ఇంకో పది రోజులు ఆగితే అన్ని రూల్స్ చేంజ్ అవుతాయి.. భక్తులు కంగారు పడక్కర్లేదు. ఇక నుంచి హ్యాపీగా స్వామి వారిని దర్శించుకోవచ్చు. ఇలా మూడు నెలల ముందు బుక్ చేసుకోవాల్సిన కర్మ ఉండదు మనకి ఇంక
రాజా చంద్రా గారు నమస్కారమండి టెంపుల్ గైడ్ చానల్స్ ద్వారా మాకు తిరుమల సమాచారం చాలా వివరంగా చెబుతున్నారు ఒక విషయం మీకు చెబుతాను మీ చెల్లి గారు కనకమహాలక్ష్మి యాంకర్ గా పరిచయం చేశారు సంతోషం కానీ ఆమె ఏమి ప్రశ్నలు అడగాలో ఒక కాగితం మీద రాశి ఇవ్వండి అప్పుడు ఆమె తడబాటు లేకుండా ప్రశ్నలు అడుగుతారు ధన్యవాదములు 🙏
questions ఇలా spontaneous అడిగితేనే బాగుంది అండి natural ga undi. Script రాసుకొని ఒక robot లాగా చదవడం కంటే ఇదే బాగుంది. మీ చెల్లి గారు natural ga questions అడగడం మీరు దానికి jokes వేస్తూ explanation చేయడం చాలా బాగుంది😊
Very good information.. bro i have SED SLOT at aug 01.. 9pm.. so nen aug 1st ki toom monrg slot petukunta.. & roome chekin chekiit timings elaa untayi.. chepandi pls..
Chandra garu maku srinivasam lo aug 5th 6am ki room dorikindi 6th na book cheddam ante full ayipoyayi maku 6th evening 4pm train evening 4pm varaku room tome extension isthara please help
Namaste andi.memu July 1st ki vastunnam.maku online lo room book avvaledhu.maku padmavati guest lo room dorike avakasam undha ,unte maku reply ivvandi please
300 రూపాయల టికెట్ బుక్ చేసుకున్నం అలాగే రూమ్ కూడా బుక్ చేశాం 300 రూపాయల టికెట్స్ బేస్ చేసి, కానీ రూమ్ బుకింగ్ recept లూ సింగిల్స్, కపుల్స్ నాట్ అలౌండ్ అని ఉంది. మేము unmarried మరి మాకు రూమ్ ఇస్తారా లేదా చేపగలరు మాకు 300రrs టికెట్స్ ఉన్నాయి.
రాజా గారు నేను ఆన్ లైన్ లో రూం బుకింగ్ కోస్ంట్రైచేశాము అవి ఒన్లీ 40 మినేట్స్ మాత్రమే ఉన్నాయి నేను అన్ని బాగానే ఫిలప్ చేసాను కాని అందులో నాకర్దంకానిది Addresses line no 1 and 2 అని ఉంది అవి ఏలా ఫిల్ చేసిన కంప్లీట్ కావడం లేదు మన HTQ లో అడిగితే వాటిని skip చేయమన్నారు అలా చేస్తే continue option open కావడంలేదు దీని గురించి చెప్పండి please
Hello andi memu rooms, dharshan tickets em book chesukoledu .... Sri vari mettu margam lo veltey maaku rooms, dharshan tickets estara andi information evvagalaru
ఓం నమో వేంకటేశాయ నమః . సర్ రైల్వే స్టేషన్ పక్కన ఉన్న విష్ణు నివాసం కౌంటర్ లో దర్శనం టికెట్ తీసుకొని బస్సు లో వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చు కదా.ఒక వేళ భూదేవి కాంప్లెక్స్ లో టోకెన్ తీసుకుని నడక మార్గం లోనే కాకుండా బస్సులో వేళ్తే ఆ టోకెన్ తో దర్శనానికి అనుమతిస్తారా దయ చేసి చెప్పగలరు.
🎉 ONE YEAR LOPU PILLALU UNNA VARI PARENTS TICKET UNDADU కదండీ , రూమ్స్ ఆన్లైన్ లో బుక్ కావడం లేదండి, చిన్న పిల్లలతో చాలా బాధలు పడుతున్నారంది వైసిపి GOVT VACHHINA TARUVATA. KOTTA GOVT VACHHINA TARUVATA RULES మార్చాలి మరి అన్యమతస్తునని తీసెయ్యాలి. హిందువు పేరు పెట్టుకొని మోసంచేసే గొర్రెలను మార్చెయ్యాలి
@@vanisreegajjala6149 3'o clock ki srinivasam GH daggariki velthe yentha time pattochhu. Between June 13th-17th ee dates lo. Velle Prathi okkaru ticket teeskovala andi. Plz reply
సార్ నమస్తే అండి......🙏 నేను రూమ్ బుక్ చేయడం కోసం లేదా స్పెషల్ ఎంట్రీ దర్శనం కోసం నేను ప్రయత్నం చేస్తుంటే There is no booking for this mobile number అని వస్తుంది నేను ఏమి చేయాలి
th-cam.com/video/6L6DSLfUMjw/w-d-xo.htmlsi=35H45kejtPEnYkof Ee video clear ga chudu slow motion lo.. First dharshanam book chesinappudu akkada details untai.. Akkadey book accommodation ani untundhi.. All the best for bookings success..
Mundhu phn number tho darshan book chesukunnappudey tarvatha room book chesukovali.. Darshan book cheyakunda mundhey room book chesukovadam khudharadhu..
But akkada 50 rupees room ki 500 deposit through ppay they are taking .. but when checkout time they say we will transfer ur amount to bank account but not deposited in account.. they are misleading the pilgrims
ఇంకో పది రోజులు ఆగితే అన్ని రూల్స్ చేంజ్ అవుతాయి.. భక్తులు కంగారు పడక్కర్లేదు. ఇక నుంచి హ్యాపీగా స్వామి వారిని దర్శించుకోవచ్చు. ఇలా మూడు నెలల ముందు బుక్ చేసుకోవాల్సిన కర్మ ఉండదు మనకి ఇంక
Yes sir correct
Andhuku
Andhuku
నిజం చెప్పారు
Yes. Waiting for changes after June 4th in new govt. Lot of hopes.
చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు
రాజా చంద్రా గారు నమస్కారమండి
టెంపుల్ గైడ్ చానల్స్ ద్వారా మాకు తిరుమల సమాచారం చాలా వివరంగా చెబుతున్నారు
ఒక విషయం మీకు చెబుతాను మీ చెల్లి గారు కనకమహాలక్ష్మి యాంకర్ గా పరిచయం చేశారు సంతోషం కానీ ఆమె ఏమి ప్రశ్నలు అడగాలో ఒక కాగితం మీద రాశి ఇవ్వండి అప్పుడు ఆమె తడబాటు లేకుండా ప్రశ్నలు అడుగుతారు ధన్యవాదములు 🙏
కొత్త కదండీ, అలవాటు ఐపొద్ది
questions ఇలా spontaneous అడిగితేనే బాగుంది అండి natural ga undi. Script రాసుకొని ఒక robot లాగా చదవడం కంటే ఇదే బాగుంది.
మీ చెల్లి గారు natural ga questions అడగడం మీరు దానికి jokes వేస్తూ explanation చేయడం చాలా బాగుంది😊
😍 thank you andi
No issue keep it up better next time🎉
ప్రశ్నల గ్రూప్లో రెడీగా ఉండండి రూమ్స్ రిలీజ్ చేస్తున్నారు అనే మెసేజ్ చూసి ఎలెర్ట్ అయ్యాను. కింద తిరుపతిలో రూమ్ బుక్ అయింది ధన్యవాదాలు రాజా చంద్ర గారు
good madam
Chala Baga cheparu meru thank you Andi 🙏
Sir I have requested to know about Senior Citizens Darshan for every day.
Baga chepputunnaru brother
Very good information.. bro i have SED SLOT at aug 01.. 9pm.. so nen aug 1st ki toom monrg slot petukunta.. & roome chekin chekiit timings elaa untayi.. chepandi pls..
Nenu kotha govt vachaka, chala rules marchalani korukuntunnanu.
Manam prashanthanga daiva darshanam chesukoni undagalgali.
Very usefu information, thank you sir.
Namaskaram sir
Present alipiri metla margamlo veludam ankuntunnam sir Divya darshanam tickets istunnara sir
Dayachesi meru edi ayna option untey cheppandi
Tqu....chendra garu
ధన్యవాదములు
3 rojalaku ela plan cheyyali antaru room kosam
ఓం నమోవెంకటేశాయ గోవిందా గోవిందా 🕉️🔱🚩🌹🙏🌹
Tqs andi baga vevarincharu
Maakuaugust 12th ki morning darshanam tickets dorikayi andi kaani rooms open avatledu
Kalyanam ki kids ni allow chesthara andi ...4 and 7 years age
అన్న onlin acomedesan rumus buking inthaku mundu bagunnadi ippudu rul 300 ticket buking chestene rumus buking avutunnadi EDI emi bagoledu bro
Chitoor matam ekkada sir kondapaiynenna
ఇప్పుడు వున్న రూల్స్ ఏమి బాగోలేవు బ్రో ఓం నమో వేంకేశాయ
VIP Darshan am details explain chrstara 10000/- pay chesthe vip darshanam esthara meri free ga వున్నప్పుడు cheppandi
Thank you om namo venkateshaya
Bachelors ki istara leka only families kena - 3 members veltunnam
Anna kalyanam book chesukunte dampatulato paatu pillalu vellavacha telupagalaru annaya
Below 12 years children vellavachu & above 12 years anly girls ki supatam line lo ticket tesukogalaru
Chandra garu maku srinivasam lo aug 5th 6am ki room dorikindi 6th na book cheddam ante full ayipoyayi maku 6th evening 4pm train evening 4pm varaku room tome extension isthara please help
One day extension chesu kovachu
Extend chesukovachu andi
Sir tirumala lo 9/8/24 ki book chesam room...kani ma darshanam 10/8/2024 ki...room dorukuntunda maku?
Namaste y andi
hi Sir,
we are family of 6 members . which room we need to book online to stay at one room
Thirupathi temple darsanam failure comity department food ledhu
What is the method to get room for Sri Vani donation pilgrim?
Om namo venkatesaya 🌺🙏🌺
Om Sri Venkatesaya Namah
Oka confirmation andi,
Srivari mettu deggara divya darshanam tokens inka isthunaru kada anda? nenu repu veldam anukuntunnanu..
Istunnaru
But meru 10 am below 1250 steps daggara kivelte sameday darshan avutundi
Nadaka darilo velle vallu thirupati lo akadina tickets tesukovacha annaya
Bhudevi complex
How many what's app messages should we send to get a reply from.u bro
Namaste andi.memu July 1st ki vastunnam.maku online lo room book avvaledhu.maku padmavati guest lo room dorike avakasam undha ,unte maku reply ivvandi please
Morning time lo CRO Que line lo velte dorike chance undandi .I think Padmavati guesthouse daggara rekamo dation letters ki room allot chestaru
Malli eppudu book avutayi rooms ki
Booked sed on 18th unable to book accommodation
Annaya maku CRO office lo room housefull ayi pothe eppudu maku room kavali annaya so emina facility unava cheppu annaya
మఠాలలో ప్రయత్నించండి
@@TemplesGuide Anaya edi ekada unnadi
Hai sir by mistake Darshan ticket 2-8-24 booking Indi memu vellavalisidi 8-8-24 allow chestara
Me booking time ki 2Hours before & 2HOURS after matrame allow chestaru
Not allowed
Nenu 23/8/2024 night 10pm dharshan ticket booking chesanu memu 23/8/2024 same day roju book cheskovacha?
చేసుకోవచ్చు
నా సలహా, మీరు Afternoon 12:00 నుండి 18:00 slot book చేసుకోండి.
Thank you sir
300 రూపాయల టికెట్ బుక్ చేసుకున్నం అలాగే రూమ్ కూడా బుక్ చేశాం 300 రూపాయల టికెట్స్ బేస్ చేసి, కానీ రూమ్ బుకింగ్ recept లూ సింగిల్స్, కపుల్స్ నాట్ అలౌండ్ అని ఉంది. మేము unmarried మరి మాకు రూమ్ ఇస్తారా లేదా చేపగలరు మాకు 300రrs టికెట్స్ ఉన్నాయి.
Room ichara
Room ticket cancel cheyyadam ala sir
Sr. సిటిజన్ కి దర్శనం బుక్ చేశాం, వారికి కొoడపైన రూమ్ బుక్ చేసే ఆప్షన్ ఇవ్వట్లేదు, వారికి ఎలా రూమ్ బుక్ చేయాలి ?
Same problem
సార్ మేము 100 రూపాయలు రూం బుక్ చేసుకున్నాం.ఇద్దరి పేర్లు ఇచ్చాం.cro ఆఫీస్...ARP
కౌంటర్లో ఇద్దరమూ వెళ్లాలా
ఒక్కరు వెళ్ళినా పర్లేదా.
Ram bhageecha bus stand దగ్గర rooms booking సిస్టమ్ లేదు బ్రదర్
Valu Inka update avvaledu
How many members are allowed in 100rs room memu 6tickets book cheysam 300rs tickets
బ్రదర్ ఒక చిన్న డౌట్ ముందు తిరుమల వెళ్ళల లేకుంటే అరుణాచలం వెళ్లల కొంచెం చెప్పండి ప్లీజ్
Edaina vellavachu
@@TemplesGuide ok brother thank you
Tirumalalo room దొరుకుతుందా off line r onlife on 18th july
Morning below6am
ki CRO quo line lo nilchunte compulsary vastundandi
తిరుపతి మార్కాపురం విశాఖపట్నం
అరుణాచలం room booking details చెప్పండి bro... pls
Temple surroundings lo untayandi
Call to this number hill view apartment in arunachalam
రాజా గారు నేను ఆన్ లైన్ లో రూం బుకింగ్ కోస్ంట్రైచేశాము అవి ఒన్లీ 40 మినేట్స్ మాత్రమే ఉన్నాయి నేను అన్ని బాగానే ఫిలప్ చేసాను కాని అందులో నాకర్దంకానిది Addresses line no 1 and 2 అని ఉంది అవి ఏలా ఫిల్ చేసిన కంప్లీట్ కావడం లేదు మన HTQ లో అడిగితే వాటిని skip చేయమన్నారు అలా చేస్తే continue option open కావడంలేదు దీని గురించి చెప్పండి please
మన ఊరి పేరు, వీధి ఇస్తే సరిపోతుంది
నమో వెంకటేశాయ
Hello andi memu rooms, dharshan tickets em book chesukoledu .... Sri vari mettu margam lo veltey maaku rooms, dharshan tickets estara andi information evvagalaru
Memu tirupati lo morning 8' ki digutam andi chala confusion lo unnam
Meru direct ga sree vari metla margam lo Below 10 am ki velte kanisam darshan tickets dorikestayi
Next CRO quo line lo nilchunte rooms vache chance vundi
Spt lo memu room book chesukunam sir memu 15 members unnam undocha
ఉండవచ్చు కాని గది సరిపోదు. Cro ఆఫీస్ దగ్గర ఇంకొక రెండు రూమ్స్ తీసుకోండి
@@TemplesGuide 3 bedroom attached bathroom and hall kuda undi andi
Govinda Govinda Govinda Govinda Govinda
Superr
Sir please tell me aangapradhashanam dress code
Chudidar best option andi why because saree comfortable ga undadu legs kanipistuntayi
Anna memu 300rs darshanam ticket book chesukunamu kani maaku maaku maa aatamma vallaki verevere roju darshanam padindi okey roju darshanam chesukovacha
Ala undadu
తిరుమల వేంకటేశ్వర స్వామికల్యాణం టిక్కెట్లు అదే రోజు ఈస్తారా అండి
తిరుమల కళ్యాణం టికెట్స్ అప్పటికప్పుడు దొరుకుతాయా .. వేరే మార్గాలు ఏమి ఉన్నాయి
th-cam.com/video/rnDK0pSOL0w/w-d-xo.htmlsi=1u04bazs62hR0XnS
Namaste sir, disable persons online kakunda direct ga offline lo velli darsanam chesukone avakundha sir plz reply
ప్రస్తుతం లేదండి
Hello sister
Aug 4 కు aarjitha Brahmotsavam కు మేము ఇద్దరు, అదే రోజు మా పిల్లలు 300 దర్శనం ఉన్నప్పుడు accommodation మా నలుగురి పేరుతో తీసుకోవాలా
ఇద్దరివీ ఇస్తే ఆధార్ లు సరిపోతుంది
@@TemplesGuide Thank you brother
Tirumala room lo 3 days stay cheyavachha.alipiri footfath timings cheppandi govinda
2 days mathrame
Alipiri morning 5:30ki allow chestaru
Jai🚩hindu
Room book ayina slot ni prepone అంటే బుక్ ఐన టైం కంటే ముందు టైం స్లాట్ పొందవచ్చా....? ఎలా....?
Alanti option ledu darshan ayite 2HOURS munde vellavachu room s kastame
సార్ మాకు సుప్రభాతం టికెట్ వచ్చింది సార్ కాని రూమ్ దొరకలేదు పేమెంట్ ఆప్షన్ కదా కావట్డం లేదు దేవస్థానం వారు బ్లాక్ చేసారు
CRO office daggara teesukovachu
సార్ మాకు హోమం ఒక టికెట్ దొరికింది, అక్కడ offline టికెట్స్ isthara
రద్దీ ని బట్టి ఇస్తారు
ఓం నమో వేంకటేశాయ నమః . సర్ రైల్వే స్టేషన్ పక్కన ఉన్న విష్ణు నివాసం కౌంటర్ లో దర్శనం టికెట్ తీసుకొని బస్సు లో వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చు కదా.ఒక వేళ భూదేవి కాంప్లెక్స్ లో టోకెన్ తీసుకుని నడక మార్గం లోనే కాకుండా బస్సులో వేళ్తే ఆ టోకెన్ తో దర్శనానికి అనుమతిస్తారా దయ చేసి చెప్పగలరు.
ఇప్పుడు అనుమతి ఇస్తున్నారు.. ఎక్కడ తీసుకున్న బస్సు లో వెళ్ళవచ్చు
@@TemplesGuide దన్యవాదాలు
Sir once check chesukondi tokens only sree nivasam guest house nandu matrame istunnaru TTD call centre ki call cheyadi
తమ్ముడు మేము జున్ 6/ కి కల్యాణం టికెట్ బుక్ చెసుకున్నాము ఆరోజు దర్శనం ఉటుందా. చెప్పండి
ఉంటుంది
మేము రూమ్ బుక్ చేసుకొన్నపుడు. తిరుపతి లో రూమ్ మొదలు బుక్ చేసుకొన్న కానీ తిరుపతి లో కాలేదు ఆన్లైన్ లో ఎందుకు చెప్ప గలరు
అలా అవ్వదు అండి
🎉 ONE YEAR LOPU PILLALU UNNA VARI PARENTS TICKET UNDADU కదండీ , రూమ్స్ ఆన్లైన్ లో బుక్ కావడం లేదండి, చిన్న పిల్లలతో చాలా బాధలు పడుతున్నారంది వైసిపి GOVT VACHHINA TARUVATA. KOTTA GOVT VACHHINA TARUVATA RULES మార్చాలి మరి అన్యమతస్తునని తీసెయ్యాలి.
హిందువు పేరు పెట్టుకొని మోసంచేసే గొర్రెలను మార్చెయ్యాలి
ఓం నమోవేంకటేశాయ
నేను నిన్నటి రోజున సినియర్ సిటిజన్ టిక్కెట్ బుక్ ఛేసినాన. అయితే జెండర్ దగ్గర ఇద్దరిది పీమేల్ అని వచ్చినది దర్శనం ఎదైన ఇభ్బంది ఉంటుందా.
Parvaledu
Sir 300 darshanam tickets tickets offline law
Offline lo only sarva darshan tickets early morning 3'o clock ki Srinivasam guest house nandu start chestarandi 300rupee tickets offline lo undavandi
Free darshan kosam ticket teeskovala andi?
@@itsmywindow time slot darshan ki tokens pondavachu 3 to 4hours time padutundandi free darshan ki time 12to15hours padutundandi
@@vanisreegajjala6149 3'o clock ki srinivasam GH daggariki velthe yentha time pattochhu. Between June 13th-17th ee dates lo. Velle Prathi okkaru ticket teeskovala andi. Plz reply
@@itsmywindow crowed ni batti 1 to 2 hours time padutundandi . Andaru individual ga Que line lo ticket tesukogalaru
300 rs వున్నాయి రూమ్స్ బుక్ ఎలా చేయాలి
Brother 1000rupees room lo enthamandi vundochu
మన ఇష్టం అండి.. నలుగురైతే ఉండవచ్చు
సార్ నమస్తే అండి......🙏 నేను రూమ్ బుక్ చేయడం కోసం లేదా స్పెషల్ ఎంట్రీ దర్శనం కోసం నేను ప్రయత్నం చేస్తుంటే There is no booking for this mobile number అని వస్తుంది నేను ఏమి చేయాలి
Dhiniki answer ivvavayya mundhu.. Comments lo prathi comment ki answer ivvakapothey mee channel ni report chesestham..
th-cam.com/video/6L6DSLfUMjw/w-d-xo.htmlsi=35H45kejtPEnYkof
Ee video clear ga chudu slow motion lo.. First dharshanam book chesinappudu akkada details untai.. Akkadey book accommodation ani untundhi.. All the best for bookings success..
Manaki any arjita seva Or special darshan tickets aphone number tho bookings untene kondapina room available untundi
Mundhu phn number tho darshan book chesukunnappudey tarvatha room book chesukovali.. Darshan book cheyakunda mundhey room book chesukovadam khudharadhu..
మేము ఆగస్టు నెల టికెట్ బుక్ చేసుకున్నాము. ఆధార్ కార్డు నెంబరు అన్నీ కరెక్ట్ గా ఉన్నాయి కానీ పేరు మాత్రం తప్పుగా పడింది పంపిస్తారా
పంపిస్తారు
rooms days extend cheskodaniki untada andi
Maximum two days andi(a and next day)
రూమ్ బుకింగ్ కి 500 రూపాయలు అడ్వాన్స్ కట్టించుకుంటున్నారు కదా అది వెనక్కి తిరిగి పడటం లేదు దాని గురించి వివరంగా చెప్పండి
Below 48 hours lo vachestundi
ನೀವು ತಿರುಮಲದಲ್ಲಿ ರೂಮ್ ಬುಕ್ ಮಾಡಿ ಕೋಡುತ್ತಿರ
CHANDRABABU NAIDU WILL COME TO THE POWER,JAGAN CHAPTER WILL BE CLOSED,GOOD DAYS ARE AHEAD TO THE DEVOTEES OF LORD VENKATESWARA
But akkada 50 rupees room ki 500 deposit through ppay they are taking .. but when checkout time they say we will transfer ur amount to bank account but not deposited in account.. they are misleading the pilgrims
సుప్రభాత సేవ టికెట్ ఎలా బుక్ చేయాలి సార్
ఈ వీడియో చూడండి
th-cam.com/video/oOcOQCXZF54/w-d-xo.html
500/rooms 0nline లో ఉన్నాయా
ఉంటాయి
Maaku room daily check chesthe ninna dorikindi
Super sir
Sir we have already booked our tickets but due to some reasons v are not able to go..
Can we go next month again ??
Plz do reply
ఒకవేళ కొండ పైన రూమ్ బుక్ కాలేదు అనుకోండి,కొండపైన ప్రవేటు హోటల్ లో రూమ్స్ ఉంటాయా
Undavu andi
500/- rooms levandi
Levandi
Mee phone number sir
Namaskaram sir
Present alipiri metla margamlo veludam ankuntunnam sir Divya darshanam tickets istunnara sir
Namaskaram sir
Present alipiri metla margamlo veludam ankuntunnam sir Divya darshanam tickets istunnara sir
Namaskaram sir
Present alipiri metla margamlo veludam ankuntunnam sir Divya darshanam tickets istunnara sir
Namaskaram sir
Present alipiri metla margamlo veludam ankuntunnam sir Divya darshanam tickets istunnara sir
ఇస్తున్నారు.. భూదేవి కాంప్లెక్స్ లో తీసుకోవాలి