyam ippude true awatundi.

  • @AkhandaBharat9999
    @AkhandaBharat9999 5 หลายเดือนก่อน +2

    Glorifying Mahabharata characters like Karna , Aswathama who fought along side Adharma in the recent movie Kalki should be condemned strongly.
    What message these movie makers are giving to the society except money making?

  • @SyamalaNagireddy
    @SyamalaNagireddy 2 หลายเดือนก่อน

    👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Poluripavani
    @Poluripavani 6 หลายเดือนก่อน +1

    Meru raleydu antunaru kani chalavaraku Ani jarugutunai swami

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala7364 6 หลายเดือนก่อน +2

    Endowmwnt dept,waqf act ,land title act...chaalu kali కి

  • @siri1891
    @siri1891 3 หลายเดือนก่อน

    Ashwadhama bratike unnara, mari..

  • @EswarKumar-s5g
    @EswarKumar-s5g 6 หลายเดือนก่อน +2

    Brahmamgari kalagnam

  • @akhilachinthakayala-x4r
    @akhilachinthakayala-x4r 2 หลายเดือนก่อน

    गुरु को मेरा प्रणाम।सि अंजि

  • @kittubhai4799
    @kittubhai4799 5 หลายเดือนก่อน

    Pindam kakulu tinadam ledani manishi tho tinipincharu anta guruvu garu

  • @dkdurgadasam8767
    @dkdurgadasam8767 5 หลายเดือนก่อน

    Guruvu garu hindi dharmam ante emiti andi cheppandi

  • @saisrinivas218
    @saisrinivas218 6 หลายเดือนก่อน +1

    🙏🏻🙏🏻🙏🏻..

  • @AdithyaPenmatsha
    @AdithyaPenmatsha 6 หลายเดือนก่อน +5

    Om namo narayanaya namaha

  • @NarendraKumarAmbula
    @NarendraKumarAmbula 6 หลายเดือนก่อน +5

    🙏🙏🙏

  • @rkr130
    @rkr130 5 หลายเดือนก่อน +1

    అవును, గురువు గారు ఇప్పటికే కుక్కల్ని చంపితే కేసులు పెట్టే రోజులు వచ్చాయ్అండీ ...

  • @raamraam6539
    @raamraam6539 6 หลายเดือนก่อน +4

    కల్కి అవతారం ఉన్న పురుషుడు ని కల్కి భగవంతుడు అనవచ్చా???? వివరాలు చెప్పండి

  • @geethami1186
    @geethami1186 5 หลายเดือนก่อน +1

    Chaganti garu, Andhra lo Jagananna ni chusthe meeru cheppina kaliyuga antha lakshanalanni menduga kanipisthayi

  • @karthik-x7m
    @karthik-x7m 2 หลายเดือนก่อน

    7:13 😂😂👏👏

  • @princegovind
    @princegovind 3 หลายเดือนก่อน

    6:50 😂😂 మా ప్రదేశం లో జరుగుతది😂

  • @maheshpalakurthy6585
    @maheshpalakurthy6585 4 หลายเดือนก่อน

    Devudu akkado ledu mana chuttu unna air water land lo ne unnadu. Okkasari ICU lo chudandi air antha important oo . Ha patient ni adagandi vadiki matram aa swachamaina gaali value. Water bhaadhlu saline water isthunnam . Ha water value vadiki aa telsu. Manam development Peru modernization Peru tho chervulu air land ni nashanam chesthunnmm . Devudu ni nashanam chesthunnmm

  • @kamsalirohith-
    @kamsalirohith- 6 หลายเดือนก่อน

    🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️

  • @revoorireddys5725
    @revoorireddys5725 6 หลายเดือนก่อน +1

    Shareeram gagurpatuku lonayyindhi vintuntute adrushtam manam ippudu Puttam migilina dharidhram manametu chudam endhukante manam undam kanuka malli ika janma lekunda cheyyamani bagavanthunni vedukovadam beter

  • @chandrareddy4249
    @chandrareddy4249 6 หลายเดือนก่อน +30

    కల్కి మూవీ అంతా అసంతృప్తి నే నాకు అయితే నచ్చలేదు

    • @jayalakshmikandregula-wx8ti
      @jayalakshmikandregula-wx8ti 6 หลายเดือนก่อน

      Deniki tarvata future lo jarigedi movie teeste nachaleda

    • @krishnaraojallepalli7809
      @krishnaraojallepalli7809 6 หลายเดือนก่อน +1

      నాకు నచ్చలేదు

    • @tpankajkumar
      @tpankajkumar 6 หลายเดือนก่อน

      Same feeling

    • @MegaRamam
      @MegaRamam 6 หลายเดือนก่อน +2

      Koddiga Mahabharatam gurinchi teliyaka ala anipinchedemo brother

    • @chandrareddy4249
      @chandrareddy4249 5 หลายเดือนก่อน +2

      @@MegaRamam శంభాల అనే దేవతల నగరాన్ని చాలా సింపుల్ గా చూపించారు
      ఆఅ డైరెక్టర్ గాడు ఏమనుకుంటున్నాడో ఏమో దాని గురించి

  • @PurnaGowri
    @PurnaGowri 5 หลายเดือนก่อน

    🙏🙏🙏🍏🍎🥭🌼🌺

  • @hareeshpilli7421
    @hareeshpilli7421 5 หลายเดือนก่อน

    గురువు గారు వర్ణ బేధం తగ్గడం తప్పు కాదు ధర్మాన్ని వీడడం తప్పు
    జ్ఞానం బట్టి గౌరవం ఉండాలి అంతే

  • @lakshmidevari8996
    @lakshmidevari8996 6 หลายเดือนก่อน +2

    Varna sankaram aithe start ayyindi

    • @srilalitha-ln1br
      @srilalitha-ln1br 6 หลายเดือนก่อน +3

      Anni jarigaye..except 16 years maximum

    • @rayalaraghukishore
      @rayalaraghukishore 6 หลายเดือนก่อน

      th-cam.com/video/OHHP6V-sCOM/w-d-xo.htmlsi=EZeQoRg9uvzPOz5G

  • @ChandraShekar-iy1up
    @ChandraShekar-iy1up 5 หลายเดือนก่อน +1

    Already Vara sangramam avvothondhi .

  • @KadiyalaRajyalakshmi
    @KadiyalaRajyalakshmi 5 หลายเดือนก่อน

    Epidu jatugutunte inkatimeundisntunaru

  • @UpenderMaddikuntlaReddy
    @UpenderMaddikuntlaReddy 6 หลายเดือนก่อน +1

    Antha ayyaka vaste em vupayogam....

  • @shivkumarshivkumar7254
    @shivkumarshivkumar7254 5 หลายเดือนก่อน

    Move is fiche

  • @funexpressions6498
    @funexpressions6498 6 หลายเดือนก่อน +1

    Oka cinema oka prabhachanalu kallu teripinchinyayi 😢

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 6 หลายเดือนก่อน +1

    Why all that koteswara Rao garu,
    Young girls are not wearing bottu saying what purpose does it serve and widows are wearing bottu on the pretext that bottu has not come with husband. Then why should we leave it with him

  • @geethakrishna4343
    @geethakrishna4343 5 หลายเดือนก่อน

    Adi nijame ippude mokkalaku puvvulu kadu moggale kosesthunnaru

  • @rudrarajuvaralakshmiraju3525
    @rudrarajuvaralakshmiraju3525 5 หลายเดือนก่อน +1

    🎉🎉🎉🎉🎉

  • @lathaele7390
    @lathaele7390 6 หลายเดือนก่อน

    mahabharatamlo kunti ni chesukonnapude varna na lu po yai

  • @thetransferaccount4586
    @thetransferaccount4586 3 หลายเดือนก่อน +1

    kali ni devudu enduku nirmulinchaledu?

  • @rameshnarayana3
    @rameshnarayana3 5 หลายเดือนก่อน +2

    వర్ణ శంకరం అనే మాట అనటం చాలా తప్పు sir ఈ ప్రపంచంలో ఎవరు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు🦅

  • @keshav27krishna
    @keshav27krishna 6 หลายเดือนก่อน +1

    🥰

  • @KumarJoijode-ii5ei
    @KumarJoijode-ii5ei 6 หลายเดือนก่อน +3

    కలియుగం చివర్లో మనం ఉన్నాము 2025 నుండి 2032 3వ ప్రపంచ యుద్ధం సమాప్తం. 2036 నుండి ధర్మ యుగం.
    7300 రామ జన్మం
    5300 కృష్ణ జన్మము
    2600 బుద్ధుడు.
    ప్రస్తుతం కల్కి మన మధ్య ఉన్నాడు.

    • @sandhyarani8007
      @sandhyarani8007 6 หลายเดือนก่อน

      అంత తప్పు రాసేరు

    • @ROYALpartyIScomingAsWorldParty
      @ROYALpartyIScomingAsWorldParty 6 หลายเดือนก่อน

      @@sandhyarani8007 నిజమే

    • @ROYALpartyIScomingAsWorldParty
      @ROYALpartyIScomingAsWorldParty 6 หลายเดือนก่อน

      Sss i told already...
      You are right
      I am telling from 2012 kalki will come 2044 ad
      ఓం నమః శివాయ... జై పవన్ 🎉🎉🎉జై కల్కి

    • @ROYALpartyIScomingAsWorldParty
      @ROYALpartyIScomingAsWorldParty 6 หลายเดือนก่อน

      త్వరలో కల్కి వస్తున్నాడని 1.'ROYAL PARTY is " అనే youtube start చేస్తున్నాను

    • @ManishIcon
      @ManishIcon 4 หลายเดือนก่อน

      Nen ochesa already brace yourselves