పాస్టర్ పేరుతో..ఘరానా మోసం || Case On Calvary Church Pastor Praveen Sharon || Raj News Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 พ.ย. 2024

ความคิดเห็น • 1.1K

  • @MasthaniMasthani-xs2fn
    @MasthaniMasthani-xs2fn 3 หลายเดือนก่อน +1737

    నేను ముస్లిం నా పేరు మస్తాన్ వలీ నేను తాగి తాగి నా లివర్ దెబ్బ తినింది హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించాను బాగు కాలేదు కానీ ఏసుక్రీస్తు ప్రభువును నమ్మినాను నాకు ఇప్పుడు బాగుంది నిజమైన దేవుడు ఏసుక్రీస్తు వారు మాత్రమే మీరు కూడా విస్వసించండి నమ్మండి.. ఆమెన్

    • @JEEVAPUSAPATI
      @JEEVAPUSAPATI 3 หลายเดือนก่อน +33

      Brother... Paralokam kuda god estadu... Raxana pondani... Jesuschrist real god

    • @maanvithjoel2905
      @maanvithjoel2905 3 หลายเดือนก่อน +18

      Good testimony 🙏

    • @pastorpvvmprasad7368
      @pastorpvvmprasad7368 3 หลายเดือนก่อน +14

      Praise the LORD 🙏💝

    • @nijadaivam8638
      @nijadaivam8638 3 หลายเดือนก่อน +29

      ఒకవేళ మీ రోగం తగ్గకపోతే.. ఏసు దేవుడు కాదా భాయ్?

    • @sathishjanagani1880
      @sathishjanagani1880 3 หลายเดือนก่อน +13

      @@MasthaniMasthani-xs2fn arey nuv okka tablet vesukoleda cheppu

  • @karreashok1256
    @karreashok1256 3 หลายเดือนก่อน +168

    ఎంత పెద్ద రోగమైన మన నమ్మడంలోనే నిజమైన స్వస్థత ఉంది పాస్టర్ల మీద ఇలాంటి కేసులు మంచివి కావు

    • @santhoshvankudothu4102
      @santhoshvankudothu4102 11 วันที่ผ่านมา +1

      వేయాలి ఐతే నే బాగుంటుంది ఇంకో సారి ఇలా జరగకుండా ఉంటుంది

  • @KIRANKUMAR-mt7ee
    @KIRANKUMAR-mt7ee 3 หลายเดือนก่อน +1430

    హాస్పటల్లో డబ్బులు ఖర్చు పెట్టి తగ్గలేదు దేవుడి మీద భారం వేసి ప్రవీణ్ గారి దగ్గరికి వెళ్ళారు ప్రవీణ్ గారు ఎంతోమందిని స్వస్థ పరిచాడు వీళ్లు స్వస్థత జరుగుతుందని నామ్మీ వెళ్లారు ఇందులో తప్పేముంది ఫస్ట్ హాస్పిటల్ లో తగ్గలేదు కదా వాళ్ల మీద కూడా కేసు నమోదు చేస్తారా చెప్పండి పోలీసులు బాధితురాలని బలవంతంగా పాస్టర్ గారు ఏమి తీసుకురాలేదు గా దయచేసి ఈ కేసును కొట్టి వేయండి అనవసరంగా బురదజల్లే ప్రయత్నాలు నుండి మీ పద్ధతులను మార్చుకోండి 😔😔😔😔😔🙏🙏🙏🙏

    • @RajkumarOntari-by4cd
      @RajkumarOntari-by4cd 3 หลายเดือนก่อน +81

      ప్రవీణ్ పాస్టర్ గారు great పర్సన్ మీరు అనవసరంగా కేసు పెట్టారు hollyspirit తొ ఉన్నాడు అయన మీరు కేసు పెట్టడము రాంగ్ కొట్టివేయండి

    • @johnjoel7455
      @johnjoel7455 3 หลายเดือนก่อน +60

      కేసు పెట్టాలనుకుంటే, హాస్పిటల్ మీద కేసు పెట్టండి. ప్రవీణ్ గారి మీద కాదు.. ప్రవీణ్ గారు ఆమెకు తీసుకుని రాలేదు.. వాళ్లే ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు.. ప్రవీణ్ గారు ప్రార్థన మాత్రమే చేశారు. ప్రవీణ్ గారు తప్పు ఇక్కడ ఏమి లేదు...

    • @naveenreddy7757
      @naveenreddy7757 3 หลายเดือนก่อน

      ప్రవీణ్ మీద ఎందుకు కేసు పెట్టవద్దు మరి డాక్టర్లు వైద్యశాలలు ఎందుకు అందరు ప్రవీణ్ దగ్గరికి పోతే తగ్గిపోతుంది కదా మూర్ఖులారా ఇప్పటికైనా ఆలోచించండి

    • @Ravikumar-CR416
      @Ravikumar-CR416 3 หลายเดือนก่อน +12

      అయితే హాస్పిటల్ కి వెళ్ళి heal చెయ్యవలసింది. ఈ పాస్టర్ అంత కూడా మోసం. వీళ్ళ వల్ల దేవునికి అవమానం

    • @Hitha-hq8qz
      @Hitha-hq8qz 3 หลายเดือนก่อน +7

      Mundu Hospital. Doctor s. Meeda case. Pettande. Case pettenodu. Yvaro. Athe. There pradarsestunnadu.

  • @suneetaramesh2127
    @suneetaramesh2127 3 หลายเดือนก่อน +84

    మీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చిన దేవుని బిడ్డలను ఏమి చేయలేరు. దేవుని బిడ్డలపట్ల మీరు చేయుచున్న ప్రతి దానికి త్వరలోనే దేవుని ఉగ్రతకు గురి అవ్వుతారు జాగ్రత్త

  • @sakhientirti
    @sakhientirti 3 หลายเดือนก่อน +469

    అలాంటప్పుడు ఎందుకు తీసుకొని రావాలి కావాలనేసి పుకార్లు పుట్టిస్తున్నారు సేవకుల మీద ఇది మంచిది కాదు 😏

    • @LalithaPadela-ku5fi
      @LalithaPadela-ku5fi 3 หลายเดือนก่อน +1

      Yes కావాలనే పుకార్లు పుట్టిస్తున్నారు దేవ nuv సిలువ మీద పెక్కిన మాట vveeru ఏమి cheyuchunaro వారికే తెలియదు అనారు వీరిని క్షమించు దేవించు ని sevakulalku తోడుగా ఉండండి నికే మహిమ amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @LalithaPadela-ku5fi
      @LalithaPadela-ku5fi 2 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏

    • @vinayraj.a2688
      @vinayraj.a2688 2 หลายเดือนก่อน

      Aunu brother

  • @shaikresma6553
    @shaikresma6553 3 หลายเดือนก่อน +480

    అయ్యా వారిలో దేవుడు ఉన్నాడు ఒకప్పుడు నేను కూడా వరిలో నుంచి దేవుడు నాతో మాట్లాడితే నా జీవితాన్ని సరి చేసుకున్నాను సజీవంగా ఈరోజుకు బ్రతికి ఉన్నాను వారు దేవుని బిడ్డలు దైవజనులు వాళ్ళు ఎప్పుడు వేరొకరి కి అన్యాయం జరగాలని కోరుకోరు

    • @kalakajoseph8707
      @kalakajoseph8707 3 หลายเดือนก่อน +7

      Varilo devudu vunte fan vastundhi ani chepparu car gelichiddi Ani chepparu mari yemaindhi

    • @LokeshKumar-zz2wt
      @LokeshKumar-zz2wt 3 หลายเดือนก่อน

      Arey erri evadu pranalu pothunte balavantham chesi tesukoni poru ..valla nammakam meeda vacharu .​@@kalakajoseph8707

    • @sathishjanagani1880
      @sathishjanagani1880 3 หลายเดือนก่อน +7

      @@shaikresma6553 erri pukulanta e Christian s lo ne untaru

    • @sathishjanagani1880
      @sathishjanagani1880 3 หลายเดือนก่อน

      @@shaikresma6553 pasters atla nammustaru vellani

    • @shaikresma6553
      @shaikresma6553 3 หลายเดือนก่อน +6

      నీ మాటలను బట్టి నువ్వు ఏ జాతి వాడివో అర్థం అవుతుంది నీ జాతిలో ఉన్న వారికి ఈ మాటలే వస్తాయా

  • @shyamsundarnani
    @shyamsundarnani 3 หลายเดือนก่อน +730

    ఆయా పుణ్యక్షేత్రాలకు , బాబాలు, స్వామిజిలదగ్గరకు కూడా చాల మంది ఇలానే స్వస్థత కోసం వెళ్తున్నారు. వాళ్ళ మీద కూడా ఇలానే కేసులు పెట్టండి.

    • @JohnWesley-b5d
      @JohnWesley-b5d 3 หลายเดือนก่อน +4

      Cheyali kadha nijam gane

    • @kumarambati511
      @kumarambati511 3 หลายเดือนก่อน +5

      వాళ్లతో పోల్చుకోవటం తప్పు

    • @kandikondadeva9340
      @kandikondadeva9340 3 หลายเดือนก่อน

      Ante matho meeku polchukodamenti gorre bidda parayi desha matham pracharam cheyadam eni bida

    • @nationfirst9527
      @nationfirst9527 3 หลายเดือนก่อน +4

      Vallu tappu cheste sikshinchali, ayina vallu matamarpidi cheyaru

    • @MYaks-wc6xs
      @MYaks-wc6xs 3 หลายเดือนก่อน +7

      నీ ఏడుపు వాళ్ళను అరెస్ట్ చెయ్యలేదనా😅😅

  • @james37090
    @james37090 3 หลายเดือนก่อน +433

    క్రైస్తవ మార్గం మానవ జీవితానికి ఎంతో ఉపయోగకరమైనది, దయచేసి ఎవరూ నిందించకండి, దేవుడు కచ్చితంగా ఎటువంటి రోగమైన స్వస్థపరచు గలడు మన విశ్వాసమును బట్టి, హృదయంలో కల్మషం తో అన్యాయం తో దేవుని దగ్గరికి వెళితే దేవుని సహాయం మనం పొందుకో లేము, ఎందుకు అంటే దేవునికి ప్రతి ఒక్క మనిషి హృదయము తెలుసు.

    • @kandikondadeva9340
      @kandikondadeva9340 3 หลายเดือนก่อน

      Bongule adhi ne brama

    • @Mahesh-t4
      @Mahesh-t4 3 หลายเดือนก่อน

      😅😅

    • @NarsaiahMutiklaMutikla
      @NarsaiahMutiklaMutikla 3 หลายเดือนก่อน

      A

    • @sathishjanagani1880
      @sathishjanagani1880 3 หลายเดือนก่อน

      @@james37090 christavyanni bibile nammite Anna vadina kapuram cheyale talli koduku tandri kuturu Anna Chelli samsaram chesukovale bibilo manchi undi ante chepputo kottali okvela nuv nammite nuvavanni follow avu oke na

    • @MYaks-wc6xs
      @MYaks-wc6xs 3 หลายเดือนก่อน

      ఏంరా బాగైతే దేవుడే చేశాడంటావ్ కాకపోతే విశ్వాసం లేదని రోగిని నిందిస్తారు. అందరినీ బాగు చేసి ఆ తర్వాత అందరిలో విశ్వాసం నింపవచ్చు కదా ఈ లవాడాలొ లాజిక్ లతో ఎర్రిపూకులని పట్టుకొచ్చి గొర్రెలుగా మారుస్తున్నారు.

  • @carmelministriessullurpet.3148
    @carmelministriessullurpet.3148 3 หลายเดือนก่อน +196

    దేవుని సేవకుడు అని , వారిని పిలిచిన దేవుడే వారి ప్రక్క ఉన్నాడని మరచి పోవద్దు. వారిని కాదు వారిని పిలిచిన దేవుడు తోనే మీరు వెజ్యమాడుతున్నారు.

  • @anandkpvs8751
    @anandkpvs8751 3 หลายเดือนก่อน +27

    దేవుని నామము మహిమ పరచబడును గాక దేవునికి ప్రార్థన చేద్దాము విశ్వసులారా ఇలాంటివి కొత్తేమీ కాదు దేవుడే సెలవిచ్చాడు అంత్యదినములలో ఇలాంటివి జరుగుతాయి ప్రార్థన చేద్దాము please మన విశ్వాసము సడలి పోకుండా ఉండాలంటే మనము ప్రార్థన చెయ్యాలి అందరి గురించి ప్లీజ్

  • @thativenkatesh7545
    @thativenkatesh7545 3 หลายเดือนก่อน +81

    నేను ఫీట్స్ కరోనా వ్యాధి తో చచ్చి పోయే నాకు దేవుడు మరో జన్మఇచ్చిన దయామయుడు యేసుక్రీస్తు. ప్రభువు మహిమ గల దేవుడు. నమ్మాలి ఆమెన్. 🙏🙏🙏🙏🙏

    • @mettupellyraju7048
      @mettupellyraju7048 3 หลายเดือนก่อน +1

      Amen

    • @chinababujonnakuti9509
      @chinababujonnakuti9509 23 วันที่ผ่านมา +2

      @@thativenkatesh7545 praise the lord 🙏 brother

    • @thativenkatesh7545
      @thativenkatesh7545 23 วันที่ผ่านมา

      @@chinababujonnakuti9509 PraiseTheLord brother 🙏🙏🙏🙏🙏🙏🌹

  • @ssk9931
    @ssk9931 3 หลายเดือนก่อน +44

    Really pastor Praveen did miracles. I cured from my pain dnt spoil Praveen pastor name

  • @Rajasekhar71475
    @Rajasekhar71475 3 หลายเดือนก่อน +232

    ఇప్పుడు దేవుడు మహిమ పరచబడతాడు. సేవకుడికి దేవుడు తోడుగా వున్నాడు.
    ఎవరు త్రవ్వుకున్న గుంటలొ వారే పడతారు.

  • @సోమశేఖర్-మ5స
    @సోమశేఖర్-మ5స 3 หลายเดือนก่อน +6

    హాయ్ సార్... నేను హిందువుని . ఎవరైతే ఏముందిలే కానీ ...పాస్టర్ గారు.. పైన ఏదో నింద మోపుతున్నారు... కానీ ఆలోచించకుండా ఇలాగ. నింద వేయడం ఏమాత్రం బాగాలేదు . అయినా.,. పాస్టర్ గారు ఏమైనా.,..ఊరు బయట తీసుకొని పోయి... మాయలు మంత్రాలు చేస్తున్నాడా... అక్కడ ఒక్కరే ఒక్కరూ ఏమైనా ఉన్నారా లేదు కదా... అక్కడకు వందమంది ఉన్నారు... వందమంది లో.. ప్రతి ఒక్క ఎదురుగా నిలబడి....పాస్టర్ గారు స్వస్థ కలిగించే విధంగా దేవుడు ఆయన నోటి ద్వారా పలికించాడు... అంతే..,. ఏ మనిషి అయినా గాని మనిషికి మేలు కావాలని కోరు కుంటాడు గానీ... కీడు చేయాలని పాస్టర్ గారు., కోరుకోలేదు. అది మనం సంతోషించాలి...

  • @Swachiya
    @Swachiya 3 หลายเดือนก่อน +116

    ఎందుకు పాస్టర్స్ మీద నిందలు వేస్తారు బెల్లంపల్లి మమ్మీ డాడీ ఎవ్వర్నీ రమ్మని ప్రత్యేకంగా పిలవరు అక్కడ దేవుని ఆత్మ బలంగా పని చేస్తారు అందుకే మేలు జరుగుతదని నమ్మకంతో ప్రజలే వెళ్తారు... అక్కడ నిజంగా అద్భుతాలు జరుగుతాయి నేను కూడా ఒక సాక్షినే నన్ను అక్కడ దేవుడు ముట్టారు నా ఆరోగ్యం బాగుపడింది దేవునికే మహిమ కలుగును గాక.. దయచేసి మమ్మీ డాడీని తప్పుగా భావిస్తే దేవుని కోపానికి కారకులం అవుతాము నమ్మండి అందరికి నా వందనాలు ✝️🙏

    • @user-zx1zl2kw1z
      @user-zx1zl2kw1z 3 หลายเดือนก่อน +2

      @@Swachiya ఎవరికి రా మమ్మి డాడీ నీకా. వాడి చెయ్ విరగొట్టి మొలిపియ్యమను అప్పుడు నమ్ముతాము.

    • @sathishjanagani1880
      @sathishjanagani1880 3 หลายเดือนก่อน +1

      @@Swachiya vadu rogam vaste hospital ki veltadu vadi entlo enni medicine untayo chudandi appudu telustadi

    • @MYaks-wc6xs
      @MYaks-wc6xs 3 หลายเดือนก่อน

      అబ్బా ‌... ఇది అసలైన పెద్ద గొర్రె 🐑🐑 ఈ మేలైన గొర్రెలే పాస్టర్ ఏమడిగినా ఇవ్వడానికి రెడీగా ఉంటాయి. లేకపోతే దేవునికి కోపం వస్తుంది కదా.

    • @jaisriramjaibharath6710
      @jaisriramjaibharath6710 3 หลายเดือนก่อน

      ఐతే యేసుక్రీస్తు మీద నమ్మకం లేని వాళ్ళు మాత్రమే ఆసుపత్రికి వెళతారు క్రిస్టియన్స్ ఎవరైనా ఆసుపత్రికి వెళితే వాళ్ళకి యేసు మీద విశ్వాసం లేనట్టే

  • @vijaymuthmar2970
    @vijaymuthmar2970 3 หลายเดือนก่อน +114

    వాళ్ళని ఎవరు రమ్మన్నారు?వాళ్ళు ఇష్టపడి వచ్చారు,పక్కన బాబాలు.ఇంతమందిని మోసం చేసి వాళ్ళ చావుకు కారణమైన వాళ్ళని.వదిలి పెట్టారు,ఇలాంటి వాళ్ళని పట్టుకుంటారు..ఇష్టం ఉంటే రండి లేదంటే రావద్దు...మా దేవుని పేరు పాడు చేయాలని.ఇలా చేస్తున్నారు..

    • @Lokesh77742
      @Lokesh77742 3 หลายเดือนก่อน

      దేవుని పేరు పాడు చేస్తున్నది అన్యులు కాదు ప్రవీణ్ కుమార్ లాంటి దొంగ బోధకులు వీళ్ల వల్ల దేవుని నామం దుసహించబడుతుబడి

    • @MYaks-wc6xs
      @MYaks-wc6xs 3 หลายเดือนก่อน

      ఒరేయ్ ఎర్రిపూక ఇలాంటి ఎవరు చెయ్యవద్దు అని చెప్పు కానీ ఇష్టపడి వచ్చారు కాబట్టి కేసులు పెట్టొద్దు అంటావ్ black magic remidies Act అనే చట్టం ఉంది దాని ప్రకారం ఇలాంటివి చేస్తే బొక్క లో వేసి దెంగుతారు

  • @SalmonrajPanditi
    @SalmonrajPanditi 3 หลายเดือนก่อน +86

    అందరికీ వందనాలండి . అది జరిగి చాలా రోజులయిందికదాండి. ఇప్పుడు కేసు పెట్టడం ఏంటి మీరు దేవుని సేవకులను దెబ్బతీయాలని చూస్తున్నారు అది మీకేనష్టం చూసుకొండి

  • @fireministry-fi2rg
    @fireministry-fi2rg 3 หลายเดือนก่อน +51

    అంత బూటకం ఎందరో బాగుపడ్డ చరిత్ర ఉంది,ప్రవీణ్ గారి మీద బురద చల్లలని చేస్తున్నారు

    • @jaisriramjaibharath6710
      @jaisriramjaibharath6710 3 หลายเดือนก่อน

      ఐతే యేసుక్రీస్తు మీద నమ్మకం లేని వాళ్ళు మాత్రమే ఆసుపత్రికి వెళతారు క్రిస్టియన్స్ ఎవరైనా ఆసుపత్రికి వెళితే వాళ్ళకి యేసు మీద విశ్వాసం లేనట్టే

    • @BashaBhai-wo7my
      @BashaBhai-wo7my หลายเดือนก่อน

      నాయన అయన అంత మంచివాడు కాదు 3మంత్స్ నా పాపని తీసుకొని. అయన ఎదురుగ నిలబడి బోరున ఏడుస్తున్న చూసి చూడనట్టు పోయాడు akkada మంత్ మంత్ సాలరీ లో నుంచి కొంచం dabbulu ఇస్తున్న వారికీ సపరేట్ గా ప్రేయర్ చేస్తున్నారు ఓన్లీ డబ్బులు ఇచ్చేవారికి మాత్రమే

  • @milksudheer1614
    @milksudheer1614 3 หลายเดือนก่อน +122

    ఇది సాతాను పని మమ్మి డాడీ నీ ఏమి చెయ్య లేదు .మమ్మి డాడీ కి దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు దివించనుగక మమ్మి డాడీ నీ

    • @rufus6711
      @rufus6711 3 หลายเดือนก่อน +1

      ఎవరు మమ్మీ డాడీ?😢

    • @sathishjanagani1880
      @sathishjanagani1880 3 หลายเดือนก่อน

      @@milksudheer1614 me ayya avvaki puttaleda ra nuv

    • @MYaks-wc6xs
      @MYaks-wc6xs 3 หลายเดือนก่อน

      "Good" credit goes to Yesu
      "Bad" credit goes to saatan
      "Maneging" credit goes to pastor
      Believer becomes to as a gorre gorre,

  • @pastormichaelmanju7998
    @pastormichaelmanju7998 3 หลายเดือนก่อน +12

    I am also got many ways of healings through pastor Praveen...he is a prayer full person

    • @TeluguTravelvarun
      @TeluguTravelvarun 15 วันที่ผ่านมา

      He is tool of God that's it not great than God Jai shree ram

  • @kopparthiobulreddy1979
    @kopparthiobulreddy1979 3 หลายเดือนก่อน +9

    నాపేరు ఓబుళ రెడ్డ నాకు ఆరోగ్యం ఇచ్చినది ఏసు క్రీస్తే ఆయనే సృష్టికర్త ఒకప్పుడు ఒక బైబిలు చింపేశాను నాకు ఆరోగ్యం భాగలేదు పోయిన నా ఆరోగ్యాని మళ్ళీ క్రీస్తు అనుగ్రహించారు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్‌

    • @vinaykumarmalkapuaram
      @vinaykumarmalkapuaram 2 หลายเดือนก่อน

      అన్న.. మీ ఫోన్ నెంబర్ పెట్టండి.
      మీతో మాట్లాడలి అనుకుంటున్నాను...

    • @jcchannel2476
      @jcchannel2476 26 วันที่ผ่านมา

      ఫోన్ నెంబర్ పెట్టకండి మాతోన్మాదులు ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు

  • @sudheerbhattu666
    @sudheerbhattu666 3 หลายเดือนก่อน +9

    IN ENTIRE INDIAN HISTORY CHRISTAINS GAVE EDUCATION, FOOD N SPRITUALITY. CHRISTAINS NEVER HARM ANYBODY, THAT IS THEIR TEACHINGS..

  • @molathotichandrapaul825
    @molathotichandrapaul825 3 หลายเดือนก่อน +29

    Lord Jesus healing master,no body stand before him, pastor Praveen is a man only,healer God JESUS

  • @madhuansm
    @madhuansm 3 หลายเดือนก่อน +56

    విశ్వాసం వుంటే అద్భుతము లు జరుగుతున్నాయి. డాక్టర్ చేతులు ఎత్తి వేసినప్పుడు మరీ దేవుడే కదా దిక్కు.

  • @ramakrishnadonadi8831
    @ramakrishnadonadi8831 3 หลายเดือนก่อน +10

    Nenu oka Hindu నాకూ health issues vundevi Chala hospital s chupincham taggaledu Kani Jesus nu namminte నాకూ issues poiyai edi TRUE

  • @UpparaManisha-n8h
    @UpparaManisha-n8h 3 หลายเดือนก่อน +51

    స్వస్తత పరుచు యెహోవాను నేనె అన్నాడు దేవుడు

  • @RealTruth-h4z
    @RealTruth-h4z 3 หลายเดือนก่อน +124

    పాపము లేని పరిశుద్దుడైన నిజమైన దేవుని జోలికి వస్తున్నారు మీ భవిషత్తు ఎలా ఉండబోతోందో?

    • @sikhamanigorle3057
      @sikhamanigorle3057 3 หลายเดือนก่อน

      ఎవరు

    • @RealTruth-h4z
      @RealTruth-h4z 3 หลายเดือนก่อน +10

      "యేసు క్రీస్తు" ఇంకెవరైనా పాపము చేయని యేసుక్రీస్తు కంటె పరిశుద్దుడైన దేవుడెవరైనా ఉంటె చెప్పండి యేసుక్రీస్తును వదిలెస్తా

    • @ramkivadika2315
      @ramkivadika2315 3 หลายเดือนก่อน

      Urko bro jokulu veyaku

    • @MYaks-wc6xs
      @MYaks-wc6xs 3 หลายเดือนก่อน

      ప్రేమ అని సొల్లు కబుర్లు చెబుతారు కదరా 😅

    • @SairaghavendraAdabala
      @SairaghavendraAdabala 3 หลายเดือนก่อน

      Ni bavishatu bagoledu kabati gorrela maravu

  • @praneethnagalaxmi
    @praneethnagalaxmi 3 หลายเดือนก่อน +15

    చూసారా ఇన్ని కామెంట్స్ లో నెగటివ్ కామెంట్స్ యే లేవు...ప్రవీణ్ అన్న sharon గారి మీద తప్పుడు కేసు లు పెట్టొద్దు...దేవుని బిడ్డల జోలికి దయచేసి వెళ్లొద్దు...

  • @danielyogi1239
    @danielyogi1239 3 หลายเดือนก่อน +8

    1 కొరింథీయులకు 1 : 18
    సిలువనుగూర్చిన వార్త, నశించుచున్న మీకు వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మాకు దేవుని శక్తి.

  • @rajeshcalvarycross8022
    @rajeshcalvarycross8022 3 หลายเดือนก่อน +41

    వాళ్ళు వీళ్ళ దగ్గరికి వచ్చారా పాస్టర్ గారు వల్ల దగ్గరికి వెల్లారా న్యూస్ వేసే టప్పుడు అన్ని గమనించి వెయ్యలా వాళ్ళు రమ్మన్నారా కావాలని చేస్తున్నట్టు ఉంది

  • @jayakumari.v8450
    @jayakumari.v8450 2 หลายเดือนก่อน +6

    నమ్మితే దేవుడు ఎలాంటి వారినైనా స్వస్థపరుస్తాడు సర్వ సృష్టికి మూలమైన దేవుని కే ఘనత మహిమ ప్రభావము లు కలుగును గాక ఆమేన్

  • @SivajeNaik
    @SivajeNaik 3 หลายเดือนก่อน +40

    బెల్లంపల్లి నేను రెండుసార్లు వెళ్లాను దేవుడు మహా కృపను బట్టి నా పూలను తీర్చుకున్నాను సొంత ఇల్లు కూడా కట్టుకున్నాను దేవుడు బెల్లంపల్లి మందిరంలో ఉన్నాడు దయచేసి ఎవరూ చెడుగా మాట్లాడకండి ఈరోజు నా కుటుంబం మేము సంతోషంగా ఉన్నాము అంటే ఏసు నామ నీకే మహిమ కలుగును గాక ఆమెన్ హల్లెలూయ 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Jw77740channel
      @Jw77740channel 3 หลายเดือนก่อน

      Praise the lord

    • @studyhub6281
      @studyhub6281 3 หลายเดือนก่อน

      Glory to god

    • @kiran.kumar.dkiran.kumar.d7048
      @kiran.kumar.dkiran.kumar.d7048 2 หลายเดือนก่อน

      S❤

    • @jcchannel2476
      @jcchannel2476 26 วันที่ผ่านมา

      నా పూలను తీర్చుకున్నాను అంటే అర్థం ఏమిటి

    • @jcchannel2476
      @jcchannel2476 26 วันที่ผ่านมา

      మీరు పెట్టిన మెసేజ్ ఒకసారి చూడండి

  • @siddududekula2403
    @siddududekula2403 3 หลายเดือนก่อน +28

    Praveen pastor is true man of God.my sister was suffering with hand pain when she joined in his prayer online she got healed 🙏 Glory to God ❤️

  • @MohanMohan-jw9to
    @MohanMohan-jw9to 3 หลายเดือนก่อน +257

    నమ్మకం ఉంటే ఎటువంటి రోగమైన నయమవుతుంది

    • @sarojad6529
      @sarojad6529 3 หลายเดือนก่อน +2

      Yes

    • @JosephKondhra
      @JosephKondhra 3 หลายเดือนก่อน +1

      Nammakam kaadhu visvasam

    • @jyothsnajyomolathoti8025
      @jyothsnajyomolathoti8025 3 หลายเดือนก่อน +3

      Nammuta neevalanaithey nammuvaniki samastamu sadyame

    • @palakommaashok5623
      @palakommaashok5623 3 หลายเดือนก่อน +1

      మత్తయి 9:12
      12. ఆయన ఆ మాటవిని ― రోగులకేగాని ఆరోగ్యము గలవారికి వైద్యు డక్కరలేదు గదా.

    • @Jw77740channel
      @Jw77740channel 3 หลายเดือนก่อน

      Amen

  • @srinivasaraogella9264
    @srinivasaraogella9264 3 หลายเดือนก่อน +18

    పాస్టర్ గారు కి దేవుడు తోడిగా ఉవున్నాడు

  • @desaboinadwaraka3836
    @desaboinadwaraka3836 3 หลายเดือนก่อน +4

    వాళ్లకు ఇష్టమైన వాళ్ళు స్వస్థత పొందడానికి నమ్మకం మీద వాళ్ళు వచ్చారు అంతేగాని ఇది కావాలని చేసే ప్రక్రియ

  • @Chowdary-kavi9163
    @Chowdary-kavi9163 3 หลายเดือนก่อน +5

    నాకు psoriasis 8 ఇయర్స్ అయింది... ఇంకా నయ్యం కానీ జబ్బు 2 ఉన్నాయ్..... మెడికల్ పరంగా నాకు ఉన్న ఈ జబ్బు cure లేదు.....యేసు క్రీస్తు దయ వల్ల psoriasis complete గా తగ్గింది..... వితోఔట్ medicine.... ఇంకా నాకు ఉన్న 2 జబ్బు కూడా పర్మనేనెంట్ గా cure ఐంది medicines వల్ల నా cure avvaledu.......యేసు క్రీస్తు నిజం ఐన దేవుడు........నేనే సాక్ష్యం....యేసు నన్ను cure చేశాడు....

  • @santhoshkumarmeesala4759
    @santhoshkumarmeesala4759 3 หลายเดือนก่อน +3

    ఒక తల్లి తన బిడ్డ ను దేవుడు స్వస్థ పరుస్తాడు అనే నమ్మకంతో, పాస్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్లారు. ఏ డాక్టర్ల వల్ల కూడా నయం కాని జబ్బులను దేవుడు పాస్టర్ ప్రవీణ్ గారి లో నుండి గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు, స్వస్థతలు, చేస్తున్నారు.. పాస్టర్ గారి మీద లేనిపోని నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు కల్పించుకుంటూ పోతూ, పాస్టర్ గారి యొక్క కుటుంబానికి అన్యాయం చేయాలని చూసిన, నా దేవుడు ఊరక ఉండేవాడు కాదు, ఏదో ఒక రోజు వీరికి వ్యతిరేకంగా మాట్లాడే వారికి తీర్పు తీరుస్తాడు.. వ్యర్థమైన మాటలు మాట్లాడి శాపాన్ని తెచ్చుకోకండి..

  • @sgummadi2964
    @sgummadi2964 3 หลายเดือนก่อน +9

    కల్వరి వారు బలవంతంగా ఏమైనా ఆ పాపను చర్చికి లాకొచ్చారా.. ఎవరి నమ్మకాలు వారవి,, కేసు పెట్టేందుకే ఈ నాటకాలా.. కల్వరి టెంపుల్ లో ఉన్న ప్రతిఒక్కరూ మీ పైనే కేసు అని ఎందుకు ఆలోచనలేదు.. నోరు విప్పండి..క్రైస్తవులు ఇప్పటికైనా నోరు తెరవండి రాజ్యాంగం లో మీ కున్న హక్కులు చట్టాలను చదవండి.. ఈ దగా కోరు నీచ కుళ్ళిన మోసగాళ్ళ రాజకీయ ఆటలలో బొమ్మలుగా మారకండి..

  • @ranirao9414
    @ranirao9414 3 หลายเดือนก่อน +6

    Pastor praveen Kumar is a devoted man of God, one should not blam him like this, 😢

  • @varunchinthamalla5941
    @varunchinthamalla5941 3 หลายเดือนก่อน +5

    ఎంతో మంది దేవుడు మమ్మలని బాగు చేశాడని సాక్ష్యాలు పెడుతున్నారు వాళ్ళ ఫోన్ నెంబర్ పెడుతున్నారు కాల్ చేసి కనుక్కోండి మీకు మనసు ఉంటే తెలుస్తాది

  • @wild_.flower
    @wild_.flower 3 หลายเดือนก่อน +2

    I pray for the girl that she gets healed soon🙏
    May the parents be blessed with peace and calm.
    Praise be to my Saviour

  • @ramcharanfanvamshi5900
    @ramcharanfanvamshi5900 3 หลายเดือนก่อน +46

    చేతబడులు నయం చేస్తాము అని... మoత్రాలు చేసే వాళ్ళ ని కూడా అరెస్ట్ చెయ్యండి...మరి... ఈ అరెస్ట్ వెనకాల.. ఎన్ని అరాచక శక్తులు ఉన్నాయో....

    • @sathishjanagani1880
      @sathishjanagani1880 3 หลายเดือนก่อน +2

      @@ramcharanfanvamshi5900 denini batti praveengadu kuda chesevi chetabadulu annamata

  • @kandulamary9477
    @kandulamary9477 3 หลายเดือนก่อน +7

    వారు ఎంతో మందిని బ్రతికించారు వారు దేవుని ప్రేమ చూపిస్తారు

  • @kunchamnagaraju1849
    @kunchamnagaraju1849 3 หลายเดือนก่อน +7

    ఇలాంటి గొప్ప సేవకుల మీద మీరు ఎలా కేసులు పెడతారు ఆ సేవకులు దేవునితో ఏర్పరచబడిన వాళ్లు వాళ్ల మీద మీరు కేసులు పెట్టడం కరెక్ట్ కాదు

    • @MYaks-wc6xs
      @MYaks-wc6xs 3 หลายเดือนก่อน

      ఒరేయ్ ఎర్రిపూక ఇలాంటి ఎవరు చెయ్యవద్దు అని చెప్పు కానీ కేసులు పెట్టొద్దు అంటావ్ black magic remidies Act అనే చట్టం ఉంది దాని ప్రకారం ఇలాంటివి చేస్తే బొక్క లో వేసి దెంగుతారు

  • @anandnandhu1816
    @anandnandhu1816 3 หลายเดือนก่อน +4

    దైవజనులు పాస్టర్ ప్రవీణ్ గారిని దేవుడు బలంగా వాడుకుంటున్నారు దేవునికే మహిమకలుగును

  • @pakalapatianilrajprabodh2400
    @pakalapatianilrajprabodh2400 3 หลายเดือนก่อน +6

    He is a Genuine Man of God, don't dare touch him. Brother we are with you, above all God is with you

  • @tukaramnadmiwar755
    @tukaramnadmiwar755 3 หลายเดือนก่อน +5

    నేనూ ఎన్నో సంవ్సరాలుగా నా భార్యకు చేతబడి వ్యాధి నుండి బాధపడం ప్రవీణ్ అయ్యా గారి దగ్గర వస్తే ఈ భయంకరమైన వ్యాధిని తొలగించారు అయ్యగారికి స్తోత్రం దేవునికి స్తోత్రం దేవుని స్తోత్రం దేవునికి స్తోత్రం దేవుని స్తోత్రం

  • @SHFMINISTRIES
    @SHFMINISTRIES 3 หลายเดือนก่อน +8

    దైవజనునికి దేవుని కృప పరిశుద్దాత్మ తోడు నిత్యము వండునుగాక 🙏🏻🙏🏻🙏🏻

  • @DasariswamySwamy-s1n
    @DasariswamySwamy-s1n 3 หลายเดือนก่อน +3

    సేవకుల మీద పుకార్లు పుట్టించుట అంత మంచిది కాదు కేసు పెట్టడం మంచిది కాదు దేవుడు చూస్తూ ఊరుకోడు దయ చేసి ఇలాంటి పనులు చేయకoడి ......

  • @sandhyajesus7451
    @sandhyajesus7451 3 หลายเดือนก่อน +18

    Praveen garu kosam kaadu jesus ante వెళ్ళకి నచ్చదు నమ్మండి దయచేసి ఏసుప్రభువు తప్ప ఇంకో దేవుడు లేరు అయ్యనే సత్యం మార్గం జీవం

    • @Michael-R1593
      @Michael-R1593 3 หลายเดือนก่อน

      Yes Christians meedha kavalane tappudu pracharam chestunnaru

    • @swanim1028
      @swanim1028 3 หลายเดือนก่อน

      @@sandhyajesus7451 ante migilina vallu devullu kada

    • @sathishjanagani1880
      @sathishjanagani1880 3 หลายเดือนก่อน

      @@sandhyajesus7451yesu devudu memu nammala vadi gudda ki kottina mekulu pekkoledu kani vadu okkade devudu

    • @Spiritual29
      @Spiritual29 2 หลายเดือนก่อน

      ​@@sathishjanagani1880Jesus ki kottina mekulu pekkoni unte ...neeku kotti unna mekulu avadu peeka leka poye vaadu...neeku em mekulu kotti unnayo niku eppudu theliyadhu le...oka roju vasthundhi appudu thelusthundhi niku Jesus mekulu pikkoka povataniki karanam........guddi Naa brother

    • @sathishjanagani1880
      @sathishjanagani1880 2 หลายเดือนก่อน

      @@Spiritual29bochhem kadu

  • @RosiBittu
    @RosiBittu 12 วันที่ผ่านมา

    ఏది ఏమైనా సువార్త జరుగుతుంది 🙏🏻

  • @santhoshkumari8498
    @santhoshkumari8498 3 หลายเดือนก่อน +12

    It's not the battle of brother praveen , it's the battle of God Almighty 🙏

  • @cygopinath1871
    @cygopinath1871 3 หลายเดือนก่อน +3

    నిజమైన డైవజనులు ప్రవీణ్ కుమార్ గారు షారోన్ గారు గాడ్ బ్లెస్స్ యు

  • @bashipallysai6005
    @bashipallysai6005 3 หลายเดือนก่อน +9

    పాస్టర్ గారు పిలవలేదుగా పాస్టర్తొ పెట్టుకునే దేవుని తొ పెట్టుకునట్టే కావాలని బురుదా చల్లుతునట్టే ఉంది

    • @sathishjanagani1880
      @sathishjanagani1880 3 หลายเดือนก่อน

      @@bashipallysai6005 sare ra paster gadito pettukunte devudu to pettukuntta aite me devudu to pettukunta aatulu kuda peekaledu me devudu asalu vadu devude kadu

  • @masterbabu2895
    @masterbabu2895 3 หลายเดือนก่อน +11

    బోగస్ వార్తలు.mother దేవుని మీద నమ్మకముతో పిల్లను తిసుకోని వెల్లింది. ఆయన ఏమీ ఏవరిని పిలవడు. యేసు ఆయన ద్వారా అనెక మందిని స్వస్థ పరచాడు. వాటిని ప్రసారము చేసే దమ్ము channel కి లేదు గాని pastor's మీద బురద జల్లాటానికి మత ఉన్మాద channels ready గా ఉంటారు.

  • @joshuanissi9690
    @joshuanissi9690 3 หลายเดือนก่อน +33

    సర్వ సృష్టికర్త అయిన ప్రేమ గల దేవునికి పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు మరియు షారోన్ సిస్టర్ గార్లు ప్రియమైన బిడ్డలు మరియు నమ్మకమైన సేవకులు. దేవుడు లోకంలోని మనుషులందరినీ ఎంతో ప్రేమిస్తున్నాడు. రకరకాల బాధల నుండి మనుషులను విడిపించడానికి దేవుడు వీరిద్దరిని తన చేతిలోని బహు బలమైన సాధనాలుగా వాడుకుంటూ ఉన్నాడు. వీరి ద్వారా అనేకుల జీవితాలు ఆశీర్వదించబడ్డాయి. ఇలాంటి దైవజనులు ఇంకా ఎంతో మంది ఉన్నారు. వీరంతా మంచివారు. ఇతరులకు మేలు చేసేవారు. దయచేసి వీరిని బాధించి పాపాన్ని మూటగట్టుకోకండి. మిమ్మల్ని సృష్టించిన దేవుని కంట్లోనే వేలు పెట్టకండి. సాతాను చేతిలో సాధనాలుగా వాడబడకండి. వాడు మిమ్మల్ని మోసగించి నరకానికి తీసుకువెళ్తాడు. ఏసుప్రభు మిమ్మల్ని సృష్టించిన దేవుడు. ఆయననే నమ్ముకోండి. చావులేని మీ ఆత్మను రక్షించేది కాపాడేది ఆయన మాత్రమే.

  • @marvelshiny6206
    @marvelshiny6206 3 หลายเดือนก่อน +17

    Fake cases. You cannot touch Pastor Praveen and Sharon amma. God is with them. Yes, Jesus heals.

  • @pallaprudvi4274
    @pallaprudvi4274 3 หลายเดือนก่อน +3

    Nammakam unte devudu confirm ga. Swastha parustadu.. that' is the king of kings Jesus's ❤❤❤

  • @jgmbromoshe2697
    @jgmbromoshe2697 3 หลายเดือนก่อน +84

    పూజారులు అరెస్ట్ చేయండి

    • @SairaghavendraAdabala
      @SairaghavendraAdabala 3 หลายเดือนก่อน +3

      Yara ni daggara yesugadi peruchepi gorreni chesi dasamabagalu dobara gorre

  • @P.durgabf
    @P.durgabf 3 หลายเดือนก่อน +139

    మమ్మీ మీద డాడీ మీద బురద చల్లడానికి చేసే పుకార్లు ఇది ఎప్పుడో వీడియో ఇప్పుడు చూపిస్తున్నారు

    • @MRD-qf6nc
      @MRD-qf6nc 3 หลายเดือนก่อน +1

      మీ మమ్మీ డాడీ మతం పేరుతో డబ్బులు బాగా దండుకుంటున్నారు ఇది తప్పు అని నీకు తేలియధమ్మ.

    • @sudhakarchinna4056
      @sudhakarchinna4056 3 หลายเดือนก่อน

      ఎందుకు అంత మూర్ఖంగా ఉన్నారు తమ్ముడు నేను క్రైస్తవుడనే కాకపోతే ఇప్పుడు అలాంటి స్వస్తతలు జరగవు

    • @naveenreddy7757
      @naveenreddy7757 3 หลายเดือนก่อน

      ఎప్పుడో వీడియో చేస్తే అది నిజం అయిపోతుందా చేసిన తప్పు ఎప్పటికైనా తప్పే.

    • @naveenreddy7757
      @naveenreddy7757 3 หลายเดือนก่อน

      మమ్మీ డాడీ ఎవరు వాళ్ళు మీ మమ్మీ డాడీ

    • @shobhanboilla1965
      @shobhanboilla1965 3 หลายเดือนก่อน +1

      Mummy ani dad ani anavodu please

  • @RajeshwarMurimadugula
    @RajeshwarMurimadugula 3 หลายเดือนก่อน +4

    చివరి క్షణము లో దేవుని ఆదరణ కొరకు వచ్చారు పాస్టర్ గారిది ఏమి పొరపాటు praise the lord

  • @jgmbromoshe2697
    @jgmbromoshe2697 3 หลายเดือนก่อน +77

    వాళ్లు నమ్మకంతో వచ్చారు ప్రవీణ్ గారు ఏం చేస్తారు

    • @Mahesh-t4
      @Mahesh-t4 3 หลายเดือนก่อน

      😅😅😅

  • @kirthinaga4734
    @kirthinaga4734 3 หลายเดือนก่อน +37

    తప్పు ఏముంది అండి... వాళ్ళు నమ్మారు కాబ్బట్టి వెళ్లారు

  • @sruthiram5498
    @sruthiram5498 3 หลายเดือนก่อน +4

    He is a real servent Of god please me news kosam eve post chayadhu

  • @excellence1773
    @excellence1773 3 หลายเดือนก่อน +2

    ఈరోజుల్లో ఇది ఒక భయంకరమైన వేదనని చెప్పవచ్చు. చాలామందికి నిజానిజాలు తెలుసుకోకుండా ఎదుటివారిని బాధించటం మంచి పద్ధతి కాదు. ఎవరైనా సరే బలవంతంగా రారు కదా వారి ఇష్టమైతేనే వస్తారు. కానీ వారి ఇష్టం వచ్చినప్పుడు అది వారికి వదిలేయాలి. కానీ కొంత మందికి బాగా జలసి ఉంటది. ఇలాంటి ఆలోచనలు ఉన్నవారు దయచేసి మానుకోండి. దేవుడు దయ అందరి పైన ఉంటది అది నిజంగా వారు చాలా ప్రార్థన చేస్తారు. కొన్ని వందల వేల మంది వాళ్ళ దగ్గరికి ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఎంతో మంది పోలీసులు చాలా మంది వెళ్తున్నారు. నిజంగా ఆ దేవుడు ఎందుకు సత్యం లేకపోతే వారందరూ ఎందుకు వెళ్తారు చెప్పండి. వారందరితో చెప్పించాలి ఇది నిజమా అబద్దమా అన్నది.

  • @mandebabu1608
    @mandebabu1608 3 หลายเดือนก่อน +6

    Vandhanalu mammy daddy and family members God bless you mammy Daddy 🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌

  • @Nagaraju-gs3jk
    @Nagaraju-gs3jk 15 วันที่ผ่านมา +1

    Best pastor Praveen Kumar Garu

  • @ramanaramana601
    @ramanaramana601 3 หลายเดือนก่อน +7

    Gods grace brother shalom 🙏devini kkrupa manake thoduga u duni gaka 🙏amen lord shalom

  • @oemmanuelsudhaemmanuel8276
    @oemmanuelsudhaemmanuel8276 3 หลายเดือนก่อน +2

    అయ్యగారు మీరు ఎప్పుడు కూడా బాధపడొద్దు ఇలాంటివి శ సాతాను కార్యాలు నా పేరు ఇమ్మానుయేల్ మాది కాకినాడ జిల్లా 2019లో మీరు కాకినాడలో మీటింగ్ పెట్టినప్పుడు నేను అద్భుతం అనుభవించాను

  • @kamabharathi8205
    @kamabharathi8205 3 หลายเดือนก่อน +8

    Very good or great family pastor gru God bless you family members imkadu Prabhu mekuthoduga untaru 🛐🕎✝️🙌🔥👏🤜🤛🙋🤝👑👍🙏❤️👌✍️⭐🤴🌟💯😭😭😭😭🥳

  • @JoshpradeepKumar
    @JoshpradeepKumar 3 หลายเดือนก่อน +1

    బైబిల్ లో పుతోను అను దయ్యము పట్టిన చిన్న దానిని బాగుచేసినప్పుడు
    అపో -16:16
    స్వార్థపరులు పౌలు. సీల జైలులో పెట్టించారు ఎందుకంటే వారి లాభసాధనము పోయిందని
    అలానే ఈ రోజుల్లో కూడా ప్రజలు బాగుపడితే ఆరోగ్యంగా ఉంటే వారి అన్యాయలాభము అన్యాయస్తుల దగ్గరనుండి వచ్చే లంచాలు పోతాయని కొందరు ఇలాచేస్తున్నారు.
    వారికి ఎలాంటి పరిస్థితి కలుగజేయాలో దేవునికి తెలుసు ఇందుకోసం అందరూ ప్రార్ధన చేయండి.

  • @dmsrajumusicallyricsforchr9513
    @dmsrajumusicallyricsforchr9513 3 หลายเดือนก่อน +11

    TV5 వాడు 2006 సంవత్సరం లో మా చర్చి దగ్గరకు కూడా వచ్చి ఇలానే ఫేక్ అని నమ్మించడానికి చాలా ప్రయత్నాలు చేశారు case file చేశారు ఎన్నో ప్రయత్నాలు చేశారు గిట్టని వారితో inform చేయించారు. పోలీస్ స్టేషన్ లో, ఇంకా చేతబడులు చేస్తున్నాం అని కూడా చూపించాడు టీవీ5 లో ఆ టైం లో కానీ అధి ప్రూఫ్ చెయ్యలేక పోయాడు ఆ రిపోర్టర్ పేరు మాణిక్యాలరావు దాని ఫలితం ఏక్సిడెంట్ అట్టి కాలు పోయింది ఇప్పుడు అతను అసలు బ్రతికే లేడు మా నాన్న గారి ప్రార్ధన ద్వారా అనేక మంది రోగస్తులు వ్యాధిగ్రస్తులు డాక్టర్ లు బ్రతకరు అని చెప్పిన వారు కూడా బ్రతికారు మా నాన్న గారు ఒక హైందవత్వం నుండి యేసయ్యను తెలుసుకుని ఈ రోజు ఒక గొప్ప సేవకునిగా పరిచర్య చేస్తూ అనేక సంఘాలు మందిరాలు స్థాపించారు. దేవుని ఆత్మతో ఆటలు ఆడడం మంచిది కాదు be care full.... కానీ నా బాధ ఏంటంటే ఈ రోజున సేవకునికి మరొక సేవకుడే శత్రువు క్రైస్తవునికి మరొక క్రైస్తవుడే శత్రువు అద్భుతాలు ఉన్నాయి నమ్మితే సహకరించండి మీ వల్ల కాదు అలాంటివి చెయ్యడం అంటారా విమర్శించే వారు మీ పరిచర్య మీరు చేసుకోండి అంతే కానీ మీకు చేతకాలేదు అని అందరికీ అలా చేతకావు అని అద్భుత కార్యాలను హేళనగా మాట్లాడకండి..... క్రైస్తవులు, సేవకులు మా ఊరిలో ఇదేం ప్రార్ధన అని వెక్కిరించి తూలనాడిన వారు కూడా ఈ రోజున ముక్కు మీద వేలు వేసుకున్నారు dear brothers nd sister' s మీరు దేవుని తెలుసు కున్నవారై ఉండి మరొక పరిచర్యను దూషించకండి ఆత్మను ధూషించు వారు క్షమించరాని పాపం కట్టుకుంటారు అని బైబిల్ చెప్తుంది బూటకపు సేవకులు ఉన్నారు కానీ వారి తీర్పు దేవుని దగ్గర మనం ఆ పని చెయ్యి కూడదు...మాది అన్నవరం nuzvid మండలం ఏలూరు జిల్లా...

    • @vinaykumarmalkapuaram
      @vinaykumarmalkapuaram 2 หลายเดือนก่อน

      మీతో మాట్లాడలి అనుకుంటున్న గారు
      మీ నెంబర్ ఇవ్వగలరా..

  • @KrishnaPriyaPriya-ew6sv
    @KrishnaPriyaPriya-ew6sv 3 หลายเดือนก่อน +2

    అనుకున్న ఇంకా మొదలు పెట్టలేదు ఏమిటి అని ఇలా స్టార్ట్ చెసారు డాడీ కి మమ్మీ కి యేసుఅయ్యా తోడుగా ఉన్నారు మీరు ఎలాంటి కేసులు పెట్టి నా వాళ్ళు నీ ఏమి చేయలేరు దేవుడు ఉన్నాడు ఆయన నామములో మేలు పొందిన వారు అందరూ సాక్షిలు గా వస్తారు ఆమెన్ 😭😭😭🙏

  • @CHURCHOFCHRIST-o7d
    @CHURCHOFCHRIST-o7d 3 หลายเดือนก่อน +3

    చూస్తూ ఉండండి పైన దేవుడు వున్నాడు result ela వుంటాదో
    Wait and see

  • @emmanuel9233
    @emmanuel9233 2 หลายเดือนก่อน +1

    Pls don't blame 🙏🙏

  • @thallapalliribka1175
    @thallapalliribka1175 3 หลายเดือนก่อน +7

    ఇష్టంతోనే వచ్చారు కదా మళ్లీ దేవుని దేవుని బిడ్డలను అవమాన పరచకూడదు

  • @kokasrinivasrao7038
    @kokasrinivasrao7038 3 หลายเดือนก่อน +1

    Sir ఎవరిని బలవంతంగా పిలవడం లేదు. దేవుని మీద విశ్వాసం ఉంటే రమ్మని చెప్పారు. దానికి ఎవడో పనికిమాలిన వాళ్ళు కేసులు పెడితే మీరు ఎలా తీసుకుంటారు. దేవుడి గుడికి వెళతాము దేనికి, నేను బాగా సంపాదించాలి, బాగా మార్కులు రావాలి, నా భర్త మారాలి, మేము సంతోషం గా ఉండాలి అని మొక్కుకొని వొస్తాము. వొచ్చిన తరువాత జరగపోతె ఎవరి మీద కేసులు పెట్టాలి. దేవుడు మీద, అర్చకుడు మీద పెట్టాలా చెప్పండి. ఎవరి నమ్మకం వారిది దానిని తప్పు అనడం కరెక్ట్ కాదు, కాబట్టి దయచేసి ఇలాంటి వి పెద్దగా చూపించ వొద్దు.ఇలా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటా పోతే మనకు విలువలు ఉండవు. మనము అందరం ఒక్కటే ఎవరు శాశ్వతం కాదు.భూమి మీద ఉండటానికి... ఆలోచించండి.....

  • @sagardatla1360
    @sagardatla1360 3 หลายเดือนก่อน +23

    ఈ వీడియో ఇప్పటిది కాదు మమ్మీ డాడీ ని ఇట్లా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు

  • @Kingdom-of-Jesus
    @Kingdom-of-Jesus 3 หลายเดือนก่อน +1

    స్వస్థత కోసం దేవుడికి ప్రార్థన చేస్తే కేసు పెడతారా? ఇదెక్కడి న్యాయం?
    ప్రజలను మోసం చేసే బాబాలు, స్వాములు, అమాయక స్త్రీలను మానభంగాలు చేసే బాబాలపై మాత్రం కేసులు పెట్టరు? మొన్న బోలే బాబా అనేవాడు 125 మంది అమాయక ప్రజల దారుణ మరణానికి కారణమయ్యాడు. అతని మీద ఏ కేసు పెట్టలేదు. ఏంటి ఈ అన్యాయం?

  • @Paulmprasad
    @Paulmprasad 3 หลายเดือนก่อน +4

    This is wrong allegation and misleading. Please with draw. I request Raj news also to do the needful., and convey the same in the channel.

  • @meriiyansh
    @meriiyansh 3 หลายเดือนก่อน

    Proverbs(సామెతలు) 18:13
    13.సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునొందును.

  • @petersonbiradavolu7777
    @petersonbiradavolu7777 3 หลายเดือนก่อน +11

    Pastors paina vache ilanti Trollings ni evaru Nammavaddu idhi Apvadhi Thantram

  • @Grace-Evangelin.Blessy
    @Grace-Evangelin.Blessy 3 หลายเดือนก่อน +2

    క్రైస్తవ సంఘాలు ఈ కేసును ఖండిస్తున్నాం ....ప్రార్థన చేయటము మాత్రమే సేవకులు భాధ్యత ....భాగు కావడమూ అనేది దైవాదీనము ....డాక్టర్స్ దగ్గరకు కూడా చాలా మంది వెళ్ళుచున్నారు ...అందరికి భావు అవుతుందా ? లక్షలు పెట్టిన నయము కాక చనిపోవుచున్నారు ....మరి అందరినీ అరెస్టు చెయ్యాలి .....ఉచితముగా చేసే ప్రార్థనలను తప్పు పట్టడము అన్యాయము ....ప్లీజ్ ఆలోచించండి

  • @yandrapuusha2399
    @yandrapuusha2399 3 หลายเดือนก่อน +4

    Praise the lord brother garu 🙏🏻🙏🏻

  • @NSurendrarajReddy
    @NSurendrarajReddy 3 หลายเดือนก่อน

    నమ్మకం లేనప్పుడు అక్కడకు వెళ్లడం ఎందుకు.... పాస్టర్ ప్రవీణ్ గారి పై ఏదొక ఒక కుట్ర...

  • @jesuslovesyou7643
    @jesuslovesyou7643 3 หลายเดือนก่อน +6

    పాస్టర్ గారు రమ్మని చెప్పలేదు కదా మరి ఆయన ఎలా మోసం చేసినట్టు

    • @sathishjanagani1880
      @sathishjanagani1880 3 หลายเดือนก่อน

      @@jesuslovesyou7643 vadu vaste Amma nenu tagginchalenu nenu chesedi mottam dramalu meru hospital ki vellandi nenu paid artists to evanni chesta mimmalni erri pukulu chesta Ani cheppali

  • @johnthomas6276
    @johnthomas6276 3 หลายเดือนก่อน +1

    హాస్పిటల్ కు వెళ్లింది మీరె, ప్రార్థనకు వెళ్లింది మీరె. మీరు డబ్బును ఖర్చు పెట్టిన హాస్పిటల్ మీద కేసు పెట్టాలి . ప్రవీణ్ గారు బాగుచెస్తానని డబ్బు తిసుకొలేదుగా

  • @Jesusgowri7
    @Jesusgowri7 3 หลายเดือนก่อน +12

    Yasayyake mahima కలుగును గాక

  • @sridharraodevanpalli823
    @sridharraodevanpalli823 3 หลายเดือนก่อน

    క్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు అని వీరు నిరూపిస్తున్నారు. వీరి ద్వారా దేవుడు రోగులను స్వస్థపరుస్తున్నాడు. ఇక అన్నీ మతాలు ఖాళీ ఆవుతున్నాయి. అన్నీ చర్చీలు నిండిపోతున్నాయి. క్రైస్తవంలో స్థిరపడిపోతున్నారు. అందుకే కొందరు, కుళ్ళుతో కుట్రలుపన్ని అబద్ధపు కేసులు పెడుతున్నారు. అయినా మన దేవుడు, సమస్యకంటే గొప్పవాడు, సజీవుడు, ఎల్రోహి. న్యాయాధిపతి. ఆమేన్

  • @petersonbiradavolu7777
    @petersonbiradavolu7777 3 หลายเดือนก่อน +4

    Oka Problem vasthe Prayer chyadam Devudu maaku Nerpincharu Swastha anedhi Devuni Daya meedha adarapadi vundhi ee Vidhanga Pastor Garini nimdhinchsdam manchidi kaadhu

  • @christgalilaya6551
    @christgalilaya6551 3 หลายเดือนก่อน +1

    డాక్టర్స్ వారి వైద్యం అందిస్తూ.... ప్రతి డాక్టరు ఇలాగే అంటాడు భగవంతుడు చేతిలో ఉంది అని..... వారు నమ్మకముతో మందిరానికి వెళ్లి ప్రార్థన చేసుకున్నారు తప్పేముంది ఇదంతా ఏర్పాటు చేసింది పబ్లిక్ సిటీ చేసేది హాస్పిటల్స్ సిబ్బంది మాత్రమే.... ఎందుకంటే ఇలాగే.... పేషెంట్లు దేవుని వద్దకు వెళ్తే డాక్టర్స్ కి అలాగే హాస్పిటల్కి ఇన్కమ్ తగ్గిపోతుందని ఈ రీతిగా బ్యాట్.... దేవుని సేవకుల పై.... బ్యాడ్ ప్రచారం చేస్తా ఉన్నారు... పోలీస్ వారు కూడా గ్రహించాలి మతాన్ని... ఈ రీతిగా కించపరచడం మంచిది కాదు దేవుడు స్వస్థ పరుస్తాడు అంతే!

  • @Sidhyalaiah
    @Sidhyalaiah 3 หลายเดือนก่อน +5

    Lord plz help them in Jesus mighty precious name we pray amen amen amen...

  • @gospeltrumpetwordofgod7464
    @gospeltrumpetwordofgod7464 3 หลายเดือนก่อน +1

    కేసు పెట్టాల్సిన అవసరం లేదు. Hospital లో తగ్గిందా ? లేదు. మరి Hospital వారిపై కేసు పెట్టారా ? లేదే. అలాంటిది తగ్గనంత మాత్రాన కేసు పెడతారా ? వారేమైనా తగ్గుతదని ఫీజు వసూలు చేశారా ఏమి ?

  • @sudhakarchinagari4371
    @sudhakarchinagari4371 3 หลายเดือนก่อน +6

    దేవుడు గొప్పవరు.

  • @pastorw.m.b.6713
    @pastorw.m.b.6713 3 หลายเดือนก่อน +1

    హాస్పిటల్ లో తగ్గలేదు, వారే ఇక్కడకు నమ్మి వచ్చారు..
    అలా అనేక స్థలాలకు గుట్టలకు, అడవిలకు, బాబాల దగ్గరకు, వెళ్లి నిరాశతో వచ్చే ప్రతీ ఒక్కరి విషయములో, అలా ఎందుకు ఎఫ్.ఆర్. ఐ చేయరు.?

  • @JuniaG-jm9ph
    @JuniaG-jm9ph 3 หลายเดือนก่อน +4

    Praise the lord to police members and also media team 🙏 dhaya chesi Christianity gurinchi thapuga matladakandi..edhi kavalani chesaru..vallu ala chestharu ani Jesus ki mundhey thelusu anukunta that's why vallaki heal jaragaledhu..e case kottesthey meeku manchidhi..devudu mimulanu deevinchunu gaka Amen 🙏✝️

  • @badigerurita5431
    @badigerurita5431 3 หลายเดือนก่อน +1

    Pastor Praveen is a true prophet..

  • @kksagarcreations9001
    @kksagarcreations9001 3 หลายเดือนก่อน +6

    Praise the lord 🎉🎉🎉

  • @RATNAKAR777
    @RATNAKAR777 3 หลายเดือนก่อน +1

    వాళ్ళు మాయమాటలు చెప్పలేదు. . వీళ్ళని మా దగ్గరకు రండి అని పిలవలేదు. . ఇష్టపూర్వకంగా, విశ్వసించి వెళ్ళారు. . వాళ్ళ మీద ఏ సెక్షన్స్ మీద కేసు నమోదు చేస్తారు.