మనసు పెట్టి చేసిన వీడియో 8 రోజులు కష్టపడ్డాను ఖర్చు కూడా గట్టిగా పెట్టాను సముద్ర మార్గంలో చూపించాను సముద్ర గర్భంలో చూపించాను ఆకాశమార్గంలో చూపించాను కొంచెం లేట్ అయిన అందంగా చూపించడానికి చాలా కష్టపడుతున్నాను పూర్తిగా చూసి లైక్ కామెంట్ చేసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను
Super abba,prathi okkaru putukaki oka lakshyam,vundali,andariki vundadu.u r one of them....maa andariki chupinchatanike meero lakshyam ga petkunnaru ,super abbaa,great andi.Mee dhairyaniki ...annitiki
అన్వేషణ అన్న నీ ఆరోగ్యం జాగ్రత్త.. నువ్వు ఆరోగ్యంగా ఉంటే నీ కళ్ళతో ఈ ప్రపంచం మొత్తాన్ని.. మాలాంటి వారికి చూపించగలుగుతావు.. ఆ దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ నీ పై నా ఉండాలని కోరుకుంటున్నాను❤❤❤
తమ్ముడు నీవు ప్రపంచ యాత్రికుడు అంటే నిజంగా ప్రపంచ యాత్రికుడు వి అందులో నో డౌ ఎంత అద్భుతంగా చూపించావు తమ్ముడు సూపర్ అంటే సూపర్ జై ప్రపంచ యాత్రికుడు మన అన్వేషణ మన అన్వేష్ ప్రపంచ యాత్రికుడు.....♥️👑
బ్లూ హోల్ అనేది సూపర్ అద్భుతం చాలా చాలా అద్భుతంగా ఉంది అన్వేష్ గారు చింపేశారు వీడియో మాత్రం మేము డబ్బులు పెట్టే చూడలేము మేఘాల ప్రపంచ యాత్రికుడు ద్వారా మేమంతా చూడగలుగుతున్నాం అంటే మేమంతా అదృష్టవంతులు 80,000 కాదండి లక్షా ఎనభై వేలు రావాలి 👍👍🙏🙏👌👌🌺🌺 గ్రేట్ అంటే గ్రేట్
సినిమాలో కొన్ని కొన్ని గ్రాఫిక్స్ చూపిస్తే నిజంగా ఇలాంటివి ఉంటాయా అని అనిపించేది... కానీ మీరు ఈ ప్రపంచాన్ని చూపిస్తుంటే అనిపిస్తుంది. కాళీ వీడియో లో చూస్తున్న మాకు ఇంత అద్భుతం గా ఉంటే మీరు ఆ అద్భుతలాన్ని నిజంలో చూస్తున్నారు... నిజంగా మీ కళ్ళు ఎంత అదృష్టం చేసుకున్నాయి అనేసి..
💥నీ 👁️కన్ను 💙నీలి 🌊సముద్రం సాంగ్ లిరిక్స్💥 నీ కన్ను నీలి సముద్రం.. నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం… నీ నవ్వు ముత్యాల హారం.. నన్ను తీరానికి లాగేటి దారం.. దారం… నల్లనైన ముంగురులే.. ముంగురులే అల్లరేదో రేపాయిలే.. రేపాయిలే.. నువ్వు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా కప్పాయిలే… ఘల్లుమంటే నీ గాజులే.. నీ గాజులే. జల్లుమంది నా ప్రాణమే.. నా ప్రాణమే. అల్లుకుంది వానజల్లులా ప్రేమే… నీ కన్ను నీలి సముద్రం.. నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం… నీ నవ్వు ముత్యాల హారం.. నన్ను తీరానికి లాగేటి దారం.. దారం… చిన్ని ఇసుక గూడు కట్టినా.. నీ పేరు రాసి పెట్టినా, దాన్ని చెరిపేటి కెరటాలు.. పుట్టలేదు తెలుసా… ఆ గోరువంక పక్కన, రామ చిలుక ఎంత చక్కనా.. అంతకంటే చక్కనంట.. నువ్వుంటే నా పక్కనా… అప్పు అడిగానే.. కొత్త కొత్త మాటలనీ తప్పుకున్నాయే భూమి పైన భాషలన్నీ.. చెప్పలేమన్నాయే… ఏ అక్షరాల్లో ప్రేమనీ… నీ కన్ను నీలి సముద్రం.. నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం… ||2|| నీ నవ్వు ముత్యాల హారం.. నన్ను తీరానికి లాగేటి దారం.. దారం… ||2|| నీ అందమెంత ఉప్పెన.. నన్ను ముంచినాది చప్పున.. ఎంత ముంచేసినా తేలే బంతిని నేనేననా… చుట్టూ ఎంత చప్పుడొచ్చినా… నీ సవ్వడేదో చెప్పనా.. ఎంత దాచేసినా నిన్ను జల్లెడేసి పట్టనా… నీ ఊహలే ఊపిరైన పిచ్చోడిని.. నీ ఊపిరే ప్రాణమైన పిల్లాడిని… నీ ప్రేమ వలలో చిక్కుకున్న చేపనీ‼️🤠 🤩⚡🤣⚡🤩
నా అన్వేష్ అన్న ఒడిలో వెలుగుల రాశి, ప్రపంచాన్ని చాటే అతడే నాటి చరిత్ర వాస్తు శిల్పి,❤ పర్యాటక స్థలాలు చూపిస్తూ ముందుకు సాగు, ప్రతీ దృశ్యం నిండా చెక్కుతూ తీసే అతని యాత్ర అపురూపం.
అన్న నీకు ధాంక్స్ చెప్పినా గాని తక్కువే అన్న ఇలాంటి అధ్భుతని మాకు చూపించిన అందుకు Awesome gaa vundhi anna ఇలాంటి vidioes మారిని చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం ఇట్లు నా అన్వేషణ ఫ్యాన్స్❤❤❤🎉
Anvesh ప్రపంచ ప్రసిద్ధిగాంచిన డిస్కవరీ నేషనల్ జియోగ్రఫీ చానల్స్ ఎలా చూపిస్తారో వాటికి ఏమాత్రం తగ్గకుండా చాలా చక్కగా వీడియో తీసి మాకు చూపించినందుకు ధన్యవాదాలు.
బ్రదర్ మన ఇండియా నుండి ఒక కోహినూర్ డైొమాండ్ అంటే (నువ్వు) ప్రపంంచం అంత తిరుగుతూ మన దేశం ప్రక్యతి పెంచుతూ మన వాళ్ళందర్నీ ఆనందింప చేస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు 🙏🙏🙏
ధాంక్స్ సో మచ్ నా లైఫ్ లో ఇటువంటి అద్భుత ప్రదేశాలు చూడలేను... నువ్వు చూపించిన అనుభూతి.. నేను తిరిగినట్టు ఉందన్న... థాంక్యూ సో మచ్... నీ కష్టానికి.. థాంక్స్ చెప్పిన.. చిన్నదే... ఆరోగ్యం జాగ్రత్త అన్న..👌👏
చాలా బాగుంది అన్న వీడియో మీ వీడియోస్ చూసే నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాను....మీరు ఎవరు చేయని వీడియోస్ మీరు చేస్తున్నారు సాహసం తో కూడుకున్న యాత్ర మన ప్రపంచాయత్రికుడు మన అన్న అన్వేష్ అన్న 👌👌👌👍👍👍👍
Skip cheddaamanukoni chepi, full video chusesaanu,..... Alaa chusaavante Mee video goppathanam, Mee kashtam.... Thank you so much anna..... Keep going on.... Always I'm Support you 💯 love you Anna.
అన్వేష్ అన్న మీ ప్రతి వీడియో వదలకుండా స్కిప్ చేయకుండా చూస్తాం అంత ఇస్టం ఎండుకంటె మిమ్మల్ని చుస్తే maa intlo vokarigaa kanipisthav mee ప్రవర్తన atuvantidhi...😊😊❤❤
Mi videos lo information chaala clear ga , evarikyna ardamayyela cheptaaru...Ila kondaru matrame cheppagalaru... really it's very informative...keep going on....
👏👏👏🤝👌🙌🫶అన్వేష్ బ్రో వీడియో అదిరింది. చాల చాల బాగుంది. నీ కష్టం, నీ ఖర్చు ఏవి వృధా కాకుండా ఉంది. క్వాలిటీ కంటెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ అన్ని అదుర్స్...డ్రోన్ షాట్స్ సూపర్. జయ హొ ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ జయ జయ హొ 👏🙌🤝🫶👌👏👏కొంచెం బిజీ గా ఉండటం వల్ల నీ ఈ వీడియో చూడటం లేట్ అయ్యింది బ్రో.
hi Avinash Anna … I am watching your videos since one years, and I am the big fan of your videos. From the day, I started watching your videos, it’s been an habituated for me and my family…. With your inspiration, my wife started a new TH-cam channel…
మనసు పెట్టి చేసిన వీడియో 8 రోజులు కష్టపడ్డాను ఖర్చు కూడా గట్టిగా పెట్టాను సముద్ర మార్గంలో చూపించాను సముద్ర గర్భంలో చూపించాను ఆకాశమార్గంలో చూపించాను కొంచెం లేట్ అయిన అందంగా చూపించడానికి చాలా కష్టపడుతున్నాను పూర్తిగా చూసి లైక్ కామెంట్ చేసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను
Next video top notch
సూపర్ వుంది వీడియో అన్న
SUPER ANNA 💫💯🔥
నా అన్వేషణ తోపు దమ్ము ఉంటే ఆపు ❤❤❤❤my bro 👌👌👌🫰
Hiii Very Nice Video bro...
ఇంత వరకు ఈ blue hole ఏ youtuber చూపించలేదు one of the best video 👌👌👌🙏🙏🙏
Chupincharu bro ravi telugu traveller 😂😂
😂😂😂😂😂
Yes chupinchadu ravi telugu travel vlogger@@Hencypappa
అన్న మీరు చెప్పినట్లే మీ కళ్లతో ప్రపంచాన్నీ చూపిస్తున్నారు చాలా చాలా థాంక్స్ బ్రదర్
😊
Naa anvesana respect 🫡✅
Vaadidhi petko
@@pruthvirajk6019erri puku ra nuvu lanja ka pruthvi
Hater lanjavodaku spotted @pruthvirajk6019
😂😂😂😂😂😂😂😂@@pruthvirajk6019
ఇలాంటి యాత్రలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాం👍🏼👍🏼
ఏ ఖర్చు లేకుండ మీ వల్ల ప్రపంచం మొత్తం చూస్తునట్టుంది అన్నా .....
Yes
Data 😂
@@Oldskool8 wifi😜
@@LeonalMessi-o8j recharge 🤣
ఇంత కష్టపడి వీడియోలు చేస్తున్నందుకు ఆ భగవంతుడు నీకు ఎప్పుడు సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా
Super abba,prathi okkaru putukaki oka lakshyam,vundali,andariki vundadu.u r one of them....maa andariki chupinchatanike meero lakshyam ga petkunnaru ,super abbaa,great andi.Mee dhairyaniki ...annitiki
అన్వేష్ గారు మీరూ తెలుగులోనే చెప్తుండడం మా అద్రుష్టం 🥰
అన్వేషణ అన్న నీ ఆరోగ్యం జాగ్రత్త.. నువ్వు ఆరోగ్యంగా ఉంటే నీ కళ్ళతో ఈ ప్రపంచం మొత్తాన్ని.. మాలాంటి వారికి చూపించగలుగుతావు.. ఆ దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ నీ పై నా ఉండాలని కోరుకుంటున్నాను❤❤❤
Excellent video editing and taking..
వీడియో చూడడం మెదలు పెట్టినప్పుడు 12 వేల లైకులు అయిపోయే లోగా 18 వేల లైకులు... నీలాంటి యూట్యూబర్ మన తెలుగులో ఉండటం మన అదృష్టం...
రాజమౌళి మూవీ చూసిన గానీ ఇంత సంతోషం లేదు బ్రో సూపర్ నైస్ వీడియో 🙏🙏🙏🙏🙏
Thank you Anvesh, I watched with my kids. They too enjoyed a lot.
నిజంగా నువ్వు చెశే వీడియోస్ ఇ ప్రాప్రంచంలో ఎవ్వరు తియ్యారు అన్నా ఓక హాలీవుడ్ రెంజెలో ఉంటాయి 🙏🙏
తమ్ముడు నీవు ప్రపంచ యాత్రికుడు అంటే నిజంగా ప్రపంచ యాత్రికుడు వి అందులో నో డౌ ఎంత అద్భుతంగా చూపించావు తమ్ముడు సూపర్ అంటే సూపర్ జై ప్రపంచ యాత్రికుడు మన అన్వేషణ మన అన్వేష్ ప్రపంచ యాత్రికుడు.....♥️👑
బ్లూ హోల్ అనేది సూపర్ అద్భుతం చాలా చాలా అద్భుతంగా ఉంది అన్వేష్ గారు చింపేశారు వీడియో మాత్రం మేము డబ్బులు పెట్టే చూడలేము మేఘాల ప్రపంచ యాత్రికుడు ద్వారా మేమంతా చూడగలుగుతున్నాం అంటే మేమంతా అదృష్టవంతులు 80,000 కాదండి లక్షా ఎనభై వేలు రావాలి 👍👍🙏🙏👌👌🌺🌺 గ్రేట్ అంటే గ్రేట్
సముద్రపు జీవి నేను చూడలేదు నాకు చూపించి నన్ను సంతోషపెట్టింది ఈ వీడియో దాని కోసం ఒక్కా లైక్ ❤
చాలా బాగుంది.... ఈ వీడియో ని 70mm స్క్రీన్ లో చూడాలి ❤❤🎉🎉
సినిమాలో కొన్ని కొన్ని గ్రాఫిక్స్ చూపిస్తే నిజంగా ఇలాంటివి ఉంటాయా అని అనిపించేది... కానీ మీరు ఈ ప్రపంచాన్ని చూపిస్తుంటే అనిపిస్తుంది. కాళీ వీడియో లో చూస్తున్న మాకు ఇంత అద్భుతం గా ఉంటే మీరు ఆ అద్భుతలాన్ని నిజంలో చూస్తున్నారు... నిజంగా మీ కళ్ళు ఎంత అదృష్టం చేసుకున్నాయి అనేసి..
అన్నా వీడియో మాత్రం కలర్ ఫుల్ గా ఉందే
కిరాక్ తీసినవే వీడియో
మస్తు నచ్చిందే నాకు Blue Hole
Love From Telangana ❤
అన్వేష్ అన్న వీడియో పెట్టగానే Like చేసి వీడియో Start చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ❤
Nenu chusthanu bro😊
ప్రక్కన ఉన్న ఊరు కూడా వెళ్లలేకపోతున్నాము., అలాంటిది నువ్వు ప్రపంచంలో ప్రతీ అణువు చూస్తున్నావ్, చూపిస్తున్నావు. నువ్వు సూపర్ బ్రో ❤
థాంక్యూ బ్రదర్ మీ వల్ల మేము ప్రపంచంలో అందమైన ప్రదేశాలను చూస్తున్నాము ❤
మీరు చాలా బిజీ గ వుంటారు కానీ మా లైవ్ లో కి వచ్చారు థాంక్స్ అన్న గారు 🙏🙏🙏🙏
నీకు థాంక్స్ చెప్పడం చాలా తక్కువ అన్వేష్ గారు మీరు ఎంతో కష్టపడి మాకు ప్రపంచాన్ని చూపిస్తున్నదుకు
💥నీ 👁️కన్ను 💙నీలి 🌊సముద్రం సాంగ్ లిరిక్స్💥
నీ కన్ను నీలి సముద్రం..
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం…
నీ నవ్వు ముత్యాల హారం..
నన్ను తీరానికి లాగేటి దారం.. దారం…
నల్లనైన ముంగురులే.. ముంగురులే
అల్లరేదో రేపాయిలే.. రేపాయిలే..
నువ్వు తప్ప నాకింకో లోకాన్ని
లేకుండా కప్పాయిలే…
ఘల్లుమంటే నీ గాజులే.. నీ గాజులే.
జల్లుమంది నా ప్రాణమే.. నా ప్రాణమే.
అల్లుకుంది వానజల్లులా ప్రేమే…
నీ కన్ను నీలి సముద్రం..
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం…
నీ నవ్వు ముత్యాల హారం..
నన్ను తీరానికి లాగేటి దారం.. దారం…
చిన్ని ఇసుక గూడు కట్టినా..
నీ పేరు రాసి పెట్టినా,
దాన్ని చెరిపేటి కెరటాలు.. పుట్టలేదు తెలుసా…
ఆ గోరువంక పక్కన, రామ చిలుక ఎంత చక్కనా..
అంతకంటే చక్కనంట.. నువ్వుంటే నా పక్కనా…
అప్పు అడిగానే.. కొత్త కొత్త మాటలనీ
తప్పుకున్నాయే భూమి పైన భాషలన్నీ..
చెప్పలేమన్నాయే… ఏ అక్షరాల్లో ప్రేమనీ…
నీ కన్ను నీలి సముద్రం..
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం… ||2||
నీ నవ్వు ముత్యాల హారం..
నన్ను తీరానికి లాగేటి దారం.. దారం… ||2||
నీ అందమెంత ఉప్పెన.. నన్ను ముంచినాది చప్పున..
ఎంత ముంచేసినా తేలే బంతిని నేనేననా…
చుట్టూ ఎంత చప్పుడొచ్చినా… నీ సవ్వడేదో చెప్పనా..
ఎంత దాచేసినా నిన్ను జల్లెడేసి పట్టనా…
నీ ఊహలే ఊపిరైన పిచ్చోడిని..
నీ ఊపిరే ప్రాణమైన పిల్లాడిని…
నీ ప్రేమ వలలో చిక్కుకున్న చేపనీ‼️🤠
🤩⚡🤣⚡🤩
Super
👍
Aree entra edhi
నిజంగా నీకు దండం పెట్టాలి అన్న,
పుస్తకాలలో చదవడం వినడం తప్ప,,, Great anna
మీ passion కి Great అని చెప్పిన చిన్నదే అవుతుంది,, Salute anvesh garu
సూపర్ బ్రో చాలా మంచి వీడియోలు చేస్తున్నావ్ 👌 అవినాష్ బ్రో
నా అన్వేష్ అన్న ఒడిలో వెలుగుల రాశి,
ప్రపంచాన్ని చాటే అతడే నాటి చరిత్ర వాస్తు శిల్పి,❤
పర్యాటక స్థలాలు చూపిస్తూ ముందుకు సాగు,
ప్రతీ దృశ్యం నిండా చెక్కుతూ తీసే అతని యాత్ర అపురూపం.
ఇదీ అసలైన తెలుగోడి సత్తా , హాట్స్ ఆఫ్ అన్వేష్ అన్న💐💐🕉
అన్న నీకు ధాంక్స్ చెప్పినా గాని తక్కువే అన్న ఇలాంటి అధ్భుతని మాకు చూపించిన అందుకు Awesome gaa vundhi anna ఇలాంటి vidioes మారిని చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం ఇట్లు నా అన్వేషణ ఫ్యాన్స్❤❤❤🎉
నిజం గా చాలా చాలా సూపర్ గా ఉంది మీకు చాలా చాలా ధన్యవాదములు మేము వెళ్లలేని ప్రదేశాలు మాకు చూపినందుకు 🙏🙏🙏
అన్వేష్ గారు మీరు మా ఉత్తరాంధ్ర వాసిగా గర్వపడుతున్నం. ఎవరు చేయని వీడియోలు చేస్తున్నారు. ప్రపంచ అందాలే కాదు అద్భుతాలు కూడా చూపిస్తున్నారు. Super super
చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియో చూసాను అన్న చాలా బాగుంది థాంక్యూ అన్న సూపర్ అంతే
Super వీడియో పెట్టగానే చూసాను బ్రదర్. చాలా బాగుంది
Na Anveshana is the most honest content provider in India. Let’s all make him to 1 billion views soon.
Great vision to more people brother
నువ్వు ఏది చేసినా అధ్బుతంగా ఉంటుంది అన్వేష్ ఈ వీడియో ఇంకా బాగాఉంది ❤❤
ఒక్క subscription button ✔️ నొక్కినందుకు,, ఎన్ని దేశాలు, ఎంత అందంగా ఆహ్లాదకరంగా చూపిస్తున్నావు అన్నా,,, నీకూ ఈ జన్మ అంతా ఋణపడిపోయను 🙇❤️
Super anna🎉🎉 కని Blue hole దగ్గర డ్రోన్ ముందుకు కాకుండా వెనక్కి ఎగరేస్తే మొత్తం వ్యూ కనిపిస్తుంది ❤❤
Its an amazing adventure really great i loved it ❤️
ఇది మన తెలుగు వాడి సత్త
Exlent భయ్య చాలా బాగుంది వీడియో అన్వేష్ అన్న తోపు దమ్ముంటే అపు that is తెలుగిలోడి సత్తా 🔥🔥🔥🔥
Anvesh ప్రపంచ ప్రసిద్ధిగాంచిన డిస్కవరీ నేషనల్ జియోగ్రఫీ చానల్స్ ఎలా చూపిస్తారో వాటికి ఏమాత్రం తగ్గకుండా చాలా చక్కగా వీడియో తీసి మాకు చూపించినందుకు ధన్యవాదాలు.
Chala bagundi Anvesh thank u intha manchi vi chupinchinaduku
బ్రదర్
మన ఇండియా నుండి
ఒక కోహినూర్
డైొమాండ్ అంటే (నువ్వు)
ప్రపంంచం అంత తిరుగుతూ
మన దేశం ప్రక్యతి పెంచుతూ
మన వాళ్ళందర్నీ ఆనందింప చేస్తున్నందుకు
చాలా కృతజ్ఞతలు
🙏🙏🙏
ధాంక్స్ సో మచ్ నా లైఫ్ లో ఇటువంటి అద్భుత ప్రదేశాలు చూడలేను... నువ్వు చూపించిన అనుభూతి.. నేను తిరిగినట్టు ఉందన్న... థాంక్యూ సో మచ్... నీ కష్టానికి.. థాంక్స్ చెప్పిన.. చిన్నదే... ఆరోగ్యం జాగ్రత్త అన్న..👌👏
చాలా మనోహరంగా ఉంది
Coral reefs
👌👌👌 అన్న love you మీ వీడియో కోసం వేయి కళ్ళతో వేచి చూస్తున్న. కొత్త వీడియోస్ లేటు అవుతే పాతవే మళ్ళీ మళ్ళీ చూస్తున్న అన్న
Excellent vedio Anvesha.
Nice traveling information video
Incredible... చాలా తక్కువ మంది ఇలాంటి content చూపించగలరు.... Really-really & simply great 👌🏼
సూపర్ వీడియో చూపించినందుకు ధన్యవాదాలు
మీకు మీరే సాటి మీకెవరు లేరు పోటీ so exiting ....sea
More .....we wait..❤😮
అన్వేష్ బ్రో ఇది మాత్రం అద్భుతమైన వీడియో❤
Kallu chedire. Video 📸 spr................chala chala spr
Super video ❤❤
Nice location ❤❤
Blue Hole ❤❤❤
చాలా బాగుంది అన్న వీడియో మీ వీడియోస్ చూసే నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాను....మీరు ఎవరు చేయని వీడియోస్ మీరు చేస్తున్నారు సాహసం తో కూడుకున్న యాత్ర మన ప్రపంచాయత్రికుడు మన అన్న అన్వేష్ అన్న 👌👌👌👍👍👍👍
Wow great adventure ❤
Chala chala thanks super ga undhi
beautiful video brother, another feather added to your cap, best wishes
తెలుగు డిస్కవరీ ఛానల్ 👍 నా అన్వేషణ తోనే సాధ్యం 🤗
Superb video bro, చాలా అద్భుతంగా ఉంది చాలా కష్టపడి మాకు చూపించావ్
Anna blu hole chalabagundi thanku so much bro👌👌👌👌😍😍❤❤❤😮😮😮😮😮😮
Skip cheddaamanukoni chepi, full video chusesaanu,..... Alaa chusaavante Mee video goppathanam, Mee kashtam.... Thank you so much anna..... Keep going on.... Always I'm Support you 💯 love you Anna.
ఆయన గుడ్ మార్నింగ్ వీడియో చాలా బాగుంది ఇలాగా ఇప్పుడు వరకు ఎవరు చూపించలేదు కానీ చాలా రిస్కు చేస్తున్నారు చాలా బాగుంది
Very very nice ... Chala baga chupincharu ❤.. and chala kasthabaddaru. ... Hatts off..😮
Anvesh anna thopu dhammutey apu❤❤❤ love from Kakinada ❤
Entha sampadimchina elanti trip veyyalem bro ,,,, ni video chusi satisfie avvatme,,,, tq for contant bro
Nice to see blue hole
ఇలాంటివి చూపీంచలంటే చాలా దైర్యం కావాలి అన్నా అ దైర్యం నీలో ఉంది అన్నా 🔥 ❤
fantastic video
అన్వేష్ అన్న మీ ప్రతి వీడియో వదలకుండా స్కిప్ చేయకుండా చూస్తాం అంత ఇస్టం ఎండుకంటె మిమ్మల్ని చుస్తే maa intlo vokarigaa kanipisthav mee ప్రవర్తన atuvantidhi...😊😊❤❤
హలో అన్న ఎవరు చూపించలేనివన్నీ నువ్వు చూపిస్తున్న గ్రేట్ ప్రపంచ యాత్ర కూడా అనిపించు గ్రేట్ యువర్ జాబ్💐💐💐💐
అన్వేష్ అన్న తో ఒక్క సారి ఐన ప్రయాణం చేయ్యాలని ఎంతమంది కి ఉంది...❤
Same naku undhi bro..❤❤
🔹19:25🔹💃పత్రిక🧑🦰పాప‼️🤠
🤩⚡🤣⚡🤩
Recent times lo miss ayina content ee video lo vachindi❤ respect to Naa Anveshana.🧡🤍💚
Thank you for this nice view of blue hole.
Good bro
అన్న నువ్వు మనసు పూర్తి గ మాట్లాడు తవు 🙏.. న జీవితం నిన్ను కలిసే భాగ్యం దేవుడు నాకు ఇవ్వాలి. నువ్వు అంటే చాలా ఇష్టం అన్న... నీ ధర్మం నాకు ఇష్టం 🙏🙏
Mi videos lo information chaala clear ga , evarikyna ardamayyela cheptaaru...Ila kondaru matrame cheppagalaru... really it's very informative...keep going on....
Anna nuvvu litreally oka 3 min video maa kosam chupinchadaniki 31k petti airplane ticket teesava .... Thanks anna ... Respect perigipoyindi maaku ...
Best of the bestest video❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉..... Congratulations anvesh.....what a. Dedication man....truly🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝
Mana India🇮🇳 lo mi antha sahasam mi antha dharyam evvaru cheyaledu chala gharvanga undhi anna miku evvaru saati లేరు god bless you anna😊😊
Excellent capture buddy ❤..mind blowing visuals..Take care.
ANNA SANSKRIT MATLDUUUduu 13:10 watch and enjoy
👏👏👏🤝👌🙌🫶అన్వేష్ బ్రో వీడియో అదిరింది. చాల చాల బాగుంది. నీ కష్టం, నీ ఖర్చు ఏవి వృధా కాకుండా ఉంది.
క్వాలిటీ కంటెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ అన్ని అదుర్స్...డ్రోన్ షాట్స్ సూపర్. జయ హొ ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ జయ జయ హొ 👏🙌🤝🫶👌👏👏కొంచెం బిజీ గా ఉండటం వల్ల నీ ఈ వీడియో చూడటం లేట్ అయ్యింది బ్రో.
Super Anna
80 thousand complete 😂
Manchi content tho mundhuku vesthunnaru!God bless you!🙂↕️
మా కళ్లు తో చూడాలేనిది నీ కళ్లు తో చూపించినందుకు థాంక్స్ అన్న ❤️
vammo discovery of ANVESH brother amazing video 👌
hi Avinash Anna … I am watching your videos since one years, and I am the big fan of your videos. From the day, I started watching your videos, it’s been an habituated for me and my family…. With your inspiration, my wife started a new TH-cam channel…
NaaAnveshna always do great work.... ❤🎉❤❤
Make this video as most liked video of na anveshana ❤🎉 beautiful
DRONE SHOT SUPER ANNA AND AEROPLANE ✈️ SHOT EXCELLENT 👌 ANNA ❤
Naa anveshana wow and respect ✅
Amazing Video Anvesh garu, Thank you
Super sir..mi videos antte naku chala istam family ni vadhili vellaleka... dabulu leka mi videos chusi happy feel avutham
Anveshana Anna thopu dhammu unate apu, drone shots aithe altimate and wonderful and beautiful Anaya. helicopter nudi view's chala bagundhi Anaya.
Amazing view brother అలాగే మ్యూజిక్ ఎక్సలెంట్
Super anna nuvvu
Nijam ga great ❤🎉 really proud anvesh anna