tirumala rooms In Telugu || తిరుమలలో ఈ రూమ్స్ వస్తే మీరు అయిపోయారు || tirumala accommodations ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น • 40

  • @enugantisrinivasu2826
    @enugantisrinivasu2826 18 วันที่ผ่านมา

    2024 లో govt మారిన తరువాత,అన్ని బాగున్నాయి అని అంటున్నారు 🙏

  • @joshidhanan4292
    @joshidhanan4292 6 หลายเดือนก่อน +5

    అన్నయ నిన్ననే తిరుపతి నుండి వచ్చాను హైదరబాద్ కి మీరు చెప్పింది ముమ్మాటికీ నిజం అంత కమర్షియల్ అయింది.తిరుపతి.దాచుకోవడం +దోచుకోవడం.లో నెంబర్ 1 తిరుమల.ఇంతకీ మించి ఏమైనా చెప్తే నన్ను కోడతారు.జనాలు.వేంకటేశ్వర స్వామి కి హుండీ లో వేసినట్టు లేదు.జగన్ గారికి టీటీడీ విజిలెన్స్ వాళ్ళకి ఇచ్చినట్టు ఉంది. అండి.ఎప్పటికీ మారుతారు.జనాలు

  • @Viswanath_memories
    @Viswanath_memories 7 หลายเดือนก่อน +2

    Good job, you have the courage to speak like this.

  • @prasadyandamuri135
    @prasadyandamuri135 6 หลายเดือนก่อน +1

    ఏ రూం లోనూ స్వామి వారి ఫోటో చూడలేదు నేను...గతం లో స్టికర్ అయినా ఉండేవి..అలాగే అన్న ప్రసాదం ఒకటి తినే లోపు మరొకటి తెచ్చి సాంబారు లోనే రసం అందులోనే మజ్జిగ అన్ని కలిపి తిననివ్వకుండ చేసి వదిలేలా చేస్తున్నారు...నేను చూసినంత వరకూ అందరి ఆకులలో ఎంతో కొంత వదిలి ఉంది..తినే టైం ఇవ్వడం లేదు...

    • @VIhariEXpress
      @VIhariEXpress  6 หลายเดือนก่อน +2

      అవును అండి స్వామి వారి ఫోటో ప్రతి రూం లో ఉండాలి

    • @joshidhanan4292
      @joshidhanan4292 6 หลายเดือนก่อน

      మరి జగన్ గారి పాలనలో వచ్చిందండి. ఆయన ముందే క్రిస్టియానిటీ తెలిసిందే మనకు. రాను రాను తిరుమలలో కూడా క్రిస్టియానిటీ అవుతుంది ఇంకా. కానీ ఏం చేద్దాం తప్పదు ఆ వెంకటేశ్వరస్వామి కళ్ళు మూసుకొని కూర్చున్నాడు మరి

  • @joshidhanan4292
    @joshidhanan4292 6 หลายเดือนก่อน +1

    పాపం చిన్నారి చనిపోతే.సిగ్గు లేకుండా చేతికి కర్రలు ఇచ్చి కాలినడక వెళ్ళండి.అని చెప్తున్నారు కానీ చుట్టూ ఫినిషింగ్ వేస్తాను అని మాత్రం అంటలేదు.టీటీడీ దీనికన్నా దౌర్భాగ్యం ఉండ. ఇ ఓ రోజుకి మూడు కోట్లు ఆదాయం అని చెప్తారు కదా ఫినిషింగ్ చేస్తే ఒక కోటి రూపాయలు కూడా కావండి ఆ ఫినిషింగ్ చాలా మంచి దాతలు ఇస్తారు మీరు వేస్తా అంటే. అర్థమైందా ఆంటీ ఈఓ గారు

    • @srisrisridharyoutubechanna2976
      @srisrisridharyoutubechanna2976 6 หลายเดือนก่อน

      రాత్రి 10 తర్వాత మెట్ల దారి మూసివేస్తారు.. జంతువులు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు దాటడానికి అన్ని జంతువులు ఫ్రీ గా తిరుగడం కోసం ఫినిషింగ్ వేయడం లేదు...

  • @ramesh_patnaik
    @ramesh_patnaik 6 หลายเดือนก่อน +4

    ఇక్కడ తినేవాళ్ళు ఎవరూ తిండిలేక వచ్చేవారు కాదు, ప్రసాదం అనుకుని తింటారు

  • @joshidhanan4292
    @joshidhanan4292 6 หลายเดือนก่อน

    1 మాత్రం నిజం తిరుపతి వెళ్తే ఆటోమేటిక్ గా మారిపోతారు.అంత వేంకటేశ్వర స్వామి వారి మహత్య. అంతే 😊😊😊😊

  • @prasadyandamuri135
    @prasadyandamuri135 6 หลายเดือนก่อน +4

    కింద విష్ణు నివాసం లో ఎంప్లాయీస్ సరైన సమాధానం చెప్పడం లేదు...నిజమే , వాళ్ళు వంద మందికి ఒకే సమాధానం చెప్పి చెప్పి విసుగు చెందవచ్చు కానీ భక్తుల వల్లే కద వారి ఉద్యోగాలు ...లోపల విశుగు ఉన్నా పైకి ప్రదర్శించకూడదు కదా

  • @padmasri1176
    @padmasri1176 7 หลายเดือนก่อน +1

    Good information

  • @Foodvlogs-mo6tw
    @Foodvlogs-mo6tw 6 หลายเดือนก่อน +1

    దీని కంటే 50 rs రూమ్ బెటర్.... మీరు యూత్ అయ్యి ఉండి కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా రూమ్ తీసుకున్నారు చూడు మిమ్మల్ని అనాలి 😂

  • @bharathym6934
    @bharathym6934 7 หลายเดือนก่อน +4

    Avunu antha Jagan mahathyam memu face chesam Thirumala maintenance baaledu

    • @VIhariEXpress
      @VIhariEXpress  7 หลายเดือนก่อน

      avunu andi tirumala velina vallu andaru react avuthe baguntundi ,konchem ina change avuthundemo andi

  • @ganeshjeevan8871
    @ganeshjeevan8871 6 หลายเดือนก่อน

    Ippatinunchi verule anna govt changed 😊

  • @NagaRajuChillapalli-o5q
    @NagaRajuChillapalli-o5q 6 หลายเดือนก่อน

    Maku 6 members ki kuda same..prathi chota room nunchi velleattappudu mamulu(lancham) aduguthunnaru..

  • @joshidhanan4292
    @joshidhanan4292 6 หลายเดือนก่อน

    స్వామి వారి నామం పెట్టిందుకు.20 rupees ఆట నాకు ఎం అర్థం కలేదు.ఎందుకు అని అడిగాను.నేను బతకాలి కదా అన్నాడు.ఆయన అప్పుడు నేను అడుగుదాం అనుకున్న ఇదే ప్రశ్న జగన్ గారిని అడగండి.రావాలి జగన్ కావాలి జగన్ అన్నారు కదా.అందుకు మాకు ఈ శిక్ష అని.

  • @satishprudhvi2813
    @satishprudhvi2813 7 หลายเดือนก่อน +2

    Gattigane echi padesav kada

    • @VIhariEXpress
      @VIhariEXpress  7 หลายเดือนก่อน

      Like kotti support cheyandi

  • @VAM465
    @VAM465 6 หลายเดือนก่อน +1

    Panchananya kuda anthey worest ga untadi

  • @joshidhanan4292
    @joshidhanan4292 6 หลายเดือนก่อน

    ఆయన ఈఓ గారు పదవి కాలం అయిపోయిన నేనింకా పదవిలోనే కూర్చుంటాడు. అంటే ఆ పదవి ఆయనకు బాగా డబ్బులు తెచ్చిపెడుతుంది అనుకుంటా మరి. వేరే వాళ్ళకి ఏమి అవకాశం ఇవ్వాలనిలేదా ఇఓ గారు.

  • @vb-os5gq
    @vb-os5gq 6 หลายเดือนก่อน +1

    All 1000/- rs rooms will be like this
    Rude behaviour is bonus for us
    Though every day they get donations for annadanam food will be like this

  • @sekhartadiparthi6505
    @sekhartadiparthi6505 6 หลายเดือนก่อน

    Kousthubham worst . No transport fecilitis. Its very long distance from temple. Really its horrible if allotted in this guest house

  • @lakshmipattempattem8534
    @lakshmipattempattem8534 6 หลายเดือนก่อน +2

    J mahima

  • @srikanthkotha5030
    @srikanthkotha5030 6 หลายเดือนก่อน +1

    Guru neeku 1000 ra ki intha Kanna ekkuva emi kavali, nuvvu negative ga alochinchaku 100 rs ki kuda intha Manchi room untundhi ani naaku teliyadhu. Next time 100 rs room try chesthanu. Anna Prasadam kuda chala baguntundhi nee post lo intention veru ani ardham avutundhi. Anyways may lord Venkateshwara swamy bless you.

    • @VIhariEXpress
      @VIhariEXpress  6 หลายเดือนก่อน +1

      1st ee video nenu after elections tharavatha post chesa guru deniloki rajakiyam lagakandi,
      ,2nd one naa channel chuste meru 6 months okasari tirumala videos post chesta, 3rd one idhi maa own experience post chesaa, 1000 antha kanna manchi room ista raa annaru meru video full ga chuste danilo meku ardham avuthundi detailing rooms comparison chesannu,

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 7 หลายเดือนก่อน +2

    మేము కుడి ఇదే సత్రం కి వెళ్ళాము, చాల చెత్త గా ఉన్నది,రుామ్ క్లీన్ గా లేదు,మేము అనుబవించాము.

    • @VIhariEXpress
      @VIhariEXpress  7 หลายเดือนก่อน

      అవును అండి ఎందుకని టీటీడీ వాళ్ళు ఇలా చేస్తున్నానరో అర్థం కావడం లేదు అండి

  • @spacenet5260
    @spacenet5260 6 หลายเดือนก่อน

    మిడి మిడి జ్ఞానంతోనో లేక ప్రత్యేకి౦చి చెప్పాలనో చెప్పావు. నువ్వు వెళ్ళి౦ది గుడికి, holiday spot కి కాదు.

    • @satishprudhvi2813
      @satishprudhvi2813 6 หลายเดือนก่อน +4

      Devotional places ni holiday spot la chusi unte aa TH-camr and youtuber friends enduku gundu kottinchukuntadu mastaru, vallu good devoties ani clear ga telustundi , and previous tirumala videos lo yekkada tirumala gurinchi negative ga matlada ledu e Abbai, but eppudu matladadu, so midi midi knowledge yevaridi meeda ..? Aa Abbai da..?
      Meeku antha knowledge unte meeru mee knowledge share cheyagalaru , we are waiting for that.

    • @user-Aditya1779
      @user-Aditya1779 6 หลายเดือนก่อน +2

      బాబాయ్ స్పేసెనెట్ గారు మీరు ఎక్కడో స్పేస్ లో ఉండి వీడియో వీక్షించడం వల్ల మీకు మిడి మిడి జ్ఞానంల అనిపించింది అందులో తప్పులేదు.అపుడపుడు మన ప్రపంచంలోకి వచ్చి ప్రతిదని మీద దుష్టి ఉంచండి.లేదంటే దూష్టి లోపం ఉంది ఏమో మీకు ఒక సరి గమనించ వలసినదిగా నా విజ్యప్తి.నమో వేంకటేశ.నమో తిరుమలేస

    • @padmasri1176
      @padmasri1176 6 หลายเดือนก่อน +2

      మిలగా ఆలోచించడం వల్లనే మన హిందువులకు విలువ తగ్గిపోతుంది , ఈ మధ్య కాలం లో మీరు తిరుమల వెళ్లి ఉండరు,ఒకసారి వెళ్లి చెప్పండి సార్

    • @spacenet5260
      @spacenet5260 6 หลายเดือนก่อน

      @@satishprudhvi2813 అతను చెప్పిన complaints చూస్తే holiday trip తో compare చేసి చెప్పినట్టు౦ది. 100/- room కి 1000/- room కి difference ఉ౦ది. 1000/- spacious గా ఉ౦టు౦ది. అక్కడ పెట్టేది ఏదో function భోజనాలు కాదు, అది శ్రీవారి ప్రసాద౦. దానికి వ౦కలు పెడుతున్నారు. గత పదేళ్ళను౦చి మేము ప్రతి స౦వత్సర౦ తిరుమల వెళతా౦. ఒక్కొక్కసారి స౦వత్సరానికి 2 times కూడా అవుతు౦ది. ఇ౦తవరకు ఎప్పుడు నాకు food విషయ౦లో complaint లేదు. బయటి hotels గురి౦చి నేను మాట్లాడను. తిరుమల అనేది ఏదో రె౦డు, మూడు బజారులున్న చిన్న పల్లెటూరు కాదు. ఇప్పడు అదొక town లా౦టిది. అతను చెప్పిన guest house CRO office కి చాలా దగ్గర. 2 minutes walk చేసి road మీదకి వెళ్తే buses ఉ౦టయ్. ఎక్కువ మ౦ది వెళ్ళినప్పుడు 1700/- room book చేసుకు౦టే comfort గా ఉ౦టు౦ది.

    • @joshidhanan4292
      @joshidhanan4292 6 หลายเดือนก่อน

      ​@@padmasri1176డివోషనల్ డివోషనల్ అని అన్నారు కానీ డివోషనల్ ప్లేస్ లో కూడా కాస్త మంచిగా ఉండాలంటే మెయింటినెన్స్ ఉండాలి. మెయింటినెన్స్ ఉండాలి కదా అంటే మరి ఇలా ఉంటే ఇట్లాంటి వరల్డ్ ఫేమస్ టెంపుల్ తిరుమల లోన ఇట్లా ఉంటే ఎట్లా అండి మరి

  • @purellasuresh8353
    @purellasuresh8353 7 หลายเดือนก่อน +1

    Good information