Adama Agil Herbicide Telugu || Adama Agil Herbicide Uses Telugu || Adama Agil Herbicide In Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
- Adama Agil Herbicide Telugu || Adama Agil Herbicide Uses Telugu || Adama Agil Herbicide in Telugu
This " Adama Agil Herbicide Telugu " titled video i am explained full clear information in telugu language. So this video use of all my dear farmers getting to information. adama agil herbicide systemic herbicide it's work weed remove, and this product had propaquizafop technical this technical work weed plants growing parts of root stood, leaf.
this video adama agil price, adama agil herbicide proper work details. please watch full video of " adama agil herbicide telugu || adama agil herbicide uses telugu || adama herbicide in telugu " titled video.
-------------------------------------------------------------------------------------------
#AdamaAgilHerbicideTelugu #AdamaAgilHerbicideUsesTelugu #AdamaAgilHerbicideinTelugu
ఈ వీడియో లో ఆదామ కంపెనీ వారి అజిల్ అనే కలుపు నివారణ మందు గురించి వివరించాను దయచేసి " Adam Agil Herbicide Telugu || Adam Agil Herbicide Uses Telugu || Adama Agil Herbicide in telugu " అనే పేరు కలిగిన వీడియో ని పూర్తిగా చూసి తగిన సమాచారం తెలుసుకోగలరు.
-------------------------------------------------------------------------------------------
this video covered topics :-
1) Adama Agil Herbicide Telugu
2) Adama Agil Herbicide Uses Telugu
3) Adama Agil Herbicide in Telugu
4) Adama Agil Herbicide Technical name
5) Adama Agil Herbicide price
6) Adama Agil Herbicide Cotton use
7) Adama Agil Herbicide Is Systemic
8) Adama Agil Herbicide Details
9) Adama Agil Herbicide
10) Adama Agil Herbicide Mod of Action
ఈ adama agil గడ్డి మందు సమాచారం మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి, మీరు కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రయిబ్ చేయండి 🙏
-------------------------------------------------------------------------------------------
you're using this Adama Agil Herbicide comment your experience 👍
🙏Thank You🙏
Dragon fruit lo use chyocha
హాయ్ నాగేష్ గారు తోట వేసి పది రోజులు అవుతుంది మీరన్న గడ్డి జాతి బాగానే ఉంది ఏజిల్ స్ప్రే చేయవచ్చా అంటే తోట మీద పడ్డ తోటకు ఏం ప్రాబ్లం ఉండద ప్లీజ్ రిప్లై ఇవ్వండి అన్న
@@bhukyaramesh1034 Agil కి ఏమి అవదు బ్రో 👍
groundnut 50days ayinadi eppudu spary cheyavachaa
Tobbacco (northern light soils lo pandinchedi)ku vadavatchha?
Brother nenu mirchilo vadanu kani gaddi chavaledu dosege 1mlfor 1litre
మా మిర్చి విత్తనాలు వేసి 10 రోజులు అయింది,మిర్చి నారుతో పాటుగా గడ్డి జాతి(వడిపిల్లి) కలుపు వస్తుంది,గడ్డి నివారణ కోసం Agil sprey చేసుకోవచ్చా?చేసుకుంటే ఎన్ని
రోజులకు చేసుకోవాలి?లేదా వేరే మందులు కొట్టాల?తెలియజేయండి బ్రో.
నారు మడిలో గడ్డి మందులు అస్సలు వాడకండి బ్రో ♥️
Anna mari leafy vegetable lo spray cheyocha i mean aaku kura like palakura kothimera thotakura, ivvi anni aaku jathi kadha spary chesthey em kadha
No స్ప్రే చేయొద్దు
Lily flower lu yous Chaiyacha
Cabbage kuda spary cheyivacha anna
No
వంగ తోటలో
బెండ తోటలో మందు కొట్టవచ్చా
పంట కు ఏమైనా నష్టం వస్తుందా
కొట్టొద్దు no
Pasupu lo vadavacha..Please suggest..70 days ayindhi
పసుపు లో ఏ గడ్డి మందు వాడకపోవడమే ఉత్తమం కారణం దుంప కుళ్ళే అవకాశం ఉండొచ్చు
Hi Sir.. e fertilizer cauliflower farming lo vadocha
No
Mirchi pantalo pantanu natinatharvatha ennirojulaku emandhunu spry cheyavachu sar thelapandi 🙏
తోట కలిసి పోయిన తరువాత, అంతర సేద్యం చేయడం కుదరదు, కూలీల తో తీయించడం కుదరదు అప్పుడు మాత్రమే దీన్ని స్ప్రే చేయండి, అదే డ్రిప్ అయితే నాటిన 45 రోజుల నుండి స్ప్రే చేయొచ్చు 👍
Hai Anna garu.. pathi lo Agil mandhu kottina tharwatha enni rojulaku pindi veyali
Agil మందు గడ్డి పైన స్లో గా పని చేస్తుంది ఇంకా దీని రైజల్ట్ 10-15 రోజులకి కనిపిస్తుంది
Hi anna మేము మిర్చి పంట ను ఏదా చల్ల్లినము 14 days అవుతుంది గడ్డి బాగా ఉంది agil మందు ఎన్ని రోజులకు వాడవచ్చు
ఎప్పుడైనా స్ప్రే చేయవచ్చు
Anna garu మిరప రెండు ఆకుల దశలో ఉంది మిరప చెట్లకు 15 days ki ఏమి కదా చెప్పగలరు
ఎప్పుడు అయినా పరవాలేదు కానీ 30 రోజుల తరువాత స్ప్రే చేయండి 👍
అవును
Can it be used in cucumber crop
పంట మొక్క యొక్క ఏ బాగానికి కూడా మందు పడకుండ వాడాలి
Chamanthi lo kottavacha
Cheth chavatom ledu bro 4 roju indhi rain kuda raledu
1) మిరపలో వాడాలి
2) నేల పదును ఉండాలి
3) ఓడిపిలి [ చిప్పర గడ్డి మాత్రమే ] చస్తుంది
❤️❤️❤️❤️
Mirchi narumadi lo use enni days ki cheyochu
No వొద్దు
Ginger lo use cheyacha bro
No
Naa mirchi natti 38days avtundi flowering stage lo undi gaddi ekkuva ga undi spry cheyavacha mirchi mokka paina padite mokkaki damage avtunda?
మొక్కల పైన పడకుండా కొట్టండి, ఏజిల్ కేవలం గడ్డి జాతి కలుపుని అదికూడా కలుపు ఆకులు 2 నుండి 4 ఆకుల మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే సమర్ధవంతంగా నివారిస్తుంది, గడ్డి జాతి మాత్రమే. తుంగ, ఆకు జాతి కలుపు చనిపోదు 👍
నాజిల్ కి వెడల్పు కాప్ పెట్టి సాల్ల మధ్యలో కొట్టండి
@@mywildlifeagricultureHii bro mirchi lo garika gaddi pothada idi spray cheste ..?
Anna Letha naru madi lo koduthe em kadhu kaa
నో నారు మడిలో స్ప్రే చేయకూడదు
Anna GUNUGU pothundha broo plz reply mee
చిప్పర గడ్డి, వడిపిలి పోతుంది
Adavi benda (pichi benda) ki vadacha bro
పని చేయదు బ్రో
Beera padulaku vadavacha sir
No వాడకూడదు
Benda pantalo vadavacha please reply
No వాడకండి
Anna benda lo vadavacha apudu vadali
మొక్కల మీద పడకుండా
16 lters ku 50 ml spary cheyaccha
లీటర్ కి 2ml స్ప్రే చేయండి
Ground nut 55 day crop per letter dose cheppandi sir
No వాడొద్దు వేరు శేనగాకు
Sunflower lo kotacha bro
No
Karivepaku 1 feet undi daanilo kottavachaaa
వద్దు
Patthi ki kotaccha anna
No
Vanda thota lo kalupu kota vacha
No
thunga ki herbicide chepandi
అలాగే బ్రో ♥️
Varilo idhi panichestundaa sir
చేయదు వరికి వేరే ఉన్నాయి 👍♥️
Resham kattilo garaka gaddi unnnadi agil kottachana bro
అర్ధం కాలేదు బ్రో
Silk garden lo garaka Gaddi unnadi Agil sprey cheyachana
Litre ki antha ml vadali
Watch video bro
nyegidi pothundha anna
అర్ధం కాలేదు బ్రదర్ ♥️
Garaka gaddi undhi agil kottacha anna
దేనిలో బ్రో
Dosa kayalo kottavacha
No
Miarapa narumadilo vadachaa
వాడకూడదు
@@mywildlifeagriculture narumadilo kalupunu Ela nivarinchali
@@mywildlifeagriculture cheppandi
Sambar dosa lo vadavacha
No
Anna పత్తి పెట్టక ముందు చేసే కాలుపు మందులు ఏవి
పత్తి పెట్టడానికంటే 40 రోజుల ముందు upl sweep power,10 రోజుల ముందు అయితే ఎమర్జెన్సీ (క్విజోల్ఫోస్ ), విత్తనాలు పెట్టిన 48 గంటలలోపు అయితే స్టాంప్ (పెండిమితలిన్ ), విత్తనాలు మొలిచిన 20 రోజుల తరువాత ఏజిల్ మొక్కలపైన పడకుండ 👍
మినుము, పెసర కి వాడవచ్చా
No వద్దు
వయ్యరీ భమ గడ్డి ఛనిపోతుంద sir
చనిపోదు
No
500ml వాడమని ఛేపూతునరు per acre ఏ0త dose వాడలి
250ml
వేరు శనగ కి dose ఏ0త
@@mywildlifeagriculture వేరు శనగ కి dose ఏంత
వంగ తోటలో వాడవచ్చా
కంది మినుము రెండు కలిపి వేసాము కలుపుమందు ఏది వాడాలి
కలుపు మందు వొద్దు
మిరప చెట్లు యేసి పధియెను రోజులు ఐతున్నది ఆడమా అధమా అజిల్ స్ప్రే చెయ్యాచ
No వొద్దు
Eppudu spre cheyyachu
A a pantalmikiwadali
Please watch video
Black gram
Chilli bro use చేయండి 👍
Ni bondda ra
గుడ్ నువ్ ఎందుకు ఆలా అన్నావో నీకె తెలియాలి 🤔
Prathi panta mida nundi spray cheyyacha bro
No